Song : నారాయణ నీ నామమే గతి ఇక రాగం: మాల్కోస్ తాళం: ఆది సాకి: నారాయణ..... నారాయణ...... నారాయణ..... పల్లవి: నారాయణ నీ నామమే గతి ఇక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ.....2 నారాయణ.....2 1చరణం: పైపై ముందట భవజలది దాపు వెనుక చింతా జలధి చాపలము నడుమ సంసార జలది వెంకటేశా.... వెంకటేశా..... తేప ఏమి ఇది తెగనీదుటకు || నారాయణ|| 2చరణం: కింది లోకములు కీడు నరకములు అందటి స్వర్గాలకేమిరా చెంది అంతరాత్మ శ్రీ వేంకటేశా వెంకటేశా..... వెంకటేశా.... అందె పరమపద మవల మరేది || నారాయణ ||
Song : నారాయణ నీ నామమే గతి ఇక
రాగం: మాల్కోస్
తాళం: ఆది
సాకి:
నారాయణ.....
నారాయణ......
నారాయణ.....
పల్లవి:
నారాయణ నీ నామమే గతి ఇక
కోరికలు మాకు కొనసాగుటకు
నారాయణ.....2 నారాయణ.....2
1చరణం:
పైపై ముందట భవజలది
దాపు వెనుక చింతా జలధి
చాపలము నడుమ సంసార జలది
వెంకటేశా.... వెంకటేశా.....
తేప ఏమి ఇది తెగనీదుటకు
|| నారాయణ||
2చరణం:
కింది లోకములు కీడు నరకములు
అందటి స్వర్గాలకేమిరా
చెంది అంతరాత్మ శ్రీ వేంకటేశా
వెంకటేశా..... వెంకటేశా....
అందె పరమపద మవల మరేది
|| నారాయణ ||