మిస్సి అక్క ప్రైస్ ది లార్డ్ మీరు చక్కటి పాటలు పాడుతారు మాకు మీ పాటల ద్వారా మాకు ఆదరణ కలుగుతుంది దేవుని నామానికి మహిమ కలుగును గాక దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్
vijayalakshmi రేపు నా పుట్టినరోజు ఉంది ప్లీజ్ ప్రేయర్ బ్రదర్ 🙏🙏గవర్నమెంట్ జాబ్ దేవుని చిత్తము తో రావాలి అని, వివాహం దేవా నీ చిత్తము ఐనా వ్వక్తితో జరిపించుము తండ్రి 🙏🙏🙏🙏🙏
దేవాది దేవా నీకు స్తోత్రము యేసుక్రీస్తు తండ్రి ఆమేన్ ఆమేన్ ఓడిపొను నా దేవా నీకు సాక్షిగా నాకుటుంబాన్నీ వాడుకో తండ్రి ఆమేన్ నా కుమార్తె మానస కొరకు ప్రార్థన చేయ్యండి sister 🙏 జ్వరం తలనొప్పి మంచి ఆరోగ్యం కోసం ప్రార్థన చేయ్యండి sister 🙏🙏🙏🙏🙏 మీకు వేలాది వందనాలు 🙏
Madhi kkd ne akka nenu oka sare me dhagaraku vachanu akka medhi gopa seva Jesus yappudu meku toduga uadalani korukutonanu akka praise the lord 💐💐💐💐💐💐🌹🌹🌹🌹🙏🙏🙏🙏
ఓటమి తప్పని రోజైననూ - ఓడిపోనివ్వడు చెయి దాటిపోయిన స్థితులైననూ - అసలోడిపోనివ్వడు ఓడిపోనివ్వడు - ఓడిపోనివ్వడు (2) ఓటమి తప్పని రోజైననూ - ఓడిపోనివ్వడు చెయి దాటిపోయిన స్థితులైననూ - ఓడిపోనివ్వడు (2) ||ఓడిపోనివ్వడు|| పందెమందు ఉండగా - ఓపికతో సాగాలిగా ధైర్యం ప్రభు మనలో నింపెగా పౌలు లాగా సాగాలిగా (2) గురి యొద్దకే నీ ప్రయాణము ఉన్నత పిలుపునకు బహుమానము (2) సీయోనులో మన స్థానము సుస్థిరము (2) ||ఓడిపోనివ్వడు|| నా అన్న వారే కాదనగా రక్త సంబంధులై వెల కట్టారుగా బానిసలుగా చేసి అమ్మారుగా యోసేపును చూసాడుగా (2) తోడుండెనన్న వాగ్ధానము రాజుల యెదుటే తనకు సన్మానము మహా చక్రవర్తి క్రీస్తు మదిలో స్థానము (2) దాటిపోడెన్నడు - దాటిపోడెన్నడు (2) దీన స్థితిలో మనమున్ననూ - దాటిపోడెన్నడు నవ్వుల పాలైన రోజైననూ - దాటిపోడెన్నడు (2) ||ఓడిపోనివ్వడు||
దేవ యేసయ్య కోరి ప్రాణంతో కొట్టుకుంటున్న తండ్రి యేసయ్య ఒక్కటారెండా బాధలు ఎన్ని బాధలు తండ్రి నాకు ఎవరికీ నేనేం పాపం చేసిన తండ్రి యేసయ్య ఈ బాధలన్నీ ఒకవైపు నేను ప్రేమించిన అమ్మాయి ఇంకో వైపు ప్రాణం తోడేస్తున్నారు తండ్రి సచ్చిపోవాలని ఉంది ప్రభువా యేసయ్యా నాకు జాబ్ కావాలి తండ్రి నువ్వు కావాలి తండ్రి అమ్మాయి కావాలి తండ్రి నేను వేరే అమ్మాయిని చేసుకుంటా కానీ నీతో ఉండలేను తండ్రి ఆ అమ్మాయిని చేసుకుంటేనే నీ కృపతో నీ ప్రేమతో నిన్ను ఆరాధించుకుంటూ బ్రతుకుతా యేసయ్య అందుకు నాకు కోరిక కొద్దీ నాకు ఆ అమ్మాయి కావాలని పట్టుబడుతున్న యేసయ్య దేవా నాకు జాబ్ కావాలి నువ్వు కావాలి అమ్మాయి కావాలి ..... ఆమెన్ తండ్రి 😭😭🙏🙏🛐🛐
First god ni love ❤ chesi nuv vunte chalu deva ane step ki ra devunitho penavesko aa tarwatha samastam ne padala daggariki prabhuvu cherustaadu...nuv first devudi santhosham 😊 veduku devudu happy ga vundela chudu.appudu devudu ne happiness ni vetukutaru.nuv kavali anukuntunna prathidhi ne padalachentha ayana pedatharu.prabhuvu ni nammu.
దేవుడు నీకు ఏది మేలో అదే చేస్తారు.నువ్వు నాకు ఆమె కావాలి అని కోరుకోకు.దేవుని చిత్తము నకు వదిలి పెట్టు. మీ పిల్లలు రొట్టె అడిగితే రాతిని చేపను అడిగితే పామును ఇస్తాన. మీరు చెద్దవరై ఉంది మీ పిల్లలకు మంచి ఇవులను ఇస్తారు కదా అలాంటిది పరలోకపు తండ్రి అంతకంటే స్ట్రెస్టమైనవే ఇస్తారు.ఆమె నీకు ద్దొరకక పోయిన బాధపడకు.నీకు కీడాయేతే దేవుడు నీ నుండ్డి దూరం చేస్తాడు.దేవుని కంటే మరి దీనిని ప్రేమించ కూడదు. నీ జీవితం లో ఆయన చిత్తం నివేరును గాక.
🎉యేసయ్య అన్యుల మధ్యలో న్యాయంచేసేనీవుండగాచాలుయేసయ్య ఆలస్యమైన ఆఖరిక్షణంలో అద్భుతం ఆశ్చర్యం ఆశీర్వాదం ఐశ్వర్యం దీవెనల వర్షంఆమేన్ నీచిత్తమేదేవాజయం విజయం ఈరోజు 5గంటలకు దావీదుకుమారుడా 3928గిఫ్టూ దాటిపోలేదు ఆర్ధికశాపం విడుదలనాయకుడునాయేసయ్యాఆమేన్ శుభవర్తమానం తోనింపవయ్య కర్నాటకా జయం విజయం వారి రారాజుముందుగావెళ్ళును
❤
Praise the lord ayyagaru ammagaru నిండు వందనాలు మీకు అయ్య గారికి
నా పేరు Shashirani నాకు constable జాబ్ అనుగ్రహించుము తండ్రి యేసు క్రీస్తు నామమున అడుగుతున్న తండ్రి ఆమేన్
Amen🙏
Amen
మిస్సి అక్క ప్రైస్ ది లార్డ్ మీరు చక్కటి పాటలు పాడుతారు మాకు మీ పాటల ద్వారా మాకు ఆదరణ కలుగుతుంది దేవుని నామానికి మహిమ కలుగును గాక దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్
Praise God 🙏 Amma Naku chala daggara song Amma God bless you 🙏
6:17 8:05 8:09
2:14 2:21
హాయ్
vijayalakshmi రేపు నా పుట్టినరోజు ఉంది ప్లీజ్ ప్రేయర్ బ్రదర్ 🙏🙏గవర్నమెంట్ జాబ్ దేవుని చిత్తము తో రావాలి అని, వివాహం దేవా నీ చిత్తము ఐనా వ్వక్తితో జరిపించుము తండ్రి 🙏🙏🙏🙏🙏
తండ్రి స్తోత్రం మీరు మాకు సిగ్గు పడనియవు ఓడి పోనియవు. మాకు అనారోగ్యం పడనియవు మాకు తోడుగా నీడగా ఉండండి కాపాడిన తండ్రి మీరే దిక్కు ఆమేన్ ఆమేన్ ఆమేన్
Praise the Lord brother and sister
Wonderfull Amma Mee పాటల ద్వారా నేను చాలా ఆధరించబడుతున్నాను
Blessi అమ్మ పాటల ద్వార కూడా
Tq
❤pries tha lord
Praise the lord nissy akka super songs akka. God bless you nissy akka
మిస్సి అక్క ప్రైస్ త లార్డ్ చక్కని పాటలు పాడుతూనరు
దేవాది దేవా నీకు స్తోత్రము యేసుక్రీస్తు తండ్రి ఆమేన్ ఆమేన్ ఓడిపొను నా దేవా నీకు సాక్షిగా నాకుటుంబాన్నీ వాడుకో తండ్రి ఆమేన్ నా కుమార్తె మానస కొరకు ప్రార్థన చేయ్యండి sister 🙏 జ్వరం తలనొప్పి మంచి ఆరోగ్యం కోసం ప్రార్థన చేయ్యండి sister 🙏🙏🙏🙏🙏 మీకు వేలాది వందనాలు 🙏
Praise the lord akka 🙏🙏nee la Naku padalate naku chala chala isatamu akka naku a avakasani Jesus echey la na kosamu Jesus nee adagadi akka please 🙏🙏🙏
Yes lord,Nannu neevu odiponivvavu yesayya🙏🙏🙏🙏😢😢😢🙂🙂🙂
అవును, యేసయ్య నీవు నన్ను ఎన్నడూ ఓడిపోనియ్యవు తండ్రి నా జీవితంలో మీకే మహిమ, ఘనత స్తోత్రాలు యేసయ్య 🙏🙏🙏
ఆమెన్ ఆమెన్ అవును తండ్రి నీవు మమ్మల్ని ఓడిపోయావు,❤
Devudu mimmunu bahuga deevinchunugaka sister 🎉🎉🎉
Praise the lord akka na devudu nannu odiponivvadu😭😭😭😭
ఈ పాట నా కోసమే ప్రభువు మీ ద్వారా పాడించారు అక్క. మీకు నా హృదయ పూర్వక వందనాలు 🙏🙏🙏
Praise the lord Amen 🙏🙏🙏🙏🙏🙏🙏🛐🛐🛐🛐🛐✝️✝️✝️✝️ Glory to God
Avunu anyula mundhu sathruvula mundhu odiponivvadu
Yesayya otamilo vunnanu odiponnavuku tandry 😭 yosepuku thodai nadipinchina deva Naku toduga vundi nadipinchu tandri 🙏
Akka me voice lo magic undi akka.meru paduthuntay heaven loangles la aanipestharu akka
ఆమేన్ thank you so much Jesus
Very nice Song Praise the Lord Amen Hallelujah
Very nice lyrics Praise the Lord Amen Hallelujah
Praise the Lord nissy akka Pata chala bagundi chala chala baga padaru 🙌🙌🙌🙌🙌💐💐💐💐💐
ప్రైస్ ది లార్డ్ బ్రదర్, సిస్టర్ 🙏🙏🙏
Akka meru padee jeussongs ento dhiryani,adarananu estuntai,me Salva vistarinchabadali,praise the lord
Ninnu నమ్మిన నీ భక్తులను గాని అలాగే నిన్ను ఎవరైనా కానీ వారి ఒడిపోనియవు..
Glory to God hallelujah 🙏🙏
❤I love jesus❤
Super somg👌👌👌👌👍. ఎంతో ధైర్యమిచ్చే song. Lion. Dr. J. Mary Madhura Vani, Kakinada.
Vandnalu. Sister garu
చాలా చక్కగా పడేరక్క వండర్ఫుల్ వండర్ఫుల్ 🙏🙏🙏🙏
Amen amen amen amen 🙌🙌😊
ఆమేనే 🙏🙏🙏🔥🔥🔥
మంచి song అందించిన మీకు దేవుని నామములో మీకు వందనాలు. Sis.🙏🙏GOD BLESS YOU
ఆ మెన్ మహిమ కలు గాక
Madhi kkd ne akka nenu oka sare me dhagaraku vachanu akka medhi gopa seva Jesus yappudu meku toduga uadalani korukutonanu akka praise the lord 💐💐💐💐💐💐🌹🌹🌹🌹🙏🙏🙏🙏
Praise the Lord
❤very nice voice
Amen 🙏🙏🙏
నా బిడ్డాలు గురించి ప్రధాన చేయండి చెల్లీ 🙏🙏🙏🙏
Hallelujah hallelujah hallelujah
Akka మీరు బాగా పాడుతారు
ఓటమి తప్పని రోజైననూ - ఓడిపోనివ్వడు
చెయి దాటిపోయిన స్థితులైననూ - అసలోడిపోనివ్వడు
ఓడిపోనివ్వడు - ఓడిపోనివ్వడు (2)
ఓటమి తప్పని రోజైననూ - ఓడిపోనివ్వడు
చెయి దాటిపోయిన స్థితులైననూ - ఓడిపోనివ్వడు (2) ||ఓడిపోనివ్వడు||
పందెమందు ఉండగా - ఓపికతో సాగాలిగా
ధైర్యం ప్రభు మనలో నింపెగా
పౌలు లాగా సాగాలిగా (2)
గురి యొద్దకే నీ ప్రయాణము
ఉన్నత పిలుపునకు బహుమానము (2)
సీయోనులో మన స్థానము సుస్థిరము (2) ||ఓడిపోనివ్వడు||
నా అన్న వారే కాదనగా
రక్త సంబంధులై వెల కట్టారుగా
బానిసలుగా చేసి అమ్మారుగా
యోసేపును చూసాడుగా (2)
తోడుండెనన్న వాగ్ధానము
రాజుల యెదుటే తనకు సన్మానము
మహా చక్రవర్తి క్రీస్తు మదిలో స్థానము (2)
దాటిపోడెన్నడు - దాటిపోడెన్నడు (2)
దీన స్థితిలో మనమున్ననూ - దాటిపోడెన్నడు
నవ్వుల పాలైన రోజైననూ - దాటిపోడెన్నడు (2) ||ఓడిపోనివ్వడు||
Super. Voice. Sister
Super song.
Super voice Amma God bless you
Praise the lord 🙏 Amen
Super nissy akka pata chala baga padaru praise the Lord 🙌🙌🙌🙌
❤
Superb
Amen thank you so much Lord
Spiritual singing.....🙏🏻... 🙏🏻..... 🙏🏻 Amen
E Song atmalo Nannu chala balaparichindi.devuniki mahimakaramga padaru Amma.
Super Akka very very nice 💐💐💐💐💐💐💞💞💞💞God bless you Family 🙏🙏🙏🙏🙏
Praise the Lord sister e pata vinte nijanga devudu nannu gelipisthadu ani unna naku thoduga untaru ani
Sister meru paday songs Chala Chala bagutaye
Excellent music enni sarlu vinna malli vinalianipinche song chala manasuki hattukundhi akka
Good❤❤👌👌
Amen🙏🏼
Amma vandanalu talli garu 🙏🙏🙏🤝
Super god bless you
Vandanallu akka
Yes ....devunibiddalunu odiponivvaru...praise the lord
Akka , praise the lord 🙏🙏, yesayya nannu ODI poni Vadhu. Aman Aman Aman .
❤️❤️🙏🙏🙏
Prise the lord🙏🙏🙏
Songs super ga paadutharu Akka meeru👌🙏🙏
Nice akka❤🙏🙌
దేవునికే మహిమ కలుగును 🙏amen
Praise the lord 🙏 sister God bless you very wonderful song 👌 very nice voice ❤️😢
Praise the lord akka
Devuniki mahima kalugunu gaaka Amen
Praise the lord Nissy vadina garu 🙏 wonderful song 👌
Amen 🙏 praise the Lord 🙏 🙌 👏 ❤
Nijame prabhuva ne biddalanu eppudu odiponivvavayya ,otami thappani rojainanu,cheyidatipoyina stithi ayinanu ne biddalanu odiponivvavu yesayya amen
Super exclent song
Praise the lord akka ur songs are so fantastic and meaning full and beautiful voice,,🙌🙌🙏
Super akka
❤🎉
Asala odiponivadu na yessayya
praise the Lord
Orchestra and your voice and meaning of the song.... Overall very nice. Second stanza lo miss chesaru koncham. 9/10.
❤
Praise the lord 🙏
praise the lord akka, meru challa baga padatharu, naku badha kaliginapu parthisari e song venttu untanu akka, goppa adharana kalluguthadhi akka
0:00 😊
Praise the lord amma. 🙏
Praise the Lord, na thammudu govt job ko sam eppatinundo try chestumnadu. Daggara lo marks vachi job ravatledu. Plz pray for my brother
Very good song amma. 👌👌🙏
మీ పాటలు ద్వారా మేము అధరణ కలుగుతుంది
Prise the sister🙏🙏🙏
super
Mee voice super
Praise the lord sister garu
Hallelujah praise the lord
🙏🙏🙏🙏🙏👏👏👏
Amen
❤❤❤❤❤❤❤👌👌
దేవ యేసయ్య కోరి ప్రాణంతో కొట్టుకుంటున్న తండ్రి యేసయ్య ఒక్కటారెండా బాధలు ఎన్ని బాధలు తండ్రి నాకు ఎవరికీ నేనేం పాపం చేసిన తండ్రి యేసయ్య ఈ బాధలన్నీ ఒకవైపు నేను ప్రేమించిన అమ్మాయి ఇంకో వైపు ప్రాణం తోడేస్తున్నారు తండ్రి సచ్చిపోవాలని ఉంది ప్రభువా యేసయ్యా నాకు జాబ్ కావాలి తండ్రి నువ్వు కావాలి తండ్రి అమ్మాయి కావాలి తండ్రి నేను వేరే అమ్మాయిని చేసుకుంటా కానీ నీతో ఉండలేను తండ్రి ఆ అమ్మాయిని చేసుకుంటేనే నీ కృపతో నీ ప్రేమతో నిన్ను ఆరాధించుకుంటూ బ్రతుకుతా యేసయ్య అందుకు నాకు కోరిక కొద్దీ నాకు ఆ అమ్మాయి కావాలని పట్టుబడుతున్న యేసయ్య దేవా నాకు జాబ్ కావాలి నువ్వు కావాలి అమ్మాయి కావాలి ..... ఆమెన్ తండ్రి 😭😭🙏🙏🛐🛐
First god ni love ❤ chesi nuv vunte chalu deva ane step ki ra devunitho penavesko aa tarwatha samastam ne padala daggariki prabhuvu cherustaadu...nuv first devudi santhosham 😊 veduku devudu happy ga vundela chudu.appudu devudu ne happiness ni vetukutaru.nuv kavali anukuntunna prathidhi ne padalachentha ayana pedatharu.prabhuvu ni nammu.
Manalni preminchi mana kosam praname 😫😭 pettina devudu.ne avasaralu thirchdam ayanakem lekka kadhu.nuv devuni yeduta correct ga vundi prabhu santhosham vedaku.god always loves ❤ u.nuv vedaku prathidhi neku dorukunugaka.god bless u
BB
దేవుడు నీకు ఏది మేలో అదే చేస్తారు.నువ్వు నాకు ఆమె కావాలి అని కోరుకోకు.దేవుని చిత్తము నకు వదిలి పెట్టు. మీ పిల్లలు రొట్టె అడిగితే రాతిని చేపను అడిగితే పామును ఇస్తాన. మీరు చెద్దవరై ఉంది మీ పిల్లలకు మంచి ఇవులను ఇస్తారు కదా అలాంటిది పరలోకపు తండ్రి అంతకంటే స్ట్రెస్టమైనవే ఇస్తారు.ఆమె నీకు ద్దొరకక పోయిన బాధపడకు.నీకు కీడాయేతే దేవుడు నీ నుండ్డి దూరం చేస్తాడు.దేవుని కంటే మరి దీనిని ప్రేమించ కూడదు. నీ జీవితం లో ఆయన చిత్తం నివేరును గాక.
Praise the Lord Ammagaru
🎉🎉🎉🎉🎉..super.sister❤
ఆమేన్ 🙏🙏🙏
వందనములు అక్క