Israel Hamas War మధ్య Gazaలో Hamasపై వ్యతిరేకతలు ఎందుకు పెరుగుతున్నాయి? | BBC Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ส.ค. 2024
  • గాజాలో యుద్ధం మొదలై 9 నెలలు అవుతోంది. ఇప్పుడు అక్కడి పరిస్థితి ఎలా ఉంది. స్థానికులు హమాస్‌పై బహిరంగంగా తమ వ్యతిరేకత, ఆగ్రహం ఎందుకు వ్యక్తం చేస్తున్నారు.
    #IsraelHamasWar #Gaza #Palestine #Hamas #Netanyahu
    ___________
    బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: whatsapp.com/c...
    వెబ్‌సైట్‌: www.bbc.com/te...

ความคิดเห็น • 24

  • @barberianking9272
    @barberianking9272 หลายเดือนก่อน +14

    Finally Palastine public opened their eyes... Out of religion

  • @sankargosula8549
    @sankargosula8549 หลายเดือนก่อน +17

    ఫస్ట్ హమాస్ ను తరిమి కొట్టండి, తరువాత ఇజ్రాయెల్ ను తరిమి కొట్టి శాంతిని నెలకొల్పండి... ఎవరి దేశాన్ని వారే రక్షించు కొవాలి.... UNO ఏవి పనీ చేయవు... America కొన్ని దేశాలు చోద్యం చూస్తుంటాయి... ఏ దేశాన్ని అయిన ఆ దేశప్రజలే రక్షించుకోవాలి... శాంతి కోసం ప్రజతిరుగుబాటు తప్పదు....

  • @sateeshbabu8008
    @sateeshbabu8008 หลายเดือนก่อน +7

    మనం చూడవలసింది ఒక్కటి ఉంది, గాజా నుండి పనికోసం ప్రతిరోజు ఇజ్రాయెల్ వెల్లే ప్రజలే హమాస్ టెర్రరిస్టు లకు దారులు చూపించింది. కొంతమంది తప్పులు ఇంతమందికి నరకం చూపుతోంది.

  • @yohanjoy3845
    @yohanjoy3845 หลายเดือนก่อน +5

    Yes ఇది మొదటే జరిగి ఉంటే అంత మంది ప్రాణాలు పోయేయి కాదు... గాజా ప్రజలే బందీలను విడిపిస్తే ఇంకా బాగుంటుంది...

  • @hidingcitizen5781
    @hidingcitizen5781 หลายเดือนก่อน +4

    Oct 7th attacks ni BBC koodaaa support chesthundi kadaaa

  • @barberianking9272
    @barberianking9272 หลายเดือนก่อน +2

    Gaza hospital lo petti save chesaru... Tunnels lo hide ga unte silent ga unnaru... Ipudu eyes open chestunnara!

  • @gopithati5549
    @gopithati5549 หลายเดือนก่อน +1

    Every Islamic country is full of Wars😂

  • @T.V.VARDRAVARDRA
    @T.V.VARDRAVARDRA หลายเดือนก่อน +1

    hamas tho unnanta varaku uddam agadu idi fact.

  • @YSaddle-lf7ps
    @YSaddle-lf7ps หลายเดือนก่อน

    విన్ న్యూస్ హేమస్ ఈజీఫ్ట్ అమెరికన్ ప్రొపైసల్ అంగీకరికి వచారు

  • @tambibetala6026
    @tambibetala6026 หลายเดือนก่อน

    Good Joking Words are Palestine People..... 😂😂😂😂😂.... Palestine ni Nammay Stage lo Layru Yevaru....

  • @KGF-ov8uc
    @KGF-ov8uc หลายเดือนก่อน

    islam😂😂😂

  • @grsmbellidi2422
    @grsmbellidi2422 หลายเดือนก่อน

    BBC 😂

  • @SHAIKHUSSAINAHAMMED-nl4bk
    @SHAIKHUSSAINAHAMMED-nl4bk หลายเดือนก่อน

    వందల మంది కాదు వేల మంది చచ్చయారు.