PORATAMANNADI KOTHAGAADE O THALLI LACHUVAMMA||Matlla Thirupathi||Manukotaprasad

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ก.พ. 2025
  • AUDIO SONG COPYRIGHTS ARE RESERVED
    LYRICS&TUNE:MANUKOTAPRASAD
    SINGER:MATLATHIRUPATHI
    MUSIC:MADEEN SK
    SPANCER:BALKA SUMAN
    -----------------------------------------------------------------------------
    LIKE | COMMENT | SHARE | SUBSCRIBE
    ________________________________________________
    #manukotaprasad
    #telugusongs
    #telugufolksongs
    #kcrsong
    #kcrlivetoday
    #kcrnewsong
    #kcrsong
    #matlathirupathi
    #telangnafolksongs
    #madeensksongs
    #manukotadjsongs
    #manukotaprasadpoliticalsongs
    #manukotaprasad
    #kcrlestestsongs
    #othallilachuvamma
    #manukotaprasadkcrsongs
    #kcr
    #manukotadjsongspoliticalsongs

ความคิดเห็น • 652

  • @seenucnu2420
    @seenucnu2420 หลายเดือนก่อน +48

    నా లక్ష్యం ఒక్కటే! కేసీఆర్ లేని పాలనను ఊహించుకోలేను అందుకే ఇకనుండి ఎలెక్షన్ ఏదైనా సరే BRS కి లక్ష ఓట్లు పడితే అందులో నాది కూడా ఒకటి! BRS కి వెయ్యి ఓట్లు పడితే అందులో కూడా నాది ఒకటి! ఒకవేళ BRS కి పది ఓట్లు పడినా కూడా అందులో నాది ఒకటి ఉంటది! కేవలం ఒక ఓటు BRS కి ఒచ్చిన అది నాదే అవుతుంది? అసలు BRS కి ఒక్క ఓటు కూడా పడలేదు అంటే నేను చచ్చిపోయిన అని అర్థం😢

    • @ManojKUMAR-mk3mj
      @ManojKUMAR-mk3mj 17 วันที่ผ่านมา +1

      BRS,KCR Nagar and your wishes to a very happy Birthday to everyone has a very happy

    • @ManojKUMAR-mk3mj
      @ManojKUMAR-mk3mj 17 วันที่ผ่านมา +2

      OK Manojkumar thank you for your family bro wish you

    • @KarnakarKompalli-l5c
      @KarnakarKompalli-l5c 11 วันที่ผ่านมา +1

      Em raaasav bro ❤

    • @velpulamaheshyadav6282
      @velpulamaheshyadav6282 6 วันที่ผ่านมา

      Super anna❤❤

    • @rajeshvalmiki550
      @rajeshvalmiki550 วันที่ผ่านมา

      Jai telangana jai kcr 🔥🔥🔥

  • @MadduriKrishna9949
    @MadduriKrishna9949 9 หลายเดือนก่อน +265

    సరైన టైంలో మానుకోట ప్రసాద్ గారి కలం నుండి మాట్ల తిరుపతి గారి గాత్రం నుండి జాలువారిన పాట అద్భుతం

  • @balumudhiraj8477
    @balumudhiraj8477 9 หลายเดือนก่อน +160

    పాటలో ఎదో తెలియని ఫీలింగ్ ఉంది. రోమాలు నిక్కపొడుచుకుంటున్నాయి జై తెలంగాణా

    • @NarsimhaPuli-d6z
      @NarsimhaPuli-d6z 9 หลายเดือนก่อน +3

    • @AnuAnu-i6v
      @AnuAnu-i6v 7 หลายเดือนก่อน +1

      Same feeling really

  • @shivakrishnachennoor149
    @shivakrishnachennoor149 6 หลายเดือนก่อน +293

    ఓటమి అయినా గెలుపు అయినా నా ఓటు కేసీఆర్
    BRS కి 100 ఓట్లు పడితే నాది ఒక్కటి
    BRS కి 10 ఓట్లు పడితే నాది ఒక్కటి
    BRS కి 1 ఓటు పడితే నాది ఒక్కటి
    BRS కి ఒక్క ఓటు కూడా పడలేదు అంటే నేను జీవించి లేను అని దాని అర్ధము
    జై కేసీఆర్ జై తెలంగాణ

    • @kvinilvenkat2080
      @kvinilvenkat2080 5 หลายเดือนก่อน +8

      😅

    • @kvinilvenkat2080
      @kvinilvenkat2080 5 หลายเดือนก่อน

      😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😅😮😅😅😮😅😮😅😮😮😮😮😮😅😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😅😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮

    • @NithishKumar-x3s
      @NithishKumar-x3s 4 หลายเดือนก่อน +4

      Super

    • @dargaswamyvoggula3694
      @dargaswamyvoggula3694 4 หลายเดือนก่อน +2

      Bro nenu ku kcr ante I like ❤❤

    • @Optwnt-vc4ju
      @Optwnt-vc4ju 4 หลายเดือนก่อน

  • @kasulamahendar7841
    @kasulamahendar7841 8 หลายเดือนก่อน +111

    తెలంగాణ గర్వించదగ్గ పాట రాసిన వాళ్లకు పాడిన వాళ్లకు నా పాదాభివందనాలు అన్న

  • @RajuTelugu-q4z
    @RajuTelugu-q4z 3 ชั่วโมงที่ผ่านมา

    అన్నా ఈ పాట రాసిన రచయితకు పాడిన సింగర్ కు ధన్యవాదములు పాట వింటుంటే కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి అన్న కెసిఆర్ లేని పాలన చాలా బాధగా ఉంది అన్న జై కెసిఆర్ 🙏🙏🙏🙏

  • @harishgoud9367
    @harishgoud9367 9 หลายเดือนก่อน +181

    అన్ని రాష్ట్రాలకు కేవలం సిఎంలు ఉంటారు కానీ మా తెలంగాణ కి మాత్రం రాష్ట్రాన్నే తెచ్చిన సిఎం కేసీఆర్ గారు గొప్ప పోరాట యోధుడు నాయకుడిగా ఉండే అదృష్టం మా తెలంగాణకు మాత్రమే

    • @shivadumpala9149
      @shivadumpala9149 9 หลายเดือนก่อน +12

      వందల మంది బలిదానాలు అయ్యారు బ్రో కెసిఆర్ కాదు

    • @సుభాష్సోనాలే
      @సుభాష్సోనాలే 9 หลายเดือนก่อน

      నీకు ఏం అన్యాయం చేసిండు..... నీకు ఉద్యోగం రాలేదా...‌సెంట్రల్ జాబ్స్ చూస్కో..... టాలెంట్ ఉంటే ఎట్లాయిన బతుకొచ్చు​@@shivadumpala9149

    • @minnalapuramnagendra5188
      @minnalapuramnagendra5188 9 หลายเดือนก่อน +13

      ​@@shivadumpala9149arey Nayana adhi a okkaru kadhanaru .... Mari dhaniki mundhu balidhanalu jarigai kani Rani Telangana kcr nayakatvamlo vachindhi adhi thelusuko ra ni vayasentha ni sadhuventha Telangana charithra thelusuko thammi

    • @vijayvijaykumar2062
      @vijayvijaykumar2062 9 หลายเดือนก่อน +1

      🎉

    • @korrpidathalingaraju2823
      @korrpidathalingaraju2823 3 หลายเดือนก่อน

      కెసిఆర్ లేకుంటే తెలంగాణ రాకపోతుందే ​@@shivadumpala9149

  • @shashidhar8893
    @shashidhar8893 9 หลายเดือนก่อน +186

    ఎన్ని సార్లు విన్నా తనివి తీరని పాట న తల్లి telanganama

  • @Ganesh14358
    @Ganesh14358 28 วันที่ผ่านมา +3

    మన కాచంలో వున్న మెతుకు మన చేతులారా మనమే జరవెసుకున్నాము 🌹🌹🌹🙏🙏🙏🙏 జై కెసిఆర్

  • @vijaykumarmaharajvijju3858
    @vijaykumarmaharajvijju3858 9 หลายเดือนก่อน +109

    సరైన సమయం లో అధించిన ప్రసాద్ గారికి ధన్యవాదములు ❤

  • @sirikondarambaboo7092
    @sirikondarambaboo7092 9 หลายเดือนก่อน +109

    మానుకోట బిడ్డగా గర్విస్తున్న జై కేసీఆర్ జై తెలంగాణ, జై భారత్.

  • @LochanAllagatla
    @LochanAllagatla 8 หลายเดือนก่อน +114

    జై తెలంగాణ నా కట్టే కాలే వరకు కెసిఆర్ గారితోనే

  • @rameshadem4432
    @rameshadem4432 หลายเดือนก่อน +10

    సిద్దిపేట లేకుంటే కెసిఆర్ సార్ లేడు కెసిఆర్ సార్ లేకుంటే తెలంగాణ లేదు ఇది చరిత్ర మీ కోసం మేమున్నాం సార్ ఎప్పటికి మీతోనే మేము జై తెలంగాణ యువత మొత్తం నీ వెంటే సార్ వచ్చే ప్రభుత్వం మనదే ఒకటి రెండు జిల్లాలు మాత్రమే కాంగ్రెస్ కు వచ్చాయి స్వల్ప తేడా తో మనకు ఇబ్బంది జరిగింది మీ పనులు శా శ్వతం మీ పాలన అద్భుతం మీ కోసం ఇంటికి ఒక కెసిఆర్ అయి మిమ్ముల గెలిపించుకుంటాం సార్ 💐💐✊

  • @vishnuyadandiga
    @vishnuyadandiga 8 หลายเดือนก่อน +59

    💪💪 అన్న నేను అప్పుడు ఎలాoటీ పాట వినలేదు అన్న పాట సూపర్ అన్న పాట జై కెసిఆర్ జై జై కెసిఆర్ 💪💪💪

  • @Goodboybabu-w7l
    @Goodboybabu-w7l 8 หลายเดือนก่อน +31

    ఈ పాట విన్నాక నా కళ్ళలోకి నీళ్ళు వచ్చాయి థాంక్స్ అన్న

  • @laxmanuppari2316
    @laxmanuppari2316 8 หลายเดือนก่อน +11

    సూపర్ అన్న పాట మీరు మలీ మన తెలంగాణా మన కెసిఆర్ సార్ అంటే ఏమిటో చూపించావు

  • @yuwa9987
    @yuwa9987 2 หลายเดือนก่อน +20

    కెసిఆర్ అంటే ఒక వ్యక్తి కాదు ఒక చరిత్ర ఒక వ్యవస్థ తెలంగాణ జాతిపిత🙏🙏🙏

  • @laxmansolaramlaxman8064
    @laxmansolaramlaxman8064 2 วันที่ผ่านมา +1

    Super song brother 🔥🔥

  • @prasadjeripothula9378
    @prasadjeripothula9378 8 หลายเดือนก่อน +17

    ప్రసాదన్న ఈ సాంగ్ రాసినందుకు నీకు చేతులెత్తి దండం పెడుతున్నాను. ఎంత అద్భుతంగా రాశావు ఎంత అద్భుతంగా పాటించావు. నేను రోజు రాత్రి టైం లో పది సార్లు ఇంట అన్న ఒక సాంగ్ ఎన్నిసార్లు విన్నా తనివి తీరదు సాంగ్🎉🎉🎉

  • @brmaahi4714
    @brmaahi4714 8 หลายเดือนก่อน +42

    ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది ❤

  • @ramtenkimallesh5137
    @ramtenkimallesh5137 9 หลายเดือนก่อน +60

    వాస్తవానికి మన తెలంగాణ పిత కేసీఆర్ ఒక్కరే ఎలాంటి మనిషిని మనం ఎందుకు పోగొట్టుకొన్నామో అర్తం కావట్లేదు

    • @goutamgoud5843
      @goutamgoud5843 8 หลายเดือนก่อน +1

      😂

    • @shobhanyadav9106
      @shobhanyadav9106 8 หลายเดือนก่อน +1

      తెలంగాణ పిత ఎవరు?

    • @vishnuvardhanpusala6685
      @vishnuvardhanpusala6685 7 หลายเดือนก่อน

      Jai kcr

    • @kalyangoud7354
      @kalyangoud7354 2 หลายเดือนก่อน

      All over Telangana Local MLA s cheyyadan valla kcr ni pogotukovalsi vachindi

  • @bondaravi1007
    @bondaravi1007 3 หลายเดือนก่อน +2

    నేను స్వాతంత్ర సమరం చూడలేదు నెహ్రు, గాంధీ, భగత్ సింగ్, నేతాజీ, అల్లూరి అంబేద్కర్ లని చూడలేదు
    తెలంగాణ ఉద్యమ సమరం చూడటమే కాదు పాల్గొని తెలంగాణ వచ్చేదాకా కొట్లాడినం రిలే నిరాహార దీక్షలు చేసాము. కెసిఆర్ గారిని చూస్తూ ఉద్యమ స్ఫూర్తి జీవితం మీద ఆశ కలిగింది. ఎలా అంటే ఎన్నో ఏండ్లు అయిన కూడ పట్టిన పట్టు విడవకుండా శక్తి యుక్తి ఓపిక తో తెలంగాన సాధించడం లో ముందుండి నడిపిన యోధుడు....
    నా పాప కి 4 యేండ్లు తను పెద్దయ్యాక తన గురించి తన పోరాటానికి సంబంధించిన విషయాలు చెప్తూ పెంచుతా
    జై కెసిఆర్

  • @gaddalababji7642
    @gaddalababji7642 8 หลายเดือนก่อน +10

    అన్న ఈ పాట రాసి పనిచేసిన నాయొక్క ధన్యవాదాలు అన్న ముఖ్యంగా మాను కొండ ప్రసాదన్నకు ఈపాట మనం తెలంగాణలో ఏది మిస్ అయ్యమో ఈ పటాద్వర తెలియచేశారు సూపర్ అన్న జై కేసీఆర్ జై తెలంగాణ

  • @prabhasvakkala7667
    @prabhasvakkala7667 9 หลายเดือนก่อน +23

    సూపర్ బ్రో ఎక్సలెంట్ బ్రో హ్యాట్సాఫ్ 😢😢❤❤❤❤❤❤❤❤జై తెలంగాణ జై కెసిఆర్ జై బి ఆర్ ఎస్

  • @mahenderthotla
    @mahenderthotla 9 หลายเดือนก่อน +30

    మార్పు కావాలి మార్పు కావాలి అన్నారు ప్రజలు కరెంటు లేక నీళ్లు లేక రైతులకు గోస ఎట్లా పడుతున్నారు సరైన టైంలో రాశి పాడినందుకు ధన్యవాదాలు అన్న

    • @kothapalliganesh9058
      @kothapalliganesh9058 8 หลายเดือนก่อน

      Next year cheruvulu anni pongi porlu thai le em badhapadaku

  • @golivamshi9198
    @golivamshi9198 3 หลายเดือนก่อน +2

    మనం ఇతరులకు చేసిన సహాయం మళ్లీ మనకి ఏదో ఒక రోజు,ఏదో ఒక రూపంలో తిరిగి వస్తుందంట. అలా మీరు చేసిన మంచి మళ్లీ మిమ్మల్ని నిలబెడుతుంది.

  • @SandyaN-jn5ge
    @SandyaN-jn5ge 9 หลายเดือนก่อน +661

    కేసీఆర్ మళ్లీ రావాలన్న మనం అందరం కలిసి మళ్ళీ brs కి ఓట్ వెయ్యాలి

    • @SANDEEPUPPU
      @SANDEEPUPPU 9 หลายเดือนก่อน +60

      అత్తడు 🤣🤣🤣😂

    • @mahendermahi6682
      @mahendermahi6682 9 หลายเดือนก่อน +18

      No. kcr prathi pkasham la vuntene mana gothukai poratam chesthadu qrikaram esthe brs vallaku .....vasthundi Jai kcr jai Telangana ❤

    • @mahendermahi6682
      @mahendermahi6682 9 หลายเดือนก่อน +18

      Brs odiponiki local leaders balupe madam akramanalu marenno

    • @napparibhavanishankar7841
      @napparibhavanishankar7841 9 หลายเดือนก่อน +6

      Nuve asthav Avaru ayaru anna

    • @udaykiran575
      @udaykiran575 9 หลายเดือนก่อน +3

      Correct

  • @ShivaBm-sd9zi
    @ShivaBm-sd9zi 6 หลายเดือนก่อน +6

    Super song anna enni sarlu vinna malli malli vinali anipisthundhi 😎😢

  • @naveenkothapelli4450
    @naveenkothapelli4450 9 หลายเดือนก่อน +28

    ఎంత పోరాటం చేశామో మలి గుర్తుకు తెచ్చారు అన్న మానుకోట చేత మాట్ల నోట మాంచి పాట రాశారు పాడారు అన్న పాట వింటుంటే సంతోష పడల బదపడా అర్దం కావట్లేదు అన్న ఒకటీ అన్న రాజ్యం మనది కాకపోయినా రాష్ట్రం మనదే అన్న అదిచలు అన్న జై తెలంగాణ జై కేసీఆర్ ✊✊

  • @yadagirigurramkadi7075
    @yadagirigurramkadi7075 9 หลายเดือนก่อน +45

    తెలంగాణకు టిఆర్ఎస్ పార్టీనే శ్రీరామ రక్ష అది కాకుండా ఏ పార్టీ ఉన్న అగమైతది అందుకే కారు గుర్తికే మన ఓటు వేద్దాం

    • @myakalaramulu5511
      @myakalaramulu5511 9 หลายเดือนก่อน +2

      Ramudante manalloki padadhu. Kadha srirama raksha etla untadhi

  • @babuaz9843
    @babuaz9843 9 หลายเดือนก่อน +30

    మానుకోట సూపర్ పాటు రాసిండు...

  • @pavanstylish96
    @pavanstylish96 9 หลายเดือนก่อน +133

    కేసీఆర్ మల్లి ముఖ్యమంత్రి గా రావాలి అనుకున్న వాళ్ళు like చెయ్యండి

  • @saikrishnatumma5013
    @saikrishnatumma5013 8 หลายเดือนก่อน +6

    అన్ని రాష్ట్రాలకు సీఎం ఉంటాడు కానీ తెలంగాణ రాష్ట్రానికి సీఎం కేసీఆర్ ఎందుకంటే రాష్ట్రాన్ని తీసుకొచ్చిన యోధుడు వీరుడు సూర్యుడు జై తెలంగాణ జై కెసిఆర్ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @ShivaBm-sd9zi
    @ShivaBm-sd9zi 6 หลายเดือนก่อน +10

    మా కెసిఆర్ సార్ మళ్ళీ మహబూబ్ నగర్ లో సీఎం ఎప్పుడు అవితాడో 😓😢

  • @SwarnaGyara
    @SwarnaGyara 6 หลายเดือนก่อน +2

    Super song........bro😊😊 my mom big fan of KCR sir, treated as a father.......👍

  • @DevnaleNaveena-n6h
    @DevnaleNaveena-n6h 7 หลายเดือนก่อน +5

    కెసిఆర్ సార్ లేని లోటు ఎప్పుడు కనిపిస్తుంది

  • @bachumaruthi9574
    @bachumaruthi9574 9 หลายเดือนก่อน +3

    తిరుపతన్న సూపర్ సాంగ్ అన్న అనుకున్న టైం కు అనుకున్న పాట వ్రాసినందుకు ధన్యవాదములు అన్న

  • @banothramesh2146
    @banothramesh2146 9 หลายเดือนก่อน +13

    ఇది కదా సాంగ్ అంటె..... హాట్స్ ఆఫ్

  • @_cherry67
    @_cherry67 2 หลายเดือนก่อน +1

    Next level undi song asura anna super Balu k asura

  • @GangadharMekala-b6t
    @GangadharMekala-b6t 9 หลายเดือนก่อน +25

    సూపర్ సాంగ్ జై కెసిఆర్ జై జై తెలంగాణ

  • @Dj_Raju_Bolthey
    @Dj_Raju_Bolthey 7 หลายเดือนก่อน +5

    Jai kcr Jai Telangana

  • @bantuchandu1078
    @bantuchandu1078 8 หลายเดือนก่อน +42

    ఈ పాట అందించిన వారికి ధన్యవాదాలు

  • @KunchalaHardik
    @KunchalaHardik 8 หลายเดือนก่อน +2

    ఈ పాట మీ సెలేషన్ బాగుంది... ఆమె పడడమే బాగుంది........ అమ్మ కోసం ఎన్ని పాటలు వచ్చిన ఈ పాట బాగుంది. రింగ్ టోన్ రావడం లేదు అన్న.....

  • @NavinRavula
    @NavinRavula 6 หลายเดือนก่อน +5

    Ippatike 50 times chusa ee video inka inka vinalani undhi ❤

  • @ppandu1975
    @ppandu1975 9 หลายเดือนก่อน +33

    మట్ల గారి వాయిస్ బాగా సెట్ అయింది....గుడ్ ఛాయిస్

  • @thalupulaveerachary7837
    @thalupulaveerachary7837 หลายเดือนก่อน +1

    Telangana ante kcr ...kcr ante telagana jai kcr

  • @SriKanth-zt9uc
    @SriKanth-zt9uc 25 วันที่ผ่านมา

    చెల్లి గుర్తుకు వస్తుంది ఈది చూస్తుంటే❤

  • @shivaramdusakanti336
    @shivaramdusakanti336 4 หลายเดือนก่อน +2

    తెలంగాణ బాపు కెసిఆర్ గారికి పాదాభివందనాలు🙏🙏🙏

  • @kannaraju8599
    @kannaraju8599 22 วันที่ผ่านมา +1

    Malli kcr rajyyam ravali
    Jai Telangana ❤❤❤

  • @redapangaanil9057
    @redapangaanil9057 7 หลายเดือนก่อน +10

    Super song Ela vodincharura కేసీఆర్ ni 😢

  • @_nayakgariabbay_
    @_nayakgariabbay_ 8 หลายเดือนก่อน +17

    ❤️ In serach of Gold we lost Diamond KCR Sir and KTR Anna🥺😥..

  • @gscstudios7535
    @gscstudios7535 7 หลายเดือนก่อน +5

    Nenu BJP kani KCR ninenu kuda challa miss avthuna Song super 👌👌👌👌

  • @lingalashankar4202
    @lingalashankar4202 6 หลายเดือนก่อน +3

    Malli manamandharam. Mana kcr anna ki malli vote vedham. Jai thelangana🎉🎉

  • @hariprasadreddyreddy1036
    @hariprasadreddyreddy1036 6 หลายเดือนก่อน +1

    Song chala bavundi elanti patalu enno ravali

  • @suryamkavali5239
    @suryamkavali5239 3 หลายเดือนก่อน +1

    ఎక్కడ ఉన్నావు బాపు చాలా మిస్ అవుతునం మిమ్మలిని లవ్ యూ బాపు

  • @VenkateshSheriguda
    @VenkateshSheriguda 9 หลายเดือนก่อน +5

    Vinna kodhi vinalanipisthundhi bayya ....chala badha anipisthundhi bro song vintunte

  • @yedlaashok2745
    @yedlaashok2745 4 หลายเดือนก่อน +2

    Malli vasthadu mana sare ❤

  • @lingalashankar4202
    @lingalashankar4202 4 หลายเดือนก่อน +2

    Kcr garini enni sarlu vinna thanivi. Thirani. Pata. Na. Thalli. Telangana❤❤❤❤❤

  • @ranjithdj7315
    @ranjithdj7315 8 หลายเดือนก่อน +1

    ఛాలా సార్లు విన్న song ఛాలా బాగుంది❤

  • @DRAViDULU673
    @DRAViDULU673 9 หลายเดือนก่อน +31

    కరెక్ట్ టైం లో పాట రాశారు చాలా బాగా రాశారు పాటలు

  • @enikapallysidhu
    @enikapallysidhu 4 หลายเดือนก่อน +1

    anna pataa vintunte a filinge vereleval anna jai kcr jai telangana

  • @kuntamedimahesh4193
    @kuntamedimahesh4193 9 หลายเดือนก่อน +34

    Kcr అంటే గుండెల్లో ఉండాలి ...నా చెయ్యి వేలు కార్ పై ఉండాలి జై తెలంగాణ జై kcr

    • @bandivinod2356
      @bandivinod2356 8 หลายเดือนก่อน +4

      ❤😊

    • @SammaiahPurri
      @SammaiahPurri 8 หลายเดือนก่อน

      సూపర్❤❤❤

    • @pshivakumar2402
      @pshivakumar2402 4 หลายเดือนก่อน

      Jai Telangana Jai k c r

    • @lingaswamy3564
      @lingaswamy3564 3 หลายเดือนก่อน

      😂​@@bandivinod2356

  • @kranthiveerofficial7078
    @kranthiveerofficial7078 8 หลายเดือนก่อน +1

    చాలా గొప్ప పాట 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻

  • @prasadjinka5391
    @prasadjinka5391 3 หลายเดือนก่อน +1

    కాలేజ్ వయసు నుండి కారు వెంట ఉంటున్నా సారు వెంట ❤❤❤

  • @vedirasrikanth7885
    @vedirasrikanth7885 5 หลายเดือนก่อน +2

    Thirupathanna nota prasadhanna paata

  • @writersrikanthsri8753
    @writersrikanthsri8753 9 หลายเดือนก่อน +4

    Super తిరిపతి అన్న..... Tq సుమన్ అన్న గారు 🙏⚡⚡⚡⚡

  • @yakubjanu6463
    @yakubjanu6463 4 หลายเดือนก่อน +4

    Kcr garu antey naku chla abhimanam kani brs anty naku nachadhu

  • @sushilKumar-hw5zu
    @sushilKumar-hw5zu 11 วันที่ผ่านมา +1

    Jai Telangana ❤❤❤

  • @bsyadav5668
    @bsyadav5668 2 หลายเดือนก่อน +2

    Goosebumps vastunnavi ee pata vintuntte

  • @goldenraj3253
    @goldenraj3253 6 หลายเดือนก่อน +1

    Kcr ni cross chese manushulu evar leru .... Legend always 😎

  • @ravindarthorrem3275
    @ravindarthorrem3275 9 หลายเดือนก่อน +3

    Excellent gaa undi 🎉

  • @suryasuryamedical8467
    @suryasuryamedical8467 9 หลายเดือนก่อน +1

    Song vintunte Telangana udyamam gurthu vasthundhi tq parasadhu garu

  • @nainirajagoud5379
    @nainirajagoud5379 6 หลายเดือนก่อน +4

    నా కాటే కాలేదాకా నేను కెసిఆర్ తోనే వుంటా నా ప్రాణం కెసిఆర్ జై తెలంగాణ జై కెసిఆర్

  • @jaleelkhansocialmedia729
    @jaleelkhansocialmedia729 4 วันที่ผ่านมา +1

    1:07 nice music

  • @dinakarg8929
    @dinakarg8929 4 หลายเดือนก่อน +2

    Telangana ante KCR kcr ante Telangana jai kcr 🔥

  • @srinivasbollampally2918
    @srinivasbollampally2918 9 หลายเดือนก่อน +2

    This song show's how people's facing problems in Telangana....
    Right now situation in Telangana also

  • @cherryranjith9489
    @cherryranjith9489 6 หลายเดือนก่อน +1

    పాటని చాలా బాగా రచించారు.❤

  • @thirupathivenenka4656
    @thirupathivenenka4656 8 หลายเดือนก่อน +3

    Mega block buster song jai telangana jai kcr jai BRS ✊✊✊✊

  • @user-lishann
    @user-lishann 9 หลายเดือนก่อน +2

    It's really wow goosebumps vasthunai❤️‍🔥❤️‍🔥❤️‍🔥

  • @sureshdharavath1016
    @sureshdharavath1016 9 หลายเดือนก่อน +7

    KCR mali ravali mana telagana ku❤

  • @guvvalachandrashekar7436
    @guvvalachandrashekar7436 3 หลายเดือนก่อน

    తెలంగాణ గర్వించదగ్గ పాట రాసినారు అన్న కానీ మీరు అన్నట్లుగా కెసిఆర్ గవర్నమెంట్ పోయిన తర్వాత కరువు వచ్చిందని ఆ మాట ఆవాస్తవం

  • @saikrishnatumma5013
    @saikrishnatumma5013 8 หลายเดือนก่อน +1

    కెసిఆర్ గారు మళ్ళీ రావాలి

  • @vijayonapakala6995
    @vijayonapakala6995 7 หลายเดือนก่อน +5

    Jai kcr jai annareddy jai TRS

  • @chanuchanu461
    @chanuchanu461 7 หลายเดือนก่อน +2

    నీ పాటతో Kcr మల్లి రాబోతున్నాడు అన్నా

  • @shekarjsr9638
    @shekarjsr9638 2 หลายเดือนก่อน +2

    రైతు అనాధ కాదని రైతు బీమా పెట్టి చనిపోయిన కుటుంబానికి ఐదు లక్షల బీమా పెట్టడం మనసున్న గొప్ప నాయకుడి లక్షణం

  • @KumraVijailaxmi
    @KumraVijailaxmi 9 หลายเดือนก่อน +8

    Jai KCR Jai BRS..... super....song 💪👌

  • @rajithanaddunuri-dt6xg
    @rajithanaddunuri-dt6xg 9 หลายเดือนก่อน +16

    ఈ పాట వింటుంటే మస్తు బాధ ఏంటి అబ్బా

  • @naveenkumarmamidi6270
    @naveenkumarmamidi6270 9 หลายเดือนก่อน +5

    Thirupathi matla ha mazaka superb song given to kcr boss is back

  • @vidyasagarchitla8476
    @vidyasagarchitla8476 8 หลายเดือนก่อน +6

    మలి దశ ఉద్యమ నాయకుడికి వెంట మీ ప్రయాణం చాలా గొప్పది అన్న ❤

  • @chandramohan290
    @chandramohan290 8 หลายเดือนก่อน

    Kcr is in my heart ❤️❤️❤️❤️ always . My whole family is with you sir till next 100000 generations

  • @thollamaheshyadav78
    @thollamaheshyadav78 8 หลายเดือนก่อน +4

    కేసీఆర్ మించిన లీడర్ రాలేడు జై కేసీఆర్

  • @bheemashanker90
    @bheemashanker90 8 หลายเดือนก่อน +5

    కోట్లటా అంటేనే తెలంగాణ. తెలంగాణ అంటేనే kcr. I kan of dhi తెలంగాణ KCR

  • @rkgangaputhra5265
    @rkgangaputhra5265 9 หลายเดือนก่อน +4

    Good job 🤝🤝 team

  • @LuckyKummari-mh6pw
    @LuckyKummari-mh6pw 8 หลายเดือนก่อน +5

    Vote for car Jai kcr Jai BRS

  • @anjikumar5175
    @anjikumar5175 9 หลายเดือนก่อน +15

    Jai telangana jai kcr 💪💪💪💪💪💪

  • @rajurasapellyrajurasapelly3971
    @rajurasapellyrajurasapelly3971 8 หลายเดือนก่อน

    Anna garu super song

  • @maheshmaheshyadav4852
    @maheshmaheshyadav4852 9 หลายเดือนก่อน +2

    Telangana thechina dhevudu KCR....God of the Farmers
    Geography history Creater KCR Baaapu.... Neee viluva thelisochindhi ee janalaki baapu KCR...malli malli nuvve ravali KCR Baapu Gaaru❤

  • @Ganesh14358
    @Ganesh14358 28 วันที่ผ่านมา

    మన చేతులారా మనం చేసుకున్నది

  • @INDIAN639
    @INDIAN639 5 หลายเดือนก่อน +1

    సూపర్గా ఉంది పాట కేసీఆర్ మళ్ళీ రావాలి

  • @harishjanupala288
    @harishjanupala288 6 หลายเดือนก่อน

    20 years varaku BRS government a untadhi pakka✊✊🔥🔥 ప్రజలకు ఇప్పుడు తెలుస్తుంది