అవును సార్ మీరు చెప్పింది చాలా నిజం ఆవిడ పేరు సత్యవాణి రాజమండ్రి వీటి స్కూల్లో చదువుకున్నారు మా సీనియర్ అక్క చదువుకున్నప్పటి నుంచి చాలా కష్టపడి సిటీకేబుల్ లో యాంకర్ గా చేసేది ఆవిడ అలాగే వాళ్ళ నాన్నగారు వీళ్ళకి సంగీతం చాలా నేర్పించారు అలాంటి తల్లిదండ్రులు వదిలేసావు ఎలా పెళ్లి చేసుకుందో మాకు ఇప్పటికే అర్థం కాదు కానీ పాపం ఎప్పుడు ఎప్పటికైనా బయటపడది కదా ఇది నిజం
Mindblowing investigation sir.. శ్రీవాణి గారు ఎంత టాలెంటెడ్ , ఎంత బాగుంటారు. అలాంటి ఆమె వేణు స్వామి భార్య అని తెలిసినప్పుడు ఆశ్చర్యపోయాను. ఇంత మంచి అమ్మాయి అలాంటి వ్యక్తిని ఎలా పెళ్లి చేసుకుందో అనుకున్నాను. ఇంత కథ ఉందా ?? బాబోయ్...!
@@karthikmuthhswamy6652 no. Ala chesthey okavela valladi love marriage, intlo ibbandi unna kaani cheskunna ani enduku antundi. Antha clear ga vallu cheyipincharu. And inkoti atleast valla parents ki call cheyakunda valla side vinakunda ela untundi. Aasthi enduku icchey ani antadi vallani? Veedu adgithey iccheyi ani force chesthada ? She is a fr @ ud. Thalli thandrula meeda negative ga cheppina valla aasthi kottesina Fr@ud. And veedu chese panulu ameki telsu. Telsey support chestondi. Malli sympathy drama.
వీణకు డబ్బే ప్రధానం ., డబ్బు కోసం తల్లిదండ్రులను తక్కువ చేసి మాట్లాడింది...ఇంటర్వ్యూలలో.,వీడియో షార్ట్స్ లో పనిమనిషిని సొంత మనిషిలా చూస్తానని సల్ఫ్ డబ్బాలు కొట్టింది...చాలా కన్నింగ్
ఎంత నరకం ఆ తల్లిదండ్రులకు. వాణి గారు ఇంత ఆలోచన లేకుండా దూరం పెట్టారా. కనీసం ఫోన్ లో కూడా మాట్లాడలేరా. మూర్తి గారు మీకు థాంక్స్ చెప్పాలి. ఇలాంటి వాళ్ళతో ఎంతో డేంజర్
మూర్తి గారు మీరు జాగ్రత్తగా ఉండండి మీకు ఏవైనా క్రెడిట్ అకౌంట్ లో వేసేసుకుంటారు వేణు స్వామిని ఎదిరించినందుకు మూర్తికి ఎలా అయింది అని మీరు ప్రతిక్షణం జాగ్రత్తగా ఉండండి
మూర్తిగారు ఏదో ఒక ఇంటర్వయు చూశాను ఆయన మీద చేల దాడులుజరిగాయి చావుదాకా వెళ్లి వచ్చారు ఆయన అన్ని దాడులు తట్టుకుని నిలబడ్డ వీరుడిని ఈ దొంగ వేణుస్వామి ఏమి పీకలేడు లేక గిలగిల కొట్టుకుంటూ దేవుడి దర్శనాలకు పోయాడు
విలేజ్ లో పెరిగిన ఆడ పిల్ల సడన్ గా సిటీ వచ్చి, ఇక్కడ లైఫ్ స్టైల్ చూసి, డబ్బు సంపాదించాలి అనే ఆశ, లావిష్ గా గడపాలి అనే తపనకి ,వేణు అనే వ్యక్తి వచ్చి, వాణీ నీ వీణానీ ఇక నుండి ఈ వేణు-నీ వేణువై వాయిస్తాడు అని చెప్తూ, యమహా లో తిప్పుతుంటే,, పైన సిటీ లైట్స్ కి, క్రింద యమహా సౌండ్ కి, ప్రక్కన వేణు వీణా వాయింపుడు కి, వయసు మీద ఉన్న యే శ్రీ వాణీ ఐనా ఇంకేం చేస్తది చెప్పండి !!
Nenu Gunture RVR college lo Engineering 2005 -2009 chesanu. a time lo Vani ma college ki guest ga vachindhi. to promote her Veena competition in Tv to get Votes. her father was with her and he protects her soo much and i felt he loves her sooo much. I was in shock when I came to know about the fellow she married. trap anukunna
మూర్తి గారు మాది అమలాపురం మా పక్కనే నందంపూడి అనే గ్రామం ఉంది అక్కడ బ్రాహ్మిన్స్ చాలా పద్ధతిగా ఉంటారు జమీందారు గారు కూడా ఉన్నారు దీనికి ఇదేం పోయేకాలం ఈ సన్నాసులతో ప్రేమే ప్రేమ వ్యవహారం ఇది చాలా కన్నింగ్ దీనికి డబ్బే ప్రధానం గొప్పకావాలి సెల్ఫ్ డబ్బా
మూర్తి గారికి తెలీని లేదా తెలిసి బయట పెట్టని విషయం ఏంటంటే వాణి గారిని ఆయన వశీకరణం చేసాడు. వాళ్ళ పేరెంట్స్ ఆట పావని ఇప్పటికి జాతకాలు పట్టుకుని గురువుల దగ్గరికి తిరుగుతూ ఉన్నారు ఆమె కోసం.. మా అమ్మాయి మా దగ్గరికి ఒకసారైనా వస్తుందా అని. నందంపూడి మొత్తానికి తెలుసు ఇదంతా.
మూర్తీ గారు, ఈ వాణి తనకి తానే వీణా వాణి అని పేరు మార్చుకుంది. ఈవిడ శ్రీమతి ఆంధ్ర అనే కాంటెస్ట్ ఫస్ట్ సీజన్ లో ఒక అభ్యర్ధి. మా ఆయనకి ఏమీ తెలియదు అని, స్వాతిముత్యం లో కమల హాసన్ లాంటి వాడని, తనను పెళ్లి చేసుకున్న తరువాత ఈవిడే వాళ్ళాయనికి అన్నీ నేర్పించానని ఆ ప్లాట్ ఫోరం పైన ఈవిడే చెప్పింది. మీరు చెప్పిన దాని బట్టి చూస్తుంటే శత్రువులు ఎక్కడో ఉండర్రా , కూతుళ్ల రూపంలో మారువేషాలేసుకుని మన కొంపలోనే తిరుగుతుంటారు అనే సినిమా డైలాగ్ కి ఈవిడ ఒక పెద్ద ఉద్దహరణ లా కనిపిస్తుంది.
అబద్ధం ఏమి చెప్పింది. పెళ్లి పేరెంట్స్ లేకుండా చేసుకున్నాం అని చెప్పిందా??!! లేదు కదా. ప్రేమించా ను అని చెప్పింది. ప్రేమ వివాహం అన్నది అంతే కదా. గొడవలు, బేధాభిప్రాయాలు చెప్పడం ఇష్టం లేక అత్తింటి వైపు ఉన్నాను అంది. మూర్తి గారు చెప్పినది టాలీ అయింది కదా. ప్రేమించి ఇంట్లో అడిగితే వద్దు అన్నా కూడా ఈమె మొండితనం వలనే కదా వాళ్ళు పెళ్లి చేసింది. చెప్పాలి అంతే ఆమె ఇన్నాళ్లు అతను చేసిన మోసం లో మోసపోతున్నాను అని తెలియకుండా ఆనందం గా బతికింది. అంతే.
సార్ : థనవంతులైన సెలబ్రిటీలని దోచే ఇలాంటి " అబథ్థాల " చిల్లరగాళ్ల ' కంటే " మీ ఫోకస్ " ఇంత కాన్పిడెంట్ గా ప్రైవేటుపరంగా " మన రాష్ట్ర పేదల ఇళ్ల స్థలాలని, పేదరైతుల భూములనీ అన్ని వర్గాలవారి నుండి అథిక మొత్తంలో దోచేసే " ప్రైవేటుపరమైన విద్యాసంస్థల ఫీజుల "గుంజుడు" ని " వైద్యరంగంలో అనవసరంగా చేసే " అథిక టెస్ట్ ల " విథానాలని ఆగేలా " కల్తీ విత్తనాలను" " కల్తీ మందులను " నిరోథించేలా, ఆహార కల్తీని అరికట్టేలా పిల్లల పాలిట ఉత్పత్తులలో మోసాలని ఎండగట్టేలా అనాథలకి అంగవైకల్యం కల పిల్లలకి,నిరాశ్రయులైన అనాథ అనారోగ్య వృద్ధులకి,నిరాథారమైన వైథవ్యం పొందిన స్త్రీలకి " న్యాయం , సహాయం కొంతైనా దక్కేలా చూడండి సార్ " బాగా డబ్బున్నవాళ్లని మరో మోసగాడు దోచుకుంటే మళ్లీ వాళ్లూ సంపాదించేసుకుంటారు సార్.. కానీ పేదోడికి,మథ్యతరగతోడికి, పసుపుకుంకుమలు కోల్పొయి ఏ అండాలేని వారు, అనాథ పిల్లలకి, అంగవైకల్యం కల దివ్యాంగులకి, నిరాశ్రయులైన వృథ్థులకి మరో ఛాయిస్ లేదు సార్ 🙏 మీ మీడియాలన్నీ తలచుకుంటే అవినీతిని ఎండగట్టడం,లేనోడికి కూడెట్టడం,నీడలేనోళ్లకి నీడ కల్పించడం చాలా సులభం సార్ ✅️ సాథారణంగా మీ ఛానల్ ద్వారా ఇతర అవినీతిపరుల విషయాలని బైటకి తెలుపతారనే మీ దృష్టి " ఈ చెట్టుకింద చిలక" వైపు మళ్లిస్తున్నారేమో సార్ 🤔
Mi investigation ki salute 🙏 And miku baga support chesinavallu kuda chala great eppatikaina bayatiki vacharu andaru😢😢 Main ga thanks cheppalsindi maa association VISHNU ki 😊😊😊
ఒరేయ్ వేణు ..... నీకు పోయే కాలం వచ్చినది..... నీ పాపం పండింది..... ఎందుకంటే అది నిజానికి, నిజాయితీ ఉన్న శక్తి.. ఇప్పటికీ నీకు టైం ఉంది. చేసిన ఎదవ పనులు, తప్పులు ఒప్పుకో..... సమాజంలో సగటు మనిషి గా బతుకు.....
మొత్తానికి మహానటికి మించి పోయి మరి నటిస్తుంది వాణివేణు.. దొందూ దొందే..భర్తకు తగ్గ భార్య...భార్యకు తగ్గ భర్త... జనాలను మోసం చేయడానికి ఇద్దరికిద్దరూ భలే సరిపోయారు..😂😂
Excellent and real proof.... please do justice like this rape case also please 🙏🙏🙏 money ki Ela unte rape cases ki Ela undali sir this is my personal feeling
ఆమె రూపం సీత ఆమె అసలు స్వరూపం షూర్పణఖ. అవసరానికి మించిన నవ్వు ... అది అతి ప్రమాధకరమైనది. వీణ శ్రీవాణి. ఈ పేరుకి అసలు కారకులు ఆమె తల్లి తండ్రులు. ఈరోజు వాళ్ళను దూరం పెట్టి, వారి కన్న ఋణం తీర్చుకున్న "మహా నటి " శ్రీవాణి.
వేణు జాతకం చెప్పిన మూర్తి గారు శ్రీవాణి వాళ్ళ parents గురించి అబద్ధం చెప్పటం ఎంత పాపం, ఈ రోజు ఏ వాయిద్యం నాకు వచ్చు అని విర్రవీగుతున్నవో అది నేర్పించిన వాళ్ళు, బిక్ష పెట్టిన వాళ్ళు నీ తల్లిదండ్రులు వాళ్ళనే మరిచిపోయావు.
After a long time, I am seeing this kind of journalism, this is the power of journalism, some are misusing, but when a good journalist works this is the result.
మూర్తి గారు, నమస్కారం అండీ, ఈ వీడియో లో 18:00 నిమిశాల టైం లో మీరు ఒక మాట అన్నారు, చెడ్డ పిల్లలు వుంటారు కానీ చెడ్డ తల్లి వుండదు అని... కోటి లో ఒకరు వుంటారు అని... ఆ వొక్క తల్లి నాకు తెలుసు అండీ... ఆ తల్లి, కూతురుగా వున్నప్పుడు, తన తల్లి దండ్రుల దెగ్గర డబ్బులు లేవు, కూరగాయలు అమ్ముకుంటున్నారు అని కన్న తల్లిదండ్రులని వొదిలేసి, పెద్దమ్మ దెగ్గరో, చిన్నమ్మ దెగ్గరో పెరిగి.... తన అదృష్టం కొద్దీ, ఒక మంచి అతన్ని పెల్లి చేసుకొని, అత్త పేరు మీద వున్నది అంతా తన పేరుమీద రాపించుకొని... అత్తని ఇంట్లో పని దాన్ని చేసి, అత్తతో అంట్లు తోమిస్తూ, బట్టలు ఉతికిస్తూ, ఇల్లు ఊకిస్తూ... తిండి పెట్టీ పెట్టక, ఆ ముసలి అత్త చివరి క్షణాల్లో ఇష్టం వొచ్చినట్టు కొట్టి, సచ్చేదాకా రక్తం పీల్చి చంపేసింది... అది అలా వుంచితే, పొగరుతో ఒల్లు కొవ్వెక్కి, కన్న పిల్లలకి వండి పెట్టడం చేతకాని కన్న తల్లిని చూసారా? హా, ఆ మహాతల్లే ఈ తల్లి... పాపం ఆ బిడ్డలు ఆకలి తో 25 ఎండ్లు నలిగిపోయి, ఎప్పుడు పెల్లి చేసుకొని వెల్లిపోదామా అని ఎదురు చూసారు... తిండికి డబ్బులు లేక కాదు, పొగరు తో వొల్లు బద్దకం ఎక్కి, వండిపెట్టడం చేతకాక... కన్న బిడ్డలకి వండిపెడితే అత్త మీద ఆదిపత్యం పోతుంది కద, అందుకని... అది అలా వుంచితే, కన్న బిడ్డలకి ఇల్లు శుభ్రం పెట్టుకోవడం నేర్పించిందా? లేదు, మంచం మీద మురికే, వంటింట్లో మురికే, బెడ్ మీద దుమ్మే, ఆఖరికి దేవుడి గూటిలో కూడ పైన బూజు కింద నాచు. అ బిడ్డలకి మంచి చదువు నేర్పించిందా? లేదు. ఇంటికి ఎవరైనా వొస్తే పలకరించడం నేర్పించిందా? లేదు. ఎవ్వరు ఇంటికివొచ్చినా "పట్టిచ్చుకోము పట్టిచ్చుకోము" అని నేర్పించింది. పట్టిచ్చుకోము అనే పదం లో ట వొత్తు గట్టిగా వుంటది సుమీ... వంట నేర్పించిందా? లేదు. ఆటా, పాట? అస్సలు లేవు. అందం చందం? దేవుడెరుగు. పండగలు పబ్బాలు, స్పెల్లింగులు కూడ తెలియవు. దానికి తోడు, ప్రపంచం లో ప్రతీ దానికి వొంకలు పెట్టడం నేర్పించింది. స్కేల్ తో స్ట్రేయిట్ లైన్ కొట్టినా సరే దానికి వొంక మాత్రం సూపర్ గా పెట్టడం నేర్పించింది. సరె, ఇది ఇలా వుంటే, పెల్లి అయ్యాక అయినా బాగుండండి ఏమన్నా కొన్ని పద్దతులు నేర్పించిందా? లేదు. ఎంగేజ్ మెంట్ రోజు నుంచే, అత్త మామలని ఎలా దూరం చెయ్యాలి, అల్లుడి తోడపుట్టినవాల్లని ఎలా దూరం చెయ్యాలి? మొగడ్ని వొంచి అంట్లు, బాత్ రూం లు ఎలా కడిగించాలి. "ఆడిస్తే ఈడియ్యవ్" అంటే అత్తగారికి ఏమన్నా పెడితే, పెల్లానికి పెట్టరు అని నూరుపోయడం. "ఒక్కసారి వొస్తే, వూకె వొస్తరు"-> అంటే అత్త ఇంటి వాల్లని ఒక్కసారి కూడా రానివ్వొద్దు. "ఒక్కసారి చేస్తే వూకే చెయ్యాలి"-> అంటే ఎవరికైనా ఒకసారి మర్యాద ఇస్తే లేదా పని చేస్తే వూకే చేయాల్సి వొస్తుంది అని మొదటి సారే దూరం పెట్టేయడం.... సరె, ఆవిడ ఇంకో ఐదేల్లు పోతది అనుకుంటే, ఆవిడ జుట్లో నుంచి పుట్టిన చిన్న బిడ్డ వుంది, సేమ్ టూ సేమ్ అమ్మ మాదిరి. అమ్మ నేర్పించిన సూత్రాలని పెంచి పోశిస్తుంది. అందరి కాపురాల్లో చిచ్చు పెట్టుకుంటూ పండగ చేసుకుంటుంది. మొగడి మొహాన పిల్లల్ని పడేసి, 24 గంటలు ఫోన్ లో ఫేస్ బుక్, రీల్స్ చూస్తూ కూసుంటది. ఆవిడకి తగ్గట్టే మొగడు, పిల్లల మూతి ము- కడుక్కుంటూ, పెల్లాన్ని ఏమీ అనలేక, తనలో తాను గునుక్కుంటు, అత్త దెగ్గర డబ్బులు వున్నాయి కద, అవి చాల్లే ఈ జన్మకి అని బతుకుతూ వుంటాడు. ఇలా చెప్పుకుంటూ పోతే, 10 పార్టు ల సినిమా తీయొచ్చు... మీరు చెప్పిన కోటి మందిలో ఒక తల్లి వుంది సార్ ... ఆ రాక్షసే నాకు అత్త లా తగిలింది.... భాద్యతలు తీరాక అనాథ శరణాలయం & ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టాలి అని 1998 లో అనుకున్నాను... అలాంటిది, కన్న పిల్లలకి ఏమీ నేర్పించుకోలేక పోతున్నాను, కన్న తండ్రి మంచం పైన వుంటే చూసుకోలేకుండ పోతున్నాను... గుండె నిండా దేశ భక్తి వున్నా సరే, మాతృ దేశం వొదిలి పోవాల్సి వొచ్చింది.... అనాథలనే చేరదీయాలనుకునే వానికి, తోడపుట్టిన అన్నపిల్లలకి ఒక పూట భోజనం పెట్టుకోకుండా అయ్యింది... అమ్మ తరవాత అమ్మ లా చూసుకున్న అక్కని, పక్కన పెట్టేయాల్సి వొచ్చింది... ఇలా చెప్పుకుంటూ పోతే... నాకు జరిగిన నష్టం, మానసిక క్షోభ ఈ ప్రపంచం లో ఎవ్వరికీ జరిగి వుండదు... అనిపిస్తుంది .... నా కథ ఒక్క పేజీ లో అవ్వదు... అందుకే ఎక్కువ చెప్పలేక పోతున్నాను...
@@Sairam-kk3ml why u did not file.divorce. No alimony required if you prove all this, if you expose her attitude. Believe , God is great than human court. Try to show her true face in society...Truth deserves to be exposed ,that's what Lord Sri Krishna instructed.And about children .......don't worry, there may be small losses or great turns but God s grace just in a moment is enough to shine your children's future. All you need here is only your FAITH in God , FAITH in Nature , FAITH in five elements of Universe. God shall not help Cowards. God says , ..........." Try. Fight for truth.i shall help you drive it. That's how I guided Arjuna "
మూర్తి గారు మీరు చాలా దైర్యవంతులైన జర్నలిస్ట్ 🙏🙏🙏🙏మీకు మా సెల్యూట్
పర్సనల్ జీవితం లో వేలడం జర్నలిజం ?
@@Ravirocking88 venu gadu personal ga janalu celebrity la ki mathram velu petti gelakacchemo kadha... neeku kuda baaga gelikintadu
@@Ravirocking88 excellent question..
@@Ravirocking88 A venu gaadu matram andari personals loki vellachu valla permission lekunda. Adi astrology ??
@@pamartyhimaja6315super కౌంటర్
అవును సార్ మీరు చెప్పింది చాలా నిజం ఆవిడ పేరు సత్యవాణి రాజమండ్రి వీటి స్కూల్లో చదువుకున్నారు మా సీనియర్ అక్క చదువుకున్నప్పటి నుంచి చాలా కష్టపడి సిటీకేబుల్ లో యాంకర్ గా చేసేది ఆవిడ అలాగే వాళ్ళ నాన్నగారు వీళ్ళకి సంగీతం చాలా నేర్పించారు అలాంటి తల్లిదండ్రులు వదిలేసావు ఎలా పెళ్లి చేసుకుందో మాకు ఇప్పటికే అర్థం కాదు కానీ పాపం ఎప్పుడు ఎప్పటికైనా బయటపడది కదా ఇది నిజం
Sir I salute to you and your great journalism 🙏🙏🙏
@@msbhaskardvv2369 🙏🙏🙏
Buddhi leni aadadi vaani
Nenu kuda vth lo chaduvukonaui naku bhaga telusu Vani srivani akka chelulu siti cable lo anchor la chesedi sister kuda omkar atta dance show lo chesedhi chala manchi talent una Vani husband venugopal ani telisakha shock vala ammagaru chala kasthapadaru vilakosam
Public ki use undevi kaani problems kaani meeku avasaram ledu kada
Mindblowing investigation sir..
శ్రీవాణి గారు ఎంత టాలెంటెడ్ , ఎంత బాగుంటారు. అలాంటి ఆమె వేణు స్వామి భార్య అని తెలిసినప్పుడు ఆశ్చర్యపోయాను. ఇంత మంచి అమ్మాయి అలాంటి వ్యక్తిని ఎలా పెళ్లి చేసుకుందో అనుకున్నాను. ఇంత కథ ఉందా ?? బాబోయ్...!
Baguntey manchi ame ayipothada ? Video mottam chusina tarvatha kuda miku ame influence ayindi anipinchinda ? Okavela ayithe parents cheyinchaledu pelli ani abaddam ela cheptundi ? Ame oka neech Kami ney fraudist.
I think Veenu trapped Vani with his fake allocation.
@@karthikmuthhswamy6652 no. Ala chesthey okavela valladi love marriage, intlo ibbandi unna kaani cheskunna ani enduku antundi. Antha clear ga vallu cheyipincharu. And inkoti atleast valla parents ki call cheyakunda valla side vinakunda ela untundi. Aasthi enduku icchey ani antadi vallani? Veedu adgithey iccheyi ani force chesthada ? She is a fr @ ud. Thalli thandrula meeda negative ga cheppina valla aasthi kottesina Fr@ud. And veedu chese panulu ameki telsu. Telsey support chestondi. Malli sympathy drama.
ఆవిడ కూడా కన్నె ఎంత మందిని మోసం చేసింది కలిసి ఆడి తోని
Karma andi .. ekkadiki podhu…
She is also wrong lady
వీణా గారు, మీ గురించి ఎంతో positive గా అనుకున్నాం, ఇది ఆ మీ నిజస్వరూపం....
How could u think positive about her who supported her stupid husband
Here venu is clear culprit and reason behind every bad situation and misunderstanding. Don't blame vani, hope she should atleast meet her parents now.
Veena garu lakshmi ,సరస్వతి ల కలయిక...Parents ki దూరం చేశారు,
Utti perlu varake , gunam lo kuda undali 😢@@sundarivaddadi1904
ఎవరిని గెలవద్దో వారినే గెలికడు వేణు డూప్ స్వామి 😂మీరు సూపర్ సార్ 🔥
Yes, inka vadiki undi po cinema...
P for pandi venu😂😂😂😂
Ramoji kabjala gurunchi mataladagalava elage ?
Ysrcp supporter kada , dorikadu narikidame future lo inka mataladu
Anthe kada
@@Messenger-q1wJagan gadi kabjala gurinchi kuda matladthadu wait chei
@@Messenger-q1wsare gani mi anathababu sangathi enti Adi chepu mundu
Excellent info సంపాదించారు మూర్తిగారు... వేణు స్వామి చేసిన చేస్తున్న పనికి తప్పదు ఇది. మీకు కాలింది వేణుకి మాడింది. 👌👍
మూర్తి అన్న మీరు మీడియా కాకుండా రాజకీయ ములో ఉంటే ఒక్క స్టేట్ ప్రజలు సుఖ సంతోషం గా ఉందురు అన్న మీకు నా హృదయ పూర్వక కృతజ్ఞతలు 🙏💐
Jayaprakash Narayananu TDP party nunchi poti cheychindi
మూర్తి గారూ మీ నిజాయితీకి,, నిబద్దతకు,,, హ్యాట్సాఫ్... మీ జర్నలిజం విలువలతో కూడింది మీ మీద గౌరవం పెరిగింది.....
ఇంత ప్రశాంతంగా కూడా ఒకరికి కౌంటర్ ఇవ్వొచ్చని మీ నుంచి ఫస్ట్ టైం నేర్చుకున్నాను సార్ థాంక్యూ
facts vunte , alage cheyyali.. facts/truth leni vallu arustharu
ఏం ఇన్వెస్టిగేషన్ సీబీఐ లు కూడా పనికి రారు ఏమో అనిపిస్తుంది.
GOOD JOB మూర్తి గారు
వీణకు డబ్బే ప్రధానం ., డబ్బు కోసం తల్లిదండ్రులను తక్కువ చేసి మాట్లాడింది...ఇంటర్వ్యూలలో.,వీడియో షార్ట్స్ లో పనిమనిషిని సొంత మనిషిలా చూస్తానని సల్ఫ్ డబ్బాలు కొట్టింది...చాలా కన్నింగ్
పనిమనిషి అంటే ఏమిటి.. స్టాఫ్ అంటే ఏమిటి.. చాలా ఓవరాక్షన్ చేస్తోంది
Avunu
Chala over action.
Overaction cunningness avida navvu lone telusthundi thala pogaru ekuva.
Vaani nijam gaa money minded person overacting eddariki undii...chaitu gurinchi over gaa mtladindii emeeki return gift kavali antaa ... husband ymo vallu vidipotharu Ani cheputhaadu villakii yentha duram gaa untee antha manchindii
పాపం తల్లి తండ్రి వారి బాధ...😢🙏 ఛీ ఛీ ఇలాంటి కూతురు 😡
ఎంత నరకం ఆ తల్లిదండ్రులకు. వాణి గారు ఇంత ఆలోచన లేకుండా దూరం పెట్టారా. కనీసం ఫోన్ లో కూడా మాట్లాడలేరా. మూర్తి గారు మీకు థాంక్స్ చెప్పాలి. ఇలాంటి వాళ్ళతో ఎంతో డేంజర్
brainwash chesadu
Mind-blowig search Sir.enta manasu kastapadite meru ee investigation.super Sir
మూర్తి గారు మీరు జాగ్రత్తగా ఉండండి మీకు ఏవైనా క్రెడిట్ అకౌంట్ లో వేసేసుకుంటారు వేణు స్వామిని ఎదిరించినందుకు మూర్తికి ఎలా అయింది అని మీరు ప్రతిక్షణం జాగ్రత్తగా ఉండండి
మూర్తిగారు ఏదో ఒక ఇంటర్వయు చూశాను ఆయన మీద చేల దాడులుజరిగాయి చావుదాకా వెళ్లి వచ్చారు ఆయన అన్ని దాడులు తట్టుకుని నిలబడ్డ వీరుడిని ఈ దొంగ వేణుస్వామి ఏమి పీకలేడు లేక గిలగిల కొట్టుకుంటూ దేవుడి దర్శనాలకు పోయాడు
😅😅😅😅
ఆయన ఎలా నచ్చాడో ఆమెకు ప్రేమ గుడ్డిది అంటారు ఇందుకేనేమో.
chathabadi chesademo
😂 @@ItsmeItsyou-hn5uy
Prema guddide kaadu eddaka dabbu kovvudi kooda
విలేజ్ లో పెరిగిన ఆడ పిల్ల సడన్ గా సిటీ వచ్చి, ఇక్కడ లైఫ్ స్టైల్ చూసి, డబ్బు సంపాదించాలి అనే ఆశ, లావిష్ గా గడపాలి అనే తపనకి ,వేణు అనే వ్యక్తి వచ్చి, వాణీ నీ వీణానీ ఇక నుండి ఈ వేణు-నీ వేణువై వాయిస్తాడు అని చెప్తూ, యమహా లో తిప్పుతుంటే,, పైన సిటీ లైట్స్ కి, క్రింద యమహా సౌండ్ కి, ప్రక్కన వేణు వీణా వాయింపుడు కి, వయసు మీద ఉన్న యే శ్రీ వాణీ ఐనా ఇంకేం చేస్తది చెప్పండి !!
@@ItsmeItsyou-hn5uy nadhi same feeling 😅😂
మూర్తి గారు మీరు చాలా మంచి జర్నలిస్టు అని ఈ వీడియోతో తెలిసిపోయింది.. దీర్ఘాషుమాన్ భవ యశస్వి భవ అష్టైశ్వర్య ప్రాప్తి రస్తు
వేణు గాడు ఒక లుచగాడు అనే వాళ్ళు ఒక లైక్ చేయండి
not one every one
Nenu Gunture RVR college lo Engineering 2005 -2009 chesanu. a time lo Vani ma college ki guest ga vachindhi. to promote her Veena competition in Tv to get Votes. her father was with her and he protects her soo much and i felt he loves her sooo much. I was in shock when I came to know about the fellow she married. trap anukunna
మూర్తి గారి మింగుడు కార్యక్రమానికి స్వాగతం 😂😂🥳🥳
😂
😅😂
😂😂
😂
🤣😍
మూర్తి గారు మాది అమలాపురం మా పక్కనే నందంపూడి అనే గ్రామం ఉంది అక్కడ బ్రాహ్మిన్స్ చాలా పద్ధతిగా ఉంటారు జమీందారు గారు కూడా ఉన్నారు దీనికి ఇదేం పోయేకాలం ఈ సన్నాసులతో ప్రేమే ప్రేమ వ్యవహారం ఇది చాలా కన్నింగ్ దీనికి డబ్బే ప్రధానం గొప్పకావాలి సెల్ఫ్ డబ్బా
Yes
"నువ్వు మీ అమ్మానాన్నలను వదిలేస్తే కోట్లు సంపాదిస్తావు" ..అని భార్యకి చెప్పి ఉంటాడు పేను స్వామి
Penu 😆🤣🤣
😂😂😂
Penu
Probably ..his astrological prowess
Penu gaadu
గట్స్ ఉన్న జర్నలిస్ట్ మూర్తి గారు
హాట్స్ ఆఫ్ sir
వేణు వాణి పాపం పండినది
20 ఏళ్ళకి పైగా పెంచిన తల్లిదండ్రులు నాలుగు మాటలు అంటే తప్పేంటి, శ్రీవాణి గారు చాలా తప్పు చేశారు చేస్తున్నారు.
Ee srivani dhonga venu swamy kante 100 times dangerous ...
అంత ప్రేమగా పెంచి పెళ్ళి చేసిన తల్లిదండ్రులని వదిలేసిన వాణి అసలు ఆడదేనా..థూ...
Moorthygaru....meeru super...🙏
భగళాముఖి అండి. Future లో సరి చేసుకోగలరని ఆశిస్తున్నాం. ఇంత కథ నడిపాడా ఈ అబద్ధాల వేణు పరాంకుసం. అన్ని అబద్ధాలే ....
జయ శ్రీ రామ బలే కనిపెట్టారు మూర్తి గారు దన్యవాదములు🎉🎉నిజాలు బాగా పట్టారు
అనంత్ అంబానీ పెండ్లికి వెళ్లి వీణ వాయించే సరికి ఈమెకు కండ్లు నెత్తికేక్కి ఎం మాట్లాడిన చెల్లుతుంది అనుకుంటుంది.....
నిజం జా వెళ్లలేదేమో అది కూడా డ్రామా అనిపిస్తోంది.మాయలాడి వామ్మో.
@@suseela82antena
వదలద్దు వేణు కన్న వాణి డేంజర్ డేంజర్
అవునండి
Yes
Nijame,she's dangerous
మూర్తి గారు మీ మీరు హీరో ❤
మూర్తి గారు మీ లాగా సమాజంలో ఉన్నత విలువలు కలిగిన మనిషిని చూడలేదు దేవుడు నిన్ను చల్లగా చూడాలి నీవు ఈ జనాలకి మరియు సమాజానికి ఒక దిక్చూచి గా ఉండాలి
మూర్తి గారికి తెలీని లేదా తెలిసి బయట పెట్టని విషయం ఏంటంటే వాణి గారిని ఆయన వశీకరణం చేసాడు. వాళ్ళ పేరెంట్స్ ఆట పావని ఇప్పటికి జాతకాలు పట్టుకుని గురువుల దగ్గరికి తిరుగుతూ ఉన్నారు ఆమె కోసం.. మా అమ్మాయి మా దగ్గరికి ఒకసారైనా వస్తుందా అని. నందంపూడి మొత్తానికి తెలుసు ఇదంతా.
ఆమెకు క్షుద్రపూజలు చేసి ఆమెను పెళ్ళి చేసుకున్నాడు ఈ విషయం ఎప్పుడో తెలుసు
నిజమా 🙄🙄🙄
@@roxy_29properties heroine ni chestha ante chesukondhi
నేను అదే అనుకున్ననండి చాలా రోజుల నుంచి నాకు అదే అనిపిస్తుంది.
మూర్తీ గారు, ఈ వాణి తనకి తానే వీణా వాణి అని పేరు మార్చుకుంది. ఈవిడ శ్రీమతి ఆంధ్ర అనే కాంటెస్ట్ ఫస్ట్ సీజన్ లో ఒక అభ్యర్ధి. మా ఆయనకి ఏమీ తెలియదు అని, స్వాతిముత్యం లో కమల హాసన్ లాంటి వాడని, తనను పెళ్లి చేసుకున్న తరువాత ఈవిడే వాళ్ళాయనికి అన్నీ నేర్పించానని ఆ ప్లాట్ ఫోరం పైన ఈవిడే చెప్పింది. మీరు చెప్పిన దాని బట్టి చూస్తుంటే శత్రువులు ఎక్కడో ఉండర్రా , కూతుళ్ల రూపంలో మారువేషాలేసుకుని మన కొంపలోనే తిరుగుతుంటారు అనే సినిమా డైలాగ్ కి ఈవిడ ఒక పెద్ద ఉద్దహరణ లా కనిపిస్తుంది.
Murthi garu great .... If u get negative comments think that its venu swamy team 😂😂😂
One of the best videos I have seen in recent times
నేనైతే వేణు స్వామి తో వాణి ఫొటోస్ చూసి వాణి గారి తండ్రి అనుకున్నాను
Murthi garu meeru cheppe vidhanam 👌👌👌👌👌👌👌👌
Thop
ఇలాంటి కూతుర్ని ఇదే first time చూడటం. తల్లి తండ్రులను ఎంత భాధ పెట్టింది. వాణి గారు పెద్ద అబద్ధలాకోరు ఛీ ఛీ
అబద్ధం ఏమి చెప్పింది. పెళ్లి పేరెంట్స్ లేకుండా చేసుకున్నాం అని చెప్పిందా??!!
లేదు కదా. ప్రేమించా ను అని చెప్పింది. ప్రేమ వివాహం అన్నది అంతే కదా. గొడవలు, బేధాభిప్రాయాలు చెప్పడం ఇష్టం లేక అత్తింటి వైపు ఉన్నాను అంది. మూర్తి గారు చెప్పినది టాలీ అయింది కదా. ప్రేమించి ఇంట్లో అడిగితే వద్దు అన్నా కూడా ఈమె మొండితనం వలనే కదా వాళ్ళు పెళ్లి చేసింది. చెప్పాలి అంతే ఆమె ఇన్నాళ్లు అతను చేసిన మోసం లో మోసపోతున్నాను అని తెలియకుండా ఆనందం గా బతికింది. అంతే.
Vagalaaaadi
తల్లి తండ్రుల శాపం తరతరాలు తగులుంతుంది
సార్ : థనవంతులైన సెలబ్రిటీలని దోచే
ఇలాంటి " అబథ్థాల " చిల్లరగాళ్ల ' కంటే " మీ ఫోకస్ " ఇంత కాన్పిడెంట్ గా
ప్రైవేటుపరంగా " మన రాష్ట్ర పేదల ఇళ్ల స్థలాలని, పేదరైతుల భూములనీ
అన్ని వర్గాలవారి నుండి అథిక మొత్తంలో
దోచేసే " ప్రైవేటుపరమైన విద్యాసంస్థల ఫీజుల "గుంజుడు" ని
" వైద్యరంగంలో అనవసరంగా చేసే " అథిక టెస్ట్ ల " విథానాలని ఆగేలా
" కల్తీ విత్తనాలను" " కల్తీ మందులను "
నిరోథించేలా, ఆహార కల్తీని అరికట్టేలా
పిల్లల పాలిట ఉత్పత్తులలో
మోసాలని ఎండగట్టేలా
అనాథలకి అంగవైకల్యం కల
పిల్లలకి,నిరాశ్రయులైన అనాథ అనారోగ్య
వృద్ధులకి,నిరాథారమైన వైథవ్యం పొందిన
స్త్రీలకి " న్యాయం , సహాయం కొంతైనా దక్కేలా చూడండి సార్ "
బాగా డబ్బున్నవాళ్లని మరో మోసగాడు దోచుకుంటే మళ్లీ వాళ్లూ సంపాదించేసుకుంటారు సార్..
కానీ పేదోడికి,మథ్యతరగతోడికి,
పసుపుకుంకుమలు కోల్పొయి ఏ అండాలేని వారు, అనాథ పిల్లలకి,
అంగవైకల్యం కల దివ్యాంగులకి,
నిరాశ్రయులైన వృథ్థులకి
మరో ఛాయిస్ లేదు సార్
🙏 మీ మీడియాలన్నీ తలచుకుంటే
అవినీతిని ఎండగట్టడం,లేనోడికి కూడెట్టడం,నీడలేనోళ్లకి నీడ కల్పించడం
చాలా సులభం సార్ ✅️
సాథారణంగా మీ ఛానల్ ద్వారా
ఇతర అవినీతిపరుల విషయాలని బైటకి తెలుపతారనే మీ దృష్టి " ఈ చెట్టుకింద చిలక" వైపు మళ్లిస్తున్నారేమో సార్ 🤔
Chala opikaga rasaruebhada epudu pothayo
ఇప్పుడు soft గా మాయలాడుతూ ఈరోజు టైపు లో మాట్లాడటం నటించటం ప్యాషన్
Mi investigation ki salute 🙏
And miku baga support chesinavallu kuda chala great eppatikaina bayatiki vacharu andaru😢😢
Main ga thanks cheppalsindi
maa association VISHNU ki 😊😊😊
Sir meeru CBI lo panicheyyali , sooper
Arey bu eripuklu unavy u can also do😂
Cbi lo pani chey stay cbn nu ippativaruku jail lo vesay vadu
వేణు కంటే పెద్ద మోసగత్తే వాణి. ఎవ్వరూ తక్కువ కాదు
కరక్ట్ గా చెప్పావ్ brother
Ariti pandu valichi pettinattu crystal clear ga chepparu !! Murti garu!!
ఒరేయ్ వేణు .....
నీకు పోయే కాలం వచ్చినది.....
నీ పాపం పండింది.....
ఎందుకంటే అది నిజానికి, నిజాయితీ ఉన్న శక్తి..
ఇప్పటికీ నీకు టైం ఉంది.
చేసిన ఎదవ పనులు, తప్పులు ఒప్పుకో.....
సమాజంలో సగటు మనిషి గా బతుకు.....
పాపం అందరి జాతకాలు చూసే వేణు స్వామి అతని జాతకం చూడలేదు అనుకుంటా
Super andi మీ లాంటి వారు ఉంటే నిజాలు తెలుస్తాయి
వేణు గాన్ని వదల వద్దు మూర్తి గారు.
ఎలా సంపాదించారు వాని హిమాచల్ ప్రదేశ్ ఫోటోలు?
అవును.. 😂😂
Danne kada undercover operation antaru 😊😊
Fans pampichi untaru.. matter trending lo undiga
Murty garu really its great investigation 🎉🎉
Amma Vani mahaanati🎉🎉
Power of journalism
Karma is a boomerang! Cheating parents is the worst sin which no god excuses. They are suffering the KARMA in the same life.
Excellent Research by the team ... Amazing work !!!
మూర్తి గారు మీరు ఎవడు ఏమి మాట్లడినా మీ నిజాయతి ప్రజలందరికి తెలుసు
ఆడదాన్ని యెట్ల పాటయించాలో, మూర్తి గారి విశ్లేషణ మన యువతకి వుపయోగ పడుతుందని నమ్ముతున్నాను.
ఇంత వివరణ అవసరం లేదు.వేణు స్వామి ముఖం చూస్తే చాలు అతను మోసగాడని.
మొత్తానికి మహానటికి మించి పోయి మరి నటిస్తుంది వాణివేణు.. దొందూ దొందే..భర్తకు తగ్గ భార్య...భార్యకు తగ్గ భర్త... జనాలను మోసం చేయడానికి ఇద్దరికిద్దరూ భలే సరిపోయారు..😂😂
మొగుడు పెళ్ళాం ఇద్దరు వేస్ట్ ఏనా ఇప్పటి వరకు ఫ్లూట్ స్వామి ఒకడే అనుకున్న
తగ్గేదే లే!! అన్నట్టు ఉంది. సమాజం అవినీతిలో కూరుకుపోయింది. వాణి గారి దృష్ఠిలో సర్వస్వం భర్తే అని నమ్ముకొన్నరు.
Moorthy garu me guts ki hands of bhayya
Excellent analysis murty garu. Haysup meeku.
Google లో wikipedia లో కూడా ఇంత information ఉండదు సార్ 🙏
Murthi garu miru eppudu exallent...miru keka.... Mirante naku eppudu respecte.thank u sir...
మూర్తి గారు మీరు నిజమైన జర్నలిస్ట్
మా మద్దతు మీకే సార్ మూర్తి గారు
Superb ra ayya vadalakuuuu... Murthi garu ki dorakadu ra .. iepoyadu....
Excellent and real proof.... please do justice like this rape case also please 🙏🙏🙏 money ki Ela unte rape cases ki Ela undali sir this is my personal feeling
👌👌👏Moorthiy Garu Super
వదిలేయండి మూర్తి గారు వాళ్లకు జరగవలసిన డామేజ్ జరిగింది ఇంకా ఎవరు నమ్మేదే లేదు వారిని
Good analysis
మూర్తి గారు బలే తగులుకున్నారు వేణు గాడు బేబీ ఎక్కడా
Murthi garu really appreciated enduku ate me yokka self confidence hatsoff
Stand with Murthi gaaru
Good chala baga cheptunnaru
Nenu shock tinnaanu,venu swamy wife ante,veedini Ela chesukundi ani,chuste ne cunning ani telisi potundi ani
This is the main news in society... Hats off sir....
భలే సేకరించారు మూర్తి గారు.
Super sensontional topic ....
వీణ పిల్లలు కూడ ఆమె ను వదిలేసి వెళ్లిపోవాలి నేను కోరుకుంటున్నాను
వేణు వీణా రోజు ఫుల్ గా తాగుతారు తాగుబోతులు మాంసం తింటారు
వీలు చాల డేంజర్ వీలకు వదలకు
ఇన్వెస్టిగేషన్ అంటే ఇలా ఉండాలి.
Meru super hero andi murthi garuu❤❤
ఆమె రూపం సీత
ఆమె అసలు స్వరూపం షూర్పణఖ.
అవసరానికి మించిన నవ్వు ...
అది అతి ప్రమాధకరమైనది.
వీణ శ్రీవాణి. ఈ పేరుకి అసలు కారకులు
ఆమె తల్లి తండ్రులు. ఈరోజు వాళ్ళను దూరం పెట్టి, వారి కన్న ఋణం తీర్చుకున్న
"మహా నటి " శ్రీవాణి.
Meeru Super Sir❤️❤️
మంచి కుటుంబం లో నుండి వచ్చి ఏమి పోయే కాలమో
Moorthy garu meeru super
రియల్ హీరో tv5మూర్తిగారికి🎉🎉 నా శుభాకాంక్షాలు
Superb sir
Chala chakkaga chepparu andi Vani gari ki epudu ayina ardam kavali
మూర్తి గారు మీరు సూపర్ సర్
వేణు జాతకం చెప్పిన మూర్తి గారు
శ్రీవాణి వాళ్ళ parents గురించి అబద్ధం చెప్పటం ఎంత పాపం, ఈ రోజు ఏ వాయిద్యం నాకు వచ్చు అని విర్రవీగుతున్నవో అది నేర్పించిన వాళ్ళు, బిక్ష పెట్టిన వాళ్ళు నీ తల్లిదండ్రులు వాళ్ళనే మరిచిపోయావు.
After a long time, I am seeing this kind of journalism, this is the power of journalism, some are misusing, but when a good journalist works this is the result.
నిజం నిర్భయం గా చెప్పారు మూర్తి గారు 😢 ఇన్ని అరాచకాలు చేసిన వాడిని వదలకండి యావజ్జీవం పడాలి . వీడికి
Sir..well Explained about his History..🎉 File a Case..Sir On Thief Person 👍
మూర్తి గారు, నమస్కారం అండీ,
ఈ వీడియో లో 18:00 నిమిశాల టైం లో మీరు ఒక మాట అన్నారు, చెడ్డ పిల్లలు వుంటారు కానీ చెడ్డ తల్లి వుండదు అని... కోటి లో ఒకరు వుంటారు అని...
ఆ వొక్క తల్లి నాకు తెలుసు అండీ...
ఆ తల్లి, కూతురుగా వున్నప్పుడు, తన తల్లి దండ్రుల దెగ్గర డబ్బులు లేవు, కూరగాయలు అమ్ముకుంటున్నారు అని కన్న తల్లిదండ్రులని వొదిలేసి, పెద్దమ్మ దెగ్గరో, చిన్నమ్మ దెగ్గరో పెరిగి....
తన అదృష్టం కొద్దీ, ఒక మంచి అతన్ని పెల్లి చేసుకొని, అత్త పేరు మీద వున్నది అంతా తన పేరుమీద రాపించుకొని... అత్తని ఇంట్లో పని దాన్ని చేసి, అత్తతో అంట్లు తోమిస్తూ, బట్టలు ఉతికిస్తూ, ఇల్లు ఊకిస్తూ... తిండి పెట్టీ పెట్టక, ఆ ముసలి అత్త చివరి క్షణాల్లో ఇష్టం వొచ్చినట్టు కొట్టి, సచ్చేదాకా రక్తం పీల్చి చంపేసింది...
అది అలా వుంచితే, పొగరుతో ఒల్లు కొవ్వెక్కి, కన్న పిల్లలకి వండి పెట్టడం చేతకాని కన్న తల్లిని చూసారా? హా, ఆ మహాతల్లే ఈ తల్లి... పాపం ఆ బిడ్డలు ఆకలి తో 25 ఎండ్లు నలిగిపోయి, ఎప్పుడు పెల్లి చేసుకొని వెల్లిపోదామా అని ఎదురు చూసారు... తిండికి డబ్బులు లేక కాదు, పొగరు తో వొల్లు బద్దకం ఎక్కి, వండిపెట్టడం చేతకాక... కన్న బిడ్డలకి వండిపెడితే అత్త మీద ఆదిపత్యం పోతుంది కద, అందుకని...
అది అలా వుంచితే, కన్న బిడ్డలకి ఇల్లు శుభ్రం పెట్టుకోవడం నేర్పించిందా? లేదు, మంచం మీద మురికే, వంటింట్లో మురికే, బెడ్ మీద దుమ్మే, ఆఖరికి దేవుడి గూటిలో కూడ పైన బూజు కింద నాచు. అ బిడ్డలకి మంచి చదువు నేర్పించిందా? లేదు.
ఇంటికి ఎవరైనా వొస్తే పలకరించడం నేర్పించిందా? లేదు.
ఎవ్వరు ఇంటికివొచ్చినా "పట్టిచ్చుకోము పట్టిచ్చుకోము" అని నేర్పించింది. పట్టిచ్చుకోము అనే పదం లో ట వొత్తు గట్టిగా వుంటది సుమీ...
వంట నేర్పించిందా? లేదు.
ఆటా, పాట? అస్సలు లేవు.
అందం చందం? దేవుడెరుగు.
పండగలు పబ్బాలు, స్పెల్లింగులు కూడ తెలియవు.
దానికి తోడు, ప్రపంచం లో ప్రతీ దానికి వొంకలు పెట్టడం నేర్పించింది. స్కేల్ తో స్ట్రేయిట్ లైన్ కొట్టినా సరే దానికి వొంక మాత్రం సూపర్ గా పెట్టడం నేర్పించింది.
సరె, ఇది ఇలా వుంటే, పెల్లి అయ్యాక అయినా బాగుండండి ఏమన్నా కొన్ని పద్దతులు నేర్పించిందా? లేదు. ఎంగేజ్ మెంట్ రోజు నుంచే, అత్త మామలని ఎలా దూరం చెయ్యాలి, అల్లుడి తోడపుట్టినవాల్లని ఎలా దూరం చెయ్యాలి? మొగడ్ని వొంచి అంట్లు, బాత్ రూం లు ఎలా కడిగించాలి. "ఆడిస్తే ఈడియ్యవ్" అంటే అత్తగారికి ఏమన్నా పెడితే, పెల్లానికి పెట్టరు అని నూరుపోయడం. "ఒక్కసారి వొస్తే, వూకె వొస్తరు"-> అంటే అత్త ఇంటి వాల్లని ఒక్కసారి కూడా రానివ్వొద్దు. "ఒక్కసారి చేస్తే వూకే చెయ్యాలి"-> అంటే ఎవరికైనా ఒకసారి మర్యాద ఇస్తే లేదా పని చేస్తే వూకే చేయాల్సి వొస్తుంది అని మొదటి సారే దూరం పెట్టేయడం....
సరె, ఆవిడ ఇంకో ఐదేల్లు పోతది అనుకుంటే, ఆవిడ జుట్లో నుంచి పుట్టిన చిన్న బిడ్డ వుంది, సేమ్ టూ సేమ్ అమ్మ మాదిరి. అమ్మ నేర్పించిన సూత్రాలని పెంచి పోశిస్తుంది. అందరి కాపురాల్లో చిచ్చు పెట్టుకుంటూ పండగ చేసుకుంటుంది. మొగడి మొహాన పిల్లల్ని పడేసి, 24 గంటలు ఫోన్ లో ఫేస్ బుక్, రీల్స్ చూస్తూ కూసుంటది. ఆవిడకి తగ్గట్టే మొగడు, పిల్లల మూతి ము- కడుక్కుంటూ, పెల్లాన్ని ఏమీ అనలేక, తనలో తాను గునుక్కుంటు, అత్త దెగ్గర డబ్బులు వున్నాయి కద, అవి చాల్లే ఈ జన్మకి అని బతుకుతూ వుంటాడు.
ఇలా చెప్పుకుంటూ పోతే, 10 పార్టు ల సినిమా తీయొచ్చు...
మీరు చెప్పిన కోటి మందిలో ఒక తల్లి వుంది సార్ ... ఆ రాక్షసే నాకు అత్త లా తగిలింది....
భాద్యతలు తీరాక అనాథ శరణాలయం & ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టాలి అని 1998 లో అనుకున్నాను... అలాంటిది, కన్న పిల్లలకి ఏమీ నేర్పించుకోలేక పోతున్నాను, కన్న తండ్రి మంచం పైన వుంటే చూసుకోలేకుండ పోతున్నాను...
గుండె నిండా దేశ భక్తి వున్నా సరే, మాతృ దేశం వొదిలి పోవాల్సి వొచ్చింది....
అనాథలనే చేరదీయాలనుకునే వానికి, తోడపుట్టిన అన్నపిల్లలకి ఒక పూట భోజనం పెట్టుకోకుండా అయ్యింది...
అమ్మ తరవాత అమ్మ లా చూసుకున్న అక్కని, పక్కన పెట్టేయాల్సి వొచ్చింది...
ఇలా చెప్పుకుంటూ పోతే... నాకు జరిగిన నష్టం, మానసిక క్షోభ ఈ ప్రపంచం లో ఎవ్వరికీ జరిగి వుండదు... అనిపిస్తుంది .... నా కథ ఒక్క పేజీ లో అవ్వదు... అందుకే ఎక్కువ చెప్పలేక పోతున్నాను...
I Can understand your plight because I too know someone like this.Yes this is helpless situation.May God give you strength and courage
I know this category parent but it is a Father.
Sorry
@@Sairam-kk3ml why u did not file.divorce.
No alimony required if you prove all this, if you expose her attitude.
Believe , God is great than human court.
Try to show her true face in society...Truth deserves to be exposed ,that's what Lord Sri Krishna instructed.And about children .......don't worry, there may be small losses or great turns but God s grace just in a moment is enough to shine your children's future.
All you need here is only your FAITH in God , FAITH in Nature , FAITH in five elements of Universe.
God shall not help Cowards.
God says , ..........." Try. Fight for truth.i shall help you drive it. That's how I guided Arjuna "
సార్ మీరు మూర్తి గారు మీరు చెప్పింది చాలా కరెక్ట్ సార్
శ్రోత్రియ కుటుంబంలో పుట్టి అగ్రహారాల్లో పెరిగిన వీణ ఇలాంటి అబద్దాలు ఎందుకు చెప్తుంది. కట్టుకథలు చెప్పడం couple కి బాగా అలవాటులాగా వున్నట్లుంది
srotriya ante ?
@@user-fi7kh1gd6d Surname
@@user-fi7kh1gd6d sampradayamaina madi aacharam strictly follow ayye kutumbam ani ardham
She is waste fellow
100%.. Real..