Snake Bite : పాము కాటు వేసేముందు హెచ్చరిస్తుందా? అలాంటి సమయంలో ఏం చేయాలి? ఏం చేయకూడదు? | BBC Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ส.ค. 2024
  • పాములు కాటు వేసేముందు హెచ్చరిస్తాయా? ఎలాంటి సంకేతాలు ఇస్తాయి? అలాంటప్పుడు ఏం చేయాలి, ఏం చేయకూడదు? (రీపోస్ట్).
    #snake #snakebite #repost #Worldsnakeday
    ___________
    బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: whatsapp.com/c...
    వెబ్‌సైట్‌: www.bbc.com/te...

ความคิดเห็น • 20

  • @ballubalaji9991
    @ballubalaji9991 หลายเดือนก่อน +7

    ఇ భుమ్మీద అత్యంత ప్రమదకరమైన జివి మనిషి అ తరువాతే మీగత జీవులు

  • @gbr9615
    @gbr9615 หลายเดือนก่อน +10

    పాముకాటు గురించి చాలా మంచి విషయాలు చెప్పారు. BBC తెలుగు వారికి కృతజ్ఞతలు.👌👌🙏🙏

  • @thepineappleking1808
    @thepineappleking1808 หลายเดือนก่อน +12

    మీరు పాముని ఎదుర్కొంటే, నెమ్మదిగా మరియు ఉద్దేశపూర్వకంగా దాని నుండి దూరంగా ఉండండి . ఆ ప్రాంతంలోని ఇతరులను హెచ్చరించండి, పెంపుడు జంతువులను నిగ్రహించండి మరియు పాము ఆ ప్రాంతం నుండి బయటకు వెళ్లే వరకు అది ఉన్న ప్రదేశాన్ని గమనించండి. సరైన శిక్షణ లేని ఎవ్వరూ త్రాచుపామును, చనిపోయిన పామును కూడా తీయకూడదు.

  • @krishnakrrish9680
    @krishnakrrish9680 หลายเดือนก่อน +3

    కింగ్ కోబ్రా అయితే తొందరగా కాటు వేయదు చాలా వరకు దాని విషాన్ని కోల్పోవడానికి ఇష్ట పడదు మామూలు నాగు పాములు తొందరగా కాటు వేస్తాయి

  • @ram4941-h4b
    @ram4941-h4b หลายเดือนก่อน +4

    Very valibule information

  • @mohdafsar9445
    @mohdafsar9445 หลายเดือนก่อน +2

    وَٱللَّهُ خَلَقَ كُلَّ دَآبَّةٍۢ مِّن مَّآءٍۢ ۖ فَمِنْهُم مَّن يَمْشِى عَلَىٰ بَطْنِهِۦ وَمِنْهُم مَّن يَمْشِى عَلَىٰ رِجْلَيْنِ وَمِنْهُم مَّن يَمْشِى عَلَىٰٓ أَرْبَعٍۢ ۚ يَخْلُقُ ٱللَّهُ مَا يَشَآءُ ۚ إِنَّ ٱللَّهَ عَلَىٰ كُلِّ شَىْءٍۢ قَدِيرٌۭ
    సంచరించే సమస్త ప్రాణులను అల్లాహ్‌ నీటితో సృజించాడు. వాటిలో కొన్ని తమ పొట్ట ఆధారంగా ప్రాకుతుండగా, కొన్ని రెండు కాళ్ళపై నడుస్తున్నాయి. మరి కొన్ని నాలుగు కాళ్లపై నడుస్తున్నాయి. అల్లాహ్‌ తాను కోరిన దాన్ని సృజిస్తాడు. నిశ్చయంగా అల్లాహ్‌ ప్రతిదీ చేయగల సమర్థుడు.
    (Quran - 24 : 45)

    • @sark.3977
      @sark.3977 หลายเดือนก่อน +2

      ఇంత మూర్ఖత్వంలో ఎలా బతుకుతున్నారు మీరు?

    • @mohdafsar9445
      @mohdafsar9445 หลายเดือนก่อน

      @@sark.3977 ఇందులో ముర్కత్వం ఎక్కడ ఉంది....? జ్ఞాన లోపం ఉంది మీకు అందుకే ఇలా అంటున్నారు సైన్స్ అనేది చదుకుంటే తెలిసేది

    • @sark.3977
      @sark.3977 หลายเดือนก่อน +2

      @@mohdafsar9445 నువ్వు అమాయకుడివి కాదు అమాయకత్వం నటిస్తున్నవ్. మనిషి శరీరంలో వీర్యం ఎరక్కడ తయారవుతుందో అల్లాహ్ కి తెలియదు, జంతువుల శరీరంలో పాలు ఎక్కడ తయారవుతాయి అల్లాహ్ కి తెలియదు, భూమి సూర్యుడిచుట్టూ తిరుగుతుందన్న విషయం కూడా తెలియదు. ఈయన సృష్టికర్తనా?

    • @mohdafsar9445
      @mohdafsar9445 หลายเดือนก่อน

      @@sark.3977 తెలీదు అని నీకు ఎవరు చెప్పారు....?

    • @sark.3977
      @sark.3977 หลายเดือนก่อน

      @@mohdafsar9445 ఖురాన్ చెప్తోంది తమ్ముడూ

  • @godavarisurya939
    @godavarisurya939 หลายเดือนก่อน

    తాచు పాము లు అంటే మనకెంత భయమో,వాటికి మనమంటే భయమని అందరికీ తెలిసిందే,పొలాలలో నడిచి వెళ్ళే టప్పుడు,మోటార్ సైకిల్ మీద వెళ్ళేటప్పుడు రోడ్ మీదకు పాము వచ్చి ఇటు వైపు నుండి అటు వైపు వెళ్ళేటప్పుడు,కాసేపు ఆగితే అదే వెళ్ళిపోతుంది.ఎక్కువగా చేల గట్టుల మీద నడిచే టప్పుడు పాము కాటుకు గురి అవుతారు,అక్కడ ఉన్నా మనకు కనపడదు. ఏది ఏమైనా రాత్రుళ్ళు మోటార్ వేయడానికి వెళ్లి నప్పుడు జాగ్రత్త గా ఉండాలి

  • @syamkanakala9062
    @syamkanakala9062 หลายเดือนก่อน

    Super super

  • @hangoneating6438
    @hangoneating6438 หลายเดือนก่อน +1

    Ma daggara okatanu chanupoyadu .adi ash pit viper anta

  • @salanagovindarao7960
    @salanagovindarao7960 หลายเดือนก่อน

    ❤Indian cobra

  • @nanivasanthada
    @nanivasanthada หลายเดือนก่อน

    Mari annitiki anti venoms unnayaa.

  • @godavarisurya939
    @godavarisurya939 หลายเดือนก่อน

    పూర్వం పాము కాటువేస్తే మoత్రాలు వేసేవారు,మoత్రాల వల్ల విషం పోదు.

  • @blackshadow-q6w
    @blackshadow-q6w หลายเดือนก่อน +1

    BBC worst channel