ఇదే నా Lunch Box | Dr.Manthena's Lunch Box | Personal Life Secrets of Dr.Manthena

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ก.ย. 2024
  • ఇదే నా Lunch Box | Dr.Manthena's Lunch Box | Personal Life Secrets of Dr.Manthena
    డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం లో అనుభవజ్ఞులైన నేచురోపతి డాక్టర్లు ఏ ఆహారం తీసుకుంటే ఏ సమస్య పోతుందో తగు సలహాలు మరియు సూచనలు ఇస్తారు.
    ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల లోపు ఈ క్రింది ఫోన్ నెంబర్ కి ఎప్పుడైనా కాల్ చేసి మీ సమస్యలకు పరిష్కారం పొందవచ్చు.
    9848021122.
    డాక్టర్ "మంతెన సత్యనారాయణ రాజు" గారి ఆశ్రమం లో వైద్య సేవల వివరాల కోసం, ఈ క్రింది ఫోన్ నెంబర్ కి కాల్ చేయండి.
    08632333888.
    Experienced naturopathic doctors will be available at Dr. Manthena Satyanarayana Raju Arogyalayam. They will give you advice on your problems.
    Our Naturopath will suggest and indicate a proper diet plan based on your health problems.
    You can call us at the below-given number anytime between 7 am and 9 pm to get advice on your issues. 9848021122.
    For any queries regarding Dr. Manthena Satyanarayana Raju Ashramam, call the following phone number: 08632333888.
    Are you sure? Don't want to miss any update from us...🙄
    If "Yes" 😉 Then immediately follow us on our social media...👇
    Facebook 👉 / drmanthenaofficial
    Instagram 👉 / drmanthenaofficial
    Twitter 👉 / doctormanthena
    Watch the all-new "Arogyame Mahayogam" Series in Zee Telugu everyday morning @ 8:30am
    #lunchbox #eatinghabits #myfood #DrManthenaofficial
    Yoga With Tejaswini Manogna:
    👉 కొన్ని నిమిషాల్లోనే హై బీపీ నార్మల్ అవ్వాలంటే - • No Equipment Chest #Wo...
    👉 తొడల ఫ్యాట్ కరిగి సన్నగా అవ్వాలంటే - • #Supta Vajrasana | Yog...
    👉 సైడ్ ఫ్యట్ పోయి సన్నని నడుము కావాలంటే - • Video
    👉 థైరాయిడ్ గ్లాండ్ ఆక్టివేట్ అవ్వాలంటే - • #Chakrasana | Yoga Wit...
    మీ సందేహం మా సందేశం:
    👉 షుగర్ ని కంట్రోల్ చేయడానికి ఎలాంటి డైట్ తీసుకోవాలో తెలుసుకోండి. - • Video
    👉 హెయిర్ లాస్ ఎందుకు అవుతుందో తెలుసా - • Video
    👉 పాదాల వాపులు ఎందుకు వస్తాయి? - • How to Cure #HeelPain ...
    👉 యూరిన్ ఇంఫెక్షన్ తగాలంటే ఎం తినాలి ఎం తిన్నకోడదు - • Video
    Healthy Recipes:
    👉 Home Made కలాకండ్ - • #Kalakand | Sugar-Free...
    👉 Tasty & Calcium Rich Veg Koftha - • #Healthy Curry Recipe ...
    👉 Multi Grain కప్ కేక్ - • #Healthy Cupcake Recip...
    👉 బజ్జి మిర్చితో Special Spicy Curry - • #HealthyRecipes | Bajj...
    Naturopathy Lifestyle:
    👉 పులుసు వల్ల వచ్చే నష్టాలు ఏంటో తెలుసుకోండి - • Video
    👉 పొట్ట ఎక్కువగా ఉండి గురక వచ్చే వారు ఎటు తిరిగి పడుకోవాలి - • #SleepingPosition | Be...
    👉 ఇమ్యూనిటీ బూస్ట్ కావడానికి ప్రతి ఒక్కరు పాటించవలసిన మూడు నియమాలు - • Video
    👉 అధిక బరువు పెరగడానికి కారణాలు తెలుసా - • Video
    Health Tips:
    👉 కోడి గుడ్డు Silver ఇది మాత్రం Diamond - • Video
    👉 ఈ Natural Lotionతో మీ చర్మం పగలదు - • Video
    👉 పొట్ట కొవ్వు తగే Diet Plan - • Video
    👉 జీడీ పప్పు రహస్యం - • Amazing Benefits of Ca...
    My Life Secrets:
    👉 Marriage తరువాత పది రోజులు మౌన వ్రతం ఎందుకు చేశాను - • #Marriage తరువాత పది ర...
    👉 నేను పై చదువులు చదవడానికి ఆ దేశం వెళ్లాలనుకున్నా కానీ వెళ్ళలేకపోయాను - • My #Life Ambition | Pe...
    👉 నాకు హార్ట్ ఎటాక్ వచ్చిందా? - • Viral News on Dr. Mant...
    👉 నా పనులు నేను ఏమేమి చేసుకుంటాను - • Video
    Beauty Tips:
    👉 ముఖానికి ఉన్న జిడ్డు తొలగాలి అంటే ఇలా చేయండి. - • Video
    👉 ముఖ సౌందర్యం పెంచుకోవడం కోసం ఈ చిట్కా పాటించండి - • Video
    👉 జుట్టు నల్లగా, ఒత్తుగా బలంగా పెరిగేందుకు Super Tip - • Video
    👉 నాచురల్ గా గొర్లులు మెరవాలంటే - • Video
    manthena satyanarayana raju latest videos,manthena satyanarayana raju,manthena satyanarayana raju videos,life secrets,personals,manthena,manthena official,manthena satyanarayana,manthena kitchen,dr manthena satyanarayana,dr manthena satyanarayana videos
    manthena satyanarayana raju latest videos,manthena satyanarayana,manthena satyanarayana raju,dr manthena satyanarayana raju,manthena satyanarayana raju videos,good health manthena satyanarayana raju,manthena,andariki arogyam zee telugu,andariki arogyam yoga,andariki arogyam zee telugu today full episode,andariki arogyam manthena satyanarayana,dr manthena official,manthena official,manthena official channel,tejaswini manogna, arogyame maha yogam, arogyame maha yogam today episode, arogyame maha yogam zee telugu today episode, arogyame maha yogam yesterday episode, arogyame maha yogam zee telugu, arogyame maha yogam latest episode
    #Naturopathy #manthena #manthenaofficial #zeetelugu #manthenasatyanarayanaraju #ManthenaSatyanarayanaRajuVideos #health #healthtips

ความคิดเห็น • 398

  • @manoharsandarikari8692
    @manoharsandarikari8692 3 ปีที่แล้ว +279

    గిరిబాబు కు ఒక లైక్ వేసుకోండి.

  • @shivakrishna3447
    @shivakrishna3447 3 ปีที่แล้ว +135

    I think This is the World Best luch box.
    What you say people....!!!!

  • @lalithabilla7152
    @lalithabilla7152 3 ปีที่แล้ว +18

    రాజు గారు.. అందరికీ ఆరోగ్యం అంటూ..మీరు ఆరోగ్యం పట్ల మాలో నిరంతరం అవగాహన కల్పిస్తున్నారు..

  • @rvnaidu5657
    @rvnaidu5657 3 ปีที่แล้ว +65

    గిరి బాబు గారికి అంత అదృష్టం రాజుగారు మీకు సేవ చేసుకునే భాగ్యం నాకెప్పుడూ కలుగుతుందో రాజుగారు❤❤❤❤❤🙏🙏🙏🙏🙏

    • @durgaprasad-mj1gk
      @durgaprasad-mj1gk 2 ปีที่แล้ว +1

      Me Amma nanna ki chei

    • @rvnaidu5657
      @rvnaidu5657 2 ปีที่แล้ว

      @@durgaprasad-mj1gk అలాగే చేస్తున్న లేండి

  • @NS-fu5ft
    @NS-fu5ft 3 ปีที่แล้ว +9

    Woww మీ lunch box lo ఉన్న items super. ఒక వ్యక్తి ఏమంచి విషయానైనా ఎదుటివారికి బోధించే క్రమంలో ముందు అతను దానిని అర్థం చేసుకొని, తాను అవలంబించాలి. ఈవిషయంలో మీరు చాలా perfect. I like u మంతెన గారు.

  • @akbarshaik2084
    @akbarshaik2084 3 ปีที่แล้ว +11

    మంతెన సత్యనారాయణ రాజు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.....

  • @rvnaidu5657
    @rvnaidu5657 3 ปีที่แล้ว +10

    నేను కూడా ఆరు నెలల నుండి రా ఫుడ్ తింటున్న రాజుగారు కంప్లీట్ రెండు సార్లు
    గుడ్ హెల్త్ ఛానల్ లో మీరు చెప్పిన వీడియో అప్ప
    టి నుండి తింటున్న రాజుగారు ధన్యవాదాలు❤❤❤🙏🙏🙏🙏

    • @sirshaambala9621
      @sirshaambala9621 3 ปีที่แล้ว

      Em ayna changes vachhaya body lo face lo

    • @bnr8456
      @bnr8456 3 ปีที่แล้ว +3

      @@sirshaambala9621 పాకెట్ లొ చెంజస్ వచ్చిఉంటాయి

    • @kumarigallery7991
      @kumarigallery7991 3 ปีที่แล้ว

      Sir Wright loss ayinara cheppandi please

  • @kandulasrilatha9680
    @kandulasrilatha9680 3 ปีที่แล้ว +3

    🤗🤗🙏👏👌. రాజు గారు తినే ఫుడ్ చూపించినందుకు ధన్యవాదాలు ....

  • @rvnaidu5657
    @rvnaidu5657 3 ปีที่แล้ว +24

    ఎదురు చూస్తున్నాం రాజుగారు❤❤❤🙏🙏🙏 హృదయపూర్వక నమస్కారం రాజుగారు

  • @amruthsathvik989
    @amruthsathvik989 3 ปีที่แล้ว +61

    సర్ అంత బాగా ఉంది. కాని మీరు తినే ఆహారం చాలా costly. మధ్య తరగతి ,పేద వాళ్లు ఇలాంటి ఆహారం తీసుకోవాలంటే చాలా ఖరీదు. మాకు తినా లని ఉంది కాని అంత డబ్బు పెట్టలేము సర్

    • @Pranaygraphics
      @Pranaygraphics 3 ปีที่แล้ว +6

      Biryanilaki avvava

    • @amruthsathvik989
      @amruthsathvik989 3 ปีที่แล้ว +6

      @@Pranaygraphics కావు ఎందుకు అంటే మేము పూర్తిగా శాఖాహారులం వెల్లుల్లి కూడా తినం ఇప్పుడు బిర్యాని ఖర్చు ఎక్కడ నుంచివస్తుంది?

    • @narendhar9576
      @narendhar9576 3 ปีที่แล้ว +6

      కష్టం చేసేవాళ్లకు ఏది తిన్న అరుగుతుంది: తిన్నది అరగగడానికి కష్ట పడేవారికి ఇవి

    • @kumarigallery7991
      @kumarigallery7991 3 ปีที่แล้ว +3

      Sir meru correctga chepparu middle class vallamu ela thintaru

    • @Gowthusrithoughts999
      @Gowthusrithoughts999 2 ปีที่แล้ว +2

      Ala anipistundi anthe manam daily tine food kanna idemi antha cost kadu kani okkare tinali ante koncham ibbandhi ade andaru tinte idly vatiki karchupettede saripotundi vitiki.

  • @NS-fu5ft
    @NS-fu5ft 3 ปีที่แล้ว +1

    మీద్వారా ఎన్నో విషయాలు మీము నేర్చుకోగలుగుతునాము. థాంక్స్ థాంక్స్ థాంక్స్.. మంతెన garu...

  • @renukadulam8148
    @renukadulam8148 3 ปีที่แล้ว +2

    ప్రస్తుతం నేను కూడా మీలాగే డైట్ ఫాలో అవుతున్నాను సూపర్ సార్

  • @gamers-rp8sc
    @gamers-rp8sc 3 ปีที่แล้ว +25

    ఆరోగ్యం దేవుడు ❤️

  • @nnandish5974
    @nnandish5974 3 ปีที่แล้ว +16

    Waiting for your dinner box episode RAJU garu pls🙏🙏🙏

  • @RajeshRaj-yc1op
    @RajeshRaj-yc1op 3 ปีที่แล้ว +3

    🙏🏻 thank you sir...meru food gurinchi cheppevi school books lo kuda pilalu telsukole...meru yentha knowledge share chetsunaro...ma pilalalki em petali em petodu ani oka avagana Naku mi valle vachindi andi..
    Thank u🙏🏻

  • @Shivakumar129
    @Shivakumar129 3 ปีที่แล้ว +14

    అదృష్టవంతులు వీరబాబు గారు.... ఏదో జన్మలో, ఏదో పుణ్యం చేసుకున్నారు వారు.... వారికి నమస్కారములు... వారు ధన్యజీవులు... దేనికైనా పెట్టిపుట్టి ఉండాలి మరి.... ఇంతకంటే ఇంకా ఏమి చెబుతాం.... అంతే

  • @yashwantbeeram8543
    @yashwantbeeram8543 3 ปีที่แล้ว +13

    Thank you sir.
    Morning
    1. 1.5 litres twice for stomach clear
    2. Around 9 to 10 juice
    3. Sprouts, dhanima,kajira,apple or banana, honey little, lemon little
    4. Fruits chakarakayi or jamkayi etc

  • @nagakrishnaduppalapudi2657
    @nagakrishnaduppalapudi2657 3 ปีที่แล้ว +4

    GOD bless you Sir,,, Thank you for information sir,,,
    THANK you GIRI GARU,,,, GOOD MESSAGE SIR 🤗🙏

  • @Kuttis371
    @Kuttis371 3 ปีที่แล้ว +110

    Raju gari lunch box nachina vallu like kottandi

  • @ravimudhiraj1559
    @ravimudhiraj1559 3 ปีที่แล้ว +3

    World no. 1 food sir, ee tips maaku chepinandhuku chaala thanks sir🌹

  • @UdayKumar-dp3tl
    @UdayKumar-dp3tl 3 ปีที่แล้ว +50

    రాజుగారు....dinner గురించీ కూడా చెప్పండి....pls

    • @KIRANTV
      @KIRANTV 3 ปีที่แล้ว

      Juice త్రాగుతారు అనుకుంటా

    • @dreamvideos8324
      @dreamvideos8324 3 ปีที่แล้ว

      Only fruits

    • @kirannanip7067
      @kirannanip7067 3 ปีที่แล้ว

      Only fruits and nuts and seeds

    • @jyothiryali
      @jyothiryali 3 ปีที่แล้ว +1

      Mee life chala bagundi Raju Garu. Adrusta vanthulu .. petti puttali meelaga

  • @AB-cg8et
    @AB-cg8et 3 ปีที่แล้ว +5

    Super lunch box Raju Garu memu kuda try chestunnamu weekly twice slow ga marutunnamu thanks Raju Garu🙏🙏

  • @kotavenkataprasad5362
    @kotavenkataprasad5362 3 ปีที่แล้ว +3

    మీ ద్వారా నాకు కూడా మంచి ఆహారం తినే భాగ్యం కలిగింది మీకు ధన్యవాదములు

  • @kumareshview
    @kumareshview 3 ปีที่แล้ว +2

    You are god sent Human to this world👍🙏🙏🙏🙏💯.

  • @deepalij8642
    @deepalij8642 3 ปีที่แล้ว +13

    Sir lunch Taruvata Nundi Dinner varaku em thintaro inko video cheyandi....

  • @rasulrasul6199
    @rasulrasul6199 3 ปีที่แล้ว +1

    👌లంచ్ బాక్స్ సూపర్ గా ఉంది నేచురల్.ఆర్గానిక్ కే తినండి.👍

  • @rekharani5731
    @rekharani5731 3 ปีที่แล้ว +6

    Dinner plan video kuda upload cheyandi sir... mee lunch super healthy 😋

  • @dr.k.manibabu900
    @dr.k.manibabu900 6 หลายเดือนก่อน

    MERU SUPER RAJU GARU, INSPIRED

  • @goodtechkumar827
    @goodtechkumar827 3 ปีที่แล้ว +4

    Body health kosam meru me Life ne tyagam chasaru vary greatly appreciate

    • @BabuSk-wi1we
      @BabuSk-wi1we 3 ปีที่แล้ว

      😆😆😆😆😆🤣🤣🤣

    • @kumarigallery7991
      @kumarigallery7991 3 ปีที่แล้ว

      Sir avi body ki inka entho ballani ichavi thintunadu middle class vallamu thinaleru sir oka manishi food karidhu 1000 rs chepputhunadu

  • @bnschat
    @bnschat 3 ปีที่แล้ว +4

    Eating lunch means sitting and should eat enjoying our meal that also enhance our health.
    We respect your good health tips .

  • @suryakumari.m1095
    @suryakumari.m1095 3 ปีที่แล้ว

    మీరు చెప్పిన వన్నీ కలసి క్వాంటిటీ చాలా ఉంది రాజు గారూ. గేప్ ఇచ్చి తినగలం అనుకుంటున్నాను.

  • @yesuprasadraoduvvuri1236
    @yesuprasadraoduvvuri1236 3 ปีที่แล้ว

    Inta manchi arogyam kosam evishayalu maku teliyachestunanduku miku chala dhanyavadalu gurugaru endukante ma life lo elanti aharam tinte many karchu autundi anukunevallam kani entamachi arogyam undani midvara telustundi miku chala dhanyavadalu gurugaru D.yesuprasadrao

  • @bpadmapriya8278
    @bpadmapriya8278 3 ปีที่แล้ว +2

    Thanks you Guruvu Gaaru

  • @hv7119
    @hv7119 3 ปีที่แล้ว +2

    Doctor garu, idi naa million dollar question andi, thanks for sharing sir🙏

  • @annapoornihariharan6731
    @annapoornihariharan6731 3 ปีที่แล้ว +2

    Namaskarams Sir...your voice and calmness is so inspiring...so convincing....I stay at Mumbai.....but I understand telugu...many of my friends r requesting for ur video..if it is available in hindi or english..your advise is so valuable. I hv started incorporating your advises. Thankq very much Sir

  • @suryakumarik464
    @suryakumarik464 2 ปีที่แล้ว

    I love you Sir because meeru Ethan manchi arokya food nu chupistu Nandu du ku

  • @kodandaramireddypuli317
    @kodandaramireddypuli317 3 ปีที่แล้ว

    మీ lunch box బాగుంది సార్. నేను కూడా మీ follower నే. మీలా చేసుకోడానికి నా ప్రయత్నం నేను చేసుకుంటూ ఆరోగ్యం కోసం శతవిధాలా చేస్తున్నాను. కానీ మొలకలు సాయంత్రం సమయంలో తింటుంటే అపాన్నవాయువులు వస్తున్నాయి. మీరు చెప్పినట్లు రెండుసార్లు నీళ్లు త్రాగి రెండుసార్లు motion కు వెళ్లడం వల్ల పగలంతా అపాన్నవాయువులు రావడం లేదు. అయినను మీ సలహాలు నచ్చి నాకు నచ్చిన రీతిలో ఆచరిస్తూ ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటున్నాను. మీ చక్కటి సలహాలను చూసిన అందరూ పాటించాలని కోరుకుంటూ మీకు ధన్యవాదములు.

  • @anandkumarj1930
    @anandkumarj1930 3 ปีที่แล้ว +3

    Thank sir for the valuable information 🙏

  • @Shukra2.0
    @Shukra2.0 3 ปีที่แล้ว +12

    So much down to earth. Love you Sir ❤️

  • @srinivasapradeep829
    @srinivasapradeep829 3 ปีที่แล้ว +5

    గిరి బాబు గారికి ధన్యవాదాలు

  • @sarvanikl
    @sarvanikl 3 ปีที่แล้ว +2

    Sir...asalu meeru chala great

  • @srinivashari99
    @srinivashari99 3 ปีที่แล้ว +2

    Nature god sir meeru..

  • @sairram1536
    @sairram1536 3 ปีที่แล้ว +1

    You are god sir

  • @sridevigandham5332
    @sridevigandham5332 3 ปีที่แล้ว

    Giri garu lucky person mee seva chesukuntunnaru🙏🙏

  • @user-jp8wi4ti9b
    @user-jp8wi4ti9b 3 ปีที่แล้ว +8

    ఇంతటి గొప్ప వ్యక్తి వీడియో ను డిస్ లైక్ చేసిన వాళ్ళు చచ్చిపోండిరా. మీకు బతికే అర్హత లేదు. ఇంతటి గొప్ప వ్యక్తి ఉన్నందు వల్లే కనీసం వానలు కురుస్తున్నాయి

  • @nireeshavaranasi
    @nireeshavaranasi 3 ปีที่แล้ว +3

    Antha manchi lunch ni plastic box kakunda steel box pettukovadam manchidi ga

  • @abhavyaramya917
    @abhavyaramya917 3 ปีที่แล้ว

    Tq sir

  • @devaraosindhe9009
    @devaraosindhe9009 3 ปีที่แล้ว

    Calamanchiaharam Gurinchi.vivarinchi Chepping nanduku.dhannyavadalu

  • @parasaramprasad
    @parasaramprasad 3 ปีที่แล้ว +1

    Super lunch box guruvu garu

  • @AnjanReddy-uu1qy
    @AnjanReddy-uu1qy 2 ปีที่แล้ว

    రాజు గారు మీరు కారణజన్ములు

  • @prashanthm9075
    @prashanthm9075 3 ปีที่แล้ว +1

    Thank you.. sir

  • @kandikatlaravikumar174
    @kandikatlaravikumar174 3 ปีที่แล้ว

    Giri Babu gaaru meeku danyavadamulu....

  • @DilipKumar-yx8wb
    @DilipKumar-yx8wb 3 ปีที่แล้ว

    🙏🙏🙏Devudu sami nuvvu🙏🙏🙏 Anni nijalu chepataru

  • @Farhaan155
    @Farhaan155 3 ปีที่แล้ว

    ధాన్యవాదము రాజు గారు

  • @Slakshminlvg
    @Slakshminlvg 3 ปีที่แล้ว

    Chala 👌manchi 👌bojanamu, memu ee vidhamuga thinadaniki try 👍chesthamu 🙏Guruvu garu 🙏💛💛💛🙏

  • @pan5983
    @pan5983 3 ปีที่แล้ว +5

    డాక్టర్ గారు డిన్నర్ గురుంచి కూడా చెప్పండి 🙏🙏🙏

  • @msateeshkumar6902
    @msateeshkumar6902 3 ปีที่แล้ว

    Andaru nilaga matalu cheppe valla baguntundi , panulu chese valla ki saripodu sir

  • @rajandram3976
    @rajandram3976 3 ปีที่แล้ว

    Adrrushatavantulu sir meeru.

  • @maddirajani2591
    @maddirajani2591 3 ปีที่แล้ว

    Very usefull andi genune ga thaggali anukune vallaki...

  • @charymutakoduru3108
    @charymutakoduru3108 ปีที่แล้ว

    Good sir, food habits kaani, Mee maata theeru entho inspiring ga undhi

  • @abhisekhbhargav4377
    @abhisekhbhargav4377 3 ปีที่แล้ว +1

    Legend sir meeru 🙏

  • @donuribhavani4709
    @donuribhavani4709 3 ปีที่แล้ว +2

    Thank you sir👌🙏🙏

  • @mohammedbasha344
    @mohammedbasha344 3 ปีที่แล้ว +1

    Reminder on chesa Guru ji👍

  • @nithingoud5110
    @nithingoud5110 3 ปีที่แล้ว +11

    Miru cheppina food thinalante ఆస్తులు అమ్ముకొని అప్పులు చెయ్యాలి స్వామి, కాస్త పేదవాడు తినేలా చెప్పండి

    • @sasidharnaidu4507
      @sasidharnaidu4507 3 ปีที่แล้ว

      Health is more than wealth.... You can earn wealth but not health once lost

    • @myways1734
      @myways1734 3 ปีที่แล้ว +3

      ఈరోజు పేదవాడు కూడా వారానికి 3 సార్లు బిర్యానీ తింటున్నాడు.... రాజు garu చెప్పిన లంచ్ బాక్స్ చేసుకోవాలంటే 30నుండి 50 రూపాయలు అవుతుంది

    • @nithingoud5110
      @nithingoud5110 3 ปีที่แล้ว +2

      @@myways1734 miru cheppedhi correct a anna but andaru ala alochisthaleru ani Negative comment petta

    • @dreamvideos8324
      @dreamvideos8324 3 ปีที่แล้ว

      Cost takkuva unnavi molakalu tinali

    • @Pranaygraphics
      @Pranaygraphics 3 ปีที่แล้ว

      Biryani ki avvadam ledha bro

  • @vyshnavivankdothu1526
    @vyshnavivankdothu1526 3 ปีที่แล้ว +1

    sir morning juice preparation video pettandi plz....!!!

  • @padmasrinivas9072
    @padmasrinivas9072 3 ปีที่แล้ว +1

    Super sir neanu ilagea thintanu tq

  • @horrortv9323
    @horrortv9323 3 ปีที่แล้ว +5

    Daivam Dr.M.S.raju roopamulo avatharinche ni lokamulo ..,💐💐

  • @Prahladmocherla7654
    @Prahladmocherla7654 3 ปีที่แล้ว +8

    Legends lunch box

  • @sanjeswarikornani8582
    @sanjeswarikornani8582 3 ปีที่แล้ว +1

    Thanks sir

  • @venkatesh.n7196
    @venkatesh.n7196 3 ปีที่แล้ว +1

    ಮೀ ಲಂಚ್ ಬಾಕ್ಸ್ ಅಂದರಿಕಿ inspiration and ಗಿರಿಬಾಬು ಆಯಾನಿಕಿ ಧನ್ಯವಾದಗಳು, ಅಂಡ್ ಮೀ ಕುಟುಂಬ ವಾರು ಪ್ರಾಮಾಣಿಕತ ಕೀ ನಾ ಕೋಟಿ ನಮಸ್ಕಾರಾಲು.🙏 Sir,Dr.ಮಂಥನ ಸತ್ಯನಾರಾಯಣ ಗಾರು ಅರೋಗ್ಯಲಯಮು ಮೇಮು ಈ ಆಶ್ರಮು ಇಪಟವರುಕು ಸತ್ಯನಾರಾಯಣ ವಾರೂ ಕುಟುಂಬನಿಕೀ ಚೇರಿಂದಿ ಅನುಕೋನಿ ಉಂಟಮಿ , ಕಾನಿ ಇಪ್ಪಡು ತೇಲಿಸಿಂದಿ real story ಎಮಿ ಅನಿ ಸತ್ಯನಾರಾಯಣ ವಾರೂ ಕುಟುಂಬನಿಕೀ ನಾ ಕೂಟಿ ನಮಸ್ಕಾರಾಲು🙏🙏🙏 ಎಂದುಕಂಟೆ ಮಾ ಕರ್ನಾಟಕ ಲೊ ಅ ಕಾಲಂಲೊ ಜಗಜ್ಯೋತಿ ಬಸವೇಶ್ವರ ಅನೇ ಒಕ ಯುಗಪುರುಷಡು ಗವರ್ನಮೆಂಟ್ ಉದ್ಯೋಗ ಮು ಚೇಸ್ತುನಂಟ ಅ ಕಾಲಂಲೊ ಪನಿ ಚೇಸೇ ತವಡು ಸಾಯಂತರುಮು ಮಬ್ ಆಯಿತೇ ನೂನ ಪೊಸಿ ದೀಪುಮು ಅಂಟಿಚೇ ವಾರು ಆಯಿನ ಬಸವೇಶ್ವರ ಎಮಿ ಚೇಸ್ತವುಂಡೇ ಅಂಟೇ ಗವರ್ನಮೆಂಟ್ ಪನಿ ಆಯಿನ ತರವಾತ ಅ ಮಿಗಿಲಿನ ನೂನನೀ ಗವರ್ನಮೆಂಟ್ ಡಬ್ಬಾಕು return ಪೊಸಿ ಮಲ್ಲ ತಾನು ಸ್ವಂಥಮು ( own ) ನೂನ ಪೊಸಿ ಆಯಿನ personal work ಚೇಸ್ ತಾ ವುಡ್ರಂಟ ಅಲಾಗೆ ಸತ್ಯನಾರಾಯಣ ವಾರು ಕುಟುಂಬಮು ಈ ಆಶ್ರಮ ಲೊ ಸೇವೆ ಚೇಸ್ತುನಾರು ದೇವುಡು ಮೀ ಕುಟುಂಬ ನೀಕಿ ಮಲ್ಲ ಅ land ಇಚ್ಚಿನ ಕುಟುಂಬ ವಾರಿಕಿ ಆಯಸ್ಸು, ಆರೋಗ್ಯಮು ಮಲ್ಲ ಇಷ್ವರ್ಯಂ ಇಚ್ಚಿ meeru ಇಂಕಾ ನೂರ್ಕಾಲ ಮು ಭಾಗ ವುಂಡಲ ಅನಿ ಆ ಭಗವಂತನಲ್ಲಿ ನಾ ಪ್ರಾರ್ಥನಾ From.ವೆಂಕಟೇಶ್, ಬೆಂಗಳೂರು ಸೌತ್

    • @mallukannadiga7
      @mallukannadiga7 3 ปีที่แล้ว

      Neevu evaranna meet agidira sir...

  • @keshavaaddanki3598
    @keshavaaddanki3598 2 ปีที่แล้ว

    Thanks🙏

  • @saisreejan7003
    @saisreejan7003 3 ปีที่แล้ว

    Nenukuda alane thintunna Guruvu Garu. choodadaniki entha baguntayo.. I can't stop posting the pics of my food anduke Na instagram lo post chesukontunna. Entho istam ga thintunna Inka thinna foods pics choosukontunte Inka inspiring ga untundi. Na sareeram 2 rojulu snanam cheyaka poyina smell ledu, you can't believe I crave for this food. Na Arogya devudiki Satha koti Vandanalu

  • @sanasiraj6157
    @sanasiraj6157 3 ปีที่แล้ว

    Meku padabhi vandanalu sir

  • @suthapallisnvrmanikanta5019
    @suthapallisnvrmanikanta5019 2 ปีที่แล้ว

    Sar meru super

  • @ShivaYasala
    @ShivaYasala 2 ปีที่แล้ว

    Super super super

  • @prasanthiganti3254
    @prasanthiganti3254 3 ปีที่แล้ว +1

    Wish you don’t use plastic container Raju gaaru. Millions follow you. I am following many of your suggestions. My mom introduced me to you and I introduced you to my children
    Love and respect

  • @naveenv4539
    @naveenv4539 3 ปีที่แล้ว +3

    So nice 😍👌🙌😍 sir. Inspired as I watched your video to change to 5 litres pure blood like how engine oil is changed months ago

    • @naveenv4539
      @naveenv4539 3 ปีที่แล้ว

      And have been eating

  • @MahaLakshmi-ib2od
    @MahaLakshmi-ib2od 3 ปีที่แล้ว

    Healthy lunch box... meku dhanyavadhalu guruvu garu

  • @fitforlivegood7642
    @fitforlivegood7642 3 ปีที่แล้ว +7

    But fee there too much like five star hotel, how can maintain economic back, lower middle class, upper middle class, I heard about fee for one week 15000, for 15 days 24000 , your health conscious for rich people only, ashram it goes like business

  • @bhargavicbhargavic351
    @bhargavicbhargavic351 3 ปีที่แล้ว

    Chala manchi vishayam cheparu sir

  • @harithakopparthi477
    @harithakopparthi477 3 ปีที่แล้ว

    Me timetable maku share chesinaduku meku ma namskaramulu

  • @mnlbharathi4731
    @mnlbharathi4731 3 ปีที่แล้ว +1

    Super lunch box Dr. Garu healthy and tasty food

  • @sandhyaranilabba8783
    @sandhyaranilabba8783 3 ปีที่แล้ว +2

    Thank you doctor garu eagerly waiting for this

  • @nnandish5974
    @nnandish5974 3 ปีที่แล้ว +1

    I am waiting RAJU garu💚💚💚we love u❤❤❤

  • @laxmisepena1019
    @laxmisepena1019 3 ปีที่แล้ว

    Giribabugaru tq tq

  • @thstatusedits4713
    @thstatusedits4713 3 ปีที่แล้ว +7

    మధ్యతరగతి, పేదవాళ్ళు తినడం అస్సలు కుదరదు అసల్, డబ్బులు కూడా ఉండవు.😢😔😒

  • @karthikvyas8629
    @karthikvyas8629 3 ปีที่แล้ว

    Sir, Meeku seva chesukune adrushtam dorikina Giribabu garu and Madam gari adrushtam...

  • @rajeevjagana4837
    @rajeevjagana4837 3 ปีที่แล้ว

    Sir am suffering with acute PANCREATITIS....Please do one video for healing Pancreatitis

  • @palyamramamohan2057
    @palyamramamohan2057 3 ปีที่แล้ว +1

    Thank you doctor garu 🙏🙏🙏

  • @lalithaa4163
    @lalithaa4163 ปีที่แล้ว

    Nice sir healthi food god bless you

  • @tummamarayyareddy3203
    @tummamarayyareddy3203 2 ปีที่แล้ว

    నేను కూడా start చేసేను సార్. Lunch, Dinner కూడా మీలాగే తింటున్నాను. నేను వంటలు చేస్తాను. కేలరీలు చాలవేమోనని టిఫిన్ కూడా తింటున్నాను. టిఫిన్ మానవచ్చా? దయచేసి చెప్పండి.🙏🙏🙏💓

  • @srinivasareddy-gp8ey
    @srinivasareddy-gp8ey 3 ปีที่แล้ว

    Thank you Dr Raju gaaru

  • @gopikrishnaanagani3849
    @gopikrishnaanagani3849 ปีที่แล้ว

    Chala bagundi. Me lunch box

  • @naveenpajjuri9073
    @naveenpajjuri9073 3 ปีที่แล้ว +2

    Waiting this video

  • @RK-wf7re
    @RK-wf7re 3 ปีที่แล้ว +1

    Sir, your lunch box is mouth watering.

  • @shwethasana282
    @shwethasana282 3 ปีที่แล้ว

    Sooper raju gaaru

  • @anuradhamadupu5766
    @anuradhamadupu5766 3 ปีที่แล้ว

    Meeru maku devudu....

  • @sridevigurazada504
    @sridevigurazada504 3 ปีที่แล้ว +1

    🙏 dhanyavadalu Raju garu will definitely follow your lunch menu 😊💐

  • @sindhusrivatsavai3494
    @sindhusrivatsavai3494 3 ปีที่แล้ว

    Namasthe Raju garu 🙏