||వేంకటేశ్వర స్వామి అనగానే గుర్తుకు వచ్చే అమోఘమైన పాట ||తెలుగు లిరిక్స్ | Narayana nee naamame gathi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ม.ค. 2025

ความคิดเห็น • 3

  • @vangarasivaprasad6607
    @vangarasivaprasad6607 วันที่ผ่านมา +1

    చాలా బాగుంది.

  • @devalreddykanthala7681
    @devalreddykanthala7681 13 วันที่ผ่านมา +4

    👌🙏

  • @sangeetharavali
    @sangeetharavali  12 วันที่ผ่านมา +2

    రాగం: మాల్కోస్
    తాళం: ఆది
    సాకి:
    పావనముల్ హరిభక్తి.... విభావముల్ పరమ రహస్య పావనముల్....... గాయ కవిత రాగముల్....... తాళ్ళపాక అన్నమయ్య పదము...... శ్రీ తాళ్లపాక అన్నమయ్య పదము..... అన్నమయ్య పదము.....
    నారాయణ... నారాయణ..... నారాయణ........
    పల్లవి:
    నారాయణ నీ నామమే గతి ఇక
    కోరికలు మాకు కొనసాగుటకు
    నారాయణ....నారాయణ.....
    1చరణం:
    పైపై ముందట భవజలది
    దాపు వెనుక చింతా జలది
    చాపులము నడుమ సంసార జలధి
    తేప ఏమి ఇది తెగనీదుటకు
    || నారాయణ ||
    2చరణం:
    కింది లోకములు కీడు నరకములు
    అందెటి స్వర్గాల కేమిరా
    చెంది అంతరాత్మ శ్రీ వేంకటేశ
    వెంకటేశా....... శ్రీనివాస........వెంకటేశా.........
    అందె పరమపద మవలమదేది
    || నారాయణ||
    💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐