How Dr. Manthena spend quality time with his wife | Life Secrets Of Dr Manthena Satyanarayana Raju

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ก.พ. 2025
  • How Dr. Manthena spend quality time with his wife | Life Secrets Of Dr Manthena Satyanarayana Raju
    మంతెన సత్యనారాయణ రాజుగారు తమ జీవితానుభవాలను పంచి సమాజాన్ని ఇన్స్పైర్ చేసే విధానంలో భాగంగా ఇప్పటివరకు ఎన్నో అనుభవాలను చెప్పారు..
    ఈ వీడియోలో సగటు మనిషి జీవితం లాగా వారి జీవితం ఉండకూడదు అనే మహోన్నతమైన వ్యక్తిత్వంతో వారు తీసుకున్న నిర్ణయాలు మొదలగు వారి వ్యక్తిత్వాన్ని చాటే అంశాలను చెప్పారు.
    Watch more amazing Dr. Manthena's videos: www.youtube.co...
    ***---***
    డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం లో అనుభవజ్ఞులైన నేచురోపతి డాక్టర్లు ఏ ఆహారం తీసుకుంటే ఏ సమస్య పోతుందో తగు సలహాలు మరియు సూచనలు ఇస్తారు.
    ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల లోపు ఈ క్రింది ఫోన్ నెంబర్ కి ఎప్పుడైనా కాల్ చేసి మీ సమస్యలకు పరిష్కారం పొందవచ్చు.
    9848021122.
    డాక్టర్ "మంతెన సత్యనారాయణ రాజు" గారి ఆశ్రమం లో వైద్య సేవల వివరాల కోసం, ఈ క్రింది ఫోన్ నెంబర్ కి కాల్ చేయండి.
    08632333888.
    Experienced naturopathic doctors will be available at Dr. Manthena Satyanarayana Raju Arogyalayam. They will give you advice on your problems.
    Our Naturopath will suggest and indicate a proper diet plan based on your health problems.
    You can call us at the below-given number anytime between 7 am and 9 pm to get advice on your issues. 9848021122.
    For any queries regarding Dr. Manthena Satyanarayana Raju Ashramam, call the following phone number: 08632333888.
    Are you sure? Don't want to miss any update from us...🙄
    If "Yes" 😉 Then immediately follow us on our social media...👇
    Facebook 👉 / drmanthenaofficial
    Instagram 👉 / drmanthenaofficial
    Twitter 👉 / doctormanthena
    Watch the all-new "Arogyame Mahayogam" Series in Zee Telugu everyday morning @ 8:30am
    #QualityTime #TimeWithSpouse #LifeSecrets
    Healthy Recipes:
    👉 నేచురల్ ప్రోటీన్ పౌడర్ - • Natural Protein Powder...
    👉 'Anti Oxidant' క్యారెట్ జ్యూస్ - • Vegetable Juice | Weig...
    👉 బలానికి బి కాంప్లెక్స్ లడ్డు - • Healthy Ladoo Recipe |...
    👉 మోడ్రన్ మిర్చి బజ్జి - • Mirchi Bajji | Zero Oi...
    My Life Secrets:
    👉 మా పెళ్ళి చూపులు - ఏమి మాట్లాడను - • Know About Dr. Manthen...
    👉 మా పెళ్లి వేడుక - ఎలా జరిగింది - • Facts About Dr. Manthe...
    👉 మా ఊరు మా ఫామిలీ - • Sweet Memories of Dr. ...
    👉 మా భార్య - భర్తల సీక్రెట్స్ - • Dr.Manthena's Life Aft...
    Yoga With Tejaswini Manogna:
    👉 నడుము తొడల దగ్గర ఫ్యాట్ కరిగి సూపర్ ఫిట్ అవ్వాలంటే- • #BaddhaKonasana | Yoga...
    👉 నడుము ఫ్యాట్ తగ్గి పర్ఫెక్ట్ షేప్ కావాలా - • #Trikonasana | Yoga fo...
    👉 ఇలా చేస్తే మీ చేతులు లావు తగ్గి సన్నగా అవుతాయి - • #Arms Workout at Home ...
    👉 తోడ సైడ్ భాగాల్లో ఫ్యాట్ సులువు గా కరగాలంటే - • Utthita Parsvakonasana...
    మీ సందేహం మా సందేశం:
    👉 వేరుశెనగ vs డయాబెటిస్ - • Foods For Diabetics To...
    👉 హిమోగ్లోబిన్ పెరగడానికి (చీప్ & బెస్ట్ చిట్కా) - • How To Increase Hemogl...
    👉 జుట్టు వత్తుగా బాగా పెరగాలా - • Video
    👉 క్రొవ్వు గడ్డలను తగ్గించే డైట్ ప్లాన్ - • How to Cure Lipoma | H...
    Naturopathy Lifestyle:
    👉 Good Bye To Gas - • The Only Best Solution...
    👉 మలబద్దకమా - • How To Get Rid Of Cons...
    👉 ఎంత లావున్న అరటి పండు ఇలా తింటె - • Benefits Of Banana | B...
    👉 గురక గప్ చుప్ - • How To Stop Snoring | ...
    Health Tips:
    👉 బాదం పప్పు తినడం వల్ల కలిగె లాభాలు - • Almonds Health Benefit...
    👉 పొట్ట తొడల దగ్గర కొవ్వు తగ్గాలంటే - • Diet For Fat Burning |...
    👉 పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు/అధిక బరువు తగ్గాలంటే - • Fasting Types | Maximi...
    👉 రాగి జావ అందరు త్రాగొచ్చా - • Health Benefits of Rag...
    Beauty Tips:
    👉 మీ జుట్టు పొడవుగా ఒత్తుగా నల్లగా పెరగాలంటే - • Hair Oil for Hair Grow...
    👉 వయసు తగ్గి యవ్వనంగా కనిపించాలంటే - • How To Look Younger Th...
    👉 చర్మం పై నలుపు పోవాలంటే - • Home Remedies for Blac...
    👉 గారపట్టిన పళ్ళు తెల్లగా మారాలంటే - • Teeth Whitening at Hom...
    quality time, spouse,time with wife,limited time with family,manthena satyanarayana raju latest videos,manthena satyanarayana raju,manthena satyanarayana raju videos,life secrets,life,secrets,personals,manthena official,manthena kitchen,manthena satyanarayana ashramam,manthena satyanarayana raju family photos,dr manthena satyanarayana,dr manthena satyanarayana videos
    manthena satyanarayana raju latest videos,manthena satyanarayana,manthena satyanarayana raju,dr manthena satyanarayana raju,good health manthena satyanarayana raju,manthena,manthena's kitchen,manthena's beauty,manthena satyanarayana raju yoga,Zee Telugu,andariki arogyam zee telugu,Zee Telugu andariki arogyam,dr manthena official,manthena official channel,tejaswini manogna,personal life secrets of dr manthena,dr manthena's naturopathy lifestyle,dr manthena's healthy recipes,dr manthena's health tips
    #Naturopathy #manthena #manthenaofficial #zeetelugu #manthenasatyanarayanaraju #ManthenaSatyanarayanaRajuVideos #health #healthtips #Beautytips

ความคิดเห็น •

  • @Sktimenews
    @Sktimenews 3 ปีที่แล้ว +107

    నిజానికి మిమ్మల్ని - విశాల గారిని భార్య భర్తలు అనేకంటే ఒకరి హృదయం ఒకరు అర్థం చేసుకున్న మంచి స్నేహితులు అంటే ఇంకా బావుంటుంది సర్ - వివాహానికి ఉన్న గౌరవం పెంచారు సర్

    • @arunak251
      @arunak251 3 ปีที่แล้ว

      ,7

    • @bodkumar1707
      @bodkumar1707 3 ปีที่แล้ว +1

      Very very rare and distinguished Couple is the pride of our country.B.O.Devakumar,Tirupati

  • @muralipotnuru441
    @muralipotnuru441 4 ปีที่แล้ว +165

    మీ సొంత విషయాలు చెప్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది సార్ 🙏🙏🙏

  • @velurumurali51
    @velurumurali51 4 ปีที่แล้ว +91

    సమాజం కోసం జీవితంలో ఏవైనా త్యాగం చేయచ్చు....కానీ మీరు సమాజం కోసం జీవితమే త్యాగం చెసేసినారు! రాజు గారు మేమంతా మీకు రుణపడి ఉన్నాము. మనస్ఫూర్తిగా నమస్కారం చెప్పుకుంటుండా......

  • @rvnaidu5657
    @rvnaidu5657 4 ปีที่แล้ว +218

    మాకోసం ఇంత కష్టపడుతున్న మీ ఆదర్శ దంపతులకు పాదాభివందనములు రాజు గారు మరియు విశాల మేడం గారికి❤❤❤❤❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @arthin6105
      @arthin6105 3 ปีที่แล้ว +2

      Super sir👏👏

  • @srimannarayanacollections859
    @srimannarayanacollections859 4 ปีที่แล้ว +210

    Dady మీరు mom తో కూర్చుని ఒక్క వీడియో చేస్తే చూడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను...🙏🙏

  • @gopibeldari7648
    @gopibeldari7648 4 ปีที่แล้ว +220

    ఒకప్పుడు రామకృష్ణ పరమహంస గారు మరియు శారద దేవి గారు గురించి విన్నాము మళ్ళీ మిమ్మల్ని ఇప్పుడు చూస్తున్నాము.

    • @thehindu4018
      @thehindu4018 4 ปีที่แล้ว +4

      కరెక్ట్ బ్రో...

    • @velpulaparvathi9624
      @velpulaparvathi9624 4 ปีที่แล้ว +2

      100% KARECT EDARU RUSHULU, E LOKAM LO E LANTI VALLU UTTARA.EDI KALLI YUGAM,PORapatuga e yugam lo puttaru , so great

    • @sailajasekhar7500
      @sailajasekhar7500 4 ปีที่แล้ว +1

      S

    • @sravan855
      @sravan855 3 ปีที่แล้ว

      Correct

    • @salmuri
      @salmuri 3 ปีที่แล้ว +2

      100% correct ga cheppau boss... excelent

  • @raviammu5072
    @raviammu5072 3 ปีที่แล้ว +8

    మీ life చాలా ఆదర్శం sir మీలా ఉండటం కష్టం sir meku okka enjoyment ledhu జీవితాంతం ప్రజల కోసం మిమ్మల్ని చూస్తే చాలా గర్వంగా ఉంది

  • @bhammukutty6010
    @bhammukutty6010 4 ปีที่แล้ว +41

    మీ ఇద్దరి అభిరుచులు.. లక్ష్యాలు ఒకేరకంగా ఉండటం వలన చాలా మంచి జరిగింది...

  • @Aditya-gn4xn
    @Aditya-gn4xn 3 ปีที่แล้ว +23

    గొప్ప వారండి మీరు...ఇలా ఉండటం సామాన్యులు ఎవరికీ సాధ్యం కాదు...🙏

  • @gsarada5779
    @gsarada5779 4 ปีที่แล้ว +4

    గురువుగారు నేను ఎప్పుడు మా husbend నాతో టైం స్పెండ్ చేయటం లేదని ఎప్పుడు బాధ పడుతుంటాను. ఈ వీడియో చూసాక నా ఆలోచన మార్చుకున్న. థాంక్స్

  • @suryachowdary444
    @suryachowdary444 4 ปีที่แล้ว +20

    మీరు ఒక్కరితో మాట్లాడక పోయిన.. ఎన్నో లక్షల మంది మీతో మాట్లాడాలి అని అనుకుంటున్నారు చాలా మంచిది రాజుగారు🙏🙏🙏🙏🙏.......... .......

  • @ilovepurepeople
    @ilovepurepeople 4 ปีที่แล้ว +33

    Vissala gaaru Oka goppa ఆణిముత్యం ,మీ ఇద్దరు ఎప్పుడూ ఇలాగే వెయ్యి సంవత్సరాలు కలిసి వుండాలి Dr gaaru🙏🙏

    • @satyakondeti1836
      @satyakondeti1836 3 ปีที่แล้ว

      G) hugging you bigger than the other t a

  • @chanduparlal5181
    @chanduparlal5181 4 ปีที่แล้ว +136

    Madam tho oka video please sir

  • @kvsatyanarayana9935
    @kvsatyanarayana9935 4 ปีที่แล้ว +78

    🙏మంతెన విశాల గారు సత్యనారాయణరాజు గారికి🙏 హ్రుదయ పూర్వక పాదాభివందనములు🙏🙏🙏🙏

  • @santhoshalakshmitata6904
    @santhoshalakshmitata6904 4 ปีที่แล้ว +34

    విశాలగారు ,రాజు గారు మీరు అందరికి ఉదాహరణగా ఉంటున్నారు . మీ భావాలు మాకు స్ఫూర్తిదాయకం. నవయుగంలో కాబోయే లక్ష్మీ నారాయణులు మీరు. ఓంశాంతి.🙏🏼🙏🏼💐💐💐💐

  • @Pavithra.SriVidya
    @Pavithra.SriVidya 4 ปีที่แล้ว +24

    You are a sage
    Meru oka ఋషి
    మీ మనసులు కలిసాయి
    మీరు మానసికంగా ఎపు‌డూ కలిసే ఉన్నారు

  • @gnanagowthami1524
    @gnanagowthami1524 3 ปีที่แล้ว +28

    ఇంత మందిని ఆరోగ్యాంగా ఉంచడానికి పుట్టిన కారణ జన్ములు మీరిద్దరూ గురువు గారు 🙏🙏

  • @kusumaraja7222
    @kusumaraja7222 4 ปีที่แล้ว +12

    నమస్కారం 🙏 సార్
    మా కోసం మా ఆరోగ్యం కోసం మా జీవితాలు చక్క దిద్దుతున్న
    మీ. ఆదర్శ దంపతులకు మీకు
    శతకోటి పాదాభివందనాలు 🙏సార్
    మీ ప్రసంగాలు చూసినప్పటి నుండి నా జీవితమే మారింది
    మీ దంపతులు మాకు దేవుళ్ళు 🙏 సార్
    మీ అభిమాని
    కుసుమ రాజా ఆర్ట్
    హుజురాబాద్ . కరీంనగర్. జిల్లా

  • @sireeshatrivedi6127
    @sireeshatrivedi6127 3 ปีที่แล้ว +6

    మీ లక్ష్య సాధన కు మీరు ఎంత
    కఠోర దీక్ష చేస్తున్నారో అర్థం అవుతుంది
    సార్.ఇంతలా ప్రజా సేవకు అంకితమవడం
    నిజంగా ఎపరికీ సాద్యం కాదు సార్ నిజంగా
    మీరు ఒక ‌మునిలాంటివారు సార్.
    మీ దంపతులకు దన్యవాదాలు సార్ 👌👍🙏🙏🙏🙏🙏

  • @prasadch710
    @prasadch710 3 ปีที่แล้ว +8

    ,,,,, సార్ రాజు గారు మీరు ధన్యజీవులు మీరు కారణజన్ములు

  • @kodurisr
    @kodurisr ปีที่แล้ว +1

    🙏🙏 నమస్తే మీకు, విశాల మేడం గారికి..మా వందనములు..మీ విశాల భావములు చాలా మెచ్చు కో తగ్గవి..🙏🙏

  • @lakshmiannadhanam8294
    @lakshmiannadhanam8294 3 ปีที่แล้ว +3

    ఆ దేవుడు మీ కోసమే పుట్టించారు విశాల గారిని.. వేరెవ్వరు ఇంతలా సహకరించరు 🙏🙏🙏 మీరు ఒకరి కోసం ఒకరు పుట్టారు..చాలా బాగా కలిసి ఉంటే మేడ్ ఫర్ ఈచ్ ఆదర్. అంటారు కానీ దూరంగా ఉంటూనే అన్యోన్యంగా ఉన్నారు..మీరే నిజమైన జంట....అందరి ఆరోగ్యం కోసం మీరిద్దరూ చేసే కృషి కి మా జోహార్లు...🙏🙏🙏🙏 మీరిద్దరూ మహానుభావులు...చాలా చాలాగ్రేట్ సర్...🙏🙏🙏

  • @ksleelavinod2815
    @ksleelavinod2815 2 ปีที่แล้ว +1

    మంతెన గారికి నమస్కారములు. రామకృష్ణ పరమహంసగారు, శారదామాత గార్ల జీవితాలు మీ దంపతుల జీవితాలకు చాలా దగ్గర సంబంధం ఉంది. వారి అంశలతోనే మీరు జన్మించినట్లుంది. లేదంటే సాధారణ మానవులకు వీలయ్యే పనికాదు. మీరు కారణ జన్ములే. 🙏🙏🙏

  • @sreenivasaraomahankali8952
    @sreenivasaraomahankali8952 3 ปีที่แล้ว +6

    No doubt sir,both of you are divine incarnation.mee iruvuri padamulaku vandanamulu.

  • @tastynags2800
    @tastynags2800 2 ปีที่แล้ว +6

    మీరు ఇద్దరు made for each other 💙👌👌🙏🙏🙏🙏🙏

  • @kadalisatyamurty369
    @kadalisatyamurty369 3 ปีที่แล้ว +6

    మీ దంపతుల భావాలు చాలా మందికి స్ఫూర్తిదాయకమండి.

  • @priyamanu640
    @priyamanu640 2 ปีที่แล้ว +5

    భార్యని విశాల గారు విశాల గారు అంటూ మాటిమాటికి మీరు మర్యాదగా చెప్తున్న ఆ మాట భార్యపై మీకున్న గౌరవం తెలుస్తుంది శ్రీ ని గౌరవించే మీ ఉన్నతమైన వ్యక్తిత్వానికి నా పాదాభివందనాలు

  • @Gopinathk17
    @Gopinathk17 4 ปีที่แล้ว +13

    సామాన్యులు వారి కోసం వారు బతుకుతారు..మీ లాంటి మహానుభావులు పరుల కోసం బతుకుతారు ,🙏🙏

  • @nagalaxmibavana1948
    @nagalaxmibavana1948 4 ปีที่แล้ว +28

    రాజు గారు 🙏🙏🙏 మీరు కోరుకున్న జీవితం మీదంపతులు అనుభ వి స్తు న్నారు అది .మీ పూర్వ జన్మ సు కృత o మా జన్మలు ధన్య o మీ అమృత వాక్కు వినడం . మీ కృషి పట్టు ద ల మి మ్మల్ని విశ్వ విఖ్యాత ధ్రువ తార గా గుర్తింపు నిస్తుంది.🌹🌹🌹🌹

    • @sunitareddy2505
      @sunitareddy2505 4 ปีที่แล้ว +1

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤❤❤

    • @nagalaxmibavana1948
      @nagalaxmibavana1948 4 ปีที่แล้ว

      @@sunitareddy2505 కృతజ్ఞతలు అండి 🙏🙏🙏🙏

  • @buchibabub1189
    @buchibabub1189 3 ปีที่แล้ว +4

    మీ dedication ki hatsoff

  • @veeravenkataraonarravula9798
    @veeravenkataraonarravula9798 4 ปีที่แล้ว +48

    మీరు చాలా గ్రేట్ సర్ 🙏🙏🙏

  • @venkatreddy8829
    @venkatreddy8829 4 ปีที่แล้ว +11

    A vivid demonstration of Vedic lifestyle. I am used to reading this in scriptures but seeing it being practised and shared to selflessly is phenomenal, I am so grateful to both of you and for your service to society, that too in Telugu

    • @arundhatigurram6079
      @arundhatigurram6079 ปีที่แล้ว

      కారణజన్ములు మీరు .ఈ మధ్య ప్రకృతి ఆశ్రమంలో 15 రోజులు గడిపి, మీ దంపతులను చూసి , మీరు చెప్పే మంచి విషయాలు వినేభాగ్యంకలిగినందుకు నాజన్మ ధన్యమయిందనే తృప్తిగా వుంది . ధన్యవాదములు గురువు గారు 🙏🏻🙏🏻🙏🏻

  • @shanthij3118
    @shanthij3118 7 หลายเดือนก่อน +1

    ప్రజల కోసం మీ భార్యాభర్తలు చేస్తున్న త్యాగం శ్రమ ప్రశంసనీయం

  • @shivabattula2436
    @shivabattula2436 4 ปีที่แล้ว +9

    అమ్మ విశాల్ గార్కి మా డాక్టర్ గారు కి ధన్య వాదాలు 🙏🙏

  • @madhavich14
    @madhavich14 3 ปีที่แล้ว +6

    (నిస్వార్ధం = మంతెన సత్యనారాయణ రాజు గారు & విశాల గారు) శతకోటి ప్రణామాలు 🙏

  • @patnamsandeep6531
    @patnamsandeep6531 4 ปีที่แล้ว +5

    Very great understanding made for each other blessed couple sir.....

  • @suseekrish288
    @suseekrish288 3 ปีที่แล้ว +8

    కారణజన్ములకు ప్రణామములు🙏

  • @leelarani8754
    @leelarani8754 ปีที่แล้ว

    A vv great dedicated service oriented two different people of a common cause marrying each other
    A new definition of Marriage
    Wonderful

  • @jinkaajay4465
    @jinkaajay4465 4 ปีที่แล้ว +9

    Focusing all your energies for serving society in a selfless mood. You are really great and doing great service for the society.

  • @shivaleelabhandar5858
    @shivaleelabhandar5858 11 หลายเดือนก่อน

    Kaliyuga arogya devuduki koti koti hridayapurvak namaskarm guruji 🙏🏻🙏🏻🙏🏻

  • @lasya4446
    @lasya4446 4 ปีที่แล้ว +19

    మీరు చాలా గ్రేట్ సార్👏👏👏మా ఆందరికోసం ఇంతగా కష్టపడుతున్న మీ ఆదర్శ దంపతులకు మా పాదాభివందనాలు🙏🙏🙏🙏🙏🙏

  • @granigattu1418
    @granigattu1418 2 ปีที่แล้ว

    Great dr garu meeru&vushala garu society kosam sacrifice chestunnaru tqu andi

  • @jabamalaimary6123
    @jabamalaimary6123 ปีที่แล้ว +1

    Great couple with great vision and mission God bless you

  • @raghavendragoudpanyam458
    @raghavendragoudpanyam458 3 ปีที่แล้ว +3

    You are simply great guruvu gaaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐

  • @sumat77
    @sumat77 ปีที่แล้ว +1

    బైటికి వెల్దామా అని ఒక్కసారి అదిగి చూడండి, ఒక్కసారి తీస్కెళ్తే తప్పేమి లేదు రాజు గారు

  • @youthiconp.s8477
    @youthiconp.s8477 3 ปีที่แล้ว

    సర్ మేడం గారితో కలిసి ఒక వీడియో చేయాలని అది మేము చూడాలని కోరుకుంటున్నాను

  • @hemalatharavi4840
    @hemalatharavi4840 2 ปีที่แล้ว +1

    గురువు గారు చాలా బాగా చెప్పారు.సార్ మా అమ్మ గారికి కీళ్ల వతం దానికి తగిన ట్రీట్మెంట్ చెపుతారని ఆశిస్తున్నాను.

  • @venkateswarluatmakuri5430
    @venkateswarluatmakuri5430 4 ปีที่แล้ว +5

    Really Raju Garu you’re deserve for PADMASRI award🙏 why don’t the followers try for it and Government of AP & Telangana should consider to nominate him without any hesitations.

  • @chayadevi8256
    @chayadevi8256 3 ปีที่แล้ว +1

    గొప్పవారు అండి మీరు ,ఆదర్శదంపతులు 👌💐

  • @lathachary
    @lathachary 3 ปีที่แล้ว +1

    Made for each other ante meere sir vishaala gaarini memalni oka saari kanpisthe maa janma dhanyam avuthundhi sir 🙏🏻🙏🏻🙏🏻

  • @namalaramesh7451
    @namalaramesh7451 ปีที่แล้ว

    Made for each other Raju garu& vishala garu❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😊

  • @venkateshrocker3687
    @venkateshrocker3687 2 ปีที่แล้ว

    భార్య ను వారు,గారు,ఆవిడ అనడం ఆడవారికి ,భార్యకు మీరు ఇచ్చే విలువ. ఆదర్శనీయం..

  • @padamatimadhu3688
    @padamatimadhu3688 2 ปีที่แล้ว

    Samajam kosam meri chesthudhi no words

  • @padmay.n.murthy6785
    @padmay.n.murthy6785 4 ปีที่แล้ว +15

    Om Shanti drgaru
    Even to hear your trading path we feel goosebumps
    Hats off to vishalagaru also
    I feel you both are destined to become devatmas as your quality of thoughts are equal to god

  • @Shravstheprincessofficial
    @Shravstheprincessofficial 4 ปีที่แล้ว +5

    You Both r the Real made for each other couple in d world I hope....

  • @muralipotnuru441
    @muralipotnuru441 4 ปีที่แล้ว +5

    మా అమ్మ గారు. ఆ గౌతమబుద్ధుడే ఈ అవతారం అంటుంది 🙏

  • @padmaparuchuri6166
    @padmaparuchuri6166 4 ปีที่แล้ว +21

    చాలా ఆదర్శవంతమైన జీవితాలు మీవి🙏🙏
    మేడమ్ గారి వీడియోస్ కూడా పెట్టండి సర్ plz....

  • @prakashth
    @prakashth 4 ปีที่แล้ว +19

    In a time where people marry for prestige money and social status people have a lot to learn from you sir 🙏

  • @bangarulakshmirevalla5779
    @bangarulakshmirevalla5779 4 ปีที่แล้ว +10

    Melanty pedda vaalla personal life pyi Edina comment pette age naku ledu sir but humans Ela jeevinchalo mimmalni chusi inspire avvochu ani thelusthundy tq sir🙏🙏🙏🙏

  • @bhavanipulakatttttttttt5ra261
    @bhavanipulakatttttttttt5ra261 2 ปีที่แล้ว

    So great sir madam kuda great sir life potham Ela ne undipoyara

  • @durgamramesh7350
    @durgamramesh7350 4 ปีที่แล้ว +3

    Sir really u r great job for u r sacrifice u r personal life for society.

  • @harikasurendra5186
    @harikasurendra5186 3 ปีที่แล้ว

    Jeevitham ante mede sir, ee video chusthe jeevitham ento telusthundi, both are leading wonderful life together sir hatts off sir

  • @universal2865
    @universal2865 3 ปีที่แล้ว +3

    You both are like living gods

  • @hemalatharavi4840
    @hemalatharavi4840 2 ปีที่แล้ว +2

    మీ కు పాడాభి వందనాలు గురువుగారు

  • @vishdipty
    @vishdipty 4 ปีที่แล้ว +8

    sir gaaru i wish that you introduce vishaala madam to your followers and have a small talk on meditation and spiritual lifestyle.iam sure it will touch many souls.....thank you

  • @usyuvan9612
    @usyuvan9612 3 ปีที่แล้ว +1

    Super Satyanarayana garu🙏🙏🙏🙏🙏

  • @Jayabala1135
    @Jayabala1135 4 ปีที่แล้ว +3

    Great dr.garu perfect decision elanti tensions vundavu wow really amazing and mam god bless u couples

  • @gandhamchinna7383
    @gandhamchinna7383 4 ปีที่แล้ว +10

    ఆదర్శ దంపతులు సార్ మీరు

  • @sivoham2845
    @sivoham2845 3 ปีที่แล้ว +5

    Great couple.. Made for each other..

  • @teluguruchiabhiruchi3295
    @teluguruchiabhiruchi3295 3 ปีที่แล้ว

    Mee girinchi telusukune ee series chala chala bavundi

  • @chukkasudharani4769
    @chukkasudharani4769 3 ปีที่แล้ว +2

    Meeru, madam garu chaalaa great sir. God bless both of you.

  • @realtalks9472
    @realtalks9472 2 ปีที่แล้ว +1

    People like you should be recognized by govt ...

  • @shobhan1057
    @shobhan1057 2 ปีที่แล้ว +3

    God bless you both 🙏

  • @gundunageshwar6204
    @gundunageshwar6204 2 ปีที่แล้ว

    Mee padhalaku namsskaram guruvu garu ramkrisna parama hamsa unnaru mimmulanu chusthunnam santhosam

  • @parvathidevi9212
    @parvathidevi9212 4 ปีที่แล้ว +2

    Great rajugaru mee couple💐

  • @manoharsandarikari8692
    @manoharsandarikari8692 4 ปีที่แล้ว +9

    మీరు పని చేస్తాలేరు పనిలో జీవిస్తున్నారు🙏🙏🙏

  • @gorleraju9287
    @gorleraju9287 2 ปีที่แล้ว +2

    What a wonderful and great couple you are ! Really great sir and Madam garu. God bless you both.

  • @mini8328
    @mini8328 ปีที่แล้ว

    U r really determined great sir💐🙏

  • @NagaratnaGundluru
    @NagaratnaGundluru 6 หลายเดือนก่อน

    Meeru great sir

  • @sudhamaniraviprolu6845
    @sudhamaniraviprolu6845 ปีที่แล้ว

    Sir you are the gifted son of our Country

  • @Rishikesh-j4t
    @Rishikesh-j4t 4 ปีที่แล้ว +7

    Vishala garu chala great 🙏

  • @peaceofmind1355
    @peaceofmind1355 2 ปีที่แล้ว +1

    Tears rolling andhi 🙏🙏🙏

  • @bhagyammadevasani4475
    @bhagyammadevasani4475 ปีที่แล้ว

    Meeku medamku padabhi padabhi vandam guruvugaru

  • @yellapragadashakunthala4799
    @yellapragadashakunthala4799 4 ปีที่แล้ว +1

    Namaskaram doctor garu. Mee seva tatparata ku no words to say.

  • @devaraosindhe9009
    @devaraosindhe9009 3 ปีที่แล้ว +1

    Sir.meedampathyamgurinchi
    .Sir. mee Jantakalakalam
    Jeevinicjalani
    Shathamanambhavathi
    Dhanyavadalu

  • @hiranmayi6270
    @hiranmayi6270 4 ปีที่แล้ว +19

    Every MAN has to learn from you Sir...the way you respect your Wife...🙏🙏

  • @nagarjunaaraveti3743
    @nagarjunaaraveti3743 3 ปีที่แล้ว +1

    Chala thapu sir Miru chasindi life feel avali sir

  • @sujju14
    @sujju14 4 ปีที่แล้ว +3

    Both of you great inspirational couple sir 🙏

  • @suryakumarinalabothu9995
    @suryakumarinalabothu9995 3 ปีที่แล้ว +1

    Best couplesFor giving best service s sir&madam.

  • @jyothiprakashprakash27
    @jyothiprakashprakash27 ปีที่แล้ว

    కారణ జన్ములు మీ దంపతులు 🙏

  • @christinalilly9742
    @christinalilly9742 4 ปีที่แล้ว +10

    He is trying to tell that he is still bramhachari after getting married.
    How many of you agree??

  • @ravindernathtarlapally768
    @ravindernathtarlapally768 3 ปีที่แล้ว +1

    Sir ee yugam lo meeru and madam garu chala great sir 🙏🙏🙏

  • @vennelareddy3247
    @vennelareddy3247 4 ปีที่แล้ว +2

    Guruvu garu mi iddariki padabhivandanamulu mimmalni personal ga chudalani korika naku bhaghavanthudu na korika thirchalani prardhisthunnanu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srikrishnaemani4464
    @srikrishnaemani4464 3 ปีที่แล้ว

    మీకన్నా విశాలగారే ఎక్కువ సమయం సేవకు,ఆధ్యాత్మికోన్నతికి కేటాయిస్తున్నారు. మీరు చెప్పిన దాని బట్టి.

  • @rkrishnamurthy6396
    @rkrishnamurthy6396 4 ปีที่แล้ว +1

    Sir
    Really very very great sir ,
    characters as
    same with LAKSHMI NARAYANA IN THE NEXT BIRTH

  • @saralam8091
    @saralam8091 2 ปีที่แล้ว

    Your speech is very good.

  • @sunilkumarvanjari496
    @sunilkumarvanjari496 2 ปีที่แล้ว +2

    No words 🙏🙏🙏

  • @nirmalarangappa9161
    @nirmalarangappa9161 3 ปีที่แล้ว

    Mee jivithalu maa kosam ankitham chesaru sir meeku dhayavadalu🙏🙏🙏

  • @uvsmartgaming2794
    @uvsmartgaming2794 3 ปีที่แล้ว +3

    Hats up sir🙏🙏

  • @damodarreddyaleti3999
    @damodarreddyaleti3999 2 ปีที่แล้ว

    Adhiye Sashwatha Anandhamu,
    Paraspara sahakaaram
    Paropakaaram
    Divya jeevanam , Dhanyajeevulu meeru
    Divyaathma swaroopulu
    Pudami thallie muddhu middalu
    Punyamoorthulu
    Hrudhaya poorvaka shubabinandanamulu.