రఘు గారు సూపర్ మీరు ధైర్యముగా బడా బాబుల దొంగ లెక్కలు చెరువులను బాగు జేస్తమని చెప్పి చెరువులను ఎట్లా కబ్జా చేస్తున్నారో బయటికి తీసి వీళ్ళ బండారం బయటపెట్టి ప్రజలకు తెలియ జెప్పి చైతన్యం చేస్తున్నందుకు మీకు ధన్యవాదములు🙏🙏🙏 మీరు మరియు మనతొలి వెలుగు చానల్ ఇంకా ఇటువంటి విషయాలు ప్రజలకు తెలియ జేయుటకు మీకు భగవంతుడు ధైర్యము, సాహసం, శక్తి యుక్తులు ప్రసాదించాలని వేడుకుంటున్నాను🙏🙏🙏
@@r.mohansingh2166 డయల్ యువర్ హైడ్రా కాల్ రికార్డు అవుతుంది..అప్పుడు అధికారులకు భయం వుంటుంది...FTL, బఫర్ జోన్ లలో ఇండ్లు,బిల్డింగ్స్,విల్లాలు కట్టే పరిస్థితే వుండదు...ఇప్పుడు వున్న పాత వాటికి కూడా కాల్ చేసి చెప్తారు..కాల్ చేసిన వారి వివరాలు భయట పెట్టరూ...100 కు కూడా అంతే కదా...
Raghu అన్న మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మీడియాలో పని చేస్తున్నారు... మీకు తెలియదా... ఇది కేవలం News డైవర్ట్ చేయడానికి ఇలా చేస్తున్నారు అని... గత ప్రభుత్వం చేసిన తప్పులు అన్ని బయటకి రావద్దు అంటే ఏదో ఒకటి డ్రామా తెరపైకి తేవాలి కదా సో వాళ్లు చేస్తుంది అదే అన్నా... ఈ నాయకులు అంతా ఒకటే అన్న...
@@ashokreddynagolu7386 bro Inka constructions jarugutune unnai bro chaala chotla dabbulu ichina valla joliki povatledu only middle class lower middle class valla Paine villa Adhikaram okka 10 floors unna construction ni aina kulchara Hydra Anni fake committee's
లక్షలు, తీసుకోని, పర్మిషన్ ఇచ్చిన గవర్నమెంటే, ఇప్పుడు కూలుస్తోంది. రాబోయే రోజుల్లో, కబ్జాలే ఉండవని ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వగలరా ప్రభుత్వ భూములైతే రిజిస్ర్టేషన్ ఎలా చేశారు, వాటిని బ్లాక్ లిస్టులో ఎందుకు పెట్టలేదు.
రంగనాథ్ ఒక సిఎం ఆడే ఆటలో అరటిపండు, దమ్ముంటే, మల్లారెడ్డి, OYC కాలేజెస్,రాజపుష్ప, మిహోం,ఏలియన్స్ ఇతర పెద్ద చేపలు పని పట్టమను, మిడిల్ క్లాస్ వాలమీద ప్రతాపం చూపడం కాదు
రైల్వే వారు స్టేషన్లకు సమిపంలో సెంట్రల్ govt భూములను కాపాడుకోనేందుకు ప్రొటెక్టన్ గోడలు/ఫెన్సింగ్ నిర్మిం చారు. మరి అదేవిధంగా Ftl/bafar జోన్ వెంబడి రక్షణ గోడలెందుకు నిర్మించలేక పోయారు. ఇప్పుడు ఇంతమందిని బాధపెట్టాడమెందుకు
నీకు బుర్ర పని చేస్తుందా... రక్షణ కల్పించాల్సిన గవర్నమెంట్ వారే అంత రియల్ ఎస్టేట్ వాళ్ళకి అమ్ముకున్నారు ఇంకా ఫెన్సింగ్ ఎవరు చేయిస్తారు... ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు
జై గణేష్ స్వామి ఇదే కాంగ్రెస్ తెలంగాణ రాకముందు కూడా వుండే, అయినా ఇన్నేళ్ళ నుండి లేనిది ఇప్పుడు ముందర వేసుకున్నట్లు, కోట్లు వున్నవారు అలానే వుంటారు వారికి ఏం నష్టం ఉండదు, చెరువులు పూడ్చి అమ్మిన వాడు బాగుంటారు, మరి ఇప్పుడు ఇల్లు జాగ కొన్న వారి పరిస్థితి ఎలా స్వామి, బతికి వచ్చిన వారు నగరంలో ఉద్యోగాలు ఏదో పని చేసుకుని వచ్చి ఇల్లు ఆకిలి అమ్మి ఈ మన hyd నగరంలో ఇల్లు కొనుక్కున్న వారి పరిస్థితి ఏం కావాలి, పేదవారి భూమి ఇల్లులు ఎలా స్వామి, వారి పరిస్థితి ఏం కాను అసలు, కోట్లు వున్నవారికి వెంట్రుకతో సమానం, కానీ వున్న వొక్క ఇల్లు భూమి చెర్ల వుంది అని కులగొడితే వారి గోడు ఎలా స్వామి అసలు అలాంటి వారి గోడు వార్త చూపండి
Raghu cover Cantonment jurisdiction Water bodies/lake beds/buffer zones encroachments. Request to Hydraa also to look into the encroachments in the entire water bodies for immediate demolitions.
ఆశ్చర్యంగా ఉంది. తెల్లాపూర్ గ్రామం ఇప్పుడు లేదా? ఇప్పుడు ఉన్నది కొత్త గ్రామమా? చెరువులో మురికి? మనకు రాజ్యాంగం, చట్టాలు, కోర్టులు ఉన్నాయ్ కదా? ఎందుకు? ప్రభుత్వాలు ఏం చేయడానికి ఉన్నాయ్? ప్రజల్ని మోసంచేసి, ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకొని, సంపాదించుకోవడమా? ప్రజారాజ్యం ఇదేనా? పాలకులే బలమైనవారు. ప్రజలు బలహీనులుగా, అమాయకులుగా ఉన్నారు కదా? ఈ విషయం సంపన్నులకు బాగా తెలుసు. ప్రభుత్వాన్ని ఎలా వశం చేసుకోవడం, రాజ్యాంగాన్ని, చట్టాలను ఏ విధంగా వారికి మాత్రమే అనుకూలంగా ఉపయోగించుకొనే అవకాశం ఉన్నదో వారికి తెలిసినంత స్పష్టంగా ప్రజలకు ఎట్లా తెల్వగలదు? రాష్ట్రం మొత్తం (ఏ రాష్ట్రమైనా) లక్షల ఎకరాలలో ఆక్రమణలు ఉన్న విషయం తెలియని ప్రభుత్వాలు, సంబంధిత అధికారులు ఉండరు. నిర్లక్ష్యం ఉంది. ఎందుకు? స్వార్థం ,భయం. ప్రభుత్వం రాజ్యాంగానికి, చట్టాలకు తగిన విలువ ఎందుకు ఇవ్వడం లేదు? మనం ఏం చేయగలం?
చెరువులు కబ్జా చేసి ఇళ్లు కట్టుకొవటం చాలా పెద్ద తప్పు ! క్షమించరాని నేరం కూడా. ఇందులో బీదలు, దనికులు అని తేడా ఏమీ లేదు. నియమాలు అందరికీ సమానం. ఈ విషయమై రాజకీయ పార్టీలు, న్యూస్ చానెల్ వారు అనవసరమైన రాద్ధాంతం చేయకూడదు ! హైడ్రా చేస్తున్న మంచి పనికి ప్రజలు అందరూ సహకరించాలి 🙏 !
Hydra ani lakes medha vundali rain water thoni city munuguthundhi khabati lakes khabja political leaders amukovatam vala kadha.....common public kadhu ..
@@enagandulaganesh8398 tappu evadu chesina tappe brother Kabza cheyyamani cheppadam correct ye na pedodu kabza chesi malli adi unnodike ammeskuntadu kulchali but Unnodu lenodu ani kakunda Andarni okela treat cheyyali
Raghu అన్న మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మీడియాలో పని చేస్తున్నారు... మీకు తెలియదా... ఇది కేవలం News డైవర్ట్ చేయడానికి ఇలా చేస్తున్నారు అని... గత ప్రభుత్వం చేసిన తప్పులు అన్ని బయటకి రావద్దు అంటే ఏదో ఒకటి డ్రామా తెరపైకి తేవాలి కదా సో వాళ్లు చేస్తుంది అదే అన్నా... ఈ నాయకులు అంతా ఒకటే అన్న...
Before 10 to 15 years. The depth of borewell for drinking water in Hyderabad was 1000 feet average. Now, as the surface water Lakes are occupied and no water is stored in tanks during the year and many tanks disappeared with kabjas. hence, the Ground water in Hyderabad has drastically depleted. Now,many of the drinking borewells are getting dried in summer and public are purchasing drinking water from February to July months every year in Hyderabad. During 90's i have seen public using "open wells" for drinking water which was just 40 to 50 feet. that was the status of drinking water in Hyderabad with full of lakes rechargeing the ground water, and now, borewells are to be dug for 2500 to 3000 feet..still some areas are dry and no water even at 2500 feet underground. This is the fate due to Kabjas of natural water lakes and nalas. We Should restore Ground water to save Grouwater table in Hyderabad to meet the increasing needs of drinking water.🙏🙏
Sir constructions koolustunnaru. Aithe naalalu, open chestunnara. Water lagging avvakunda choostinnara. Demolition material teesi road clear chestunnara. Clarify cheyagalaru. Mee videos are good and giving good information sir. Pl keep it up
రఘు గారు సూపర్ మీరు ధైర్యముగా బడా బాబుల దొంగ లెక్కలు చెరువులను బాగు జేస్తమని చెప్పి చెరువులను ఎట్లా కబ్జా చేస్తున్నారో బయటికి తీసి వీళ్ళ బండారం బయటపెట్టి ప్రజలకు తెలియ జెప్పి చైతన్యం చేస్తున్నందుకు మీకు ధన్యవాదములు🙏🙏🙏
మీరు మరియు మనతొలి వెలుగు చానల్ ఇంకా ఇటువంటి విషయాలు ప్రజలకు తెలియ జేయుటకు మీకు భగవంతుడు ధైర్యము, సాహసం, శక్తి యుక్తులు ప్రసాదించాలని వేడుకుంటున్నాను🙏🙏🙏
నిజమే bro ఇలాంటి వాళ్ళను మనం ప్రోత్సహించాలి
@@r.mohansingh2166 డయల్ యువర్ హైడ్రా కాల్ రికార్డు అవుతుంది..అప్పుడు అధికారులకు భయం వుంటుంది...FTL, బఫర్ జోన్ లలో ఇండ్లు,బిల్డింగ్స్,విల్లాలు కట్టే పరిస్థితే వుండదు...ఇప్పుడు వున్న పాత వాటికి కూడా కాల్ చేసి చెప్తారు..కాల్ చేసిన వారి వివరాలు భయట పెట్టరూ...100 కు కూడా అంతే కదా...
వీడు కూడా వెనకనుంచి సపోర్ట్ చేసే కంపు గాడే ఇది ఎవరికి తెలియని నిజం
SUPER JOB....
Wow..amazing reporter..we need more people like him
Immediately ktr should be arrested n prosecuted under land grabbing act
Raghu అన్న మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మీడియాలో పని చేస్తున్నారు... మీకు తెలియదా... ఇది కేవలం News డైవర్ట్ చేయడానికి ఇలా చేస్తున్నారు అని... గత ప్రభుత్వం చేసిన తప్పులు అన్ని బయటకి రావద్దు అంటే ఏదో ఒకటి డ్రామా తెరపైకి తేవాలి కదా సో వాళ్లు చేస్తుంది అదే అన్నా... ఈ నాయకులు అంతా ఒకటే అన్న...
అందుకే ఈ యస్ సైలెంట్
100 కు కాల్ చేసినట్లుగా డయల్ యువర్ హైడ్రా 24 హవర్స్ అని ఒక డయల్ నంబర్ కేటాయిస్తే ఇవన్నీ ముందు అర్జంటుగా పనులు జరుగకుండా ఆపేస్తారుగా...😊
@@ashokreddynagolu7386 bro Inka constructions jarugutune unnai bro chaala chotla dabbulu ichina valla joliki povatledu only middle class lower middle class valla Paine villa Adhikaram okka 10 floors unna construction ni aina kulchara Hydra Anni fake committee's
Good job Raghu Anna
లక్షలు, తీసుకోని, పర్మిషన్ ఇచ్చిన గవర్నమెంటే, ఇప్పుడు కూలుస్తోంది.
రాబోయే రోజుల్లో, కబ్జాలే ఉండవని ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వగలరా
ప్రభుత్వ భూములైతే రిజిస్ర్టేషన్ ఎలా చేశారు, వాటిని బ్లాక్ లిస్టులో ఎందుకు పెట్టలేదు.
Yes
సార్ రఘు గారు తెల్లాపూర్ లొ "దొంగలుపడి ఉంటారు "కాబట్టి hydra chief శ్రీ రంగనాథ్ గారికి చెప్పి మంచి పని చేసారు.
కేటీర్ అయ్యా జగిరా ఈ చెరువులు కంపెనీలకు ఇవ్వడానికి
Aunu ayana jagiru,
@@prabhakarachari3376 Alein vallu atart chaseinsdi 2004 lo.... please check....
Aliens space station project started in 2007
Super journalist Raghu Anna
Good Raghu Anna, Very good… tellapur lo Raj Pushpa vallavi annikuda kabja chesi kattinave… Rajpushpa villalanu vidichitipettoddhu
రంగనాథ్ ఒక సిఎం ఆడే ఆటలో అరటిపండు, దమ్ముంటే, మల్లారెడ్డి, OYC కాలేజెస్,రాజపుష్ప, మిహోం,ఏలియన్స్ ఇతర పెద్ద చేపలు పని పట్టమను, మిడిల్ క్లాస్ వాలమీద ప్రతాపం చూపడం కాదు
Babu main target malla Reddy only
Why not ? Only rich people will do kabja ?
Yes. Good question.
Please do video on Nalagandala lakes
మన తొలివెలుగు దమ్ము ఛానల్
HMDA LAKES లో పీర్జాదిగూడ కార్పొరేషన్ పరిధిలో ఉన్న వరంగల్ హైవే పైన ఉన్న మేడిపల్లి గ్రామం చెరువు కుడా ఉండదు
Good hydra
Great job Raghu గారు
రఘు నువ్వు చాలా మంచి పని చేస్తున్నావ్ అలాగే రేవంత్ and బ్రదర్స్ కబ్జా చేసిన గోపాన్ పల్లి చెరువు భూములు కూడా చూపించు
Good job
Super super Anna Explained good
Proud of you brother for pointing out such things
Great journelist ❤
Dear Raghu garu,
Your reporting on all issues are daring and excellent. Wishing you all the best.
మైత్రి కన్స్ట్రక్షన్ మల్లంపేట్ చెరువు లోనే వుంది. సగం చెరువు కాళీ అన్ని విల్లాస్
విల్లాలు చెరువులో కడితే AC అవసరం ఉండదు కూల్ గాలి వస్తున్టుంది
@@kgnstar134snakes kuda free ga vastavi
@@kgnstar134😂
@@itsmeaarya-tj2uk
మీరు కట్టండి మేం కులుస్తం
Great hero Raghu garu god bless you 😊
Good Reporting Thanks
Super Raghu
Keep it up Raghu.May God bless you
Very Good C.M Hydra
Rsghu గారు, you are doing job.
Raghu anna nuvvu thopu ❤
Good job Raghu 💐
Really appreciate your sincere efforts 🎉
రఘు గారు మీ రు సూపర్
Telangana NO 1 Reporter Raghu Garu, God bless you , Keep it UP 💯 👌 🎉Telangana NO 1 Reporter Raghu Garu, God bless you , Keep it UP 💯 👌 🎉
Super JOURNALISM 🔥🔥🔥🔥🔥🔥🔥
Meelanti vaallu samajaniki eantho avasaram great bro
Tolivelugu good doing good job 👍👍👍
Raghu garu u r doing good job we r getting good Avernace about lake's we must save lake's
Raghu garu god bless you all the time
Dhamuna journalist raghu Anna ...genuine journalist
మీరు మల్లన్న గారి వలనే సాధ్యం అయింది అరాచక శకం కు అంతిమ గీత ం
రైల్వే వారు స్టేషన్లకు సమిపంలో సెంట్రల్ govt భూములను కాపాడుకోనేందుకు ప్రొటెక్టన్ గోడలు/ఫెన్సింగ్ నిర్మిం చారు. మరి అదేవిధంగా Ftl/bafar జోన్ వెంబడి రక్షణ గోడలెందుకు నిర్మించలేక పోయారు. ఇప్పుడు ఇంతమందిని బాధపెట్టాడమెందుకు
నీకు బుర్ర పని చేస్తుందా... రక్షణ కల్పించాల్సిన గవర్నమెంట్ వారే అంత రియల్ ఎస్టేట్ వాళ్ళకి అమ్ముకున్నారు ఇంకా ఫెన్సింగ్ ఎవరు చేయిస్తారు... ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు
జై గణేష్ స్వామి ఇదే కాంగ్రెస్ తెలంగాణ రాకముందు కూడా వుండే, అయినా ఇన్నేళ్ళ నుండి లేనిది ఇప్పుడు ముందర వేసుకున్నట్లు, కోట్లు వున్నవారు అలానే వుంటారు వారికి ఏం నష్టం ఉండదు, చెరువులు పూడ్చి అమ్మిన వాడు బాగుంటారు, మరి ఇప్పుడు ఇల్లు జాగ కొన్న వారి పరిస్థితి ఎలా స్వామి, బతికి వచ్చిన వారు నగరంలో ఉద్యోగాలు ఏదో పని చేసుకుని వచ్చి ఇల్లు ఆకిలి అమ్మి ఈ మన hyd నగరంలో ఇల్లు కొనుక్కున్న వారి పరిస్థితి ఏం కావాలి, పేదవారి భూమి ఇల్లులు ఎలా స్వామి, వారి పరిస్థితి ఏం కాను అసలు, కోట్లు వున్నవారికి వెంట్రుకతో సమానం, కానీ వున్న వొక్క ఇల్లు భూమి చెర్ల వుంది అని కులగొడితే వారి గోడు ఎలా స్వామి అసలు అలాంటి వారి గోడు వార్త చూపండి
Tolivelugu Raghu Your a. Great journalist Hatsup ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Great job, Raghu garu.. Hydra should take actions on these issues..
దమ్మున్న రిపోర్టర్ తొలివేలుగు రఘు గారు...
Supar bro
🙏 supper thanks Anna.
Great Going Anna .we will Support you❤
Hydra super av ranganath sir good job kulchandi sir Dhukudu penchali sir
Dear Media MR. Raghu ji meru chese media ni Pitition Media kinda enter cheyandi 🎉🎉🎉
తొందర్లో రఘుతో రియల్ ఎస్టేట్ కంపెనీలు మీటింగ్ పెట్టుకుంటాయి
Hat's off to you sir
Yes reghu Garu it's TRUE ❤❤❤
Please save lakes 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Government Of Telangana And Hydra Take Necessary Action...
Hydra. Super Sir Ranganth Anna🎉🎉
Gud call bro
Sir ranganath garu andariki samana nyayam cheyandi
Anna nuv super
రఘు గారికే నా ధన్యవాదములు సార్..... అక్కడి ప్రజలు అందరూ కలిసి కొంచెం చెరువు కాపుడుకునే టైం వచ్చింది.... కొంచెం ఆలోచన చేయండి...... ప్రజల రా 🙏🙏
I am eagerly waiting to see if Govt really takes actions on these constructions or Just packets from builders !!
👌👌👌👌
Telangana NO 1 Reporter Raghu Garu, God bless you , Keep it UP 💯 👌 🎉
Ramoji,filmcity,akramalu,bayata,pettandi,,,Dammunte,,
Avunu bulldozer ravali Kula gottali ragu sir vadhulodhu
Super job raghu
Raghu anna super
Pble city Kalimandir kuda Cover cheyyandi Raghu anna
Raghu cover Cantonment jurisdiction Water bodies/lake beds/buffer zones encroachments. Request to Hydraa also to look into the encroachments in the entire water bodies for immediate demolitions.
Well educated person ...andragalaki pakha states lakes amuthuna cm luu trs vachakay lakes mayam...
Yes good question
ఆశ్చర్యంగా ఉంది. తెల్లాపూర్ గ్రామం ఇప్పుడు లేదా?
ఇప్పుడు ఉన్నది కొత్త గ్రామమా?
చెరువులో మురికి?
మనకు రాజ్యాంగం, చట్టాలు, కోర్టులు ఉన్నాయ్ కదా? ఎందుకు?
ప్రభుత్వాలు ఏం చేయడానికి ఉన్నాయ్? ప్రజల్ని మోసంచేసి, ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకొని, సంపాదించుకోవడమా? ప్రజారాజ్యం ఇదేనా? పాలకులే బలమైనవారు. ప్రజలు బలహీనులుగా, అమాయకులుగా ఉన్నారు కదా? ఈ విషయం సంపన్నులకు బాగా తెలుసు. ప్రభుత్వాన్ని ఎలా వశం చేసుకోవడం, రాజ్యాంగాన్ని, చట్టాలను ఏ విధంగా వారికి మాత్రమే అనుకూలంగా ఉపయోగించుకొనే అవకాశం ఉన్నదో వారికి తెలిసినంత స్పష్టంగా ప్రజలకు ఎట్లా తెల్వగలదు?
రాష్ట్రం మొత్తం (ఏ రాష్ట్రమైనా) లక్షల ఎకరాలలో ఆక్రమణలు ఉన్న విషయం తెలియని ప్రభుత్వాలు, సంబంధిత అధికారులు ఉండరు. నిర్లక్ష్యం ఉంది. ఎందుకు? స్వార్థం ,భయం. ప్రభుత్వం రాజ్యాంగానికి, చట్టాలకు తగిన విలువ ఎందుకు ఇవ్వడం లేదు?
మనం ఏం చేయగలం?
చెరువులు కబ్జా చేసి ఇళ్లు కట్టుకొవటం చాలా పెద్ద తప్పు ! క్షమించరాని నేరం కూడా. ఇందులో బీదలు, దనికులు అని తేడా ఏమీ లేదు. నియమాలు అందరికీ సమానం. ఈ విషయమై రాజకీయ పార్టీలు, న్యూస్ చానెల్ వారు అనవసరమైన రాద్ధాంతం చేయకూడదు ! హైడ్రా చేస్తున్న మంచి పనికి ప్రజలు అందరూ సహకరించాలి 🙏 !
Hydra ani lakes medha vundali rain water thoni city munuguthundhi khabati lakes khabja political leaders amukovatam vala kadha.....common public kadhu
..
Correct 💯,, municipal chairman,and corporators కోట్లు సంపాదించారు, తెల్లాపూర్ లో,,నేను అధ్ విలేజ్
Raghu garu meeru real journalist and reporting is very very good with proofs. You are not teenmar mallanna Or r tv ravi prakash
Hydra please concentrate on bigshot builders.
Superb
Raghu garu you are a daring person, you are bringing very good news to public
Okay 👍😊
Raghu cheruvu ki veldam pada series bagundi
Chandra babu nayudu vunapudu drainage system ni lakes ni jagratha maintain chaysi education system maintain chaysi ...IT develop chaysaru nice...
🤣🤣🤣-రాజకీయ ప్రతిభావంతుల కితకితలు చెరువులను పూడ్చడానికి 🐘వినాయక నిమరజ్జనం , Hussain sagar next target.✍🏻🤣
ర ఘు.రమోజిపిలిం సిటీ అక్రా మాలు బ యటపెట్ట గలవు
Antha dammundha raghugaru
Hat's off Raganna....❤
Do video on Aparna Zicon currently getting built on Nallagandla FTL
nice Anna
Visit once Nallagandla lake.
పేదలను కాకుండ పెద్దలను ఇండ్లను కూల్చివేయాలి
@@enagandulaganesh8398 tappu evadu chesina tappe brother Kabza cheyyamani cheppadam correct ye na pedodu kabza chesi malli adi unnodike ammeskuntadu kulchali but Unnodu lenodu ani kakunda Andarni okela treat cheyyali
పేదల ఇళ్ళు అని చెప్పి వరద పక్కనుండి పోతదా...ఎవ్వరినైనా సరే తోసుకుంటూ పోతది 👍
Raghu అన్న మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మీడియాలో పని చేస్తున్నారు... మీకు తెలియదా... ఇది కేవలం News డైవర్ట్ చేయడానికి ఇలా చేస్తున్నారు అని... గత ప్రభుత్వం చేసిన తప్పులు అన్ని బయటకి రావద్దు అంటే ఏదో ఒకటి డ్రామా తెరపైకి తేవాలి కదా సో వాళ్లు చేస్తుంది అదే అన్నా... ఈ నాయకులు అంతా ఒకటే అన్న...
@@RaviKumar-tq2cx yes
@@ImmortalSythongovernment permission ichaaka prajalatho tax kattinchukoni registration kattinchukoni banks lo loan theeskonappudu gaddi peekaara prajalaki evanni first explain cheyaali kada government tax kattinchukovadame kaadu responsibility kuda theeskovaali tax payers ki
Good morning ananya
correct brother i saw HMDA Lakes lo there is no village of Tellapur. grate govt of BRS
Anker is doing social justice, strengthening him is essential.
Please focus on Rajpushpa ( ktr binami)tellapur lo kabza villalu vidichipettoddhu…. Okkokka villa 8 crores ammadu
Before 10 to 15 years. The depth of borewell for drinking water in Hyderabad was 1000 feet average. Now, as the surface water Lakes are occupied and no water is stored in tanks during the year and many tanks disappeared with kabjas. hence, the Ground water in Hyderabad has drastically depleted. Now,many of the drinking borewells are getting dried in summer and public are purchasing drinking water from February to July months every year in Hyderabad.
During 90's i have seen public using "open wells" for drinking water which was just 40 to 50 feet. that was the status of drinking water in Hyderabad with full of lakes rechargeing the ground water, and now, borewells are to be dug for 2500 to 3000 feet..still some areas are dry and no water even at 2500 feet underground. This is the fate due to Kabjas of natural water lakes and nalas. We Should restore Ground water to save Grouwater table in Hyderabad to meet the increasing needs of drinking water.🙏🙏
Please cover kokapet lakes also
Good morning
Ragu Anna nallagandla aparana kuda
Correct mingadanike bada babulu vadhare.
Sir constructions koolustunnaru. Aithe naalalu, open chestunnara. Water lagging avvakunda choostinnara. Demolition material teesi road clear chestunnara. Clarify cheyagalaru.
Mee videos are good and giving good information sir.
Pl keep it up