ఫౌండేషన్ విత్తనాలు తక్కువ ధరలు రైతు వద్ద | Foundation Seed

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 31 ต.ค. 2023
  • farmers
    agriculture, farming, new innovation in agriculture
    new seeding machine
    agriculture technology in telugu
    nuthana vithana gorru
    nuthana avishkarana
    agriculture tips in telugu
    stem borer life cycle explained
    blast, blast series
    natu machine
    iron deficiency
    natural farming tips and tricks
    new agriculture machinery
    weed control

ความคิดเห็น • 12

  • @voragantimohan6972
    @voragantimohan6972 7 หลายเดือนก่อน +2

    Super 🎉🎉

  • @user-su4en1bn7p
    @user-su4en1bn7p 6 หลายเดือนก่อน +1

    Sir madi 1262 varity polam anta nallakanki vachindi anduvalla sir

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  6 หลายเดือนก่อน

      మైట్స్ వలన నల్ల గింజలు ఏర్పడే అవకాశం ఉన్నది లేదా కాటుక తెగులు వలన నల్లగా గింజలు మారే అవకాశం ఉంది నల్లి వలన వస్తే నల్లికి సంబంధించిన మందు స్ప్రే చేయాలి కాటుక తెగులు అయితే కార్బన్డిజం లేదా భావిస్తాన్ లేదాటిల్ట్ స్ప్రే చేయండి

  • @anjaneyulurajaboina3372
    @anjaneyulurajaboina3372 7 หลายเดือนก่อน +1

    నేను హైబ్రిడ్ సీడ్ వేసాను RX100 ఈ పంట పండిన వడ్లను మళ్ళీ ఈ ఏసంగి పంటకు విత్తనంకు వడొచ్చా

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  7 หลายเดือนก่อน

      మీరు వీడియోని పూర్తిగా చూడండి టర్మేషన్ సీడ్ అయితే మళ్లీ విత్తనానికి పనికిరాదు బ్రీడర్ ఫౌండేషన్ సర్టిఫైడ్ వేసుకోవచ్చు ఈ విషయాలే వీడియోలు చెప్పింది మీరు వేసింది బ్రీడర్ కాదా అనే విషయం తెలుసుకోండి

    • @udayreddysarasani
      @udayreddysarasani หลายเดือนก่อน

      9​@@aarudhraagriculture

  • @govardhanreddy8493
    @govardhanreddy8493 7 หลายเดือนก่อน

    6:15 నిమిషాల దగ్గర అర్థం కాలేదు... బ్రీడర్ విత్తనం అధిక దిగుబడి రాదా....కొనగేమ్ చెప్పండి

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  7 หลายเดือนก่อน

      బ్రీడర్ మనం పంట పండించుకోవడానికి కావాల్సిన విత్తనాన్ని తయారు చేసేది మినీ కిడ్స్ నుండి తయారయింది బ్రీడర్ పండిన తర్వాత ఫౌండేషన్ సీడ్ రైతు పండించుకోవడానికి ఇవ్వడం జరుగుతుంది బ్రీడర్ దశలో లోటుపాట్లు అనేవి బయటికి రావడం జరుగుతుంది

  • @janimiya3190
    @janimiya3190 6 หลายเดือนก่อน

    రెడ్డి గారు RNR 31479 సీడ్ ని విత్తనాలకోసం రైతులకు ఇస్తున్నారా?

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  6 หลายเดือนก่อน

      ఫౌండేషన్ విత్తనాలు మాత్రం లేవు ఈ కారు పండిన విత్తనాలు కొన్ని ఉంచుకున్నాను అవి మాత్రమే ఉన్నాయి మేము తెచ్చిన అతని దగ్గర కూడా విత్తనాలు అయిపోయినాయి అని చెప్పినాడు

    • @janimiya3190
      @janimiya3190 6 หลายเดือนก่อน

      @@aarudhraagriculture బ్రిడర్ సీడ్స్ ఉన్నాయా సర్ ఒక కేజీ అయిన పర్వాలేదు మేము డవలప్ చేస్కుకుంటాము

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  6 หลายเดือนก่อน

      నేను వేరే అతని వద్ద బ్రీడర్ తెచ్చి డెవలప్ చేసే అతని వద్ద తెచ్చి విత్తు కున్నాను నేను సీడ్ డెవలప్ చేయుట లేదు