CBI Ex JD Lakshmi Narayana with Dr.Manthena Satyanarayana Raju | Full Interview | Diwali Special

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 31 ม.ค. 2025

ความคิดเห็น • 229

  • @GoodHealthh
    @GoodHealthh 3 ปีที่แล้ว +115

    మంచి మనసు ఉన్న రాజు గారు మంచి విలువలు ఉన్న జేడీ గారికి దీపావళి శుభాకాంక్షలు🙏

    • @sreehari3326
      @sreehari3326 3 ปีที่แล้ว +2

      God bless all 🌹🙏

  • @Pravinamadoori
    @Pravinamadoori 3 ปีที่แล้ว +77

    Two legends together.. ఎందరో మహానుభావులు అందులో ఇద్దరు ...

  • @venkatswamydhrona4244
    @venkatswamydhrona4244 3 ปีที่แล้ว +14

    హృదయపూర్వక నమస్సుమాంజలి 🙏🙏
    ఒకరేమో రోగగ్రస్తమైన శరీరాన్ని,,,,
    ఇంకొక్కరేమో చెడిపోయిన సమాజాన్ని,,, బాగుపరుస్తున్నందుకు పాదాభివందనం

  • @narayanibuddaraju
    @narayanibuddaraju 3 ปีที่แล้ว +6

    జీ తెలుగు వారిక ఇలాంటి గొప్ప వారితో ఇంటర్వ్యూ చేసి మాకు అందించినందుకు మీకు నా అభినందనలు సార్ లక్ష్మీనారాయణ గారికి రాజు గారికి పాదాభి నమస్కారం ఇంతకంటే నేనేమీ చెప్పలేను

  • @krishnaCher
    @krishnaCher 3 ปีที่แล้ว +10

    జాతి రత్నలు వీరు ఇద్దరు సమాజానికి మేలు
    చెసే మహనుభావులు వీరివురి ఆలోచన మరియు ఆచరణ విధానము సమాజానికి
    ఎంతో ఉపయోగము. అలాంటి మహానుభావులతో కార్యక్రమము చేయడం
    మా అదృష్టంగా భావిస్తునాము చక్కటి సందేశము ఇచ్చారు కృతజ్ఞతలు 👌👌🙏🏿🙏🏿

  • @rvnaidu5657
    @rvnaidu5657 3 ปีที่แล้ว +46

    దీపావళి శుభాకాంక్షలతో శుభోదయం రాజుగారు మరియు ఈ సందర్భంగా పోగ్రామ్ కు విచ్చేసిన జేడీ లక్ష్మీనారాయణ గారికి కూడా దీపావళి శుభాకాంక్షలతో హృదయపూర్వక నమస్కారములు ❤❤❤🙏🙏🙏🙏

  • @Mymusicmydance378
    @Mymusicmydance378 3 ปีที่แล้ว +41

    భారత ప్రభుత్వం మంతెన సత్యనారాయణ రాజు గారి నీ,వారి సేవలను గుర్తించి...తక్షణమే ఆవార్డు ప్రకటించాలనీ...నా కోరిక.🙏

  • @RR-kf4zr
    @RR-kf4zr 3 ปีที่แล้ว +27

    ప్రస్తుతం. కొందరే మహనుబావులు అందులో మీరు ఇద్దరూ..🙏🙏
    ప్రస్తుత సమాజానికి మిలాంటి వారు చాలా చాలా అవసరం...🙏🙏

  • @rajk9329
    @rajk9329 3 ปีที่แล้ว +4

    మీ ఇద్దరి మహానుభావులకు నా హృదయపూర్వక నమస్కారాలు 🙏🙏🙏🙏🙏

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 3 ปีที่แล้ว +3

    ఓం శాంతి చాలా గొప్ప లక్ష్యాన్ని కలిగి ఉన్నారు ఆ లక్ష్యాన్ని కూడా ప్రాక్టికల్గా చేసినప్పుడే మనము ఇతరులకు చెప్పాలి అనే విధానం చాలా బాగుంది రైతుల గురించి కూడా ఆలోచించడం చాలా మంచి విశేషత ఉంది మంతెన సత్యనారాయణ రాజు గారికి మీకు దీపావళి సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు థాంక్యూ సార్ తప్పకుండా నేను నా ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ తీసుకుంటాం అని ప్రతిజ్ఞ చేస్తున్నాను

  • @lakshmannarayana1630
    @lakshmannarayana1630 3 ปีที่แล้ว +25

    మహానుభావుల జీవితం ఇలా వుంటది.
    💐💐👏👏👏👏👏👏👏👏.

  • @rjstudios-rj3rl
    @rjstudios-rj3rl 3 ปีที่แล้ว +3

    అందరికి స్పూర్తి ప్రధాత అయిన J.D.లక్ష్మీనారాయణ గారికి, గురువు గారు మంతెన గారికి మరియు ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహిస్తున్న కాశి అన్నపూర్ణకు దీపావళి శుభాకాంక్షలు. JDగారు ఇలా ఈ కార్యక్రమం ద్వారా ఈ పండగరోజు వారి స్వీయ అనుభవాలను వివరిస్తూ జీవితంలో మనం ఎలా వుండాలి అని మనకు వివరించడం నేటి ఈ కార్యక్రమం మాకెంతో ఆనందదాయకం.

  • @raviavula3883
    @raviavula3883 3 ปีที่แล้ว +2

    మీ ఆశయం సంపూర్ణముగా విజయవంతం అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము j d sir

  • @freshnews3171
    @freshnews3171 3 ปีที่แล้ว +22

    ఈ రోజు నా దీపావళి మా గురువుగారు రాజు గారు చెప్పిన శుభాకాంక్షలుతోనే మొదలైంది. ఇంక ఎంతమంది శుభాకాంక్షలు చెప్పిన నెను స్వికరించలేను. రాజు గారు మా కోసం అయన లైఫ్ ని త్యాగం చేస్తున్నారు. అందుకే అయన అంతే అభిమానం, ప్రేమ, గౌరవం.

  • @nerellakrishna5293
    @nerellakrishna5293 3 ปีที่แล้ว +27

    ఈ కలియుగంలో కల్మషం లేని వ్యక్తులు......🙏🙏🙏🙏🙏

  • @sumathib5258
    @sumathib5258 3 ปีที่แล้ว +7

    I have great respect for both the legends. Both of u live long

  • @sumathib5258
    @sumathib5258 3 ปีที่แล้ว +5

    I have respect for both the scholars. Both of u long live.

  • @nayakalluprashanth308
    @nayakalluprashanth308 3 ปีที่แล้ว +1

    మీరు కూడా మంచిగానే ఆలోచించి గొప్ప వ్యక్తిని చూపించారు...so మీకు thank s

  • @sekumadhu6241
    @sekumadhu6241 3 ปีที่แล้ว +1

    Thank You Doctor Garu & Lakshmi Narayana Garu 🙏💐💐

  • @srimaan1464
    @srimaan1464 3 ปีที่แล้ว +4

    raju garu 🙏 jd garu 🙏 గొప్ప వ్యక్తులు ఒక వేదిక పై 👌👌👌

  • @iam-um4bn
    @iam-um4bn 3 ปีที่แล้ว +3

    Great to c both of u..wonderful 🙏

  • @swarnavasili
    @swarnavasili 3 ปีที่แล้ว +3

    Very inspiring and interesting 👏🙏🏻🙏🏻

  • @jagadeeswararao265
    @jagadeeswararao265 3 ปีที่แล้ว +2

    Both of you real heroes 🙏🙏🙏

  • @suresari1sari104
    @suresari1sari104 2 ปีที่แล้ว +1

    RESPECTED SIR, YOU BOTH ARE TWO EYES TO OUR INDIAN PEOPLE. BECAUSE ONE IS TO FIGHT ABOUT BAD AND EVILS
    ANOTHER ONE IS FIGHT ABOUT BAD BACTERIA AND BAD HEALTH 👍👏👏👏

  • @bandikelakshminarasammalak9119
    @bandikelakshminarasammalak9119 3 ปีที่แล้ว +5

    Happy diwali MAAA GURUVUAYINAA MANTANA SATYANARAYAN RAJU GAARIKI, JD LAXMINARAYANA GAARU.

  • @kalagadilleswararao6025
    @kalagadilleswararao6025 3 ปีที่แล้ว +16

    అప్పట్లో మంతెన గారి ఆశ్రమం కి పవన్ కల్యాణ్ గారు కూడా వచ్చేవారని
    నాగబాబు వెయిట్ తగ్గడానికి వచ్చేవారని మంతెన గారు సునీల్ ఇంటర్వ్యూలో చెప్పారు
    గొప్పవారు కి తెలుసు ప్రక్రృతి విధానాన్ని గురించి

    • @chinthapalliandalu2735
      @chinthapalliandalu2735 3 ปีที่แล้ว +1

      చాలా మంచి విషయాలు చెప్పారు TnQ🙏🙏

    • @couragecub1473
      @couragecub1473 11 หลายเดือนก่อน

      Discipline lenivadu Nagababu, weight loss janma lo jarugadu

  • @motamarrisubharao9039
    @motamarrisubharao9039 ปีที่แล้ว

    మీరు జేడీ లక్ష్మన్నారాయణ కి బదులు వి వి లక్ష్మన్నారాయణ అని పలికారు సరిచేయగలరు.
    ఈ రోజు ఎపిసోడ్ చాలా చాలా అడ్భుతంగా ఉన్నది ఇద్దరు లెజండరి పర్సన్స్ చాలా మంచి ఉపయోగకరమైన విషయాలు చెప్పారు ఇద్దరికీ మా పాదాభివందనలు 🙏🙏🙏👌👌👌👏👏👏

  • @ammugoud126
    @ammugoud126 3 ปีที่แล้ว +2

    Thanks sir same to you raju garu

  • @drnarmada9493
    @drnarmada9493 3 ปีที่แล้ว +2

    ⚘happy Deepavali manthana srisuryanaraya raju gari ki and v.v.laksminarayana gariki. Arogyame maha bbagyam 👌 respect mother nature appreciate nature..keep up your health witb natural food. Follow healthy life style advised by manthana raju garu jai hind

  • @sureshthotla227
    @sureshthotla227 2 ปีที่แล้ว

    Really good knowledge

  • @bharathivlogs1306
    @bharathivlogs1306 3 ปีที่แล้ว +1

    Happy Deepavali Doctor garu❤🍀

  • @ramadevi261
    @ramadevi261 3 ปีที่แล้ว

    Thankyou both of u🙏🙏🙏

  • @bgopi8302
    @bgopi8302 3 ปีที่แล้ว +5

    ఆహారం బాగుంటే ఆరోగ్యం బాగుంటుంది
    ఆరోగ్యం బాగుంటే ఆలోచనలు బాగుంటాయి
    ఆలోచనలు బాగుంటే ఆచరణలు బాగుంటాయి
    ఆచరణలు బాగుంటే సమాజం బాగుంటుంది అభిరుద్ధి జరుగుతుంది

  • @hyderabadestates8807
    @hyderabadestates8807 3 ปีที่แล้ว +8

    Great Sir!! 2 legends

  • @sailajavemula2422
    @sailajavemula2422 3 ปีที่แล้ว +1

    Namaste Dr.garu🙏🙏🙏

  • @suvarnarattankona3950
    @suvarnarattankona3950 3 ปีที่แล้ว +1

    Happy dhiwali Dr Raju garu

  • @saidulududipala3115
    @saidulududipala3115 3 ปีที่แล้ว +15

    గొప్ప వ్యక్తి JD గారు...ఇలాంటి వారు పార్లమెంటు మెంబర్ ఉంటే దేశానికి మేలు జరిగేది...కాని విశాఖ వాసులు తప్పు చేసారు.....స్వార్ధపరులు..మూర్ఖులు పార్లమెంట్ లో ఉన్నారు ఏం లాభం...కొందరికి డబ్బు పిచ్చి కుల పిచ్చి పార్టీ పిచ్చి అంతేగాని సమాజం గురించి కొంతైనా భాద్యత ఉండదు....మురికి నీళ్లు తాగే చెత్త మనుషులే JD గారికి సపోర్ట్ చేయలేదు....

  • @rajanikumari3572
    @rajanikumari3572 3 ปีที่แล้ว

    Thank u both of u sir.👍🙏🙏

  • @anjanjalagam1716
    @anjanjalagam1716 3 ปีที่แล้ว

    Great sir
    Manchi vishayaalu chepparu

  • @satishvegiraju
    @satishvegiraju 3 ปีที่แล้ว

    Thank you Raju Garu.. Elanti Manchi Manisulu Chepai Manchi Matalu maku andinchandi...

  • @vvsatyanarayanakalla8728
    @vvsatyanarayanakalla8728 3 ปีที่แล้ว +12

    💐 మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు 😀

  • @dogdreams1234
    @dogdreams1234 3 ปีที่แล้ว

    Super message 👍

  • @srinivasp9826
    @srinivasp9826 3 ปีที่แล้ว

    Super combination with Gurujii👌👌👍👍

  • @kvsatyanarayana9935
    @kvsatyanarayana9935 3 ปีที่แล้ว +3

    🙏మంతెన సత్యనారాయణరాజు గారు🌹 🙏జెడీ లక్ష్మీ నారాయణ గారు👍👍👍👌👌👌😌

  • @ramalakshmi2687
    @ramalakshmi2687 3 ปีที่แล้ว

    ధన్య వాదములు సార్

  • @matthewdonoghue3704
    @matthewdonoghue3704 3 ปีที่แล้ว

    Happy Dipawali Dr Manthena Garu

  • @ALLINONE-em9fg
    @ALLINONE-em9fg 3 ปีที่แล้ว +1

    Ayya raju garu... 🙏🙏

  • @madhavipeddibhotla7649
    @madhavipeddibhotla7649 3 ปีที่แล้ว

    Very good interview 🙏

  • @bhulaxmireddy6614
    @bhulaxmireddy6614 3 ปีที่แล้ว +1

    good to see you both

  • @maheshyss
    @maheshyss 3 ปีที่แล้ว

    Namaskaram guruvu garu and chief guest sir..

  • @padmaravipati4548
    @padmaravipati4548 3 ปีที่แล้ว +1

    Mantegna garu and JD GARU I AM THE PROUD GRAND DAUGHTER OF FAEMER AND RESPECT THE FARMER

  • @pavani.d604
    @pavani.d604 3 ปีที่แล้ว

    Great words sir...

  • @RamishettiHari
    @RamishettiHari 3 ปีที่แล้ว

    Great persons🙏🙏🙏

  • @deekshithasowdamini7546
    @deekshithasowdamini7546 3 ปีที่แล้ว +5

    సమాజం గురించి ఆలోచించే ఇద్దరు మహానుభావులకి దీపావళి శుభాకాంక్షలు

  • @arundathireddy5729
    @arundathireddy5729 3 ปีที่แล้ว

    Happy Dipavali Jai srimannaryana 🙏🙏

  • @sukanya4461
    @sukanya4461 3 ปีที่แล้ว

    Best video forever

  • @lokeshreddym1280
    @lokeshreddym1280 3 ปีที่แล้ว

    Thank you Sir

  • @anandramkanajam9
    @anandramkanajam9 3 ปีที่แล้ว +5

    Jd sir ❤️

  • @candgmemories2149
    @candgmemories2149 3 ปีที่แล้ว

    Mahanubhavulu 🙏🙏🙏

  • @erothudileepkumar6572
    @erothudileepkumar6572 ปีที่แล้ว +1

    Maa Devullu JD laxmi Narayana & mantena satya Narayana garu

  • @thirupathiswamybingi7522
    @thirupathiswamybingi7522 3 ปีที่แล้ว +4

    దీపావలి శుభాకాంక్షలు సార్లు చాలా సంతోషం 🙏🙏🙏🙏🙏

  • @hariharanvemula7083
    @hariharanvemula7083 3 ปีที่แล้ว

    Excellent video

  • @ansarisimran6464
    @ansarisimran6464 3 ปีที่แล้ว

    Super sir super jdln gari & meku dipavali wishes sir

  • @pprathyusha5383
    @pprathyusha5383 3 ปีที่แล้ว +1

    Tq sir

  • @karanamgayathri1363
    @karanamgayathri1363 3 ปีที่แล้ว

    Good morning both of u sir

  • @brahmaiah9091
    @brahmaiah9091 3 ปีที่แล้ว

    Namaskaaramulu guruvugaru
    Meelaanti manchi vaarimaatalu vinadamu chaalaa adrushtamu happy deepaavali subhakaanchalu danyavaadamulu guruvugaru

  • @ganeshsenapathi3252
    @ganeshsenapathi3252 3 ปีที่แล้ว

    నడయాడే దేవము అంటే మీలాంటివారినే అంటారని తెలిసింది 🙏🙏🙏

  • @manmathpanda7334
    @manmathpanda7334 3 ปีที่แล้ว

    Excellent

  • @doodleworx9612
    @doodleworx9612 ปีที่แล้ว

    Super

  • @chandravasireddi76
    @chandravasireddi76 3 ปีที่แล้ว +1

    Happy diwali sir

  • @malluningavol5809
    @malluningavol5809 3 ปีที่แล้ว

    8:30 heads-up sir 🙏 Love You Laxmi Narayan sir

  • @Indian456
    @Indian456 3 ปีที่แล้ว

    స్ఫూర్తిదాతలు ఇద్దరికీ సహస్ర కోటి ప్రణామాలు 🙏🙏🙏

  • @DBVRaju-ek3dw
    @DBVRaju-ek3dw 3 ปีที่แล้ว

    Jd sir thank you for visits

  • @konanki
    @konanki 3 ปีที่แล้ว +2

    I always wonder how well Annapurna garu asks such wonderful and apt questions. She is the one managing the whole episode so eloquently.

  • @sureshbonam5656
    @sureshbonam5656 3 ปีที่แล้ว

    Happy divali Rajugaru n j.dgaru

  • @mallemvijayaramamekala4404
    @mallemvijayaramamekala4404 3 ปีที่แล้ว

    Good Dipawali guest MSNR 👍🙏🙏

  • @dugutaragini5155
    @dugutaragini5155 3 ปีที่แล้ว +1

    Exllent jd sir🙏🙏🙏

  • @raghavadonkina1102
    @raghavadonkina1102 3 ปีที่แล้ว

    Very Good Episode. Mahaneeyulu. D V Raghava Hyderabad

  • @thesmartcorner3711
    @thesmartcorner3711 3 ปีที่แล้ว +1

    Happy diwali to both legends

  • @mannaruvenkaiahvenky2844
    @mannaruvenkaiahvenky2844 3 ปีที่แล้ว +2

    దన్యవాదములు గురువు గారు

  • @alampallyparameshwar9793
    @alampallyparameshwar9793 3 ปีที่แล้ว

    Gud episode..

  • @shaikyasin5393
    @shaikyasin5393 3 ปีที่แล้ว +5

    Happy Diwlali Sir 😊

  • @srinivasmeghavath183
    @srinivasmeghavath183 3 ปีที่แล้ว +3

    Welcome to JD Laxmi Narayana Garu., Very useful topics & Excellent.

  • @chvennala9135
    @chvennala9135 3 ปีที่แล้ว

    Happy Diwali sir

  • @arunakatam3272
    @arunakatam3272 3 ปีที่แล้ว

    Nice video

  • @amarchaganti3543
    @amarchaganti3543 3 ปีที่แล้ว +3

    I'm so happy to see two legends in one stage super guruji love u from bottom of my heart...

  • @manimangalampalli4079
    @manimangalampalli4079 3 ปีที่แล้ว

    మంచివారి సాంగత్యం ఆనందాన్ని ఇచ్చింది
    దీపావళి పండుగకు అందాన్ని తెచ్చింది

  • @padmaja471
    @padmaja471 3 ปีที่แล้ว +1

    Excellent jd. Sir✊

  • @poojariviswanth9777
    @poojariviswanth9777 3 ปีที่แล้ว

    Wish you happy deepawali sir all my country people

  • @flavoursinlife4646
    @flavoursinlife4646 3 ปีที่แล้ว +2

    Raju garu meere maaku inspiration.maku Inka e advertisement akkaraledu.mee kanna goppavaallu inkokaru leru.Deepawali subhakankshalu Raju garu 🙏🙏

  • @yerlasavitha337
    @yerlasavitha337 3 ปีที่แล้ว

    Maa manthena Sathya Narayana gariki mariyu mee andariki Deepawali subhakankshalu sir

  • @sreehari3326
    @sreehari3326 3 ปีที่แล้ว +1

    మహానుభావులు అందరికీ. 🙏🙏

  • @santhoshkumarkilari6803
    @santhoshkumarkilari6803 3 ปีที่แล้ว +1

    Great interview.thank you manthena garu and thank you jd laxminarayana garu

  • @lokeshk7893
    @lokeshk7893 3 ปีที่แล้ว +3

    Such a pleasure listening to such healthy conversation.

  • @pvrrao6041
    @pvrrao6041 3 ปีที่แล้ว +3

    ఇంకా ఇంతటి మహోన్నత వ్యక్తులు ఉన్నందుకు గర్వంగా ఉంది. స్వామీ వివేకానంద, రవీంద్రుని సూక్తులతో అత్యత్బ్దుతంగా సందేశాన్ని ఇచ్చారు. ఇది వినడమే మహా భాగ్యం.

  • @santosh34556
    @santosh34556 3 ปีที่แล้ว +1

    Happy Deepawali to ALL ZEE TELIGU TEAM AND GUESTS

  • @Luckynarayana888
    @Luckynarayana888 3 ปีที่แล้ว

    supereb interview with JD LAKSHMINARAYANA GARU.

  • @cooki4903
    @cooki4903 3 ปีที่แล้ว +1

    🙏🇮🇳🙏💐💐Sirs, Great interview, nd tips for healthy life. Nd you both are doing useful services to India 🇮🇳. Tqs.🙏🙏

  • @santoshdeshpande891
    @santoshdeshpande891 3 ปีที่แล้ว +1

    Excellent sir🙏u both are inspiration for today's humanity.
    🙏hats off sirs

  • @jessyplayzone4130
    @jessyplayzone4130 3 ปีที่แล้ว

    Happy dhivali sir