మీతో ఒక చమత్కార సందర్భాన్ని ఈ రోజు పంచుకోవాలని ఉంది | Real Incident | Dr Manthena Satyanarayana Raju

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ม.ค. 2025

ความคิดเห็น • 1K

  • @obuleshjonnalagadda2029
    @obuleshjonnalagadda2029 4 ปีที่แล้ว +107

    ఆంధ్రుల ఆరోగ్య దేవుడు ప్రతిఇంటా ఫోటో పెట్టుకుని పూజించదగ్గ బ్రతికున్న దేవుడు మీరే సార్ 🙏🙏🙏🙏🙏

    • @Harish-q8p
      @Harish-q8p ปีที่แล้ว +6

      తెలంగాణ వాళ్ళకి కూడా బ్రో.. 😑😌

    • @sivasairamchitrada5247
      @sivasairamchitrada5247 ปีที่แล้ว +2

      నడిచే దేవుడు మంతెన గారు

    • @narsimhagoud3582
      @narsimhagoud3582 ปีที่แล้ว

      @@Harish-q8p 111¹¹111111

    • @Harish-q8p
      @Harish-q8p ปีที่แล้ว

      @@narsimhagoud3582 అంటే...?

    • @venkataramanakorlepara4465
      @venkataramanakorlepara4465 ปีที่แล้ว

      I will in Co

  • @sriharijetti593
    @sriharijetti593 4 ปีที่แล้ว +280

    సర్.. ప్రతి గ్రామంలో ఒక సత్యనారాయణ రాజు గారు ఉండాలి .. మీరు గ్రేట్ సార్.. ఎంతో మందికి ఆదర్శం సర్.. రోజు రోజుకు మీకు అభిమానిని అవుతున్నాం సర్..

    • @muralipotnuru441
      @muralipotnuru441 4 ปีที่แล้ว +8

      చాలా మంచి పని చేస్తున్నారు 👍

    • @varalaxmivara4093
      @varalaxmivara4093 ปีที่แล้ว +1

      Maname kavali Raju gari laga evaro ala undali vallani follow kavali Ani anukovadam kanna maname ala undali manalni enkokaru follow kavali Ani anukovali

  • @reddysirichandu
    @reddysirichandu 4 ปีที่แล้ว +90

    Chaala బాగా మంచిగ చెప్పినారు సార్...మీరు బాగుండాలి...నిజంగా ఈ విడియో చూసాక మీరు ఎంత గొప్పవారు అర్థం ఐంది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @raovenkatesh5500
    @raovenkatesh5500 4 ปีที่แล้ว +188

    సహనం- ఓర్పు-జ్ఞానం... కలగలిపిన కరుణ. మీరు మనుషుల్లో ఋషులు.

  • @srinualthi8909
    @srinualthi8909 4 ปีที่แล้ว +18

    తన కోపమే తన శత్రువు.. తన శాంతమే తనకు రక్ష..ఇది మీ విషయంలో రుజువైంది సర్.. నిజంగా మీరు గ్రేట్

  • @kadiyalanarendrababu4743
    @kadiyalanarendrababu4743 4 ปีที่แล้ว +12

    మీరు నిజంగా great sir. మంచి సహనంతో కుటుంబాన్ని కలపడమేకాక మార్పును కూడా తీసుకొచ్చారు. మీలాంటి గొప్పవారు దేశానికి చాలా చాలా అవసరం. సెల్యూట్ raju garu

  • @jareenarahamath2689
    @jareenarahamath2689 4 ปีที่แล้ว +58

    మీరు చాలా గొప్పవారండీ రాజుగారు..మీ అనుభవం చెబుతుంటే విని పొట్ట చెక్కలయ్యేలా నవ్వాము. మీరు సూపర్ సార్..😂😂😂😂

  • @svhasvha595
    @svhasvha595 4 ปีที่แล้ว +114

    గురువుగారూ,నమస్కారం. మీ సూచనలు పాటించి కేవలం 5 నెలల్లో 20 కిలోలు తగ్గాను.నేను మారుమూల ప్రాంతమైన పార్వతీపురంలో ఉంటూ మీ డైట్ పాటించటం వలన సాధ్యమయ్యింది. మీకు నా కృతజ్ఞతలు

  • @pandurangan306
    @pandurangan306 4 ปีที่แล้ว +111

    Raju Gariki Padmashri ivvalani govt ni request cheyyali

  • @rajiniyadav8728
    @rajiniyadav8728 4 ปีที่แล้ว +31

    మి వలనా నా కోపం తగ్గించుకున్న నా కోపం వలన మంచి మనిషిని కొలుపోయీనా...మి మాటలు నా జీవితంను మార్చింది.. మిరు నాకు పునర్జన్మ ఇచ్చారూ.. ‌..

  • @jayar3826
    @jayar3826 4 ปีที่แล้ว +104

    ఇన్ని రోజులు మిమ్మల్ని చాల miss ayyamu sir, మీకు మీరే సాటి 🙏

  • @velurumurali51
    @velurumurali51 4 ปีที่แล้ว +71

    నమస్కారం స్వామి..... మీరు 1000 ఏళ్ళు చల్ల గా ఉండాలి.

  • @motivationalinformationsto8361
    @motivationalinformationsto8361 4 ปีที่แล้ว +51

    గొప్ప వాళ్ళకి గొప్ప లక్షణాలు గొప్ప ఆలోచనలు ఉంటాయి మీలాగా

  • @rajumunjala6979
    @rajumunjala6979 4 ปีที่แล้ว +5

    రాజు గారు ఓర్పు శాంతం గురించి చక్కగా చెప్పారు...శాంతంగా సమస్యలు పరిష్కరించుకుంటే ఎన్నో జీవితాలు బాగుపడతాయి...చక్కని అనుభవపూర్వక సలహా ఇచ్చిన మీకు ధన్యవాదాలు

  • @venkatreddy8829
    @venkatreddy8829 4 ปีที่แล้ว +12

    What a human being you are. Specially being a telugu person is another blessing, My mother told me about you back in 1991 or so. Now in 2020, In the last 2 weeks i have been going over as many videos as i can .So grateful for your kindness in sharing this. No where else this kind of advise is available in the whole world. I have in lots of countries in my life, actually lived in USA, EUROPE, Australia and finally now live in USA. Did engineering, Computers in IIT Bombay and been working in computers etc etc, your naturopathy is just phenomenal. thank you. Wish you have long life and be able to help a lot more people. This particular one is very touching.

  • @subbusubrahmanyam2694
    @subbusubrahmanyam2694 4 ปีที่แล้ว +342

    మిమ్మల్ని తిట్టే వారు వుంటే వారు నా దృష్టిలో మూర్కులు సార్

    • @muralipotnuru441
      @muralipotnuru441 4 ปีที่แล้ว +11

      కరెక్ట్ సార్

    • @bujjitrending8160
      @bujjitrending8160 4 ปีที่แล้ว +6

      Nenu kuda mi mata ki ekibavista

    • @gopibeldari7648
      @gopibeldari7648 4 ปีที่แล้ว +8

      Correct

    • @rajithaogge8714
      @rajithaogge8714 4 ปีที่แล้ว +7

      S...manaki a god pampina gift sir..

    • @akhilesh1296
      @akhilesh1296 4 ปีที่แล้ว +7

      Na dhrushtilo kuda raju garini thitte vaaru murkhulu

  • @bengenes
    @bengenes 4 ปีที่แล้ว +30

    శాంతము గురించి బాగా తెలియజేసారు. కోపాగ్నిని చల్లార్చదానికి శాంతమును నీటితో పోల్చారు. బాగుంది. అటువంటి సమయములలో అందరూ అలా ఆచరించాలని కోరుకుండాము.
    మీకు ధన్యవాదాలు.

  • @maneswar_kolavennurao8188
    @maneswar_kolavennurao8188 4 ปีที่แล้ว +9

    సార్ మీరు ఉన్న ఈ రోజుల్లో మేము ఉన్నాం అంటే మేము చాలా అదృష్టవంతులం

  • @mandalojuanil5456
    @mandalojuanil5456 4 ปีที่แล้ว +10

    అది మా రాజు గారు అంటే .
    అద్బుతం రాజుగారు చాలా చాలా మంచి విషయం చెప్పారు. శాంతం అనేది ఎంత గొప్పదో తెలియజేశారు .

  • @harikishore4457
    @harikishore4457 4 ปีที่แล้ว +5

    నేను దేవుడ్ని చాలా తక్కువగా నమ్ముతాను, భూమి మీద మంచి వాళ్లు లేరని అసహనం తో నేను కూడా కొంత చెడు దారి పట్టాను. ఎన్నో పూజలు, కొబ్బరికాయలు, ప్రార్ధనలు చేసినా నాకు తాత్కాలిక శాంతమే దొరికేది. కానీ మీ ఆరోగ్య సూత్రాలను పాటిస్తున్నప్పటి నుండి నాకు చెడు దారిలో వెళ్లాలన్న ఆలోచన తగ్గిపోయింది నాకు మీరు భూమి పై ఉన్న దైవ స్వరూపం అని నమ్ముతున్నాను

  • @poleesugorle1682
    @poleesugorle1682 4 ปีที่แล้ว +24

    శాంతం గురించి చాలా బాగా చెప్పారు గురూజీ . సరైన ఉదాహరణ

  • @satyanarayanaruppa9466
    @satyanarayanaruppa9466 4 ปีที่แล้ว +56

    'మంతెన అనుభవాలు' అనే ఒక సిరీస్ చేయండి సార్. ఎందుకంటే అనుభవాలే కదా మనుషులను మార్చేవి.

  • @apsaraayurvedahealthandbea389
    @apsaraayurvedahealthandbea389 4 ปีที่แล้ว +52

    మనుషుల్లో దేవుళ్ళు ఉంటారు అంటారు అది మిమ్మలిని చూస్తే నిజం అనిపిస్తుంది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @chkiran3294
      @chkiran3294 4 ปีที่แล้ว

      Thhans guru garu

  • @kvsatyanarayana9935
    @kvsatyanarayana9935 4 ปีที่แล้ว +23

    ఆహా! 🙏సత్యనారాయణరాజు గారికి నా హృదయము పూర్వక పాదాబి వందనములు 🙏🙏🙏

  • @naturevlogs.369
    @naturevlogs.369 4 ปีที่แล้ว +10

    Sir ee రోజులలో మేము మీ సలహాలు సూచనలు పాటించటం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. కానీ మేమే సమయం సందర్భం కల్పించుకోవాలి...

  • @ayeshas1451
    @ayeshas1451 4 ปีที่แล้ว +10

    Enta Kalam yekkada vunnaru sir TH-cam lo rakundaa..mi videos nenu chuddam na adrustam 4 months nun chi follow avtunna 50% result kani pinchindi tq sooomuch sir.

  • @vanidevarakonda459
    @vanidevarakonda459 2 ปีที่แล้ว +9

    మీలో ధర్మం ఉంధి🙏

  • @pavanimurthy2178
    @pavanimurthy2178 4 ปีที่แล้ว +16

    Telugu saametha.. pandlu iche chettu ke raalla debbalu.. u r the best Raju Garu..god bless you with long healthy life 🙌🙌

  • @syamsundarkanuru4388
    @syamsundarkanuru4388 4 ปีที่แล้ว +5

    ... సార్..... మీరు సత్య ' నారాయణ ' నిజాలు మాట్లాడారు.. అభినందనలు.

  • @ramramlu7540
    @ramramlu7540 4 ปีที่แล้ว +32

    గురువు గారు ఎంత గొప్ప హృదయం సార్ మీది

  • @yeruvanag7006
    @yeruvanag7006 4 ปีที่แล้ว +35

    Super శిష్యురాలు దొరికిందీ sir meeku.

  • @manyamarunachala5492
    @manyamarunachala5492 4 ปีที่แล้ว +5

    Mee focus naluguriki elaa help avvaali ani... janaalu nannu pogadaali ani kaadhu.
    Blaming can't stop a peaceful & strong 💪 leader.

  • @krishnaiahyelisetty4441
    @krishnaiahyelisetty4441 4 หลายเดือนก่อน

    జై సద్గురు
    మీ శాంత చిత్తానికి నా నమోవాకాలు.
    అనేక ధన్యవాదాలు
    జై సద్గురు

  • @ashwinilatha5058
    @ashwinilatha5058 4 ปีที่แล้ว +12

    E video chustu enta mandi navvaru? Like here
    Meeru manchi msg chepparu sir tq

    • @grown_high
      @grown_high 4 หลายเดือนก่อน

      Great

  • @mallreddymunnur7880
    @mallreddymunnur7880 4 ปีที่แล้ว +1

    Meru Chala manchi manasugalavaru sir ...ninu kuda Anni video's follow avuthanu

  • @nvaralakshmi4231
    @nvaralakshmi4231 4 ปีที่แล้ว

    సత్యనారాయణ రాజుగారికి నా నమస్కారములు .మీరు చెప్పినవి చూస్తూవుంటాను .అలాగే పాటిస్తూ వుంటాను .మరియు నలుగురికి చెప్పుతూవుంటాను .మీరు చెప్పినవి పాటిస్తే బలే పనిచేస్తున్నాయి .అందుకే మీరు ఇష్టం సార్ .ఆ భగవంతుడు మీ కుటుంబసభ్యుల అందరిని చల్లగా చూడాలని కోరుకుంటున్నాను .అలాగే మీరు మంచి మంచి విషయాలు తెలియజేయాలని కోరుకుంటున్నాను .అలాగే మీకు నా ధన్యవాదములు .

  • @konthamsivashankar886
    @konthamsivashankar886 4 ปีที่แล้ว +85

    U must be health minister

  • @sivasairamchitrada5247
    @sivasairamchitrada5247 ปีที่แล้ว +2

    అద్భుతః ..
    ఆయన కూడా మారడం నిజంగా .. ఒక అద్భుతం
    మంతెన గారి గొప్పతనం ఇది🙏
    నడిచే దేవుడు మంతెన గారు

  • @Kidsplayhouse5
    @Kidsplayhouse5 4 ปีที่แล้ว +14

    Great Sir. My respect for you increases everyday. We are blessed to see you and gain knowledge from you. Thank you very much 🙏

  • @saraswathikanaparthi4727
    @saraswathikanaparthi4727 4 ปีที่แล้ว +1

    Chala baga chepparu sir మీలంటివరు chala....అరుదుగా ఉంటారు మీమల్ని 2008 నుండి చూస్తున్నాను sir Naku acciditi valla పూర్తిగా follow kalekapothunnanu meru ante chala అభిమానం గౌరవం 🙏🙏🙏🙏

  • @yuga0520
    @yuga0520 4 ปีที่แล้ว +7

    First thing I do after waking up every single morning is watching your video sir. Thanks so much for enlightening all of us. 🙏

  • @rithwikram9668
    @rithwikram9668 2 ปีที่แล้ว

    మీరు మంచి ఆరోగ్యం గురించి చెప్పే మంచి డాక్టర్ అని అనుకున్నాను
    కానీ మీరు మహానుభావులు సర్

  • @KalyaniNalla
    @KalyaniNalla 4 ปีที่แล้ว +26

    Namaskaram Raju garu , Mee videos Anni follow avuthanu , nenu na husband carbohydrates manesi meeru cheppi nattuga morning vegetable juice , afternoon sprouts , night fruits thintunnamu , weight kuda thaggamu , meeru Ila marenno manchi videos cheyali , Inka chaala mandhilo marpu thevali ,
    Thank you so much Raju garu , you are the best 😍😁

  • @kallojujoshua131
    @kallojujoshua131 4 ปีที่แล้ว +1

    చాలా మంచి విషయాలు చేప్పినందుకు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్!.

  • @hafeenask3491
    @hafeenask3491 4 ปีที่แล้ว +16

    Whenever I am in stress I listen to ur vedios ..and it helps a lot to be a normal person again..tq ..I know u since so many years..my mom used to watch ur episodes that cast in maa tv..now u started utube..its usefull to listen in this lockdown and that's it thankyou once again..

  • @vgrshaker4851
    @vgrshaker4851 6 หลายเดือนก่อน

    మీకు నావందనాలు మీరు మానాన్నగారు మీలా వుండేవారు చాలా మంచి పేరు ఉంది మీలా మీరు మాట్లాడు మంటే మా నాన్నగారు మాట్లాడినట్లు వున్నది మీకు వందనాలు

  • @yenugantisinu
    @yenugantisinu 4 ปีที่แล้ว +6

    Great example of how to resolve peacefully any difficult situation and with empathy.hats off Dr Raju garu 👍👍

  • @gangadhardevanaboyina702
    @gangadhardevanaboyina702 9 หลายเดือนก่อน

    సన్నివేశం చాలా బాగుంది సర్...ధన్యవాదాలు...

  • @sudhakarreddy3529
    @sudhakarreddy3529 4 ปีที่แล้ว +7

    We are proud of you are born as a Telugu man. Salute Sir. 🙏🙏🙏👏👏🙏👏🙏👌

  • @nagarajkurma742
    @nagarajkurma742 10 หลายเดือนก่อน

    Great Sir! మీ దగ్గర నుంచి ఆరోగ్యంతో పాటు ఒక మనిషి ఎలా బ్రతకాలి అని కూడా నేర్చుకోవాలి సార్

  • @code_genius2625
    @code_genius2625 4 ปีที่แล้ว +8

    Meru cheppina salahatho one month lo 5 kg periganu kevalam ground nuts tesukoni periganu .thanks guriji. Now I have been gain my body.

  • @penubakarambabupenubakaram7959
    @penubakarambabupenubakaram7959 ปีที่แล้ว

    చాలా మంచి మెసేజ్ ఇచ్చారు సార్ నాకు జీవితాంతం మీకు రుణపడి ఉంటాను సార్ ❤🙏🙏🙏🙏🙏

  • @punithreddy423
    @punithreddy423 4 ปีที่แล้ว +23

    సార్ మీకు కోటి నమస్కారాలు

  • @jayakrishnad2847
    @jayakrishnad2847 4 ปีที่แล้ว +2

    చాలా అనుభవంతో వచ్చింది.. మీకు శాంతము
    శాంతము వయస్సుతో కూడా వస్తుంది..

  • @srinivas9848809510
    @srinivas9848809510 4 ปีที่แล้ว +4

    Sir...You are a grand master of humanity and spirituality

  • @mammtachinnich5771
    @mammtachinnich5771 11 หลายเดือนก่อน

    Sir nenu mi al videos chustanu, miru chala baaga explain chestaru ye topic ayina, doctors Koda Mila asalu chepparu, miru God sir 🤗💐👏 nenu mi Abhimanini sir,

  • @gurumurthy6624
    @gurumurthy6624 4 ปีที่แล้ว +8

    Super guruvu gaaru meeru

  • @suryanarayanadasu9075
    @suryanarayanadasu9075 4 ปีที่แล้ว +2

    Best and invaluable suggestion.people may save the speech of Raju garu and explain to the children who are interested and have patience .

  • @maniutti5799
    @maniutti5799 4 ปีที่แล้ว +7

    మీ ఓర్పు కి దన్య వాదములు sir

  • @adireddysrinu5469
    @adireddysrinu5469 4 ปีที่แล้ว

    Manchi experience share chesaru sir...enka Meru enthomandi ki adarsham kavali. Oka family ni manchi way lo uncharu.great sir.

  • @akhilaperumalla1263
    @akhilaperumalla1263 3 ปีที่แล้ว +3

    మీరు శాంతి సద్గుణాలు కలిగిన దేవుదయ్యా....🙏🙏🙏🙏🙏🙏

  • @Ammakutti861
    @Ammakutti861 4 ปีที่แล้ว

    🙏☺chinnappdu mi videos assalu nachevi kavu maa TV Lo amma chusedhi but ☺☺roju eppdu nenu chusthunnanu na kopam mi navvutho motham poyi shanthamga na husband tho matladuthunnanu eppdu 😄😄 mi anubavam nako manchi patam tq my Guru

  • @srimaan1464
    @srimaan1464 4 ปีที่แล้ว +9

    you are great person..just like god

  • @mutyalasrinivasarao4699
    @mutyalasrinivasarao4699 3 ปีที่แล้ว

    సూపర్ సూపర్ సూపర్ ధన్యవాదములు 🙏🙏నేను ట్రై చేస్తా 👍

  • @GoodHealthh
    @GoodHealthh  4 ปีที่แล้ว +47

    మీ సందేహాలకు నేరుగా సలహాలు పొందాలంటే ప్రతి రోజు రాత్రి 9 నుండి రాత్రి 10 గంటల మధ్య నేరుగా (9848653222) ఈ నంబర్ కు కాల్ చేసి డా.మంతెన సత్యనారాయణ రాజు గారితో ప్రత్యక్షంగా మాట్లాడవచ్చు

    • @rajeshjerseyno.188
      @rajeshjerseyno.188 4 ปีที่แล้ว +2

      Phone chestey switch off vasthundi

    • @LearnVedicscriptures
      @LearnVedicscriptures 4 ปีที่แล้ว

      ఆముదం గురించి వివరిస్తూ వీడియో లు చేయండి సార్

    • @Srinivaspogiri656
      @Srinivaspogiri656 4 ปีที่แล้ว

      Phone eppudu avvadam ledu kada.. eppudu nundi sir malli matladutaru

    • @annapurna8443
      @annapurna8443 4 ปีที่แล้ว

      Ok sir we will do

    • @ShivaCreationsKorutla
      @ShivaCreationsKorutla 4 ปีที่แล้ว +1

      పల్లీలు తింటే పైత్యం చేస్తాయా.?
      పచ్చి ఆహారం తింటే అరుగుతాయా?
      వంకాయ తింటే ఎలర్జీ వస్తుందా?
      ఆహారం తినకుండా పొట్ట మడ్చితే అల్సర్ వస్తాయా?
      వేరుశనగలు కొబ్బరి తింటే కొలెస్ట్రాల్ వస్తుందా?
      పుల్లటి పండ్లు ఎక్కువగా తింటే జలుబు చేస్తుందా?
      వీటిపై ఒక వీడియో చేయండి.

  • @jivan6103
    @jivan6103 4 ปีที่แล้ว

    చాలా మంచిగా చెప్పారు రాజు గారు చాలా చాలా చాలా థ్యాంక్స్

  • @sureshkarri1731
    @sureshkarri1731 4 ปีที่แล้ว +10

    The best library video..™® √√√
    " MEERU DEVUDU SAAMI "

  • @lakshimivasanth2794
    @lakshimivasanth2794 4 ปีที่แล้ว

    అవును మీరు చెప్పింది చాలా నిజం.

  • @kingsrt2009
    @kingsrt2009 4 ปีที่แล้ว +21

    నాలుగు వేదాల సారం " ఓం శాంతిః శాంతిః శాంతిః " మీరు జీవితం లో ఆచరించారు...అందుకే మీకు ఎప్పుడూ సర్వత్రా జయమే డాక్టర్ గారు.

  • @mangareddy6626
    @mangareddy6626 2 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏Raaju garu 2005 nundi me programs vintu untaanu neenu, Yoga asanas menundi choosi neertukunnaanu , Ippudu Art of living yoga teacher ayyaanu .Meeku hrudayapoorvaka vandhanaalu 🙏🙏🙏🙏🙏

  • @sunil.m7991
    @sunil.m7991 4 ปีที่แล้ว +3

    What a Inspirational story....

  • @naveenlucky8781
    @naveenlucky8781 4 ปีที่แล้ว +2

    Na jeevitham lo okkasaryna meemalni kalavali sir ...Super video.... nak chalaaaaaaaaaaaaaaaaaaaaaa istam andi mee jeevana vidhanam ante... nenu kuda koncham koncham Change avthunna...super fantastic mind-blowing video

  • @veerareddyb9229
    @veerareddyb9229 4 ปีที่แล้ว +5

    Sir, mimmalni thittaru ante vallu mansulu kadu sir, Your God Sir.

  • @sankarpagadala8660
    @sankarpagadala8660 4 ปีที่แล้ว +63

    ఇన్ని రోజులు మిమ్మల్ని చాలా మిస్సయ్యాము సార్

  • @madhuripolavarapu4498
    @madhuripolavarapu4498 4 ปีที่แล้ว

    మీరు చాల గ్రేట్ సర్. నా భర్త కి బీపీ ఉంది, మెడిసిన్ వేసుకోకుండా ఆయుర్వేదం లో ఏదయినా సలహా ఇవ్వండి ప్లీజ్.

  • @ammuluch4095
    @ammuluch4095 4 ปีที่แล้ว +7

    Live loki vachinandhuku thnks sir.

  • @venkatpandu5153
    @venkatpandu5153 ปีที่แล้ว +1

    మిమ్మల్ని అంటున్నారు అంటే వారు చాల ముర్కుడు సార్ ❤

  • @laxminarayanatallapaka7407
    @laxminarayanatallapaka7407 4 ปีที่แล้ว +3

    Challa intrested story.
    Good message youth
    Thank you

  • @kallampallisukanya
    @kallampallisukanya 4 ปีที่แล้ว

    Sir nenu kanyakumari lo untanu. Mee videos anni follow avutuntanu. Meeru cheppinavi follow ayyaka naa daily life lo Chala marpulu vachayi. Meeku dhanyavadhalu.

  • @vvraos
    @vvraos 4 ปีที่แล้ว +22

    నేనుకూడ 2000 ఆగష్ట్ 8 నుండి 2002 ఆగష్ట్ 2 వరకు వీర లేవల్‌ గా పాటించి మా ఆవి డతో గొడవ పడే వాన్ని ఐతే ఇప్పుడు నాభార్య కి 5 సం.ల నుండి నేనే ఇం టిడి చాకిరీ చేస్తుంటే ఆమెకి గుండె పెరిగి నీరోచ్చి 4 వ దశ దాకా అనుచు కొంది ఇప్పడంటాను నేను ఆ రోజు న పాటించి దేహాన్ని సుభ్రపరుచుకొని వుండక పోతే 57 సం.ల వయసులో నేను ఇంత చాకిరీ చేయగలన అని అంటుంటే తను భాధ పడుతుంది.
    గుంటూరు లో వెంకటేశ్వర విజ్ఞాణ మందిరంలో స్టేజీ మీద కు పిలిచి గుంటూరులో మరో సత్యన్నారాయణ రాజు ఇతను అని మీరు ప్రకటించేలా 100% పాటించాను మీటింగ్ కి ముందు 1 గం. ఉచిత సలహాలు 1 రూం లో ఇచ్చే వారు... ఆరూ0లో చిన్న చిన్న వ్యాధులు సమస్యలు ఉన్న వారిని నన్ను చూడమనే వారు.
    కరకట్ట వద్ద శంకుస్థాపన కి కూడ ఆహ్వానిస్తే వచ్చానండి ఇప్పటికి ప్రధాన సూత్రాల ను మీవే అనుసరిస్తూ ఏ వ్యాధులు కేకుండ ఆనందంగ నాభార్య ను జాగ్రత్తగా చూసుకోనుచున్నా నండి . నమస్తే.

  • @sowjanyavattigunta6258
    @sowjanyavattigunta6258 4 ปีที่แล้ว +1

    Eroju meegurinci matladukonnamu ఏమని ante mana indians ki carona effect takkuva endukuante meeru tv lo prog cheppinappatininchi janalaki food oka Mandu ani telisi konchm కొంచం గా awareness వచ్చింది ఇప్పుడు కదర్వలిగారు కలసి ప్రపంచానికి చాలా ఇమునిటి vachindi మీ వల్ల అందరూ bagupaddaru మీకు నోబుల్ ప్రైస్ ఇవ్వాలి

  • @Raju_chengelli6000
    @Raju_chengelli6000 4 ปีที่แล้ว +6

    You are a gem in natural doctors..

    • @maheswaribai3429
      @maheswaribai3429 ปีที่แล้ว

      Iyana .... Nikker vesukoni MAA TV lo 4am ki vachevaru.. handsome guy❤

  • @jnlakshmi7370
    @jnlakshmi7370 4 ปีที่แล้ว +1

    Miru cheppina daniki mataladaniki matalevu. Danyavadhalu....

  • @satyaroopaaddala1831
    @satyaroopaaddala1831 4 ปีที่แล้ว +12

    You are such a great person 🙏🙏

  • @yaswanthchowdary6138
    @yaswanthchowdary6138 4 ปีที่แล้ว +1

    సార్ మీ కు 🙏🙏🙏🙏🙏🙏 లు కలియుగ రాముడు మీరు ఆరోగ్యం సంతోషం ప్రసాది స్తు న్నా రు అందరికి

  • @shaikrizvan5620
    @shaikrizvan5620 4 ปีที่แล้ว +4

    మంచిమాటలు చెప్పారు సార్!
    మిమ్మల్ని నేనుకూడా ఫాలొఅవుతాను

  • @omsaisecurities5190
    @omsaisecurities5190 4 ปีที่แล้ว +1

    మీ లాంటి మహానుభావులు ఇంకా రావాలి గ్రేట్ సార్

  • @durgadevidurgadevi2909
    @durgadevidurgadevi2909 4 ปีที่แล้ว +5

    Tq sir meeru cheppe health care ki alanti manishi ayyina marali sir 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @subbareddy2699
    @subbareddy2699 4 ปีที่แล้ว

    సార్.మీరు చెప్పిన తీరు చాలా బాగుంది.చాలా ఆనందంగా వుంది

  • @ravinaik1899
    @ravinaik1899 4 ปีที่แล้ว +10

    గ్రేట్ సార్

  • @surendrababu3070
    @surendrababu3070 4 ปีที่แล้ว

    ధన్యవాదాలు సార్ ఇటువంటి అమూల్యమైన సలహా ఇచ్చినందుకు

  • @narendarkumar7389
    @narendarkumar7389 4 ปีที่แล้ว +4

    You are great sir. I will try to follow

  • @shoukathmuhammed167
    @shoukathmuhammed167 4 ปีที่แล้ว +1

    Your such a great person sir.. Really i proud of your Indian too.. If everyone follow ur life style no nid to go any hospital... Healthy life i like your all vedios

  • @jayalaxmi9417
    @jayalaxmi9417 4 ปีที่แล้ว +10

    Miru kabatti alaa deel chesaaru.. Oka saying undhi kadha sir
    'Nuv em thinte adhi avutaavu ani'
    Satvika aaharam thone idhi sadyam.. Very thankful to u sir.. Ee path ni fallow avvatamiki try chestunnnanu🙏

  • @kpratapreddy6851
    @kpratapreddy6851 ปีที่แล้ว

    God bless you sir loka Samastha sukinobhavanthu.

  • @bachibabu007
    @bachibabu007 4 ปีที่แล้ว +5

    Hats off Raju Garu, komchem sepu yedipinchina goppa samdesam icharu...

  • @thippaiahsettyc3602
    @thippaiahsettyc3602 4 ปีที่แล้ว

    ఓం గురువు గారు దసరా శుభాకాంక్షలు
    నేను వుడకని ఆహారం తీసుకోవాలి అనుకొన్నాను మీ సలహా కోసం అర్థిస్తున్నాను

  • @javeriya8066
    @javeriya8066 4 ปีที่แล้ว +7

    I listen sir but not controlled my anger I am very very sorry. I am texting u tears scrolling from eyes I respect your words I am following u it's my pain converted into anger

  • @MrVenred
    @MrVenred 4 ปีที่แล้ว

    బాగా చెప్పారండి . మీ సహృదయతకి నమస్కృతులు .

  • @Teja-xc2uq
    @Teja-xc2uq 4 ปีที่แล้ว +14

    Sir me speech ante naku chala chala istam chala chala viluvaina samacharam estaru sir, sir meeku na paadhabhivandhanalu🙏🙏🙏🙏🙏 sir👌👌👌👌