అద్భుతమైన శివుని పాట | lyrics |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ก.พ. 2025

ความคิดเห็น •

  • @cmreddybonga3522
    @cmreddybonga3522 7 หลายเดือนก่อน +1

    ఓ 0నమశ్శివాయ ఓ 0🎉🎉🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌷⚘🌼🌻

  • @venkaiahgarinagaraju589
    @venkaiahgarinagaraju589 7 หลายเดือนก่อน +1

    ఓం నమః శివాయ

  • @sangeetharavali
    @sangeetharavali  8 หลายเดือนก่อน +1

    సాంగ్: శివపాద మంజీర నాదం
    రాగం: రాగ మాలిక
    తాళం:ఖండచాపు
    శ్లోకం: ఓం నమశ్శివాయ 3 సార్లు
    రేవతి రాగం:
    పల్లవి:
    శివపాద మంజీర నాదం
    నాలుగు వేదాలకే విపుల నాట్యానువాదం
    అత్యంత మధురం ఆద్యంత శుభదం
    ఆర్య మహాదేవి కనుదిన వినోదం
    అటాన రాగం:
    1చ:
    పాపాలు శాపాలు భక్తుల విలాపాలు
    హాలా హలము వోలే హరియింప కాబోలు
    ప్రమద గణ పటిత గణ స్వర జతుల లయ గతుల
    సా రిసనిదనిప రిపమపరిసా రిసనిదనిప
    రిపమపరి నిసమరి సనిరిస సనిరి సని దనిప
    మపరిస మపరిస పదనిపమ రిమప
    ప్రమద గణ పటిత గణ స్వరజతుల లయ గతుల
    తజ్జనుత తకజ్జనుత తకడితోంత తజ్జనుత
    జడ గంగ ఉప్పొంగ కైలాస గిరిపై
    హరుడు తాండవ కేలి ప్రసరించు వేళ
    | శివ పాద మంజీర నాదం |
    హంసధ్వని రాగం:
    2చ:
    సాధనలు వేదనలు ఆశ్రితుల ప్రార్ధనలు
    స్వరగాంగ ఝరివోలె శిరమందు ధరియించి
    ప్రీత నవనీత సముపేత గుణ సంభరిత
    భూత గణ నేత గణ ధాతకుని జ్యోతలని
    నందికేశుడు నమక చమకాలు పాడ ఆ... ఆ.....
    సుందరేశుడు శివుడు శివమెత్తి ఆడ.....
    |శివ పాద మంజీర నాదం|
    షణ్ముఖ ప్రియా రాగం:
    3చ:
    భేదాలవాదాల పెరిగే అగాధల
    త్రిపురాల భంగిమయింప సర్వేశ్వరుడు
    పాలనేత్ర జ్వాల తిమిరాల తమిగ్రోల
    ధగ ధగ ధగిత శ్రితకాంతిక్ జటాకలిత మూర్తియై
    హర హర హర హర
    స్పూర్థియై ... హర హర హర హర
    మూర్తి యై స్ఫూర్తియై కళ్యాణ కీర్తియై
    కార్తికేయుడు లయని బద్ధుడవు సమయాన
    | శివ పద మంజీర నాదం |