Oka మంచి దైవజనుడు ని మహిమలోనికి దేవుడు తీసుకొన్నాడు కళ్ళల్లో నీళ్ళు తెప్పింన్చాడు గొప్ప రోషము కల్గిన దైవ జనుడు విడువ బడిన కుటుంబానికి సంఘానికి ఓదార్పు ఆదరణ కలుగును గాక ఆమెన్,🙏🙏🙏
ఈ లోకమును విడిచిపెట్టే ముందు ఒక్క పాటతో ఎంతో గొప్ప సువార్త ప్రపంచానికి అందించారు మీరు కోరుకున్న రీతిగానె మేము జీవిస్తాం దేవునితో ఒదిగిపోతాం బ్రదర్ 🙏🙏🙏🙏🙏
యేసయ్యా మా జీవితంలో ఒక్కసారి అయినా మనస్ఫూర్తిగా నిన్ను ఈరీతిగా ఆరాధించి, నిన్ను అనుసరించి, నీకొరకే రోషం ఉజ్జీవం కలిగి కొన్ని దినాలు జీవించి నిన్ను చేరిన చాలు యేసయ్యా. అంత గొప్ప భాగ్యం మాకీయ్యండి ప్రభువా. 😭😭😭
ఎన్ని సార్లు వినినా మరలా మరలా వినాలనిపిస్తుంది ఈ message and song. Thank you యేసయ్యా Sunny brother ని వాడుకున్నందుకు. Praise God. What a sweet voice he is having to worship our Lord Jesus Christ. Miss you here brother. But surely will see you in the Heaven. May God comfort the bereaved family
సన్నీ బ్రదర్ ఉంటే ఈ లోకంలో ఎంత మందిని మారుతుండెనో అన్న ఆత్మ శాంతి కలగాలని అన్న మెస్సేజ్ తో అన్న పాట తో ఎప్పటికీతే ఒక్కరిని మార్చాను, దయచేసి ఈ మెస్సేజ్ చాలా మందికి ఫార్వార్డ్ చైయండి నా పేరు శ్రీనివాస్ సంగారెడ్డి జిల్లా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అన్నయ్య మిమ్మల్ని గురించి తెల్సుకున్నప్పుడు నాకు చాలా దైర్యం కలిగింది.... కానీ, నా రాకడ వరకు మీలా స్థిరత్వాన్ని కలిగి నమ్మకం గా ఉండాలి అని ప్రార్థన చేసుకుంటున్నాను ....మీ స్వరం గురించి వర్ణించలేని.
ఎలాచెనిపోయాడో తెలియక చాలా బాధ పడ్డాను సురేందర్ బ్రదర్ నిజాం చెప్పిందుకు ఈపాట తో నన్ను నేను మార్చుకొని ఇంకో కుటుంబని దేవుని సన్నిధి కి నడిపితున్నాను బ్రదర్ 🙏🙏
From 0.00 to 3.00 ., The way he sees his surroundings... is just unexplainable... In my thoughts, I can say that he is seeing the angels who came to take him away... God, please give all of us to have such a great experience with you...😭😭😭
anna mi matalu a athmiyamaina pata vintuntea nijamga kallalo neellu tiragakunda vundatledhu anna meru e lokani vidachipeatti veallia e matalu vinna kondarki maru manassu aneadi vasthundi adi chalu anna meru cheasina suvarta vyardhm kadhu adi vitthuchu falisthundi we miss u anna😢😢😢
Song vintunnanatha sepu kallallo neeru agatledu😭... Nijamga god took his Pearl's for his ornaments💐... We miss u sunny garu... Hope we met you when god returns this world...
🙏 వందనాలు అయ్యగారు చాలా బాగా పాడేరు అన్న దేవునికి ఎంత దగ్గరగా ఉన్నరో అందుకే దేవుని పిలుపు అందుకోనీ ఆయన దగ్గరికి వెళ్లి పోయారు దయచేసి ఎలా మరణించారు అందరికీ అర్థమయ్యే విధంగా వీడియో చేసి పెట్టండి సార్ ప్లీజ్ ప్లీజ్ 😭🙏😭😭🙏
Oka మంచి దైవజనుడు ని మహిమలోనికి దేవుడు తీసుకొన్నాడు కళ్ళల్లో నీళ్ళు తెప్పింన్చాడు గొప్ప రోషము కల్గిన దైవ జనుడు విడువ బడిన కుటుంబానికి సంఘానికి ఓదార్పు ఆదరణ కలుగును గాక ఆమెన్,🙏🙏🙏
Poo mum minimum jon mumkin o
God bless you. All
Good blassyou
ఈ లోకమును విడిచిపెట్టే ముందు ఒక్క పాటతో ఎంతో గొప్ప సువార్త ప్రపంచానికి అందించారు మీరు కోరుకున్న రీతిగానె మేము జీవిస్తాం దేవునితో ఒదిగిపోతాం బ్రదర్ 🙏🙏🙏🙏🙏
యేసయ్యా మా జీవితంలో ఒక్కసారి అయినా మనస్ఫూర్తిగా నిన్ను ఈరీతిగా ఆరాధించి, నిన్ను అనుసరించి, నీకొరకే రోషం ఉజ్జీవం కలిగి కొన్ని దినాలు జీవించి నిన్ను చేరిన చాలు యేసయ్యా. అంత గొప్ప భాగ్యం మాకీయ్యండి ప్రభువా. 😭😭😭
Amen....
బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము
Yes lord
Amen
Odigi poyawukada brother deyuni odilo
మీ ద్వారా ఎన్నో ఆత్మీయ పాఠాలు అనుభవాలు నేర్చుకున్నాను బ్రదర్ బ్రతికితే క్రీస్తు కొరకు చావైనా లాభం
మా కిచ్చిన ఈ ఊరితో మా జీవితాంతం నిన్ను సూస్తుంచే ఆరాధించే మనసు నాకు దయసేయు దేవా ఈ బిడ్డ కు ఇచ్చిన మనసు మాకు ఇవ్వు తండ్రి 😭😭😭😭😭🙏🏾🙏🏾
Sunny లాంటి సేవకులను లేవనెత్తు ప్రభువా please డాడీ ఆ సిద్ధపాటు కావాలి తండ్రి వింట్టున్న ప్రతీ వక్కలు సిద్ధం చేయండి please డాడీ 😭😭😭😭😭🙏
Amen
Amen 🙌
Devudu daggara mee keerthanalu padinchukuntaru yassayy devunike mahima kalugunugaka amen
నమ్మ లేక పోతున్నా, ఈ Brother చనిపోయారు అంటే 😔, దేవుడు ముందే ఈయనకు చెప్పారేమో సమయం అయిపోయింది అని
మంచి పోరాటము పోరాడితిని, నాపారుగు కడ ముట్టించితిని, విశ్వాసము కాపాడుకొంటిని.. 🙏🏻
11తిమోతి 4:7
దేవునికే మహిమ amen🙏🏻
Akka evaru meeru anna photo pettukunnaru
@@boyapavithrapavithra757 నా పేరు అపర్ణ raa
@@aparnaindian6896 mani
Missyouannya
ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్
మాపైన నీవు చూపు ప్రేమకై....
కళ్లు చెమ్మగిళ్ళేనయా....2
మాలో ఏముందయా మాకర్థమే కాదయా
మాలో ఏముందయా అస్సలర్థమే కాదయా
జీవితాంతం నీ కౌగిలిలో మేమయ్య యేసయ్య....
ఒదిగిపోతానయ్య.... ఒదిగిపోతానయ్య...ఒదిగిపోతానయ్య
|| మాపైన నీవు చూపు ప్రేమకై ||
(1) అందమైన బాల్యమంతా అరణ్యాల పాలైన
దావీదు నీ దయతో రాజాయేగా......(2)
నీకే... తండ్రిగా....మార్చినా
స్తుతించినా.... ఆ ఋణమే తీరునా(2)
ఒదిగిపోతానాయా... నీ కౌగిలిలో.. ఒదిగిపోతానాయా
ఒదిగిపోతానాయా.... నీ సన్నిధిలో...ఒదిగిపోతానాయా
|| మాపైన నీవు చూపు ప్రేమకై |\
(2) ఆప్తులైన వారే... మమ్ము విడిచి వెళ్ళినా
మాకున్న వారే..... మాకు దూరమైనను.....(2)
నీవే.... తోడై .... నిలువగా.....
స్తుతించినా..... ఆ ఋణమే తీరునా....(2)
ఒదిగిపోతానాయా... నీ కౌగిలిలో.. ఒదిగిపోతానాయా
ఒదిగిపోతానాయా.... నీ సన్నిధిలో...ఒదిగిపోతానాయా
|| మాపైన నీవు చూపు ప్రేమకై ||
Miss you brother 😭
glory to god 🙏🏼🙏🏼
Miss youannya suney😂😂😂😂
😢😢😢.Praise. Lord annyya
యెహోవా భక్తుల మరణం ఎంతో ఆయనకు ఎంతో ఆనందదయకం...
మిక్కిలి విలువైనది
😭😭😭😭😭😭😭😭😭😭😭😭దేవుని కృపలో ఒదిగిపోయావా బ్రదర్ చాలా బాధగా ఉంది. చివరిగా మమ్ములను బలపరిచి మీ సమయాన్ని దేవునికి అప్పగించుకున్నారా 😭😭😭😭
Ela chanipoyaru
@@bhulaxmiboddani9435 covid sister
దేవునితో మధ్య ఆకాశంలో వున్న బ్రదర్. మేము అట్టి మహిమ ప్రవేశంలో సంతోషంలో వుండాలి దేవునితో. కుంటుంబానికీ ఆదరణ దేవుడు దయచేయును గాక ఆమెన్.
😭 దేవుని దగ్గర విశ్రాంతి తీసుకోటానికి వెళ్ళిపోయాడు...
అతనిలో ఉన్న దేవుని ఆత్మ మనందరిలో ఉండును గాక 🙏🏻
Amen
ఎన్ని సార్లు వినినా మరలా మరలా వినాలనిపిస్తుంది ఈ message and song. Thank you యేసయ్యా Sunny brother ని వాడుకున్నందుకు. Praise God. What a sweet voice he is having to worship our Lord Jesus Christ. Miss you here brother. But surely will see you in the Heaven. May God comfort the bereaved family
యేసయ్య ఒడిలో ఒదిగిపోయావా సన్నీ సోదరా..... Thank you brother మంచి పాటతో మాటతో అనేకమందిని పురికొల్పావు
సన్నీ బ్రదర్ ఉంటే ఈ లోకంలో ఎంత మందిని మారుతుండెనో అన్న ఆత్మ శాంతి కలగాలని అన్న మెస్సేజ్ తో అన్న పాట తో ఎప్పటికీతే ఒక్కరిని మార్చాను, దయచేసి ఈ మెస్సేజ్ చాలా మందికి ఫార్వార్డ్ చైయండి నా పేరు శ్రీనివాస్ సంగారెడ్డి జిల్లా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Brother ki amindhi
@@gunassms COVID
Nen kuda sangareddy brother send me ur cantact number
దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్.😢😢😢😢.
నిజమైన క్రీస్తవ్యుడు మరణానికి బయపడదు...... We miss you Anna
😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏
Missyouannay
Neejamyna devuni sevakulu meru ayya garu 😭😭😭😭😭😭😭🙏🙏😭😭🙏
Yesayya rajaa thank you Jesus love 💘 ❤ 💖 💕 🙌 💓 💘 ❤ 💖 💕 you too yesayya
దేవునికి అతి ప్రియమైన కుమారుడివి ఈ పాపలోకం నుండి మిమ్మల్ని తీసుకెళ్లిపోయారు మీలాంటి గొప్ప దైవజనుల్ని కోల్పోయాము 😭😭😭😭😭😭
Ela chanipoyaru
Covid sister
E vakyam echenaduku veladi vandanalu suthi hallelujah amin
గొప్ప ప్రతిష్ట కలిగిన సేవకుడిని కోల్పోయాము
Emayindi... Ela చనిపోయారు
మంచి సేవకుడు యూత్ కు ఇలాంటి మధిరకలిగిన సేవకులు ఉంటెమంచిది 😭😭
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ స్తోత్రము హల్లెలూయ 🕊️🙏🙏🙏
బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమే ఎంత చక్కగా దేవుని ఆరాదించారో🙏🙏🙏😭😭😭
చాలా అద్భుతంగా దైవజనుడు పాట పాడి అర్థం రీతిగా అర్థమయ్యే రీతిగా మాటలు గుండె లోతుల్లో చచ్చిపోయే పాట అద్భుతం🙏🙇♂😥😭😭
Elante paster Inka chala mandee ravalu prabhuva ni shavaki ravali amen
Amen amen amen amen 🙏🙏🙏🙏🙏🙏🙏
Miss you brother nijanga devudu mimmalni paralokam lo kalusukuntam brother
S is right Anna ellokamllo pelli? devunillo vunna life is defferent tq Glory to God Amen ❤️👏🙌
ఇంకొంత కాలం వుండుంటే చాలా ఆత్మలు రక్షించబడును....... 🙏🙏🙏🙏🙏🙏 దేవునికే మహిమ కలుగును గాక........
Miss you brother 😭
Ee lokamlo Mee seva yenalenidi, manchi poratam poraderu anna.
Anekulaku Inspiration meeru.
మిస్ యు సార్ 😭😭😭
😭😭😭😭😭😭😭😭😭😭 మంచి సేవకులు మాకు దూరం చేశారు యేసయ్య
అన్నయ్య మిమ్మల్ని గురించి తెల్సుకున్నప్పుడు నాకు చాలా దైర్యం కలిగింది.... కానీ, నా రాకడ వరకు మీలా స్థిరత్వాన్ని కలిగి నమ్మకం గా ఉండాలి అని ప్రార్థన చేసుకుంటున్నాను ....మీ స్వరం గురించి వర్ణించలేని.
We miss you annayya meru devuni daggara vunnaru
దైవ జనున్ని మహిమ లో చూడాలని ఆశ
1కోరింథీయులకు 1: 18
సిలువను గూర్చిన వార్త, నశించుచున్న వారికి వెఱ్ఱి తనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి.
✝️🙏
Amen
Praise The Lord
ఒదిగినా నిజీవితం మాకు మాదిరి గా ఈపాట ఇచ్చి వెళ్లినందుకు వందనాలు బ్రదర్ కాని నివంటి వారు మాకు మరుగైవునందుకు చింతిస్తువునాను
Nijam ga ne Yesayya Kougililo Odigipoyaru.. 🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻
amani chappalo. glory to god
Devunitho meru vunnaruu praise d lord brother
ఇలాంటి గొప్ప ఆత్మ దైవజనులు లేక పోలేదు.. అందుకే త్వరగా దేవుని చేరుకున్నారు. యేసయ్య కే మహిమ కలుగును గాక!
Yee pata వింటుంటే chala వేదన ga వుంది. Yee brother ki munde thelisipoindemo "thanu దేవుని యొద్దకు velathanani".
ఇలాంటి బిడ్డలు దేవునికి కావాలి...ఈరోజుల్లో ఎక్కువగా...
I miss you brother 😭😭😭😭😭
Glory to Jesus alone🙏🙏🙏🙏యేసయ్య ఎంత సంతోషించి ఉంటారో మీ ఆరాధన చూసి. అందుకే తీసుకున్నారు మిమ్మల్ని. Praise the Lord brother🙏
మ0చి వైరాగ్యం గల సేవకుడా. వందనాలు. Praise the Lord
Nijam brother
gorrepilla vivahamahothsavamlo
andharam kalusukundham
meeru devadevuni sannidhilo vunnaru,glory to jesus🙏
ఎలా చెనిపోయాడు ప్లీజ్ తెలిసి ఉంటే తెలియపారుచగలరు బ్రదర్ అండ్ సిస్టర్ ఎంతో గొప్ప మాటలు చెప్పాడు
Covid brother
Tq anna 🙏🙏
ఎలాచెనిపోయాడో తెలియక చాలా బాధ పడ్డాను సురేందర్ బ్రదర్ నిజాం చెప్పిందుకు ఈపాట తో నన్ను నేను మార్చుకొని ఇంకో కుటుంబని దేవుని సన్నిధి కి నడిపితున్నాను బ్రదర్ 🙏🙏
@@jogusrinu1148 My lord be praised forever my dear brother.
thank you.
Covid....
Mi lanti sevakulani kolpoenanduku chala badha ga vundi
From 0.00 to 3.00 ., The way he sees his surroundings... is just unexplainable...
In my thoughts, I can say that he is seeing the angels who came to take him away...
God, please give all of us to have such a great experience with you...😭😭😭
Wow Brother wow. you love God and He Loves you. Who can separate us from the Love of God.
Praise god 😢😢😢😢😢
Praise the Lord brother🌹🌹🌹🌹🌹🌹 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Bro ఏడిపించావు. We miss you bro 🙏✝️
😭😭 amen
anna mi matalu a athmiyamaina pata vintuntea nijamga kallalo neellu tiragakunda vundatledhu anna
meru e lokani vidachipeatti veallia e matalu vinna kondarki maru manassu aneadi vasthundi adi chalu anna meru cheasina suvarta vyardhm kadhu adi vitthuchu falisthundi
we miss u anna😢😢😢
Devuniki mahema kalugunugaka miss you brother 😭😭
దేవుని కే మహిమ కలుగును గాక ఆమెన్ ❤❤❤❤
Amen 🙏
Miss you bro🌹🌹🌹
Miss you anna😭😭😭😭 chala adupu vasthundi 😭😭😭
Amma neevu brathikundaga. Ninnu chudaledu. Ippudu chusthunna u. Paralokamlo vuntavu babu
Naaa gunde pagilipothundhi annaa nunnu chusinappudallaa. I miss you annaaa 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐 Miss you sanyy anna
Song vintunnanatha sepu kallallo neeru agatledu😭... Nijamga god took his Pearl's for his ornaments💐... We miss u sunny garu... Hope we met you when god returns this world...
Anna vandhanalanna devudu ninu piluchukunnadu Anna nee swaram devuniki nachimdhanna amdhuke ninu piluchukunnadu Anna.
Bro na jivitham lo. Elanti song. Intha. Manchi. Msg. Nenu. Appudu. Vinaledu. Tq. Brother. Miss you somuchhh. Brother
Sunny lanti sevakulunu ma desani 10,000mamdini ivvandi yesayya thandri
Miss you brother melanti savakule malanti vallaku inspiration
Na baabu. Nekentha danyatha 🌹🌹🌹
Sthuthisthuunee vellipoyaaru devùni odiloki nijamgaane
Nenu Matti lo kalisey lo Anna .ee vidhangaa ayananu aradhinchi,nannu niku appaginchukuney krupanu dayacheyu prabhuvaaa!!!!
🙏 brother
Miss you nanna God bless you
Lord Jesus comfort his family
Enni sarlu vinna .....vinalanipsthundhi......what a a love we receive from JESUS.....
Godbleseyou. Brother
I.missyou
😭😭😭😭miss u brother really ur words are wonder & courageous 🙏🏻🙏🏻🙇🏻♀️
Miss you bro
God remember your work for God's kingdom .
🙏 వందనాలు అయ్యగారు చాలా బాగా పాడేరు అన్న దేవునికి ఎంత దగ్గరగా ఉన్నరో అందుకే దేవుని పిలుపు అందుకోనీ ఆయన దగ్గరికి వెళ్లి పోయారు దయచేసి ఎలా మరణించారు అందరికీ అర్థమయ్యే విధంగా వీడియో చేసి పెట్టండి సార్ ప్లీజ్ ప్లీజ్ 😭🙏😭😭🙏
Covid sister
Naa nindu manasuto ninnu aaradinche krupa naaku ivvu yesayya
Amen
E message chusina vinna prathisari 😭😭😭😭😭😭 vasthundi annayya song very excellent singing glory to God amen thaq so much lord
Glory to God
😢😢😢😢😢
Devudu lokamunu preminchina thana kumaruni anugrhinchndi pranam pettataniki
Praise the LORD 🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏💐💐💐💐💐💐💐 👨👩👧👦 amen
Vandhanalu brother God bless you all
Praise the Lord Jesus🙏🙏🙏
Might be he is in paradise now meeting Abraham n all
Praise Lord Jesus for coming n creating such salvation way
నీ మాట నన్ను చంపింది బ్రదర్
Annaya miss you annaya 😢😢 super msg and super 👌 song annaya me family ne davudu devenchunu gaka😢😢😂😂
God bless you
Brother meeru nijamuga devuditho unnaru exalent u r voice ❤
😭😭😭😓😓😞😞 miss u sunny anna 😞😞😞😞😓😓😓😓😭😭😭
DEVUDU mee family ni aadarichunu gaaka
😭😭😭😭miss you anna. Manchi sandesham.