కాన్షీరాం రాజకీయాలు మళ్లీ వస్తాయా? || Will India see rebirth of Kanshi Ram politics? ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ต.ค. 2024

ความคิดเห็น • 136

  • @charanmourya4542
    @charanmourya4542 2 หลายเดือนก่อน +18

    కాన్షిరం గారి రాజకీయాలు అర్థం అవ్వాలంటే మొదటగా రాజకీయాలు అర్థమవ్వాలి....
    కాన్షీరంలా మొత్తంగా రాలకేపోయిన ఆయనలో వున్న రాజకీయ చతురత అణువంతా సంపాదించినా చాలు ఈ ప్రస్తుత సమాజంలో .........
    అంతటి గొప్ప నాయకుడి గురించి సమాజానికి గుర్తు చేసినందుకు మీకు జై భీమ్ ❤ధన్యవాదాలు

  • @dsp8334
    @dsp8334 2 หลายเดือนก่อน +46

    తెలంగాణ రాష్ట్ర లో విశారదన్ మహారాజ్ ఉన్నాడు...
    కాన్షిరం (పనివిధానం) రాజకీయాలతో తెలంగాణ లో పేద రాజ్యం తెస్తాడు....

    • @Mahathi940
      @Mahathi940 2 หลายเดือนก่อน

      @@dsp8334 ఒక కులం పేరుతో రాజకీయాలు చేసే వాళ్ళు..ఎప్పటికీ నాయకులు కాలేరు...వాళ్ళు ఒక కుల నాయకులు మాత్రమే...కుల రాజకీయాలు చేసిన....R S..ప్రవీణ్ కుమార్ గతి ఏమయింది?...మాయావతి గతి ఏమయింది?.,రేపు vishaarad గతి కూడా అంతే.....

    • @Mahathi940
      @Mahathi940 2 หลายเดือนก่อน

      @@dsp8334 కులం పేరు తో రాజకీయాలు..చేసేవాడు..నాయకుడు కాలేదు...కులనాయకుడు అవుతాడు వాళ్ళు ఎప్పుడూ...success.. పొందరు...RS ప్రవీణ్ కుమార్ ఏమయ్యాడు?..మాయావతి ఏమయింది?....ఈ విశారద గతి కూడా అంతే...ఒక నాయకుడు కావాలంటే అందరినీ కలుపుకొని పోవాలి

    • @LokeshKumar-w9p4c
      @LokeshKumar-w9p4c 2 หลายเดือนก่อน

      ​@@Mahathi940 orey andaru anthe ee party vallu cheydem ledu😂😂😂

    • @arvind98949
      @arvind98949 2 หลายเดือนก่อน

      Kulala perutho politics antey vallem domination cheyatledhu valla voice vinipisthundru anthey kani fudalism cheyatledhu le ​@@Mahathi940

  • @prashanthmarapally3190
    @prashanthmarapally3190 2 หลายเดือนก่อน +6

    #ఈ తెలంగాణ రాష్ట్రం లో అణగారిన వర్గాలు అయిన #బీసీ ఎస్సీ ఎస్టీలకు రాజ్యాధికారం కోసం #జీవిత కాలం ఉద్యమం చేస్తున్న మహోన్నత వ్యక్తి #డాక్టర్.విశారదన్ మహారాజ్ గారు.!! ❤❤🎉🎉❤❤🎉🎉 #జై భీమ్.! #జై భారత రాజ్యాంగం.!!❤❤🎉🎉❤❤🎉🎉

  • @dummatirupathi7309
    @dummatirupathi7309 2 หลายเดือนก่อน +21

    సౌత్ ఇండియా కాన్షిరాం..
    #visharadhanmaharaj
    #dharmasamajparty
    జై కాన్షిరాం జై జై కాన్షిరాం. ...

  • @kommuramakrishna6839
    @kommuramakrishna6839 2 หลายเดือนก่อน +12

    ధర్మ సమాజ్ పార్టీ దక్షిణ కాన్షిరాం పార్టీ

  • @balumaharaj6796
    @balumaharaj6796 2 หลายเดือนก่อน +29

    జై కాన్షిరాం..
    మళ్ళీ తెలంగాణలో విశారదన్ మహారాజ్ రూపంలో కాన్షీరామ్ మళ్ళీ పుట్టాడు..

    • @Mahathi940
      @Mahathi940 2 หลายเดือนก่อน

      @@balumaharaj6796 కాన్షిరాం లాగానే....ఓడిపోతాడు..కుల నాయకులు.ఎప్పుడూ అధికారం లోకి రారు..rs ప్రవీణ్ కుమార్ . ఏమయ్యాడు?.మళ్ళీ దొరల పంచన చేరాడు

  • @gravindermaharajdsp4644
    @gravindermaharajdsp4644 2 หลายเดือนก่อน +16

    కాన్షీరాం గారి ఆలోచన విధానం సౌత్ ఇండియాలో డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు కొనసాగిస్తున్నారు.

  • @oragantiupender1641
    @oragantiupender1641 2 หลายเดือนก่อน +13

    ఈ మనిషికి విశారదన్ మహారాజ్" గారి వేదిక ను చూసే దృష్టి ఇవ్వలేదా

  • @josephinedarigi6155
    @josephinedarigi6155 2 หลายเดือนก่อน +6

    Dr Baba saheb Ambedkar gari ashayalu
    Manyavar Kanshi Ram gari pani vidhaname Tana Jeevitam ga Bhi jana vesukoni nadustu samajaniki KanshiRam gari Rajakiya chaturathatho mundukeeee........ Nadustunna Navayuga Medhavi Dr. VISHARADHAN MAHARAJ Jai Bheem to VISHARADHANMAHARAJ ❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉

  • @Krishna_Maharaj
    @Krishna_Maharaj 2 หลายเดือนก่อน +9

    జై భీమ్ జై విశారాధన్ మహారాజ్✊🏻💙Jai DSP🔥

  • @rajivannepk149
    @rajivannepk149 2 หลายเดือนก่อน +13

    సామజిక రాజకీయ ఆలోచన విధానం ముందుకు వెళుతున్న పార్టీ కాన్షిరాం ఆలోచన విధానం

  • @Udaykumar-v6t6h
    @Udaykumar-v6t6h 2 หลายเดือนก่อน +20

    విషరదన్ కన్షిరామ్ పనివిధానాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. రాబోయే ఎన్నికల్లో బలంగా దాని ప్రభావం ఉంటుంది

  • @pullemlaganesh9154
    @pullemlaganesh9154 2 หลายเดือนก่อน +30

    కాన్షీరాం కా ధూస్రా నామ్ & సౌత్ ఇండియా కాన్షీరాం _ విశారదన్ మహారాజ్

  • @MaheshMahesh-l8c
    @MaheshMahesh-l8c 2 หลายเดือนก่อน +4

    తెలంగాణాలో ఉన్నటువంటి 90%సమాజానికి స్వరాజ్యాన్ని అందించడంకోసం భూ ప్రపంచలోనే ఎవ్వరు నడవలేనంత నడక.....
    ఈ తెలంగాణా రాష్ట్రంలో రాజకీయ చైతన్యం శూన్య సమయంలో మండే సూర్యుడువలే వంటికి నిప్పంటిచుకుని కాన్షిరాం కలలుగన్న రాజ్యంకోసం ఇప్పటికి తపించే మా విశారదుడు మీకు కనబడలేదా సారూ.....

  • @shivakumarmanimaddi3770
    @shivakumarmanimaddi3770 2 หลายเดือนก่อน +9

    Definitely Dr.Visharadhan sir nayakthvamlo telangana south india lo modalupettam kanshiram kalaneravrutham jai kanshiram❤❤❤

  • @ashokdarshanala6030
    @ashokdarshanala6030 2 หลายเดือนก่อน +2

    100% విశారదన్ మహారాజ్ గారి ద్వారనే తెలంగాణ గడ్డ పైనా సమత రాజ్యం నిర్మాణం జరుగుతుంది.

  • @arvasantha7628
    @arvasantha7628 2 หลายเดือนก่อน +2

    మందా కృష్ణ గారు రెచ్చగొట్టడం, పాడు చేయడమే ఆయన వృత్తి..
    కానిషరామ్ గారు కి జే జే లు ధన్యవాదములు భారత

  • @maturuanil8035
    @maturuanil8035 2 หลายเดือนก่อน +3

    Jy visharadhan మహారాజ్

  • @rajivannepk149
    @rajivannepk149 2 หลายเดือนก่อน +20

    డా. విశారదన్ మహారాజ్ గారు కాన్షిరాం గారి ఆలోచన విధానం ముందుకు వెళుతున్న వ్యక్తి

  • @KistaiahNagillla
    @KistaiahNagillla 2 หลายเดือนก่อน +6

    కాన్షిరాం కా దుస్ర విశారాధన్ మహారాజ్.

  • @bhikshujp7119
    @bhikshujp7119 2 หลายเดือนก่อน +4

    #Drvisharadanmaharaj
    Soul of Kansheeram is there in the form of Dr Visharadan Maharaj👑

  • @VijayVijji-q1b
    @VijayVijji-q1b 2 หลายเดือนก่อน +3

    Yes kanshiram2.0 is there in telengana.Thats Dr.visharadan maharaj definitely 💯

  • @rajasekharbabu7384
    @rajasekharbabu7384 2 หลายเดือนก่อน

    లాల్ నీల్ ఐక్యత వర్ధిల్లాలి అదే అన్ని రకాల అసమానతలకు పరిష్కార మార్గము. ధన్యవాదాలు సార్ 🙏

  • @kotaiahdara1468
    @kotaiahdara1468 2 หลายเดือนก่อน +2

    Sir, you are correct

  • @amth3400
    @amth3400 2 หลายเดือนก่อน +3

    చంద్ర శేఖర్ అజాద్ గెలుపులో అక్కడి ముస్లిం ఓట్లు ప్రధాన పాత్ర పోషించిన విషయం ఆయనే స్వయంగా చెప్పారు... దళిత ముస్లిం ఏకత్వమే దానికి కారణం... ఇది పాటిస్తే ఏ బహుజన వాదం అయినా గెలుస్తుంది

    • @SrinivasThalla-yf8cq
      @SrinivasThalla-yf8cq 2 หลายเดือนก่อน +2

      BC,SC,ST లు కలిస్తే రాజ్యాధికారం తప్పకుండా వస్తుంది.

  • @Mahesh25551
    @Mahesh25551 2 หลายเดือนก่อน +2

    అయ్య ప్రొఫెస్ గారు మీకు విశారదన్ మహారాజ్ గారు కనపడలెద

  • @PeddintiThimmanna
    @PeddintiThimmanna 2 หลายเดือนก่อน +1

    విశారదన్ మహారాజ్ కరెక్ట్ లీడర్

  • @MaheshMahesh-l8c
    @MaheshMahesh-l8c 2 หลายเดือนก่อน +2

    తెలంగాణ లో రాజకీయ విశ్లేషణ అద్భుతంగా వ్యక్త పరచగల అత్తికొద్ది మంది వ్యక్తులలో మీరు ఒకరు... కానీ....... ఈ విషయంలో మీ స్థాయిని తగ్గించుకుంన్నారు సారూ.......
    కాన్షిరాం 2.O vin bhai

  • @PATNAM_BASHA
    @PATNAM_BASHA 2 หลายเดือนก่อน +1

    అలాంటి వాళ్ళు రావాలి
    ఇప్పుడు కౌన్సిలర్ నుండి వాళ్ల ప్రజయోకనలలు చూసుకుంటునర్

  • @rcassociatesconsultingengi2140
    @rcassociatesconsultingengi2140 หลายเดือนก่อน +1

    S
    వస్తాయి

  • @user-hl1xh9uq9s
    @user-hl1xh9uq9s 2 หลายเดือนก่อน +13

    మోడీని విమర్శిస్తే జాతి వ్యతిరేకుల....

    • @Mahathi940
      @Mahathi940 2 หลายเดือนก่อน

      @@user-hl1xh9uq9s భారతజాతి..కోసం పోరాడుతున్న.మోడీని విమర్శించే వాళ్ళు నిజంగా
      దేశాద్రోహులే

    • @Mahathi940
      @Mahathi940 2 หลายเดือนก่อน +3

      @@user-hl1xh9uq9sదేశం కోసం కష్టపడుతున్న...దేశభక్తుడు నీ విమర్శించే వాళ్ళు...దేశాడ్రోహులే

  • @srinukanzeera8318
    @srinukanzeera8318 2 หลายเดือนก่อน +2

    కాన్షీరాం బాటలో విశారరధన్ మహారాజ్ ప్రయాణం.

  • @balamuralipeddi4933
    @balamuralipeddi4933 2 หลายเดือนก่อน

    దాదా సాహెబ్ మన్యవా శ్రీ కాన్షిరాం గారి రాజకీయాలు అక్క మాయావతి గారు మాత్రమే చేస్తారు ఇప్పుడు BSP వరుస పరాజయాలు ఎదురుకొంటుంది, కానీ ఏదో ఒక్క రోజు ఉవ్వెత్తున దేశంలో ఎగిసి పడతాయి... 🔥🐘🔥

  • @thopemuralikrishna5996
    @thopemuralikrishna5996 2 หลายเดือนก่อน +1

    సార్::సెక్యులరిజం మత్తులో జోగుతూ తమ తమ ఇళ్లు కాలిపోతూ ఉంటే చూస్తూ మురిసి పోయే కొందరు మూర్ఖులు ఉన్నంత కాలం మన దేశం లో ఏదైనా జరగవచ్చు.ఆశ్చర్యం ఏమీ లేదు..

  • @varkalamadhumaharaj9569
    @varkalamadhumaharaj9569 2 หลายเดือนก่อน +1

    Dr.Visharan sir vunadu maro kanshiram...🙌

  • @badrabuddha4840
    @badrabuddha4840 2 หลายเดือนก่อน +63

    విశారదన్ అనే వాడూ ఒకడు ఉన్నాడు వాడి నీ చూస్తే వాడి మాటలు వింటే చనిపోయిన కాన్షి రామ్ వాడి గుండెల్లో ఉన్నాడా అనిపిస్తుంది

    • @devanandgaddamedi573
      @devanandgaddamedi573 2 หลายเดือนก่อน +3

      🔥🔥🔥

    • @sureshch1383
      @sureshch1383 2 หลายเดือนก่อน +2


      నిజమా??????

    • @kommuramakrishna6839
      @kommuramakrishna6839 2 หลายเดือนก่อน

      కాన్సిరాం పని విధానం నీకు తెలుసా రా హౌలే

    • @TelanganaExpress01TV
      @TelanganaExpress01TV 2 หลายเดือนก่อน +1

      Yes😅😅😅

    • @prashanthmarapally3190
      @prashanthmarapally3190 2 หลายเดือนก่อน +3

      #ఈ తెలంగాణ రాష్ట్రం లో అణగారిన వర్గాలు అయిన #బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాధికారం కోసం #జీవిత కాలం ఉద్యమం చేస్తున్న మహోన్నత వ్యక్తి #డాక్టర్.విశారదన్ మహారాజ్ గారు .!! ఆయనే మాన్య వార్ కాన్షీరాం కి నిజమైన వారసుడు 🎉🎉❤❤🎉🎉❤❤

  • @lakshmidasyam9261
    @lakshmidasyam9261 2 หลายเดือนก่อน +6

    వర్గవిభేదాలు అన్నిచోట్లా ఉంటాయి. ఒక మైనారిటీ పార్టీ ని అక్కడున్న బలమైన పార్టీలు కలిపేసుకొని ఉనికి లేకుండా చేయడానికి ప్రయత్నిస్తాయి.
    తరతరాలుగా జరుగుతున్నది ఇదే 😀

  • @ramalingeswararaodasari2901
    @ramalingeswararaodasari2901 2 หลายเดือนก่อน

    👌గుడ్ సార్

  • @vikramansuryavanshi1605
    @vikramansuryavanshi1605 2 หลายเดือนก่อน +2

    ప్రొఫెసర్ గారు,
    చదవేస్తే ఉన్న మతి పోయింది అని,
    కాన్షిరామ్ జీ చేసింది బహుజన పాలిటిక్స్
    అంటే ఎస్సీ,ఎస్టీ,ఓబీసీ & మైనారిటీలు & poor people(Agdaa), Kisan, Jawan, Aadhi Abaadi (women),Divyang & Divyansh
    కేవలము దళిత్ పాలిటిక్స్ కాదు
    BAHUJAN POLITICS ARE STILL CURRENT & LIVE
    మీ యూనివర్సిటీ లో ఉన్న BAMCEF కార్యాలయము LITERATURE, MANIFESTO తెప్పించుకుని చదవండి

  • @ranjithartist4757
    @ranjithartist4757 2 หลายเดือนก่อน +2

    Sattenapalli, my town, iam your follower

  • @LaxmanMaharaj2515
    @LaxmanMaharaj2515 2 หลายเดือนก่อน

    Visharadhan garu unnaru defenatly revive kanshiram politics

  • @Srikonda_srk
    @Srikonda_srk 2 หลายเดือนก่อน +1

    Good morning sir 🙏

  • @bhoomeshmethari
    @bhoomeshmethari 2 หลายเดือนก่อน

    # Visharadhan sir

  • @varkalamadhumaharaj9569
    @varkalamadhumaharaj9569 2 หลายเดือนก่อน

    E video gurthuchukuntam..
    2028 after elections gatti poti estam apudu andhariki thelustundhi
    2032 lo telangana gelavabothunam...adhe Dharma Samaj Party❤❤Dr.visharadhan maharaj adyaryam lo🙌Apudu miru mitho patu e prapancham andharu matladukuntaru sir maro Kanshiram Ani😊🙌 jai bheem jai kanshiram🎉

  • @amendermalyala1913
    @amendermalyala1913 2 หลายเดือนก่อน +2

    విశారాధన్ పార్టీ కూడా ఎవరితో పొత్తు పెట్టుకోకుండా పోటీ చేస్తుంది.. మన రాష్ట్రంలో ఉన్న పార్టీల గురించి పూర్తి అవగాహన లేదు మీకు...

  • @jithendarkogila5693
    @jithendarkogila5693 2 หลายเดือนก่อน +2

    Kanshirama ka dusra name Dr visharadan maharaj in telangana state

  • @yadagiriramagalla9166
    @yadagiriramagalla9166 2 หลายเดือนก่อน +1

    jai Dsp

  • @adonimabusaheb5596
    @adonimabusaheb5596 2 หลายเดือนก่อน

    Can see Ram....

  • @Illumination1720
    @Illumination1720 2 หลายเดือนก่อน

    హాయ్ సార్ దయచేసి హిందువుల ఐక్యత గురించి మాట్లాడండి

  • @desaisrinivasan9001
    @desaisrinivasan9001 2 หลายเดือนก่อน

    Jay bhim to all

  • @SGChandu
    @SGChandu 2 หลายเดือนก่อน +1

    విశారాధన్ self centric, అతని ఫాలోవర్స్ ఏమి తెలీదు, rs praveen కుమార్ కి politics telidu,

  • @kasivastu
    @kasivastu 2 หลายเดือนก่อน +1

    బాగా చెప్పాడు రైలు కథ😂😂😂

  • @subburao7559
    @subburao7559 2 หลายเดือนก่อน +6

    2019 లో జనసేన, BSP పోటీ చేస్తే ఎలా ఓడిపోయేరో అండీ 👍😭.

    • @Jsr-l4q
      @Jsr-l4q 2 หลายเดือนก่อน +2

      Sc kApu ni jaateeyya lokal kulapaarteelu kalavanivvavu adbhtaalu jaragaali Pavan dyasa pedite janasena rastra staaee lo maarpu modalavutundhi ado metiriyal kaavali lotuga parisidhana jaragaali

  • @gsaibaba1493
    @gsaibaba1493 2 หลายเดือนก่อน

    తమరు శెలవిస్తే వస్తాయి సార్

  • @Vatsal790
    @Vatsal790 2 หลายเดือนก่อน +6

    Rahul Bangladesh Hindus gurinchi cheppandi

  • @gogopubg5774
    @gogopubg5774 2 หลายเดือนก่อน +4

    సార్ రాహుల్ గాంధీ ముస్లిం అంట కదా పార్టీ గెలిచే బతుకు ఉందంటారా

  • @goskianusha4866
    @goskianusha4866 2 หลายเดือนก่อน +1

    All ready vinade e story

  • @RajuRaju-i5w7n
    @RajuRaju-i5w7n 2 หลายเดือนก่อน

    Yeppudu oka samajhna vargam tho okka party kuda manugada kastam sir.. Party antey anni mathala kulala samkyam tho vunna party aiteyney konni yellu manugada sagistharu adhi జనసేన tho sandhyam cheyadaniki chistunnaru pawan kalyan garu sadistharu

  • @ashokvaspula1795
    @ashokvaspula1795 2 หลายเดือนก่อน

    Selut sir

  • @vikas4640
    @vikas4640 2 หลายเดือนก่อน

    Sir ee rojulo dalits blind ga votes vestaleru.. Development chusi vote vestunaru.. Caste chusi vote veyadam anti anna..

  • @sivamahesh4262
    @sivamahesh4262 2 หลายเดือนก่อน +1

    Ante ippudu andaru ticket lekunda reservation biggie ekkala???

  • @siddharth6505
    @siddharth6505 2 หลายเดือนก่อน +2

    Independent dalit politics endhuku workout kadhu ante dalit population only 15% in the country.

    • @Mahathi940
      @Mahathi940 2 หลายเดือนก่อน

      దళిత పాలిటిక్స్ అని విడిగా వుంటాయా?😂

    • @siddharth6505
      @siddharth6505 2 หลายเดือนก่อน

      @@Mahathi940 Untai kadha anna BSP party chesedhi Dalit politics, dhaniki muddhuga pette peru Social Justice politics.

    • @Mahathi940
      @Mahathi940 2 หลายเดือนก่อน +1

      @@siddharth6505 వాళ్లు...వాళ్ళ వాళ్ళ లో social justice నే వ్యతిరేకించి కుంటు న్నారు...sc వర్గీకరణ....నీ.. వాళ్ళే వ్యతిరేకిస్తున్నారు....మళ్ళీ అగ్రవర్ణాల మీద ఏడుపు..

    • @mallarapurajasekhar5637
      @mallarapurajasekhar5637 2 หลายเดือนก่อน

      Mari 5 percent vunna reddy muddy Naidu lu rule chesthunaaru kadha...Ela work out ayyindhi antav

    • @Mahathi940
      @Mahathi940 2 หลายเดือนก่อน

      @@mallarapurajasekhar5637 వాళ్ళని ప్రజలే rule చెయ్యమని...అధికారం ఇచ్చారు...వీళ్లేమి వాళ్ళంతట వాళ్ళు కుర్చీల్లో కూర్చులేదుగా....అధికారానికి.. పాలించడానికి....సమర్థత.. ముఖ్యం.. సంఖ్య కాదు....గొర్రెలు వేలల్లో..వుంటాయి కానీ సింహాలు పదుల సంఖ్యలో వుంటాయి.....అందుకని గొర్రె అడవి రాజు కాగలుగుతుందా......గంగ గోవు పాలు గంటె డయినా.....అనే సూక్తి చదవలా?

  • @ramuramulu8426
    @ramuramulu8426 2 หลายเดือนก่อน

    విశారదన్ మహారాజు గారు DSP పార్టీ వుంది అని వుంది కదా ఎందుకు నీవు ఆ పేరు చెప్పడం లేదు ?

  • @RajDave12
    @RajDave12 2 หลายเดือนก่อน

    North indiand ticket lekunda yekkutharu gani south indiands reserve bogiloki asalu yekkaru

    • @subrahmanyamragidimilly6887
      @subrahmanyamragidimilly6887 2 หลายเดือนก่อน

      ఎప్పుడైనా ట్రైన్ ఎక్కావా?

  • @English_in_Telugu
    @English_in_Telugu 2 หลายเดือนก่อน +1

    మంద కృష్ణ మాదిగ అన్న రాజకీయాలు మొదలుపెడితే మరో కాన్సిరాం వచ్చినట్టే...

  • @drpsrikakulam9273
    @drpsrikakulam9273 2 หลายเดือนก่อน

    Train story lo meeru vaari chaitanyam gurinchi cheppary anta varaku bagundi..but mikunna right gurinchi meeru discuss cheyyaledu ee video lo...karmika srama Toney prati work jarugutundi daniki atuvanti sandeham ledu..aa shrma ki vallaki pykam chellinchi untaru..
    And Mee vishayaniki vastey , railway vallu Mee reserved seat oka rate fix chesaru adi meeru pay chesi vallu ichey service ni pondtunnaru..madyalo veelu vachi request chestey seat lo adjust avvochu..but mem pattalu vesham ,mem adi chesham ,mem edi chesam antey ala?
    Vallu cheppindi ala undantey, battalu utikey dhobi ,ee battalni neney utikaanu nenu veskunta aney chandam la undi.. Railways ki mee seat kosam pay chesi kuda meeru mi right ni kolpoyaru.
    Karmikula swlabham koraku oka powruni hakkuni avaru chininchakudadu..
    Mee lo kuda appudu chaitanyam lenattu undi.

  • @sivagvpeece11
    @sivagvpeece11 2 หลายเดือนก่อน

    Me congress upanyasalu apeste vastai

  • @ulchisubbalakshmamma6761
    @ulchisubbalakshmamma6761 2 หลายเดือนก่อน +1

    Sir mee Videos valla manchi kante chedu yekkuva jaruguthundi . Modi meeda visham chimmadam thappa . Mee videos anti Indian .

  • @Jsr-l4q
    @Jsr-l4q 2 หลายเดือนก่อน

    Kaansee Ram rajakiyyalaki mandha Krishna gaaru brek vesadu modhhi babu dvaara rajakeeyyamga adagakunda ami Leni stete go jobs akkadivi😅😅😅😅 sc st Lani Krishna gaaru venakki tokkesaadu😅😅😅😅

  • @vikas4640
    @vikas4640 2 หลายเดือนก่อน +1

    Manda krishna madiga great

  • @pavankumar-zo7xl
    @pavankumar-zo7xl 2 หลายเดือนก่อน

    మేథావి మేథావి.... ఏమి చెప్పాలి అనుకుంటున్నారు? Violating rules is encouraged?
    For example: మీ ఇల్లు కట్టిన కూలీలు వచ్చి మీ ఇంటిని స్వాధీనం చేసుకుంటాం అంటే ఒప్పుకుంటారా???

  • @galiramanaji7625
    @galiramanaji7625 2 หลายเดือนก่อน

    Mimmalni nidra lepin vaadiki cheyalsindhi, train ni meeru oorikini thayaaru chesi jaathi ki ankitham ivvaledhu. Jeetham or kooli teesukoni chesi untaadu.
    Ika meeru vaalladhi kaani train lo oneday me own ga undendhuku kacalsina rent kattaru. Aa oneday aa seat Meedhey kaavaali

  • @swayamsevakswayamsevak610
    @swayamsevakswayamsevak610 2 หลายเดือนก่อน

    సర్ మీరు గొంతిక సరిగ్గ కడుక్కోరా ఎప్పుడు తేమడ మింగుకుంటా మాట్లాడుతారు.?

  • @ramuramulu8426
    @ramuramulu8426 2 หลายเดือนก่อน

    నీవు చీటర్ రావు విశారదన్ DSP పార్టీ గురించి చెప్పలేదు.

  • @vamshishanigarapu5020
    @vamshishanigarapu5020 2 หลายเดือนก่อน

    Arey Luchha, Dalit party Dalit party antunnav వాళ్లవి Reddy, kamma, velama party లు antuntunnava?

  • @RajuRaju-i5w7n
    @RajuRaju-i5w7n 2 หลายเดือนก่อน

    Kanchi ram rajakeyam varasudu pawan kalyan un doubted

  • @gogopubg5774
    @gogopubg5774 2 หลายเดือนก่อน +1

    సరే సరే ఒక్క దళితులు వల్ల ఈ దేశం బాగుపడదు అంటే అది కచ్చితంగా 100% గుడ్డి ధనమే... నీలాంటి ఎర్ర చొక్కా గల చెప్పేది .. మీరు ఏమన్నా సార్ ఈ దేశం ముందుకు వెళ్ళేది ఓన్లీ హిందుత్వం వల్లే

    • @YOUNGMINDSINDIA274
      @YOUNGMINDSINDIA274 2 หลายเดือนก่อน +8

      😂 comedy cheyyalante mee bathayile....

    • @Mahathi940
      @Mahathi940 2 หลายเดือนก่อน +1

      ​@@YOUNGMINDSINDIA274దేశాన్ని..నాశనం... చేసేది...
      విదేశీ మలం తినే.నీ బోటి వాళ్ళే😂

    • @bhagathsingh9354
      @bhagathsingh9354 2 หลายเดือนก่อน

      Battayala baddalu pagalagottali. Andh bhaktulanu road meeda rallu petti kotti champali.

    • @FlyingbirdsITALY
      @FlyingbirdsITALY 2 หลายเดือนก่อน +2

      Hindhu matham lo caste ni tisthe india yepudo develop ayyendhi,....yerri puvva....okkasari political power antha Brahmins chethullo pettu,apudu telusthundhi hindhu matham yentha pramadhamo.....

    • @Mahathi940
      @Mahathi940 2 หลายเดือนก่อน

      @@FlyingbirdsITALY ఉన్నతంగా వున్న మా దేశాన్ని మీ రెండు మతాల వాళ్ళే కదరా....హంతకులు మీరు ...మా సంస్కృతిని నాశనం చేశారు...కత్తి చేతిలో పట్టి..మతం మార్చారు..మారని వాళ్ళని...మారణ హోమం చేసారు...కులాలు వున్నంత మాత్రాన.అభివృద్ధి కాదా....బాస్టర్డ్..మీ రెండు మతాల వాళ్ళు మా హిందూ దేశం..లో సర్వ నాశనం అవుతే..అప్పుడు మా హిందూ దేశం.బాగు పడుతుంది....కుట్రలు కుతంత్రాలతో తో ప్రపంచాన్ని నాశనం చేస్తున్నది మీ కిరస్తాను లు..
      కత్తితో మారణ హోమం చేస్తున్నది.తురకలు....
      వాళ్ళు సర్వ నాశనం కావాలని కోరుకుంటున్నాను....సంకరజాతి.వెధవలు....ఎక్కడి నుంచో వచ్చి...మీ హిందువులు వేసే బిచ్చం తింటూ.మా మతం కులం అంటూ..మమ్మల్నే అంటావా.బాస్టర్డ్..సిగ్గు వుంటే మా హిందూ దేశం వదిలి వెళ్ళు కుక్కా

  • @kuru5925
    @kuru5925 2 หลายเดือนก่อน

    విశారాధన్ గారు ఉన్నారు కదా

  • @MBRCONSTRUCTIONS-rs4kz
    @MBRCONSTRUCTIONS-rs4kz 2 หลายเดือนก่อน +1

    కాన్షిరాం గారి రోజులు inka👍రావు సార్ 👍

    • @sureshch1383
      @sureshch1383 2 หลายเดือนก่อน

      రాకూడదు కూడా

    • @vijaykande3557
      @vijaykande3557 2 หลายเดือนก่อน +1

      వచ్చినాయి కాని అవ్వి మీకు కనపడవు

  • @SanthuSri-xh2ee
    @SanthuSri-xh2ee 2 หลายเดือนก่อน

    Abba abba abba! Dalitlu emina railu pattalu free ga vestaraa? Dabbu tesukunee kada! Prethi daniloo ee doujarnyam emi sami.