ఎరిగియున్నాయ నీకేది అసాధ్యము కాదని || Song by Chinna Saravapu || Emotional 😭 song

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ก.ย. 2024

ความคิดเห็น • 39

  • @Upendar831
    @Upendar831 ปีที่แล้ว +17

    ఎరిగియున్నానయా నీకేదీ అసాధ్యము కాదని
    తెలుసుకున్నానయా నీవెపుడూ మేలు చేస్తావని
    మార్పులేని దేవుడ నీవని - మాట ఇచ్చి నెరవేర్చుతావని } 2
    మారని వాగ్దానములు మాకొరకు దాచి ఉంచినావని
    నను చుట్టుముట్టిన బాధలతో నాహృదయం కలవరపడగా
    నా స్వంత జనుల నిందలతో నా గుండె నాలో నీరైపోగా } 2
    అక్కున నన్ను చేర్చుకుంటివే - భయపడకంటివే
    మిక్కుట ప్రేమను చూపితివే నను ఓదార్చితివే } 2|| ఎరిగియున్నానయా ||
    మించిన బలవంతుల చేతి నుండి తప్పించిన యేసు దేవుడా
    వంచనకారుల వలల నుండి రక్షించిన హృదయనాధుడా } 2
    నిరాశలో నన్ను దర్శించితివే - ఆదరించితివే
    సజీవునిగా నన్నుంచితివే - కృపను పంచితివే|| ఎరిగియున్నానయా ||

  • @esthersandala2615
    @esthersandala2615 ปีที่แล้ว +4

    దేవునికే మహిమ ఘనత కలుగునుగాక ఆమెన్

  • @chittibabupalivela5434
    @chittibabupalivela5434 ปีที่แล้ว +12

    మీరు పాడే పాటలో ఆత్మీయ్యత కనిపిస్తుంది బ్రదర్ praise the lord 💐💐💐

    • @VRKchennel
      @VRKchennel ปีที่แล้ว

      చాలా బాగా పాడుతున్నారు అన్నయ్య గారు

  • @sureshgunja4410
    @sureshgunja4410 ปีที่แล้ว +2

    Praise the lord Anna

  • @Yarlagadda.Sarada-it5if
    @Yarlagadda.Sarada-it5if 11 หลายเดือนก่อน

    చిన్ని బాబు, మీ స్వరం లో ఏదో తెలియని, మాధుర్యం. ఆ దేవుడు మీకు ఇచ్చారు.

  • @sukumariponnamanda-zt5td
    @sukumariponnamanda-zt5td ปีที่แล้ว +1

    Annaya . prise lord

  • @s.ramathulasisingamala3232
    @s.ramathulasisingamala3232 ปีที่แล้ว +1

    annaiah me song vintune vundalanpisthudi antha maduryam undi song lo me voice chala baguntundi ma prathaniki ravalani pradisthunna

  • @desabathuladevadasu4230
    @desabathuladevadasu4230 ปีที่แล้ว +4

    Praise the lord anna 🙏 అన్నయ్య మీ స్వరము లో ఏదో మాధుర్యం దాచిపెట్టాడు దేవుడు అందుకు దేవాతి దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🛐

  • @nallabothusrinu9347
    @nallabothusrinu9347 ปีที่แล้ว +1

    Super. SR🇮🇳🙏🙏♥️

  • @angelministriestrust2935
    @angelministriestrust2935 ปีที่แล้ว +5

    Praise the lord brother

  • @sangramnayak123
    @sangramnayak123 ปีที่แล้ว +1

    Praise the lord anna 🙏🙏🙏🙏🙏🙏 very nice voice anna devudu meku echinna abhishekam gopadhi anna mee song vintu vunte chala bagundhi nenu entho balapadutunnanu anna iam sangaram from kamareddy

  • @EmmanuelAGbichkunda
    @EmmanuelAGbichkunda ปีที่แล้ว +6

    Praise the Lord brother glory to God 🤝🤝

  • @narapareddysaraswathi6377
    @narapareddysaraswathi6377 ปีที่แล้ว +2

    Eppudu good health n wealth devudu meeku ivvalani yesucrist namamulo korukuntunnanu brother 🙏🤍🙏🤍🙏🤍🙏🤍🙏🤍🙏🤍⭐🤍🙏🤍⭐🤍🙌🙏🙌🙏🙌🙏🙌🙏🙌🙏🙌🙏🙌🙏🙌🙏🙌🙏🤍🙏🤍🙏🤍🙏🤍🙏🤍🙏🤍🙏🤍🙏🤍🙏🤍

  • @RajuBhukya-mu5bh
    @RajuBhukya-mu5bh ปีที่แล้ว +1

    Brother, this song touched my heart
    God given you good voice
    God bless you

  • @rekenarshirdikumar
    @rekenarshirdikumar ปีที่แล้ว +6

    దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ✝️✝️🙏

    • @VRKchennel
      @VRKchennel ปีที่แล้ว +2

      ఈ పాటలో చాలా ఆత్మీయత ఉంది అన్నయ్య గారు

    • @VRKchennel
      @VRKchennel ปีที่แล้ว +1

      గాడ్ బ్లెస్స్ యు

  • @narapareddysaraswathi6377
    @narapareddysaraswathi6377 ปีที่แล้ว +3

    Praise the lord brother 🙏🙏🙏🙏🙏

  • @pavanteja3487
    @pavanteja3487 ปีที่แล้ว +2

    Shalom brother

  • @sowjanyagandham5450
    @sowjanyagandham5450 ปีที่แล้ว +2

    Praise the lord 🙏 devunike mahima

  • @petarsuresh8076
    @petarsuresh8076 ปีที่แล้ว +3

    సుపర్ సాంగ్ అన్న

  • @paripoorna__20
    @paripoorna__20 ปีที่แล้ว +1

    దేవునికి మహిమ కలుగును గాక

  • @manneashabinku3031
    @manneashabinku3031 ปีที่แล้ว +3

    Praise the lord 🙏 chinni Anna

  • @gangalaxmichevula.5905
    @gangalaxmichevula.5905 ปีที่แล้ว +1

    Hakkuna nannu charhukontivi mikkuta pramanu chupithivi ayya emani vivarichagalamu🙏🙏🙏🙏

  • @srinusurampudi1719
    @srinusurampudi1719 ปีที่แล้ว

    I Really Loved your Voice of tone Sir

  • @AnushaMadasi
    @AnushaMadasi ปีที่แล้ว

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @KarunaBominaa
    @KarunaBominaa 11 หลายเดือนก่อน

    ❤❤❤❤

  • @saramandrumaka3962
    @saramandrumaka3962 ปีที่แล้ว

    🙏🙏🙏🌹🙌🙌🙌

  • @josephanguluri6538
    @josephanguluri6538 ปีที่แล้ว +1

    God's presence in our songs brother

  • @ranikwt304
    @ranikwt304 ปีที่แล้ว +1

    Ninu namminacho siggupadaniyyavu song padandi anna

  • @wakeup6990
    @wakeup6990 ปีที่แล้ว +1

    Devudavayya kaadu sir devudavaina

  • @pallavikyatham5804
    @pallavikyatham5804 ปีที่แล้ว +1

    Eb ni devudu chinnu kante ekkuvaga vadukovali

  • @raniind9482
    @raniind9482 ปีที่แล้ว +1

    👏👏👏👏👏👏👏👏👏🎈🤝🤝🤝🤝🤝🤝🤝⭐⭐⭐⭐⭐⭐⭐⭐💯🛐✝️🫂🙏😭

  • @JoyWithjesusoffical1998
    @JoyWithjesusoffical1998 ปีที่แล้ว

    Praise the lord brother 🙏🙏🙏