ఈ జాగ్రత్తలు చేను పడిపోకుండా కొంతవరకు సహకరించవచ్చు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 31 ธ.ค. 2024

ความคิดเห็น • 34

  • @ganeshab999
    @ganeshab999 2 หลายเดือนก่อน +2

    0.52 34 liquid fertilizer good results chiputundi ...chiru potta dashalo 60 to 65 days time lo....I also tried

  • @umamaheswarjanga3992
    @umamaheswarjanga3992 หลายเดือนก่อน

    Biru potta lo undi sir...today indofil dammu...basf seltima + boran spray chesamu .... is it correct way ???

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  หลายเดือนก่อน +1

      సరిగ్గా నే చేశారు

  • @bharatkumarboppana2245
    @bharatkumarboppana2245 2 หลายเดือนก่อน +3

    Use potash more

  • @MOHAN-hv2gx
    @MOHAN-hv2gx 2 หลายเดือนก่อน +1

    BPH ni control chaiyyali

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  2 หลายเดือนก่อน

      దోమ అదుపులో ఉండాలంటే నాటు వేసిన 60 రోజులు కు ఒకసారి దోమ మందు స్ప్రే చేసుకోవాలి తరువాత తల్లి కర్రలు ఈనేటప్పుడు ఒకసారి స్ప్రే చేసుకుంటే ఈజీగా దోమ అదుపులో ఉంటుంది ప్రొపెనో పాస్ లాంటి మందులు నల్లి నివారణ కోసం వాడరాదు దీనివలన దోమ ఉధృతి పెరుగుతుంది నియంత్రణ కాదు

  • @maddinenimanoj2773
    @maddinenimanoj2773 2 หลายเดือนก่อน

    Amistar top valla flase smut disease control ki use ayyaedha

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  2 หลายเดือนก่อน

      తెగుళ్లు రాకుండా వచ్చిన వారించే గుణం కలిగి ఉంటుంది

    • @sholasomanadh8829
      @sholasomanadh8829 2 หลายเดือนก่อน

      E​@@aarudhraagriculture e pady verity inasare after seed jerminate inatarvata (chiguru tagalaka mundu) 55days lopu 3 acras ku 2-4 D 3 acras ki okapacket(500) grms spray chesi chudandi best results untai maximum padipodu polam we are using from last 5years (bpt, mtu1224/62 ki try chesam work indi

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  2 หลายเดือนก่อน

      @@sholasomanadh8829 2 4 D ఇది గ్రోత్ ప్రమోటర్ గా కూడా పనిచేస్తుందని విన్నాను చేను పడిపోకుండా చేస్తుంది అని తెలియదు

  • @gandhamramakrishna938
    @gandhamramakrishna938 2 หลายเดือนก่อน

    Yasanggi a vittanalu vesukovali sir

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  2 หลายเดือนก่อน

      వేసవిలో సాగు చేసే రకాలు అన్నీ కూడా స్వల్పకాలిక రకాలనే ఎంచుకుంటారు దాదాపుగా మీ ప్రాంతానికి ఏవి అనుగుణంగా ఉంటాయో తెలుసుకుని సాగు చేయటం మంచిది

  • @lakshmimammidisetty1748
    @lakshmimammidisetty1748 2 หลายเดือนก่อน

    పడిపోయిన వరి కి ఎమన్న సూచన చెప్పండి అన్న

  • @chennarayudumandla4282
    @chennarayudumandla4282 2 หลายเดือนก่อน

    Inthaa ku aa seed endhi ? Chepandiii...

  • @ghantakrishnamurthy8922
    @ghantakrishnamurthy8922 2 หลายเดือนก่อน +1

    First padiponi vittanam ennukovali next Brush cutter to kosalu cutcheyali

  • @pashampullareddy292
    @pashampullareddy292 2 หลายเดือนก่อน

    Kingdox bagaunati

  • @mchantichanti9053
    @mchantichanti9053 2 หลายเดือนก่อน +2

    హాయ్ సార్ నాది 4అకార్స్ బిర్రు పొట్ట రెక్కలపురుగు ఆకుచ్చుట్టాపురుగు బాగావుంది భరోజు. గిలికలు అయ్యావాచా సార్ ప్లీజ్ రిప్లై

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  2 หลายเดือนก่อน +1

      గుళికలు వాడితే రె 7:04 క్కల పురుగు పోదు ఆకు చుట్ట పురుగు కూడా పోదు టాల్ స్టార్ టెక్నిక్ ఉన్న మందు బై ఫే త్ర్ న్ ఇంకా కింగ్ డా క్సామందును స్ప్రే చేయండి సమస్య పరిష్కారం అవుతుంది

    • @jaij547
      @jaij547 2 หลายเดือนก่อน +2

      Incipio

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  2 หลายเดือนก่อน

      @@jaij547 ఇన్ సిపిఓ కి పురుగు పోతుంది కానీ రెక్కల పురుగు పోదు

    • @GAMPALASRINIVAS-is8mz
      @GAMPALASRINIVAS-is8mz 2 หลายเดือนก่อน

      Bifetrin 10 ec. గరుడ indoxcorb

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  2 หลายเดือนก่อน

      @@GAMPALASRINIVAS-is8mz ok

  • @RammurthyMandava
    @RammurthyMandava 2 หลายเดือนก่อน

    Potta dashalo uria veyaradu

  • @valluriramakrishna3723
    @valluriramakrishna3723 2 หลายเดือนก่อน +4

    రీజెంట్ మందు రెండుసార్లు కొట్టవలెను

  • @snrreddy4378
    @snrreddy4378 2 หลายเดือนก่อน +2

    Sir seltima vaadavacha

  • @Saleempapk
    @Saleempapk 2 หลายเดือนก่อน +1

    చిట్టి పొట్టి పెరగ దు అన్నారు బాగా పెరిగింది
    యూరియా చాల తక్కువ గా వేసిన పెరిగింది

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  2 หลายเดือนก่อน

      అధిక వర్షాలు ఇంకా గ్రోత్ ప్రమోటర్స్ లేదా కస్టూడియా అమిష్టా ర్ స్టాప్
      లాంటి మందులు వాడటం వలన కూడా ఎక్కువ పెరిగే అవకాశం ఉంది

  • @janimiya3190
    @janimiya3190 2 หลายเดือนก่อน

    ఇది ఏ వరి వెరైటీ సర్

  • @usr3322
    @usr3322 2 หลายเดือนก่อน

    Full 😅

  • @PunnaiahMotamarri
    @PunnaiahMotamarri 2 หลายเดือนก่อน

    Rnr 31479