డప్పులు కోటనందే దుమ్ములేపిన సాయిచంద్ పాట l Swaero Songs l Sai Chand Emotional Song l Jai Bheem Songs

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 มี.ค. 2021
  • డప్పులు కోటనందే దుమ్ములేపిన సాయిచంద్ పాట l Swaero Songs l Sai Chand Emotional Song l Jai Bheem Songs
    ​#SaiChandSongs
    #Swaeroism​
    #GalamTv​
    స్వేరో జ్ఞాన యాత్ర ముగింపు సభ
    #DrRSPraveenKumarIPS​​
    #JaiBheemSongs
    #JaiBheem
    #GalamTvChannel
    #GalamTvSongs
    #galamtvsongs
    #Gaddar
    #GaddarSongs
    #GoretiVenkanna
    #GoretiVenkannaSongs
    #RasamayiBalakrishan
    #WarangalSrinivas
    #GiddeRamnarsaiah
    #RamnarsaiahSongs
    #Sukkaramnarsaiahsongs
    #sukkaramnarsaiahinterview
    #sukkaramnarsaiahfolk songs
    #apoorisomanna
    #epurisomanna
    #ambedkarsong
    #saichandsongs
    #giddegalam
    #giddegalamsongs
    #bahujan, #bahujana, #rajyadhikaram,
    #caste, #bsp, #rsp, #jhanda, #prajalapaata,
    #swaero, #swero, #telugufolk,
    #janulakosam, #udhyamam, #revolutionsong,
    #rspraveen, #samaj, #samajwadi, #meluko,
    #chaitanyam, #janabalam, #bahujanparty
  • เพลง

ความคิดเห็น • 1.2K

  • @y.k.rcreations8263
    @y.k.rcreations8263 3 ปีที่แล้ว +393

    అంబేడ్కర్ మాట:-
    ఎవరైనా (ఆధిపత్య కులాలు) వచ్చి మీ భుజంపై చెయ్యి వేసి మిమ్మల్ని వారి అద్దాల మేడలోకి(పార్టీలోకి) ఆహ్వానిస్తే మీరు వెళ్ళాలి అనుకుంటే వెళ్ళండి, కాని మీ గుడిసెను(జాతిని) తగలబెట్టుకుని మాత్రం వెళ్ళకండి, ఆధిపత్య కులాలకు మీ అవసరం తీరిన తరువాత మిమ్మల్ని ఆ అద్దాల మేడ నుండి గెంటివేస్తే మీరు మరల ఉండవలసింది ఆ గుడెసెలోనే(నీ జాతితోనే).
    జై పూలే జై భీమ్

  • @ammananna837
    @ammananna837 2 ปีที่แล้ว +209

    మా మాదిగ జాతి లోనే పుట్టిన మహాతల్లి అరుంధతి, ఆమె వల్లనే ప్రతి కులస్తుడు ప్రతి పెళ్లి లో అరుంధతి నక్షత్రం చూపిస్తుంటారు , ఇప్పుడు చెప్పండి ఎవరు గొప్ప జాతి వాళ్లని మా జాతి నుండి పుట్టిందే అరుంధతి నక్షత్రం జై మాదిగ జై జై మాదిగ

    • @neragayapalemvenkateswarlu8761
      @neragayapalemvenkateswarlu8761 ปีที่แล้ว +4

      అరుంధతి పుట్టక ముందు ఎవరూ పెళ్ళి
      చేసుకోలేదా...

    • @ajayteja3113
      @ajayteja3113 ปีที่แล้ว

      @@neragayapalemvenkateswarlu8761 mi amma ni adgu

    • @gelile3715
      @gelile3715 ปีที่แล้ว

      A bapanodi guddi nammakamlo nee goppathanam vethukovadam murkatvam.......

    • @gadekadishivakumar9996
      @gadekadishivakumar9996 ปีที่แล้ว +4

      @@neragayapalemvenkateswarlu8761 పెళ్లి చేసుకురు కాకపోతే అరుంధతి నక్షత్రం చూపించలేదు.. అన్నా

    • @chinnayadav1926
      @chinnayadav1926 ปีที่แล้ว +4

      Brother Manam Akkado foreign lo puttale India lo Telugu rashtram lo puttam prathi kulasthuditho pani untadhi okari avasaralu okadiki untay meme great ante naduvadhi akkado oka daggara thaggalsindhe

  • @cse_660_nishithkumar6
    @cse_660_nishithkumar6 2 ปีที่แล้ว +71

    నా దేవుడు అంబేద్కర్..🙏 జై భీమ్ జయహో అంబేద్కర్...🙏🙏

  • @durgampavankumar8468
    @durgampavankumar8468 ปีที่แล้ว +20

    ఉద్యమ వీరునికి జోహార్ జోహార్ ఓం శాంతి 🌷🌹🌷🌹

  • @jhansikarne5977
    @jhansikarne5977 3 ปีที่แล้ว +16

    డక్కలి హక్కుల పోరాట రాష్ట్ర సమితి నేను అనగా ఉపాధ్యక్షుడు ని అన్నా మీలాంటి వాళ్ళు ఉంటే అగ్ర కుల వాళ్లకి నిద్ర పట్టదు అన్నగారు మీలాంటి వాళ్ళు కోట్ల మంది ముందుకు రావాలని కోరుకుంటున్నాను అన్నగారు జై భీమ్ జై భీమ్ జై జై డక్కలి 💅 🙏🙏🙏💪💪💪

    • @imuk7875
      @imuk7875 3 ปีที่แล้ว

      Neanu madiga
      Nuvuu chepinde 💯 nijam

    • @srujanmuppatla1234
      @srujanmuppatla1234 3 ปีที่แล้ว

      Yes.. Mana bahujanulandharu kaliste.. Malli mana rajyam techukunudu chala easy.. Andharu yekadati ki ravali.. Jai bheem..

  • @srikanthgone3679
    @srikanthgone3679 2 ปีที่แล้ว +31

    నీ పాట అద్భుతం, మీనింగ్ సూపర్, Long Live & God Bless You బ్రదర్, జై స్పేరో & జై భీమ్ 🙏🙏🙏

  • @mdazeem1653
    @mdazeem1653 2 ปีที่แล้ว +80

    స్వేరో సిద్ధాంతాలకు ఇతనికి దూరం పెట్టాలి
    పదవి రాని పరిస్థితుల్లో దళితుల మీద ప్రేమ పెరిగింది 🌹

    • @ygtyadavvlogger4724
      @ygtyadavvlogger4724 2 ปีที่แล้ว +1

      Yes

    • @rajashekarshekhar2042
      @rajashekarshekhar2042 2 ปีที่แล้ว

      దొరల బానిసగా మొన్నటి వరకు పనీ చేసి జేబులు నింపుకొని తక్కువ జాతి ఎక్కువ జాతి రంగులు పూసుకుని వచ్చావా నాయనా sc కి సీఎం చేస్తా అన్నాడు కేసీఆర్ మూడు ఎకరాల భూమి ఎటుపయే రా దొంగ సాయి గా నీ గుద్దలో దమ్ముంటే నీకు ప్రాణం ఉన్నత వరకూ RSP తో ఉండి sc లకి ఆదర్శనగా ఉండు

    • @jangaiahgolakonda7231
      @jangaiahgolakonda7231 ปีที่แล้ว +1

      S your right

    • @prakashlifefailure18
      @prakashlifefailure18 ปีที่แล้ว +1

      Pora howle

  • @mogilipakaganesh3668
    @mogilipakaganesh3668 3 ปีที่แล้ว +351

    అంత కరెక్టే కానీ దొర గాని కి ఎందుకు మద్దతు ఇస్తున్నావు ఆన్సర్ కావాలి నచ్చినవారు లైక్ చేయండి

    • @kashapakasuresh7578
      @kashapakasuresh7578 3 ปีที่แล้ว +3

      Super

    • @maantheshraj2165
      @maantheshraj2165 2 ปีที่แล้ว +6

      నిజమే ....దీనికి ఆన్సర్ చెప్పు సాయి అన్న

    • @shivachinna3562
      @shivachinna3562 2 ปีที่แล้ว +7

      దొర కు ఎందుకు బానిసవు అయినవ్ సాయి అన్న చెపు

    • @vijayvikarabadfolksinger7560
      @vijayvikarabadfolksinger7560 2 ปีที่แล้ว +1

      @@shivachinna3562 c

    • @durgadeviarethoti7590
      @durgadeviarethoti7590 2 ปีที่แล้ว +1

      @@shivachinna3562 ku he gh her free f

  • @kapilreddymasireddy6068
    @kapilreddymasireddy6068 3 ปีที่แล้ว +77

    దళితుల పేర్లు వాడుకోవాలి.... వెనుకబడిన తరగతులని ప్రస్థావించుకొని ఇలా పేరు సంపాదించుకోవాలి. ఆ పేరు తో మళ్ళా దొర కాడికి చేరే ఈ పాట.....
    పాటని గొంతుని అమ్ముకున్న పాటకార్లు, మాటకార్లు నిజమైన తెలంగాణ ద్రోహులు

  • @chinnarocksss3708
    @chinnarocksss3708 2 ปีที่แล้ว +9

    అన్న అందరం ఒక్కదగ్గరి నుండే వచ్చాము కానీ మన మధ్య ఈ రిజర్వేషన్లు ఎందుకు అన్న అందరం ఒక్కటే అనుకున్నప్పుడు అందరికి అన్ని ఒకే రకంగా ఉండేలా చుడండి అన్న ఆలా ఉద్యమం చేయండి అన్న

  • @pallerlanaveen1279
    @pallerlanaveen1279 2 ปีที่แล้ว +13

    అన్న మనం ఏం చెప్పినా సీరియస్ గా చెప్పాలి లేదంటే అందరూ జస్ట్ జోక్ అనుకుంటారు జై భీమ్ జై డి ఎస్ పి జై బి ఎస్పీ జై స్వేరో

  • @prashanthreddy6355
    @prashanthreddy6355 3 ปีที่แล้ว +20

    సరే సాయి చందూ నువ్వు పాడే పాట కి నేను జవాబిస్తున్న కెసిఆర్ దొర కథ మరీ ఎక్కువ జాతొలది మొ౦డ చికడానికి దొర కాళ్ల దగ్గరకి పొతున్నావా రా!!

    • @kiranb5428
      @kiranb5428 ปีที่แล้ว

      Mirenti raa doralu memu vote veyakunte maa modda cheekutharu lanje kodakallara

    • @kiranb5428
      @kiranb5428 ปีที่แล้ว +1

      Choppulu kuttindhi memu dappu kottindhi memu memu lekunte miku buvva ledhu raa

    • @kiranb5428
      @kiranb5428 ปีที่แล้ว +1

      Matalu jagarthaga raani

  • @RanjithKumar25143
    @RanjithKumar25143 3 ปีที่แล้ว +148

    నాకూ కనిపించని దేవుళ్ళను నేను నమ్మను, నాకూ కనిపించే దేవుళ్ళు మహాత్మా జ్యోతరావు పులే, అంబేద్కర్, కన్ష్యిరాం & అర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ (Adgp). జై భీమ్ జై స్వేరోస్ ✊🏻✊🏻

    • @shivalasya225
      @shivalasya225 3 ปีที่แล้ว +2

      Super it's real

    • @thirupathinayakmalothu9928
      @thirupathinayakmalothu9928 3 ปีที่แล้ว +5

      నీకు తెలివి లేదు, గా కచరా దొర గాడి దగ్గర రాజకీయ రంబయి తొత్తూ గా,చెంచా గాని లెక్క తిరుగుతున్నావు, కెసిఆర్ మోచేతి నీళ్ళు తాగు పో, మా బ్రతుకెందో మేం బ్రతుకుతం నువ్వు ఊకొ యిగా....

    • @srujanmuppatla1234
      @srujanmuppatla1234 3 ปีที่แล้ว +1

      S

    • @bhaskerbegari2654
      @bhaskerbegari2654 2 ปีที่แล้ว +1

      👌👌❤

    • @inapanuriprasanth5850
      @inapanuriprasanth5850 2 ปีที่แล้ว +1

      Bj

  • @praveenbsp6052
    @praveenbsp6052 3 ปีที่แล้ว +179

    అన్న పాటలు అద్భుతం 👌👌
    కాని అగ్రకులాల పార్టీలకు పాటలు పాడకు
    కొడల్కి మంచి చెప్పి
    అత్త తప్పు చేసింది
    అలా చేయకు అన్న

  • @dubakasanthosh8076
    @dubakasanthosh8076 3 ปีที่แล้ว +12

    అన్న సూపర్ సాంగ్,👌👌👌👌👌💐💐💯💯💯💯👌👌👌💐💐💐

  • @rajkelal7798
    @rajkelal7798 ปีที่แล้ว +3

    అన్న మీరు చాల చక్కగ చెప్పినారు, Jai RSP Jai BSP Jai Bheem.

  • @srinivascherukupalli7188
    @srinivascherukupalli7188 2 ปีที่แล้ว +27

    సూపర్ మెసేజ్ సూపర్ సాంగూతో కొడుకులకి దుమ్ము లేచి పోయింది

  • @srinugoud2024
    @srinugoud2024 3 ปีที่แล้ว +52

    దొర ఘఢికాడ బాంఛన్ అని ఎందుకు అంటున్నావ్ సాయిచంద్ బానిసలాగ

  • @lingarajpidamarthi5603
    @lingarajpidamarthi5603 2 ปีที่แล้ว +13

    అన్నా మీరంటే నాకు చాలా అభిమానం మీ పాటల ద్యారా జ్ఞానం పొందవచ్చు కానీ దొరికి లోగిపోయావు.. మన జాతిని అంతర్గతంగ అనిచివేస్తున్నరు...అది తెలుసా మీకు...

  • @nallamallaraju8304
    @nallamallaraju8304 2 ปีที่แล้ว +8

    Super anna

  • @ravimokshithenglish2558
    @ravimokshithenglish2558 2 ปีที่แล้ว +8

    Good anna.. Please give your support to BSP and RSP PRAVEEN KUMAR SIR ..JAI BHIM

  • @girir6200
    @girir6200 3 ปีที่แล้ว +217

    అన్న పాటలు చాలా బాగానే పాడుతావ్ కాని గాడిలకు ఇక పాటలు పాడటం బంద్ చెయ్ ఇలా మన జ్యాతిని మేలుకొలిపే పాటలు పాడు ఇకనించైన

  • @kgkrishnareddy8520
    @kgkrishnareddy8520 2 ปีที่แล้ว +4

    Excellent Sai

  • @esvaratollywood7207
    @esvaratollywood7207 2 ปีที่แล้ว +23

    ఇన్ని దినాలు యాడ నిద్ర పోయినవ్ సాయన్న. Trs కి కేసీఆర్ కి బానిస అయింది నీ పాట అంటున్న,కాదంటావా

  • @gunderamesh93
    @gunderamesh93 2 ปีที่แล้ว +1

    జై భీమ్.... ✊️...
    సూపర్ సమాధానం చెప్పావు అన్న

  • @Anirudhkartikeya
    @Anirudhkartikeya 3 ปีที่แล้ว +97

    Sai chand Brother super
    కాని ని పాట దోర గడీ లో బంది అవుతుంది

    • @p.rchanneltelugu8358
      @p.rchanneltelugu8358 3 ปีที่แล้ว +4

      Super anna 👍

    • @krishnathangella7776
      @krishnathangella7776 3 ปีที่แล้ว +2

      ఎస్

    • @shravankumarthota7281
      @shravankumarthota7281 3 ปีที่แล้ว +4

      సాయిచంద్ నీ పాటకు నేను పెద్ద వీరాభిమానిని.. కానీ నీ పాట దొర పాదాల కాడ బందీ అవుతుంది ....

  • @athapushiva6144
    @athapushiva6144 3 ปีที่แล้ว +19

    జై భీమ్ అన్న

  • @kabaddi.kabaddikabaddi6247
    @kabaddi.kabaddikabaddi6247 3 ปีที่แล้ว +110

    నువ్వు పాటలు బాగానే పడతారు కానీ డబ్బులుకు trs పార్టీ కి అమూడుపోయావు

    • @rajashekarbovalla4708
      @rajashekarbovalla4708 2 ปีที่แล้ว +2

      తినడానికి తిండి కోసం పైసలు కావాలి గా సోదరా..

    • @shivaprasadhgotte5139
      @shivaprasadhgotte5139 2 ปีที่แล้ว

      S

  • @wisreenivasuluwisreenivasu4010
    @wisreenivasuluwisreenivasu4010 2 ปีที่แล้ว +2

    సూపర్ తమ్ముడు నేను కడప జిల్లా తమ్ముడు 👌💯💐

  • @mallikarjunchatharaju3656
    @mallikarjunchatharaju3656 3 ปีที่แล้ว +20

    సూపర్ పాట బ్రదర్, కాని మన దళితులు ఒక గొప్ప స్తాయి రాగానే తన( క్రింది)తోటి దళిత బిడ్డలను చులకనగా చూస్తున్నారు.దళితులు దళితులకే కుల బహిష్కరణలు చేస్తున్నారు.దండుగులు వేస్తు కల్లులు తాగుతూ పైసాసిక ఆనందం పొందుతున్నారు.
    CH.MALLIKARJUN.
    B.A.,(Tel Litt).,TPT.,Ph & S.Tech.,M.A.,(sociology)LL.B.,(Advocate)

    • @selvarajuanji5527
      @selvarajuanji5527 2 ปีที่แล้ว +1

      సార్ ప్లీజ్ యువర్ మొబైల్ నంబర్...

  • @sureshtirugul2105
    @sureshtirugul2105 3 ปีที่แล้ว +11

    🌹జై భీమ్ జై భారత✊️✊️💪💪💐💐

  • @gangarajuaravi4870
    @gangarajuaravi4870 2 ปีที่แล้ว +12

    అన్న మీ పాట బాగుంది గానీ అంబేద్కర్ గారు బానిసత్వని విదువు అన్నాడు గాని వేరే కులాలను దూషించమని చెప్పలేదు

  • @vettapuprasharamulu3568
    @vettapuprasharamulu3568 2 ปีที่แล้ว +9

    ఇన్నిరోజులు ఎక్కడ పోయినావు అన్న సాయి చందు అన్న

  • @saikirankatkam7166
    @saikirankatkam7166 2 ปีที่แล้ว +4

    Trs party metting patalu padatam banjeyyu anna....... Eka nundi BSP ki patalu padu

  • @mshailumshau4763
    @mshailumshau4763 3 ปีที่แล้ว +21

    Jaibheem anna. Supper speech

  • @durgalabikshapathi6350
    @durgalabikshapathi6350 2 ปีที่แล้ว +2

    Congratulations brother👌💐 🙏Chandanna

  • @ravidevabattula1643
    @ravidevabattula1643 2 ปีที่แล้ว +2

    Sai chand anna super స్పీచ్ అన్న🙏🙏

  • @krishnae7591
    @krishnae7591 2 ปีที่แล้ว +46

    వెలమ దొర, రెడ్డి దొరలు తగ్గితే గిరిజనులు, బహుజనులు, బీసీ వాళ్ళు ఎదుగుతారు...జై భీమ్ ✊💪

    • @Thinkpositivealways_8
      @Thinkpositivealways_8 ปีที่แล้ว +1

      వెలమ, రెడ్డి.. లు.. తక్కువగానే ఉన్నారు.. బ్రదర్.. మన Sc,st, BC లు.. అందరు ఒక్కటైతే.. వాళ్ళను అధికారం నుంచీ తొలగించవచ్చు..👍

  • @rameshmanda7204
    @rameshmanda7204 3 ปีที่แล้ว +6

    సూపర్ బావుంది మీ పాట..సాయి చంద్ అన్న

  • @venkataswami6503
    @venkataswami6503 2 ปีที่แล้ว +2

    Thank you brother congratulations very good song

  • @nakkarambaburambabunakka3737
    @nakkarambaburambabunakka3737 ปีที่แล้ว +1

    జై భీ మ్

  • @someshbanoth1429
    @someshbanoth1429 3 ปีที่แล้ว +114

    అత్త కోడలికి బుద్ధి చెప్పి అవసలోని తోటి లేచిపోయిందట నీకథా కూడా గట్లనే ఉంది మాకు నీతులు చెప్పి నువ్ మాత్రం కేసీఆర్ బూట్లు నాకూతున్నావ్

  • @ramana9866
    @ramana9866 2 ปีที่แล้ว +6

    సూపర్ పాట

  • @kanakaiahputta4375
    @kanakaiahputta4375 2 ปีที่แล้ว +1

    సాయి చేందు నాన్నగారికి సేతకోటి వందనాలు మీలాగా ఎదగాలని

  • @malkagallanaveen
    @malkagallanaveen ปีที่แล้ว +1

    Dhummulesipoindi emanna padina super super super

  • @velpukondaashok5180
    @velpukondaashok5180 2 ปีที่แล้ว +4

    Anna super👌👌👌

  • @peddibalaiah3229
    @peddibalaiah3229 3 ปีที่แล้ว +6

    జై భీమ్

  • @kolisettisreenivasarao3620
    @kolisettisreenivasarao3620 2 ปีที่แล้ว +8

    అందుకే బహుజనులు రాజ్యాధికారాన్ని పొందాలి...

  • @bnreddy7221
    @bnreddy7221 2 ปีที่แล้ว +24

    నువ్వు ఇంత మంచిగా పాట పాడ్తివి గాని మళ్ళ ఆ దొర దగ్గర బానిస అయితివి

  • @ShivaShiva-bi5tt
    @ShivaShiva-bi5tt 3 ปีที่แล้ว +66

    అన్న మీ లాంటి వాళ్ళు మన దేశానికి చాలా అవసరం అన్న

  • @harrym4725
    @harrym4725 2 ปีที่แล้ว +3

    Everyone is equal sab…. You’re superb bosssss🙏🙏🙏🙏🙏👌

  • @pasulamahesh7141
    @pasulamahesh7141 ปีที่แล้ว +2

    సూపర్ అన్న సాంగ్ 👌👍జై భీమ్ 👌👌

  • @MAHESHVLOGS.4283
    @MAHESHVLOGS.4283 2 ปีที่แล้ว +5

    Super undhi song anna
    EM explain chesinav anna 🔥jai bheem 🔥

  • @shivamani6193
    @shivamani6193 2 ปีที่แล้ว +5

    Super

  • @myakasaikumar8204
    @myakasaikumar8204 2 ปีที่แล้ว +3

    జై భీమ్ 🙏✊ అన్నా

  • @kunchemeeraiah1538
    @kunchemeeraiah1538 2 ปีที่แล้ว +1

    Superb Tammi👌👌👌

  • @lavudyasrinu6558
    @lavudyasrinu6558 2 ปีที่แล้ว +2

    Super Anna iam such big fan of u Anna jai praveen Kumar sir jai swearo🌹🌹

  • @rajenderambala6908
    @rajenderambala6908 2 ปีที่แล้ว +3

    ఈగ రా అన్న బయటకు ఇక బందీగా ఉండకూడదు గాడిలా తాళం దొరకలే జై భీమ్✊️✊️✊️

  • @Meesala_Raju
    @Meesala_Raju 2 ปีที่แล้ว +8

    E song 1000 sarlu vinna sai annagaru .... Addicted to this song .... Love u bro.

  • @kusemeramakriskna9591
    @kusemeramakriskna9591 2 ปีที่แล้ว +2

    Well done bro well done 🙏🙏🙏

  • @realvideos9375
    @realvideos9375 3 ปีที่แล้ว +4

    Super sai chand anna ninnu okkasaari kalavalani undi please anna please

  • @chatruvislavath5231
    @chatruvislavath5231 2 ปีที่แล้ว +4

    Praveen Kumar sir great

  • @venkatappadasari8014
    @venkatappadasari8014 3 ปีที่แล้ว +9

    అన్నా నీ పాటలు నీ మాటలు అంటే మాకు చాలా ఇష్టము.కానీ మీరు ఇక్కడ ఈ పాట పాడుతారు మళ్ళీ దొర కాళ్ళ దగ్గర పాట పడుతున్నారు.

  • @doddiramu8428
    @doddiramu8428 3 ปีที่แล้ว +1

    అన్న సూపర్ జై సేరో ,జై భీమ్

  • @rameshkasarla8204
    @rameshkasarla8204 3 ปีที่แล้ว +2

    JAI BHEEM. ANNA MERU SUPER REALLY SUPER 💯💯💯💯✊✊🙏🙏

  • @krishnathangella7776
    @krishnathangella7776 3 ปีที่แล้ว +19

    చాలా అద్భుతంగా పాడారు మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది...
    మీ లాంటి వ్యక్తులు అమ్ముడుపోవడం
    చాలా బాధాకరం
    ఆర్ఎస్ ప్రవీణ్ కెసిఆర్ ఒకటే

  • @dameravenkatswamy5482
    @dameravenkatswamy5482 3 ปีที่แล้ว +35

    అన్ని మాట్లాడుతున్నావు కానీ గడిల లో సంకనాకుతున్నవు

    • @dameravenkatswamy5482
      @dameravenkatswamy5482 3 ปีที่แล้ว +2

      నువ్వు కెసిఆర్ పంచన చేరి అక్కడ వాని సంకనాకుతున్నవ్ నువ్వు అంతకన్నా ఇంకా ఎమి కావాలి దొరల దగ్గర చేరినవు నువ్వు కూడా మాట్లాడుతూ ఉన్నవా అని నా కొడుకు నీతులు చెప్పుతున్నవా ముసుకో .......

    • @motupallymadhu1628
      @motupallymadhu1628 ปีที่แล้ว +2

      కరెక్టు అన్న

  • @baluvemula9960
    @baluvemula9960 2 ปีที่แล้ว +2

    Super Super Super bro jai bheem jai bsp jai rsp

  • @Thinkpositivealways_8
    @Thinkpositivealways_8 2 ปีที่แล้ว +1

    Jai beem..✊✊ Anna.
    Super song

  • @shekarkittu6345
    @shekarkittu6345 2 ปีที่แล้ว +5

    అయ్యా ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను తక్కువ కులం అని ఎవరు అన్నారో వాళ్లని అను మా ఊరు కొచ్చి ఒకసారి చూడు మేము అందరం వారి ఇంట్లో నేను తింటున్నా మా ఇంట్లో వాళ్ళు తింటారు. అయితే మా దోస్తాన్ కానీ మీ లాంటి వాళ్ళ వలన మా ఫ్రెండ్ షిప్ అందరు విడిపోతున్నాం. వాడెవడో తక్కువ చేశాడని మమ్మల్ని అందర్నీ ఎందుకలా పోతున్నావు మాకు ఏ కులాలు లేవు అందుకే ఏనాడు మేము ధర్నాలు చేయలేదు. నిజమైన కులం అని చెప్పుకున్న విర్రవీగుతున్న కుల పిచ్చోళ్లు ఎవరో మీరే చెప్పండి

    • @sidhuramreddy624
      @sidhuramreddy624 2 ปีที่แล้ว

      👌👌👌👌👌👌👌👌 good 👌👌👌👌👌👌👌👌👌👌

  • @peddintilakshmivenkatesh2047
    @peddintilakshmivenkatesh2047 3 ปีที่แล้ว +9

    Jai bhim anna,manalanti vallu mana jathiki,mana deshaniki avasaram,jai bhim jai pule

  • @Anilkumar-zt8rc
    @Anilkumar-zt8rc 3 ปีที่แล้ว +9

    Good inspiration song anna 👍👍

  • @gajjelarajashekar9525
    @gajjelarajashekar9525 2 ปีที่แล้ว +1

    Superb Anna Garu🙏🏻🙏🏻🙏🏻

  • @ramagirianjaiah8209
    @ramagirianjaiah8209 3 ปีที่แล้ว +4

    అన్న నీకు నేను చాలా పెద్ద ఫ్యాన్ చాలా సూపర్ గా చెప్పావ్,నీవు చెన్నూరు, సుందరసాల దగ్గర పాడిన పాటే గుర్తుకొస్తది

  • @venkatgaddam6553
    @venkatgaddam6553 3 ปีที่แล้ว +4

    Jai bheem jai mulnivasi...to all members...sai chand ....annn super gaa song.....padaru

  • @banothhassain8333
    @banothhassain8333 2 ปีที่แล้ว +3

    Song bagundhi

  • @devakumar8313
    @devakumar8313 3 ปีที่แล้ว +3

    Super song brother

  • @nunavathravi68
    @nunavathravi68 3 ปีที่แล้ว +18

    అన్నా మీరు చెప్పింది కరెక్ట్ అయితే ఫస్ట్ దొరల దగ్గర బానిసలా బతకడం మనివేయి,అప్పుడు చెప్పు నీ మాట వింటం,మీరు చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఎలా నమ్మాలి అన్నా

  • @chantibabujonnada7956
    @chantibabujonnada7956 3 ปีที่แล้ว +3

    Anna సూపర్ కింగ్స్

  • @sathaiahgoolla3007
    @sathaiahgoolla3007 3 ปีที่แล้ว +33

    బ్రదర్ బాగానే పాడుతున్నారు ఆక్టింగ్ కూడా బాగానే ఉన్నది.
    బడుగు బలహీనవర్గాల గొంతుగా వినిపించు
    కానీ గా గడీలదొరల గురించి పాడకు, గడీల దొరల అక్రమాలపై పాటతో ఘర్జించు అన్నా .

    • @brkflocks
      @brkflocks 3 ปีที่แล้ว +2

      దొరల తొత్తు

  • @chiluksns8464
    @chiluksns8464 ปีที่แล้ว +1

    Super song bro✊✊✊✊ jai madega 👌👌👌✊✊✊🙏🙏💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪

  • @velpulapavankumar541
    @velpulapavankumar541 ปีที่แล้ว +3

    Our next CM of telangana ma rsp sir 😎 🙏 🇮🇳 and our next PM of India behenji mayavathi garu 😎 🙏 🇮🇳 jai BHEEM jai swearo 🐘🐘🐘🐘🐘🦣🦣🦣🦣🦣

  • @guraiahguraiah5530
    @guraiahguraiah5530 2 ปีที่แล้ว +1

    Super brother God bless you

  • @srinuy8106
    @srinuy8106 3 ปีที่แล้ว +2

    Super super super super super super Anna

  • @yesukatta8055
    @yesukatta8055 2 ปีที่แล้ว +20

    అన్న సూపర్ మెసేజ్ ఇచ్చావ్ మరియు జాతులు అనే వారికి మంచి సమాధానం ఇచ్చినావు జాతి అనే పేరు ఆడ మగ జాతి తప్ప మరో జాతులు లేవు మరియు ఇదే మెసేజ్ తరఫున ఒకసారి మీరు బరిలో దిగడం నా ఆశ

  • @hathiramislavath8167
    @hathiramislavath8167 2 ปีที่แล้ว +2

    సూపర్ అన్న

  • @manchalakumarkumar7659
    @manchalakumarkumar7659 2 ปีที่แล้ว +1

    Super messege jai beem jai swearos 🙏🙏

  • @yesubabutbabu-fd
    @yesubabutbabu-fd ปีที่แล้ว +3

    Super song anna 🎉🎉👏👏👏👏👏

  • @BhanuPrasad-qn1bp
    @BhanuPrasad-qn1bp 3 ปีที่แล้ว +11

    గడిలో బందీ అయ్యింది మన డప్పు....
    కుక్కలోలే చెప్పుల కావాలి వున్నారు మన కొంత మంది కళకారులో........

  • @kannadeepa4822
    @kannadeepa4822 3 ปีที่แล้ว +2

    Supar song Anna

  • @starstudiosno1139
    @starstudiosno1139 2 ปีที่แล้ว +2

    Spr song anna nuvv thop

  • @sandeepananthula962
    @sandeepananthula962 3 ปีที่แล้ว +7

    అన్న సాయి చెందు ని భీమ్ గురించి చూసుకో ఎవ్వడు పైసలు ఇస్తే వానికి జై కొడుతావు నువ్వు చరిత్ర గురించి మాట్లాడుతూన్నావు జర జాగ్రత్త గా మాట్లాడు

  • @gmanyamkonda3999
    @gmanyamkonda3999 2 ปีที่แล้ว

    Super song saichand continue procedue ok

  • @seenusrinu3343
    @seenusrinu3343 2 ปีที่แล้ว +2

    supar 🙏🙏anna

  • @ankithaoruganti3042
    @ankithaoruganti3042 3 ปีที่แล้ว +25

    jai madhiga

  • @MahendraKumar-zc3xx
    @MahendraKumar-zc3xx 2 ปีที่แล้ว +5

    Chala sarlu Vena ee song

  • @sarigommularanjithkumar684
    @sarigommularanjithkumar684 2 ปีที่แล้ว

    Very good morning and best way selected Sai Chand Brother

  • @middleclassravi215
    @middleclassravi215 3 ปีที่แล้ว +2

    Bro mi songs awesome 👌👌👌

  • @venkateshuppula3471
    @venkateshuppula3471 2 ปีที่แล้ว +7

    నీ బ్రతుకు పాడు గాను నీ లాంటి కల్తీ గాళ్ళ వలెనే మన బహుజనుల జీవితాలు ఇట్లనే ఉంటున్నాయి.

  • @eddunarsimha3932
    @eddunarsimha3932 3 ปีที่แล้ว +4

    సూపర్ అన్న 🙏🙏🙏🙏🙏🙏👍