Sad Story Of Old Women | Old Women Living Her Life Under a Tree From Past 15 Years | SumanTV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ม.ค. 2025

ความคิดเห็น • 572

  • @jakkanibhoopathi6788
    @jakkanibhoopathi6788 2 ปีที่แล้ว +33

    సుమన్ టీవీ యాంకర్ గారికి ఒంటరి జీవితం గడుపుతున్న వారికి దయ దాక్షిణ్యము లతో వృద్ధాశ్రమంలో చేర్పించడం చాలా గొప్ప విషయం చాలా చాలా ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🎉🔥❤️🎉🔥 ప్రభుత్వం ఇలాంటి ఆదుకోవాలి 🎉❤️🎉🎉 వేములవాడ 🎉🔥❤️🙏

  • @bssb9496
    @bssb9496 2 ปีที่แล้ว +14

    మీ యాంకరింగ్ చాలా బాగుంది,ఎలాంటి వివక్ష చూపకుండా చాలా బాగా మాట్లాడుతున్నారు.... సుమన్ టీవీ వాళ్ళు ఈ అవ్వ నీ ఆదుకోవాలని కోరుకుంటున్నాను...

  • @dusasanthoshgoud1687
    @dusasanthoshgoud1687 2 ปีที่แล้ว +32

    నీకు వచ్చిన కష్టానికి ఆ దేవుడు ప్రతిఫలంగా ఎదైనా కచ్చితంగా ఇస్తాడు.ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @aliveluputtamraju3556
    @aliveluputtamraju3556 2 ปีที่แล้ว +60

    సుమన్ టీవీ వారికి ధన్యవాదాలు....ఆవిడకి ఆశ్రమం అంటే టైం ప్రకారం లేవాలీ ...ఫ్రీ ఉండదూ...అనే భయం ఉన్నట్టుంది ....అవేమీ ఉండవనీ గట్టిగా చెప్పి... ఆశ్రమంలో చేర్పించాలని కోరుకుంటున్నాను....ఆవిడని అలా వదిలెయ్యకండీ దయచేసి.... 🙏💐💐😔😔😔

    • @redbluegreen369
      @redbluegreen369 2 ปีที่แล้ว

      Suman tv made good money on this video and you are thanking them. Huh

  • @sriindusri6596
    @sriindusri6596 2 ปีที่แล้ว +458

    ఆ ఊరు వదిలి రావడం అవ్వ గారికి ఇష్టం లేదు..అక్కడే ఒక గుడిసె లాంటిది వేయించిన అవ్వకు చాలా ఉపయోగం గా ఉంటుంది.. అక్కడున్న సర్పంచ్ గారు స్పందించాలని మనవి 🙏

  • @karnamprasad1914
    @karnamprasad1914 2 ปีที่แล้ว +119

    మీ సుమన్ టీవి వారికి నా ధన్యవాదాలు

    • @shaikjani3365
      @shaikjani3365 2 ปีที่แล้ว

      మానవతావాది సుమన్ టీవీ యాంకర్ అమ్మ నీకు ధన్యవాదాలు ఇటువంటి మానవత్వం కలిగిన మంచి పనులు చేసినందుకు ఈ పుణ్యం మీ సుమన్ టి వి కే దక్కుతుంది

    • @MunnaluriHarikumar
      @MunnaluriHarikumar 5 หลายเดือนก่อน

      Eppudu. E. Avva. Ekkadavunnaaru. Madi. Oldsge. Home. Address. Chebithe. Nenu. Thisukoni. Vashanu

  • @padmajap5414
    @padmajap5414 2 ปีที่แล้ว +4

    Suman TV ki abhinandanalu

  • @KiranKumar-kb6hd
    @KiranKumar-kb6hd 2 ปีที่แล้ว +131

    ఆ ఊర్లో ఏ ఒక్కనికి మానవత్వం, మంచితనం, జాలి కరుణ ఏంటివి లేనట్లున్నారు.1లక్ష రూపాయలు పెడితే ఆ పెద్దావిడకు ఇల్లు కట్టియ్యొచ్చు. ఆమె పిల్లలు ఎవరో వెతికి చింతపండు చెయ్యాలి
    అలా తల్లిదండ్రులను నిర్లక్ష్యంగా వదిలిపెట్టిన ఏ నా కొడుకుల్ని,వదిలిపెట్టొద్దు.
    9నెలలు మోసి కనీ పెంచిన తల్లిని ఇలాగేనా వదిలేసేది ఇలాంటి కొడుకుల్ని బహిరంగంగా నాలుక కోసి కారం పెట్టాలి.
    రేపు మనం కూడా ముసలి వాళ్ళం అవుతాము అది గుర్తుంచుకోండి
    ఇప్పుడు తండ్రులు రేపటికి తాతలు
    నేటి కొడళ్లు రేపటి అత్తలు
    ఇలాంటి గతి,ఇదే పరిస్థితి తప్పకుండా రాక మానదు

    • @mycutebabysworld147
      @mycutebabysworld147 2 ปีที่แล้ว +4

      Vallu chanipoyaranta

    • @peterofficial2786
      @peterofficial2786 2 ปีที่แล้ว +5

      వాళ్లు ఎప్పుడో చనిపోయారు బ్రో

    • @jithuyadav8869
      @jithuyadav8869 2 ปีที่แล้ว +4

      Nenu 5 years nunchi avva ni aa chettu kinda chusthunna

    • @kalavathik6014
      @kalavathik6014 2 ปีที่แล้ว +4

      Emi cheyàleka poyina ok gudise ichina bagundu papam purug putra vaste kastam 😭

    • @moukshikadarling4355
      @moukshikadarling4355 2 ปีที่แล้ว +5

      @@jithuyadav8869 bro plz send me address I want to take care of her

  • @vikramreddyvikram7027
    @vikramreddyvikram7027 2 ปีที่แล้ว +33

    దిక్కులేని వారికి దేవుడే దిక్కు మనిషి రూపంలో దేవుళ్ళు లాంటి మనుషులు వుంటారు 🙏

  • @jaswanthsai2645
    @jaswanthsai2645 2 ปีที่แล้ว +37

    Please provide her a room in that village.

  • @janakikitchencrafts9952
    @janakikitchencrafts9952 2 ปีที่แล้ว +64

    కనీసం ఒక చిన్న room కట్టిస్తే బాగుంటుంది 😥

    • @mohamedrayees9952
      @mohamedrayees9952 6 หลายเดือนก่อน +1

      Ya same place lo one bhk attached cheyali

  • @leharadvaith1091
    @leharadvaith1091 2 ปีที่แล้ว +1

    మీలాంటి వారు.దైవస్వరూపులుఅవ్వగారు.మీ.మనోధైర్యం. గొప్పది. మీపాదాలకునమ స్కారం..సాయి

  • @lakshmisimma9332
    @lakshmisimma9332 2 ปีที่แล้ว +158

    ప్రభుత్వం ఇలాంటి వారిని ఆదుకోవాలి అది మానవత్వం

    • @Nagendrakumar-ek8di
      @Nagendrakumar-ek8di 2 ปีที่แล้ว +3

      ఆదుకోదు ఓటులేకపోతే..

    • @prasadjoshi1985
      @prasadjoshi1985 2 ปีที่แล้ว +1

      Vaariki ilantivi kanapadav.voori vallu yem chestunnaru ?

  • @knareshnews9chanel961
    @knareshnews9chanel961 2 ปีที่แล้ว +57

    Sumantv వారికి వారి అడ్రస్ మీరు
    చెప్పినట్లయితే ఆమెకు ఒక చిన్న ఇల్లు కట్టిస్తాను

    • @vasanthac7501
      @vasanthac7501 2 ปีที่แล้ว +5

      Super anna meru

    • @saikrishnamanthena3780
      @saikrishnamanthena3780 2 ปีที่แล้ว +3

      Chala manchi mata annav anna

    • @naveeneedara8457
      @naveeneedara8457 2 ปีที่แล้ว +3

      Great sir meeru

    • @gunnadharamarao3940
      @gunnadharamarao3940 2 ปีที่แล้ว +5

      ఇల్లు కట్టించి ఇస్తాం అందుకు మీకు ధన్యవాదాలు అన్నా 🙏🙏🙏

    • @sirisamsonvavalapurapu4916
      @sirisamsonvavalapurapu4916 2 ปีที่แล้ว +3

      అలాంటి వారికి సహాయం చేయడం చాలా గొప్ప విషయం Thanks for your kindly heart

  • @vijayabhaskarreddypallavol8812
    @vijayabhaskarreddypallavol8812 2 ปีที่แล้ว

    Thanks

  • @Ganeshmaheshwaram
    @Ganeshmaheshwaram 2 ปีที่แล้ว +33

    నమస్కారం అమ్మ మీకు చాలా గొప్ప పని చేశారు🙏

  • @vvsnguptapunnam9098
    @vvsnguptapunnam9098 2 ปีที่แล้ว +19

    ఈ వీడియో చూస్తే ఏడుపు వస్తోంది దయచేసి ఈవిడకు ఎదైనా సహాయం చేద్దాం నా వంతుగా నేను కూడా సహాయం చేస్తా

    • @mohamedrayees9952
      @mohamedrayees9952 6 หลายเดือนก่อน +1

      Very true please take her details we all do support 😭

  • @venkatavijayalakshmivarana5887
    @venkatavijayalakshmivarana5887 2 ปีที่แล้ว +83

    ఏదైనా ఆశ్రమం లో జాయిన్ చెయ్యండి పాపం

    • @khandesrinivasrao6889
      @khandesrinivasrao6889 2 ปีที่แล้ว +5

      Correct

    • @umamaheshwararao3795
      @umamaheshwararao3795 2 ปีที่แล้ว +2

      Really pathetic and sad story of an old lady. Govt shd help such people to lead peaceful life in the last days of life.

    • @mallaswamy1208
      @mallaswamy1208 2 ปีที่แล้ว

      @@khandesrinivasrao6889 యత

  • @reddammak4437
    @reddammak4437 2 ปีที่แล้ว +4

    Bank account open చేసినచో అందరూ కలిసి ఎంతో కొంత అమౌంట్ వేస్తూ ఉంటారు కాబట్టి మీరు ఇంటర్వూ చేసి ఎకౌంట్ ఓపెన్ చేసి నెంబర్ ఎవ్వగలరు అమౌంట్ అవ్వ కు
    చేరే విదంగా చూస్తే చాలు, నమస్తే

  • @apparaokolli6031
    @apparaokolli6031 2 ปีที่แล้ว +11

    సుమన్ టీవీ వారికి నా ధన్యవాదాలు ఈ బామ్మ కి ఏదైన వృద్ధాశ్రమం లో చేర్పించి పుణ్యం కట్టుకోండి బామ్మ ను చూస్తే నాకు గుండె తరుక్కు పోతుంది మీరు ఎదో లా నచ్చచెప్పి జాయిన్ చెయ్యండి ప్లీజ్

  • @pothaganisathish8158
    @pothaganisathish8158 2 ปีที่แล้ว +20

    సుమన్ టీవీ వారు కూడ కొంచమ్ హెల్ప్ చేసుంటె బాగుండు

  • @laxmikante646
    @laxmikante646 2 ปีที่แล้ว +60

    అక్కడే ఒక చిన్న ఇల్లును కట్టించి ఇస్తే బాగుంటుంది

  • @dmrvlogs9389
    @dmrvlogs9389 2 ปีที่แล้ว +84

    మేడం మీరు చాలా సేపు ఇంటర్వ్యూ చేశారు ఆమె బాధ మీకు చాలా అర్థం అయి ఉంటది.. మీ కార్లో మీతో పాటే హైదరాబాద్ తీసుకెళ్లి.. ఆమెకు మంచి మంచి వృద్ధాశ్రమాలు చూయించి ఆమెకు ఎక్కడైతే నచ్చిన వృద్ధాశ్రమం ఉంటే, మీరే దగ్గరుండి చేర్పించి ఉంటే ఇంకా బాగుండేది.. సింపుల్ గా ఇంటర్వ్యూ చేయకుండా... కొద్దిగా బాధ్యత తీసుకునీ ఈ అవ్వని ఒక గమ్యంనికి చేర్చీ ఉంటే మీకు మీ channel కు బాగుండేది ....

    • @mychannelurwish2050
      @mychannelurwish2050 2 ปีที่แล้ว +8

      Correct ga cheppav bro

    • @indian9558
      @indian9558 2 ปีที่แล้ว +4

      Very rightly Said 👍plz bring her to hyd i am ready to adopt this Ammaa 😭🙏

    • @radha4434
      @radha4434 2 ปีที่แล้ว +2

      Ame ekkadiki ranu antundhi kadha

    • @netajidoosari4781
      @netajidoosari4781 2 ปีที่แล้ว +3

      బ్రో మళ్ళీ మరో వీడియో చూడండి.అక్కడ లోకల్ mro tho మాట్లాడి పింఛన్ కోసం ఇల్లు కోసం మాట్లాడటం జరిగింది. ఆమె రాను అంటుంటే బలవంతంగా తీసుకెళ్లలేము kada

    • @sandyarani141
      @sandyarani141 2 ปีที่แล้ว

      Ynkar do anthsepu matdi even 100 RS kuda ivvledu

  • @inagantirajanibabu5477
    @inagantirajanibabu5477 2 ปีที่แล้ว +24

    my fan geethanjali garu. what a positive thinking. Anchor is very beautifull.good human being

    • @kamalakota9949
      @kamalakota9949 2 ปีที่แล้ว

      Avvaki chusi chala daiyram wachindi kani andaram anukunte help cheste baguntundi emeki oka chinna gudise weste baguntundi plz. Help her 🙏🙏🙏🙏🙏

  • @chandrakalareddy8113
    @chandrakalareddy8113 2 ปีที่แล้ว +28

    ఈరోజుల్లో చిన్న పిల్లలు పెద్దలు, ముసలి వాళ్లు అన్న జాలి,దయ కొందరు కామపిశాచులకు లేదు. ఆమెకు రక్షణ కల్పించాల్సిన అవసరం తప్పని సరి. దయచేసి ఇంటర్వ్యూ చేసిన చానల్ వాళ్లు
    ఆమెకు ఆశ్రయం కల్పించండి. ఒంటరిగ వుండటం ఆమెకు ఏమాత్రం మంచిది కాదు. మీ ఇంటర్వ్యూ వల్ల ఆమె ఒంటరిగ వుందని చాలామందికి తెలిసి పోయింది.

    • @jithuyadav8869
      @jithuyadav8869 2 ปีที่แล้ว +2

      Pakkana belt shop lu unnai.eppudu thaguthune untaru akkada.gatha 5 years nunchi chusthunna aa avvani

    • @jithuyadav8869
      @jithuyadav8869 2 ปีที่แล้ว

      @annu manne. shanti nagar village, alampur (thaluka) jogulamba gadwal district

    • @Nagendrakumar-ek8di
      @Nagendrakumar-ek8di 2 ปีที่แล้ว +2

      ఇంతకీ సుమన్ టీవి వారేం హెల్ప్ చేసారు. కనబడలే. అదే శ్రీదేవి అనే అమ్మాయి ఎవరిదగ్గరకెళ్ళినా 2.3 నెలల గ్రాశం ఇచ్చి ఖర్చులకోసం, మూడువేల నుండి పదివేలవరకు, & ఇళ్ళు కట్టించడంలాంటివి కూడా ఆమె చేసారు. ప్రార్థన చేసే పెదవులకన్నా సాయం చేసే చేతులుమిన్న. ఇది పాటించాలి మానవత్వం వున్నవాళ్ళు..

    • @Nagendrakumar-ek8di
      @Nagendrakumar-ek8di 2 ปีที่แล้ว

      @@jithuyadav8869 మరి ఎపుడైనా హెల్ప్ చేసారా బ్రదర్. ఏ ఊరు ఈ అవ్వది..

    • @jithuyadav8869
      @jithuyadav8869 2 ปีที่แล้ว

      @@Nagendrakumar-ek8di vegetables ki 2 times money ichanu.anthe

  • @thirukunthuru4992
    @thirukunthuru4992 2 ปีที่แล้ว +4

    అమ్మా... హర్ష సాయి అన్న కి చప్తా అమ్మ అన్న రెస్పాండ్ అయితే నీ పక్కన ఆ దేవుడు వునట్టే......
    వీడియో చూసినంత సేపు నాకు ఐస్ లో వాటర్ అమ్మ.... దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు🙏.

  • @venkateswararaovissamsetti3117
    @venkateswararaovissamsetti3117 2 ปีที่แล้ว +1

    Hatsup and Salute Yanker, Suman TV.

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 2 ปีที่แล้ว +11

    Best anchoring Geethanjali sister. My salute Amma ku.🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼☘️☘️☘️

  • @renukayalagada4873
    @renukayalagada4873 2 ปีที่แล้ว

    Really great avva nv chala baga matalu adaru suman tv vallu..bamma ki antha manchi ga unnadandi

  • @gaddamrajendar6881
    @gaddamrajendar6881 2 ปีที่แล้ว +3

    పెద్ద మనిషికి ఎవరీ హెల్ప్ అవసరం లేదు చాలా చక్కగా చెట్టు కింద బతుకుతుంది దాని బతకనివ్వండి అక్కడే

    • @SuvaaniBharadwaj219
      @SuvaaniBharadwaj219 2 ปีที่แล้ว +1

      అవ్వ వయసుకైనా గౌరవించండి..

  • @PadmaRallapalli
    @PadmaRallapalli 2 ปีที่แล้ว +38

    You're really wonderful woman 🙏🙏🙏

  • @sureshjalli8346
    @sureshjalli8346 2 ปีที่แล้ว +2

    Suman TV vaalake chala chala Thanks.

  • @rajubabu1129
    @rajubabu1129 2 ปีที่แล้ว +2

    Tq shster

  • @anjibabuyadav8573
    @anjibabuyadav8573 2 ปีที่แล้ว

    Great job Geethanjali garu

  • @gayatridevikasa9210
    @gayatridevikasa9210 2 ปีที่แล้ว +6

    Soooooooooo pathetic situation......chala badha ondi.......manavathyvam poorthiga chachipoindi...... really.....sooooooo insaan...god bless her always.... 🙏🙏😭😭😭

  • @vrpriya2032
    @vrpriya2032 2 ปีที่แล้ว +8

    Suman tv✌great🙏😇👏

  • @Queen-wg3mr
    @Queen-wg3mr 2 ปีที่แล้ว +30

    అక్కడ ఉన్న సర్పంచ్ నిద్రలో ఉన్నాడా

    • @CityRuchulu
      @CityRuchulu 2 ปีที่แล้ว

      CM లే ఏం చేయలేకపోతున్నారు సర్పంచులు ఏం చేస్తారండి

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 2 ปีที่แล้ว

    అటువంటి మంచి ఆత్మకు అంతకంటే అందరిమంచి నుంచి మరియు అందరి మేలు కోరే టటువంటి స్వయంపరం పిత పరమాత్మ నుంచి సదా ఆమెకు ఆ శ్రేష్ట ఆత్మ కు సదా పరమాత్మ తరపునుంచి మరియు ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్క ఆత్మ తరపునుంచి మరియు నిమిత్తంగా నాయొక్క హృదయపూర్వక సదా ఆశీర్వాదం మెండుగా ఉండుగాక ఈ సృష్టిలో ఎవరి పాత్ర వారిది అని స్వయం పరమాత్మ చెప్తున్నారు కృతజ్ఞతలు ధన్యవాదములు అభినందనలు శుభాకాంక్షలు ఓంశాంతి థాంక్యూ ❤️🙏👍❤️🙏👍❤️🙏👍

  • @slskbiologyclassesforneet9678
    @slskbiologyclassesforneet9678 2 ปีที่แล้ว

    Thank you Suman TV for public service

  • @seemaansari783
    @seemaansari783 2 ปีที่แล้ว +1

    Great work by Suman TV, Please Please Shift the Senior Vulnerable Old Lady to Hostel , Atleast let her live there for Couple of days , The lady will get use to live in Hostel 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂It’s very very Painful to watch the Senior citizen living alone in open land Please Anchor take help from Social workers , MRO , local people in good faith

  • @sruthireddy5024
    @sruthireddy5024 2 ปีที่แล้ว +2

    Thankyou suman tv and the anchor

  • @rakeshrakesh8573
    @rakeshrakesh8573 2 ปีที่แล้ว +2

    Hi madam nadi shantinagar pakkana ramapuram avvani chusta maku challa badaga undhi madam kachitanga avvaki saham chastam avvato matladtham thankau for your video madam

  • @raghavendrasharmaviriventi9750
    @raghavendrasharmaviriventi9750 2 ปีที่แล้ว

    సిద్దిపేట దగ్గర ఒక మంచి వృధ్ధాశ్రమము ఉంది. ఆందులో చేర్పించడానికి ప్రయత్నించగలరు. బూధాన పోచంపల్లి దగ్గర సాయిబృందావనము కూడా బాగుంటుంది

  • @BusappagariVenkatarathnam
    @BusappagariVenkatarathnam 6 หลายเดือนก่อน

    Jai. Suman. Tv❤❤❤❤❤

  • @narmanelloju3627
    @narmanelloju3627 2 ปีที่แล้ว +1

    Suman tv vallaki ma danyavadalu

  • @sgopal3405
    @sgopal3405 2 ปีที่แล้ว +1

    Prakrute devudu
    Nature is God 🙏💐💯

  • @gundunageshwar6204
    @gundunageshwar6204 2 ปีที่แล้ว +7

    Suman tv garu meeru help chuyyandi s tv tanks

  • @sayednagur355
    @sayednagur355 2 ปีที่แล้ว +8

    Great amma meru

  • @indian9558
    @indian9558 2 ปีที่แล้ว +26

    Can i adopt this Ammaa 😭😭😭😭🙏🙏🙏🙏

    • @indian9558
      @indian9558 2 ปีที่แล้ว

      @@nrsjaggilaofficial nenu bedridden 🦵 patient Surgery undi lekapote epudo velledanni

  • @rajashekar5693
    @rajashekar5693 2 ปีที่แล้ว

    సుమన్ tv వాళ్ళకి 🙏🙏🙏🙏దేవుడు చల్లగా సూస్తాడు

  • @ambojiudaykiranchari
    @ambojiudaykiranchari 2 ปีที่แล้ว +41

    Bamma is very strong 💪 no need to worry Regarding help means is she had a small house then she is very happy 😀 Govt please help her in same place means that area only

    • @randombytes23
      @randombytes23 2 ปีที่แล้ว +1

      yes, very true. She needs a roof to stay under, in that same place.

    • @ramnathraodkp8219
      @ramnathraodkp8219 2 ปีที่แล้ว

      S sir🙏🙏

  • @patnamlopallemucchatlubysu3112
    @patnamlopallemucchatlubysu3112 2 ปีที่แล้ว +8

    Amma Meeru real hero, jeevita anni jayinchaaru

  • @rameshganapathi3138
    @rameshganapathi3138 2 ปีที่แล้ว +2

    Really great bamma

  • @gkumar4053
    @gkumar4053 2 ปีที่แล้ว

    Good job sister meeru great sister

  • @venkatnaikramavath2171
    @venkatnaikramavath2171 2 ปีที่แล้ว +4

    ప్రభుత్వం ఇలాంటి వారికి సహాయం చేకూర్చాలి

  • @CityRuchulu
    @CityRuchulu 2 ปีที่แล้ว

    ప్రభుత్వాలు ఇలాంటి వారి కోసం సహాయం చేయవు కొందరి కోసం మాత్రం ఒక్క రోజులోనే కోటి రూపాయల వరకు ఖర్చు పెడతాయి మన ప్రభుత్వాలు

  • @sreekalahastheeswara6853
    @sreekalahastheeswara6853 2 ปีที่แล้ว +1

    Suman tv variki dhanyavadhamulu 🙏🙏

  • @dhulipalamurthy3119
    @dhulipalamurthy3119 2 ปีที่แล้ว +2

    15 సం. కాకపోతే 15 రోజులైనా ....
    ఆ ఊరికి సర్పంచ్, మండల పరిషత్ సభ్యుడు, జిల్లా పరిషత్ సభ్యుడు, ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ లాంటి దిక్కుమాలిన వాళ్ళు లేరు కాబోలు.
    నాకు తెలిసి ఈమెకు ఓటు లేదేమో.
    లేకపోతే ఈ 15 ఏళ్ళల్లో కనీసం ప్రచారం కోసమైనా వెయ్యి రూపాయల తో ఒక గుడిసె వేసి, 25 వేల రూపాయల ప్రచార ప్రకటనలు ఇచ్చేవారు.

  • @mandalabhaskar287
    @mandalabhaskar287 2 ปีที่แล้ว +2

    వృద్ధాశ్రమం లో వెయ్యండి please

  • @dodaguntashivakumar9562
    @dodaguntashivakumar9562 2 ปีที่แล้ว

    Sumantv వారు ఇలాంటి వారికి ఎరుపు చేయగలరు ప్లీజ్

  • @kalakondamanjunath673
    @kalakondamanjunath673 2 ปีที่แล้ว +1

    Great amma

  • @slskbiologyclassesforneet9678
    @slskbiologyclassesforneet9678 2 ปีที่แล้ว

    Great job

  • @charbak9071
    @charbak9071 2 ปีที่แล้ว

    Edo vusu,Suman T.V ki chala dhanyavadalu.

  • @gayatriprasanna6279
    @gayatriprasanna6279 2 ปีที่แล้ว +13

    Pedhavida akkada untene konni rojulu happy ga untundhi akkada oka chinna ellu kattinchanddi plzzz oori vallu andharu plzzz🙏🙏🙏🙏

  • @chitiralapadma5879
    @chitiralapadma5879 2 ปีที่แล้ว +3

    Super bagundi 🙏

  • @vnsubhashini2497
    @vnsubhashini2497 2 ปีที่แล้ว +25

    Grandma likes to be independent n systematic .

    • @randombytes23
      @randombytes23 2 ปีที่แล้ว

      yes, chaala inspiration ochindi choodagaane. Adi okati unnaa chaala mandiki discipline ochestundi.

  • @nazeerahmed1236
    @nazeerahmed1236 2 ปีที่แล้ว

    Madam I salute Suman TV

  • @ramanjanasrinivasarao6976
    @ramanjanasrinivasarao6976 2 ปีที่แล้ว +4

    Hats off to suman tv and grandma

  • @padmakishore4776
    @padmakishore4776 2 ปีที่แล้ว +2

    Super video andi

  • @radhakalathur777
    @radhakalathur777 2 ปีที่แล้ว +1

    హైదరాబాద్ లో 'అమ్మ నాన్న' ఆశ్రమం ఉంది. అక్కడికి వెళితే బాగుంటుంది

  • @goldenpistol6
    @goldenpistol6 2 ปีที่แล้ว

    Anchor అక్క, నువ్వు చాలా మంచి ఎపిసోడ్ చేశారు. అవ్వ ను ఆ ప్రభుత్వం ఆదుకోవాలి.

  • @joypaperproducts664
    @joypaperproducts664 2 ปีที่แล้ว +1

    God bless you 👌👌👌

  • @madhuriravela9759
    @madhuriravela9759 2 ปีที่แล้ว

    ThanQ

  • @kammariswapna4985
    @kammariswapna4985 2 ปีที่แล้ว

    అందరూ దేవుడే దిక్కు అంటారు కానీ నేను ఉన్నాను అని వెళ్లి హెల్ప్ చేయరు..
    ఇంత మందిమి చూశాము కానీ ఎవ్వరూ ఈమెకు హెల్ప్ చేయలేదు.. వల్ల ప్లేస్ లో కూడా ఇల్లు కట్టివ్వలేదు...
    ఇది మన ప్రపంచం...
    నా దగ్గర ఏమీ లేని పరిస్తితి లేకుంటే ఎంతటి మంది కైన హెల్ప్ చేసేవాళ్ళము...
    సో ఇలాంటివి చూస్తే ఏడుపు వస్తుంది అందుకే చూడను కూడా...
    ముసలమ్మ కు ఎవరో ఒకరు హెల్ప్ చేయండి plz...

  • @allaripillavaishu4572
    @allaripillavaishu4572 2 ปีที่แล้ว

    Chala Baga anchoring chesaru Andi. Memu help cheyalante Alago koncham chepochu kadandi

  • @questquenchqualifymultiple8198
    @questquenchqualifymultiple8198 2 ปีที่แล้ว +4

    Suman. T. V. వారు ఏదైనా సహాయము చేయచ్చు కదా !

  • @savitri7311
    @savitri7311 2 ปีที่แล้ว +4

    అసలు చెట్టు కింద ఎలా ఉంటుంది 😔😔😔😔... వర్షం వస్తే.. చలి.. ఎండ ఎలా తట్టుకుంటుంది 😔😔😔😭😭😭😭😭

  • @randombytes23
    @randombytes23 2 ปีที่แล้ว

    ఆవిడ sense of freedom చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. ఆ sense ki respect ఇచ్చి ఆ చెట్టు దగ్గరే ఎవరైనా bathroom, వర్షం,ఎండకి ఆగేలా ఒక roof, రాత్రి కనిపించడానికి lighting పెట్టిస్తే బావుంటుంది. అప్పుడు ఆవిడ ఇబ్బంది పడకుండా అక్కడే ఉండగలదు.

  • @ruchitharuchitha3814
    @ruchitharuchitha3814 2 ปีที่แล้ว +30

    Provide a shelter to that grandma at there only then she will be happy so please goverent officials please go ahead,🙏🙏🙏 please sir

  • @mariyadassm1398
    @mariyadassm1398 2 ปีที่แล้ว

    Good job that you have published about this mummy

  • @kavithabollineni4470
    @kavithabollineni4470 2 ปีที่แล้ว +2

    Please help chayali avvaku
    Avvanu chusthae chala chala badhaga undhi

  • @kavya.pilli26
    @kavya.pilli26 2 ปีที่แล้ว

    Very good sumun TV thanku you so much

  • @sureshsuresh-zi2ny
    @sureshsuresh-zi2ny 2 ปีที่แล้ว +9

    You are interacted with her super 👌❤️👌 madam

  • @radhakondaveti7847
    @radhakondaveti7847 2 ปีที่แล้ว +4

    Amenu old age home lo church andi Suman TV garu chala great 👍 namaskaramulu Amma ku chala dhyrmu nama ste Amma

  • @empatisrinivas3009
    @empatisrinivas3009 2 หลายเดือนก่อน

    Suman tv super

  • @sravanijimmdi840
    @sravanijimmdi840 2 ปีที่แล้ว

    Wow great bamma strong ga unnav ,anda Chali vana thattukoni thabaki oka house kattinchandi plzz help me 🙏🙏👏👏

  • @veerabhadraraopinupa8423
    @veerabhadraraopinupa8423 2 ปีที่แล้ว +8

    kannillu teppichavu amma..😥

  • @venkatagandi3156
    @venkatagandi3156 2 ปีที่แล้ว +7

    Hi suman TV. Can you please create a crowd funding for her.

  • @ambalavijaykumargoud9647
    @ambalavijaykumargoud9647 2 ปีที่แล้ว +1

    అదే ఆత్మాభిమానం

  • @vijayarathnam972
    @vijayarathnam972 2 ปีที่แล้ว

    🙏sridevi gaaru god bles u 👋👋

  • @lakshmidevichennuru6315
    @lakshmidevichennuru6315 2 ปีที่แล้ว

    Eee video ni World lo unna Telugu people. andaru chustharu
    Ashramum vaaru kooda support istharu ani Wish

  • @Rangofficial99
    @Rangofficial99 2 ปีที่แล้ว

    Nuv super akka God bless you

  • @rajeshnimmala5797
    @rajeshnimmala5797 2 ปีที่แล้ว +4

    Aa amma cheppedhi vinte kannillu agatledhu enthati kashtanni anubhavisthundhi 😭😭😭

  • @JesusJesus-nt5qk
    @JesusJesus-nt5qk 2 ปีที่แล้ว

    Suman. Tv. Super

  • @mohammadshaikhussain4395
    @mohammadshaikhussain4395 2 ปีที่แล้ว +1

    ఈ అవ్వ ఉండేది మా ఊరిలో నే

  • @sunsun7269
    @sunsun7269 2 ปีที่แล้ว +1

    Anchoring excellent 👌

  • @radham5381
    @radham5381 2 ปีที่แล้ว

    meku chala danyavadalndi

  • @hariprasadperumalla310
    @hariprasadperumalla310 5 หลายเดือนก่อน

    V nice

  • @kramesh9947
    @kramesh9947 2 ปีที่แล้ว

    40 ఏళ్లుగా పెద్దమ్మ ఉంటుంది కానీ ఆ ఊరులో సర్పంచ్ గాని లోకల్ ఎమ్మెల్యే గాని ఎవరు పట్టించుకోలేదు

  • @lakshmidevichennuru6315
    @lakshmidevichennuru6315 2 ปีที่แล้ว

    Aaa peddametho interview. Teesukunnarukada. Meeru anna. Oka house. Okasari chupinchandi
    Suman tv. Ilanti. Programmes. Superga chesthunnadi.
    Ancho Amethi manchiga matladadum super
    Asalu. Ameki oka govt house isthe akkada. Happyga untundemo