చక్కని కృష్ణయ్య పాట | ముజ్జగాలు మోహింపగ |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ก.พ. 2025

ความคิดเห็น • 1

  • @sangeetharavali
    @sangeetharavali  7 หลายเดือนก่อน

    సాంగ్: ముజ్జగాలు మోహింపగా మురళిని మ్రోగించరా
    అసావేరి రాగం
    రూపక తాళం
    సాకి:
    కృష్ణ...... కృష్ణ...... ముజ్జగాలు మోహింపగ మురళిని మ్రోగించరా.......
    పల్లవి:
    ముజ్జగాలు మోహింపగా మురళిని మ్రోగించరా
    కృష్ణ...... కృష్ణ......
    1చ:
    పక్షపాతమేల నీ పక్షం ఏది గోపాల
    బృందావని వీడి నీవు పొందిన సుఖమేమున్నది
    | ముజ్జగాలు |
    2చ:
    ఎందుకో మధురానగరి ఎందుకో ద్వారకాపురి
    మురళి కన్న రాధ కన్న కురుక్షేత్రము ఏలరా
    | ముజ్జగాలు |
    3చ:
    శంఖమేల చక్ర మేల సారధ్యము లేలరా
    అస్త్రశస్త్ర జాలమెల్ల యమున పారవైచి రారా
    | ముజ్జగాలు |