మోటర్ ని సరైన చోట బిగిస్తే బోరు సరిగ్గా పోస్తుంది

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ก.ย. 2024
  • farmers
    agriculture, farming, new innovation in agriculture
    new seeding machine
    agriculture technology in telugu
    nuthana vithana gorru
    nuthana avishkarana
    agriculture tips in telugu
    stem borer life cycle explained
    blat, blat series
    natu machine
    inapa dathu lopam
    iron deficiency
    natural farming tips and tricks

ความคิดเห็น • 31

  • @RajuRaju-lv3km
    @RajuRaju-lv3km 7 หลายเดือนก่อน +3

    Good msg annagaru Tq.

  • @voragantimohan6972
    @voragantimohan6972 8 หลายเดือนก่อน +2

    Nice video🙏🙏

  • @Bharath_TV
    @Bharath_TV 8 หลายเดือนก่อน +1

    thanks

  • @medipallisunilkumar763
    @medipallisunilkumar763 หลายเดือนก่อน

    37 స్టేజ్ 7.5 hp texmo బోర్

  • @gugulothbalaji1457
    @gugulothbalaji1457 7 หลายเดือนก่อน

    Mama nuv supper
    Ninnu minchinodu ledu

  • @RamuluVinteniki
    @RamuluVinteniki 7 หลายเดือนก่อน

    Thanks sir

  • @RajuYadav-zh8qm
    @RajuYadav-zh8qm 3 หลายเดือนก่อน +1

    Hi sir. భూమిలో గుండాలు ఉంటాయా నేను బోర్ వేశాను 240లో వాటర్ వచ్చాయి మా వూరిలో చాలా బోర్లు ఎండిపోయాయి ఈ బోర్ 2హవర్స్ నడిచేది విత్తనాలు వేషము నైట్ మొత్తం నడిచింది 3spinklers నడిచింది మొత్తానికి బందు అయ్యింది sir em కావచ్చు

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  3 หลายเดือนก่อน +1

      లోపలి పొరలలోఉండే నీరు వర్ష భావ పరిస్థితుల కారణంగా నీరు నిల్వ శాతం తగ్గిపోయింది భారీ వర్షాలు తరువాత తిరిగి బోరు యధావిధిగా పోసే అవకాశం ఉంది ఏటువంటి అపోహలకు కుతావుl లేదు

  • @anjianji2861
    @anjianji2861 7 หลายเดือนก่อน

    Super

  • @narsimhamacha8656
    @narsimhamacha8656 8 หลายเดือนก่อน +1

    సార్ నమస్కారం... నేను బోర్ వేసింప్పుడు 60 ఫీట్స్ కు, 130 ఫీట్స్ కు గ్యాప్ లు వచ్చాయి. రిగ్గు నడుస్తున్న సమయం ఫుల్ గా నీరు వచ్చింది. 250 ఫీట్స్ కొట్టించాను. ఖాళీ గ్యాపులు వస్తాయి ఇక చాలు అని బోర్ మిషన్ వారు చెప్పడం తో ఆపేశాను. కొత్త మోటర్ బిగించి 220 ఫీట్ల వరకు పైపులు దించాను. 9 గంటలు గ్యపు లేకుండా పోసింది. ఆ తర్వాత గ్యాపు ఇచ్చింది. ప్రస్తుతం 10 నిముషాలు గ్యపు ఇచ్చి మరో 10 నిముషాలు పోస్తున్నది. దీనిని ఏమి చేయమంటారు....
    మచ్చ. నర్సింహా,
    ఈనాడు విలేకరి.
    జగదేవపూర్, సిద్దిపేట జిల్లా.

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  8 หลายเดือนก่อน +1

      9989216607 ఈ నా నెంబర్ కు ఫోన్ చేయండి

  • @vilasmesram7156
    @vilasmesram7156 7 หลายเดือนก่อน

    Sir... Nenu kesing pipe ku sanchi gattiga chutti... Cement. Rallu isuka to vesina chala gattiga aindi gattiga

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  7 หลายเดือนก่อน

      కాలి బ్యాగ్స్ లేదా వరుకు బస్తాలు కేసింగ్ చుట్టూ చుట్టూ సిమెంట్ వేయడం వల్ల సిమెంటు కిందికి కారిపోకుండా ఆగుతుంది బాగా సెట్ అవుతుంది

  • @lokeshreddy6469
    @lokeshreddy6469 6 หลายเดือนก่อน

    Sir memu bore kottincham 30 feet ke Full water vachhindi but nalla raae vachindi Ani off chesaru (drilling avvatam ledu Ani)future lo yemyna problem untunda pls reply sir

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  6 หลายเดือนก่อน

      బోర్ తక్కువ లోతులో పడినప్పుడు దరి కూలిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది కేసింగ్ మీరు ఎలా వేయించారో వివరించలేదు దరి అంటే భూమి గట్టి పోరా అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మరో విషయం పై పోరలో వాటర్ వచ్చినప్పుడు గ్రౌండ్ వాటర్ లెవెల్ తగ్గిపోతే బోర్ తగ్గిపోయే దానికి అవకాశం ఉంటుంది మీ ఏరియాలో గ్రౌండ్ వాటర్ లెవెల్ బాగా ఉన్నట్టయితే ఎటువంటి ప్రాబ్లం రాదు. వాటర్ ఎక్కువగా బోర్ లో పడినప్పుడు డ్రిల్ చేయడానికి డ్రిల్ మిషన్ ఎక్కువ డీజిల్ ఖర్చు చేయాల్సి వస్తుంది అందుకని వారు డ్రిల్ చేయడానికి అంగీకరించరు ఏదైనా సమాచారం కొరకు ఫోన్ చేయండి థాంక్యూ

  • @margammaheshyadav2760
    @margammaheshyadav2760 6 หลายเดือนก่อน

    Sir recent ga mimu bore vesam..upto 150 feets..65 pts loka gap and 120 gap vachi sir .bore vesitapudu full water vachi .but motor dimpaka water full ga ravatam lidu..what is reason for this..mimu motar upto 100pts varakudimpam..migtha aa 20 pts kuda dimpamantara .plz rly sir..

  • @harshamanjulapoor6175
    @harshamanjulapoor6175 8 หลายเดือนก่อน +1

    హ sir నమస్కారం న కామెంట్ కి రిప్లై విస్తారు అని భావిస్తున్న...
    విజయం ఏంటంటే నేను బోరు వేసాను నీళ్ళు 40 fit lo నే పడ్డాయి కానీ 90 fits వేశారు లూస్ దరని ఉంది అన్నారు కేసింగ్ 40 ఫిట్స్ వేశారు అంత కంటే ఎక్కువ వేయలేదు నీళ్ళు అగలేవు అని అన్నారు ఇప్పుడు ఫోక్క 35 ఫిట్ కులింది కానీ ఫస్ట్ మాదిరి నీళ్ళు వస్తలేవు కొంచం తక్కువ పోస్తునది దీనికి పరిష్కారం తెలియజేయండి ప్లీజ్ 🙏🙏🙏
    అంటే పొక్కని కడిగిపియల లేక ఎం చేయాలి ఎం చేయాలి చెప్పగలరు

  • @Madhu-595
    @Madhu-595 8 หลายเดือนก่อน +1

    👍

  • @NareshKumar-oe2vv
    @NareshKumar-oe2vv 7 หลายเดือนก่อน +1

    Sir నా పొలం లో బోర్ వేసిన 1 సంవత్సరం తరువాత మోటర్ బిగించాము. బోర్ వేసినప్పుడు 2 inchu వాటర్ 200 fts లో వచ్చాయి 450 వరకు బొక్క వేశారు.1 year తరువాత 360 fts లో 7.5 hp moter 10 stage pump వేసాము. వాటర్ 10 min వస్తున్నాయ్ అగిపోతున్నయ్.మరి 30 min గ్యాప్ లో 8 min వాటర్ వస్తున్నాయ్.

    • @NareshKumar-oe2vv
      @NareshKumar-oe2vv 7 หลายเดือนก่อน

      బోర్ లో మోటర్ పైకి 250 లో వేస్తే ఏమైనా వాటర్ contunius వాటర్ వస్తాయా sir

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  7 หลายเดือนก่อน

      9989216607 ఈ నెంబర్ కి ఫోన్ చేయండి

    • @srikanthvicky1208
      @srikanthvicky1208 7 หลายเดือนก่อน

      Is there any change after that?

    • @hindu8553
      @hindu8553 6 หลายเดือนก่อน

      Naresh Kumar గారు మీకు 200ft లో నీళ్లు వచ్చాయి అన్నారు కానీ 450 ft వరకూ డ్రిల్ల్ చేశారు అన్నారు కానీ 200ft నుండి 450ft వరకు మధ్యలో ఏమైనా కాలి లేయర్ లు వచ్చినప్పుడు 200 ft లొ వచ్చిన నీరు కాలి గ్యాబ్ లో కి వెళ్తాయి .అప్పుడుఇటువంటి సమస్య వస్తుంది. ఇప్పుడు మీరు చేయవలసిన పని 250ft వరకు మట్టి పుడ్చడమే. పరిష్కారం

  • @kondalrao7965
    @kondalrao7965 5 หลายเดือนก่อน

    RAJU GARU MEERU NIJAMINA CHAMPION

  • @jyothithota1193
    @jyothithota1193 4 หลายเดือนก่อน

    Maaku koncham bore problem undi andi Mee phone number cheppandi pl

  • @call-me-krish
    @call-me-krish 6 หลายเดือนก่อน

    Memu bire vesamu 150 feets vesamu nundi 260 ki apesam appudu water 2 inches padday motor dippe tappudu 240 feets vesamu kani water agi vastunnay solution unte cheppandi

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  6 หลายเดือนก่อน

      నీరు ఎన్ని ఫీట్ల వద్ద పడితే అక్కడికే మోటార్ ఉంచాలి కిందికి వద్దు ఒకవేళ మోటర్ పోయకపోయినా గ్రౌండ్ వాటర్ తగ్గటం వల్ల నీరు తగ్గిపోయే అవకాశం ఉంది తరువాత గ్రౌండ్ వాటర్ పెరిగినప్పుడు యధావిధిగా పోసే అవకాశం ఉంటుంది