Inspiring Journey Of An IAS | PVRK Prasad | Vallishwar | Sai Krishna | Nationalist Hub

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ก.ย. 2024
  • Inspiring Journey Of An IAS | PVRK Prasad | Vallishwar | Sai Krishna | Nationalist Hub
    #ias #pvrkprsad #saikrishna
    👉 NH PRIME: nhprime.in
    Please Follow The Nationalist Hub WhatsApp Channel: -
    👇👇👇👇👇👇👇
    whatsapp.com/c...
    Must Watch Videos:
    ► Global Roundup EP -157
    👉 • Global Roundup With Ma...
    ► National Roundup EP -107
    👉 • National Roundup EP - ...
    ► Right Angle Latest
    👉 • Why Rahul Gandhi's Com...
    ►Defence Roundup EP -04
    • Defence Roundup Ft. Ma...
    ►Samvaad EP -07
    • Paris Olympics Woke Co...
    Please Subscribe Our New Channels and Press the Bell icon (ALL)
    ►NHTV: bit.ly/3LX5rvy
    ►Nationalist Hub English: bit.ly/3yOuHNM
    ►Nationalist Hub Bhakti: bit.ly/3LKaP4m
    ►Nationalist Hub Entertainment: bit.ly/3Q8QOaR
    ►Nationalist Hub Music: bit.ly/3u9BK3H
    ►Kshaatram: bit.ly/37FqTTh
    ►Bharateeyam: bit.ly/3g2LZQ9
    Support 'Nationalist Hub' through your contributions:
    Support us on Patreon: / nationalisthub
    To join as a TH-cam member: / @nationalisthub
    / @nationalisthub
    Our Company account details :
    DHARMAGNYA BROADCASTING PVT LTD
    HDFC Account No: 50200075206712
    IFSC Code: HDFC0008045
    For further queries mail: nationalisthub@gmail.com
    Do follow us on other social media platforms too
    👇👇👇👇👇👇👇👇
    ► Visit Website : www.nationalist...
    ► Telegram : t.me/nationali...
    ► Twitter : / nationalisthub​
    ► Koo : www.kooapp.com....
    ► Facebook : / nationalisthub
    ►Instagram : / nationalist_hub
    ► Subscribe : bit.ly/2PYfybz
    LIKE, SHARE, COMMENT
    SUBSCRIBE & CLICK ON THE BELL ICON (MUST)
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

ความคิดเห็น • 122

  • @NationalistHub
    @NationalistHub  18 วันที่ผ่านมา +5

    NH Prime OTT సబ్‎స్క్రిప్షన్ కోసం 👉nhprime.in వెబ్‎సైట్‎ను సందర్శించండి.
    Support 'Nationalist Hub' through your contributions :
    Support us on Patreon : www.patreon.com/NationalistHub
    To join as a TH-cam member :
    th-cam.com/channels/3tSxEsn4I2bOH0R7yqJspw.htmljoin
    Our Company account details :
    Name : DHARMAGNYA BROADCASTING PVT LTD
    HDFC Account No. : 50200075206712
    IFSC Code : HDFC0008045
    For further queries mail : nationalisthub@gmail.com
    Do follow us on other social media platforms too
    👇👇👇👇👇👇👇👇
    website : www.nationalisthub.com
    Telegram : t.me/nationalisthubfamily​
    Twitter : twitter.com/NationalistHub​
    Koo : www.kooapp.com/profile/NationalistHub
    Facebook : facebook.com/Nationalisthub​
    Instagram : instagram.com/nationalist_hub/
    Subscribe : www.youtube.com/@NationalistHub
    LIKE, SHARE, COMMENT
    SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస, నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్‎ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

    • @saveAPfrom420
      @saveAPfrom420 16 วันที่ผ่านมา

      వేయి స్తంభాల మండపం కూల్చిన చంద్రబాబుని అలిపిరి బాంబ్ బ్లాస్టింగ్ నుండి కాపాడాడు.
      ఏ పాపం ఎరుగని రాజశేఖర రెడ్డి కాపాడలేదు.
      ఆ ఏడు కొండల వాడి లీలలు నాబోటి అర్భకునికి తెలియ తరమా!

  • @chandramoulichaganti9572
    @chandramoulichaganti9572 21 วันที่ผ่านมา +31

    కారణ జన్ములు పి. వి.ఆర్.కే ప్రసాద్ గారు

  • @Sri-Satya
    @Sri-Satya 20 วันที่ผ่านมา +19

    అవును మేము విన్నాము.. ధార్మిక బుద్ది, సంస్కారవంతమైన అథికారిఆయన🙏🙏

  • @ramu7876
    @ramu7876 21 วันที่ผ่านมา +33

    ఒక ఐఏఎస్ officer birthday ni gurtu pettukoni program chestunnaru sir. Hats off!!!

  • @vijayrajeswarraoparsa4217
    @vijayrajeswarraoparsa4217 21 วันที่ผ่านมา +16

    P V R K Prasad is a great personality - May GOD bless him

  • @GS-um6ww
    @GS-um6ww 20 วันที่ผ่านมา +13

    Once I travlled from Vizag to Samarlakota in General compartment .. I found next to me Sri PVRK Prasad garu along with his wife .. I asked him why are you travelling in General compartment he said I am on personal work to Kakinada by then he was port trust chairman. That was the simplicity of a such a great man .

  • @AGNIVEERUDU
    @AGNIVEERUDU 21 วันที่ผ่านมา +18

    PVRK Prasad ji Role Modal Civil Servant for ever

  • @VENKATARAMANAM-yr1cl
    @VENKATARAMANAM-yr1cl 20 วันที่ผ่านมา +13

    అగ్రజులు, సీనియర్ సాహితీ వేత్త అనువాద అనుభవజ్ఞులు వల్లీశ్వర్ గారి ప్రసంగం చాలా బాగుంది.ఇలా కాదు ప్రతి రోజూ కనీసం ఒకనెల పాటైనా ఏర్పాటు చేయండి.
    అలా చేస్తే మీకు, మాకు పదేళ్ల పాటు గుర్తుండే కార్యక్రమం అవుతుంది.
    యం. వేంకటరమణ

  • @nagarajubarre3245
    @nagarajubarre3245 21 วันที่ผ่านมา +13

    శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ

  • @norisridharsastry
    @norisridharsastry 21 วันที่ผ่านมา +7

    కీర్తిశేషులు స్వర్గీయ శ్రీ 39:04 Pvrk ప్రసాద్ గారి బయోగ్రఫీ అసలు ఏమి జరిగింది అంటే చాలా బాగా వ్రాసారు అండి నేను దాదాపు 5 సార్లు చదివాను చదివిన ప్రతి సారి కొత్తగా చదువుతున్నట్టే అనిపించేది సుమారు 5 ముఖ్యమంత్రుల దగ్గర చేశారు ప్రతి అనుభవం అందులో పొందు పరిచారు. టీటీడీ లో ప్రవేశ పెట్టిన సంస్కరణ లు అద్భుతం.

  • @nath5558
    @nath5558 20 วันที่ผ่านมา +6

    పి వి ఆర్ కే ప్రసాద్ గారికి మా ఖమ్మం జిల్లాకు ఎంతో అనుబంధం ఉంది ప్రారంభంలో వారి సర్వీసెస్ ఈ జిల్లా నుంచి ప్రారంభమయ్యాయి సర్దార్ జలగం వెంగళరావు గారితో వారు అనుబంధం చాలా గొప్పగా ఉండేది.
    వారు సాధించిన విజయాలు తలుచుకుంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఖమ్మం జిల్లాలో ఐటిసి కి ల్యాండ్ ఎలాట్ చేస్తున్నప్పుడు వారి నిర్ణయాలు, పనితీరులో వేగాన్ని చూసి ఢిల్లీ నుంచి వచ్చిన itc అధికారి దిమ్మర పోయాడట అతను అప్పటి ప్రైమ్ మినిస్టర్ ఇందిరా గాంధీకి అత్యంత సన్నిహితుడు.
    ప్రసాద్ గారు APలో ఒక పోర్టులో అధికారిగా పనిచేస్తున్నప్పుడు వర్కర్ల మధ్య సఖ్యత సాధించడం మానవ సంబంధాల మీద వారి అవగాహనకు అర్థం పడుతుంది.
    ఆ పోర్టు అధికారిగా పనిచేస్తూ అక్కడ ఉన్న గూడ్స్ రైలింజన్ మార్చడానికి, కొత్త ఇంజన్ కొనుగోలుకి ఆయన ప్రతిపాదనలు పంపించినప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఆ ప్రతిపాదనకు తిరస్కరించినప్పుడు ఇంజన్ స్పేర్ పార్ట్స్ విడతలవారీగా కొనుగోలు అనుమతి అనుమతి పొంది,, ఏకంగా కొత్త రైలింజన్ కొన్న తెంపరితనం ప్రసాద్ గారి సొత్తు...
    ఆ దెబ్బకు ఇండియన్ రైల్వే మినిస్టర్ షాక్ అయ్యారు!
    తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా వారి సాధించిన విజయాలు న భూ తో న భవిష్యత్...
    పెద్దలు వల్లీశ్వరి గారి ద్వారా ఒకసారి ఆ మహానుభావుడు తో ఫోన్లో మాట్లాడే అవకాశం నాకు కలిగినది.
    థాంక్యూ వల్లి శ్వర్ గారు ❤

    • @manohargurram4488
      @manohargurram4488 15 วันที่ผ่านมา

      chala goppa incident chepparu. interview lo miss ayina key incident

  • @hanumanvaraprasadreddy7455
    @hanumanvaraprasadreddy7455 18 วันที่ผ่านมา +3

    ఈ ఇంటర్వ్యూ ద్వారా ఒక చక్కటి నిబద్ధతగల ఎప్పటికీ మర్చిపోలేని ఎంతోమందికి స్ఫూర్తి ప్రదాతగా నిలిచిన ఐఏఎస్ ఆఫీసర్ పివిఆర్ కే ప్రసాద్ గారి గురించి చాలా చక్కగా వివరించినందుకు మీకు ధన్యవాదములు🌹🌹🌹🌹🌹👏

  • @umadevimallajosyula6559
    @umadevimallajosyula6559 20 วันที่ผ่านมา +11

    అప్పట్లో కొంతమంది అయినా ఐఏఎస్ ఆఫీసర్స్ నిజాయితీ గా ఉండేవారు. రాజకీయ నాయకులకి కూడా కొంత నిజాయితీ ఉండేది

  • @sridevianthubatla7425
    @sridevianthubatla7425 20 วันที่ผ่านมา +3

    సాయి కృష్ణ గారు, పి.వి.ఆర్కే.ప్రసాద్ గారి లాంటి వారు కారణజన్ములు, ఇలాంటి స్ఫూర్తి ప్రదాత ల చరిత్ర ఈ తరానికి తెలియజేయాలి‌,ఇంకా ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు, వారి జీవిత విశేషాలు తెలియజేయగలరు, మీ కృ‌షి అభినందనీయం.

  • @RameshKumar-sx9td
    @RameshKumar-sx9td 20 วันที่ผ่านมา +3

    ఓ గొప్ప ఇంటర్వ్యూ చూసే భాగ్యం నాకు కలిగింది
    Thank you Nationalist hub.

  • @srikumari1094
    @srikumari1094 20 วันที่ผ่านมา +6

    మన దౌర్భాగ్యం ఏమిటంటే, ఇటువంటి గొప్ప వాళ్ళు, మహానుభావులు గురించి భవిష్యత్ తరాలకు ఏమాత్రం తెలియడం లేదు. అదే సినిమా యాక్టర్స్ను మాత్రం ప్రతి సంవత్సరం వాళ్ళు పుట్టిన రోజు, చనిపోయిన రోజు గుర్తుంచుకొని మరి టీవీల వాళ్ళ సినిమాలు వేయడం వాళ్ళ మీద ప్రోగ్రామ్స్ గంటలు గంటలు చేయడం ఇలాంటివన్నీ చేస్తారు. కానీ ఇట్లా భవిష్యత్తు తరాలకు మార్గదర్శనం చేసే ఇటువంటి మహనీయుల కోసం మాత్రం ఎటువంటి ప్రోగ్రాములు ఉండవు. ఎక్కడో సంవత్సరానికి ఒకటో, రెండో.... ఇంకా భవిష్యత్తు తరాలు ఎలా విలువలు నేర్చుకుంటాయి? నిజంగా ఇటువంటి వీడియో చూడడం చాలా ఆనందంగా ఉంది.. 🙏🙏🙏

  • @vvssatyanarayanavelpuri4774
    @vvssatyanarayanavelpuri4774 21 วันที่ผ่านมา +9

    Jai Siyaram. 🌹🙏

  • @janakivanam9802
    @janakivanam9802 20 วันที่ผ่านมา +3

    చాలా బాగుంది వీడియో... వల్లీశ్వర్ గారు ప్రసాద్ గారితో వారి అనుభవాలు బాగా వివరించారు... "మంచి అన్నది పెంచుమన్నా..." అని చదువుకున్నాము.... అలా మంచి వీడియో...అందరూ చూడాలి... ప్రసాద్ గారి పుస్తకాలు చదవాలి... వల్లీశ్వర్ గారు బాగా మాట్లాడారు... యాంకర్ ప్రతి సంఘటన గురించి అడగటం ఎంతో informative గా ఉంది...🙏🙏

  • @SeshuKumarKovela
    @SeshuKumarKovela 20 วันที่ผ่านมา +1

    శ్రీ P V R K ప్రసాద్ గారూ వ్రాసిన అద్భుతమైన పుస్తకం " నాహం కర్త హరిః కర్త " ప్రతి ఒక్కరూ చదవాలి.. వారి స్వ హస్తాల ద్వారా నేను అందుకోవడం నా పూర్వజన్మ పుణ్యం గా భావిస్తాను 🙏🙏

  • @nrajukvknagraju6271
    @nrajukvknagraju6271 20 วันที่ผ่านมา +10

    వారు వ్రాసిన తిరుమల చరితామృతం చదివితే, తిరుమల పై గొప్ప అవగాహన తో పాటు అచంచల భక్తి ఉన్నదో అర్థం అవుతుంది, పని లో కూడా భగవంతుని చూశారు.ధన్యజీవి

  • @singothuyedukondalu4133
    @singothuyedukondalu4133 21 วันที่ผ่านมา +5

    Excellent sir👍🙏🙏🙏🕉️🕉️🇮🇳🕉️🕉️🙏🙏🙏

  • @prasadpvsn
    @prasadpvsn 20 วันที่ผ่านมา +1

    మహానుభావులు…🙏🙏
    ఎందరికో ఆదర్శప్రాయులు

  • @gottumukkalasubrahmanyamra362
    @gottumukkalasubrahmanyamra362 20 วันที่ผ่านมา +2

    A great person PVRK Prasad garu. Om namo Venkatesaya.

  • @lakshminarayana2140
    @lakshminarayana2140 20 วันที่ผ่านมา +2

    In this connection i would like to share my experince with pvrk prasad garu our Excise commissioner. When i was working as PA to Addl. Commissioner proh. & Excise on some pretext i was directed to meet prasad garu on my service matter. Duly I met him nd represented my service matter. To my astonishment sir heard my problem and received me with kindness nd solved my service prblem thoug i am smaal categery in the hierarchy of commissionerate of Excise.

  • @jyothisidda5349
    @jyothisidda5349 20 วันที่ผ่านมา +1

    Chala thanks andi PVRK prasad gari gurinchi video chesinandhuku.He is a great personality

  • @sudhadodda136
    @sudhadodda136 20 วันที่ผ่านมา +2

    Great Human

  • @bhaskaranand8285
    @bhaskaranand8285 20 วันที่ผ่านมา +1

    Such a great n good ias officer n sri Venkateswara swamy sevaa thathparudu. Om Namo Venkateswara swamy.

  • @jvsnjandhyala7256
    @jvsnjandhyala7256 20 วันที่ผ่านมา +2

    Great man

  • @Gozi139
    @Gozi139 15 วันที่ผ่านมา

    ఇటు వంటి గొప్ప ఆఫీసర్లు గురించి మరిన్ని ప్రోగ్రామ్స్ చేయాలి అని కోరుకుంటున్నము

  • @chintalapativgksm1240
    @chintalapativgksm1240 18 วันที่ผ่านมา

    1990 నుండి 2000 వరకు వారిని కలిసి వారికి పాదాభీవందనం చేసుకోవాలని ప్రయత్నించాను కానీ నాకు ఆసధవకాశం లభించనందులకు చాల చింతిచాను. కానీ ఈరోజు ఈవిడియో చూసినదులకు ప్రసాదుగారిని తలుచుకొని చాల సంతోషంగా ఉన్నది. ధన్యవాదములు.

  • @sudhadodda136
    @sudhadodda136 20 วันที่ผ่านมา +2

    Thank you for this

  • @mahalakshmig1010
    @mahalakshmig1010 21 วันที่ผ่านมา +2

    jai sri ram jai jai sri ram sai garu meeru p v r k prasadhgari gurinchi chala vishayaalu vallisvargari dvara thelusukunnamu p v r kgaaru neethi nijaayatheeparudu sweet box ani cheppina karensi box ichhina vaarine arest cheinchaarante entha dirayam ippudunna officers prasadhgaarini chusi nerchukovaali ilanti goppa vyakthi gurinchi theliya chesindhuku tq

  • @jyotireddy1146
    @jyotireddy1146 13 วันที่ผ่านมา

    PVRk Prasad gaaru రచించిన శ్రీ హరినివాసం అనే పుస్తకం వీలైతే అందరూ చదవగలరు చాల బాగుంది

  • @lifeisbeautiful211
    @lifeisbeautiful211 17 วันที่ผ่านมา

    ఇంత మహోన్నత వ్యక్తి గురించి ఒక రాజకీయ నాయకుడు ఒక ట్వీట్ వేయలేదు అది మనం దౌర్భాగ్యం

  • @vijayaraya4087
    @vijayaraya4087 21 วันที่ผ่านมา +3

    Excellent officer I know

  • @rambaburambabu7414
    @rambaburambabu7414 21 วันที่ผ่านมา +3

    Great channel great news

  • @srikanthyadav3636
    @srikanthyadav3636 18 วันที่ผ่านมา

    Sai Garu inko level ki vellaru , chala mnchi conversations...

  • @badarinarayananarra3295
    @badarinarayananarra3295 18 วันที่ผ่านมา

    Hats off to Prasad garu
    Thanks for bringing out his achievements

  • @krishnamnaiduchalla3562
    @krishnamnaiduchalla3562 3 วันที่ผ่านมา

    Most inspirational program. Hats off to "PVRK"

  • @sunilkumar-rr1hs
    @sunilkumar-rr1hs 19 วันที่ผ่านมา +1

    Great person Prasad garu

  • @jangamahendhar4984
    @jangamahendhar4984 18 วันที่ผ่านมา

    సాయి గారు రేపు ప్రోగ్రాం పూర్తిగా చూశాను గుండె బరువెక్కి పోయింది మీరు ముగించే ముందు నీ హృదయం లో బాడ కనపడుతుంది 🙏💐👍

  • @user-cl9lq3mz8k
    @user-cl9lq3mz8k 21 วันที่ผ่านมา +4

    నా వద్ద ఉంది. నేను చదివాను. మార్గదర్శనం లభిస్తుంది.

  • @drsurapanenirao
    @drsurapanenirao 16 วันที่ผ่านมา

    It is our fortune to have hard working ,dedicated workers for ANdhra Pradesh : bravo

  • @lakshminarayana2140
    @lakshminarayana2140 20 วันที่ผ่านมา +1

    Pvrk Prasad was awalking God nd listen to the problems nd immediately solved the problems instantly by taking fast decisions

  • @moorthyps4947
    @moorthyps4947 20 วันที่ผ่านมา +1

    His contribution in TTD and Vizag Port of immense value to these institution

  • @AdinarayanaSanam
    @AdinarayanaSanam 20 วันที่ผ่านมา +1

    P v r k prasad is a wonderful officer to keep an officers chair a sacred one feeling full responsisibility to do justice with everlasting services at his command i a s is made the worth of his post infact any person with sincerority can do justice to his post big or small with his heart filled with service without any sign of corruption

  • @challasubrahmanyam1213
    @challasubrahmanyam1213 12 วันที่ผ่านมา

    He is a spark of hero with the reality and moral values

  • @thiruvikramcs7470
    @thiruvikramcs7470 15 วันที่ผ่านมา

    What a Great personality 🙏.. Such an inspiring life! Right title - RAJARSHI

  • @badarinadhvedala2894
    @badarinadhvedala2894 10 วันที่ผ่านมา

    శ్రీమాన్ ప్రసాదు గారితో
    వల్లీశ్వరుగారికి చాలా సాన్నిహిత్యం ఉండేది
    ప్రసాదుగారు చాలా దూరదృష్టి
    చాతుర్యము ధైర్యముసమయస్ఫూర్తి గలవ్యక్తి
    సార్ MD tourism వారితో నాగార్జున సాగర్ నుండి
    శ్రీశైలం inspection trip కి
    వెళ్ళేటప్పుడు నన్నుకూడా
    రమ్మంటే నేనుకూడా ఝరియాబోట్ లో వెళ్ళాను
    వారి నాతో అనేమాట
    మనంతిన్నదిమట్టిపాలు
    ఇంకొకరికి ఇచ్చిందిమనపాలు
    అనేది వారి మాట
    తెలియని వారు సహాయం చేయాలని ఉత్తరంరాసినా
    వారికి సహాయంచేసేవారు
    బహుముఖ ప్రజ్ఞాశాలి
    మహానైష్టికులు ధార్మిక స్వరూపులు
    ఇంకొకరికిచ
    నుండి శ్రీశైలం

  • @sobhaannadatha8262
    @sobhaannadatha8262 18 วันที่ผ่านมา

    Grateful to Vallieshwar gariki nd Sai Krishna gariki for telling people about the great good work done by PVRK Prasad garu.

  • @lakshminarayana2140
    @lakshminarayana2140 20 วันที่ผ่านมา +1

    Prasad was a great human being n walking God 🙏🙏🙏

  • @jvvasudevarao5899
    @jvvasudevarao5899 19 วันที่ผ่านมา

    Great Person P V R K Prasad garu.

  • @santosh4590
    @santosh4590 20 วันที่ผ่านมา +1

    Highly inspirational story

  • @neerajanano
    @neerajanano 20 วันที่ผ่านมา

    Peetapuram temple paristhithi chala darunanga undandi. Shakthi peetam oka chinna room lanti temple. Chuttu occupied. Bucket lo neelu petaru kallu kadagataniki murugu kaluva. Please meraina e temple ni highlight chesi peetanni kapadandi😢

  • @0723SaraCh
    @0723SaraCh 18 วันที่ผ่านมา

    వారి రెండు పుస్తకాలు audio books archives లోనూ, దాసుభాషితం లోనూ ఉన్నాయండీ. ఆ విషయం కూడా చెబితే బావుంటుంది

  • @sudheendrarao3907
    @sudheendrarao3907 20 วันที่ผ่านมา +1

    Great persons lives on values. Dhrao. Rskshita rakshitaha👏🏻🚩

  • @rojaranimaddali9765
    @rojaranimaddali9765 20 วันที่ผ่านมา +1

    Grate personality
    🙏🙏

  • @sbvrjearswamy7830
    @sbvrjearswamy7830 8 วันที่ผ่านมา

    Super Jai shree ram jai hanuman gurudevobhava 🙏

  • @SeshuKumarKovela
    @SeshuKumarKovela 20 วันที่ผ่านมา

    శ్రీ P V R K ప్రసాద్ గారూ వారు కారణజన్ములు.. వారితో వల్లేశ్వర్ గారి ఇంటర్వ్యూ NH ఛానల్ వారు చేయడం చాలా అభినందనలు 🌹

  • @venkataratnam3130
    @venkataratnam3130 7 วันที่ผ่านมา

    Excellent person sir. Thank you very much sir

  • @shivachlv6375
    @shivachlv6375 12 วันที่ผ่านมา

    PVRK PRASAD GAARU GREAT PERSONALITY

  • @paladharasatyanarayana2812
    @paladharasatyanarayana2812 14 วันที่ผ่านมา +1

    He is the telugu legend

  • @janardhanarao1054
    @janardhanarao1054 20 วันที่ผ่านมา +1

    Jay NH Jay Hindu Jay Bharat Jay

  • @vijayamanne9397
    @vijayamanne9397 20 วันที่ผ่านมา +2

    For him🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏what else say to him

  • @shivachlv6375
    @shivachlv6375 12 วันที่ผ่านมา

    Venkateswara Swamy Nizamaina Bhakthudu PVRK Prasad Gaaru

  • @Ravinderg-w2q
    @Ravinderg-w2q 20 วันที่ผ่านมา +1

    P. V. R. K. Prasad. I. A. S
    Great. Sar

  • @radhapyari3352
    @radhapyari3352 19 วันที่ผ่านมา

    Nice interview....Sir....My Salute to PVRK Prasad Sir

  • @krisatish26
    @krisatish26 20 วันที่ผ่านมา

    నాహం కర్తా హరిః కర్తః చదవండి, అద్భుత గా ఉంటుంది

  • @user-is9fk9ig9g
    @user-is9fk9ig9g 17 วันที่ผ่านมา

    He is a gift from God for us

  • @padmavthipadma2195
    @padmavthipadma2195 20 วันที่ผ่านมา

    🙏 sai garu annattu inka.inka chebithe vinalani vundhi, nenu sri Prasad Marini chusanu .ade na adhrudhtam na pillalaku ee interview oka prerana.

  • @venkataramaraju957
    @venkataramaraju957 14 วันที่ผ่านมา

    PVRK Prasad Gariki 🙏

  • @srinivasrao2422
    @srinivasrao2422 21 วันที่ผ่านมา +2

    💯👌👍🙏

  • @vishnuprasad3582
    @vishnuprasad3582 6 วันที่ผ่านมา

    Amazing interviews 🎉

  • @sambasivarao98
    @sambasivarao98 14 วันที่ผ่านมา

    Generally young I a s officers will have enthusiastic and dynamic nature.if their seniors are good and seniority they will be efficient.yes what u said is correct.He is highly tasteful.He is not brave neither strong but tactfull.

  • @user-wn2ev6og9z
    @user-wn2ev6og9z 9 วันที่ผ่านมา

    I admire pvrk

  • @nagarajubarre3245
    @nagarajubarre3245 14 วันที่ผ่านมา

    జై శ్రీ రామ్

  • @S_V_R-2024
    @S_V_R-2024 14 วันที่ผ่านมา

    Jai sri ram jai sri ram jai sri ram

  • @saiprasadraosurapaneni865
    @saiprasadraosurapaneni865 14 วันที่ผ่านมา

    Very great person sir

  • @lakshmidharkethireddy8747
    @lakshmidharkethireddy8747 20 วันที่ผ่านมา +1

    తెలుగు వారు గర్వించే గుర్తించే ఇద్దరు శిఖరాయమాన నాయకులు అందులోనూ రెండు భిన్నధృవాలైన నాయకులు, కాంగ్రెస్ యాంటీ కాంగ్రెస్ వాదాలకు ప్రతినిధుల్ని 1) పాములపర్తి. వెంకట నరశింహా రావు గారు 2) నందమూరి. తారక రామారావు గారు వీరిలో ఒకరు పరిపాలనకు తరతరాలుగా ప్రసిద్దమైన నియోగి బ్రాహ్మణులు. మరొకరు మార్పుకై తిరగబడగల కమ్మ కులస్తులు. ఇలా రెండు భిన్నదృవాలూ గుర్తించిన గౌరవించిన అసమాన ప్రతిభా భక్త స్వరూపము పీ.వీ.ఆర్.కే గారి గురించి ఎంత విన్నా తరగని తన్మయత్వమే.
    వల్లీశ్వర్ గారికీ సాయికృష్ణ గారికీ అనేక ధన్యవాదములు.
    దేశంలో ఇప్పుడు జరుగుతున్న లోపమేదైనా ఉంటే అది సమర్దమైన పరిపాలన లోపించడమే కారణము. ఈ కాలముకి అత్యంత అవసరమైన సమాచారము.
    🎉🎉🎉

  • @lakshmikanagala9142
    @lakshmikanagala9142 19 วันที่ผ่านมา

    Society ki kavalasina mahanubhavulu variki vandanalu.

  • @sitaramaraju1336
    @sitaramaraju1336 20 วันที่ผ่านมา +1

    visakhapatnam port trust chairman ga goppaga marichipoleni vidanga VPT ante ila undali la chesaru SIR MIMMALNI MARCHIPOLEMU

  • @syamprasad8119
    @syamprasad8119 16 วันที่ผ่านมา

    Grate person

  • @sankarajarajeswari596
    @sankarajarajeswari596 20 วันที่ผ่านมา

    Very super

  • @venkatsailesh2542
    @venkatsailesh2542 20 วันที่ผ่านมา +1

    Jai shree ram🙏

  • @shyamalayerramilli7859
    @shyamalayerramilli7859 14 วันที่ผ่านมา

    శ్రీ పి వీ ఆర్ కే ప్రసాద్ గారు రచించిన నా హం కర్తా హరి హీ కర్తా, అసలేం జరిగిందంటే పుస్త కాలు చది వితే ఆయన విలువ అర్థం ఔతుంది. అయి టి సి భద్రాచలం ఖమ్మం లో ఏర్పడ డ దానికి ఆయనే కారణం!

  • @shivachlv6375
    @shivachlv6375 12 วันที่ผ่านมา

    Vandematharam

  • @haranathrajunadimandalam8334
    @haranathrajunadimandalam8334 11 วันที่ผ่านมา

    PVRK PRASAD IAS GARIKI VANDANAM 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sathyanarayana2634
    @sathyanarayana2634 17 วันที่ผ่านมา

    Good ias officer. Satyam devarakonda Nalgonda

  • @PushkaraoK
    @PushkaraoK 20 วันที่ผ่านมา

    V good video

  • @user-yp5zs9dh9d
    @user-yp5zs9dh9d 13 วันที่ผ่านมา

    Real leader hanumanna

  • @ramachandraraoippagunta5826
    @ramachandraraoippagunta5826 15 วันที่ผ่านมา

    Nice video..

  • @shivachlv6375
    @shivachlv6375 12 วันที่ผ่านมา

    Bharat Maatha Ki Jai

  • @shivachlv6375
    @shivachlv6375 12 วันที่ผ่านมา

    Dhyagastham Gurinchi Chala Kastapaddaru

  • @Maheshkrishna970
    @Maheshkrishna970 11 วันที่ผ่านมา

    Nice fogram

  • @rameshpamuri
    @rameshpamuri 19 วันที่ผ่านมา

    ❤❤❤❤

  • @samba369
    @samba369 21 วันที่ผ่านมา +2

    👤👤

  • @Hindhu833
    @Hindhu833 20 วันที่ผ่านมา +1

    Elativaarini ttd chairman cheyyali cheyyaru endukante valla aatalu sagavga

  • @muralikurukunda
    @muralikurukunda 18 วันที่ผ่านมา

    🙏

  • @LaxmanMadishetti
    @LaxmanMadishetti 10 วันที่ผ่านมา

    ఔను సర్! దేశంలో ఇంకా మతమార్పిడులు జరుగుతూనే ఉన్నాయి. హిందూ ధర్మం గొప్పతనం, ఆచరించే పద్ధతులు హిందూ మతంలోనే బాగుంటాయని, మొదటి మతం హిందూ మతం అని చెప్పండి. రోజూ చూస్తున్నాం కదా ఏ మతం మనుషులు మతతత్వం తో రెచ్చిపోయి అల్లర్లు సృష్టిస్తున్నారో, భయపెట్టి, ప్రలోభ పెట్టి మతమార్పిడులు ఎవరిచేస్తున్నారో చక్కగా తెలుగు భాషలో హిందువులకు వివరించి చెప్పండి. క్రమశిక్షణ నేర్పేది హిందూ మతం అని చెప్పండి.సాయి కృష్ణ గారు ఒక ఎపిసోడ్ చెయ్యండి.

  • @sankarajarajeswari596
    @sankarajarajeswari596 20 วันที่ผ่านมา

    I read his books