ఏదీ మానల్సిన అవసరం లేదు..... తక్కువ తింటే సరిపోతుంది...... అది క్రమ క్రమంగా అలవాటు చేసుకోవాలి..... స్వీట్లు, కూల్ డ్రింక్స్, బేకరీ ఐటమ్స్, చిరు తిండ్లు, జంక్ ఫుడ్,,,క్రమ క్రమంగా పూర్తిగా మానెయ్యాలి....
తప్పుడు సమాచారం ఎవరైతే breakfast skip చేస్తారో వారు చాలా బరువు పెరుగుతారు కారణం గ్యాస్ పెరుకుపోవడం and మనకి అందాల్సిన protin morning తినడం వలన జీవక్రియ సక్రమంగా నడుస్తుంది
@@raju_real_fact gas ami form avvadu, intermittent fasting valla chala benifits vuntae, intermittent fasting direct ga 16hrs cheyakunda first one month 14 hrs and 15hrs then 16 ela gradually body ki alavatu cheyandi....
Yes right and correct information me last 8 years I stopped my breakfast so am slim average healthy and fit no stomach no more weight am 67 kgs since 8 years
రాత్రి నిద్ర పట్టనీ వాళ్ళకి 6 p.m లోపు తిని తెల్లవారేదాక empty stomach తో ఉండాలంటే కష్టం. అందుకే 9 pm dinner చేసి morning ఏమి తినను. చాలా మంచి టిప్స్ ఇచ్చారు ధన్య వాదాలు.
మీ బొంద చెప్పబడింది.అప్పట్లో తిని బాగా పని చేసే వాళ్ళు కాబట్టి ఎప్పుడూ ఎది ఎంత తిన్నా ఏమీ అయ్యేది కాదు. ఈ రోజుల్లో తినటం బాగా అయింది కానీ ఒళ్ళు వంచి పని చేయటం లేదు అలాంటి వారి కోసమే ఇది అంతె గానీ మన ఆయుర్వేదం లో చెప్పబడింది అని సొల్లు ఎందుకు🤣🤣
అవును చంద్రయాన్ 3 సక్సెస్ కి కారణం..వేదాలు..అంతెందుకు..శివుడికి, విష్ణువుకు అయ్యప్ప పుట్టడం..అంటే ఇద్దరు మగాళ్ళకి పిల్లలు పుట్టడం అంతా మన వేదాల్లో నే ఉంది
Yes sir మీరు కరెక్టుగా చెప్పారు. నేను 15 years నుంచి morning break fast చాలా తక్కువగా లేకపోతే అస్సలు తీసుకోలేదు. Only కాఫీ తీసుకొని ఉండేదాన్ని. అప్పుడు నా weight only 56. కానీ వేరే వాళ్ళు చెప్పారు అని బ్రేక్ఫాస్ట్ తీసుకుంటూ ఉంటే మళ్ళీ వెయిట్ పెరిగింది.62కేజీ కి పెరిగాను. మళ్ళీ break fast ఆపేసాను. మళ్ళీ weight 58కి వచ్చాను.
Morning: Ragi Java Afternoon: nee estam Evening: fruits or juices Night: two pulka/chapati/idle/dosa/buttermilk/fruit salad Prefer hot water Avoid: outside tiffins, masala foods, oil foods, bakery items, huge amount of mutton and prawns Nonveg lo fish is the best Month ki oka 2-3 times matramey cheat day ani pettukuni estam vachindhi kummeyandii
Sir miru baga chepparu kani Naku oka sandasam undi.adi enty ate mana kadupu lo unna food giranam avadani HCL rilaju avuthudi kada.mari tinakoda ute gas problem vastadi kada?
Maaku chinnapatinunchi breakfast ledu, 11.30AM ki lunch, night 8 ki dinner madhylo eppudo oka fruit, ante. Andaram chala healthy ga undevallam. After marriage balavantamga breakfast alavaru chesaru, ippudu road roller laga tayarayyanu. Health condition is very bad now.
Thankyou so much sir last year me cheppina suman tv lo vachina all videos anni chusi intermediate fasting chesi 25 kg tagganu sir. 1 year diet same to same what you are telling in this video i follow in last one year sir. You are such great person sir.thanks for such a great valuable information to all people.
నాకు break fast చేసే అలవాటు లేదు.మధ్యహ్నం 12.00గం లకు భోజనం చేస్తాను.రాత్రి 8.00 గంటలకు డిన్నర్ చేస్తాను. ఈ మధ్య ఏమీ తినను.ఒక టీ గానీ కాఫీ గానీ తాగుతాను. రెండు దశాబ్దాలు గా ఒకే weight ఉన్నాను.అదే normal weight. overweight కాదు
Ok 👌 good more info:శరీరంలోని కొవ్వులను తగ్గించుకోవాలంటే మొదటి ప్రయత్నం.. మనం తీసుకునే ఆహారంలో క్యాలరీలను తగ్గించుకోవాలి. శరీరం బరువుకు తగినట్లుగా క్యాలరీలు తీసుకోవాలి. మగవారు తమ బరువును 30 తో, ఆడవారు తమ బరువును 26 తో గుణించాలి. అంటే ఉదాహరణకు ఒక వ్యక్తి బరువు 70 కిలోలు ఉంటే 2100 క్యాలరీలకు మించి ఆహారాలను తీసుకోకుండా చూసుకోవాలి. దీని కంటే తక్కువ తీసుకోవడం ద్వారా కొవ్వులు శరీరంలో నిల్వ ఉండవు. వారంలో 200 క్యాలరీలు తగ్గించేలా చూసుకోవాలని వైద్యులు సిఫారసు చేస్తున్నారు. అంటే తొలి వారంలో 2100 క్యాలరీల నుంచి 1900 కు, మరుసటి వారంలో 1700 కు.. అలా తగ్గిస్తూ రావాలి. ఎంత త్వరగా మిమ్మల్ని మీరు మార్చుకోవాలనుకునే దానిపై క్యాలరీల తగ్గింపు ఆధారపడి ఉంటుంది. ఈ క్యాలరీలను సరిగ్గా మైంటైన్ చేయాలంటే ప్రతి రోజు మనం తప్పనిసరిగా కింద వీడియో లో చూపించిన ఇంట్లో చేసుకునే సులభమైన వ్యాయామాలతో హోమ్ వర్కౌట్స్ ను ఫాలో అయ్యి మనం అందమైన శరీరాకృత్ ని తొందరగా పొందవచ్చు >> th-cam.com/video/SDfd7e8eDlA/w-d-xo.html >> Learn MOre #suseetrends, #beginnerworkout,
Good afternoon Sir I went through yr health videos. You have been guiding many people to keep their health in order. I am one of the person n I followed yr advice on various health issues. I gained.... Thank you so much . I'm elder to you, that's whay I bless you n I pray to God to bless you n your family members.
That English saying is valid because westerners Breakfast includes meat bagels and eggs noon veggies 🥗 and night fruit juice with salads agin if you don’t drink
Generally, we must give 12-16 hrs gap every day. To achieve this have dinner early by 6PM to 7PM then take breakfast at 9AM to 12PM (next day). This helps you system to perform it own function accordingly - It will keep you healthy & fit.
Doctor garu, i am sugar patient with hefty personality. If i skip breakfast i feel weak , only depending on liquids little problem can i take sprouts please suggest
ఒక డాక్టర్ లా కాకుండా కుటుంబ సభ్యుడు లా చెప్పారు చాలా ధన్యవాదాలు ❤
థాంక్యూ సార్ మీ వీడియోలు చూశాక ఈ డైట్ ఫాలో అయ్యాను నాలుగు నెలల్లో సుమారు 12 కేజీలు తగ్గా
Em chesaru konchem cheppandi
@@AnimemeFunplease em cheyalo cheppandi
ఏదీ మానల్సిన అవసరం లేదు..... తక్కువ తింటే సరిపోతుంది...... అది క్రమ క్రమంగా అలవాటు చేసుకోవాలి..... స్వీట్లు, కూల్ డ్రింక్స్, బేకరీ ఐటమ్స్, చిరు తిండ్లు, జంక్ ఫుడ్,,,క్రమ క్రమంగా పూర్తిగా మానెయ్యాలి....
Yes
Absolutely
Takkuva ante entha takkuva? I am following no breakfast from 4 years it worked for me
I am from 100 to 62 my shirt size is from L to S
Very nice
తప్పుడు సమాచారం ఎవరైతే breakfast skip చేస్తారో వారు చాలా బరువు పెరుగుతారు కారణం గ్యాస్ పెరుకుపోవడం and మనకి అందాల్సిన protin morning తినడం వలన జీవక్రియ సక్రమంగా నడుస్తుంది
బరువు తగ్గడానికి Dr. గారు చెప్పింది 100% 👌👍 సరైనది (Intermittent Fasting)
Valuable information
Thankyou sir🙏💐
Intermediate fasting daily cheste metabolic rate thaggithanda andi please answer my question
hi bro morning breakfast tinakapothe gas form ayiddi ani cheputaru adi correct e na
@@raju_real_fact gas ami form avvadu, intermittent fasting valla chala benifits vuntae, intermittent fasting direct ga 16hrs cheyakunda first one month 14 hrs and 15hrs then 16 ela gradually body ki alavatu cheyandi....
@@deepikachukka2075 Ami taggadu incase me body chala churukuga tayyaru avuthadi.
Can I eat breakfast and skip lunch but dinner I wl take small snacks
Is it good improvement ?
Yes right and correct information me last 8 years I stopped my breakfast so am slim average healthy and fit no stomach no more weight am 67 kgs since 8 years
రాత్రి నిద్ర పట్టనీ వాళ్ళకి 6 p.m లోపు తిని
తెల్లవారేదాక empty stomach తో ఉండాలంటే కష్టం. అందుకే 9 pm dinner చేసి morning ఏమి తినను. చాలా మంచి టిప్స్ ఇచ్చారు ధన్య వాదాలు.
O
Intlo lekunda baita field work chese vallaki sleep automatic ga vastundi
Sir లంచ్ గురుంచి కూడ చిప్పండి sir చాలా మంచి గా చిప్పారు ❤❤❤
నమస్తే సార్ మీకు చాలా చాలా ధన్యవాదములు బంగారం లాంటి మాటలు😊
నేను one month లో 5kg తగ్గిన. 16 hours diet పాటించి చాల happy
చక్కటి ఆరోగ్య రహస్యమును చెప్పారు. మన ఆయుర్వేదములో ఏది ఏనాడో చెప్పబడినది. మన పూర్వీకులు ఈ విధానమును ఆచరించారు కూడా. డాక్టర్ గారికి ధన్యవాదములు.
😊
మీ బొంద చెప్పబడింది.అప్పట్లో తిని బాగా పని చేసే వాళ్ళు కాబట్టి ఎప్పుడూ ఎది ఎంత తిన్నా ఏమీ అయ్యేది కాదు. ఈ రోజుల్లో తినటం బాగా అయింది కానీ ఒళ్ళు వంచి పని చేయటం లేదు అలాంటి వారి కోసమే ఇది అంతె గానీ మన ఆయుర్వేదం లో చెప్పబడింది అని సొల్లు ఎందుకు🤣🤣
అవును చంద్రయాన్ 3 సక్సెస్ కి కారణం..వేదాలు..అంతెందుకు..శివుడికి, విష్ణువుకు అయ్యప్ప పుట్టడం..అంటే ఇద్దరు మగాళ్ళకి పిల్లలు పుట్టడం అంతా మన వేదాల్లో నే ఉంది
This is the correct diet, I followed this for 1.5 years my weight reduced from 90kg to 75, without going to gym
Breakfast place lo lunch dinner em tesukunnaru
Same I lost 15 kg
😮😮😮😮
1.5 year aa mnthly one kg na bro
Yes sir మీరు కరెక్టుగా చెప్పారు. నేను 15 years నుంచి morning break fast చాలా తక్కువగా లేకపోతే అస్సలు తీసుకోలేదు. Only కాఫీ తీసుకొని ఉండేదాన్ని. అప్పుడు నా weight only 56. కానీ వేరే వాళ్ళు చెప్పారు అని బ్రేక్ఫాస్ట్ తీసుకుంటూ ఉంటే మళ్ళీ వెయిట్ పెరిగింది.62కేజీ కి పెరిగాను. మళ్ళీ break fast ఆపేసాను. మళ్ళీ weight 58కి వచ్చాను.
💐🎉 సార్ మీరు చాలా చక్కగా బాగా వివరించారు సార్ సొంత మనిషి లాగా మన ఇంట్లో మన మంచి చెడులు ఆలోచించే వ్యక్తిలా చెప్పారు సార్ మీకు చాలా చాలా ధన్యవాదాలు సార్
Morning: Ragi Java
Afternoon: nee estam
Evening: fruits or juices
Night: two pulka/chapati/idle/dosa/buttermilk/fruit salad
Prefer hot water
Avoid: outside tiffins, masala foods, oil foods, bakery items, huge amount of mutton and prawns
Nonveg lo fish is the best
Month ki oka 2-3 times matramey cheat day ani pettukuni estam vachindhi kummeyandii
Anna ragi Java lo salt vesukovacha
ఇలాగే 1 year నుంచి చేస్తున్నా, ఈవెనింగ్ ఫ్రూట్ కూడా తినడం లేదు.1 hour వాకింగ్ కూడా చేస్తున్నాను. అయినా అసలు తగ్గలేదు.ఎందుకో అర్థం కావడం లేదు
@@satthipadma5221protein fiber yekkuva thiskovali dietlo carbohydrates thakkuva vundela chuskoni thinte fat loss aavtharu
@@satthipadma5221hi.. Do u want any suggestions..
థాంక్యూ సో మచ్ సార్ ఇలా చెప్పే వాళ్ళు లేక చాలామంది ఆరోగ్యాలు ప్రాణాలు పోతున్నాయి సార్
Mi matalu chala correct ga anipisthunnai ..
సార్ నమస్తే సార్ సార్ చాలా బాగా అర్థమయ్యేలా చెప్పారు థాంక్స్ సార్ 🙏
మంచి సందేశం డాక్టర్ గారు 🙏
Yes sir miru chependhi nen chesina oka 3 months no breakfast and 40 min excercise madyanam cup rice nght 3 chapathi anthe
Tq sir, చాలా బాగా చెప్పారు సర్.
మధ్యాహ్నం అన్నం కడుపు నిండా తినవచ్చు. రాత్రి భోజనం 7 గంటల లోపు తినాలి. ఇది మితంగా తినండి.
ఉదయం టిఫిన్ తినకుండా ఇలా బరువు తగ్గించు కోవచ్చు.👍
Sir miru baga chepparu kani Naku oka sandasam undi.adi enty ate mana kadupu lo unna food giranam avadani HCL rilaju avuthudi kada.mari tinakoda ute gas problem vastadi kada?
🙏 TQ డాక్టర్ గారు
డాక్టర్ గారు చెప్పేది 100% right
ಚೆನ್ನಾಗಿ ಹೇಳಿದ್ದೀರಿ. ಥ್ಯಾಂಕ್ ಯು ಅಣ್ಣ.
డాక్టర్ గారికి ధన్యవాదాలు చాలా బాగా చెప్పారు🙏🏻🙏🏻👌
Great sir miru best suggition echari
చాలా మంచి టిప్ చెప్పారు సార్ ధన్యవాదములు 👏👍
Simply great Dr garu
Maaku chinnapatinunchi breakfast ledu, 11.30AM ki lunch, night 8 ki dinner madhylo eppudo oka fruit, ante. Andaram chala healthy ga undevallam.
After marriage balavantamga breakfast alavaru chesaru, ippudu road roller laga tayarayyanu. Health condition is very bad now.
మంచి సందేశం సార్ థాంక్యూ
Thankyou so much sir last year me cheppina suman tv lo vachina all videos anni chusi intermediate fasting chesi 25 kg tagganu sir. 1 year diet same to same what you are telling in this video i follow in last one year sir. You are such great person sir.thanks for such a great valuable information to all people.
@srilathanniharika8867 Can you pls share the diet chart it is helpful for us..
Really. Workout avudda
@@chantisingam yes it's really true
@@srilathaniharika8867 ok thanks i will try.
Bro ela chesaru reply plzzzzzz
Same Sir …..Nenu ilaane chesa 74kgs Nundi 62kgs ki Vachha …zero Stomach 😀
నిజం సార్ నిజమేనా సార్
Nijamgana
Hi brother what you did
Ok sir morning meeru cheppinatte chesaanu kani gastric problem vachindhi
Empty stomach tea coffelu, green tea lu problem anukunta sir... May give side effects
నాకు break fast చేసే అలవాటు లేదు.మధ్యహ్నం 12.00గం లకు భోజనం చేస్తాను.రాత్రి 8.00 గంటలకు డిన్నర్ చేస్తాను. ఈ మధ్య ఏమీ తినను.ఒక టీ గానీ కాఫీ గానీ తాగుతాను. రెండు దశాబ్దాలు గా ఒకే weight ఉన్నాను.అదే normal weight. overweight కాదు
Yes, Exactly this is true 🎉
Dr. Your videos are scientifically excellent and practical, good reasoning. Mostly I follow similar things
Pl
చాలా థాంక్స్ సార్ ఇ విందంగా నేను ఎప్పుడు ఆలోచన చేయలేదు
Baga cheperu tq for your Advice ❤
Thank you sir super advice and next we want next diet plan vedeo sir
Ok 👌 good more info:శరీరంలోని కొవ్వులను తగ్గించుకోవాలంటే మొదటి ప్రయత్నం.. మనం తీసుకునే ఆహారంలో క్యాలరీలను తగ్గించుకోవాలి. శరీరం బరువుకు తగినట్లుగా క్యాలరీలు తీసుకోవాలి. మగవారు తమ బరువును 30 తో, ఆడవారు తమ బరువును 26 తో గుణించాలి.
అంటే ఉదాహరణకు ఒక వ్యక్తి బరువు 70 కిలోలు ఉంటే 2100 క్యాలరీలకు మించి ఆహారాలను తీసుకోకుండా చూసుకోవాలి. దీని కంటే తక్కువ తీసుకోవడం ద్వారా కొవ్వులు శరీరంలో నిల్వ ఉండవు. వారంలో 200 క్యాలరీలు తగ్గించేలా చూసుకోవాలని వైద్యులు సిఫారసు చేస్తున్నారు.
అంటే తొలి వారంలో 2100 క్యాలరీల నుంచి 1900 కు, మరుసటి వారంలో 1700 కు.. అలా తగ్గిస్తూ రావాలి. ఎంత త్వరగా మిమ్మల్ని మీరు మార్చుకోవాలనుకునే దానిపై క్యాలరీల తగ్గింపు ఆధారపడి ఉంటుంది.
ఈ క్యాలరీలను సరిగ్గా మైంటైన్ చేయాలంటే ప్రతి రోజు మనం తప్పనిసరిగా కింద వీడియో లో చూపించిన ఇంట్లో చేసుకునే సులభమైన వ్యాయామాలతో హోమ్ వర్కౌట్స్ ను ఫాలో అయ్యి మనం అందమైన శరీరాకృత్ ని తొందరగా పొందవచ్చు
>> th-cam.com/video/SDfd7e8eDlA/w-d-xo.html >> Learn MOre
#suseetrends, #beginnerworkout,
సూపర్ చెప్పారు సార్
I did the same and lost weight 😊 intermittent fasting. Applebeetroot juice tagandi tattukolekapothe
Excellent Presentation 💐
Doctor garu excellently explained Thank you 🙏
అద్భుతంగా చెప్పారు సర్🙏🙏🙏🙏🙏
Super Sir.i need to lose weight to control my High BP
Really this is working and reduced my weight
Good afternoon Sir
I went through yr health videos.
You have been guiding many people to keep their health in order. I am one of the person n I followed yr advice on various health issues.
I gained....
Thank you so much .
I'm elder to you, that's whay I bless you n I pray to God to bless you n your family members.
Super sir nenu ela ne chesthunna 100% correct
Endi sami super ga cheppinaru...Tq sami.
That English saying is valid because westerners
Breakfast includes meat bagels and eggs noon veggies 🥗 and night fruit juice with salads agin if you don’t drink
Thanks sir meru Baruvu daggadaki meechepina remedies chalabaguvunnavi
Doctor garu time ku tinakapote gasproblem vastundi kada dowet tell me
బాగా చెప్పారు
EXCELLENT EXPLANATION THANKS
We should never skip breakfast, it's not good for health , as we are fasting since night ,it leads to gas troubles and other health issues
That’s y u should take liquids to compensate acidic reactions.
Sir cheppandi bhagundi kani gastric problem vunna vallu cheyyavacha paravaleda.
Super explaination sir., Tquu so much nenu ee roju nunche start chestaanu. Tquuu😊 sir
Sir excellent suggestions
If avoid tiffin, we can get gastric, ulcer issues, can u brief me sir
Hi doctor sir Naaku heart low black Unnati Nenu nonveg Tina macha cheppandi please
Generally, we must give 12-16 hrs gap every day. To achieve this have dinner early by 6PM to 7PM then take breakfast at 9AM to 12PM (next day). This helps you system to perform it own function accordingly - It will keep you healthy & fit.
Thank you very muck sir. Whatever you explained is quit relevant realistic and sensible.
Super.... గా చెప్పారు సార్ 👌
Very good sajishon sis👌👍🙏🙏🙏🙏🙏🙏
Gas trobul unna varu breakpast menitay problum avdha
Excellent ga chepparu sir
Dr Sir.. thanks for your suggestion and I am following your suggestion and now I am healthy
Sir liquids lo shugar add cheyyocha
Sir,
Kindly explain the diet chart for diabetic patients plz....
Good evening sir, Esabgolpowder tagocha dinivalla emaina upayougam unda?
Stamoch empty ga vunte gas problem vastadi kadha sir
Nenu tiffen manesa 1 month lo 6 kgs loss but ippudu video chusaka nenu chesinde sir chepthunaru ani telisedhi... 😄😄
Ala taggaru diat chat cheppandi plz
నేను ప్రయత్నం చేస్తాను సార్.
Sir naku BP Thoiroid vundi weight loss kavalante Alanti diet follow avvlo video pettandi sir
Very good Idea sar Thanks 🙏
Intermittent fasting - explained very well by the doctor. 🙏
Yes sir meeru currectga chepparu nenukooda elagechestanu
Sir.....Morning 8 am ku.. BP tablets vaade vaallu ami cheyali.. cheppamdi.... ??
Super Doctor Garu
Good and practically proven concept.
But I hope, glucose will not stay in blood stream for 12 hrs in nondiabetic people.
Sir sodipindi ambali thagavochha morning
Hi Sir,... Correct Sir...100% I agree with you....Thank You for your valuable information....
Morning thyroid tab...vesukovaali after tiffin BP tab vesukoovaali ...without tiffin undagalama sir....plz salaha ivvandi😮
Tq So Much Sir .....
Currect time ki Chepparu....
Love You Sir....❤
Save my life❤
Sir ,na stomach thaggali ,daniki em cheyyali.
Thanking you sir thanking you universe
Sir morning egg tinavachh
Doctor garu, i am sugar patient with hefty personality. If i skip breakfast i feel weak , only depending on liquids little problem can i take sprouts please suggest
Yes it's true and I'm the example for the same, I'm practicing this since last year.
Weight loss entha ayyinde chypande sir
Sir cheruku rasam tagavacha..plz
Morning ..Raagi jaava tagavatcha Dr.garu
Sir , diabetes vunna vallu ela cheyali , diabetes vallaku kuda cheppandi.
Thanq sir ..good infermetion.
మాంచి సమాచారం చెప్పారు..సూపర్ sir thank you
Fruit juices morning teesukovachha?
Sir Herbalife gurinchi video chayandi
Don't use
Good healthy tips give to ours thanku sir
D r you are real social doctor