పల్లవి : దైవానికా నీ దేహం..... దైవమే నడచునా నీతో... అపవాది హస్తమా నీవు శోధనలోపడి ఉన్నావు.. (2) ఏలా ఉన్నావో యోచించుకో ఓ సారి... ఎటూ వెళ్తున్నావో గమనించుకో ఓ..సారి (దైవానికా) 1. చిందంటావు నీవు విందంటావు.. విలువైన జీవితాన్ని చెరుపుకుంటావు (2) చెడు ఆలోచనలే మనసున చేరితే... శరీరమే కనదా పాపన్నే... హృదయంలో స్థానం మలినానికైతే... చోటే ఉండదు నీతికే . . సరిచూసుకో ఓ సారి... సరిదిద్దుకో నీ మనసే మరీ (2) ""దైవానికా"" 2. ప్రేమంటావు నీవు పరిచయమంటావు.. లోకశాలలోనే గడుపుతుంటావు... (2) ఒక్కమారే క్షమించమంటూ తప్పు చేస్తూ ప్రార్దిస్తే పాపం... పశ్చాత్తాపమే నిశ్చయమైతే నీతియందే ఉండాలి గమ్యం.. క్రీస్తుఒక్కడే నీ మాదిరిగా బ్రతికేస్తేచాలు నీవు ధన్యుడవేగా... (2) ""దైవానికా""
చాలా బాగా పాడారు చెల్లి...మీరు రాసిన లోకానికే చరిత్ర కారి సాంగ్ ఎక్సలెంట్....Sunday,saturday లైవ్ లో వేస్తారు....చాలా meaningful సాంగ్ .ఇంకా ఎన్నో సాంగ్స్ రాయాలి,పాడాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్న.god bless you
శోదనలో ఉన్న మా జీవితాలకు దేవునిలో నిలబెడుతుంది దేవుని వాక్యం మీ రచన మంచి రచనన స్వర కల్పన సూపర్ మరి సంగీతం అద్భుతం ప్రశాంత్ పెనుమాక మరిన్ని పాటలు వ్రాయలని కోరుకుంటూ మీ సహొదరుడు రాజు
Super song akka chala baga padaru mi voice chala bagundhi akka god always with u sister god bless u and u r my favourate singer inka chala patalu padalani devuniki prardisthamu vandanalu akka
Yeni sarlu vina..Mari mari vinalanipinchey song.. Lyrics challa meaning full ga unaii akka.. Rendu charanalu kuda- na life lo nenu chesey thappulu yento chupisthunaii😪 Thanks akka..🙏
Prise the Lord akka challa baga padhuthunaru akka song super akka inka ela chapatalu padalani korukuntunanu akka devinike mahima kalugunu gaka akmen ,,,,🙏🙏🙏🙏 akka song track leda
పల్లవి : దైవానికా నీ దేహం.....
దైవమే నడచునా నీతో...
అపవాది హస్తమా నీవు
శోధనలోపడి ఉన్నావు.. (2)
ఏలా ఉన్నావో యోచించుకో ఓ సారి... ఎటూ వెళ్తున్నావో గమనించుకో ఓ..సారి
(దైవానికా)
1. చిందంటావు నీవు విందంటావు.. విలువైన జీవితాన్ని చెరుపుకుంటావు (2)
చెడు ఆలోచనలే మనసున చేరితే... శరీరమే కనదా పాపన్నే...
హృదయంలో స్థానం మలినానికైతే... చోటే ఉండదు నీతికే . .
సరిచూసుకో ఓ సారి... సరిదిద్దుకో నీ మనసే మరీ (2) ""దైవానికా""
2. ప్రేమంటావు నీవు పరిచయమంటావు.. లోకశాలలోనే గడుపుతుంటావు... (2)
ఒక్కమారే క్షమించమంటూ
తప్పు చేస్తూ ప్రార్దిస్తే పాపం...
పశ్చాత్తాపమే నిశ్చయమైతే
నీతియందే ఉండాలి గమ్యం..
క్రీస్తుఒక్కడే నీ మాదిరిగా
బ్రతికేస్తేచాలు నీవు ధన్యుడవేగా... (2) ""దైవానికా""
🙌🙌🙌🙌
Praise the Lord🙌
😲😲😍😍
Wow😲🤩😍
Akka track pettandi akka
🙏🙏🙏 పాట 👌👌👌 సిస్టర్ క్రైస్తవులకు మేలుకొల్పే🤔🤔🤔 పాట 🙇♀️ 👍🙏🙏🙏🙏
Akka Chala Baga Padaru। దేవునికే మహిమ Akka Garu
Usefull for now a days🙏
తల్లీ చాలా చక్కగా పాడవు నాన్న ఇలాంటి మంచి మంచి పాటలు పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఆత్మీయ అన్నయ్య. 🙏💐💐💐💐💐💐వందనాలు తల్లీ 🙏💐💐💐💐💐
Song mattuke
మీనింగ్ ఫుల్ పాట ఒక పాఠం
విందంటావు.. చిందంటావు... విలువైన జీవితాన్ని చేరుపుకుంటావు..
Good 👍 lyrical song for youth
Wonderful song akka thank you give this song me.దేవునికి మహిమ కలుగును గాక
చాలా బాగా పాడారు చెల్లి...మీరు రాసిన లోకానికే చరిత్ర కారి సాంగ్ ఎక్సలెంట్....Sunday,saturday లైవ్ లో వేస్తారు....చాలా meaningful సాంగ్ .ఇంకా ఎన్నో సాంగ్స్ రాయాలి,పాడాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్న.god bless you
Watching the Sensational Song Wait for 10 minits
శోదనలో ఉన్న మా జీవితాలకు
దేవునిలో నిలబెడుతుంది దేవుని వాక్యం
మీ రచన
మంచి రచనన స్వర కల్పన సూపర్
మరి సంగీతం అద్భుతం ప్రశాంత్ పెనుమాక
మరిన్ని పాటలు వ్రాయలని కోరుకుంటూ
మీ
సహొదరుడు రాజు
Chala manchi song Divya Garu nedu vunna samajaniki manchi song andincharu Divya Garu good 👍🙏🙏🙏
మా sundayschool పిల్లలు ఈ సాంగ్ చాలా బాగా పాడు తున్నారు...థాంక్స్ చెల్లి
సూపర్ హిట్ సాంగ్ సిస్టర్
నాకు ఈ సాంగ్ చాలా ఇష్టం thank you Jesus 😊 glory to God
Beautiful liyrics Akka thank you so Akka give this wonderful song
హృదయ పరివర్తన కలిగించే అధ్భుతం మీ పాట లిరిక్స్, గానం లో ఉన్నాయి. క్రైస్తవ్యం లో సరికొత్త విప్లవం మీ సాంగ్స్ సిస్టర్.
Super song akka chala baga padaru mi voice chala bagundhi akka god always with u sister god bless u and u r my favourate singer inka chala patalu padalani devuniki prardisthamu vandanalu akka
This is a meaningful Christian song amma 🙏🙏🙏
సూపర్ సాంగ్ చాలా బాగుంది సిస్టర్🙌🏻
Wonderful song amma 🙏🏻🙏🏻🙏🏻
Chellemma song chalaa bagaa paadaavu thalli,god bless you chellemma
Akka chala baga padav akka ika ilanti ఆత్మీయ patalu ika yenno padalani korukuntunanu akka vandanalu akka
చాలా చాలా బాగుంది సిస్టర్ 🌹🌹👌👌👌🙏🏼🙏🏼🙏🏼
Very nice wordes nice song god bless you sister
Dhivya Garu neevu padina pata chala baga chakkaga padaru devunilo marinni patalu padalani andhariki vinipinchalani devunni aradhistu
Davni ka mahama kagunu gaka Amen sister
చాలా మంచి mining song... Supar
May I god bless you thalli
God bless you sister
Nice song God bles you amma 👍
Akka chala bagundi song Bible to Bible, thanks from Rayimanugudu Village Sambham post Seethampeta mandalam పార్వతీపురం మన్యం జిల్లా సవర శివకుమార్
Super akka peaceful ga undhi ♥️vintunte
Beatyful song,meaningful song ,,,plzzzzzzzź share your channels and whatsup groups
Vandanalu Amma🙏🙏🙏 Wonderful and meaningful song maa God Bless You Amma 🙏🙏🙏
wonderful singing sis
Akka chala atmiyanga vundi ee song alochimpajestundi chala thank uu akka
Super song ❤❤❤❤❤❤❤❤❤
వందనములు సిస్టర్ 🙏
Wonderful song akka, wonderful singing,super akka
Chala baga padaru akka
devuniki Mahima gaanatha sutramulu....
డాడీ...... 👌👌👌
సూపర్ రా డాడీ
చాలా చాలా బాగుంది
చాలా చాలా బాగా పాడావ్ డాడీ🥰
Nice tune, Lyrics Super
God bless you Daddy🥰
@Chinthala Divya చేశాను డాడీ🥰
Super సూపర్ సూపర్
🙌🙌🙌🙏🙏🙏
Praise Be To The Lord...
super song akka nice voice akka nijamga akka god bless you akka always
Akka song chala baga padavu lam appreciate you
Song Chala bagunndi sister very good 🎤Singing god bless you sister
Praise the Lord Good singing GOD BLESS YOUR SINGING MINISTRY
🙏Good Song Tq Sister 🙏🙌🤝💐👌👏
Super 👌👌 song sister
Meaning full song sister
Elage manchi voice tho padalani god bless you sister
రోజుకి 5టైమ్స్ ఈ సాంగ్ ని ఫ్యామిలీ తో వింటాము
ఈ సంవత్సరం లో నేను విన్న పాటలలో టాప్ టెన్ లో ఒక సాంగ్ ఇది
వెరీ వెరీ హార్ట్ టచింగ్ సిస్టర్
Dhdhcc🎉
Super song sister and voice superb.
wonderful song akka ఆత్మీయ జీవితాన్ని సరిద్దుకునే పాట..
ఈ సాంగ్ ట్రాక్ పెట్టరా ప్లీజ్
చాలా బాగా రాసారు ..పాడారు... యౌవనస్తులు గ్రహించవలసిన గొప్ప విషయం ....మీ స్నేహితులకు వినిపించండి......Sis Divya garu god bless you and your team.......
Wonderful song nd tq sister
Yeni sarlu vina..Mari mari vinalanipinchey song..
Lyrics challa meaning full ga unaii akka..
Rendu charanalu kuda- na life lo nenu chesey thappulu yento chupisthunaii😪
Thanks akka..🙏
Super 👌 wonderful song 🎵 God bless 🙌 🙏 తల్లి
Super song
Chala చక్కగా పాడారు akka
Chala meening full song akka
Thank u so much akka
Super song sister God bless you 🙏🤝
Super 👌 👍 song 🎵 🎶 👌 akka
👌👌👌వండర్ఫుల్ హార్ట్ టచింగ్ సాంగ్ అక్క... యావే నిన్ను దీవించి అశిర్వదించును గాక!🙌🙌🙌blessed voice akkaaaaa ❤️❤️
@Chinthala Divya na msg chudu akka please
TT
సూపర్ లిరిక్స్ బెట..... గాడ్ బ్లెస్స్ యు రా
ప్రభువు పేరిట వందనాలు అక్కగారు
Sister good sining దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ అక్కమీరు ఇలాంటి పాటలు మరెన్నో పడాలని నా మనస్ఫూర్తి గా ,కోరుకుంటున్నాను
@Chinthala Divya akka track pettandi akka please 🙏🙏🙏
Excellent 👌
చాలా అర్థవంతమైన పాట అక్క గారు
Very meaning ful & wonderful song akka🙏🙏🥰
Akka chala chakkaga padavu song super ❤❤❤
God bless u
This is my fourth time for listening this song..
Chala baga padnaru akka
Lyrics chala bagunaii akka🙏🙏
Good song
💞👌👌👌👌👌💞
Meaningful song akka may God bless you🌹❤
Welldone Brother Sudhakar (lyricist)and singer Divya akka
Thank you 🙏🙏🙏
అద్భుతమైన లిరిక్స్ చాలా చక్కగా పాడారు దేవుడు మిమ్మును దీవించును గాక ఆమేన్
ట్రాక్ ఇవ్వండి.అమ్మ చాలా సూపర్ సాంగ్
Praise the Lord Jesus Christ always Sister vandhanalu
Excellent sister Garu
Very meaningful song sister!
Exalent song sister
Wonderful Lyrics Divya Akka💞💞
Wonderful song sister God bless you
👏👏👏👏👏👏👏👏
Akka song super super
Wonderful lyrics and Singing Sister 🙌🙌
God bless you 🙌🙌
Done 👍
tqu sis 😍😍
Akka Super God bless you🙏💕
Praise the Lord ...Very nice song..Thank you. Sister,🙏👍
Very very Nice 🤗
Kirrakk akka song meaning 💓 heart touching song
Prise the Lord akka challa baga padhuthunaru akka song super akka inka ela chapatalu padalani korukuntunanu akka devinike mahima kalugunu gaka akmen ,,,,🙏🙏🙏🙏 akka song track leda
Superrr voice
ప్రభుపేరట వందనములు చెల్లి🙏🙏.సూపర్ రా దివ్య చాలా బాగపాడవు లిరిక్స్ కూడా సూపర్. God bless you ra🙌🙌💐💐
@Chinthala Divya ok
super. song
Akka super
Awesome song sister..
Thanks a lot in the name of Jesus Christ.
malli malli vinalanipistumdi akka
God Bless You Sister 😍😍