భారతదేశం ఎందుకు ప్రత్యేకం, చుట్టూ గందరగోళం || Why is India special, chaos around ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ก.ย. 2024
  • #profknageshwar
    #ProfkNageshwaranalysis
    #mlcnageshwar
    భారతదేశం ఎందుకు ప్రత్యేకం, చుట్టూ గందరగోళం || Why is India special, chaos around ||
    Now Bangladesh in turmoil: How political instability in neighbourhood affects India
    There goes the neighbourhood - again.
    Sheikh Hasina, the ‘Iron Lady’ of Bangladesh, resigned as prime minister and left Bangladesh after the violent protests over the weekend.
    The country has been engulfed by protests and violence that began last month after student groups demanded scrapping of a controversial quota system in government jobs.
    Hasina in January won her fourth straight term as prime minister, though the opposition BNP boycotted the election.
    www.firstpost....

ความคิดเห็น • 134

  • @ramuambaragonda4952
    @ramuambaragonda4952 หลายเดือนก่อน +28

    Why India is special and peaceful?
    Ans: Peaceful people not become majority here

    • @kasivastu
      @kasivastu หลายเดือนก่อน

      😂

    • @lifegamerpro4033
      @lifegamerpro4033 หลายเดือนก่อน

      😂 Nepal sikkulu majority lo unnara 😂 poo ka

  • @RPNAIDU-xb2sf
    @RPNAIDU-xb2sf หลายเดือนก่อน +20

    Hinduism is the best solution

  • @spasarma
    @spasarma หลายเดือนก่อน +56

    హిందువులు వున్నతవరకే ఇక్కడ శాంతి..

    • @patibandlasrikar6094
      @patibandlasrikar6094 หลายเดือนก่อน +3

      America, And Europe lo enthaamndi unnaru ra??? Hindus

    • @lucky.gaming1954
      @lucky.gaming1954 หลายเดือนก่อน

      Akkada muslims leru ra​@@patibandlasrikar6094

    • @kiran1-_-I
      @kiran1-_-I หลายเดือนก่อน +2

      Adhi mana rjyamgam yokka goppathanam hindhuvuladhi, marey mathasthuladho kadhu

    • @mahi1921
      @mahi1921 หลายเดือนก่อน

      ​@@patibandlasrikar6094 india europe usa pakkane vunnaya😂😂😂

    • @Ram-ft4qo
      @Ram-ft4qo หลายเดือนก่อน +3

      హిందువులు వున్నంత వరకే శాంతి, సెక్యులరిజం, కాంస్టిస్ట్యూషన్. లేకుంటే అంతా అస్సాం

  • @RPNAIDU-xb2sf
    @RPNAIDU-xb2sf หลายเดือนก่อน +25

    Because of Hindu culture

    • @lifegamerpro4033
      @lifegamerpro4033 หลายเดือนก่อน +1

      😂 Nepal lo American culture aa😂

  • @Vinod-yn2uq
    @Vinod-yn2uq หลายเดือนก่อน +8

    India is peaceful and secular because Hindus are still in majority

  • @sanjeevartsptgl8665
    @sanjeevartsptgl8665 หลายเดือนก่อน +4

    100% these credit goes to ur great indian constitution

    • @lifegamerpro4033
      @lifegamerpro4033 หลายเดือนก่อน

      😂n Futuristic Progressive leadership of NEHRU Ambedkar Azad and Mahtma Gandhi gaaru

  • @simhagirikona3118
    @simhagirikona3118 หลายเดือนก่อน +1

    ... As long as Hinduism survives peace will be secured in this country....
    హిందూ మతం బలంగా ఉన్నంత కాలమే ఈ దేశం లో శాంతి ఉంటుంది...

  • @chinthapallirangareddy1947
    @chinthapallirangareddy1947 หลายเดือนก่อน +1

    మీరన్న ప్రజాస్వామ్యానికి , కాన్స్టిట్యూషన్ స్ఫూర్తికి మూల రక్షణకు ఆధారమైన ప్రజల ఐక్యతకు తూట్లు పొడిచే మత రాజకీయ ప్రాభల్యం నిర్వీర్యమై మనదేశం కూడా మనచుట్టూఉన్న మన పొరుగుదేశాల పరిస్థితి దాపురించే ప్రమాదం ఉన్నమాట నిజం ! దాన్ని మరిచి మేధావులు రాజకీయ పరిస్థితులను వ్యక్తుల పరంగా విశ్లేషిస్తూ , వ్యవస్థపరమైన భావానికి ప్రజలను దూరం చేస్తున్నమాట నిజం !

  • @paavanavenkatesh
    @paavanavenkatesh หลายเดือนก่อน +21

    హిందువులు ధన మాన ప్రాణాలకు పోయిన ఎవరు మాట్లాడరు పాఠాలు నిర్చుకోరు శాంతి మతం వారు జాలి దయ వుండదు...

    • @lifegamerpro4033
      @lifegamerpro4033 หลายเดือนก่อน

      Ellapudu edustu nay undoo... Walla meeda😂

    • @babuvenk3194
      @babuvenk3194 24 วันที่ผ่านมา +1

      What about GujRiots n rapes of muslim women by hindu rss men?!?!?!

  • @mahesh84
    @mahesh84 หลายเดือนก่อน +3

    India will remain strong and democracy stays 😇

  • @KalyaniDureddy-t4r
    @KalyaniDureddy-t4r หลายเดือนก่อน +2

    Baga chepparu sir..media thana duty thanu cheste democracy ki manchidi

  • @SreedharBabu-vl7tn
    @SreedharBabu-vl7tn หลายเดือนก่อน +25

    Sir అక్కడి హిందువుల మీద జరుగుతున్న దాడుల మీద వీడియో చేస్తారని అశిస్తున్నాము

    • @Tg-gt8qm
      @Tg-gt8qm หลายเดือนก่อน

      నాగేశ్వరావు నుంచి అటువంటి ఏవి ఆశించలేము

    • @sudhendrajoshi6918
      @sudhendrajoshi6918 หลายเดือนก่อน

      Alantivi expect cheyakandi

    • @kasivastu
      @kasivastu หลายเดือนก่อน

      చెయ్యం

    • @govindlama8608
      @govindlama8608 หลายเดือนก่อน

      మన నాగి గారు. .హిందువులు గురుంచి ..ఎప్పుడు మాట్లాడడు... ఈయన కుహనా సెక్యులర్...😂😂😂

    • @komaraiahjakkinaboina5415
      @komaraiahjakkinaboina5415 หลายเดือนก่อน

      Endamavilo neetini vedhakadamay

  • @rakeshcopper3671
    @rakeshcopper3671 หลายเดือนก่อน +10

    ఒక్కటే difference.... ఇండియా లో హిందువులు majority గా ఉన్నారు అందుకే.... ఎక్కడ ముస్లిమ్ లువెక్కువ ఉన్నారో అక్కడ అలానే ఉంటది

    • @bethamlaxminarayana6708
      @bethamlaxminarayana6708 หลายเดือนก่อน +3

      What about Nepal?

    • @lifegamerpro4033
      @lifegamerpro4033 หลายเดือนก่อน

      ​@@bethamlaxminarayana6708maa friend Rakesh champapeta temple sangh classes lo velli vachi nappudu nundi
      Rakesh ki walla father face KHAN kana badadam start iyyindi😢

    • @rakeshcopper3671
      @rakeshcopper3671 หลายเดือนก่อน

      @@bethamlaxminarayana6708 నేపాల్ టెర్రరిస్ట్ organisation name ఒక్కటి చెప్పు.... నువ్వు first...

    • @rakeshcopper3671
      @rakeshcopper3671 หลายเดือนก่อน

      @@lifegamerpro4033 నువ్వు మదరస clasees ki attend ayyi వచ్చాక.... జమాది, తాలిబన్ మీ ఇంట్లో కనపడతున్నారు

    • @lifegamerpro4033
      @lifegamerpro4033 หลายเดือนก่อน

      Ori combodian Rakeshu yellura nee combodia ki@@rakeshcopper3671

  • @AshokKumar-cz5vl
    @AshokKumar-cz5vl หลายเดือนก่อน +5

    అందుకే, మన దగ్గిర కూడా ఇలాంటి ఓ ప్రయోగం ఎమర్జెన్సీ కాలంలో జరిగింది, కానీ ప్రజలే బుద్ధి చెప్పిండ్రు.

  • @tatanaidumedisetti259
    @tatanaidumedisetti259 หลายเดือนก่อน

    బ్యూటీ అఫ్ డెమోక్రసీ అఫ్ భారత్ జై భరత్ 🎉

  • @RamakanthReddy-
    @RamakanthReddy- หลายเดือนก่อน +3

    గత 1000 yrs గా హిందువుల మీద జరిగిన దాడులు ప్రపంచంలో. ఏ ఒక్క జాతి మీద జరగ లేదు.....
    1. ఆయనను తట్టుకొని మళ్ళీ భారత దేశం నిలబడింది అంటే కేవలం హిందువుల మెజారిటీ గా ఉండబట్టే ఇలా వుంది....
    2. తమరు ఎప్పుడు. సెక్యులర్, సెక్యులర్. అని తెగ చెప్తారు.....
    3. సెక్యులర్ అంటే కేవలం ఒక ఒక వైపు మాత్రమే కాదు prof...రెండు వైపులా గౌరవ వుంటేనే ఇది సాధ్యం...
    చివరిగా when will hibdus become మైనారిటీ in the country....soon become radicalize

  • @vraghava9925
    @vraghava9925 หลายเดือนก่อน +1

    బిజెపి వున్నంతవరకే ఇక్కడా ప్రజాస్వామ్యం...

  • @srikanthvangari6021
    @srikanthvangari6021 หลายเดือนก่อน +5

    The way shown by nehru in India following all indian

    • @kasivastu
      @kasivastu หลายเดือนก่อน

      నెహ్రూ గారి బూజు పట్టిన ఆర్థిక విధానాలు ఎప్పుడో పాతి పెట్టారు. అప్పటి నుంచే అభివృద్ధి మొదలు అయింది. ఆయన విదేశీ, రక్షణ విధానాలు మడిచి చెత్త డబ్బా లో వేశారు.

    • @srikanthvangari6021
      @srikanthvangari6021 หลายเดือนก่อน

      @@kasivastu Jai RSS

    • @lifegamerpro4033
      @lifegamerpro4033 หลายเดือนก่อน

      ​@@kasivastu😂 Nehru illegal santaanamy RSS ...RSS cadr Helped NEHRU...Patel Baned RSS ...😂

    • @lifegamerpro4033
      @lifegamerpro4033 หลายเดือนก่อน

      ​@@srikanthvangari6021😂 British pension meeda batikay waadu SaVarkar 😂

    • @kasivastu
      @kasivastu หลายเดือนก่อน

      @@lifegamerpro4033 గాంధీ గారి రైలు పెట్టి కి రైలులో తనతో తీసుకు వెళ్లే మేక కు ఖర్చు ఎవరు భరెంచే వారు ?

  • @sammaiahuyyala8882
    @sammaiahuyyala8882 28 วันที่ผ่านมา

    చుట్టూ మత తత్వ దేశాలను పెట్టుకొని
    హిందువుల కొరకు ఏర్పడిన దేశంలో హిందూ దేశం కావాలి అని అనడం మంచిదే

  • @veerabhadrudupadavala2736
    @veerabhadrudupadavala2736 หลายเดือนก่อน +1

    You are so great sir🙏

  • @vedanabhatlasekhar4655
    @vedanabhatlasekhar4655 หลายเดือนก่อน +1

    భారతదేశంలో 99 హిందువుల వద్ద ఒక ముస్లిం, ఒక క్రిస్టియన్ ఆనందంగా జీవించగలడు.. కానీ 70 మంది ముస్లింలు దగ్గర,క్రిస్టియన్ ల వద్ద హిందువులు ఆనందంగా జీవించగలరా ??

  • @lspforindia
    @lspforindia หลายเดือนก่อน +1

    Nepal is a hindu majority and there was no democracy for a long time.
    Democracy in India is the result of strong foundations by Nehru, Patel and other leaders of early India.

    • @lifegamerpro4033
      @lifegamerpro4033 หลายเดือนก่อน

      😂Patel Banned RSS😂 Nehru had big heart he adopted RSS also 👍

  • @kasivastu
    @kasivastu หลายเดือนก่อน +2

    చై @నా లో ఫ్రీ మీడియా లేదు కదా ? అక్కడ పోరాటాలు ఉద్యమాలు లేవు ఎందుకు?😂😂 అక్కడ పౌర సమాజం ఉందా?

  • @dharanikumarseege5822
    @dharanikumarseege5822 หลายเดือนก่อน +6

    Islam majority countries ki ruling cheta kadu

  • @user-lv8zb1bp5r
    @user-lv8zb1bp5r 28 วันที่ผ่านมา

    Strengthy foundation by our freedom fighters, Constitution,& secular state.And mainly we are fallowing mixed economy implemented by Nehru

  • @talluribabu179
    @talluribabu179 หลายเดือนก่อน +1

    చైనాలో ఫ్రీమీడియా ఉందా? అదిమీరుచెప్పరు!

  • @Ram-ft4qo
    @Ram-ft4qo หลายเดือนก่อน +6

    ఎందుకంటే
    మొదటిది ఇది హిందూ దేశం.
    రెండోది ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితులలో మోడీ PM గా వున్న దేశం.

    • @gopikondamidi2864
      @gopikondamidi2864 หลายเดือนก่อน

      ఇంతకన్నా దుర్భర పరిస్థితులు ఉన్నపుడే కాంగ్రెస్ ప్రధానులు ఉన్నారు....

    • @Ram-ft4qo
      @Ram-ft4qo หลายเดือนก่อน

      @@gopikondamidi2864 వాళ్ళ ఉన్నందుకే ఆ దుర్భర పరిస్థితులు.

  • @ktgoud6070
    @ktgoud6070 หลายเดือนก่อน +9

    భారత్ లో హిందూ ల మెజారిటీ తగ్గి ముస్లిం మెజారిటీ పెరిగిందో ఇక భారత్ ను ఏ దేవుడు కూడా కాపాడలేడు హిందూ లు మెజారిటీ గా వుంది కాబట్టే ప్రశాంతంగా మన దేశం వుంది

    • @lifegamerpro4033
      @lifegamerpro4033 หลายเดือนก่อน

      😂 Nepal lo Christian majority aaa😂😂😂

  • @Roast.498
    @Roast.498 หลายเดือนก่อน

    Because of 120 crores hindus in this country

  • @47084
    @47084 หลายเดือนก่อน +24

    హిందువుల శాంత స్వభావం మరియు అమాయకత్వం కారణం,ఇక్కడ కూడా ముస్లిం సోదరులు మెజారిటీ ప్రజలు అయితే నువ్వు ఈరకమైన డిబేటింగ్ చేయడానికి మిగలవు!

    • @ChellaPradeepreddy
      @ChellaPradeepreddy หลายเดือนก่อน +1

      Correct 💯

    • @mirchiv8391
      @mirchiv8391 หลายเดือนก่อน +1

      Correct bro చైనేశ్వర్ ఇవన్నీ చెప్పడు చెప్పితే Sir next minit ఉండడు చిన్న ఫోటోలో ఉంటాడు

    • @kiran1-_-I
      @kiran1-_-I หลายเดือนก่อน

      Cha.., hindhuvulu shivudu vishnuvu ani kottukoni chavaledhentra? Miku and aa muslim ni, andarini rajayamgam maratha petti kurcho pettindhi.andhukey india Ila undhi. Andhiukey ee rajayamgam thiseydam ani chusadu modi thatha😂 papam work out avvaley

    • @47084
      @47084 หลายเดือนก่อน +1

      @@kiran1-_-I Chawla Santosham tamari medhaa shaktiki

    • @kiran1-_-I
      @kiran1-_-I หลายเดือนก่อน

      Medha Shakti gurichi nilanti WhatsApp University bathayiley mataladalu🤣
      Hindhuvulu shantha svarupulu chintgakayi pappulu anukunta. Thulothanga chola gurichi vinnava? Destruction of vathapi City gurichi vinnava? Mimalani verey mathavalu chappakarley.okasari rajamagam tisethey hindhuvulu hindhuvuley kottukoni chastaru

  • @sandeepkumarbouroju2405
    @sandeepkumarbouroju2405 29 วันที่ผ่านมา

    ఎందుకు అంటే ఇక్కడ హిందువులు మెజారిటీ లో ఉన్నారు కాబట్టి.

  • @SIDDHARTHA1041
    @SIDDHARTHA1041 หลายเดือนก่อน +1

    *😂✅💯🙏🇮🇳✌️ Victory of the people of that territory.. pending is..? in and around of all of our surrounding countries is ??😂. NEXT country? Jaibhim Jaiphule Jaiperiyar JAIBHARAT 🙏🇮🇳*

  • @PrasadKalleda
    @PrasadKalleda หลายเดือนก่อน +1

    Jay Hind

  • @krias6839
    @krias6839 หลายเดือนก่อน +1

    all the systems run because of people and people here are majority are very good they don't complain much

  • @rakeshcopper3671
    @rakeshcopper3671 หลายเดือนก่อน +2

    Next india lo కూడా ముస్లిమ్ మూకలు చేస్తారు

  • @nationfirst9527
    @nationfirst9527 หลายเดือนก่อน +1

    Okati matram nijam hindus unnanta varake secularism, rajyangam

  • @charanraj666
    @charanraj666 หลายเดือนก่อน +9

    అప్పుడెప్పుడో మన దేశంలో మోడీ - నిర్మలా సీతారామన్ విధివిధానాల వల్ల ఆర్థిక సంక్షోభం వస్తుందని అన్నారు... మీరు పొగిడిన మన చుట్టూ ఉన్న దేశాలన్నిటిలో వచ్చేసింది గాని మనదేశంలో రాలేదు?

    • @rahulsankruthyan6260
      @rahulsankruthyan6260 หลายเดือนก่อน +1

      67 ఏండ్ల లో 55 లక్షల కోట్లు అప్పు ఉంటే 10 ఏండ్ల లో 175 లక్షల కోట్లకు అప్పును ఒక చదువు రాని దద్దమ్మా తీసుకపోయాడు

    • @kasivastu
      @kasivastu หลายเดือนก่อน

      ద్రవ రాతి బంగ్లాదేశ్ చాలా సూచి లలో భారత్ ను దాటింది అని వీడియో చేశాడు 😂

    • @charanraj666
      @charanraj666 หลายเดือนก่อน

      @@rahulsankruthyan6260 చదువురాని నీ లాంటి వాళ్లకు అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తాను..
      ఒకడు గత 67 సంవత్సరాల లో భారత GDP ని approximately $2 trillion మాత్రమే చెయగలితే.. మోడీ 10 ఏళ్ల $3.937 trillion చేసేశాడు అని సంఖ్యాపరంగా చూపెడితే ఆ సంఖ్యలు వాస్తవమే అయినప్పటికీ అతను వాదిస్తున్న అటువంటి అర్థంలో కి అది రాదు... మోడీ సుమారు భారత GDP ని 67 ఏళ్ల భారత GDP ని డబల్ చేయగలిగాడు 10 ఏళ్లలో.. అని అనడం ఎందుకు హాస్యాస్పదం అంటే.. అది 67 ఏళ్ల గత GDP పునాదుల మీద నిర్మించబడింది కాబట్టి..
      అలాగే అప్పులు కూడా పెరుగుతాయి... అప్పుల సంఖ్యను నువ్వు చూడకూడదు.. అప్పుడే సంఖ్య నీ ఆదాయం యొక్క సంఖ్యలో ఎన్నో వంతు ఉంది.. అప్పుడు ఎంత ఇప్పుడు ఎంత.. అని చూడాలి.. నువ్వు 100 రూపాయలు సంపాదించే నాడు నీ అప్పు ₹10 ఉంది.. నువ్వు వెయ్యి రూపాయలు సంపాదించేవాడు నీ అప్పు 80 రూపాయలు ఉంటే.. నీ అప్పు తక్కువే అవుతుంది..

  • @Saikiran-ys2hq
    @Saikiran-ys2hq หลายเดือนก่อน +2

    12 mins sodhi enduku chineswar…India lo Hindus majority anduke secularism democracy unnayi

    • @lifegamerpro4033
      @lifegamerpro4033 หลายเดือนก่อน

      😂Nepal lo sikkulu unnara ra chinnoda 😂...75 lo ye maindi? Ra democracy appudu Hinduvu lu kaa ga Bodhilu majority lo unde na😂

  • @chandaparapusuryanarayana5753
    @chandaparapusuryanarayana5753 หลายเดือนก่อน +2

    Bharat lo Hindus mejarty unnanatha kalam contusion untudi

  • @babuvenk3194
    @babuvenk3194 24 วันที่ผ่านมา +1

    Highest population biggest garibi but bullet train 8600cr vilaas vimaan to pm

  • @venkataramana8838
    @venkataramana8838 หลายเดือนก่อน

    2021 lo Chandra babu naidu local body elections ni boycott chesadu Election process (police caselu, certificate s ivvadapovadm,nomination veyyanika povadam)chusi
    Jagan kuda Bangladesh lo laga chesadu

  • @Laxminarayan-es9gp
    @Laxminarayan-es9gp หลายเดือนก่อน

    Very good analysis.
    Really you are a genius.
    No other person clearly mention like you, but some persons criticize you, you are procommnist. Any way I liked your analysis.What steps are needed to improve our democracy.I think central govt would recognise your talent and take you as special adviser to government..😅😅😅😅😅😅😅😅😅

    • @kasivastu
      @kasivastu หลายเดือนก่อน

      కమ్యూనిస్టులు ప్రజాస్వామ్యా ప్రవచనములు చెప్పడం 😂😂

  • @babuvenk3194
    @babuvenk3194 24 วันที่ผ่านมา

    Then why modi giving ashray, to learn anarchy frm her

  • @kiranpatel403
    @kiranpatel403 หลายเดือนก่อน

    Only hindus

  • @nationfirst9527
    @nationfirst9527 หลายเดือนก่อน +1

    Meru cheppuna indian rajyangam, hinduvulu mejority unnanta varake patistaru after nenu 200 percent Garuntee ista vallu vaste marchestaru

  • @sssreddy6522
    @sssreddy6522 หลายเดือนก่อน +7

    Modiji managed inflation , other countries failed

    • @sampowerking7713
      @sampowerking7713 หลายเดือนก่อน +1

      😂😂😂

    • @lifegamerpro4033
      @lifegamerpro4033 หลายเดือนก่อน

      😂😂😂 ModiKhan ki Family Manage cheyadame raadu ra chinnoda😂

  • @babuvenk3194
    @babuvenk3194 24 วันที่ผ่านมา +1

    Vishguru busy wth jumlas lies self hype

  • @kasivastu
    @kasivastu หลายเดือนก่อน

    బయట ప్రజా స్వామ్యం లోపల తుపాకీ స్వామ్యం 😂😂😂

  • @mukkerapramod7107
    @mukkerapramod7107 หลายเดือนก่อน +1

    Communikrusthtudu mana dhesham kuda ela kavalane korukuntadu hindhivulu ante veediki nachadhu andhuke aaa angle gurinchi okka mukka kuda matladatle vadiki clear ga thelsu hinduvulani target chese ee allarlu jaruguthunnai and india ki against ga ani

  • @koushiknaidu2047
    @koushiknaidu2047 หลายเดือนก่อน

    9:32

  • @Nithinmahankali
    @Nithinmahankali หลายเดือนก่อน

    I think you know the answer sir,but you nor revealing, Bangladesh is islamic country, democracy will not stand for long time just like Pakistan

  • @jagadeeshvutla6664
    @jagadeeshvutla6664 หลายเดือนก่อน

    Hindu Christians valla india safe

  • @komaraiahjakkinaboina5415
    @komaraiahjakkinaboina5415 หลายเดือนก่อน

    Yankar garu athanni interview chayadamlo mee vuddhaysham emo kani athanu hyndhava dveshi hindhuvulapy dhadi jarigithay spandhinchadu adhay samayamlo hindhu vyethirayka vakyal chaysthadu anarhunni meeru pariskara madagadam avivaykam

  • @praveenkumar-tn4kh
    @praveenkumar-tn4kh หลายเดือนก่อน

    Okasari muslims majority ayaru anko India lo apudu Ila undadu India

  • @Iamtheghostoftheyoutube
    @Iamtheghostoftheyoutube หลายเดือนก่อน

    Neeboti medhavi ekkuva andhuke prathyksm

  • @lokondachaitanya
    @lokondachaitanya หลายเดือนก่อน

    Kompadeesi congress valla anakandi

  • @swathisri1174
    @swathisri1174 หลายเดือนก่อน +1

    అది మన రాజ్యాంగం యొక్క గొప్పతనం

    • @kasivastu
      @kasivastu หลายเดือนก่อน +1

      కాశ్మీర్ లో మొన్నటి వరకు ఆ గొప్ప ధనం ఏమి అయింది?

  • @Teluguyoutube.1125
    @Teluguyoutube.1125 หลายเดือนก่อน +2

    Ap లో జగన్ లాగ అన్నమాట. ఎవరినీ మాట్లాడనీయకుండా, విమర్శ చేసినవారిని తొక్కుకుంటూ పోయాడు. ఎలక్షన్స్ లో అది ఒక్కసారిగా burst అయింది. దీన్ని జగన్ కూడ అంచనా వేయలేక పోయాడు.

  • @adonimabusaheb5596
    @adonimabusaheb5596 หลายเดือนก่อน

    Barat wha Desam.

  • @bigbro24
    @bigbro24 หลายเดือนก่อน

    Rajyangam nilabadindibante daniki reason ye congress... Ee bjp vallu inkosari vasthe mana paristhithi kuda srilanka Bangladesh ye ayiddi

  • @valkurvenkatesh6576
    @valkurvenkatesh6576 หลายเดือนก่อน

    Ni analysis eadi ina ni nakka buddi ponichukovu saru

  • @rajeevram1924
    @rajeevram1924 หลายเดือนก่อน

    Desha bandhu ke avamanam chesine Bangla deshi di islamic radical kutra.kshamichani neram.jai hind.

  • @adonimabusaheb5596
    @adonimabusaheb5596 หลายเดือนก่อน

    Bha ra tva Desam.

  • @bigbro24
    @bigbro24 หลายเดือนก่อน

    Ikkadem prathyekam em ledu... Prathidaniki Pakistan agent matladithe muslim agent ani vagithe ikkadaina anthe ayiddi

  • @ramsg9988
    @ramsg9988 หลายเดือนก่อน +1

    Bhutan is an exception even though it is not a democratic country. Even Chinese did not try to disturb it. Secession is regarded as anti-national in india, including Punjab. Our government has been able to cull secession in Kashmir. And India never used armed forces to maintain law and order. Also, having three heads for each of army, military and Navy is also one factor.

  • @thirupathireddypeddireddy8020
    @thirupathireddypeddireddy8020 หลายเดือนก่อน +5

    Niku Bangladesh cricise laddu laga dorikindi

  • @thirupathireddypeddireddy8020
    @thirupathireddypeddireddy8020 หลายเดือนก่อน +1

    Nivu gun culture ku support sestav kadha sir

    • @kasivastu
      @kasivastu หลายเดือนก่อน

      బయట ప్రజాస్వామ్యం లోపల తుపా కీ స్వామ్యం