- 55
- 274 590
SANGEETHA RAVALI
India
เข้าร่วมเมื่อ 2 ก.พ. 2024
అందరికీ నమస్తే,మన ఛానల్ లో తెలుగు భజన పాటలు వాటికి లిరిక్స్ కూడా ఉంటాయి.అందరూ subscribe చేసుకోండి.
|| కీరవాణి రాగ్మంలో మనసు పరవశించే కృష్ణయ్య పాట|| తెలుగు లిరిక్స్|| Gokula nandana o gopala
పాట:
గోకుల నందన"ఓ" గోపాల. దయాసాగరా కరుణించవేల
కీరవాణి రాగం.
ఆది తాళం
సాకి:
గోకుల నందనా..ఆ..... ఓ.....గోపాలా.....
నా..... ఆ....... పిలుపే విని రావా..
పల్లవి..
గోకుల నందనా ఓ గోపాల
దయాసాగరా కరుణించవేల
ఆపదలన్నీ ఈడేర్చరా...
"గోకుల నందన "
చరణం 1
ఎవరి శాపాలకో మమ్ము పాపులుగా చేసి
భాధింప ఇది న్యాయమా... ఆ......
భాధింప ఇది న్యాయమా
"పాప భారము మోయగ లేము"2"
భారము నీవే భవ భయ హరణా
"గోకుల నందన "
చరణం 2
గొల్లపిల్లలతొ గోవుల కాయుచు
"వినలేదేమో నా పిలుపు"2"
"సప్తస్వరములా వేణువు లూదుతూ"2"
వేగమె రావా వైకుంఠ నిలయా
"గోకుల నందన "
ఎత్తు
గోపాల నందగోపాల గోపాల నందగోపాల "2"
bajana patalu,
bajana patalu telugu,
bajana patalu telugu lo,
bajana patalu songs,
bajana patalu bajana patalu,
atmakur bajana patalu,
anjaneya swamy bajana patalu,
ammavari bajana patalu
andhra bajana patalu,bajana patalu bhakthi patalu
#bhajanapotilu
#bhajana
#telugubhajanapatalu
#telugulyrics
#bhajanapoteelu
#bhajanapatalu
#bhajanalutelugu
#sangeetharavali
గోకుల నందన"ఓ" గోపాల. దయాసాగరా కరుణించవేల
కీరవాణి రాగం.
ఆది తాళం
సాకి:
గోకుల నందనా..ఆ..... ఓ.....గోపాలా.....
నా..... ఆ....... పిలుపే విని రావా..
పల్లవి..
గోకుల నందనా ఓ గోపాల
దయాసాగరా కరుణించవేల
ఆపదలన్నీ ఈడేర్చరా...
"గోకుల నందన "
చరణం 1
ఎవరి శాపాలకో మమ్ము పాపులుగా చేసి
భాధింప ఇది న్యాయమా... ఆ......
భాధింప ఇది న్యాయమా
"పాప భారము మోయగ లేము"2"
భారము నీవే భవ భయ హరణా
"గోకుల నందన "
చరణం 2
గొల్లపిల్లలతొ గోవుల కాయుచు
"వినలేదేమో నా పిలుపు"2"
"సప్తస్వరములా వేణువు లూదుతూ"2"
వేగమె రావా వైకుంఠ నిలయా
"గోకుల నందన "
ఎత్తు
గోపాల నందగోపాల గోపాల నందగోపాల "2"
bajana patalu,
bajana patalu telugu,
bajana patalu telugu lo,
bajana patalu songs,
bajana patalu bajana patalu,
atmakur bajana patalu,
anjaneya swamy bajana patalu,
ammavari bajana patalu
andhra bajana patalu,bajana patalu bhakthi patalu
#bhajanapotilu
#bhajana
#telugubhajanapatalu
#telugulyrics
#bhajanapoteelu
#bhajanapatalu
#bhajanalutelugu
#sangeetharavali
มุมมอง: 4 873
วีดีโอ
||వేంకటేశ్వర స్వామి అనగానే గుర్తుకు వచ్చే అమోఘమైన పాట ||తెలుగు లిరిక్స్ | Narayana nee naamame gathi
มุมมอง 11K21 วันที่ผ่านมา
రాగం: మాల్కోస్ తాళం: ఆది సాకి: పావనముల్ హరిభక్తి.... విభావముల్ పరమ రహస్య పావనముల్....... గాయ కవిత రాగముల్....... తాళ్ళపాక అన్నమయ్య పదము...... శ్రీ తాళ్లపాక అన్నమయ్య పదము..... అన్నమయ్య పదము..... నారాయణ... నారాయణ..... నారాయణ........ పల్లవి: నారాయణ నీ నామమే గతి ఇక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ....నారాయణ..... 1చరణం: పైపై ముందట భవజలది దాపు వెనుక చింతా జలది చాపులము నడుమ సంసార జలధి తేప ఏమి ఇది తెగనీద...
| అద్భుతమైన శ్రీరాముడి భజన పోటీల పాట |తెలుగు లిరిక్స్ |#bhajanapoteelu |kalanaina sreeraama|
มุมมอง 1.4Kหลายเดือนก่อน
Song: కలనైనా శ్రీరామ నీ ధ్యానమే తోడి రాగం జంపె తాళం సాకి: రామా......... శ్రీరామ....... రామ....... నిరతము నిన్నే ధ్యానించుచున్న నీకు జాలి లేదా..... పల్లవి: కలనైనా శ్రీరామ నీధ్యానమే ఇలలోన నా స్వామి నీవేనయ్యా కలనైనా......... 1చ: రామ నామామృత మాధుర్యమును గ్రోలి త్యాగయ్య క్షేత్రయ్య తరియించిరి నీ పాద ధూళిచే ధన్యమై జన్మంబు శిల కూడా పులకించే స్త్రీ రూపమై || కలనైనా || 2చ: నీ పాద సేవయే మా భాగ్యమని ఎంచి ని...
| శనివారం వెంకటేశ్వర స్వామి పాట | తెలుగు లిరిక్స్ | Chaladaa hari naama sankeerthanam #bhajana
มุมมอง 2.7K2 หลายเดือนก่อน
పాట: చాలదా హరినామ సంకీర్తనం రాగం: కీరవాణి తాళం: జంపె సాకి: కళ్యాణాద్భుత గాత్రాయ..... కామితార్ధ ప్రధాయినే.... శ్రీమద్ వెంకట నాధాయ..... శ్రీనివాసాయతే నమః.... పల్లవి: చాలదా హరినామ సంకీర్తనం చాలదా హరి సేవలో జీవితం 1చరణం: ముచ్చెమటల కోర్చి ముచ్చటలను తీర్చి ముద్దు మురిపాలతో ముంగురులను సవరించి కన్నతల్లి వోలె కథలెన్నో వినిపించి పొత్తులను కుడిచేటి పురుషోత్తముని సేవ..3 2చరణం: సుడిగాలి కెరటాల నడిసంద్రమున జ...
| దసరా స్పెషల్ |వెంకటేశ్వర స్వామి పాట| కొండపై కొలువుంటివే గోవిందా| #bhajana
มุมมอง 8803 หลายเดือนก่อน
#bhajanapotilu #bhajana #telugubhajanapatalu #telugulyrics #bhajanapoteelu #bhajanapatalu #bhajanalutelugu #sangeetharavali
| రామచంద్ర నవమోహన రూప | త్రిపుట తాళం | తెలుగు లిరిక్స్ |#bhajanapoteelu
มุมมอง 6914 หลายเดือนก่อน
#bhajanapotilu #bhajana #telugubhajanapatalu #telugulyrics #bhajanapoteelu #bhajanapatalu #bhajanalutelugu #sangeetharavali
భజన మొదలు పెట్టేముందు పాడే వినాయకుని పాట | తే నమోస్తు లక్ష్మీ గణేశాయ |#bhajana
มุมมอง 4334 หลายเดือนก่อน
పాట: తే నమోస్తు లక్ష్మీ గణేశాయ రాగం: కళ్యాణి తాళం: ఆది శ్లోకం: వందే సిద్ధి వినాయకం... వందే బుద్ధి ప్రదాయకం... నటరాజసుతం వందే.... వందే విజ్ఞదాయకం.... వందే విజ్ఞదాయకం....... పల్లవి: తేనమోస్తు లక్ష్మీ గణేశాయ దేవదేవాయ పావనాయ భవ భానుకోటి దీప్తాయ రూపజిత భావజాయ ఆశ్రితకల్ప భుజాయ 1 చరణం : దీనావన తత్పరాయ నిరుపమ దీరవరేణ్యాయ పరాత్పరాయ గాన వినోదాయ సమస్త కళ కలాపాయ ప్రణవ స్వరూపాయ భవ || తే నమోస్తు || 2 చరణం: వ...
|| తలంబ్రాలు పోసిన రాముడు లలిత భాగ్య సీతామాతకు || #bhajanapoteelu
มุมมอง 6755 หลายเดือนก่อน
రాగం: కళ్యాణి తాళం: త్రిపుట సాకి: శ్రీ రాఘవం దశరధాత్మజప్రమేయం సీతాపతిo రఘుకులాన్వయ రత్న దీపం ఆజానుబాహుం అరవింద దలాయతాక్ష్యం రామం నిషాచర వినాశకరం నమామి.....ఆ..ఆ..ఆ..... పల్లవి: తలంబ్రాలు పోసిన రాముడు లలిత భాగ్య సీతామాతకు తలంబ్రాలు పోసిన రాముడు ఆ..ఆఆ...ఆఆ.... 1చ: తలుకు బంగారు పల్లేరములో బెలుకు ముత్యాల్ దోసిటన్ గొని విలన్ సకల రాజుల శిరమున వెలయునట్టి ఘన మకుటంబులు వెలుగుమనులు మేలుగు దీప్తిని చలవు పద...
| కృష్ణాష్టమి స్పెషల్ సాంగ్ | అద్భుతమైన కృష్ణయ్య పాట |#bhajanapoteelu #harmonium
มุมมอง 1.5K5 หลายเดือนก่อน
రాగం: తోడి తాళం: రూపకం సాకి: రుక్మిణి కేళి సంయుక్తం... పీతాంబర సుశోభితం... అవాప్త తులసీ గంధం... కృష్ణం వందే జగద్గురుం... పల్లవి: చిన్ని కృష్ణ రారా కృష్ణ చేరికొలుతు రావయా రారా మీ చరణంబుల వాలిపోదు నేనిలా రారా వనమాలి రారా గిరిధారి 1చ: నీవు లేని నాదు బ్రతుకు నిజముగనే పెను ఎడారి కరుణామృత మొలక బోసి 2 కావుము నీ పద దాసుని || చిన్ని కృష్ణ || 2చ: ఉనికి లేని వాడవంట కనిపించని వాడవంట కన్నులున్న వారి కొరకు క...
| మధురం మధురం నీ శుభ నామం తిరుమలవాస శ్రీ వేంకటేశ | లిరిక్స్ |
มุมมอง 4.1K5 หลายเดือนก่อน
పాట: మధురం మధురం నీ శుభ నామం రాగం: మోహన తాళం: ఆది సాకి: వెంకటేశ్వర..... శ్రీనివాస...ఆ..ఆ...ఆఆ.... పల్లవి: మధురం మధురం నీ శుభ నామం తిరుమలవాస శ్రీ వేంకటేశ 1చరణం: పూజలు చేయ పూవులు యేలా అర్పించెదము మా హృదయాంజలులు కానుక లీయ కాసులు ఏల కానుక జేసెద మా జీవితమే 2చరణం: ఏ నామమున పిలిచిన పలికే అగనిత గుణధామ శ్రీ వేంకటేశ పాలను ముంచిన నీటిని ముంచిన నీదే భారం నిర్మల తేజ #bhajanapotilu #bhajana #telugubhajanapat...
|| వేంకటేశ్వర స్వామి భజన పోటీల కొత్త పాట || లిరిక్స్ || #bhajanapoteelu
มุมมอง 1.9K5 หลายเดือนก่อน
పాట: కంటి అఖిలాండ కర్త అధికుని గంటి రాగం: దేశాక్షి తాళం: కండ చాపు సాకి: హరీ.......హరీ.....శ్రీహరి.......హరీ......... పల్లవి: కంటి అఖిలాండ కర్త నదికుని గంటి కంటి నఘములు వీడు కొంటి నిజమూర్తి గంటి 1చ: మహనీయ ఘన ఫణామణుల శైలము గంటి బహు విభవముల మంటపములు గంటి సహజ నవరత్న కాంచన వేదికలు గంటి రహి వహించిన గోపురం బులవే కంటి || కంటి || 2చ: పరమయోగీంద్రులకు భావగోచరమైన సరిలేని పాదాం భుజములు గంటి తిరమైన గిరి చూపు...
| ఏల రాదు నీ దయ ఏలవేమి రామయ | రూపకంలో అద్భుతమైన రామయ్య పాట |Yela radu nee Daya|#lyrics
มุมมอง 4166 หลายเดือนก่อน
పాట: ఏల రాదు నీ దయ రాగం: నీలాంబరి తాళం: రూపకం సాకి: హే సూర్యన్మయాబ్ది సోమ....... రామ....... రాక్షస సంహార.... రఘువంశధి రామ..... సార్వభౌమ....... రామా......... పల్లవి: ఏలరాదు నీ దయ ఏలవేమి రామయ చాలగ నిను వేడితి బ్రతిమాలితి నీ పాలబడితి 1చరణం: రామ రామ యనుచు నిన్ను స్మరణ చేయుచున్న నన్ను అరమరేమి లేక మదిని కరుణచూపవేమి రామా పంతమేల పంకజాక్ష అంత కోపమేమి రామా చెంత చేరి వేడినాను చింత తీర్చవేమీ స్వామి || ఏలరా...
|| రఘుపతి నామం హనుమకు ప్రాణం ||అద్భుతమైన ఆంజనేయ స్వామి పాట #bhajana
มุมมอง 4K6 หลายเดือนก่อน
పాట: రఘుపతి నామం హనుమకు ప్రాణం రాగం: మోహన తాళం: ఆది సాకి: హనుమా.....ఆ..ఆ...a.a...a ఆర్త జనావనా.....ఆఆ...ఆ...ఆఆ..... హనుమా....... హనుమా.......... పల్లవి: రఘుపతి నామం హనుమకు ప్రాణం లోకోధారక మంత్రం శ్రీరామ నామం రఘుపతి నామం.............. 1చ: అఖిల చరాచర పావన చరిత. ఆ...ఆ.....ఆఆ.... అతులత గుణగణ శ్రీరామదూత శరణంటి స్వామి 2 || రఘుపతి నామం || 2చ: సింధువు దాటి సీతను గాంచి ఈ....ఈ....ఈఈ..... సీతాపతిమది చింతన...
మనసా....ఓ మంచి మనసా...#bhajana
มุมมอง 6136 หลายเดือนก่อน
రాగం: మధ్యమావతి తాళం: ఏక సాకి: మనసా...ఓ... మనసా.... హరిచింతనామృతము గ్రోలి తరించుట నీకు తెలుసా.... తెలియదా.... అయితే..... నా మాట వినవే....ఓ ... మంచి మనసా... పల్లవి: హరి అనవే శ్రీ హరి అనవే శ్రీహరి పాదములే గతి యనవే 1చ: నిలకడ లేనిది కాయం అలజడి అయినది ప్రాయం హరినామృతము దివ్య ఔషధము అనీషము గ్రోలి తరించవే మనసా || హరి అనవే || సాకి: పాప స్వరూపమే దుఃఖము దుఃఖము కలిగించినదే కామము సర్వ అనర్థమలకు అది ఏ మూలము ...
|| ఏదిరా నీ దయ రాఘవ రక్షింపరా || #lyrics Yedira nee Daya raghava || #bhajana
มุมมอง 5596 หลายเดือนก่อน
సాంగ్: ఏదిరా నీ దయ రాఘవ రక్షింపరా రాగం: భీ0ప్లాస్ తాళం: రూపకం సాకి: జపమేమి చేసెనో జనకమహారాజు కళ్యాణ రాముని కాళ్లు కడుగా.. ఏ తపంబు ఫలించి వాల్మీకి మౌని...... భక్తి రామాయణము రాసి ముక్తి నొందే.... పల్లవి: ఏదిరా నీ దయ రాఘవ రక్షింపరా శ్రీ రాఘవ రక్షింపరా 1చ: రామ రవి కులాబ్ధి సోమ రామకోటి సుందర కామితార్థమెల్ల తీర్చి కరుణతోడ కావరా || ఏదిరా నీదయ || 2చ: ఎందరో నీ పూజ చేసి పొందినారు మోక్షము ఎందుకయ్య జాలి లే...
|| కలనైన శ్రీరామ నీ ధ్యానమే || తెలుగు లిరిక్స్ || Kalanaina srirama || #bhajana
มุมมอง 6926 หลายเดือนก่อน
|| కలనైన శ్రీరామ నీ ధ్యానమే || తెలుగు లిరిక్స్ || Kalanaina srirama || #bhajana
చక్కని కృష్ణయ్య పాట | ముజ్జగాలు మోహింపగ | #lyrics #bhajana Mujjagaalu mohimpaga
มุมมอง 5947 หลายเดือนก่อน
చక్కని కృష్ణయ్య పాట | ముజ్జగాలు మోహింపగ | #lyrics #bhajana Mujjagaalu mohimpaga
చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశఖర శంకర #bhajana #lyrics
มุมมอง 5627 หลายเดือนก่อน
చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశఖర శంకర #bhajana #lyrics
మధురమైన గాత్రంలో / నారాయణ నీ నామమే గతి ఇక / #bhajana
มุมมอง 1.4K7 หลายเดือนก่อน
మధురమైన గాత్రంలో / నారాయణ నీ నామమే గతి ఇక / #bhajana
అద్భుతమైన శివుని పాట | lyrics | #bhajana
มุมมอง 3.1K7 หลายเดือนก่อน
అద్భుతమైన శివుని పాట | lyrics | #bhajana
హిందోళ రాగంలో అన్నమయ్య సంకీర్తనా గానామృతం| తెలుగు లిరిక్స్ |#bhajana
มุมมอง 2.6K7 หลายเดือนก่อน
హిందోళ రాగంలో అన్నమయ్య సంకీర్తనా గానామృతం| తెలుగు లిరిక్స్ |#bhajana
శనివారం చక్కనైన పాండురంగ స్వామి పాట#bhajana
มุมมอง 5K8 หลายเดือนก่อน
శనివారం చక్కనైన పాండురంగ స్వామి పాట#bhajana
వినసొంపైన వేంకటేశ్వర స్వామి పాట | గోవిందాయని పిలిచిన పలికే |Govindayani pilichina palike| #bhajana
มุมมอง 13K8 หลายเดือนก่อน
వినసొంపైన వేంకటేశ్వర స్వామి పాట | గోవిందాయని పిలిచిన పలికే |Govindayani pilichina palike| #bhajana
నారాయణుడీతడు నరులాల | తెలుగు లిరిక్స్ | #bhajana
มุมมอง 2.7K8 หลายเดือนก่อน
నారాయణుడీతడు నరులాల | తెలుగు లిరిక్స్ | #bhajana
| హే శంభో మహాదేవ | శివయ్య పాట |లిరిక్స్ | Hey sambho mahadeva
มุมมอง 1.8K8 หลายเดือนก่อน
| హే శంభో మహాదేవ | శివయ్య పాట |లిరిక్స్ | Hey sambho mahadeva
ఆంజనేయ స్వామి హైలెట్ సాంగ్ | తెలుగు లిరిక్స్ |#bhajana
มุมมอง 8K8 หลายเดือนก่อน
ఆంజనేయ స్వామి హైలెట్ సాంగ్ | తెలుగు లిరిక్స్ |#bhajana
|మురహర శౌరి| ఎన్నిసార్లు విన్న తనివి తీరని కృష్ణుని పాట#bhajana
มุมมอง 2.5K8 หลายเดือนก่อน
|మురహర శౌరి| ఎన్నిసార్లు విన్న తనివి తీరని కృష్ణుని పాట#bhajana
|మానను నీ భజన| తెలుగు లిరిక్స్ | Mananu Nee Bhajana|
มุมมอง 2.8K8 หลายเดือนก่อน
|మానను నీ భజన| తెలుగు లిరిక్స్ | Mananu Nee Bhajana|
Super
Haarmoniyam sound lo lirics ardam kavadam ledu......but chala intrest ga undi vinalani...
మ్యూజిక్ తప్ప పాట అర్థం అవ్వట్లేదు సార్
చాలా బాగుంది.
పాట: గోకుల నందన"ఓ" గోపాల. దయాసాగరా కరుణించవేల కీరవాణి రాగం. ఆది తాళం సాకి: గోకుల నందనా..ఆ..... ఓ.....గోపాలా..... నా..... ఆ....... పిలుపే విని రావా.. పల్లవి.. గోకుల నందనా ఓ గోపాల దయాసాగరా కరుణించవేల ఆపదలన్నీ ఈడేర్చరా... "గోకుల నందన " చరణం 1 ఎవరి శాపాలకో మమ్ము పాపులుగా చేసి భాధింప ఇది న్యాయమా... ఆ...... భాధింప ఇది న్యాయమా "పాప భారము మోయగ లేము"2" భారము నీవే భవ భయ హరణా "గోకుల నందన " చరణం 2 గొల్లపిల్లలతొ గోవుల కాయుచు "వినలేదేమో నా పిలుపు"2" "సప్తస్వరములా వేణువు లూదుతూ"2" వేగమె రావా వైకుంఠ నిలయా "గోకుల నందన " ఎత్తు గోపాల నందగోపాల గోపాల నందగోపాల "2"
అంతగనం సౌండ్స్ బిట్స్ ఎట్లా వినిపిస్తే వస్తదిరా
👏👏👏👌👌👌 super super...
అద్భుతమైన ఈ వేంకటేశ్వరస్వామి భజన గీతమును భజనలలో పాడుచున్నాము. మీ భజనబృందం సూపర్గా వినిపించారు. ఓం నమో వేంకటేశాయ సిద్ధేశ్వరుడు భజనస్వామి, అంబసిద్ధేశ్వరస్వామి గుడి, శ్రీశైలం ఆత్మకూర్
Govinda govinda govinda 🙏🙏🙏🙏🙏🙏🙏🌷🌼🎉
ఏమన్నా భజన వినిపిస్తుందా అసలు అర్థమే కావట్లేదు ఏం పాడుతున్నారు
Super sir
రాగం: మాల్కోస్ తాళం: ఆది సాకి: పావనముల్ హరిభక్తి.... విభావముల్ పరమ రహస్య పావనముల్....... గాయ కవిత రాగముల్....... తాళ్ళపాక అన్నమయ్య పదము...... శ్రీ తాళ్లపాక అన్నమయ్య పదము..... అన్నమయ్య పదము..... నారాయణ... నారాయణ..... నారాయణ........ పల్లవి: నారాయణ నీ నామమే గతి ఇక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ....నారాయణ..... 1చరణం: పైపై ముందట భవజలది దాపు వెనుక చింతా జలది చాపులము నడుమ సంసార జలధి తేప ఏమి ఇది తెగనీదుటకు || నారాయణ || 2చరణం: కింది లోకములు కీడు నరకములు అందెటి స్వర్గాల కేమిరా చెంది అంతరాత్మ శ్రీ వేంకటేశ వెంకటేశా....... శ్రీనివాస........వెంకటేశా......... అందె పరమపద మవలమదేది || నారాయణ|| 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
👌🙏
ఓం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామీ 🙏🙏
Supar chana bagundi bro
పాట చాలా బాగుంది అన్నా 🎉
Eltivi, songs, licres, ksvli, pitindi
🎉🎉🎉🎉🎉😂😂🎉🎉🎉😂😂😂😂😂🎉🎉🎉😂😂😂😂 0:30 0:33 😊 0:34 0:35 0:36 0:36 0:36 0:38 0:38 0:38 0:40 0:40 0:40 0:41 0:41 0:41 0:41 0:41 0:41 😂 0:42 0:42 0:42 0:42 0:43 0:43 0:43 0:43 0:43 0:43 0:43
సూపర్
సూపర్ గురు ఉగారు 👏👏👏👏👏👏👏
Chakkagaa paadaaru. Inkaa manchi bhajana geetamulu andivandi. Govindaa govinda
మీరు చాలా బాగా పాడారు హార్మోన్ సౌండ్ ఎక్కువయింది
Super song superga padaru
మా అనుమతి లేకుండ description లో మా పేరు ఏందుకు వాడుతున్నారు తీసివేయండి
Ok
Rapid tags vaadutunnapudu automatic ga Mee name vastondi
పాట: తే నమోస్తు లక్ష్మీ గణేశాయ రాగం: కళ్యాణి తాళం: ఆది శ్లోకం: వందే సిద్ధి వినాయకం... వందే బుద్ధి ప్రదాయకం... నటరాజసుతం వందే.... వందే విజ్ఞదాయకం.... వందే విజ్ఞదాయకం....... పల్లవి: తేనమోస్తు లక్ష్మీ గణేశాయ దేవదేవాయ పావనాయ భవ భానుకోటి దీప్తాయ రూపజిత భావజాయ ఆశ్రితకల్ప భుజాయ 1 చరణం : దీనావన తత్పరాయ నిరుపమ దీరవరేణ్యాయ పరాత్పరాయ గాన వినోదాయ సమస్త కళ కలాపాయ ప్రణవ స్వరూపాయ భవ || తే నమోస్తు || 2 చరణం: విఘ్నదేవాయ కన్యాకుమారాయ ఏకదంతాయ వీత చింతాయ మహిత వీరపరాయ భవ్యాయ విఘ్నరాజాయ లంబోదరాయ ప్రమదనాధ కాయ దుష్కృతారణ్య పావనాయ సమంచిత సదయ కరిముఖాయ చిర కృపా సాగరాయ మూషిక వాహనాయ భవ || తే నమోస్తు ||
రాగం: కళ్యాణి తాళం: త్రిపుట సాకి: శ్రీ రాఘవం దశరధాత్మజప్రమేయం సీతాపతిo రఘుకులాన్వయ రత్న దీపం ఆజానుబాహుం అరవింద దలాయతాక్ష్యం రామం నిషాచర వినాశకరం నమామి.....ఆ..ఆ..ఆ..... పల్లవి: తలంబ్రాలు పోసిన రాముడు లలిత భాగ్య సీతామాతకు తలంబ్రాలు పోసిన రాముడు ఆ..ఆఆ...ఆఆ.... 1చ: తలుకు బంగారు పల్లేరములో బెలుకు ముత్యాల్ దోసిటన్ గొని విలన్ సకల రాజుల శిరమున వెలయునట్టి ఘన మకుటంబులు వెలుగుమనులు మేలుగు దీప్తిని చలవు పదముల రఘురామునికి || తలంబ్రాలు పోసిన రాముడు || 2చ: సిగ్గుచే తలవంచుకొనుచు రాముని సొగసోరా చూచుచు నిగ్గు పైట సవరించుకొనుచు నీటుగా చిరునవ్వు నవ్వుచు సగ్గుకల్గు కరకంకణములు సందలింప కరుణారసమున సగకుండ జలగు సుగుణమని జగన్నాథ కవి పోసిన కళ్యాణి || తలంబ్రాలు పోసిన రాముడు ||
చాలా బాగా పాడారు
సూపర్ సూపర్ చాలా బాగా పడినావు ధనుంజయ.. తబలా కూడ సూపర్
రాగం: తోడి తాళం: రూపకం సాకి: రుక్మిణి కేళి సంయుక్తం... పీతాంబర సుశోభితం... అవాప్త తులసీ గంధం... కృష్ణం వందే జగద్గురుం... పల్లవి: చిన్ని కృష్ణ రారా కృష్ణ చేరికొలుతు రావయా రారా మీ చరణంబుల వాలిపోదు నేనిలా రారా వనమాలి రారా గిరిధారి 1చ: నీవు లేని నాదు బ్రతుకు నిజముగనే పెను ఎడారి కరుణామృత మొలక బోసి 2 కావుము నీ పద దాసుని || చిన్ని కృష్ణ || 2చ: ఉనికి లేని వాడవంట కనిపించని వాడవంట కన్నులున్న వారి కొరకు కలవు ఇంట కలవు వెంట రారా వనమాలి రారా గిరిధారి || చిన్ని కృష్ణ ||
Music super sir
Super👌
Super
చాలా చాలా బాగా పాడినారు జైశ్రీరామ్
Sahityam nitiga pettandi sir
పాట: ఏల రాదు నీ దయ రాగం: నీలాంబరి తాళం: రూపకం సాకి: హే సూర్యన్మయాబ్ది సోమ....... రామ....... రాక్షస సంహార.... రఘువంశధి రామ..... సార్వభౌమ....... రామా......... పల్లవి: ఏలరాదు నీ దయ ఏలవేమి రామయ చాలగ నిను వేడితి బ్రతిమాలితి నీ పాలబడితి 1చరణం: రామ రామ యనుచు నిన్ను స్మరణ చేయుచున్న నన్ను అరమరేమి లేక మదిని కరుణచూపవేమి రామా పంతమేల పంకజాక్ష అంత కోపమేమి రామా చెంత చేరి వేడినాను చింత తీర్చవేమీ స్వామి || ఏలరాదు నీ దయ || 2చరణం: శరణు శరణు యనుచు నిన్ను చరణంబుల వాలినాను కరిరాజును గాచిన గతి కావవేమి కమలనయన భారమవుదునా నేను ధరణిధర దేవ దేవ ధారుని నీ సేవ కన్న అన్యమేమీ లేదు నాకు || ఏలరాదు నీ దయ ||
Supar👏👏👏👏
సాంగ్: ఏదిరా నీ దయ రాఘవ రక్షింపరా రాగం: భీ0ప్లాస్ తాళం: రూపకం సాకి: జపమేమి చేసెనో జనకమహారాజు కళ్యాణ రాముని కాళ్లు కడుగా.. ఏ తపంబు ఫలించి వాల్మీకి మౌని...... భక్తి రామాయణము రాసి ముక్తి నొందే.... పల్లవి: ఏదిరా నీ దయ రాఘవ రక్షింపరా శ్రీ రాఘవ రక్షింపరా 1చ: రామ రవి కులాబ్ధి సోమ రామకోటి సుందర కామితార్థమెల్ల తీర్చి కరుణతోడ కావరా || ఏదిరా నీదయ || 2చ: ఎందరో నీ పూజ చేసి పొందినారు మోక్షము ఎందుకయ్య జాలి లేదా అందుకో మా వందనం || ఏదిరా నీ దయ ||
Song: కలనైనా శ్రీరామ నీ ధ్యానమే తోడి రాగం జంపె తాళం సాకి: రామా......... శ్రీరామ....... రామ....... నిరతము నిన్నే ధ్యానించుచున్న నీకు జాలి లేదా..... పల్లవి: కలనైనా శ్రీరామ నీధ్యానమే ఇలలోన నా స్వామి నీవేనయ్యా కలనైనా......... 1చ: రామ నామామృత మాధుర్యమును గ్రోలి త్యాగయ్య క్షేత్రయ్య తరియించిరి నీ పాద ధూళిచే ధన్యమై జన్మంబు శిల కూడా పులకించే స్త్రీ రూపమై || కలనైనా || 2చ: నీ పాద సేవయే మా భాగ్యమని ఎంచి నిరతంబు మనసారా కొలిచేమయ్య శరణాగతత్రాన బిరుదాంకితుడవు నీవు శరణoటి శ్రీరామ దరి చేర్చుమా || కలనైనా ||
Super anna chala Baga padaru
Super
సాంగ్: ముజ్జగాలు మోహింపగా మురళిని మ్రోగించరా అసావేరి రాగం రూపక తాళం సాకి: కృష్ణ...... కృష్ణ...... ముజ్జగాలు మోహింపగ మురళిని మ్రోగించరా....... పల్లవి: ముజ్జగాలు మోహింపగా మురళిని మ్రోగించరా కృష్ణ...... కృష్ణ...... 1చ: పక్షపాతమేల నీ పక్షం ఏది గోపాల బృందావని వీడి నీవు పొందిన సుఖమేమున్నది | ముజ్జగాలు | 2చ: ఎందుకో మధురానగరి ఎందుకో ద్వారకాపురి మురళి కన్న రాధ కన్న కురుక్షేత్రము ఏలరా | ముజ్జగాలు | 3చ: శంఖమేల చక్ర మేల సారధ్యము లేలరా అస్త్రశస్త్ర జాలమెల్ల యమున పారవైచి రారా | ముజ్జగాలు |
Chala chala bagundi super anna
Super anna
GOOD. SANG
సూపర్ సాంగ్..సూపర్ సింగర్ నందకిషోర్ 🌹👌👌👌👌👌👌👌👍👍🌹
సాంగ్: చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర శంకర మోహనాంగి రాగం మిశ్ర చాపు తాళం శ్లోకం: నాగేంద్రహారాయ త్రిలోచనాయ... భస్మాగరాగాయ మహేశ్వరాయ... నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ... తస్మైన కారాయ నమః శివాయ... పల్లవి: చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర శంకర పతిత పావన పార్వతీశ పాహిమాం పరమేశ్వర 2 1చరణం: గరళ కంఠ నీలకంఠ పాలనేత్ర మహేశ్వర కాలనాగుల మెడలో దాల్చి కాటిలో నివసింతువే కాటిలో నివసింతువే నీవు కాటిలో నివసింతువే. | చంద్ర శేఖర | 2చరణం: నంది వాహన నాగభూషణ నాట్యరాజా నర్తింతువే తకిట తకధిమి తకిట తకధిమి తకిట తకధిమి పదసరి గ పద తోం తోం తోం మమ్మేలు దైవము శంకర మము బ్రోవరా జగదీశ్వర మము బ్రోవరా జగదీశ్వర 2 | చంద్రశేఖర |
Muru padedi. Vinipisthaledu.
Song : నారాయణ నీ నామమే గతి ఇక రాగం: మాల్కోస్ తాళం: ఆది సాకి: నారాయణ..... నారాయణ...... నారాయణ..... పల్లవి: నారాయణ నీ నామమే గతి ఇక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ.....2 నారాయణ.....2 1చరణం: పైపై ముందట భవజలది దాపు వెనుక చింతా జలధి చాపలము నడుమ సంసార జలది వెంకటేశా.... వెంకటేశా..... తేప ఏమి ఇది తెగనీదుటకు || నారాయణ|| 2చరణం: కింది లోకములు కీడు నరకములు అందటి స్వర్గాలకేమిరా చెంది అంతరాత్మ శ్రీ వేంకటేశా వెంకటేశా..... వెంకటేశా.... అందె పరమపద మవల మరేది || నారాయణ ||
Harmonium tappa yemi vinapada ledu
కింద లిరిక్స్ వస్తూ ఉంటాయి వాటిని చూస్తూ వినండి.అర్థమవుతుంది.
సాంగ్: నీవు లేని చోటు లేదు రాగం: చక్రవాకం తాళం: రూపకం సాకి: రంగా.......మునిరంగా......ఆ...ఆ...ఆఆ..... నీవు లేని చోటు లేదు.... నీవు కానిదొకటి లేదు మునిరంగా.......... పల్లవి: నీవు లేని చోటు లేదు నీవు కానిదొకటి లేదు నీవు లేని ఊరు లేదు ఊరు లేని మేడ లేదు 1చరణం: నీ వనాది య నిజము నేను నాది యనుట నిజము నీవు లేని నేను లేను నీవు కానిదంత నేనే | నీవు లేని | 2చరణం: నీవు కాని రూపు లేదు నీవు లేని పేరు లేదు నీవనాధ సు శరీరము నేననాధ స్వరూపము |నీవు లేని |