ขนาดวิดีโอ: 1280 X 720853 X 480640 X 360
แสดงแผงควบคุมโปรแกรมเล่น
เล่นอัตโนมัติ
เล่นใหม่
Manchi gaatram harmony tabal super
సూపర్ 🙏
సాంగ్: శరణు శరణయా శ్రీ పాండురంగకానడ రాగంఏక తాళంసాకి:శరణు శరణయా... శ్రీ పాండురంగ....కరుణ చూపి మాపైన కనికరించవా.......పల్లవి:శరణు శరణయా శ్రీ పాండురంగకరుణ చూపి మాపైన కనికరించవా1చ:పండరీపురమందు కొలువై నిలిచావుపాండురంగ నిను చూసిన జన్మయే పావనముమనసారా నీ నామ స్మరణయే చేశామునీ పదముల చెంత చేరి కైవల్యము కోరాము || శరణు||2చ:నీ భజనలు చేయగా నీ నామమే స్మరియింపనీ పాద దాసులము నీ చెంత నిలిచామువిఠలేశ్వర భవబంధములు ఎడబాపే స్వామివనిముక్తి కోరి నీ పదముల చెంత చేరి నిలిచాము || శరణు||
Manchi gaatram harmony tabal super
సూపర్ 🙏
సాంగ్: శరణు శరణయా శ్రీ పాండురంగ
కానడ రాగం
ఏక తాళం
సాకి:
శరణు శరణయా... శ్రీ పాండురంగ....
కరుణ చూపి మాపైన కనికరించవా.......
పల్లవి:
శరణు శరణయా శ్రీ పాండురంగ
కరుణ చూపి మాపైన కనికరించవా
1చ:
పండరీపురమందు కొలువై నిలిచావు
పాండురంగ నిను చూసిన జన్మయే పావనము
మనసారా నీ నామ స్మరణయే చేశాము
నీ పదముల చెంత చేరి కైవల్యము కోరాము
|| శరణు||
2చ:
నీ భజనలు చేయగా నీ నామమే స్మరియింప
నీ పాద దాసులము నీ చెంత నిలిచాము
విఠలేశ్వర భవబంధములు ఎడబాపే స్వామివని
ముక్తి కోరి నీ పదముల చెంత చేరి నిలిచాము
|| శరణు||