నీకసాధ్యమైనది ఏదియు లేదు సమస్తము సాధ్యము నీకు (2) ప్రభువా ప్రభువా సమస్తము సాధ్యం (2) ||నీకసాధ్యమైనది|| వ్యాధులనుండి స్వస్థపరచుట సాధ్యం - సాధ్యం బలహీనులకు బలమునిచ్చుట సాధ్యం - సాధ్యం (2) నీకు సాటియైన దేవుడు లేనే లేడు యేసయ్యా నీకు సాటియైన దేవుడు జగమున లేనే లేడయ్యా (2) బలవంతుడా మహోన్నతుడా స్తోత్రార్హుడా - నా యేసయ్యా (2) ||నీకసాధ్యమైనది|| పాపమునుండి విడిపించుట సాధ్యం - సాధ్యం శాపమునుండి విముక్తినిచ్చుట సాధ్యం - సాధ్యం (2) నీలా ప్రేమించే దేవుడు లేనే లేడు యేసయ్యా నీలా ప్రేమించే దేవుడు జగమున లేనే లేడయ్యా (2) బలవంతుడా మహోన్నతుడా స్తోత్రార్హుడా - నా యేసయ్యా (2) ||నీకసాధ్యమైనది|| దుష్ట శక్తులను కాల్చివేయుట సాధ్యం - సాధ్యం నీతి రాజ్యమును స్థాపించుట సాధ్యం - సాధ్యం (2) నీలా గొప్ప కార్యములు చేసే దేవుడు లేడు యేసయ్యా నీలా గొప్ప కార్యములు చేసే దేవుడు జగమున లేనే లేడయ్యా (2) బలవంతుడా మహోన్నతుడా స్తోత్రార్హుడా - నా యేసయ్యా (2) ||నీకసాధ్యమైనది|| సర్వ సత్యములో నడిపించుట సాధ్యం - సాధ్యం పరిశుద్ధాత్మను అనుగ్రహించుట సాధ్యం - సాధ్యం (2) నీలా పరిశుద్ధ దేవుడు లేనే లేడు యేసయ్యా నీలా పరిశుద్ధ దేవుడు జగమున లేనే లేడయ్యా (2) బలవంతుడా మహోన్నతుడా స్తోత్రార్హుడా - నా యేసయ్యా (2) ||నీకసాధ్యమైనది||
నీకసాధ్యమైనది ఏదియు లేదు సమస్తము సాధ్యము నీకు (2) ప్రభువా ప్రభువా సమస్తము సాధ్యం (2) ||నీకసాధ్యమైనది|| వ్యాధులనుండి స్వస్థపరచుట సాధ్యం - సాధ్యం బలహీనులకు బలమునిచ్చుట సాధ్యం - సాధ్యం (2) నీకు సాటియైన దేవుడు లేనే లేడు యేసయ్యా నీకు సాటియైన దేవుడు జగమున లేనే లేడయ్యా (2) బలవంతుడా మహోన్నతుడా స్తోత్రార్హుడా - నా యేసయ్యా (2) ||నీకసాధ్యమైనది|| పాపమునుండి విడిపించుట సాధ్యం - సాధ్యం శాపమునుండి విముక్తినిచ్చుట సాధ్యం - సాధ్యం (2) నీలా ప్రేమించే దేవుడు లేనే లేడు యేసయ్యా నీలా ప్రేమించే దేవుడు జగమున లేనే లేడయ్యా (2) బలవంతుడా మహోన్నతుడా స్తోత్రార్హుడా - నా యేసయ్యా (2) ||నీకసాధ్యమైనది|| దుష్ట శక్తులను కాల్చివేయుట సాధ్యం - సాధ్యం నీతి రాజ్యమును స్థాపించుట సాధ్యం - సాధ్యం (2) నీలా గొప్ప కార్యములు చేసే దేవుడు లేడు యేసయ్యా నీలా గొప్ప కార్యములు చేసే దేవుడు జగమున లేనే లేడయ్యా (2) బలవంతుడా మహోన్నతుడా స్తోత్రార్హుడా - నా యేసయ్యా (2) ||నీకసాధ్యమైనది||
నీకసాధ్యమైనది ఏదియు లేదు
సమస్తము సాధ్యము నీకు (2)
ప్రభువా ప్రభువా
సమస్తము సాధ్యం (2) ||నీకసాధ్యమైనది||
వ్యాధులనుండి స్వస్థపరచుట సాధ్యం - సాధ్యం
బలహీనులకు బలమునిచ్చుట సాధ్యం - సాధ్యం (2)
నీకు సాటియైన దేవుడు లేనే లేడు యేసయ్యా
నీకు సాటియైన దేవుడు జగమున లేనే లేడయ్యా (2)
బలవంతుడా మహోన్నతుడా
స్తోత్రార్హుడా - నా యేసయ్యా (2) ||నీకసాధ్యమైనది||
పాపమునుండి విడిపించుట సాధ్యం - సాధ్యం
శాపమునుండి విముక్తినిచ్చుట సాధ్యం - సాధ్యం (2)
నీలా ప్రేమించే దేవుడు లేనే లేడు యేసయ్యా
నీలా ప్రేమించే దేవుడు జగమున లేనే లేడయ్యా (2)
బలవంతుడా మహోన్నతుడా
స్తోత్రార్హుడా - నా యేసయ్యా (2) ||నీకసాధ్యమైనది||
దుష్ట శక్తులను కాల్చివేయుట సాధ్యం - సాధ్యం
నీతి రాజ్యమును స్థాపించుట సాధ్యం - సాధ్యం (2)
నీలా గొప్ప కార్యములు చేసే దేవుడు లేడు యేసయ్యా
నీలా గొప్ప కార్యములు చేసే దేవుడు జగమున లేనే లేడయ్యా (2)
బలవంతుడా మహోన్నతుడా
స్తోత్రార్హుడా - నా యేసయ్యా (2) ||నీకసాధ్యమైనది||
సర్వ సత్యములో నడిపించుట సాధ్యం - సాధ్యం
పరిశుద్ధాత్మను అనుగ్రహించుట సాధ్యం - సాధ్యం (2)
నీలా పరిశుద్ధ దేవుడు లేనే లేడు యేసయ్యా
నీలా పరిశుద్ధ దేవుడు జగమున లేనే లేడయ్యా (2)
బలవంతుడా మహోన్నతుడా
స్తోత్రార్హుడా - నా యేసయ్యా (2) ||నీకసాధ్యమైనది||
Praise the lord sister na bartha marumanasu pondhalani prayer cheyyadi plz
Praise the lord sister 🙏🙏🙏🙏🙏🙏 good song sister god bless you sister 🙏🙏🙏🙏🙏🙏🙏
Nammuta nee valla ayethee nammuu vanikii samasthamuuu sadhymeee 🙏🙏🙏✝️
Praise the Lord sister devunike kalugunugka Amen 🙇♀🙇♂🙌🙏🙏
Super sing song sister God bless you ministry
Praise the Lord.. Amen
Praise the lord amma 🙏
Mary Praise the lord brother and sister good massage brother prayer for female brother
First like😍
Praise the Lord akka Nice to vioce akka exllent akka 💐💐💐🌹🌹🌹🌹
Praise God Hallelujah
Amen...True..very heart touching song..God ki asdyaminadi edi ledu👍👍🙏🙏
Praise the lord sister super song sister thank you
Sss. Jesus ki Asadhyaminadhi edhi ledhu.
Praise the lord Brother
Praise the lord annaya 🙏🙏🙏🙏🙏🙏
Excellent song
Praise the Lord sistar
Super song Brother.
Praise the lord 🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽
Praise the Lord sister
Praise the Lord
Pls pray to my wife kosam in name (asha) 7manth prgnet akka pls pray akka Karnataka State
Amen
Very very nice
Chala rojulu aindhi sis e song
Padi god blessu sis
Nice song
Sir adds different gaa vunai sir. once check
నీకసాధ్యమైనది ఏదియు లేదు
సమస్తము సాధ్యము నీకు (2)
ప్రభువా ప్రభువా
సమస్తము సాధ్యం (2) ||నీకసాధ్యమైనది||
వ్యాధులనుండి స్వస్థపరచుట సాధ్యం - సాధ్యం
బలహీనులకు బలమునిచ్చుట సాధ్యం - సాధ్యం (2)
నీకు సాటియైన దేవుడు లేనే లేడు యేసయ్యా
నీకు సాటియైన దేవుడు జగమున లేనే లేడయ్యా (2)
బలవంతుడా మహోన్నతుడా
స్తోత్రార్హుడా - నా యేసయ్యా (2) ||నీకసాధ్యమైనది||
పాపమునుండి విడిపించుట సాధ్యం - సాధ్యం
శాపమునుండి విముక్తినిచ్చుట సాధ్యం - సాధ్యం (2)
నీలా ప్రేమించే దేవుడు లేనే లేడు యేసయ్యా
నీలా ప్రేమించే దేవుడు జగమున లేనే లేడయ్యా (2)
బలవంతుడా మహోన్నతుడా
స్తోత్రార్హుడా - నా యేసయ్యా (2) ||నీకసాధ్యమైనది||
దుష్ట శక్తులను కాల్చివేయుట సాధ్యం - సాధ్యం
నీతి రాజ్యమును స్థాపించుట సాధ్యం - సాధ్యం (2)
నీలా గొప్ప కార్యములు చేసే దేవుడు లేడు యేసయ్యా
నీలా గొప్ప కార్యములు చేసే దేవుడు జగమున లేనే లేడయ్యా (2)
బలవంతుడా మహోన్నతుడా
స్తోత్రార్హుడా - నా యేసయ్యా (2) ||నీకసాధ్యమైనది||
Praise the lord sister❤
Praise the lord 🙏🙏🙏
Praise the lord my lord
Praise the Lord sister
Praise the lord.
Praise the lord amma 🙏🙏🙏🙏🙏🙏
Praise the Lord sister
Praise the lord sister 🙏🙏🙏
Praise the lord 🙏 sister