అమరుడవు నీవు నా యేసయ్యా ! Hosanna Ministries Live Worship Song Pas.ABRAHAM Anna

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ม.ค. 2025

ความคิดเห็น • 95

  • @mohanabhargavi
    @mohanabhargavi 2 ปีที่แล้ว +68

    అమరుడవు నీవు నాయేసయ్యా - ఆదియు అంతము నీవేనయ్యా
    ఆదిలోనున్న నీ వాక్యమే - ఆదరించెను శ్రమకొలిమిలో సొమ్మసిల్లక - సాగిపోదును - సీయోను మార్గములో
    స్తోత్రగీతము - ఆలపింతును - నీదివ్య సన్నిధిలో ||అమరుడవు||
    శక్తికి మించిన సమరములో - నేర్పితివి నాకు నీ చిత్తమే
    శిక్షకు కావే శోధనలన్నీ - ఉన్నత కృపతో నను నింపుటకే (2)
    ప్రతి విజయము నీకంకితం - నాబ్రతుకే నీ మహిమార్థం లోకమంతయు - దూరమైనను - ననే చేరదీసెదవు
    దేహమంతయు - ధూళియైనను - జీవింపజేసెదవు ||అమరుడవు||
    వేకువకురిసిన చిరుజల్లులో - నీకృప నాలో ప్రవహించగా -
    పొందితినెన్నో ఉపకారములు - నవనూతనమే ప్రతిదినము (2)
    తీర్చగలనా నీ ఋణమును - మరువగలనా నీ ప్రేమను
    కన్నతండ్రిగ - నన్ను కాచి - కన్నీరు తుడిచితివి
    కమ్మనైన - ప్రేమ చూపి - కనువిందు చేసితివి ||అమరుడవు||
    జల్దరు వృక్షమును పోలిన - గుణశీలుడవు నీవేనయ్యా -
    మరణము గెలిచిన పరిశుద్ధుడవు - పునరుత్థానుడవు నీవయ్యా(2)
    జయశీలుడవు నీవేనని - ఆరాధింతును ప్రతి నిత్యము గుండె గుడిలో - నిండినావు - నీకే ఆరాధన
    ఆత్మదీపము - వెలిగించినావు - నీకే ఆరాధన ||అమరుడవు||

    • @s.jayaprabhavathi5414
      @s.jayaprabhavathi5414 ปีที่แล้ว

      Praise the lord ayyagary,

    • @s.jayaprabhavathi5414
      @s.jayaprabhavathi5414 ปีที่แล้ว +1

      Glory to God

    • @sadhanesampally6767
      @sadhanesampally6767 ปีที่แล้ว

      Amen

    • @tcfsuman5243
      @tcfsuman5243 10 หลายเดือนก่อน +1

      P

    • @talarijyothi5203
      @talarijyothi5203 3 หลายเดือนก่อน

      ఆమేన్ దేవుడికి మహిమ కలుగును గాక ఆమేన్ ⛪⛪⛪❤️❤️❤️❤️❤️✝️✝️✝️✝️✝️✝️🎼🎼🎼🎼🎼🎼🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @wordofchrist3406
    @wordofchrist3406 ปีที่แล้ว +3

    అమరుడవు నీవు నా యేసయ్య ఆదియు అంతము నీవేనయ్యా
    ఆదిలోనున్న నీ వాక్యమే ఆదరించెను శ్రమ కొలిమిలో
    సొమ్మసిల్లక - సాగిపోదును సీయోను మార్గములో
    స్తోత్ర గీతము - ఆలపింతును నీ దివ్య సన్నిధిలో
    శక్తికి మించిన సమరములో నేర్పితివి నాకు నీ చిత్తమే
    శిక్షకు కావే శోధనలన్ని ఉన్నత కృపతో నను నింపుటకే
    ప్రతి విజయము నీకంకితం నా బ్రతుకే నీ మహిమార్ధం
    లోకమంతయు - దూరమైనను - నను చేరదీసెదవు
    దేహమంతయు - ధూళియైనను - జీవింపజేసెదవు
    వేకువ కురిసిన చిరుజల్లులో నీ కృప నాలో ప్రవహించగా
    పొందితినెన్నో ఉపకారములు నవనూతనమే ప్రతిదినము
    తీర్చగలనా నీ ఋణమును మరువగలనా నీ ప్రేమను
    కన్న తండ్రిగ - నన్ను కాచి - కన్నీరు తుడిచితివి
    కమ్మనైన - ప్రేమచూపి - కనువిందు చేసితివి
    జల్దరు వృక్షమును పోలిన గుణశీలుడవు నీవేనయ్యా
    మరణము గెలచిన పరిశుద్దుడవు పునరుత్ధానుడవు నీవయ్యా
    జయశీలుడవు నీవేనని ఆరాధింతును ప్రతి నిత్యము
    గుండె గుడిలో నిండినావు నీకే ఆరాధన
    ఆత్మ దీపము - వెలిగించినావు - నీకే ఆరాధన

  • @kkministries2710
    @kkministries2710 2 ปีที่แล้ว +9

    గుండె గుడిలో నిండినావు నీకే ఆరాధన దేవుని శక్తి
    దిగివున్నది ఆమెన్

  • @joshuaayyappa778
    @joshuaayyappa778 2 ปีที่แล้ว +2

    Yesayya rajaa thank you Jesus love 💘 ❤ 💖 💕 🙌 💓 💘 ❤ 💖 💕 🙌 💓 💘 ❤ 💖 💕 you too yesayya rajaa

  • @BujjiBujjivijay
    @BujjiBujjivijay หลายเดือนก่อน

    Amen amen amen hallelujahaaa hallelujahaaa yesayya Naa thadri parishudhathma deevaaa meku Sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu

  • @murthysunkara007
    @murthysunkara007 2 ปีที่แล้ว +2

    Devuniki mahima kalugunu Gaaka Yes AMEN AMEN AMEN 🙏🙏🙏

  • @jansig7491
    @jansig7491 4 หลายเดือนก่อน

    Praise the Lord Abraham Babu 🙏💐

  • @gunturjosephkumar7077
    @gunturjosephkumar7077 2 หลายเดือนก่อน

    Amen amen amen amen amen
    Amen amen amen amen amen amen amen amen amen amen 🙏🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @supertelugumovies5364
    @supertelugumovies5364 2 ปีที่แล้ว +2

    Meeru paduthunte yesayya mahimani anubavisthunam annaya

  • @sthuthi4950
    @sthuthi4950 2 ปีที่แล้ว +2

    Lokamanthayu dooraminanu nanu cheradesedavu dehamanthayu dooliyinanu jeevimpajesedavu.....

  • @joshuaayyappa778
    @joshuaayyappa778 2 ปีที่แล้ว +1

    Yesayya rajaa thank you Jesus love 💘 ❤ 💖 💕 🙌 💓 💘 ❤ 💖 💕 you too yesayya rajaa

  • @IssacIssacraju-rh4mx
    @IssacIssacraju-rh4mx 4 หลายเดือนก่อน

    Amen 🙌🏼

  • @rameshy7293
    @rameshy7293 ปีที่แล้ว +1

    I love you JESUS ❤️❤️💗❤️ thaku you JESUS

  • @GiriThepalapodi
    @GiriThepalapodi 4 หลายเดือนก่อน

    Amen✝️🛐🛐🛐🙏🙏🙏🙏👏👏👏

  • @VijayaVijaya-pw5gc
    @VijayaVijaya-pw5gc 2 ปีที่แล้ว +6

    మగవారు ఎంత ఉజ్జీవంగా దేవుణ్ణి స్తుతిస్తున్నారో 🙏🙏🙏🙏🙏🙏🙏.
    దేవునికే మహిమ కలుగును గాక amen🙏🙏🙏🙏

  • @Rajumorcha.1979
    @Rajumorcha.1979 ปีที่แล้ว

    Praise the lord sir 🙏

  • @thanikondavenkey1388
    @thanikondavenkey1388 2 ปีที่แล้ว +2

    గూడ్

  • @CV_CHRISTAINVOICE
    @CV_CHRISTAINVOICE 2 ปีที่แล้ว +12

    హృదయలను కదిలించే ఆరాధన.... ❤

  • @k.nathanelsantosh9979
    @k.nathanelsantosh9979 2 ปีที่แล้ว +4

    Beautiful worship Anna

  • @ushas1604
    @ushas1604 2 ปีที่แล้ว +3

    Amen Amen Amen praise the lord Hallelujah

  • @dr.rajukumar6654
    @dr.rajukumar6654 2 ปีที่แล้ว +5

    నాకూ ఈ song అంటే చాలా ఇష్టం అన్న...🙏🙏🙏🙏🙏👏👏👏👏👏 prise the lord

  • @SamuvelJesusbanjara
    @SamuvelJesusbanjara ปีที่แล้ว

    Praise the Lord poster sir every day god bless you and your family

  • @priscillabarnabas4250
    @priscillabarnabas4250 2 ปีที่แล้ว +22

    అమరుడవు నీవు యేసయ్య సోసగీతము ఆలపింతును శక్తి మించి నా సమయములో లోకమందు నేను చేరదీసేలపవు🕊️🕊️🕊️🙌🙏🙌 యేసయ్య హల్లెలూయ స్తోత్రము ❤️

  • @PVinod-p3e
    @PVinod-p3e ปีที่แล้ว

    Devunike mahima kalugunu gaka

  • @villagevlogs5001
    @villagevlogs5001 2 ปีที่แล้ว +13

    అయ్యా ఇంత మంచి పాటను మాకు ఇచ్చినందుకు. స్తోత్రం యేసయ్య

    • @Madhuri-wc7rl
      @Madhuri-wc7rl ปีที่แล้ว

      Ramesh ayyagaru wrote chesaru andi

  • @holygrace2079
    @holygrace2079 2 หลายเดือนก่อน

    Yesayyaa

  • @harichinnu3784
    @harichinnu3784 2 ปีที่แล้ว +4

    Praise the lord Annaiah 🙏🙏

  • @mavulurumasthanaiah9336
    @mavulurumasthanaiah9336 2 ปีที่แล้ว +1

    Amen🙏🙏🙏🙏🙏🙏 anna

  • @LavanyaRayi-n3g
    @LavanyaRayi-n3g 6 หลายเดือนก่อน

    Nannu balaparachina geethamu lokha mantha duli nuvu adha rinchu vadavu deva

  • @ChallapalliUpendra-mq9kt
    @ChallapalliUpendra-mq9kt 8 หลายเดือนก่อน

    Praise the lord Amen

  • @rajarockzz5340
    @rajarockzz5340 2 ปีที่แล้ว +2

    Praise the lord Ayyagaru

  • @MelesangemMallesham
    @MelesangemMallesham 4 หลายเดือนก่อน

    👏👏

  • @padmaroshna4833
    @padmaroshna4833 ปีที่แล้ว +3

    Glory to God...💫🙏🙏❤️😍 Praise the lord brother gaaru...🤝

  • @lathajesus1701
    @lathajesus1701 2 ปีที่แล้ว +3

    Praise the Lord Anna.. 🙏🙏🙏🙌🙌🙌💪💪👑👑👑

  • @ranimurahari7628
    @ranimurahari7628 2 ปีที่แล้ว +4

    Praise the Lord heart touching worship sir🙏🙏🙏🙌🙌🙌🎼🎶🎶👏👍🙌🙌🙌🙌🙌🙏🙏🙏🙏🙏🙏🙏

  • @suvarthajanumala3293
    @suvarthajanumala3293 2 ปีที่แล้ว +2

    Wonderful worship annayya. 🙏🙏Glory be to God🙌🙌🙌🙏🙏

  • @bhavya1058
    @bhavya1058 2 ปีที่แล้ว +2

    Praise the Lord Anna 🙏🙏🙏🙏 nise

  • @pastorsunilkumar479
    @pastorsunilkumar479 2 ปีที่แล้ว +4

    Glory to God🙏

  • @phanikumar380
    @phanikumar380 2 ปีที่แล้ว +3

    Prised the Lord, amen

  • @hanock3634
    @hanock3634 2 ปีที่แล้ว +2

    Praise the lord

  • @sudhaannavarapu4053
    @sudhaannavarapu4053 ปีที่แล้ว +2

    Praise the lord 🙏

  • @Ravalendrudu45
    @Ravalendrudu45 2 ปีที่แล้ว +5

    Audio quality 👌supper anna

  • @rajashekarborelli1122
    @rajashekarborelli1122 2 ปีที่แล้ว +5

    Praise the LORD anna😇

  • @mercyyerram5218
    @mercyyerram5218 2 ปีที่แล้ว +4

    Thànķ you brother.Happy Resurrection day

  • @jkishorebabu8684
    @jkishorebabu8684 ปีที่แล้ว +2

    Praise the lord 🙏🏻 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @KittuSateesh
    @KittuSateesh 5 หลายเดือนก่อน

    Amen hull Aya 😅😅😅😅😅

  • @karunarajuzenith7310
    @karunarajuzenith7310 2 ปีที่แล้ว +1

    Super song anna

  • @hosannapsalms9232
    @hosannapsalms9232 2 ปีที่แล้ว +3

    Praise the lord
    Anna

  • @vikramkumard5088
    @vikramkumard5088 2 ปีที่แล้ว +1

    PRAISE THE LORD ANNA BHUPANAPADU

  • @nivedvinnu1901
    @nivedvinnu1901 2 ปีที่แล้ว +2

    🙏 praise the lord 🙌

  • @birudulaprasad9846
    @birudulaprasad9846 2 ปีที่แล้ว +2

    Praise the Lord brother

  • @rajeshkarumuri5522
    @rajeshkarumuri5522 2 ปีที่แล้ว +1

    S lord anna

  • @rajarockzz5340
    @rajarockzz5340 2 ปีที่แล้ว +1

    Amen

  • @KoteswraoKoti
    @KoteswraoKoti ปีที่แล้ว

    🙏🙏🙏🙏❤🙏🙏🙏🙏

  • @gunturjosephkumar7077
    @gunturjosephkumar7077 6 หลายเดือนก่อน

    ❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @glorytailor8362
    @glorytailor8362 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏👌👌

  • @RM-dv1qe
    @RM-dv1qe 2 ปีที่แล้ว +2

    🙏

  • @SuryakiranVelli2009
    @SuryakiranVelli2009 ปีที่แล้ว

    ✝️🛐🙏⛪⛪⛪🙏

  • @minugavijaykumar1994
    @minugavijaykumar1994 2 ปีที่แล้ว +2

    🙏🙏🙏🙏🙏

  • @VasanthKumar-gt1fp
    @VasanthKumar-gt1fp 2 ปีที่แล้ว +1

    ❤❤❤✨

  • @chinnathalari4120
    @chinnathalari4120 2 ปีที่แล้ว +1

    🙌🙌🙌🙌🙌🙌🙏🙏🙏🙏

  • @c2asishc2asish79
    @c2asishc2asish79 2 ปีที่แล้ว +1

    👌👌👌👍👍👍👍

  • @jesusis4455
    @jesusis4455 2 ปีที่แล้ว +6

    Praise the lord Anna
    Anna my dad name is Shiva Kumar anna we r converted Anna we r Christian my dad is now very criticale sutivation Anna please pray for my dad anna well soon Anna tnx Anna

  • @kurradurgarao4975
    @kurradurgarao4975 2 ปีที่แล้ว +1

    ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️

  • @venumahipal999
    @venumahipal999 2 ปีที่แล้ว +2

    Na yesaya ... gunde gudilo nundinav,.. 😊

  • @nagarajukotla2658
    @nagarajukotla2658 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏🙏✝️✝️✝️✝️

  • @dhanikelasarada6526
    @dhanikelasarada6526 2 ปีที่แล้ว +1

    praise the lord brother

  • @a.vinaykumar9171
    @a.vinaykumar9171 2 ปีที่แล้ว +1

    00

  • @bathularaju8854
    @bathularaju8854 2 ปีที่แล้ว +1

    t

  • @joshuaayyappa778
    @joshuaayyappa778 2 ปีที่แล้ว +2

    Yesayya rajaa thank you Jesus love 💘 ❤ 💖 💕 🙌 💓 💘 ❤ 💖 💕 🙌 💓 💘 ❤ 💖 💕 you too yesayya rajaa

  • @joshuaayyappa778
    @joshuaayyappa778 หลายเดือนก่อน

    Yesayya rajaa thank you Jesus love 💘 ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ you too yesayya rajaa

  • @prasadjaldi5866
    @prasadjaldi5866 ปีที่แล้ว

    Praise the lord Anna 🙏

  • @dhulipallajohn1365
    @dhulipallajohn1365 ปีที่แล้ว

    Super song anna

  • @nagalakshmiparasa5638
    @nagalakshmiparasa5638 2 ปีที่แล้ว +2

    Praise the lord annayya

  • @gugulothuprasad1477
    @gugulothuprasad1477 ปีที่แล้ว

    Amen

  • @MelesangemMallesham
    @MelesangemMallesham 4 หลายเดือนก่อน

    👏👏

  • @rajeshbodapati9413
    @rajeshbodapati9413 2 ปีที่แล้ว +3

    Praise the lord

  • @jesuslovesyou8921
    @jesuslovesyou8921 2 ปีที่แล้ว +2

    praise the lord annaya

  • @gugulothuprasad1477
    @gugulothuprasad1477 10 หลายเดือนก่อน

    Amen

  • @raghubabusmart9482
    @raghubabusmart9482 2 ปีที่แล้ว +4

    praise the Lord annaya

  • @maheshmettallamahesh9168
    @maheshmettallamahesh9168 ปีที่แล้ว +1

    Praise the lord annaya