ఈ జాగ్రత్తలు పాటిస్తే పైప్ లైన్ లో సమస్యలు రావు | how to avoid bore pipe line repair

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 31 ธ.ค. 2024

ความคิดเห็น • 39

  • @mohankursenga5278
    @mohankursenga5278 9 หลายเดือนก่อน +2

    Good information 👌👌👌💐💐💐

  • @HoneysLife07
    @HoneysLife07 10 หลายเดือนก่อน +1

    Correct ga chapparu sir

  • @jagadesh2063
    @jagadesh2063 10 หลายเดือนก่อน

    Good Information..

  • @srinivasdheekonda3377
    @srinivasdheekonda3377 10 หลายเดือนก่อน

    Good vedieo sir

  • @Sivaa_vmt
    @Sivaa_vmt 10 หลายเดือนก่อน +1

    Sir pump nonretern wal remove cheste baguntundi

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  10 หลายเดือนก่อน +1

      పంపు నాన్ రిటర్న్ వాళ్లు తో పని లేకుండా ఫస్ట్ డెలివరీ దగ్గర హైట్ పెట్టుకుంటే వాటర్ రిటర్న్ రాకుండా ఆగిపోతుంది ఎయిర్ వాల్స్ కూడా అవసరం ఉండదు

    • @Sivaa_vmt
      @Sivaa_vmt 10 หลายเดือนก่อน +1

      Meru cheparu kada sir final ga height ekuva vunte dhaniki baguntundi

  • @Maarkapuram_official
    @Maarkapuram_official 10 หลายเดือนก่อน

    Sir,
    madi Prakasam markapur sir
    3years back bathai nata
    Boor 600feets vesa ,, 450 fets pipes దించ
    9h current ki kuda 1/2 incha water ఆగకుండా వస్తాయి అయితే ఇంకో 8,10 pipes దించితే water vastaya kharchu 50000 vastundi anduke dout tho tuch cheyala water saripoka bathai chetlu chanipotunavi...

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  10 หลายเดือนก่อน

      ఫోన్ చేయండి చేయండి

  • @PRR_farmland
    @PRR_farmland 10 หลายเดือนก่อน

    Nice👍

  • @anjaneyulubudda2855
    @anjaneyulubudda2855 9 หลายเดือนก่อน

    Sir Kotha bore vesamu 500 feet lo 2.5 inch water paddaye total 570 vesamu entha hp motar vadali enni stage pamp vadali cheppandi sir

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  9 หลายเดือนก่อน +1

      మా ఏరియాలో బోర్స్ అన్ని 150 200 ఫీట్ల లోపు బోర్లు లోతు ఉంటవి దాని దగ్గరనే 5 నుంచి 7.5 వరకు మోటర్లు వేయడం జరుగుతుంది మీది చాలా లోతు 500 ఫీట్స్ అదే విధంగా పైప్ లైన్ కూడా మీరు వేసిన దాన్ని బట్టి ఇక్కడ మోటార్నీ వాడుకోవలసి ఉంటుంది మీరు మీ బోరు యొక్క పూర్తి వివరాలు షాపులో తెలియజేసి తీసుకోవడం మంచిది ఎన్ని ఫీట్లు మోటార్ వేయ్యాదల్చుకున్నారు లోపలికి పైప్ లైన్ కూడా ఎంత దూరం పోవాల్సి ఉంటుందో విషయాలు తెలియజేసి తీసుకోండి థాంక్యూ

  • @chandrababu9329
    @chandrababu9329 10 หลายเดือนก่อน

    Ok
    .

  • @potharaboinaramakrishna7595
    @potharaboinaramakrishna7595 2 หลายเดือนก่อน

    అన్న వాగు నుండి 50ఫీట్లు, 150 పైపులు లైన్ ఉంది. ఎంత hp మోటార్, ఎన్ని ఇంచుల డెలివరి వాడాలి

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  2 หลายเดือนก่อน +1

      పైపులు మోటర్ నీటి అవసరాన్ని బట్టి ఎంత సైజు వేసుకోవాలనేది దానికి తగిన నీరు కూడా అందుబాటులో ఉండాలి అది చూసి పైప్ లైన్ మోటర్ వాడాలి హెచ్ పి విషయానికి వస్తే వాగు నుండి మీ లాస్ట్ డెలివరీ చేసే చోట ఏదైతే ఉందో దానికంటే వాగులో మోటర్ డెలివరీ ఐదు ఫీట్లు ఎక్కువ ఎత్తులో ఉండే విధంగా చూడండి మోటర్ మీద ఎటువంటి లోడు పడదు ఎక్కువ హెచ్ పి వాడాల్సిన అవసరం రాదు

  • @Bharathvarma-r3k
    @Bharathvarma-r3k 10 หลายเดือนก่อน

    Memu pipe line planing kosam chusthunamu 5 acres ki land rectangle shape lo untadi

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  10 หลายเดือนก่อน +1

      ఏ షేపులో ఉంటే ఏమిటి ప్రాబ్లం అప్ ఉన్నా మలుపులు ఉన్నా దానికి తగ్గట్టుగా మెటీరియల్ వాడి వేసుకోవాలి

  • @appalaprashanth1384
    @appalaprashanth1384 10 หลายเดือนก่อน

    అన్న మా బోరు 70ఫీట్ లో 3ఇంచ్ వాటర్ వున్నవి వాటిని ఒక కిలోమీటర్ లిఫ్ట్ చేయాలి అంటే ఎంత hp entha పంపు వాడాలి?eppudu 5"8మోటార్ నడుస్తుంది

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  10 หลายเดือนก่อน

      కిలోమీటర్ దూరం పైప్ ద్వారా నీరు పంపించాలంటే అక్కడ భూమి ఎత్తు ఉన్నదా పల్లo ఉన్నదా అనే దానిమీద మోటార్ ఏది వాడాలి అనే విషయం ఆధారపడి ఉంటుంది మోటార్ ని వాడవలసి ఉంటుంది

  • @prasadreddy7406
    @prasadreddy7406 10 หลายเดือนก่อน

    ఇప్పుడు అంత డ్రిప్ సిస్టమ్ లే బాబాయ్, ప్రసెర్ కచ్చితంగా వుంటుంది

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  10 หลายเดือนก่อน +3

      డ్రిప్పు వాడని రైతులు చాలామంది ఉన్నారు కదా వారిలో కొంతమందికి అయినా ఉపయోగపడే అవకాశం ఉంటుంది తెలుసుకుంటే మంచిదే

  • @manikyamsheri5421
    @manikyamsheri5421 10 หลายเดือนก่อน

    వాటర్ సప్లయ్ మోటారకు 60 పిట్ల హాయ్టూ ట్యాంకు ఉంటే అంతా హాయిటు పెట్టాలి

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  10 หลายเดือนก่อน

      గ్రౌండ్ లెవెల్ నుంచి 60 ఫీట్ల హైట్ ఉంటే మీరు మోటార్ సాయంతోనే ఎక్కించుకోవాలి ఈ పద్ధతిలో ట్యాంకులోనికి నీరు ఎక్కదు

  • @MalleshVadlamallesh
    @MalleshVadlamallesh 9 หลายเดือนก่อน

    మాదగర. బోర్ కన పోలం50పిట్లు
    ఎత్తుగా వుంది

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  9 หลายเดือนก่อน +1

      అయినా కొన్ని జాగ్రత్తలు మోటర్ లో మార్పు చేసుకుంటే నేటి పరిమాణము పైప్ లైన్ లెంత్ బట్టి కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి వేసుకోవచ్చు

  • @shaikmuneer7635
    @shaikmuneer7635 10 หลายเดือนก่อน +1

    నమస్తే sir మాది నెల్లూరు జిల్లా, మా నేల స్వభావం గరపనేలా, పెసలు సాగులో 20-25 రోజులు తర్వాత నీటి తడి ఇచ్చిన తర్వాత పంట పశుపచ్చ రంగులో మారి మొక్కలు గిడస బారుతున్నాయి, నీటి తడి ఇవ్వకపోతే బెట్టకు గురివుతుంది దయవుంచి పరిష్కారం చూపండి 🙏🏽

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  10 หลายเดือนก่อน +1

      మీ నేల స్వభావాన్ని దృష్టిలో ఉంచుకొని నీరు పెట్టిన తర్వాత మీ చేలో మొక్కలు రంగు మారడం మీరు గమనించారు అయితే దీనికి న్యూట్రీషియన్స్ డెఫిషియన్సీ అనేది రావడం జరుగుతుంది ముందుగా నేను వరికి సంబంధించిన వాటికి మాత్రమే నేను చెబుతాను మినుములు పెసలు వీటిని గురించి నేను సాగు చేయటం లేదు కాబట్టి చెప్పలేను అయినా కూడా మీరు చెప్పిన దాన్ని బట్టి నేను గ్రహించిన విషయం ఏంటంటే తేలికపాటి నెలలో ఇసుక నెలలో చాలా తక్కువ మోతాదులో పోషకాలు ఉంటాయి పోషకాలు నీరు పెట్టినప్పుడు సూక్ష్మ పోషకాలు భూమి లోపలికి ఇంకిపోవడం వలన వాటికి సరైన పోషకాలు అందక నీటి తడి తరవాత ఎక్కువ సూక్ష్మ పోషక లోపం అనేది కనిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది కాబట్టి మీరు జింక్ ఐరన్ మెగ్నీషియం సల్ఫర్ బోరాన్ ఇలాంటి సూక్ష్మ పోషకాలని రెండు మూడు దఫాలుగా స్ప్రే చేసుకోవడం అవసరం అని నాకు అనిపిస్తుంది బ్యాక్టీరియల్ కల్చర్ కూడా స్ప్రే చేసుకోవడం అవసరం అని నా అభిప్రాయం థాంక్యూ

    • @shaikmuneer7635
      @shaikmuneer7635 10 หลายเดือนก่อน

      @@aarudhraagriculture sir చాలా థాంక్స్ మీరు చెప్పిన బాక్టీరియాల్ కల్చర్ అంటే ఏమిటీ? మైక్రోనూట్రిషన్స్ నీటి తడి ఇచ్చే ముందు లేదా ఇచ్చిన తర్వాత

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  10 หลายเดือนก่อน +1

      న్యూ ట్రైన్స్ ఎప్పుడైనా స్ప్రే చేయవచ్చు బ్యాక్టీరియా కల్చర్ ఫర్టిలైజర్ షాపులలో దొరుకుతుంది ఇఫ్కో బజార్ ఆన్లైన్ లో కూడా తెప్పించుకోవచ్చు

    • @shaikmuneer7635
      @shaikmuneer7635 10 หลายเดือนก่อน

      @@aarudhraagriculture sir మీకు ధన్యవాదములు నా ప్రశ్న కు మంచి సమాధానం దొరికింది, చాలా బాగా వివరించారు

  • @thirupathimarripelli4890
    @thirupathimarripelli4890 9 หลายเดือนก่อน

    Miru chepindi corket kadu

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  9 หลายเดือนก่อน +1

      ఎలా కరెక్టు కాదు వివరించండి ఎక్కడ తప్పు అనిపిస్తుంది

  • @pradeepchowdary4265
    @pradeepchowdary4265 9 หลายเดือนก่อน

    It's wrong

  • @rafiabdul1445
    @rafiabdul1445 10 หลายเดือนก่อน

    100% తప్పు
    ఒక తప్పు ఉంది బోర్ పైప్ పైకి లేపాలి బెండ్ వేసిన ప్లేస్ లో టీ వేయాలి (నిలువుగా) పైన నిపల్ ( 2 ఫీట్ దీ) వేసి టీ (అడ్డంగా) / ఎల్ బో ఓపెన్ గా వదిలే యాలీ అప్పుడు గ్రావిటీ మీద వెళ్తాయి

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  10 หลายเดือนก่อน

      మోటర్ దగ్గర డెలివరీ అవసరం లేకుంటే టీ దేనకి మీరు వీడియో మొత్తం చూడండి పూర్తిగా స్కిప్ చేయకుండా దాంట్లో లోపం ఎక్కడుందో చెప్పండి

  • @mallikarjunareddykasireddy8189
    @mallikarjunareddykasireddy8189 3 หลายเดือนก่อน

    Dupu

  • @Bharathvarma-r3k
    @Bharathvarma-r3k 10 หลายเดือนก่อน

    Me mobile number chepandi

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  10 หลายเดือนก่อน

      7382834127 నా ఫోన్ నెంబర్

  • @Shloka797
    @Shloka797 9 หลายเดือนก่อน

    Good information uncle