అన్నా నేను యాదవ బిడ్డను.... ఈ సాంగ్ సాంగ్ చాలా బాగుంది.... మందకృష్ణ మాదిగ... అన్న..... గుండె ఆపరేషన్ యుద్ధం...... బడుగు బడుగు హీన వర్గాలు చాలా.... చాలా ఉపయోగపడింది..... 💐💐
మాదిగల పేరు చెప్పి దోచుకు తినే మందకృష్ణ ఆ మంద మందం కృష్ణ నీకు కలపకండి అయ్యా మాదిగల గురించి పాడండి బాగుంటుంది వాడు ఒక నీచుడు మీ కులము లో చక్కని పాట లో వాడిని కలపడం అవసరమా ఆలోచించుకోండి మాదిగల మధ్య మాలల మధ్య దోపిడీ గాడు కోట్లు గడించిన వాడు వాడి గురించి ఎందుకయ్యా జై భీమ్ జై భీమ్ జై భీమ్
@@raphayelmendu4163మర్యాదగా మాట్లాడు చాలా ఉద్యమాలు చేసిన నాయకుడు. వికలాంగుల పెన్షన్ గురించి. ఆరోగ్యశ్రీ స్ఫూర్తి దాత. ప్రజల కోసం ఉద్యమాలు చేసిన నాయకుడు గొప్ప నాయకుడు. చరిత్రలో నిలిచిపోయే పేరు మంద కృష్ణ మాదిగ 🔥🔥
మన మాదిగ జాతికి వన్నె తెచ్చిన MRPS మరియు మంద కృష్ణ అన్న పైన మీ పాట చాల అద్భుతంగా పాడారు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు సోమన్న 🙏🙏🙏❤❤ జై.. మాదిగ జై.. కృష్ణ అన్న
నేను బహుజన బిడ్డను(ముదిరాజ్ )గత మూడు దశాబ్దాల నుండి చేస్తున్న వర్గీకరణ న్యాయం వుంది రిజర్వేషన్ అందరికి వారి వారికి జనాభా విధాoగా దక్కాలి మీకు సంపూర్ణంగా మద్దత్తు జై మాదిగ జై జంబవంతా పాట చాలా బాగుంది
జై మాదిగ అడివిలో పెద్దపులి గాండ్రించి నట్టు ఈ పాట ఉంది ఈ పాట పాడిన సోమన్న కి మనందరికీ ముందుండి ఉద్యమాన్ని నడిపిస్తున్న మందకృష్ణ అన్నకి ధన్యవాదాలు❤ జై మాదిగ జై జై మాదిగ
నేను ఒక బీసీ యాదవ బిడ్డని నిజంగా mrps స్థాపించి మంద కృష్ణ మాదిగ అన్న చేసిన పోరాటం చాలా గొప్పది 30 ఏండ్లు కొట్లాడిన ఏనాడూ ఒక్క పదవి ఆశించని వ్యక్తి 👏ఎలాంటి యోధులు నా బీసీ పోరాటాల నాయకులకు ఒక దిక్షుచి నాయకుడు కి అసలాయనా ఉదాహరణ నా మాదిగ సోదరులకు నా ప్రగాఢ మద్దతు జై హింద్
గద్దరన్న, గోరేటి వెంకన్న లు సోమన్న లో కొట్టచ్చినట్టు స్పష్టంగా కనిపిస్తున్నారు. కన్షీరాంజిని మరాదియ, జగ్జీవన్ రామ్ ఆయా. పాట పాడిన సోమన్న అద్భుతం. వర్ధిల్లాలి భారత రాజ్యాంగం నశించాలి మనువాద భావజాలం జై భీమ్ నమో బుద్దాయ
ఈ సాంగ్ కోసం ఎదురుచూస్తున్న నాకు చాలాj ఆనందంగా ఉంది నేను మాదిగ జాతిలో పుట్టటం నా అదృష్టం ఈ పాట కోసం మీరు పడ్డ కష్టానికి పాదాభివందనాలు. మీరు ఇలాగే మన జాతిని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మనసారా కోరుకుంటూ మీ పిలుపుకై ఎదురుచూస్తూ మీ కొండేటి కిరణ్ మాదిగ జై మాదిగ జై మందకృష్ణ మాదిగ
మాదిగ జాతి గొప్ప దనాన్ని చాటుతూ, మాదిగ లను చైతన్యం చేస్తూ,మహాజన నేత మాన్యశ్రీ మంద కృష్ణ మాదిగ గారి పోరాట ని వివరిస్తూ, పోరాట ఫలితం లను చాటి చెప్తున్నా ఈ చాలా బాగుంది అన్న ఇటువంటి పాటలు మరెన్నో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. మీ తనగాల శేఖర్ మాదిగ MRPS రాష్ట్ర ఉపాధ్యక్షులు.
మాదిగ జాతి గురించి..మంద కృష్ణ మాదిగ అన్న పోరాటం గురించి చాలా చక్కగా వివరించారు...సోమన్న పాటకి ప్రాణం పోసాడు... ఇంతమంచి పాటని జాతికి అంకితం చేసిన ప్రతి ఒక్క కళాకారుని కీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు..
మన మాదిగ జాతి గురించి మన మందకృష్ణ అన్న గురించి ఎంతో అద్భుతమైన పాట ద్వారా వినిపించిన ఏపూరి సోమన్న గారికి జై భీమ్ లు వర్ధిల్లాలి భారత రాజ్యాంగం వర్ధిల్లాలి డాక్టర్ మాన్యశ్రీ మంద కృష్ణ మాదిగ అన్న గారి నాయకత్వం❤
✊🏻జై మాదిగ జై MRPS మంద కృష్ణమాదిగ అన్నా గారి నాయకత్వం వర్ధిల్లాలని జై మాదిగ అన్నా ప్రజా కవి గాయకులు నేను ఎంతగానో ప్రేమించిఅభిమానించే శ్రీ ఏపూరి సోమన్నా గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు మన జాతి కోసం మీ పాట వింటుంటే మన మాదిగ జాతి ఎంతోబలం వస్తుంది ✊🏻జై మాదిగ 💪🏻మెంట నర్సిగరావు జనగామ 🙏🏼🙏🏼
మాదిగ దండోరా మంద కృష్ణ అన్న గారి మీద ఇంత చక్కగా పాడిన పాట కు ఏపూరి సొమ్మన్న గారికి పాదాభివందనం అన్న గారు🌺🙏💙🙏🌺 జై మంద కృష్ణ మాదిగ జై భీమ్ జై భీమ్ మీ అభిమని
పాటకు యతి, గణ, ప్రాసలు అత్యంత ప్రాముఖ్యమైనవి. ఇవి డాక్టర్ ఏపూరి సోమన్న రచనలలో కొట్ట వచ్చినట్లు కన్పిస్తాయి. అసలు విషయం ఏమిటంటే మాదిగ దండోరా యొక్క వర్తమాన, భూత,భవిష్యత్ విషయాలు అందరికి అర్థ సహితంగా డాక్టర్ ఏపూరి సోమన్న గారు స్పష్టంగా వివరించారు..... Blessings Dr Somanna....
యతి వేశ్యల వ్యభిచరం అగోరం నీ కమ్మ ధనం అయినా క్రమ శిక్షణ తో యతి అంటే ఏమిటో చెప్పు ఋషి దనం వర్య నీకు తెలిసిన అంత గొప్ప గుడిచేటి బాష ఏందో ఇంకా కాస్త చెప్పు బాగాచదువుకొన్న సన్నాసి దొంగ శూద్ర ఆర్య తెగబాలిసన బూతు మంత్ర బాపడు ...
అపార్థంగా గా మాట్లాడ కూడదు, నీవు పెద్దగా చదువు కొన్నట్లు లేవు, కమ్మదనమైన తెలుగు భాష ను అవహేళన చేశావు. మంచి, మర్యాద, గౌరవం తో పాటు క్రమశిక్షణ చాలా అవసరం.
నీ కమ్మ ధనం అయినా క్రమ శిక్షణ తో యతి అంటే ఏమిటో చెప్పు ఋషి దనం వర్య నీకు తెలిసిన అంత గొప్ప గుడిచేటి బాష ఏందో ఇంకా కాస్త చెప్పు బాగాచదువుకొన్న సన్నాసి దొంగ శూద్ర ఆర్య తెగబాలిసన బూతు మంత్ర బాపడు ...
@@be_truth_seekers నీ కమ్మ ధనం అయినా క్రమ శిక్షణ తో యతి అంటే ఏమిటో చెప్పు ఋషి దనం వర్య నీకు తెలిసిన అంత గొప్ప గుడిచేటి బాష ఏందో ఇంకా కాస్త చెప్పు బాగాచదువుకొన్న సన్నాసి దొంగ శూద్ర ఆర్య తెగబాలిసన బూతు మంత్ర బాపడు ...
నీ కమ్మ ధనం అయినా క్రమ శిక్షణ తో యతి అంటే ఏమిటో చెప్పు ఋషి దనం వర్య నీకు తెలిసిన అంత గొప్ప గుడిచేటి బాష ఏందో ఇంకా కాస్త చెప్పు బాగాచదువుకొన్న సన్నాసి దొంగ శూద్ర ఆర్య తెగబాలిసన బూతు మంత్ర బాపడు ...
ఈ పాట కి కృషి చేసిన ప్రతి ఒక్క మాదిగ సోదరులకు కృతజ్ఞతలు,,,ఆలనే మన మాదిగ సోదరులకు ఈలాంటి చైతన్య పరిచే పాటలు మీ ద్వారా ఇంకా మరెన్నో అంది కోరుకుంటు,,,,,ఎటువంటి అడ్డంకులు వచ్చిన ఇప్పటి వరకు మన మాదిగ జాతి కోసం పోరాడుతున్న మన మంద కృష్ణ మాదిగ అన్నకి మన సపోర్టు ఎప్పటికి వుంటుంది అని ..... జై మంద కృష్ణ మాదిగ జై మాదిగ దండోరా....🔥🔥🔥.........
ఈ పాటతో మాదిగల ఆత్మ గౌరవం పెరిగింది సోమన్న పులి లాగా గర్జించి పడుతుంటే రోమాలు నిక్క పొడుస్తున్నాయి ఈ పాటతో మాలలు ఇక సర్దుకుంటారు, జై మాదిగ, జై మందా కృష్ణ.
ఈ పాట ప్రతి మాదిగ బిడ్డకి అంకితం ఆంధ్ర తెలంగాణలో ఉన్న మాదిగ లందరు ఏకమై మంద కృష్ణ అన్న గారి నాయకత్వంలో ఏబిసిడి వర్గీకరణ పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలి ప్రతి మాదిగ బిడ్డ చైతన్యం పొందాలి
58 కులాలకు అన్యాయం జరుగుతుందని నిజాన్ని నిర్భయంగా బయట పెట్టి పాట రాసి పాడిన మా ఏపూరి సోమన్న మాదిగ గారికి పాదాభివందనములు జై ఎమ్మార్పీఎస్ జై మందకృష్ణ మాదిగ జై బిజెపి
జై భీమ్ జై మాదిగ సూపర్ సాంగ్ అన్న ఏపూరి సోమన్న కచ్చితంగా ఈ ప్రోగ్రాం కచ్చితంగా హైలెట్ చేద్దాం ఉర్దమనుకోట ఆది జామ అంత డబ్బుల కళాబృందం తమ్ముడు ఆంజనేయులు ✊✊✊✊
మాదిగ జాతి మేల్కొల్పడం కోసం ఎంతో మంది రాజకీయ నాయకులు వారి స్వార్ధ రాజకీయాల కోసం వాడుకుంటున్నారు కానీ మంద కృష్ణ మాదిగ వచ్చి నుండి మాదిగ సమాజంలో మార్పు వస్తుంది రానున్న రోజుల్లో ముందుకు వెళ్లి జాతి గౌరవాన్ని పెంచే విధంగా కోరుకుంటున్నాను సోమన్న పాడిన ఈ పాటకు శతకోటి వందనాలు మాదిగ దండోరా ఉద్యమంలో మీ వంతు పాత్ర పోషించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాము అన్న
జై మాదిగ జై మంద క్రిష్ణ జై ఎం.ఆర్.పి.ఎస్✊✊ మాదిగ దండోరా డప్పు సప్పుడుకి ఎవలైన సరే కాలు కడిపి సిందేసుడే ఇంకా మన పోరాటం గెలుస్తుంది డప్పు శబ్దం కోర్ట్ గోడలనీ బద్దలకొట్టుకొని న్యాయమైన తీర్పు వస్తుంది త్వరలో #జై భీమ్✊ #జై భారత్ 💙♥️
ఆంద్ర ప్రదేశ్ లో ఒక సామెత ఉంది క్రిమినల్ నారా చంద్ర బాబునాయుడు ఇంట్లో కుక్కలు కూడా ఎల్లో డ్రెస్ వేయకపోతే మొరగదు అంట మనువాదం తెగులు ...; గద్దర్ అంటాడు అందుకే ఎపుడో ఒక పాటలో మానవ రక్తం మరిగిన వాడో నారాచంద్రబాబు నువ్వు నయీం గానీ మారు రూపమే నారా చద్రబాబు అని నేడు అదే పాట మానవ రక్తం మరిగిన మనువాది మందా krstna బాబు నువ్వు నయీం గాని చేతిలో ఆర్ఎస్ఎస్ తల్వార్ వే మందా kristna బాబు మందా జాతితలను మొత్తం బ్రాహ్మణ మోహన్ భగవత్ కర్రకకత్తి కి]బలి చేసిన జాతి ద్రోవేరొ బ్రోకర్ బానిశల పాటల మత్తులో చిత్తుగా తూళే మను మెంటల్ కిట్టబాబు
ఆరోపణలు మాత్రమే నిజాలు అని నువ్వు తేల్చి బయటపెట్టు ఒక వేళ అది అది నిజమైన sc వర్గీకరణ జరగాల్సిందే జ్ఞానంతో ఆలోచించు నీ చాలా ఉపకులలు ఉన్నాయి వాటికి రావాల్సిన వాటా వాళ్ళకి రావాలి సమాజం లో అందరూ సమానులే అన్నప్పుడ్డు అందరం కలిసి పోరాడాలి బ్రదర్ నువ్ ఎలా మాట్లాడుతున్నావో నాకు అర్ధం అవుతాలే ఏఏ దేశం లో జనాభా నిష్పత్తి ప్రకారమే పంచబడుతుంది అని మీకు తెల్సిండేయ్ గా మరి మీ జనాభా అందులో ఉన్న ఇతర ఉపకులాల జనాభా ఎంత ఉంధీ న్యాబద్ద పోరాటానికి మేము సిద్దమే ఆ నేను ఏ పార్టీకి ఏ నాయకున్ని నమ్మలేనూ అసలు నేను ఎవర్ని నమ్మలేను నా చుట్టూ ఉన్న వాళ్ళని కూడా నేను నమ్మలేనూ మీరు మీలో మీ జ్ఞానం తో ఆలోచించు పోరడు తెలుసుకో నిజాన్ని నిర్భయంగా మాట్లాడుతాం ఆ కష్టం నేను నిజం కోసం ఏఏ సమాజం లో పాటుపడే వ్యక్తి ని సో నువ్వు కూడా తెలుసుకో #జై భీమ్💙 #జై భారత్
మాదిగ జాతిలో పుట్టినందుకు నేను చాలా గర్వాంగా చెప్పుంటున్న నజాతి చాలా గొప్పది బాబా సాహెబ్ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ గారు చూపిన దారిలో నడుస్తూ జాతి కోసం నేను పని చేస్తా జై భీమ్... ✊
అన్నా నేను యాదవ బిడ్డను.... ఈ సాంగ్ సాంగ్ చాలా బాగుంది.... మందకృష్ణ మాదిగ... అన్న..... గుండె ఆపరేషన్ యుద్ధం...... బడుగు బడుగు హీన వర్గాలు చాలా.... చాలా ఉపయోగపడింది..... 💐💐
🤝TQ anna
Nuvvu alochinchinattu samajam alochiste andaram bagupaddatte bro
🙏🙏🙏
❤
మాదిగ కులంలో పుట్టినందుకు గర్వాంగా వుంది అన్న నీ పాట ద్వారా
అన్న మీరు పాడుతుంటే రొమాలు నిక్కపొడుస్తున్నాయి. పులి నోటా పాట విన్నటుంది జై మాదిగ. జై మంద కృష్ణ మాదిగ
మాదిగ దండోరా మరియు మంద కృష్ణన్న గురించి ఇంత చక్కగా పాట రాసి, పాడిన సోమన్న గారికి పాదాభివందనాలు
మాదిగల పేరు చెప్పి దోచుకు తినే మందకృష్ణ ఆ మంద మందం కృష్ణ నీకు కలపకండి అయ్యా మాదిగల గురించి పాడండి బాగుంటుంది వాడు ఒక నీచుడు మీ కులము లో చక్కని పాట లో వాడిని కలపడం అవసరమా ఆలోచించుకోండి మాదిగల మధ్య మాలల మధ్య దోపిడీ గాడు కోట్లు గడించిన వాడు వాడి గురించి ఎందుకయ్యా జై భీమ్ జై భీమ్ జై భీమ్
@@raphayelmendu4163మర్యాదగా మాట్లాడు చాలా ఉద్యమాలు చేసిన నాయకుడు.
వికలాంగుల పెన్షన్ గురించి.
ఆరోగ్యశ్రీ స్ఫూర్తి దాత.
ప్రజల కోసం ఉద్యమాలు చేసిన నాయకుడు గొప్ప నాయకుడు.
చరిత్రలో నిలిచిపోయే పేరు
మంద కృష్ణ మాదిగ 🔥🔥
జై మాదిగ జై ఎమ్మార్పీఎస్ జై మందకృష్ణ జై జాంబవ భారత్ మాతాకీ జై
Jay lahuji Bhau 💓🔥
Ggggyygggygvyygyyyyygygygyyyygyyyyygyyygygggggggyggygggggygggggggyggyyygygyygygggygygyytyyyyyyyyyyggyyy gg vvvygygyyv gg ggg p😊ip okgggggggg ool iito ggygygggggggyygyyy ttt😢😢tt😮ooo😅i hello 9😢o😊
సోమన్న పాడుతుంటే సింహం గర్జించినట్టుంది జై మందకృష్ణ మాది గ అన్న 🙏🙏
@@RaviSuddala-rq2ux కధ బ్రదర్ నిజం
Yes 💯
అన్న నేను గౌడ్స్ బిడ్డని ఈ సాంగ్ 10 టైమ్స్ విన్నాను చాలా చాలా బాగుందిది
మీరు చేస్తున్నా మీరు చేస్తున్న పోరాటం న్యాయం అయినది...
Thank you bradhar
Thank you Anna garu
TQ anna
గౌడ అన్నల కోసం చాలా గొప్పగా పాడారు సోమన్న 🙏🙏
🙏🏽🙏🏽
ఈరోజు ఆరోగ్య శ్రీ ఉంది అంటే కారణం కృష్ణన్న గారు మాత్రమే
పాట పడుతున్నట్లు లేదు .... సింహం లా గర్జిస్తున్నట్లు ఉంది.... జై మాదిగ
అన్నగారు మీ పాటకు పాదాభివందనం....
పాటకు కోరస్ ఇచ్చిన అన్నలకు రాసిన సోమన్న కు ఉద్యమ నమస్కారాలు
పాటలు వ్రాసినవారు పాడినవారంతా మాగుండె బలం మనం అందరి న్యాయంకోసం పోరాడేవారం, స్వార్ధం లేనివారం జై MRPS ✊✊✊
@@samathacharvakar1482మాల వొడివి కదా నువ్వు... ఒకటే సూటిగా చెప్పు? వర్గీకరణ వల్ల మీకు వచ్చిన నష్టం ఏమిటో?
🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅
🙏👌✊
మాదిగ పులి పాడిన పాట సూపర్
మన మాదిగ జాతికి వన్నె తెచ్చిన MRPS మరియు మంద కృష్ణ అన్న పైన మీ పాట చాల అద్భుతంగా పాడారు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు సోమన్న 🙏🙏🙏❤❤
జై.. మాదిగ
జై.. కృష్ణ అన్న
నేను బహుజన బిడ్డను(ముదిరాజ్ )గత మూడు దశాబ్దాల నుండి చేస్తున్న వర్గీకరణ న్యాయం వుంది రిజర్వేషన్ అందరికి వారి వారికి జనాభా విధాoగా దక్కాలి మీకు సంపూర్ణంగా మద్దత్తు జై మాదిగ జై జంబవంతా పాట చాలా బాగుంది
జై మాదిగ అడివిలో పెద్దపులి గాండ్రించి నట్టు ఈ పాట ఉంది ఈ పాట పాడిన సోమన్న కి మనందరికీ ముందుండి ఉద్యమాన్ని నడిపిస్తున్న మందకృష్ణ అన్నకి ధన్యవాదాలు❤ జై మాదిగ జై జై మాదిగ
మీ నోట ఈ పాట వింటుంటే నా రోమాలు నిక్కపొడుస్తున్నాయి. జై మందకృష్ణ మాదిగ జై MRPS ✊🏻💪🏻
నేను ఒక బీసీ యాదవ బిడ్డని నిజంగా mrps స్థాపించి మంద కృష్ణ మాదిగ అన్న చేసిన పోరాటం చాలా గొప్పది 30 ఏండ్లు కొట్లాడిన ఏనాడూ ఒక్క పదవి ఆశించని వ్యక్తి 👏ఎలాంటి యోధులు నా బీసీ పోరాటాల నాయకులకు ఒక దిక్షుచి నాయకుడు కి అసలాయనా ఉదాహరణ నా మాదిగ సోదరులకు నా ప్రగాఢ మద్దతు జై హింద్
గద్దరన్న, గోరేటి వెంకన్న లు సోమన్న లో కొట్టచ్చినట్టు స్పష్టంగా కనిపిస్తున్నారు. కన్షీరాంజిని మరాదియ, జగ్జీవన్ రామ్ ఆయా. పాట పాడిన సోమన్న అద్భుతం. వర్ధిల్లాలి భారత రాజ్యాంగం నశించాలి మనువాద భావజాలం జై భీమ్ నమో బుద్దాయ
ఈ సాంగ్ కోసం ఎదురుచూస్తున్న నాకు చాలాj ఆనందంగా ఉంది నేను మాదిగ జాతిలో పుట్టటం నా అదృష్టం ఈ పాట కోసం మీరు పడ్డ కష్టానికి పాదాభివందనాలు. మీరు ఇలాగే మన జాతిని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మనసారా కోరుకుంటూ మీ పిలుపుకై ఎదురుచూస్తూ మీ కొండేటి కిరణ్ మాదిగ జై మాదిగ జై మందకృష్ణ మాదిగ
జై మాదిగ
Wow..Very meaningful song..I am from Telangana..Abraham Madiga
మాదిగ జాతి గొప్ప దనాన్ని చాటుతూ, మాదిగ లను చైతన్యం చేస్తూ,మహాజన నేత మాన్యశ్రీ మంద కృష్ణ మాదిగ గారి పోరాట ని వివరిస్తూ, పోరాట ఫలితం లను చాటి చెప్తున్నా ఈ చాలా బాగుంది అన్న ఇటువంటి పాటలు మరెన్నో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ..
మీ
తనగాల శేఖర్ మాదిగ
MRPS రాష్ట్ర ఉపాధ్యక్షులు.
మానవత్వం గల్ల... మాదిగ జాతి..
. సబండ కులాలకు... ఆదర్శం...
ఉద్యమానికి ఊపిరి నీ పాట..
. జై... మాదిగ
జై.... కృష్ణ మాదిగన్న
జై.... సోమన్న
అన్నా ఏపూరి సోమన్న ఈ పాట వింటుంటే మా రొమ్ములు నిక్క పొడుస్తున్నాయి జై మాదిగ జై జై మాదిగ జై మంద కృష్ణ జై ఎమ్మార్పీఎస్
జై మాదిగ జైజై మంద కృష్ణ మాదిగ అన్న గారు,,,,,,, జై ఏపూరి సోమన్న 💙💙💙💙💙💙💙💙💙💙🙏🙏🙏🙏🙏🙏
అన్నా సోమన్న చాలా సూపర్ గా పాడావు మన జాతి గురించి మన ఉద్యమం దిగ్విజయంగా ముందుకు కొనసాగి తప్పకుండా విజయం సాధిస్తాం జై మాదిగ
సోమన్న పాటలు భవిష్యత్ తరాల ఆస్తి , సోమన్న కు సెల్యూట్.
నేను goud బిడ్డ కానీ ఈ పాట పది సారులు విన సూపర్
59 కులాలా వాటా అడిగినవ్ గ్రేట్ అన్న
దుమ్ము లేపిండు అన్న సూపర్ 🙏
మాదిగ జాతి గురించి..మంద కృష్ణ మాదిగ అన్న పోరాటం గురించి చాలా చక్కగా వివరించారు...సోమన్న పాటకి ప్రాణం పోసాడు... ఇంతమంచి పాటని జాతికి అంకితం చేసిన ప్రతి ఒక్క కళాకారుని కీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు..
మన మాదిగ జాతి గురించి మన మందకృష్ణ అన్న గురించి ఎంతో అద్భుతమైన పాట ద్వారా వినిపించిన ఏపూరి సోమన్న గారికి జై భీమ్ లు వర్ధిల్లాలి భారత రాజ్యాంగం వర్ధిల్లాలి డాక్టర్ మాన్యశ్రీ మంద కృష్ణ మాదిగ అన్న గారి నాయకత్వం❤
✊🏻జై మాదిగ జై MRPS మంద కృష్ణమాదిగ అన్నా గారి నాయకత్వం వర్ధిల్లాలని జై మాదిగ అన్నా ప్రజా కవి గాయకులు నేను ఎంతగానో ప్రేమించిఅభిమానించే శ్రీ ఏపూరి సోమన్నా గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు మన జాతి కోసం మీ పాట వింటుంటే మన మాదిగ జాతి ఎంతోబలం వస్తుంది ✊🏻జై మాదిగ 💪🏻మెంట నర్సిగరావు జనగామ 🙏🏼🙏🏼
మాదిగ దండోరా మంద కృష్ణ అన్న గారి మీద ఇంత చక్కగా పాడిన పాట కు ఏపూరి సొమ్మన్న గారికి పాదాభివందనం అన్న గారు🌺🙏💙🙏🌺 జై మంద కృష్ణ మాదిగ జై భీమ్ జై భీమ్ మీ అభిమని
పాటకు యతి, గణ, ప్రాసలు అత్యంత ప్రాముఖ్యమైనవి. ఇవి డాక్టర్ ఏపూరి సోమన్న రచనలలో కొట్ట వచ్చినట్లు కన్పిస్తాయి. అసలు విషయం ఏమిటంటే మాదిగ దండోరా యొక్క వర్తమాన, భూత,భవిష్యత్ విషయాలు అందరికి అర్థ సహితంగా డాక్టర్ ఏపూరి సోమన్న గారు స్పష్టంగా వివరించారు..... Blessings Dr Somanna....
యతి వేశ్యల వ్యభిచరం అగోరం
నీ కమ్మ ధనం అయినా క్రమ శిక్షణ తో
యతి అంటే ఏమిటో చెప్పు ఋషి దనం వర్య
నీకు తెలిసిన అంత గొప్ప గుడిచేటి బాష ఏందో ఇంకా కాస్త చెప్పు బాగాచదువుకొన్న సన్నాసి దొంగ శూద్ర ఆర్య తెగబాలిసన బూతు మంత్ర బాపడు ...
అపార్థంగా గా మాట్లాడ కూడదు, నీవు పెద్దగా చదువు కొన్నట్లు లేవు, కమ్మదనమైన తెలుగు భాష ను అవహేళన చేశావు. మంచి, మర్యాద, గౌరవం తో పాటు క్రమశిక్షణ చాలా అవసరం.
నీ కమ్మ ధనం అయినా క్రమ శిక్షణ తో
యతి అంటే ఏమిటో చెప్పు ఋషి దనం వర్య
నీకు తెలిసిన అంత గొప్ప గుడిచేటి బాష ఏందో ఇంకా కాస్త చెప్పు బాగాచదువుకొన్న సన్నాసి దొంగ శూద్ర ఆర్య తెగబాలిసన బూతు మంత్ర బాపడు ...
@@be_truth_seekers నీ కమ్మ ధనం అయినా క్రమ శిక్షణ తో
యతి అంటే ఏమిటో చెప్పు ఋషి దనం వర్య
నీకు తెలిసిన అంత గొప్ప గుడిచేటి బాష ఏందో ఇంకా కాస్త చెప్పు బాగాచదువుకొన్న సన్నాసి దొంగ శూద్ర ఆర్య తెగబాలిసన బూతు మంత్ర బాపడు ...
నీ కమ్మ ధనం అయినా క్రమ శిక్షణ తో
యతి అంటే ఏమిటో చెప్పు ఋషి దనం వర్య
నీకు తెలిసిన అంత గొప్ప గుడిచేటి బాష ఏందో ఇంకా కాస్త చెప్పు బాగాచదువుకొన్న సన్నాసి దొంగ శూద్ర ఆర్య తెగబాలిసన బూతు మంత్ర బాపడు ...
జై మాదిగ జై జై మాదిగ ఇట్లాంటి పాటలు మరెన్నో రావాలి ఉద్యమానికి మరో ఊపిరి పోయాలి
ఈ పాట కి కృషి చేసిన ప్రతి ఒక్క మాదిగ సోదరులకు కృతజ్ఞతలు,,,ఆలనే మన మాదిగ సోదరులకు ఈలాంటి చైతన్య పరిచే పాటలు మీ ద్వారా ఇంకా మరెన్నో అంది కోరుకుంటు,,,,,ఎటువంటి అడ్డంకులు వచ్చిన ఇప్పటి వరకు మన మాదిగ జాతి కోసం పోరాడుతున్న మన మంద కృష్ణ మాదిగ అన్నకి మన సపోర్టు ఎప్పటికి వుంటుంది అని .....
జై మంద కృష్ణ మాదిగ జై మాదిగ దండోరా....🔥🔥🔥.........
ఈ పాటతో మాదిగల ఆత్మ గౌరవం పెరిగింది సోమన్న పులి లాగా గర్జించి పడుతుంటే రోమాలు నిక్క పొడుస్తున్నాయి ఈ పాటతో మాలలు ఇక సర్దుకుంటారు, జై మాదిగ, జై మందా కృష్ణ.
ఈ పాట ప్రతి మాదిగ బిడ్డకి అంకితం ఆంధ్ర తెలంగాణలో ఉన్న మాదిగ లందరు ఏకమై మంద కృష్ణ అన్న గారి నాయకత్వంలో ఏబిసిడి వర్గీకరణ పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలి ప్రతి మాదిగ బిడ్డ చైతన్యం పొందాలి
సోమన్న మీరు సింహ లాగా పాడారు. జై మంద కృష్ణ మాదిగ అన్న. కలసి పోరాటం చేద్దాం అన్నా.
నా మాదిగ జాతి కోసం ఇంత గొప్ప పాట అందించిన సోమన్న గారికి పాదాభివంధనం.... జై మాదిగ జై మంద కృష్ణ అన్న
నిజంగా అన్న ఈ పాట వింటే రోమాలు నిక్కబోడుస్తున్నాయి
జై మాదిగ జై జై మాదిగ మంద కృష్ణన్న నాయకత్వం వర్ధిల్లాలి🎉🎉🎉
🤝jai madiga
జై మాదిగ జై జై మాదిగ.... జై కృష్ణ మాదిగ జై వేపురి సోమన్న ❤❤❤🌺🌺
ఏపూరి సోమన్న పాట పాడుతుంటే సింహం గర్జించినట్టుంది జై మాదిగ అన్న🙏🙏🙏🙏మందకృష్ణ మాదిగ
అన్నగారు మంచి పాటతో మాదిగ సోదరుల లో ఉత్సాహం నింపారు. 🙏
జై మాదిగ జై మందకృష్ణ మాదిగ
జై ఏపూరి సోమన్న
జై మాదిగ జై జై మాదిగ.... జై కృష్ణ మాదిగ జై ఎపూరి సోమన్న
సూపర్ అన్న
జై మంద కృష్ణ మాదిగ ✊
58 కులాలకు అన్యాయం జరుగుతుందని నిజాన్ని నిర్భయంగా బయట పెట్టి పాట రాసి పాడిన మా ఏపూరి సోమన్న మాదిగ గారికి పాదాభివందనములు జై ఎమ్మార్పీఎస్ జై మందకృష్ణ మాదిగ జై బిజెపి
అన్న సింహం గారిజించినట్లు ఉంది. జై MRPS. జై మంద కృష్ణన్న.ABCD reservation సాధించుకుందాం.
7:41 7:47
JAI Bheem ✊ Jai MRPS 💥🔥
చరిత్రలో నిలిచిపోయే పాట.. జై కృష్ణన్న
మాదిగ బిడ్డలమంతా ఒకటిగా ఉందాం
వర్గీకరణ సాధించుకుందాం
పంతాలకు విభేదాలకు పోకండి
జాతి కోసం 🌹🌹🙏🙏❤❤
జై మాదిగ జై మంద కృష్ణ మాదిగ ❤
జై భీమ్ జై మాదిగ సూపర్ సాంగ్ అన్న ఏపూరి సోమన్న కచ్చితంగా ఈ ప్రోగ్రాం కచ్చితంగా హైలెట్ చేద్దాం ఉర్దమనుకోట ఆది జామ అంత డబ్బుల కళాబృందం తమ్ముడు ఆంజనేయులు ✊✊✊✊
జై మాదిగ జై భీమ్
ఈ పాట వింటుంటే రోమాలను లేచి నిలబడుతున్నాయి సోమన్న మీరు చాలా గ్రేట్ ఇదే ఐక్యత తోటి వర్గీకరణను సాధించుకుందాం
మాదిగ జాతి మేల్కొల్పడం కోసం ఎంతో మంది రాజకీయ నాయకులు వారి స్వార్ధ రాజకీయాల కోసం వాడుకుంటున్నారు కానీ మంద కృష్ణ మాదిగ వచ్చి నుండి మాదిగ సమాజంలో మార్పు వస్తుంది రానున్న రోజుల్లో ముందుకు వెళ్లి జాతి గౌరవాన్ని పెంచే విధంగా కోరుకుంటున్నాను సోమన్న పాడిన ఈ పాటకు శతకోటి వందనాలు మాదిగ దండోరా ఉద్యమంలో మీ వంతు పాత్ర పోషించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాము అన్న
మాదిగ దండోరా... MRPS జెండెరో.....
మంద కృష్ణ మాదిగరో... మా గుండె బలమేరో...
సోమన్న మీరు సింహాల గర్జించారు ... జై మాదిగ ....
పాట వింటుంటే వెంట్రుకలు లేచి నిలబడుతునవి❤❤❤❤ సోమన్న మాదిగ👍✊💪
సోమన్న పాట పడలే అప్పుడే ఉంటది ఒక అందం❤️ జై మాదిగ 🦁
చాలా బాగా పడవు అన్న పాట సూపర్ 👌👌👌👌👌👌👌
ఈ పాట చాలా అద్భుతం
సోమన్న డై హర్డ్ ఫ్యాన్స్ న మాదిగ సోదరులనదరికి ధన్యవాదాలు
జై మందకృష్ణ మాదిగ జై MRPS జై ఎపురి సోమన్న super song anna
ఏపూరి సోమన్న గారి నోట ఈ పాట వింటూ ఉంటే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి చాలా బాగుంది
జై మాదిగ జై మంద క్రిష్ణ జై ఎం.ఆర్.పి.ఎస్✊✊
మాదిగ దండోరా డప్పు సప్పుడుకి ఎవలైన సరే కాలు కడిపి సిందేసుడే ఇంకా మన పోరాటం గెలుస్తుంది డప్పు శబ్దం కోర్ట్ గోడలనీ బద్దలకొట్టుకొని న్యాయమైన తీర్పు వస్తుంది త్వరలో
#జై భీమ్✊
#జై భారత్ 💙♥️
ఆంద్ర ప్రదేశ్ లో ఒక సామెత ఉంది క్రిమినల్ నారా చంద్ర బాబునాయుడు ఇంట్లో కుక్కలు కూడా ఎల్లో డ్రెస్ వేయకపోతే మొరగదు అంట మనువాదం తెగులు ...;
గద్దర్ అంటాడు అందుకే ఎపుడో ఒక పాటలో మానవ రక్తం మరిగిన వాడో నారాచంద్రబాబు నువ్వు నయీం గానీ మారు రూపమే నారా చద్రబాబు అని నేడు
అదే పాట మానవ రక్తం మరిగిన మనువాది మందా krstna బాబు
నువ్వు నయీం గాని చేతిలో ఆర్ఎస్ఎస్ తల్వార్ వే మందా kristna బాబు
మందా జాతితలను మొత్తం బ్రాహ్మణ మోహన్ భగవత్ కర్రకకత్తి కి]బలి చేసిన జాతి ద్రోవేరొ బ్రోకర్ బానిశల
పాటల మత్తులో చిత్తుగా తూళే మను మెంటల్ కిట్టబాబు
ఆరోపణలు మాత్రమే నిజాలు అని నువ్వు తేల్చి బయటపెట్టు ఒక వేళ అది అది నిజమైన sc వర్గీకరణ జరగాల్సిందే జ్ఞానంతో ఆలోచించు నీ చాలా ఉపకులలు ఉన్నాయి వాటికి రావాల్సిన వాటా వాళ్ళకి రావాలి సమాజం లో అందరూ సమానులే అన్నప్పుడ్డు అందరం కలిసి పోరాడాలి బ్రదర్ నువ్ ఎలా మాట్లాడుతున్నావో నాకు అర్ధం అవుతాలే ఏఏ దేశం లో జనాభా నిష్పత్తి ప్రకారమే పంచబడుతుంది అని మీకు తెల్సిండేయ్ గా మరి మీ జనాభా అందులో ఉన్న ఇతర ఉపకులాల జనాభా ఎంత ఉంధీ న్యాబద్ద పోరాటానికి మేము సిద్దమే ఆ
నేను ఏ పార్టీకి ఏ నాయకున్ని నమ్మలేనూ అసలు నేను ఎవర్ని నమ్మలేను నా చుట్టూ ఉన్న వాళ్ళని కూడా నేను నమ్మలేనూ మీరు మీలో మీ జ్ఞానం తో ఆలోచించు పోరడు తెలుసుకో నిజాన్ని నిర్భయంగా మాట్లాడుతాం ఆ కష్టం నేను నిజం కోసం ఏఏ సమాజం లో పాటుపడే వ్యక్తి ని సో నువ్వు కూడా తెలుసుకో
#జై భీమ్💙
#జై భారత్
సోమన్న మీ పాటకు వందనాలు జై మాదిగ జై జై మాదిగ
Jai MRPS JAI somana
goosebumps 🔥🔥🔥❣️❣️
అన్న నువ్వే పులి జై క్రిష్ణనా 💪💪💪💪
జై మాదిగ జై జై మంద కృష్ణ మాదిగ అన్న గారు,,,,,,,, జై మాదిగ జై ఏపూరి సోమన్న 💙💙💙💙💙💙💙💙🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నా మాది గా దండోరో mrps జైండారో పాటకు వెంట్రికలు నీకాబోరుస్తుంది అన్న jai mrps
జై madiga జై కృష్ణ అన్న
.. నేను కూడా సాంగ్ రాసిన 1st కీ రిలీజ్ చేస్తా
మాదిగ జాతిలో పుట్టినందుకు నేను చాలా గర్వాంగా చెప్పుంటున్న నజాతి చాలా గొప్పది బాబా సాహెబ్ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ గారు చూపిన దారిలో నడుస్తూ జాతి కోసం నేను పని చేస్తా జై భీమ్... ✊
మంద కృష్ణ మాదిగ అన్న పై ఇంత మంచింగ పాడిన సోమన్నకు ప్రత్యేక వందనాలు ❤❤❤❤❤❤
MRPS ఉద్యమానికి కళాకారుల సహకారానికి ధన్యవాదములు జై భీమ్ జై MRPS జై మాదిగ 💐💐💐🙏🏻🙏🏻🙏🏻🐯🐯🐯
❤ chala days nundi waiting anna super song jai madiga
మాదిగ పులిబిడ్డ జై మంద కృష్ణ 💪💪💪💪👌👌👌👍so g
Somanna niku padabhi vandhanalu anna super good song Jai madhiga 🙏🙏🙏🙏🙏
Somanna ninu madiga jathi maruvade❤❤❤❤❤
జై మాదిగ 🙏Nice Song Anna
Good job anna
జై మంద కృష్ణ మాదిగ అన్న జై ఏపూరి సోమన్న ❤
Same గద్దర్ అన్న గోంతు అశోక్ అన్న నీది ❤
జై మందా క్రిష్ణ మాదిగ
Excellent song 👍
అన్న నిజంగా మీరు మా గుండె చప్పుడు... జాతులను జాగృత పరచడానికి మీ కలం మీ గానం భావితరాలకు బలం....
Jai Madiga goosebumps songs ..Anna who have explained the entire struggle in one song Jai MRPS
Madhiga's on 🔥💥🤙
ఊపిరిని కదిలించింది అన్న ఈ పాట🙏
సాంగ్ వింటుంటే వెంట్రికల్ లేస్తున్నాయి అన్న 🙏✊ jai మాదిగ
సూపర్ సోమన్న
Madigaaaaa Ante Gunde dhairyam Anna ❤
వర్ధిల్లాలి ఏబిసిడి వర్గీకరణ 💙✊ #JaiMadiga #Jaimandhakrishna #Madiga #Jaibhim
జై..మాదిగ..జై..మందకృష్ణ.. అన్న.. జై..ఏపూరి సోమన్న
Jai madhiga jai mandhakrishna🔥⚔️
జై మాదిగ ✊✊✊జై మంద కృష్ణ అన్న e✊✊✊✊జై MRPS ✊✊❤️❤️❤️జై ఏపూరి ❤️❤️❤️❤️❤️❤️
Super anna
Jai madiga jai jai madiga
Mekala barath music super
Great song apori somanna garu
Anna whaty voice anna good bums coming exalent anna wowe woweeeeeeee singing 🎧🎧🎶💐👌💐 Jai bheem 🙏 Jai madiga ❤
Jai madiga jai manda kristana madiga