Lady Kati Kapari Mutyala Aruna Emotional Words | Sumantv Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ก.ย. 2024
  • Lady Kaati Kaapari Mutyala Aruna Emotional Words | Sumantv Telugu

ความคิดเห็น • 1.2K

  • @AFG_AKHILG_AMING_123
    @AFG_AKHILG_AMING_123 3 ปีที่แล้ว +235

    నీదగ్గర ఉన్న దానితో నలుగురి ఆకలి తీర్చాలి అనే నీ ఆలోచనకి సలామ్. కొన్ని వేల కోట్ల డబ్బున్న మారాజులకి దానం చేసే గుణం ఉండదు నీలాంటి నిరుపేద కి మాత్రం దానం చేసే గుణం ఇచ్చాడు.. ఏంటో ఈ దేవుడు. 🙏

  • @himagiriparasingi8142
    @himagiriparasingi8142 3 ปีที่แล้ว +100

    మీ పాదాలకు శిరస్సు నమస్కరిస్తూ..ఈ కలియుగంలో దేవున్ని ప్రతిపక్షంగా చూడలేము. మీ లాంటి వారి రూపంలో ఆ దేవుడు దర్శనమిస్తారు అనటానికి సాక్ష్యం మీరే తల్లీ.

  • @shankerpalepu3489
    @shankerpalepu3489 3 ปีที่แล้ว +301

    గవర్నమెంట్ అదుకోవాలి ఇటువంటి మనసున్న అమ్మను ఇల్లు కట్టి వలి పిల్లల‌‌కు అదా రాం ఉంటుంది గవర్నమెంట్ ఇవ్వాలని అమె చేసె సేవకు గుర్తించాలి

    • @nuthihanumantharao4042
      @nuthihanumantharao4042 3 ปีที่แล้ว +11

      అమ్మ నీకు పాదాభివందనాలు. నాకు చాలా ఏడుపు వచ్చింది. నిన్ను ఆ శివాయ తండ్రి గౌరీ దేవి ఎపుడూ కాపాడాలని కోరుకుంటున్నాను. నీ బాంక్ ఖాతా నెంబరు నాకు పంపించు తలి. నా చేతనైనంత సాయం చేస్తాను.

    • @subhakarraobommakanti837
      @subhakarraobommakanti837 3 ปีที่แล้ว +2

      @@nuthihanumantharao4042 pl.sendur a/c no to contribute meager amt.

    • @saiswetha7988
      @saiswetha7988 3 ปีที่แล้ว +1

      @@nuthihanumantharao4042
      .......

    • @pasupulakumar7985
      @pasupulakumar7985 3 ปีที่แล้ว

      Government sports persons ni...business people ni gurthu petukuntundi

    • @lebakasravani7697
      @lebakasravani7697 3 ปีที่แล้ว

      @@nuthihanumantharao4042 pp

  • @ratnampeddipaga8530
    @ratnampeddipaga8530 3 ปีที่แล้ว +40

    అమ్మా ముత్యాలమ్మ నిజమైన ముత్యానివి ..
    నీ మాటల్లో సత్యం వుంది...నీ త్యాగానికి ,
    ధైర్యానికి నిండు వందనాలు...🙏🙏🙏

  • @ksanthu5093
    @ksanthu5093 3 ปีที่แล้ว +24

    మేడం ఇలాంటి వాళ్ళని ఎంతోమందికి వెలుగులోకి తీసుకు రండి,, మీరు సూపర్ మేడం ఇలాంటి వాళ్ళని వెలికి తీయండి

  • @srikanthbanoth5305
    @srikanthbanoth5305 3 ปีที่แล้ว +12

    నీ మానవత్వం, మంచి మనసుని తెలుపడానికి , పొగడటానికి మాటలే రావట్లేవమ్మ. నిజంగా నీకు వేలాది వందనాలు మహాతల్లి 🙏🙏🙏...

  • @bujjibabupodila9900
    @bujjibabupodila9900 3 ปีที่แล้ว +332

    🙏🙏🙏భూలోక ధర్మాన్నికి ధర్మాదేవత వి అక్కనువ్వు
    ఆడవారు అంతరిక్షాన్ని కే కాదు
    కాటికి కూడా పోతారని నిరోపించావు అక్క

    • @vinitham2453
      @vinitham2453 3 ปีที่แล้ว +2

      Correct

    • @rsrs1217
      @rsrs1217 3 ปีที่แล้ว +2

      Ur telling really correct

    • @maheshkornana6759
      @maheshkornana6759 3 ปีที่แล้ว +2

      Super

    • @agricultureramdasvn
      @agricultureramdasvn 3 ปีที่แล้ว +2

      మీకు ధన్యవాదాలు అక్క

    • @basubabuc9913
      @basubabuc9913 3 ปีที่แล้ว +2

      You are doing service as swachbhrat

  • @srinivaskatari4599
    @srinivaskatari4599 3 ปีที่แล้ว +59

    మీ మాటలు మీ మనసు మీ ఆలోచనలు మీ సేవకు చాలా గొప్పవిగా ఉన్నాయి మీ గొప్పతనాన్నికి 🙏

  • @sudhakarthappeta645
    @sudhakarthappeta645 3 ปีที่แล้ว +26

    Power full people come Power full places
    So
    గొప్పవాళ్ళు ఎక్కడున గొప్పగానే వుంటారు

  • @sureshbulls
    @sureshbulls 3 ปีที่แล้ว +74

    నీ చేతులమీదుగా జరిగిన వాళ్లకు తప్పకుండా పుణ్య లోకాలకు వెళతారు అమ్మ 🙏🙏🙏🙏🙏😥😥😥

  • @mamathamamatha3141
    @mamathamamatha3141 3 ปีที่แล้ว +256

    ఇలాంటి వాళ్లకు సుమన్ టీవీ తరపున ఏదైనా హెల్ప్ చేయాలని మేము కోరుకుంటున్నాము ధన్యవాదములు

  • @ABHIRUSHI31
    @ABHIRUSHI31 3 ปีที่แล้ว +53

    అమ్మా మాటలు రావడం లేదమ్మా.. 💐👏🙏

  • @ravigundala2819
    @ravigundala2819 3 ปีที่แล้ว +81

    Great service
    Every body should hat's off to her

    • @mandapatiraju1027
      @mandapatiraju1027 3 ปีที่แล้ว +2

      Governments must give salary and all ammunitiees

  • @shyamsatyashyam7461
    @shyamsatyashyam7461 3 ปีที่แล้ว +5

    అమ్మ నువ్వు" దేవతవి"ఏ రోజు నువ్వు బాధ పడకుండా ఆ దేవుడే నిన్ను చల్లగా చూస్తాడు.మనిషి చూసేది ఒక కన్ను అయితే....దేవుడు నిన్ను 1000కన్నులతో చూస్తాడు అమ్మ.నువ్వు ఎప్పుడు బాధపడకు దేవుడే నిన్ను ముందుకు నడిపిస్తున్నారు..ఈ కలియుగంలో నువ్వే లేకపోతే అక్కడ పరిస్థితి ఏంటి చెప్పమ్మా.అందుకే దేవుడు నీతో చేస్తున్నాడు తల్లి.GOD BLESS U THALLI

  • @barrisreehari9936
    @barrisreehari9936 3 ปีที่แล้ว +15

    నీ ధైర్యం,నీ దయా గుణం వెలకట్టలేని ఆభరణాలు నీకు

  • @kothapallilatha575
    @kothapallilatha575 3 ปีที่แล้ว +23

    శ్మశానం లో శివుడు వుంటారంటారు ఇది చదువుతుంటే నువ్వే శివుడి రూపంలో వున్నా విని పిస్తోంది చాలా గొప్ప వ్యక్తిత్వం అమ్మ నీది మాటలు రావటం లేదు

  • @chandrasekharreddy6592
    @chandrasekharreddy6592 3 ปีที่แล้ว +176

    అమ్మా ఇంకా నీలాంటి వాళ్ళు వున్నారు కాబట్టే ఇంకా సమయానికి నాలుగు వర్షాలు పడుతున్నాయి మాలాంటి ముర్కులు కూడా బతుకుతున్నారు అమ్మా నీకు చేతులెత్తి మొక్కితే తక్కువ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @ismartvani1645
      @ismartvani1645 3 ปีที่แล้ว

      Akka neku emi cheypalo matalu ravadam ledu you great akka🙏🙏🙏🙏🙏

    • @bangarunageshwarrao3756
      @bangarunageshwarrao3756 3 ปีที่แล้ว

      You are great sister'

    • @lakshmiy3370
      @lakshmiy3370 3 ปีที่แล้ว

      Ekkadandi ee ammai vundedi

  • @thirupathiparipelly6297
    @thirupathiparipelly6297 3 ปีที่แล้ว +60

    ముత్యాల అరుణ గారు మీది గొప్ప మనసు అమ్మ....

  • @salivendraravikumar5377
    @salivendraravikumar5377 3 ปีที่แล้ว +11

    Very kind hearted lady. Thanks for suman TV for bringing her life to light.

  • @lakshmisuperdoha2440
    @lakshmisuperdoha2440 3 ปีที่แล้ว +19

    God bless u తల్లి మాట్లాలు రాట్ లేదు ని సాగనికి 🙏🙏✝️✝️✝️✝️🤱👌👍🤲

  • @talaripaparayudu9032
    @talaripaparayudu9032 3 ปีที่แล้ว +38

    చాలా మంచి మనసు అక్క మిది 🙏🙏🙏🙏🙏వందానాలు అక్క

  • @giribandela3158
    @giribandela3158 3 ปีที่แล้ว +3

    🙏🙏🙏 కనిపించే దేవత వు అమ్మ నీవు మాటలు లేవు నిన్ను పొగడ డానికి 👏👏👏🙏🙏🙏🙏 so great!!!!

  • @sureshbulls
    @sureshbulls 3 ปีที่แล้ว +9

    శివుని అజ్ఞ నీమీద తప్పకుండా ఉంటుంది తల్లీ 🙏🙏🙏🙏🙏నిను చూస్తుంటే సాక్ష్యతో ధర్మ దేవతను చూస్తునట్టుగా వుంది అమ్మ 😥😥

  • @maripellymanohar1754
    @maripellymanohar1754 3 ปีที่แล้ว +5

    అక్క మీ పాదాలకు వందనం అక్క

  • @nagarajyadav7926
    @nagarajyadav7926 3 ปีที่แล้ว +7

    మహా శివుడు ఇచ్చిన వరం అమ్మ మీకు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. పుట్టిన వాడికి మరణం తప్పదు మరణించిన వానికి జన్మము తప్పదు... కానీ ఇలాంటి పనులు చేయాలంటే మనసు ఉండాలి .మీకు ప్రభుత్వం ఆదుకోవాలి

  • @kspcreation3946
    @kspcreation3946 3 ปีที่แล้ว +27

    అక్క మీరు చాలా గొప్ప వారు

  • @girijanaiduvlogstelugu2369
    @girijanaiduvlogstelugu2369 3 ปีที่แล้ว +36

    👍 Aruna నువ్వు చేసే కార్యక్రమాలు పుణ్యాత్మురాలివి. నువ్వు చెప్పే ప్రతీ ఒక్కమాట 😭🙏🙏🙏

  • @lbvramulu5455
    @lbvramulu5455 3 ปีที่แล้ว +11

    సహోదరి నీ ధైర్యానికి సలామ్

  • @sekharr4163
    @sekharr4163 3 ปีที่แล้ว +30

    appreciate suman tv to brought this great person into Society. Sure people will inspire. Without any thought ..She is Great..

  • @ramagopal4352
    @ramagopal4352 3 ปีที่แล้ว +25

    మాకు నీ అంత ధైర్యం లేదు తల్లీ కానీ నీ జన్మ ధన్యం తల్లీ

  • @prasadkodurupati8826
    @prasadkodurupati8826 3 ปีที่แล้ว +38

    అనేక పుస్తకాలు చదివి తెలుసు కున్న విషయాలు కంటే స్వయం అనుభవమే గొప్పది అనే విషయం, వేదాంతం అంతా ఈ బిడ్డ జీవితంలో చూస్తున్నాం.

  • @annadisatyanarayanareddy822
    @annadisatyanarayanareddy822 3 ปีที่แล้ว +18

    మనసు వున్న మంచి వాళ్లు ఎందరో ఉన్నారు దయచేసి అలాంటి వాళ్లు ఇలాంటి గొప్ప మాతృమూర్తికి దయచేసి సహాయం చేయగలరని మనసు వున్న మహమానుషులకు నేను ప్రార్థన చేస్తున్నాను

  • @Abhi-fd6ik
    @Abhi-fd6ik 3 ปีที่แล้ว +298

    నాకు మాటలు రావడం లేదమ్మా చాలా ఉన్నతమైన మనసు నీది

    • @nallanagabhushanarao189
      @nallanagabhushanarao189 3 ปีที่แล้ว +2

      Godbaessyou

    • @RaviKumar-xu5bq
      @RaviKumar-xu5bq 3 ปีที่แล้ว

      Yes God bless you Amma

    • @girijanaiduvlogstelugu2369
      @girijanaiduvlogstelugu2369 3 ปีที่แล้ว +2

      Aruna నువ్వు చెప్పేమాటలకు 😭🙏🙏🙏 గ్రేట్. దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు

    • @dogehappybirthdaytoyoudd320
      @dogehappybirthdaytoyoudd320 3 ปีที่แล้ว +1

      👌👌🙏🙏🙏🙏🥺🥺💝

    • @chandpeera1276
      @chandpeera1276 3 ปีที่แล้ว +1

      @@nallanagabhushanarao189 p

  • @bhuthag
    @bhuthag 3 ปีที่แล้ว +6

    నిజంగా భూ మాత కు ఉన్నంత ఓపిక ఉన్నది అమ్మ నీకు 🙏🙏🙏😭😭😭

  • @Ammulu_dancer
    @Ammulu_dancer 3 ปีที่แล้ว +17

    నిజానికి నిన్న కూడా ఒక సైనికుడి తో పోల్చాలని నాకు కోరిక

  • @naguketha6322
    @naguketha6322 3 ปีที่แล้ว +27

    సుమన్ టివి యజమాని కి ధన్యవాదాలు
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @samskritamlearner
    @samskritamlearner 3 ปีที่แล้ว +11

    She is really great. Tears are rolling down by listening to her. Please give her details in the description so that we can help her.

  • @ABHIRUSHI31
    @ABHIRUSHI31 3 ปีที่แล้ว +106

    సుమన్ టీవీ వాళ్లకు నమస్కారం అండి. 🙏
    మీరు ఆ అమ్మాయి డీటెయిల్స్ ఫోన్ నెంబర్ కొంచెం ఇవ్వాలి.తనకి హెల్ప్ చెయ్యాలి
    అంటే తన కోసం ఎక్కడని వెతకాలి.
    ఇలాంటి వాళ్ల వివరాలు చెప్పకుండా మీరు
    ఎన్ని ఇంటర్వ్యూలు చేసి ఏమి లాభం. ఫోన్
    నెంబరు ఇవ్వండి తనకు సహాయంచేస్తాము
    . ఎటువంటి హాని తలపెట్టము. 🙏🙏😥

    • @mahireddy7932
      @mahireddy7932 3 ปีที่แล้ว +1

      Amma Aruna naku Thelusu Bhadrachalam Aruna dii

    • @ABHIRUSHI31
      @ABHIRUSHI31 3 ปีที่แล้ว +1

      @@mahireddy7932 tq. 🙏Maa dii
      Bhadraachalam daghare.
      Charla..

    • @sarojinichinthala1379
      @sarojinichinthala1379 3 ปีที่แล้ว +2

      Amedi bhadrachalame andi karakatta daggera smashana vatikalo vuntundi ame.

    • @ABHIRUSHI31
      @ABHIRUSHI31 3 ปีที่แล้ว +1

      @@sarojinichinthala1379 tq, andi, 🙏

    • @revathipatnaik3348
      @revathipatnaik3348 3 ปีที่แล้ว +1

      Match papa v

  • @prashanthsvs
    @prashanthsvs 3 ปีที่แล้ว +132

    🙏🙏🙏🙏 పాదాభివందనాలు, అమ్మ,🙏🙏🙏🙏

  • @mamathaakuthoto7932
    @mamathaakuthoto7932 3 ปีที่แล้ว +6

    Great 👌 really miru star hero...
    Manchi vallu vunnaru ani cheppadaniki mimmalnj chupettadatam 🙏🙏🙏

  • @sujathagarbhapu3234
    @sujathagarbhapu3234 3 ปีที่แล้ว +5

    సూపర్ తల్లి నువ్వు అన్న జగనన్న ఎటువంటి వారి గురించి ఆలోచించాలి అన్న...

  • @subbuyadavsakiri1509
    @subbuyadavsakiri1509 3 ปีที่แล้ว +7

    స్మశానానికి శివుని ఆజ్ఞ ఉంది గనుకనే నువ్వు ఇక్కడ ఉన్నావు

  • @barrisreehari9936
    @barrisreehari9936 3 ปีที่แล้ว +7

    జీవితంలో ఒక్కసారైనా నిన్ను చూడాలని ఉంది

  • @m16chintu
    @m16chintu 3 ปีที่แล้ว +7

    Really Hats off for this Wonderwoman. I appreciate and special thanks for presenting this interview...

  • @rajasekhare9573
    @rajasekhare9573 3 ปีที่แล้ว +62

    Govt should pay salary/pension to this lady.

  • @ramchander9823
    @ramchander9823 3 ปีที่แล้ว +5

    Great Madam - In all Suman TV interviews -- This is the best one . Great Kati Kapari Mutyala Aruna Garu ! your great

  • @Harivlogs28
    @Harivlogs28 3 ปีที่แล้ว +44

    Great amma 🙏🙏🙏

  • @rajuinukonda1941
    @rajuinukonda1941 3 ปีที่แล้ว +47

    పాదాభి వందనాలు అమ్మ మీకు

  • @MrGaneshyeminedi
    @MrGaneshyeminedi 3 ปีที่แล้ว +14

    Speechless after watching this video. I will meet you soon Amma. Will do help whatever I can.

  • @bujjikomanduri9421
    @bujjikomanduri9421 3 ปีที่แล้ว +1

    అబ్బా! ఎంత గొప్ప మనసమ్మా మీది! ఇటువంటి వారికి ప్రభుత్వం చేయూత నిచ్చి ఆదుకోవాలని కోరుతున్నాను.

  • @ranjithboggula1712
    @ranjithboggula1712 3 ปีที่แล้ว +16

    🙏🙏 మీరుఅందరికీ ఆదర్శం 🙏🙏

  • @chandhujose990
    @chandhujose990 3 ปีที่แล้ว +10

    నీకు దేవుడు తోడుగా ఉంటారు అమ్మ

  • @rojabasa1176
    @rojabasa1176 3 ปีที่แล้ว +9

    Humanity still exist 🙏your a Truly inspiration for Millions 🙏🙏

  • @sytakis6777
    @sytakis6777 3 ปีที่แล้ว +278

    ఈ అమ్మ కి ప్రభుత్వం తరపున నెలనెలా జీతం ఇప్పించాలి

  • @gokaaruna2146
    @gokaaruna2146 3 ปีที่แล้ว +19

    Great service god bless to get and her childrens 🙏🙏

  • @nssrilatha2921
    @nssrilatha2921 3 ปีที่แล้ว +10

    కాబోయే ముఖ్యమంత్రి అయిన , ప్రస్తుత ముఖ్యంత్రి అయినా సరే ఏ పని పాటా లేని పోరంబోకు ల కోసం తెగ ఆరాట పడుతున్నారు , అదీ వాళ్ళ గొప్ప మనసు. కష్ట పడి బ్రతుకుతున్న వాళ్ళను చూస్తే ఎందుకు వీళ్ళకు మనసు ఒప్పదు ఇలాంటి పనులు చేస్తూ బ్రతుకుతూ వివక్షకు గురవుతున్న ప్రజలను అందరితో కలసి జీవించే హక్కు కల్పించాలని ? ప్రభుత్వమే వేతనం ఇవ్వాలని కోరేవారు మన లో లేరా ?

  • @sunithaprasad3220
    @sunithaprasad3220 3 ปีที่แล้ว +24

    Meru me family challa ga undali❤️

  • @padmavathigupta7560
    @padmavathigupta7560 3 ปีที่แล้ว +4

    అమ్మ నీవు నిండు నూరేండ్ల బాగుండాలి.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐

  • @chinnaubbarapu4505
    @chinnaubbarapu4505 3 ปีที่แล้ว +33

    She is lord Shiva for many families

  • @madhupillalamarri5543
    @madhupillalamarri5543 3 ปีที่แล้ว +4

    నీది చాలా మంచి మనసు అమ్మ 🙏🙏🙏🙏

  • @naguketha6322
    @naguketha6322 3 ปีที่แล้ว +4

    అరుణ మీ టాలెంట్ కి ధన్యవాదాలు అమ్మ
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @himabindukanakam5325
    @himabindukanakam5325 3 ปีที่แล้ว +3

    Nuvvu pedadaanivi kaadu amma.., anni. Comforts vunna kuda pilliki biksham pettani valla kante kuda nuvve dhanavanthuraalivi... Hats off to yoy

  • @padmapalika1067
    @padmapalika1067 3 ปีที่แล้ว +32

    Amma nuvvu kanipinche devathavamma dayachesi ilanti ammaku govt monthly income ivvandi plz 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @madhuriramisetty2757
    @madhuriramisetty2757 3 ปีที่แล้ว +6

    Amma anthe, no words, no comments 🙏❤️

  • @harshithavaggu444
    @harshithavaggu444 3 ปีที่แล้ว +25

    Big Salute To You Sister😭

  • @goriparthidurgaprasad3431
    @goriparthidurgaprasad3431 3 ปีที่แล้ว

    Nee padhalaki naa నమస్కారాలు అమ్మ. మీకు aa bhagavantudu manchi jeevitanni ivvalani కోరుకుంటున్నా.

  • @ravikarra5465
    @ravikarra5465 3 ปีที่แล้ว +4

    really a great legendry, suman tv did a good job

  • @user-on9ep2lg8z
    @user-on9ep2lg8z 3 ปีที่แล้ว +5

    ఆడ మనిషికి ఇంత దైర్యం ఎలావుంటుంది తల్లి

  • @rajeshmanda2349
    @rajeshmanda2349 3 ปีที่แล้ว +27

    God bless you thalli🙏🙏

  • @srinivasgonapa2936
    @srinivasgonapa2936 3 ปีที่แล้ว +1

    Excellent coverage mam really heart touching Aruna Garu really hats off u sister🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @rameshbuddudu4836
    @rameshbuddudu4836 3 ปีที่แล้ว +4

    మీరు చేసే మంచిపనికి ధన్యవాదాలు

  • @satyanarayanamulpoj3470
    @satyanarayanamulpoj3470 3 ปีที่แล้ว +2

    బ్రతికి ఉన్న అనాథలకు చాలా మంది ఉంటారు కానీ చనిపోయిన అనాధచవాలకు కూడా మీవొక్కరెనతల్లి ఆస్తివిలువమరి నీ అస్తి నీదే తల్లీ

  • @kodali-st2qo
    @kodali-st2qo 3 ปีที่แล้ว +3

    You are so great amma. No words to say. Hatsof 🙏🙏🙏🙏🙏

  • @maraiahb7502
    @maraiahb7502 3 ปีที่แล้ว +8

    Really u r the live goddess for society

  • @connoisseur6572
    @connoisseur6572 3 ปีที่แล้ว +7

    Valuable message

    • @Somyya789
      @Somyya789 3 ปีที่แล้ว

      ur great person god bless you

  • @janakik5371
    @janakik5371 3 ปีที่แล้ว +20

    Madam ఇలాంటివాళ్ళకి ఎంత ఇచినా తక్కువే

  • @mondruanil6436
    @mondruanil6436 3 ปีที่แล้ว +8

    Akka ne manchi manasuku 🙏may God bless you akka

  • @uppu143
    @uppu143 3 ปีที่แล้ว +5

    Tears in my eyes.. respect for ur service💯👍👍👍 🙏🙏🙏10:06😔😔😔

  • @pramodrao1887
    @pramodrao1887 3 ปีที่แล้ว +7

    అమ్మ నీకు వందనము 🙏🙏🙏🙏

  • @satishpowerstar6800
    @satishpowerstar6800 3 ปีที่แล้ว +1

    హాట్సాఫ్.....తల్లి నువ్వు చాలా మంచి గా వుండాలి తల్లి....

  • @Rudrakshinipresents
    @Rudrakshinipresents 3 ปีที่แล้ว +12

    Your great amma, god bless you.

  • @m.bthanushan993
    @m.bthanushan993 3 ปีที่แล้ว +2

    చాల బాగా మటలడవు అమ్మ నిజాం చేపవు
    మీరు చాల గొప్ప వ్యక్తి

  • @raghukumar8822
    @raghukumar8822 3 ปีที่แล้ว +8

    Aruna sis God bless to u amma ❤️❤️❤️

  • @lasyathatalents729
    @lasyathatalents729 3 ปีที่แล้ว +1

    She is very inspirational and Suman TV great 🙏🙏🙏

  • @_manasadas_984
    @_manasadas_984 3 ปีที่แล้ว +4

    Ela Valla interview theeskodam Kante vallaki ntho kontha help chesi video pedthe inka happy ga chustham🙂

  • @kmary7420
    @kmary7420 3 ปีที่แล้ว

    Kallallo neellu thiruguthunnai one' of the best interview in this you tube channel great job 🙏🙏🙏god bless you aruna gaaaru

  • @connoisseur6572
    @connoisseur6572 3 ปีที่แล้ว +12

    Aruna garu meeku...🙏🙏🙏

  • @user-ru6xb6be8x
    @user-ru6xb6be8x 3 ปีที่แล้ว +1

    చాలా బాధాకరమైన విషయం నేను దుఃఖాన్ని కంట్రోల్ చేసుకో లేక పోయాను. భగవంతుడు వారికి అన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను

  • @vandhana..3589
    @vandhana..3589 3 ปีที่แล้ว +37

    అక్క నీవు 👌👌👌🙏🙏🙏❤❤❤

    • @Somyya789
      @Somyya789 3 ปีที่แล้ว

      ur great person god bless you

  • @reshmabhavana9963
    @reshmabhavana9963 3 ปีที่แล้ว +1

    ఈ అమ్మ చాలా బాగా మాట్లాడారు నిజం గా చాలా చాలా బాగా మాట్లాడారు ఈ అమ్మ

  • @balalaxmiirabatti3333
    @balalaxmiirabatti3333 3 ปีที่แล้ว +3

    😢😢😢😢naku matalu ravadam ledu 😢🙏 🙏🙏🙏 paadabhivandanalu,no wards Amma,ni manchi manasu mi pillalni devudu challaga chudali🙏🙏

  • @bonthatarun3456
    @bonthatarun3456 ปีที่แล้ว +1

    అమ్మ నీ ప్రేమ అనురాగం తో అందరివీ అంతక్రియలు చేస్తున్నావు హా తగ్యం నీకు తప్పకుండా హా దేవుడు రూపంలో పాలిస్తుంది నీకు సేటకోటి వందనాలు అమ్మ 🚩🙏🙏

  • @medhasallinone1552
    @medhasallinone1552 3 ปีที่แล้ว +3

    Really you are great amma....🙏 You are very inspiration to all...🙏

  • @blessyblessy9129
    @blessyblessy9129 3 ปีที่แล้ว +2

    Ame cheppe matalu vintunte yedupu vastundi 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
    Handsoff talli
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vrkmrao2178
    @vrkmrao2178 3 ปีที่แล้ว +19

    Ye ammaye phone no bank account no address yevvandi.vunnadantlo help cheddam.

  • @barrisreehari9936
    @barrisreehari9936 3 ปีที่แล้ว +3

    సమాజం కోసం నడుం బిగించిన నిస్వార్థ నాయకురాలిగా చరిత్ర లో నిలుస్తావు

  • @connoisseur6572
    @connoisseur6572 3 ปีที่แล้ว +3

    Good information...women ...great

  • @gandhamallaramesh6353
    @gandhamallaramesh6353 3 ปีที่แล้ว +2

    Miku Boothalilki onna manasu onadi Prapanchamlo jannaba bayapadina nivvu matram baypadaledu midi chala vishala maina manasu🙏🙏🙏 miku prabuthavm mi kaatane alosinchi Salari Yivvali miru chalaa great 🙏🙏🙏

  • @jhansiviyyapu2424
    @jhansiviyyapu2424 3 ปีที่แล้ว +3

    Anchor akka Chala Baga interview cheysaru..Inka kaati kapari akka meeru Chala great akka😭

  • @sathyasathya7563
    @sathyasathya7563 3 ปีที่แล้ว +2

    Dayachesi elanti ammani🙏🙏🙏🙏🙏🙏🙏🙏 adhukondi eppudu ee Amma challaga undali