Dirty Fuel: భూమి మీద మంచును వేగంగా కరిగించేస్తున్న ఈ ఆయిల్ ఎంత ప్రమాదకరం? | BBC Telugu
ฝัง
- เผยแพร่เมื่อ 6 ก.ค. 2024
- వాతావరణానికి తీవ్ర నష్టం కలిగించే, అత్యంత మురికిగా ఉండే ఇంధనంపై విధించిన నిషేధం ఆర్కిటిక్ జలాల్లో అమల్లోకి వచ్చింది. ఇక్కడి జలాల్లో తిరిగే పడవల్లో ఈ ఇంధనాన్ని వాడుతున్నారు. అయితే ఈ డర్టీ ఆయిల్ ఎంత ప్రమాదకరం, పర్యావరణ వేత్తలు ఏం చెబుతున్నారు?
#Fuel #CrudeOil #Shipping #Ocean #ClimateChange #Ice
___________
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్: whatsapp.com/channel/0029Vaap...
వెబ్‌సైట్: www.bbc.com/telugu
Good information 🙏 with perfect analysis 👌
Thanking you all 🙏
Namaste..BBC Telugu ... Dhayachesi Tamil nadu lo BSP state President Armstrong yela chenipoyaru..... Yanduku e insident ayindi...yella ayindi....ani telugu lo chopandi...Thana gurinchi okka video chaiyadi.... We hope u.... Plzzz.
Please open the link you will find the answer.
2029 varaku bhoomi sanka naaki poddi
How do we listen to the same article in english
Making earth useless n finding life on Mars!
Ee oil strict ga ban cheyochu kadha. Amalu chesina dhantlo malli losugulu yenduku unnayi. Immediate ga ban chesthe baguntundhi.