BAVAGAROCHARU, Comedy Radio Play, బావగారొచ్చారు,హాస్య రేడియో నాటకం By AB ANAND, Nanduri Subbarao,AIR

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ก.ย. 2024
  • Bavagarocharu
    Comedy Radio Play
    బావగారొచ్చారు, హాస్య రేడియో నాటకం, ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారం.
    By AB ANAND.
    • BAVAGAROCHARU, Comedy ...
    రచన : శ్రీ నండూరి సుబ్బారావు
    ఇందులో
    కుమారి వి బి కనకదుర్గ
    శ్రీ నండూరి సుబ్బారావు
    శ్రీమతి ఎం నాగరత్నమ్మ
    శ్రీ ఎ బి ఆనంద్
    Writer: Nanduri Subbarao
    Artists:
    Kumari VB Kanakadurga
    Smt M Nagarathnamma
    Sri Nanduri Subbarao
    & AB ANAND.
    / @abanand
    See All my Videos And Audios in My TH-cam Channel.
    Interviews with Legends and Plays By Great Artists Etc.,
    నా యూట్యూబ్ ఛానల్ చూడండి....
    ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు, గొప్ప గొప్ప కళాకారుల రేడియో నాటకాలు,
    మరియు ప్రముఖ వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ తప్పక చుడండి.
    / @abanand

ความคิดเห็น • 50

  • @sridevivemula4033
    @sridevivemula4033 2 ปีที่แล้ว +1

    Ee tharam lo kudaa ilaanti katha lu vinadaaniki memu siddham. Vinadaaniki rasa ramyam gaa undi

  • @subhasamayam1248
    @subhasamayam1248 4 ปีที่แล้ว +3

    అద్భుతం. రసవంతం.ఆనాటి సామాజిక జీవితాన్ని కళ్ళకు కట్టినట్లు ప్రదర్శించారు.

    • @ABANAND
      @ABANAND  ปีที่แล้ว

      thank u sir

  • @prrao3234
    @prrao3234 5 ปีที่แล้ว +2

    SIR , BAAVAGAROCCHAARU EXCCELLENT ., NAATIKA CHAALAA CHAALAA BAAGUNDI , SIR. NAATIKA LO SUBBARAO GARU Durga gaaru RATNAM gaaru, Anand gaaru., Paatrallo Jeevinchi 1970 - 80 Golden days gurtuku Tecchi aalokaalloki TEESIKELLARU MAMMALNI , SIR. GREAT ARTISTS WITH GREATER NAATIKA FROM GREATEST A. I. R. VIJAYAWADA STATION, SIR.

  • @nagarajup2985
    @nagarajup2985 4 ปีที่แล้ว +6

    నాటి రేడియోని మళ్ళీ మా ముందుకు తెస్తున్న Anand గారికి ధన్యవాదాలు. ఇలాంటి జనరంజకమైన లఘు నాటికలు మరిన్ని upload చెయ్యండి.

    • @ABANAND
      @ABANAND  3 ปีที่แล้ว

      th-cam.com/users/ABANANDvideos

    • @ABANAND
      @ABANAND  3 ปีที่แล้ว

      aa youtube site lo anni vunnayi chudandi vinandi

  • @seshasai8156
    @seshasai8156 3 ปีที่แล้ว +1

    బావగారొచ్చారు నాటిక విని..
    నండూరి వారి విరుపులు,కనకదుర్గ గారి గాత్రాభినయం ..యింకా A B ఆనంద్ గారి దర్పం.. ఇంకా..యింకా.. చాలా చాలా.. ఉన్నాయి పొగడ్తలతో జడివాన కురిపించడానికి .
    పాల్గొన్న దిగ్గజాలకు శతకోటి నమస్సులు 🙏🙏🙏

  • @kranthikumartentu3065
    @kranthikumartentu3065 3 ปีที่แล้ว

    Katha bagundi

  • @marutisakuntalaparavastu6479
    @marutisakuntalaparavastu6479 3 ปีที่แล้ว

    చాలా చాలా బాగుంది.

    • @ABANAND
      @ABANAND  3 ปีที่แล้ว

      thank u

  • @rajendraprasadkonathala7303
    @rajendraprasadkonathala7303 5 ปีที่แล้ว +3

    Audio Recording is perfect and better than previous

  • @vijayakumar-pz4mm
    @vijayakumar-pz4mm ปีที่แล้ว

    Very interesting natika

    • @ABANAND
      @ABANAND  ปีที่แล้ว

      thank u sir

  • @chakripanithumurowthu9224
    @chakripanithumurowthu9224 3 ปีที่แล้ว

    Excellent

    • @ABANAND
      @ABANAND  3 ปีที่แล้ว

      thank u

  • @varalaxmi6238
    @varalaxmi6238 ปีที่แล้ว

    👌👌👌👌👌👌🙏🙏🙏🙏

  • @nalinikunchavaram3778
    @nalinikunchavaram3778 3 ปีที่แล้ว +1

    శ్రవనానందం👍

  • @usavarma
    @usavarma 5 ปีที่แล้ว +2

    Chaala baavundhi..Radio natika vinatam idhe modhatisaari..Super.. :)

  • @ravisankargvs829
    @ravisankargvs829 ปีที่แล้ว

    Kanipinche manishi kante vinipinche gontu chala baguntundi naaku. Manishi roopu rekalu chudakkaraledu. Just judge by voice. 😀

  • @bhavanidevi7917
    @bhavanidevi7917 4 ปีที่แล้ว +1

    ఎంత బాగుందో

  • @mankusumathi5219
    @mankusumathi5219 3 ปีที่แล้ว +1

    నాచిన్నప్పుడు రేడియోనాటికలు ఆసక్తికరంగా
    వినేవాణ్ణి.అప్పట్లో నేను ఏబి ఆనంద్ గారి
    ఫాన్ ని బావగారొచ్చారు నాటికలో ఆనంద్
    గారు విబికనకదుర్గగారు సుబ్బారావుగారు
    పాత్రలకు ప్రాణం పోశారు
    మంకుశ్రీను

    • @ABANAND
      @ABANAND  ปีที่แล้ว

      thank u sir

  • @imdeekshitulu9688
    @imdeekshitulu9688 3 ปีที่แล้ว

    ఆనంద్ గార్కి అభినందనలు.
    చిన్న నాటి జ్ఞాపకాలు గుర్తు తెచ్చి నందుకు ధన్యవాదములు.
    శ్రావణనందం ఆరోగ్యం.

    • @ABANAND
      @ABANAND  3 ปีที่แล้ว

      thank u

  • @gopalakrishnasataluri5658
    @gopalakrishnasataluri5658 5 ปีที่แล้ว +3

    heard nanduri subbararo after some time, took me all the way to my childhood

    • @ABANAND
      @ABANAND  ปีที่แล้ว

      thank u sir

  • @krishnareddy9895
    @krishnareddy9895 3 ปีที่แล้ว

    సూపర్ excellent

  • @pradeepkumar-qd1hg
    @pradeepkumar-qd1hg 2 ปีที่แล้ว

    Chakkani Natakam 😃

  • @36pssastry
    @36pssastry 4 ปีที่แล้ว +1

    చాలా బాగుంది

  • @mallid3938
    @mallid3938 4 ปีที่แล้ว +1

    గోవిందా,,, గోవిందా,,,గో,,,, విందా

    • @krishnakumari6148
      @krishnakumari6148 3 ปีที่แล้ว

      ఆనంద్ గారు చాలా చాలా సంతోషంగా ఉంది అప్పటి నాటకాలు విని మేమందరం 1960 కివెళ్ళి పోయాం 🙏నా కోరిక పిల్లల పాటలూ పెట్రరూ👍👍

  • @babjiyana4884
    @babjiyana4884 2 ปีที่แล้ว

    Year of broadcast please....

  • @ravindranathish
    @ravindranathish 5 ปีที่แล้ว

    Enjoyed Radio Play .Really Superb

  • @lallipops6544
    @lallipops6544 4 ปีที่แล้ว

    Super

  • @rameshkrishna1762
    @rameshkrishna1762 3 ปีที่แล้ว

    Nice

  • @atozallin1telugutrue83
    @atozallin1telugutrue83 4 ปีที่แล้ว +1

    Really well sir but still provide good stories for us sir this is my request sir please do this work cd west sir but if you upload in youtube any 1 can watch sir please understand my problem sir thank you sir

  • @premkumarjalli2812
    @premkumarjalli2812 5 ปีที่แล้ว

    Super radio play sir please upload the lalitha geetalu

  • @gopinath5253
    @gopinath5253 4 ปีที่แล้ว

    Pl upload radio audio
    navalalu

  • @prrao3234
    @prrao3234 5 ปีที่แล้ว +2

    Sir, Artists Andari perlu ivvaledu. Smt. NagaRatnam Gari photo., Smt. KankaDurga Gari photo, koodaa pedite maree Baaguntundi.. Meerichina Pai photos lo ever photo evarido maaku teliselaa pedite Dhanyulamu, Sir.

    • @ABANAND
      @ABANAND  3 ปีที่แล้ว

      try chestaanu photos

  • @KrishnaVeni-fj4ws
    @KrishnaVeni-fj4ws 3 ปีที่แล้ว

    Ma intiki raledu

  • @veerabhadraraokp7114
    @veerabhadraraokp7114 3 ปีที่แล้ว +1

    రేడియో టెన్షన్ లేని జీవితం

  • @satyasaivissafoundation7036
    @satyasaivissafoundation7036 4 ปีที่แล้ว +1

    అయ్యా ఆనంద్ గారు నమస్సులు. అలనాటి ఆణిముత్యాలు ఉగాది కవిసమ్మేళనాలు లాంటివి కూడా ఇలా రూపొందించి అప్లోడ్ చెయ్యండి స్వామీ. మీ కృషి అభినందనీయం! ఏడుపుగొట్లు సీరియళ్లు, జబర్దస్త్, పటాస్ వంటి పిచ్చి షోలు, సెన్స్ లేని న్యూసెన్స్ న్యూస్, వంకర యాంకర్ల తింగరి తింగరి తెంగ్లీష్ మాటలు ఇదే వినోదం అనుకుని ఈ మాయాజాలంలో పడిపోతున్న నేటితరానికి నాటి ఘన వారసత్వాన్ని పరిచయం చేసే ప్రయత్నం చెయ్యండి స్వామీ

    • @ABANAND
      @ABANAND  ปีที่แล้ว +1

      thank u sir