Thank you madam .చాలా మంచి విషయం తెలియ చేసినందుకు ధన్యవాదాలు .ఇది 100%కరెక్ట్ .ఇది జరగాలి కూడా .ఎందుకంటే వాపా, బలుపా తెలియాలి .అసలు మనం ఎలా వెళ్తున్నాం ఎక్కడికి ఎందుకు తెలియకుండా పోతున్నాం.Thank You once again .
ఈ భూమి మీద మనిషి సంతోషంగా బతకాలి అంటే ముఖ్యంగా కావలసింది నీరు ఆహారము ఆ రెండు ప్రతి జీవికి కావాలి అప్పుడే దేశం సుఖసంతోషాలతో ఉన్నట్లు, అటువంటి నీరుని ఆహారాన్ని పక్కన పెట్టి ప్రభుత్వాలు టెక్నాలజీ అభివృద్ధి ఇతరత్రా వాటిపై శ్రద్ధ చూపెడుతుంది, నీరు ఆహారము లేకపోతే ఏని ఉండి ఏమి ప్రయోజనము పక్క దేశాలకు వెళ్లి తిండి కోసం ముష్టి ఎత్తుకోవలసి వస్తుంది దానినే ఆర్థిక సంక్షోభం అంటారు, ఏ దేశంలోనైనా ప్రజలకు కడుపునిండా తిండి ఉంటే ఆ దేశం సుఖసంతోషాలతోటి సుభిక్షంగా ఉన్నట్లే తిండే లేనప్పుడు ఇవి అన్నీ ఉండి ఏమి ప్రయోజనం పరాయ దేశం వాళ్లకి దగ్గరికి వెళ్లి బిక్షం ఎత్తుకోవాలి, ఇప్పటికైనా ప్రభుత్వాలు మొట్టమొదటిగా ఆహారంపై నీటిపై శ్రద్ధ చూపించాలీ నీటి వనరులను పెంచుకోవాలి ఆహా వనరులపై శ్రద్ధ చూపించాలి, రైతులకు అనేక విధాలుగా ఆదుకోవాలి ఆహార పంటలు పండించే టెక్నాలజీని మార్చాలి అన్ని విధాలుగా ప్రభుత్వం చేయూతనివ్వాలి వ్యవసాయ రంగం ఎప్పుడు అభివృద్ధి చెందుతుందో దేశంలో తిండి నీరు కొరత ఎప్పుడు ఉండదు ఆ దేశం ప్రపంచంలోనే నెంబర్ వన్ దేశముగా రూపొదిద్దుకుంటుంది, అందులో ఎటువంటి సందేహం పడవలసిన అవసరం లేదు, అది కూడా తెలియకపోతే భూమి మీద పుట్టిన పుట్టకపోయినా ఒకటే, మానవుడు ఎంత టెక్నాలజీ? విజ్ఞానం ఎంత చదువుకున్నా ఎంత జ్ఞానం ఉనవాడు ఆఈనా వాడు అజ్ఞానుడితో సమానం, ఇది నా అనుభవం సముద్రాల శ్రీనివాసరావు నా మొబైల్ నెంబర్ 9440884949
జనాలు చేతి వృత్తులు వదిలేసి అందరూ చదువులు అని అప్పు చేసి మరి పిల్లల్ని చదివిస్తున్నారు. పిల్లలికి Jobs రాక ఆ చేతి వృత్తి రాక అటు ఇటు కాకుండా అయిపోతున్నారు చదవద్దు చదివించద్దు అని చెప్పటం లేదు. మన పూర్వికులు మనకి నెర్పిన చేతి వృత్తిని వదలకూడదు అది నా ఉద్దేశ్యం
అన్ని ఉచితంగా ప్రజలకు ఇస్తున్నందున తప్పక ఆర్థిక సంకోషభం వస్తుంది అప్పుడు ప్రజలు ఎలా బరతకాలి ఎటుపోవాలి తెలియక ప్రాణాలు పోయేటంత నరకం ఉంటుంది మరి పాలకులు ఏం చేస్తారో.. ఇప్పటికైనా ఉచితాలు ఇవ్వడం మానుకొని ప్రజలు స్వయంగా పనిచేసుకుని బ్రతికే అవకాశాలు కల్పించాలని ఆర్థిక పొదుపు పాటించాలని కోరుకుందాం... చరిత్రలో ప్రజలను ఇబ్బందులకు గురిచేసిన ప్రభుత్వాలు కూలిపోయాయి ఎక్కువ కాలం మనుగడ సాగించలేవు... జైహింద్ జైభారత్ 🚩🇳🇪
అవును.. ముందు ఈ దేవుడు దెయ్యం అని చెప్పి జనాలని మాయ చేయడం ఆపి.. నిజమైన ఆర్థిక అభివృధి.. అవకాశాలు కల్పించాలి.. పనికిమాలిన సినిమా గాళ్లకి ప్రాధాన్యం తీసి.. సమాజం కోసం పనిచేసే వారినీ ప్రోత్సహించాలి
గతంలో జరిగిన వాటిని అంచనా వేసి, ప్రస్తుతానికి జరగబోయేది అంచనా వేయలేం madam.. ఇప్పుడు చాలా తీయరిస్ కనుక్కొబడ్డయి. ముందస్తు జాగ్రత్తలు తీసుకునే అవకాశాలు చాలా ఉన్నాయి..
Thank you Madam for your analysis, currently we are seeing the symptoms in markets(ex - layoffs, hiring freeze...). Be positive & focus on new technologies and Agriculture & related husbandry which you mentioned in last minute, Thank you...!
Excellent, sell all your shares at least up to your investment, and this step by all sectors will crash Market by 50%, then wait for 3 months, and resume in small lots.
ఇలా అమ్మాయిల స్వార్థం ఎక్కువైంది బ్రదర్ వల్ల మోసలకు చట్టం ఉండవు గొప్పగా జీవితం కావాలి వాళ్ళు చేసే మోసలకు అబ్బాయిల కన్నా ఎక్కువ మనసు ఉన్నవన్నీ ఎవరు కోరుకొంటారు డబ్బు హోదా అంతే మాటలకే తప్ప వాళ్లకు సుఖo గొప్పగా డబ్బు ఆస్తులు అన్ని ఉండాలి వాళ్ళు చేసే మోసానికి చట్టాలు ఉండవు అబ్బాయిల బతుకు నాశనం అయినా నచ్చినోడితో ఉండచ్చు పండచ్చు వాళ్ళు చేస్తే సంసారం ఒక అబ్బాయి చేస్తే మోసం వాళ్ళు తప్పు చేసి కంప్లీట్ చేసిన చట్టం అయితది మోసం చేసిన ఎవడితో పోయిన తప్పు అయినా రైట్స్ అయితది ఒక అబ్బాయి ప్రేమ లేదా పెళ్లి లేదా రిలేషన్ నిజాయితీగా చేసిన వాళ్లకు అన్ని అనుకూలం గా లాభం గా సంతోషం గా ఉన్నంత కాలమే స్వార్థం తో అబ్బాయి తప్పు చేయకున్నా ఎప్పుడు మోసం కంప్లీట్ నడుస్తే శిక్ష Aaaaaaaaa ఒక్క అమ్మయినా అయినా పని చేయకుండా మొగుడు ప్రేమ ఇంట్లో సుకంగా ఎవడు ప్రాణం జీవితం తీస్కొని భాతకాలని పాపం అబ్బాయి భార్యని పిల్లల్ని అమ్మ అన్నా అందరిని సాకుతూ జీవితం వాళ్ళు దుర్భరం చెప్పుకోలేక కడుపు లో పెరుగుపోతాయి ఇలా ఈ దేశం లో అబ్బాయి గా పుట్టడమే శాపం దరిద్రం అయిపోయింది ఒక్కప్పటికి ఇప్పటి రివర్స్ అయింది లేనివాన్నించేసుకొనే మనసు 99% అమ్మాయిలు ఉండరు అమ్మాయిని అబ్బాయి చేస్కోంటాడు మీడియా లో అబ్బాయిల మోసాలు పెద్దగా చూపిస్తారు అమ్మాయిల మోసాలు ఎక్కువ ఉన్న సొసైటీ కీ పట్టింపులేదు చూపెట్టారు సొసైటీ నాశనం ఐతుంది సమానత్వం లేదు రానున్న రోజుల్లో సొసైటీ నాశనం 100% అంటే కాదు ఒక అమ్మాయి పిల్లని భారంగా పెంచుతుంది ప్రేమ గా కాదు అందుకే సొసైటీ గుడ్డిగా కుడా అందుకే ఇలా సొసైటీ ఇందులో కొంత మంది కుటుంబం కోసం కష్టపడే మహిళా ఉంది వాళ్ళు చారెక్టర్ కష్టం కుటుంబాన్ని బాగా చుకొంటూ ఉండవాళ్ళకి నా వందనాలు ఇలాంటి మహిళలు 20 % ఉండచ్చు అంతే 80% అబ్బాయిల బతుకుమీద అబ్బాయిల జీవితం లంతో ఆడుకొని వల్ల స్వార్థం తో ఆడిస్తుంది ఉండే వాళ్లే చట్టం మారదు బతుకులు మారవు ఆడవాళ్ళ శరీరం మాత్రమే సొసైటీ కాదు అబ్బాయి ల జీవితాలు అమ్మ నాన్న జీవితం పోతేనే అబ్బాయి అమ్మ ని నాన్నని భార్య పిల్లల వీళ్లందరిని తప్పు ఉంటే సరి తప్పులేకున్నా జీవితం ప్రాణం రోడ్డు మీద పడేస్తున్నారు అమ్మాయి లు అబదలతో శారికంగా అలాని బలవతం గా చేస్తే ఉరి శిక్ష వేయండి కానీ న్యాయం లేకుండా మాత్రం చేయద్దు అబ్బాయిలకు కూడా న్యాయం కావాలి
Every country in the world need USA technology. Cloud products like aws, Microsoft, Meta, uber, open AI, intel, nvidia etc. Medical products like robotics and diagnostic . We cannot escape dependency on dollar until we develop our own technology.
మనం రాబోయే కష్టం గురించి తెలుసుకున్నాం. అలాగే ఒక సామాన్య మానవుడు ఇప్పటినుంచి ఏం చేస్తే ఆ కష్టం దాటగలము అనేది అందరూ ఆలోచించాలి. అందరూ మీకు తోచిన ఉపాయాన్ని ఇక్కడ అందరితోను పంచుకుందాం.
Simple bro, 1. No personal loans, asset loans 2. Should surrive as lower middle class persons 3. Take care of health 4. Should focus on Hardworking skills 5. Maintain at least 1 year expense as our bank balance 6. Better to learn agriculture
Change our lifestyle to a simple and happy way, please make this habit to children also so that they become strong and face any hard situation in their life.
నాణ్యమైన సేవలు గాని నాణ్యమైన వస్తువులు గాని నాణ్యమైన పరిపాలన గాని దానిమీద ఆహారపు అలవాట్లు గాని ప్రజలు కోరుకోకుండా పక్క దారిన నడుస్తూ అంతా నెంబర్ 2 బతుకులు అయిపోయాయి
పాలకులు, ప్రజలు నీకు ఇంత నాకు ఇంత అని పంచుకున్నoత కాలం దేశాలు రాష్ట్రాలు నష్టపోక తప్పదు, సరిఅయిన పాలకులను గెలవనివ్వరు, గెలిచినవారు దోచుకొవటం దాన్ని support చేసే ప్రజలు అందరూ పాత్ర దారులే
Excellent presentation. Point by point neatly explained with a smooth flow. Even a lay man can understand the way u have put forward the point of recession.
ప్రజలు ఎలా వుంటే పాలకులు అలా తయారు అవుతారు....మనం మంచి విద్యను అందిస్తాం, మంచి వైద్యం ఇస్తాం అంటే....మాకు ఏం లాభం అంటారు....ఉచిత రైతుబంధూ, ఫ్రీ ఎలక్ట్రిసిటీ, ఫ్రీ బస్...etc anna వారికే చాలా మంది vote వేస్తాం
Madam good information, actually need this situation because everyone need job.but nobody not interested to work in agriculture. Self realization created in only agriculture 5:05
@@RameshM-hn5ey కాదు దాన్ని సంక్షోభం లోకి నెట్టారు....సరైన నీరు , పంట నష్టం, ఎరువులు ,విత్తనాలు, కరెంట్ ఇలాంటి వన్నీ ...పరిశ్రమలకు దీటుగా ఇచ్చి ఉంటే అలాంటి సంక్షోభం వచ్చేది కాదు, ఆత్మహత్యలు జరిగేవి కావు...
So can u please give some suggestions on how to overcome this inflation as an individual. Does doing corporate jobs by learning new n updated technology skills is the only option !??? Ledante creating a business or doing agriculture ah or what on earth do we hav to do to b safe. Let us assume with 10crore rupees of investment.
ఇండియన్ బ్యాంకింగ్ రంగం చాలా strong గా ఉంది, gross NPAs & Net NPAs చాలా low లో ఉన్నాయి. 2008 లో sub prime lending టైమ్ లో కూడా ఇండియా పెద్దగా affect అవ్వ లేదు ,because of strong Indian banking system. ఈ సారి కొద్దిగా affect ఉండ వచ్చు because of lay offs in IT sector.
అందుకే ఎవరు మ్యారేజ్ చేసుకోవడానికి ఇష్టపడటం లేదు, mostly నిజాయితీగ బ్రతకాలనే వారు 100% avoit చేశారు,,,వాళ్ళు , మోసం చేయరు అలా అని అధికం గా సంపాధించు కో లేరు,so మోసం చేయలేరు రోగాలు లగ్జరీ life style మైంటైన్ కొరకు అప్పులు, పిల్లల కొరకు రకరకాల తిప్పలు, పెళ్లి ఖర్చులు కొద్ది కాలం లోనే మనసపార్ధాలు ఇగోలు, అవసరమా అని మ్యారేజ్ ని skip చేసే వాళ్ళు ఎక్కువ అయ్యారు, ఎంత కాదనుకున్న అది వాస్తవమే కదా, ప్రతీ వారి life లో అది ఒక్కటి కదా వారికీ హక్కు ఉందేది, అది వారి logic point, పేరెంట్స్ కూడా ఏమి అనలేక మౌనం గా ఉండి పోతున్నారు
Good Evening madam thanks for enlightening and much needed information hope we shall and should be in safe zone and tons of thanks for bringing us the future predictions and Remedies ma’am
భారతదేశానికి ఈ బాధ లేదు, పొలిటీషియన్స్ ని బ్యూరోక్రాట్స్ ని కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయిస్ ని ఇన్కమ్ టాక్స్ రేట్ చేస్తే భారతదేశానికి ఐదు సంవత్సరాలు సరిపడా సంపద దొరుకుతుంది
Good presentation madam, neatly explained, yes the changes are trending towards recession, due to over ambitions, debt trap, American monopoly..etc..tq madam
💯 madam,Recession ravadam sure but ela tattukonedi antey only by agriculture,, adhi manam strong chesukontey manaku efffect chala chala takkuva vuntundi 💯💯 రైతు రుణమాఫీ లు,, మంచి seeds,, మంచి market exporrts,, water for lands and irrigation works,, రైతుకి పెట్టుబడి సహాయం,, insurance,, tools, machines for farmers, fisheries, horticulture etc రైతు బాగుంటేయ్ అన్నీ బాగుంటాయి, రైతు నేను రైతును అని గర్వం గా చెప్పుకునే stage రావాలి, రైతే రాజు
Wrong sir, it's caused due to governments cause instead of treating the disease they treat the symptom and inevitably the disease will catch. In the end people are the ones who suffer
నమస్తే మేడం, సహారా ఇండియా గ్రూప్ కంపెనీ లు , కస్టమర్లను, కార్యకర్తల నుండి సేకరించిన diposits గురుంచి మరియు కంపెనీ ప్రస్తుత ఆర్థిక పరిస్థితి. 36000 ఎకరాల కంపెనీ స్థిర ఆస్తుల గురుంచి ఒక వీడియో చేయండి. దేశం మొత్తం 12 కోట్ల మంది ప్రజలు డబ్బు ఇందులో పొదుపు చేయడం జరిగింది. ధన్యవాదాలు 🙏🙏
సహారా ఇండియా owner Subrata Roy చనిపోయారు, west bengal govt చిన్న మొత్తంలో డబ్బులు పోగొట్టుకొన్న లోకల్ వాళ్ళకి ఇచ్చారు గతంలో(2013-14 అనుకుంటా). Govt. కి చిత్త శుద్ది ఉంటే వాళ్ల properties attach చేసి, investors money settle చెయ్యాలి. 2011-14 ల లో నేను kolkata లో పని చేయడం వలన కొద్దిగా గుర్తుంది.
Excellent analysis ma'am please suggest how can middle class and poor can survive in this type of situation, how can they be prepared to face the crisis
"Any crisis will not affect the middle class and poor. If there are heavy debts, it means they are more than income, and it will only affect big business people with yearly lakhs of turnover."
పెద్ద దేశాలు, ప్రజల బాగు కోసం, బ్రతుకు కోసం కాకుండా ఆయుధాలు, యుద్ధాలు పైన ఖర్చు చేసి విధ్వంసం మిగులుస్తున్నాయి. ఈ ఆధి పత్య పోరులో, వాళ్ల చేష్టలు ఉదిగి పోతే గానీ ప్రపంచం సుఖ శాంతులతో వుండవు.
Yes Rulers are showing their egos,, leads to war,, it effect other countries also,, If Govts focus on welfare of people ,, world will survive,, Sources are abundant in nature,, youth will be trained to utilize them
We should now come out of a conception that the American banking crisis will impact the Indian banking system. No those days are gone. The crisis may impact the IT employees working in US companies but not the Indian economic system
indiain equity market kuda peek lo vundhi elections daggara nunchi e roju varaku market paddadam nenu chudale kani mana indian ki oka vela crisis vachina okka 10% percent matram padutundhi naku telisi adhi kuda padakapovachu endukante mana valla andharu market peek vundhi antunaru gani nifty pe ratio 20% vundhi antha peek lo emi ledu before 5 month nunchi nifty moov ledhu e 6month matrame 7percentage perigindhi
2023-2024 gdp growth of india was largely by driven by domestic demand. Even in worst scenario india will still grow at 5%. It will impact india but not that of European ,western and fragile economies .
Ahead of every recession, our politicians and Supreme authorities will keep announcing that 'our economy is highly resilient and our banking system is very strong'.... 😊
మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మన ఆర్ధిక వ్యవస్థ పూర్తిగా ఎవరి చేతిలోనూ లేదు. ముఖ్యంగా ప్రభుత్వం చేతిలో 100% ఆర్ధిక నియాత్రణ లేనేలేదు. వ్యవసాయ ఉత్పత్తులు 100% మార్కెట్ యార్డ్ కు రావడంలేదు. మనం పూర్తిగా బ్యాంకింగ్ వ్యవస్థ మీద ఆధారపడిలేము. 30% ఎఫెక్ట్ కూడా ఉండదు. డోంట్ వర్రీ
Recession gurinchi chepparu kani aa recession nundi aa1-2years Ela kaapadukovali. Intlo food and comforts taggakunda pillalni ela chusukovali ilantivi cheppandi ma'am. Andhariki max telusu 1-2years lo recession vastundhi ani. Endhuku ante rkkada chusina wars avtunnayi kani manam maatladukovaalsindhi solutions gurinchi
Thank you madam .చాలా మంచి విషయం తెలియ చేసినందుకు ధన్యవాదాలు .ఇది 100%కరెక్ట్ .ఇది జరగాలి కూడా .ఎందుకంటే వాపా, బలుపా తెలియాలి .అసలు మనం ఎలా వెళ్తున్నాం ఎక్కడికి ఎందుకు తెలియకుండా పోతున్నాం.Thank You once again .
పాలకులు అహంకారము తో ఒక యుద్ధము మొదలు పెడితే 👍 ఇతర దేశాలపై ఆ ప్రభావం చూపి ఆర్థిక సంక్షోభం వస్తుంది
ఇది 2023 -2024 నుంచే కనబడుతుంది ఉద్యోగాలు దొరకటం లేదు వచ్చిన 10 వేలు జాబ్స్ జీతాలు సరిపోవటం లేదు ఎదో జరగబోతుంది
ఈ భూమి మీద మనిషి సంతోషంగా బతకాలి అంటే ముఖ్యంగా కావలసింది నీరు ఆహారము ఆ రెండు ప్రతి జీవికి కావాలి అప్పుడే దేశం సుఖసంతోషాలతో ఉన్నట్లు, అటువంటి నీరుని ఆహారాన్ని పక్కన పెట్టి ప్రభుత్వాలు టెక్నాలజీ అభివృద్ధి ఇతరత్రా వాటిపై శ్రద్ధ చూపెడుతుంది, నీరు ఆహారము లేకపోతే ఏని ఉండి ఏమి ప్రయోజనము పక్క దేశాలకు వెళ్లి తిండి కోసం ముష్టి ఎత్తుకోవలసి వస్తుంది దానినే ఆర్థిక సంక్షోభం అంటారు, ఏ దేశంలోనైనా ప్రజలకు కడుపునిండా తిండి ఉంటే ఆ దేశం సుఖసంతోషాలతోటి సుభిక్షంగా ఉన్నట్లే తిండే లేనప్పుడు ఇవి అన్నీ ఉండి ఏమి ప్రయోజనం పరాయ దేశం వాళ్లకి దగ్గరికి వెళ్లి బిక్షం ఎత్తుకోవాలి, ఇప్పటికైనా ప్రభుత్వాలు మొట్టమొదటిగా ఆహారంపై నీటిపై శ్రద్ధ చూపించాలీ నీటి వనరులను పెంచుకోవాలి ఆహా వనరులపై శ్రద్ధ చూపించాలి, రైతులకు అనేక విధాలుగా ఆదుకోవాలి ఆహార పంటలు పండించే టెక్నాలజీని మార్చాలి అన్ని విధాలుగా ప్రభుత్వం చేయూతనివ్వాలి వ్యవసాయ రంగం ఎప్పుడు అభివృద్ధి చెందుతుందో దేశంలో తిండి నీరు కొరత ఎప్పుడు ఉండదు ఆ దేశం ప్రపంచంలోనే నెంబర్ వన్ దేశముగా రూపొదిద్దుకుంటుంది, అందులో ఎటువంటి సందేహం పడవలసిన అవసరం లేదు, అది కూడా తెలియకపోతే భూమి మీద పుట్టిన పుట్టకపోయినా ఒకటే, మానవుడు ఎంత టెక్నాలజీ? విజ్ఞానం ఎంత చదువుకున్నా ఎంత జ్ఞానం ఉనవాడు ఆఈనా వాడు అజ్ఞానుడితో సమానం, ఇది నా అనుభవం సముద్రాల శ్రీనివాసరావు నా మొబైల్ నెంబర్ 9440884949
Well said
@@samudrala1978జైజవాన్ జైకిసాన్
@@samudrala1978.. జనాభా పెరుగుదల.. మూల కారణం..!!
Recession bro
జనాలు చేతి వృత్తులు వదిలేసి అందరూ చదువులు అని అప్పు చేసి మరి పిల్లల్ని చదివిస్తున్నారు. పిల్లలికి Jobs రాక ఆ చేతి వృత్తి రాక అటు ఇటు కాకుండా అయిపోతున్నారు
చదవద్దు చదివించద్దు అని చెప్పటం లేదు. మన పూర్వికులు మనకి నెర్పిన చేతి వృత్తిని వదలకూడదు అది నా ఉద్దేశ్యం
చాలా బాగా చెప్పారు మేడం, మా పిల్లల్ని అలెర్ట్ చేస్తా! ధన్య వాదములు
అనవసరమయినా వస్తువులు EMI లో కొనకుండా 30% సాలరీస్ ని సేవింగ్స్ చేసుకోగలిగితే ఎంత పెద్ద ఆర్ధిక మాంద్యం వచ్చిన ఏమి చేయలేదు.
అన్ని ఉచితంగా ప్రజలకు ఇస్తున్నందున తప్పక ఆర్థిక సంకోషభం వస్తుంది అప్పుడు ప్రజలు ఎలా బరతకాలి ఎటుపోవాలి తెలియక ప్రాణాలు పోయేటంత నరకం ఉంటుంది మరి పాలకులు ఏం చేస్తారో.. ఇప్పటికైనా ఉచితాలు ఇవ్వడం మానుకొని ప్రజలు స్వయంగా పనిచేసుకుని బ్రతికే అవకాశాలు కల్పించాలని ఆర్థిక పొదుపు పాటించాలని కోరుకుందాం... చరిత్రలో ప్రజలను ఇబ్బందులకు గురిచేసిన ప్రభుత్వాలు కూలిపోయాయి ఎక్కువ కాలం మనుగడ సాగించలేవు... జైహింద్ జైభారత్ 🚩🇳🇪
అవును..
ముందు ఈ దేవుడు దెయ్యం అని చెప్పి జనాలని మాయ చేయడం ఆపి..
నిజమైన ఆర్థిక అభివృధి.. అవకాశాలు కల్పించాలి..
పనికిమాలిన సినిమా గాళ్లకి ప్రాధాన్యం తీసి..
సమాజం కోసం పనిచేసే వారినీ ప్రోత్సహించాలి
గతంలో జరిగిన వాటిని అంచనా వేసి, ప్రస్తుతానికి జరగబోయేది అంచనా వేయలేం madam.. ఇప్పుడు చాలా తీయరిస్ కనుక్కొబడ్డయి. ముందస్తు జాగ్రత్తలు తీసుకునే అవకాశాలు చాలా ఉన్నాయి..
అలా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి అనే ఆవిడ చెప్పేది.
జరగదు అని చెప్పొద్దు జరిగితే యువత నష్టపోయే అవకాశం ఉంది అని చెబుతున్నారు.
ఆ అవకాశాలు ఏవో ఒకసారి సెలవిస్తారా బాబూ
Dear sir pl let us know that “ mundasthu jagrathaalu” to all …. So world will save… with u r brain.
@@shekharbellamSir madam cheppedi cheppedi America banking system gurunchi, but india lo banking system chala profitable ga strong ga undi
Bro meru cheppindi exactly correct, 2012 yugantham la cheptunnaru eevida
Thank you Madam for your analysis, currently we are seeing the symptoms in markets(ex - layoffs, hiring freeze...). Be positive & focus on new technologies and Agriculture & related husbandry which you mentioned in last minute, Thank you...!
చక్కని అందరికీ ఉపయోగకరమైన వీడియో చేసినందుకు మీకు నా హృదయపూర్వక ధన్యవాదములు.
Wonderful analysis with evidence I am a small trader but your analysis 100/% understood.great madam
Very useful information and a great alert for all of us madam.
Thank you madam
Excellent, sell all your shares at least up to your investment, and this step by all sectors will crash Market by 50%, then wait for 3 months, and resume in small lots.
Agriculture చేస్తే డైరీ ఫారంలో చేస్తే పిల్లని ఇవ్వరు అందుకే కల్తీ ఆహారం సాఫ్ట్వేర్ ప్రభుత్వ ఉద్యోగాలే గొప్ప
ఇలా అమ్మాయిల స్వార్థం ఎక్కువైంది బ్రదర్
వల్ల మోసలకు చట్టం ఉండవు
గొప్పగా జీవితం కావాలి
వాళ్ళు చేసే మోసలకు అబ్బాయిల కన్నా ఎక్కువ
మనసు ఉన్నవన్నీ ఎవరు కోరుకొంటారు డబ్బు హోదా అంతే మాటలకే తప్ప
వాళ్లకు సుఖo గొప్పగా డబ్బు ఆస్తులు అన్ని ఉండాలి
వాళ్ళు చేసే మోసానికి చట్టాలు ఉండవు అబ్బాయిల బతుకు నాశనం అయినా నచ్చినోడితో ఉండచ్చు పండచ్చు వాళ్ళు చేస్తే సంసారం ఒక అబ్బాయి చేస్తే మోసం
వాళ్ళు తప్పు చేసి కంప్లీట్ చేసిన చట్టం అయితది మోసం చేసిన ఎవడితో పోయిన తప్పు అయినా రైట్స్ అయితది
ఒక అబ్బాయి ప్రేమ లేదా పెళ్లి లేదా రిలేషన్ నిజాయితీగా చేసిన వాళ్లకు అన్ని అనుకూలం గా లాభం గా సంతోషం గా ఉన్నంత కాలమే స్వార్థం తో
అబ్బాయి తప్పు చేయకున్నా ఎప్పుడు మోసం కంప్లీట్ నడుస్తే శిక్ష
Aaaaaaaaa ఒక్క అమ్మయినా అయినా పని చేయకుండా మొగుడు ప్రేమ ఇంట్లో సుకంగా ఎవడు ప్రాణం జీవితం తీస్కొని భాతకాలని
పాపం అబ్బాయి భార్యని పిల్లల్ని అమ్మ అన్నా అందరిని సాకుతూ జీవితం
వాళ్ళు దుర్భరం చెప్పుకోలేక కడుపు లో పెరుగుపోతాయి ఇలా
ఈ దేశం లో అబ్బాయి గా పుట్టడమే శాపం దరిద్రం అయిపోయింది ఒక్కప్పటికి ఇప్పటి రివర్స్ అయింది
లేనివాన్నించేసుకొనే మనసు 99% అమ్మాయిలు ఉండరు అమ్మాయిని అబ్బాయి చేస్కోంటాడు
మీడియా లో అబ్బాయిల మోసాలు పెద్దగా చూపిస్తారు అమ్మాయిల మోసాలు ఎక్కువ ఉన్న సొసైటీ కీ పట్టింపులేదు చూపెట్టారు
సొసైటీ నాశనం ఐతుంది సమానత్వం లేదు
రానున్న రోజుల్లో సొసైటీ నాశనం 100%
అంటే కాదు ఒక అమ్మాయి పిల్లని భారంగా పెంచుతుంది ప్రేమ గా కాదు అందుకే సొసైటీ గుడ్డిగా కుడా అందుకే ఇలా సొసైటీ
ఇందులో కొంత మంది కుటుంబం కోసం కష్టపడే మహిళా ఉంది వాళ్ళు చారెక్టర్ కష్టం కుటుంబాన్ని బాగా చుకొంటూ ఉండవాళ్ళకి నా వందనాలు ఇలాంటి మహిళలు 20 % ఉండచ్చు అంతే
80% అబ్బాయిల బతుకుమీద అబ్బాయిల జీవితం లంతో ఆడుకొని వల్ల స్వార్థం తో ఆడిస్తుంది ఉండే వాళ్లే చట్టం మారదు బతుకులు మారవు
ఆడవాళ్ళ శరీరం మాత్రమే సొసైటీ కాదు
అబ్బాయి ల జీవితాలు అమ్మ నాన్న జీవితం పోతేనే అబ్బాయి అమ్మ ని నాన్నని భార్య పిల్లల వీళ్లందరిని తప్పు ఉంటే సరి తప్పులేకున్నా జీవితం ప్రాణం రోడ్డు మీద పడేస్తున్నారు అమ్మాయి లు అబదలతో
శారికంగా అలాని బలవతం గా చేస్తే ఉరి శిక్ష వేయండి కానీ న్యాయం లేకుండా మాత్రం చేయద్దు
అబ్బాయిలకు కూడా న్యాయం కావాలి
@@VasuluckysumablabtechnicianNZB
ఈ పిల్ల గోల ఏంటి భయ్య్.....దానికి కల్తీకి సంబంధం ఏంటి స్వామి
Andaru agriculture land ammukunnaru pillala kosam
Development peru tho nasanam cheystunaru
😂😂pilla ni ivvakapothe enti andi problem. Mee istam vachina pani chesukondi. Pelli kosame puttinattu badhapadipotharu kondaru 😂😂
100% true lecture. No doubt we should face the situation.
Every country in the world need USA technology. Cloud products like aws, Microsoft, Meta, uber, open AI, intel, nvidia etc. Medical products like robotics and diagnostic . We cannot escape dependency on dollar until we develop our own technology.
Very very informative and very good caution to all. Really appreciable maam. Tq.
మనం రాబోయే కష్టం గురించి తెలుసుకున్నాం. అలాగే ఒక సామాన్య మానవుడు ఇప్పటినుంచి ఏం చేస్తే ఆ కష్టం దాటగలము అనేది అందరూ ఆలోచించాలి. అందరూ మీకు తోచిన ఉపాయాన్ని ఇక్కడ అందరితోను పంచుకుందాం.
Simple bro,
1. No personal loans, asset loans
2. Should surrive as lower middle class persons
3. Take care of health
4. Should focus on Hardworking skills
5. Maintain at least 1 year expense as our bank balance
6. Better to learn agriculture
అదానీ లాంటి మ్యానిపులేషన్ షేర్స్, కోకా పేట ఎకరం రెండు వందల కోట్లు ధర పలుకడం కూడా కారణం
Change our lifestyle to a simple and happy way, please make this habit to children also so that they become strong and face any hard situation in their life.
Yes అర్దం అవుతుంది పరిస్థితులు.good విడియో మేడం
Mam, thanks for composing & uploading the video. We will also be prepared to handle the situations.
Chala baga explanation cheyseru... Elanti topics mana Telugu lo discussion jaragavu
నాణ్యమైన సేవలు గాని నాణ్యమైన వస్తువులు గాని నాణ్యమైన పరిపాలన గాని దానిమీద ఆహారపు అలవాట్లు గాని ప్రజలు కోరుకోకుండా పక్క దారిన నడుస్తూ అంతా నెంబర్ 2 బతుకులు అయిపోయాయి
పాలకులు, ప్రజలు నీకు ఇంత నాకు ఇంత అని పంచుకున్నoత కాలం దేశాలు రాష్ట్రాలు నష్టపోక తప్పదు, సరిఅయిన పాలకులను గెలవనివ్వరు, గెలిచినవారు దోచుకొవటం దాన్ని support చేసే ప్రజలు అందరూ పాత్ర దారులే
మీ videos అన్ని చాలా informative గా ఉంటాయి
Actually chinna age loo huge money vachesariki ma lanti youth avasaralaki minchi money karchupettadam EMI ruppam loop loki velli poyam...adhi entha varaku potadhoo artham kavadam ledhu example ..gated community ani chinna land lone ekkuva floors katti oka property lekunda daniki huge amount petti....adhe kuda oka lanti inflation....
Excellent presentation. Point by point neatly explained with a smooth flow. Even a lay man can understand the way u have put forward the point of recession.
తెలివి తక్కువ పాలకులు ...అప్పులు తెచ్చి ...అనుత్పాదక స్కీములతో కాలయాపన,స్వార్థ ప్రయోజనాల మూలంగా వచ్చే దుస్థితి
ఆమెరికా కే 34 ట్రిలియన్ డాలర్ల అప్పు ఉంది. 9:28 . మరి ఈ ప్రపంచం మొత్తం ఎంత ఉందో??
305 Trillion Dollars as of 2022
@@KM-hm7zn305 Trillion Dollars as of 2022
@@vaidehijonnalagadda1287world motham 93trilliongdp
ప్రజలు ఎలా వుంటే పాలకులు అలా తయారు అవుతారు....మనం మంచి విద్యను అందిస్తాం, మంచి వైద్యం ఇస్తాం అంటే....మాకు ఏం లాభం అంటారు....ఉచిత రైతుబంధూ, ఫ్రీ ఎలక్ట్రిసిటీ, ఫ్రీ బస్...etc anna వారికే చాలా మంది vote వేస్తాం
Madam good information, actually need this situation because everyone need job.but nobody not interested to work in agriculture. Self realization created in only agriculture 5:05
ఏమీ కాదు ప్రపంచంలో అందరూ ప్రజలు జాగ్రత్తగా ఉన్నారు
అన్ని సమస్యలకు ఒకటే పరిష్కారం వ్యవసాయం...
వ్యవసాయం ఎప్పటి నుండో సంక్షోభoలో వుంది
Avnaa
అంతేగాక ..వస్తు మార్పిడి ,అది కూడా వ్యవసాయ వస్తుమర్పిడి చాలా ముఖ్యం.
@@RameshM-hn5ey కాదు దాన్ని సంక్షోభం లోకి నెట్టారు....సరైన నీరు , పంట నష్టం, ఎరువులు ,విత్తనాలు, కరెంట్ ఇలాంటి వన్నీ ...పరిశ్రమలకు దీటుగా ఇచ్చి ఉంటే అలాంటి సంక్షోభం వచ్చేది కాదు, ఆత్మహత్యలు జరిగేవి కావు...
True bro👍
దేవుడు మనుషుల్ని వ్యవసాయం చేసుకొని బతకమన్నాడు.....
Exactly 💯 Well Said Madam,
Future Srilanka la kuda aipovachu
Im a financial analyst
This video is very useful
Thank you
Is it?😂
Wt u have understood madam
So can u please give some suggestions on how to overcome this inflation as an individual. Does doing corporate jobs by learning new n updated technology skills is the only option !??? Ledante creating a business or doing agriculture ah or what on earth do we hav to do to b safe. Let us assume with 10crore rupees of investment.
Your giving to public very very useful massages madam and thank you very much madam and we getting good knowledge thank you 🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఇండియన్ బ్యాంకింగ్ రంగం చాలా strong గా ఉంది, gross NPAs & Net NPAs చాలా low లో ఉన్నాయి.
2008 లో sub prime lending టైమ్ లో కూడా ఇండియా పెద్దగా affect అవ్వ లేదు ,because of strong Indian banking system.
ఈ సారి కొద్దిగా affect ఉండ వచ్చు because of lay offs in IT sector.
Modi maaya
ఒక్క ఆదాని గాడి దెబ్బకి గూబ గుయ్యి మంటుంది. వెయిట్ అండ్ సీ
Yes స్టాక్ మార్కెట్ ని మోడీ, అదానీ ల మాయ చేస్న్నారు, bubble burst
ఐతే పోయేది investor's money.
banks బాగా ఉన్నంత కాలం economy బాగానే ఉంటుంది.
Ante ala kanabadutunda
china, పాకిస్తాన్ వాడు నిజాయితీ, ధర్మం గా చేస్తున్నారు, ఖాన్ గ్రేస్ చాలా బాగా చేసినది అంటావు
చాలా చక్కగా వివరించారు
భారతదేశం మీద రాబోయే ఆర్థిక మాంద్యం యొక్క ప్రభావం మరింత కచ్చితంగా వివరించాల్సింది.
అందుకే ఎవరు మ్యారేజ్ చేసుకోవడానికి ఇష్టపడటం లేదు, mostly నిజాయితీగ బ్రతకాలనే వారు 100% avoit చేశారు,,,వాళ్ళు , మోసం చేయరు అలా అని అధికం గా సంపాధించు కో లేరు,so మోసం చేయలేరు రోగాలు లగ్జరీ life style మైంటైన్ కొరకు అప్పులు, పిల్లల కొరకు రకరకాల తిప్పలు, పెళ్లి ఖర్చులు కొద్ది కాలం లోనే మనసపార్ధాలు ఇగోలు, అవసరమా అని మ్యారేజ్ ని skip చేసే వాళ్ళు ఎక్కువ అయ్యారు, ఎంత కాదనుకున్న అది వాస్తవమే కదా, ప్రతీ వారి life లో అది ఒక్కటి కదా వారికీ హక్కు ఉందేది, అది వారి logic point, పేరెంట్స్ కూడా ఏమి అనలేక మౌనం గా ఉండి పోతున్నారు
Food ,Housing, clothing,Medical will always Essential so our diverse markets will always good
Everything is temporary.. just work hard nothing will stop you. Start focusing only on goal & skill
Good Evening madam thanks for enlightening and much needed information hope we shall and should be in safe zone and tons of thanks for bringing us the future predictions and Remedies ma’am
Congratulations 🎉balalathaji
Good information for peoples
In the about Resistance period 👏
కరోనా వలే ఏవరికి వారు తెలుసుకొంటేనే అనుభవం రాగలదు.👍
భారతదేశానికి ఈ బాధ లేదు, పొలిటీషియన్స్ ని బ్యూరోక్రాట్స్ ని కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయిస్ ని ఇన్కమ్ టాక్స్ రేట్ చేస్తే భారతదేశానికి ఐదు సంవత్సరాలు సరిపడా సంపద దొరుకుతుంది
100% correct bro
Avnu
Politicians are in safe place they Never raid by income tax.
Yes
Good presentation madam, neatly explained, yes the changes are trending towards recession, due to over ambitions, debt trap, American monopoly..etc..tq madam
Excellent Information, Thank You.
Super and excellent madam. You are genius. Chala chakaga,andariki ardam ayyetatlu chepparu
When stock market rises every expert says market will crash, but free money is entering stock markets world wide....let us see
Crash avvali bro...nenu pe buy chestha 😅😅😅😅
Very informative video mam.
Thank you for sharing 🙏
అవును నిజమే కదా మనం కూడా అనవసరంగా అప్పు చేసి ఇబ్బంది పడఠూడదు
అప్పుడే మన దేశానికి ఆర్ధిక ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి
🙏👌 Excellent analysis of the impending recession in the near future..
ఏదేశం ఐనా అల్లాడి పోవచ్చు, భారత్ దేశనికి ఏమి అవ్వదు, ఎందుకు అంటే ఫుడ్ కి కొరత ఉండదు...
💯 madam,Recession ravadam sure but ela tattukonedi antey only by agriculture,, adhi manam strong chesukontey manaku efffect chala chala takkuva vuntundi 💯💯 రైతు రుణమాఫీ లు,, మంచి seeds,, మంచి market exporrts,, water for lands and irrigation works,, రైతుకి పెట్టుబడి సహాయం,, insurance,, tools, machines for farmers, fisheries, horticulture etc రైతు బాగుంటేయ్ అన్నీ బాగుంటాయి, రైతు నేను రైతును అని గర్వం గా చెప్పుకునే stage రావాలి, రైతే రాజు
Crisis వస్తే పాపులేషన్ వైస్ చూస్తే పెద్ద దెబ్బ పడేది ఇండియా చైనా కే ...🤗
Indian student
Madam,
Financial crises gurinchi Chala Baga explain chesaru.
Thank you
అప్పులు లేకుండా ఉచితాలు ఇవ్వమనండ ప్రభుత్వ ఉద్యోగులకు టాక్సీలు అప్పుడు తెచ్చి ఉచిత లేవటం ఆర్థిక సంక్షేమమే
Recession is nothing but people psychology collectively. These experts inject their opinions on people very strongly and ensure it happen.
Wrong sir, it's caused due to governments cause instead of treating the disease they treat the symptom and inevitably the disease will catch. In the end people are the ones who suffer
Super very good WELCOME 2025
నమస్తే మేడం, సహారా ఇండియా గ్రూప్ కంపెనీ లు , కస్టమర్లను, కార్యకర్తల నుండి సేకరించిన diposits గురుంచి మరియు కంపెనీ ప్రస్తుత ఆర్థిక పరిస్థితి. 36000 ఎకరాల కంపెనీ స్థిర ఆస్తుల గురుంచి ఒక వీడియో చేయండి. దేశం మొత్తం 12 కోట్ల మంది ప్రజలు డబ్బు ఇందులో పొదుపు చేయడం జరిగింది. ధన్యవాదాలు 🙏🙏
సహారా ఇండియా owner Subrata Roy చనిపోయారు, west bengal govt చిన్న మొత్తంలో డబ్బులు పోగొట్టుకొన్న లోకల్ వాళ్ళకి ఇచ్చారు గతంలో(2013-14 అనుకుంటా). Govt. కి చిత్త శుద్ది ఉంటే వాళ్ల properties attach చేసి, investors money settle చెయ్యాలి.
2011-14 ల లో నేను kolkata లో
పని చేయడం వలన కొద్దిగా గుర్తుంది.
చక్కటి విశ్లేషణ🙏
Excellent analysis ma'am please suggest how can middle class and poor can survive in this type of situation, how can they be prepared to face the crisis
"Any crisis will not affect the middle class and poor. If there are heavy debts, it means they are more than income, and it will only affect big business people with yearly lakhs of turnover."
An eye opening analysis.🎉
The only one solution is that Don't put all eggs in one basket.
Ambani has most of his wealth in Reliance industries. Jeff has most of his wealth in Amazon. So they did not put eggs in basket?
But Reliance industries has so many sectors with in it so as Amazon also
@@boyalakuntlapadmavathi4122 majority of stake is in Reliance industries
@@alapatik They too follow diversification method to have sustainability.
@@ravipudisivanagaraju9752 Thats what. Diversify in different sectors but dont miss investing in equity. Nothing can beat equity in longterm.
Thank you medam you are explained very well of future financial crises.
పెద్ద దేశాలు, ప్రజల బాగు కోసం, బ్రతుకు కోసం కాకుండా
ఆయుధాలు, యుద్ధాలు పైన ఖర్చు చేసి విధ్వంసం మిగులుస్తున్నాయి.
ఈ ఆధి పత్య పోరులో, వాళ్ల చేష్టలు ఉదిగి పోతే గానీ ప్రపంచం సుఖ శాంతులతో వుండవు.
Yes Rulers are showing their egos,, leads to war,, it effect other countries also,, If Govts focus on welfare of people ,, world will survive,, Sources are abundant in nature,, youth will be trained
to utilize them
Super , Excellent ga chepparu.
అప్పులు చెయ్య వద్దు ఉన్నంత లో నే జీవించడం నేర్చుకోవాలి ఇది భారతీయు భారతీయులకు బాగా తెలుసు భయం లేదు..లకు
Chala baga clearga prathi okkru mundujagrtaga vundettu aalochana chesukunela baga chepparu thank u andi
We should now come out of a conception that the American banking crisis will impact the Indian banking system. No those days are gone. The crisis may impact the IT employees working in US companies but not the Indian economic system
If American companies r effected it will have direct impact on india saw this in 2008
@@karthik3624 It was in 2008, now it's 2024. Indian economy has changed
@palyamsaiteja5914 but it will have rippling effect if IT is shutdown like 2008 whole realestate food industry shopping collapsed bro
@@karthik3624 It could lead to economic slowdown, not direct impact on entire economy
@palyamsaiteja5914 I saw it man in 2008 no one buys things and it will impact every small and big business
చాలా బాగా చెప్పారు 👌👍
indiain equity market kuda peek lo vundhi elections daggara nunchi e roju varaku market paddadam nenu chudale kani mana indian ki oka vela crisis vachina okka 10% percent matram padutundhi naku telisi adhi kuda padakapovachu endukante mana valla andharu market peek vundhi antunaru gani nifty pe ratio 20% vundhi antha peek lo emi ledu before 5 month nunchi nifty moov ledhu e 6month matrame 7percentage perigindhi
అన్నీ free గా ఇస్తే టాక్స్ లు కట్టే వాడిని వేధిస్తే ఇలాంటివి ఎన్నో చూడవలసి వస్తుంది
💯💯💯
100%
Jobs chesekante business chese loss lu chupinchi baga business mans avutunnaru
అన్నీ ఫ్రీగా ఇస్తే రావు అమరావతి లో భూములు లాగా రేటు వాస్తవానికి విరుద్దంగా పెంచఢం వలననే.
Yes yes Correct✅ chepparu.it's true andi. @@kishorekishore-yu3od
Chaala bhaaga explain chesaaru madam, chaala thanks 🙏
మనిషి యొక్క స్వర్దం అనేది యెంతటి అనార్ధానికైనా దారి తిత్తుధనానికి ఎంతకన్న నిదర్శనం యేమి వుండదు
Wt a knowledge, information gathering nd presentation you have mam..
Excellent information given by them. So many thanks to them
Desam lo nijamaina visionary kcr matrame, government investment ekkuvaga agriculture sector meeda irrigation meda pettadu. Danivalla world Economic crisis kontavaru tattukovachu
Very useful video..Thanks bro
Manadi big Market....so don't be fear....but take care.....🤞
Congress vastemottam maripoddi kani time undi America lo vaste IT industry mida prabhavam chupistundi
🎉 Very informative content.A whistle blower to the buble .
Good analysis madam
Thanks for information...2008 recession i had seen....But this looks different....
అవును.. రేట్లు పెరుగుతున్నాయి... USAలో ఇళ్ల ధరలు పెరిగాయి. కోవిడ్ తర్వాత మొదటిసారి ధరలు తగ్గుతున్నాయని నేను చూస్తున్నాను
Very useful information medam thanks for your support in this sitctivation
Good Information Ma'am
Very nice explanation in Telugu on Econamic forecast
దుబారాలు ఆడంబరాలు వేస్ట్ గా ఖర్చులు పెట్టడం తగ్గించుకొని మనీని సేవ్ చేసుకోవాలి
Idi yeppuduu cheyyaali .
Ekkada chestaru..if buy gold waste.SOwtware waste.malli gedalu tolu kovali
Excellent analysis.. perfect points...
2023-2024 gdp growth of india was largely by driven by domestic demand. Even in worst scenario india will still grow at 5%. It will impact india but not that of European ,western and fragile economies .
Nice said Mam, we all should aware what is happening around us
Ahead of every recession, our politicians and Supreme authorities will keep announcing that 'our economy is highly resilient and our banking system is very strong'.... 😊
Madam super stock markets padipoyayi 4 weeks ago e video pettaru miru super madam❤
కృతజ్ఞతలు అండీ.
మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి.
మన ఆర్ధిక వ్యవస్థ పూర్తిగా ఎవరి చేతిలోనూ లేదు. ముఖ్యంగా ప్రభుత్వం చేతిలో 100% ఆర్ధిక నియాత్రణ లేనేలేదు. వ్యవసాయ ఉత్పత్తులు 100% మార్కెట్ యార్డ్ కు రావడంలేదు. మనం పూర్తిగా బ్యాంకింగ్ వ్యవస్థ మీద ఆధారపడిలేము. 30% ఎఫెక్ట్ కూడా ఉండదు. డోంట్ వర్రీ
Our parallel economy is much stronger than organized economy. So, nothing to worry.
😮 thankyou ma'am for valuable information. It's a wake-up message like.
Prediction kadhu planning
Buying stocks at dips
Well said 🎯🎯👌👌👌
Good Evening your highness!!
Thank you ma'am.very useful analysis.
Recession gurinchi chepparu kani aa recession nundi aa1-2years Ela kaapadukovali. Intlo food and comforts taggakunda pillalni ela chusukovali ilantivi cheppandi ma'am.
Andhariki max telusu 1-2years lo recession vastundhi ani. Endhuku ante rkkada chusina wars avtunnayi kani manam maatladukovaalsindhi solutions gurinchi
Correct. Solutions chepte baguntundi.
Good Narration and Analysis...gathered some knowledge....🙂
ఈ విషయం రాహుల్ నోటి తో గత 5 సం,, ల నుండి వింటూనే ఉన్నాం ...
Sharma- can you share the link?