స్త్రీ సైన్యం Full HD Video Song | Singer Version| New Christian Song 2021| BOUI | Divya Chinthala |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ธ.ค. 2024

ความคิดเห็น • 771

  • @luckybaby24
    @luckybaby24 3 ปีที่แล้ว +335

    పల్లవి : ప్రభుయేసు మాటలనే ప్రకటించు స్త్రీలు దేవాది దేవునికీ సైన్యమేకదా
    ప్రభు సేవలోనే భాగమైన స్త్రీలు క్రీస్తు సంఘములోనీ రాల్లే కదా
    స్త్రీకి శిరస్సు పురుషుడె
    పురుషునికి శిరస్సు క్రీస్తే
    క్రీస్తుకీ శిరస్సు పరమాతండ్రే కదా (2)
    1.బలహీన ఘటమైనా సంఘములో సగభాగమే స్త్రీ దేహమే దైవ ఆలయమెగా
    ప్రానముకు తెగియించీ యూదులను కాపాడ ఎస్తేరు ధైర్యమె మన మాదిరేకాదా
    సంఘములో సేవచేయు మాన్యులైన స్త్రీలు
    జ్ఞానముతో గృహమును కట్టే నారీమనులు
    హింసలను పొందే పరిశుద్ధులైన స్త్రీలు
    దేవుని ఆలయమందు బహుధన్యులు
    సైన్యమే క్రీస్తుసైన్యమే..స్త్రీలే దైవవరమే (2). /ప్రభుయెసు/
    2.జీవమను కృపావరములో పురుషునితో పాలివారు
    భర్తలకు లోబడుండె సహకారులు
    అపవాది తంత్రములే యెదురించె ధీరులు శిసు ప్రసవము ద్వారా రక్షణనొందెరదు
    సత్క్రియలే అలంకారముగ ధరించు సుందర స్త్రీలు
    జీవగ్రంధములో చేర్చబడిన గుణవంతురాల్లు
    సువార్తకొరకు ప్రానమునిచ్చె త్యాగులైన స్త్రీలు
    ధరనిలోన వెలుగును పంచే రాజకుమార్తెలు //సైన్యమె// /ప్రభుయెసు/

  • @blessieprasanna8193
    @blessieprasanna8193 2 ปีที่แล้ว +8

    స్త్రీ గురించి గొప్ప తెలియజేసిన ఒక గొప్ప పాట గాడ్ బ్లేస్ యు సిస్టర్ అండ్ అల్ టీం

  • @prakash.t5430
    @prakash.t5430 3 ปีที่แล้ว +25

    దేవుని పనిలో పురుషులకు సాటి యై యుండాలి ఇది స్త్రీల బాధ్యత అని ఎంత చక్కగా వ్రాసారు పాడిన రు అమ్మ మీకు🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐👌👌👏👏👏👏🙏👌👌

  • @jesuslovesme6243
    @jesuslovesme6243 3 ปีที่แล้ว +7

    ఎందుకయ్య ఆవేదన పాట వింటుంటే కన్నీళ్లు ఆగలేదు...తండ్రి మనమీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఈ లోకానికి పంపారని,కానీ ఆయన ఆశలు నెరవేర్చడంలో మనం fail అయ్యామని....ఆయన ఆవేదన ఏమిటో ఆ పాటలో చాలా చక్కగా చూపారు...aa the best sister..దేవుడు మీకు అనుగ్రహించిన జ్ఞానం బట్టి కన్నతండ్రికి క్రీస్తు పేరిట వందనాలు...JBRC.. Dharmavaram..west godavari

  • @vinayasri3019
    @vinayasri3019 3 ปีที่แล้ว +35

    నిజంగా సమాజం లో స్త్రీలని బలహీన ఘట్టంగా చూస్తారు, ఈ పాటలో స్త్రీలను దేవుడు ఎంత ఘనముగా వాడుకుంటాడు అనేది గొప్పగా రాశారు🙏🙏
    All Glory to God alone🙌🙌

  • @subhashchinna7007
    @subhashchinna7007 3 ปีที่แล้ว +3

    Akka paata suuuuperb excellent 👌👏👍vinekoddi vinalanipistundi akka 👌👌👌👌👌👌💛👌👌👌👌👌👌👌

  • @manoharpulluru4446
    @manoharpulluru4446 3 ปีที่แล้ว +23

    ఆ పదాలు✍️ వింటుంటే చాలా విషయాలు తెలుస్తున్నాయి అక్క 🙏🙏🙏🙏😭😭😭👌

  • @లక్కీ-ఫ5ద
    @లక్కీ-ఫ5ద 3 ปีที่แล้ว +9

    సూపర్ అర్ధవంతమైన పాట

  • @chinnachinna8656
    @chinnachinna8656 3 ปีที่แล้ว +4

    ప్రభునందు నీ శ్రమ అనందము

  • @jesuslovesme6243
    @jesuslovesme6243 3 ปีที่แล้ว +8

    ఈ పాట రాసిన షీబా గారికి,పాట పాడిన దివ్య చెల్లికి ముందుగా క్రీస్తు పేరిట వందనాలు...ఆ words వింటుంటేనే చాలా meaningful గా ఉన్నాయి...ప్రతీ స్త్రీకి ఉన్న బాధ్యత గుర్తు చేసారు.....Jbrc ధర్మవరం...west godavari..divya చెల్లికి అలాగే షీబా గారికి,ధరణి చెల్లికి,దీవెన చెల్లికి,సుజాత గారికి,తబితా గారికి,వసంత గారికి,స్వాతి గారికి.....ఇంకా ఉన్న వారందరికీ నా హృదయ పూర్వక వందనాలు క్రీస్తు పేరిట తెలియజీస్తున్నాను...

  • @kingrathodsairam2891
    @kingrathodsairam2891 3 ปีที่แล้ว +22

    ప్రభువుసేవలో నేటి సమాజంలో స్త్రీలకు గొప్ప స్థితిని వారి వారు చేస్తున్న ప్రయేసను అందరికీ అర్ధం అయ్యే రితీలో చాలా చక్కగా వివరించారు ఈ పాటలో.sister wonderful singing

  • @naveensurada4189
    @naveensurada4189 3 ปีที่แล้ว +14

    Excellent song sister god bless you akka

  • @christofjesus2773
    @christofjesus2773 3 ปีที่แล้ว +10

    Wondrful inprisionl song in lades thank you sister 🙏🙏🙏

  • @mallapuranganna620
    @mallapuranganna620 3 ปีที่แล้ว +15

    Super singing Amma👌👌👌Chala manchi voice echaru miku devudu God Bless You Thalli

  • @kasarapusudheer5650
    @kasarapusudheer5650 3 ปีที่แล้ว +15

    Good song very nice
    God bless you sister 🙏

  • @ushasandadi9900
    @ushasandadi9900 3 ปีที่แล้ว +6

    సూపర్ చాలా వందనము 🙏 అక్క .

  • @narasappaboui
    @narasappaboui 3 ปีที่แล้ว +14

    స్త్రీల గురించి చాలా చక్కగా పాడారు అక్క చాలా వందనాలు excellent lyrics excellent song
    thank you sister

    • @SupremacyofChrist
      @SupremacyofChrist  3 ปีที่แล้ว +1

      Tq so much brother తండ్రికే మహిమ కలుగునుగాక ఆమెన్

  • @sindhut7420
    @sindhut7420 3 ปีที่แล้ว +7

    Super song Divya akka 🙏👏👏👏

  • @nareshdas7779
    @nareshdas7779 3 ปีที่แล้ว +9

    Wonderful song and thought

  • @k.swapnaswap3308
    @k.swapnaswap3308 3 ปีที่แล้ว +15

    It's very wonderful song sister all grory to god

  • @WORDSOFTHEGOD-v3s
    @WORDSOFTHEGOD-v3s 3 ปีที่แล้ว +13

    Wonderfull Song Sister,, Thank You

  • @subhashchinna7007
    @subhashchinna7007 3 ปีที่แล้ว +10

    Wonderful lyrics 👏❤♥👌suuuperb 👏😮akka

  • @god.66tvkannada
    @god.66tvkannada 3 ปีที่แล้ว +11

    Super songs Amma God bless you 👍🌷

  • @saradhipardhu716
    @saradhipardhu716 3 ปีที่แล้ว +8

    Very Good , Super Song🙏🙏🙏🙏🙏

  • @chyesu5163
    @chyesu5163 3 ปีที่แล้ว +10

    Wonderful lyrics Chilli

  • @arepalliprudhvi5349
    @arepalliprudhvi5349 3 ปีที่แล้ว +7

    Singing super lyrics superb 👌👌👌🙏🙏💐💐

  • @JohnsonSiddipet
    @JohnsonSiddipet 3 ปีที่แล้ว +13

    Super lyrics Akka and nice voice akka god bless you sooooooooooooooooooooooooooooooooooooooooooooooooo much in Spiritual Akka

  • @siri440
    @siri440 3 ปีที่แล้ว +3

    Super song akka chalabaga padavu akka 💘💘👌👌👌🙏🙏🙏

  • @shobharani6261
    @shobharani6261 ปีที่แล้ว +1

    నౌ డేస్సులో ఈ లాంటి పాటలు స్త్రీలకు మాదిరిగా ఎంతో దైవజ్ఞానం తో ఉన్న పాటలు ఎన్నో రాయాలి,,,🙏🙏🙏👑👑💐💐Tq so much God bless you sister guar Congratulations🙌🙌🙌🙌🙌

  • @lamwaitingannyamahesh4945
    @lamwaitingannyamahesh4945 3 ปีที่แล้ว +12

    Wow wonderful song sister 💐💐💐🌹🌹🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌷🌷🥰🥰🥰

  • @satyammanda4404
    @satyammanda4404 3 ปีที่แล้ว +2

    అర్ధం తో కూడుకున్నా సాంగ్ చాలా బాగుంది Very good👌

  • @nagavellichandrashekar
    @nagavellichandrashekar 3 ปีที่แล้ว +11

    Nice lyrics, song, voice Chella 🙏🙏💐💐

  • @chinnaperumali4347
    @chinnaperumali4347 3 ปีที่แล้ว +11

    Super wonderful song

  • @Sowjanyakishor
    @Sowjanyakishor 3 ปีที่แล้ว +21

    Wonderful lyrics & Wonderful song Super voice sister God bless you sister..🙏🙏🙏💐💐💐👏👏👏💯💯💯💯👌👌👌👌🎶🎤🎸🎷🎵🎻

    • @SupremacyofChrist
      @SupremacyofChrist  3 ปีที่แล้ว +3

      Tq so much brother god grace

    • @Kusuma633
      @Kusuma633 3 ปีที่แล้ว +1

      Super song verry good

  • @chayapogusuveda1394
    @chayapogusuveda1394 3 ปีที่แล้ว +11

    Super super singing and excellent lyrics Sisters🌹🌹🌹🌹🙏🙏

  • @mrdaniel6673
    @mrdaniel6673 3 ปีที่แล้ว +9

    Great song 🙏 good meaning

  • @nidhimaglory3288
    @nidhimaglory3288 3 ปีที่แล้ว +13

    Wonderful lyrics Akka,🥰 nice singing sister 🥰Music Al's ✨ God bless you all ✨

  • @b.kishoremani1289
    @b.kishoremani1289 3 ปีที่แล้ว +9

    Thank you lord sistar god blles you

  • @swapnapotti5584
    @swapnapotti5584 3 ปีที่แล้ว +10

    Praise the lord 🙏 sis garu wonderful song 👌👌👏🙌 god bless you ✝️✝️✝️

  • @bandelaswamy4836
    @bandelaswamy4836 3 ปีที่แล้ว +12

    నిజము ఒక స్త్రీ సైన్యంగా...మీరు ఇంకా మరెన్నో అద్భుత మయిన రచన లు చేయాలని కోరుకునునను .....నాన్న ...గాడ్ బ్లెస్స్ యు అమ్మ

  • @mjkraj3647
    @mjkraj3647 3 ปีที่แล้ว +12

    Wonderful song about Christian Women❤️ with meaningful lyrics🙏🙏🙏🙏🙏🙏👍

  • @chetlajyothi4552
    @chetlajyothi4552 3 ปีที่แล้ว +8

    vadanamulu sister wonderful song sister God bless you sister

  • @dayamani7850
    @dayamani7850 3 ปีที่แล้ว +14

    Wonderful song... awesome singing thalli. God bless you

  • @namburi.dasskumar6670
    @namburi.dasskumar6670 3 ปีที่แล้ว +12

    Very nice sister, God bless you

  • @cbtwarangalanilakinapelly4891
    @cbtwarangalanilakinapelly4891 3 ปีที่แล้ว +12

    వాక్యం లో ఉన్న ఫ్రాగ్రెన్స్ చెదిరిపోకుండా సింపుల్ గా పాడదగిన ట్యూన్ అయినప్పటికీ ఎన్ని సార్లు విన్నా క్రొత్త సంగతి ని భోధించే అద్భుతమైన పాట. చక్కగా పాడావు చెల్లీ. నీ లిరిక్స్ చాలా పరిణతిచెందిన విధంగా ఉంటాయి. గొప్ప భావాన్ని ఇంత సింపుల్ గా చెప్పటం నా ఊహ కే మించినది. నేను ఈ పాట కొరకు ఎదురు చూసాను. దేవుడు మీకు ఉజ్జ్వల భవిష్యత్తు ఇవ్వాలని కోరుతూన్న.

  • @ramaswamyk5890
    @ramaswamyk5890 3 ปีที่แล้ว +3

    Chala baga padaru divya garu god bless you🌹🌹🌹😍 enka miru padali 🙏👏👏👏👏👏

  • @anukamalakar2287
    @anukamalakar2287 3 ปีที่แล้ว +9

    దేవుడు మ్మమును దీవీంచూనుగక

  • @chinnajbrcpullalapadu142
    @chinnajbrcpullalapadu142 3 ปีที่แล้ว +2

    Super waiting✏📖👏 singing👌👌👌🙏🙏🙏👍👍🎤

  • @gospeltoeveryone9512
    @gospeltoeveryone9512 3 ปีที่แล้ว +9

    Iam male but while listening this song i have get goosebumps.👏👏👍👌👌👌👌👌👌👌

  • @kavyaayinapudi2455
    @kavyaayinapudi2455 3 ปีที่แล้ว +13

    Excellent song👏👏

  • @rajanirajani2482
    @rajanirajani2482 3 ปีที่แล้ว +7

    Super song tq sister praise the lord 🙏🙏🙏

  • @chinna9971
    @chinna9971 3 ปีที่แล้ว +2

    Song Chala Baga padaru akka ...Mee voice chala bagundi akka..pata bagundi akka👍👍👍👌👌👌👌👌🥀🥀🥀🥀🥀

  • @MightyMan2021
    @MightyMan2021 ปีที่แล้ว

    Thanks a lot in the name of Jesus Christ

  • @srilathapasunoori8491
    @srilathapasunoori8491 3 ปีที่แล้ว +14

    Praise the lord Sister 🙏 Super Song 🙏 God Bless You 🙏🙏🙏

  • @oiiepudasu835
    @oiiepudasu835 3 ปีที่แล้ว +1

    Vandhanalu annmayya you 🎸🎸🎸🎧🎧🎧🎧🇮🇳🇮🇳🇮🇳👌👌👌🎤🎤🎤🎹🎹🎹👍👍👍👍❤❤🇮🇳🇮🇳❤❤

  • @jnanasampurna3274
    @jnanasampurna3274 3 ปีที่แล้ว +14

    Wonderful lyrics sister blessed voice sister 👌👌👌

  • @shanti6566
    @shanti6566 3 ปีที่แล้ว +4

    సూపర్ సాంగ్ సిస్టర్ 🙏🙏🙏🙏👌👌👌🌹🌹🌹🌹💐💐💐

  • @itsyouthicon9184
    @itsyouthicon9184 3 ปีที่แล้ว +2

    Super voice it was an very nice 2nd vachanam lo lyrics so wonderful
    Great job in women's thank you sister and thank you Boui music king

  • @rajalingampurra8308
    @rajalingampurra8308 3 ปีที่แล้ว +2

    Lirics super ga unnayi.and Devuni Kai goppa ga vadabadina ladies gurchi Chala chakkaga Song tune chesaru sister. Super Song ichina miku DEVUNIKI thankq so much..💐👏🤝👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @SupremacyofChrist
      @SupremacyofChrist  3 ปีที่แล้ว +1

      Tq so much brother 🙏🙏🙏🙏🙏pls share

  • @ravipathi2318
    @ravipathi2318 3 ปีที่แล้ว +1

    Devunilo nuwu inka chala vadabhadalani and yedagalani korukuntunna sister God bless you

  • @kingvinayshali9868
    @kingvinayshali9868 3 ปีที่แล้ว +12

    God Bless You Akka...❤️🙏

  • @jamesj6815
    @jamesj6815 3 ปีที่แล้ว +10

    Praise the lord hallelujah 🙏 excellent song God bless you sister

  • @julisofia6048
    @julisofia6048 ปีที่แล้ว

    Chala inspiring ga compose chesaru thank you, tune kuda amazing vundi very touching

  • @madhuria4089
    @madhuria4089 3 ปีที่แล้ว +6

    Super song sister thank u

  • @anaparthibalababu1589
    @anaparthibalababu1589 6 หลายเดือนก่อน +1

    Chala baga padaru sister super song

  • @p.hannukah4939
    @p.hannukah4939 2 ปีที่แล้ว +2

    పాట చాలా అద్భుతంగా ఉంది దేవునికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమెన్

  • @ajaykamal8119
    @ajaykamal8119 3 ปีที่แล้ว +9

    Akka wonderful song akka chala bagundhi akka👍👌👌

  • @vinodkumartony1838
    @vinodkumartony1838 3 ปีที่แล้ว +1

    Good job chelli song chalabaga padavu devuni kosam

  • @sivaparvathibouipalepusiva5918
    @sivaparvathibouipalepusiva5918 3 ปีที่แล้ว +2

    Wonderful song 🙏🙏🙏👌👌👌💐💐sister

  • @rameshdondapati1640
    @rameshdondapati1640 3 ปีที่แล้ว +2

    Praise the Lord Amen

  • @venkatesht4250
    @venkatesht4250 3 ปีที่แล้ว +15

    Meaningful song sister...
    👍👍

  • @jeevap409
    @jeevap409 3 ปีที่แล้ว +17

    Supar song akka స్త్రీలు గురించి చక్కగా పాడారు వందనాలు అక్క దేవుడు మంచి స్వరాన్ని ఇచ్చుడు నీకు 🙏🙏🙏

  • @jesuschristwords5777
    @jesuschristwords5777 3 ปีที่แล้ว +3

    Chala mandi sthreelaki purikolpaaru 🙏🏻🙏🏻

  • @akhila1194
    @akhila1194 3 ปีที่แล้ว +14

    Prise the lord akka 🤝🤝🙏🏻Wonderful song akka💞💞god bless you akka☦☦

  • @rameshch8509
    @rameshch8509 3 ปีที่แล้ว +6

    Super song 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @subhashchinna7007
    @subhashchinna7007 3 ปีที่แล้ว +8

    Really good 👍👌👏akka God Bless You akka

  • @krishnammayamunappa6566
    @krishnammayamunappa6566 2 ปีที่แล้ว

    అక్క ఈ పాట మ ఊర్లో నేర్చుకుని స్త్రీలు అందరూ track తొ పాడినము అక్క మంచిగా ఉంది ఈ పాట tq అక్క 🙏✝️😇👍

  • @Rachelshowrya
    @Rachelshowrya 3 ปีที่แล้ว +10

    Wonderful song akka🙏😊

  • @ribekachandrakar549
    @ribekachandrakar549 ปีที่แล้ว

    Most inspirational song for women's who serve the lord

  • @sashankteluguvlogs7053
    @sashankteluguvlogs7053 3 ปีที่แล้ว +1

    Super song Amma good job thali❤️❤️❤️❤️❤️ 😀😀😀😀👍👍👍🔥🔥❤️❤️❤️❤️

  • @vinayshaligosala
    @vinayshaligosala 3 ปีที่แล้ว +8

    Wonderful song.god bless you akka

  • @GODISCREATORBOUI
    @GODISCREATORBOUI 3 ปีที่แล้ว +9

    Super song 👌

  • @tanetitaneti6340
    @tanetitaneti6340 3 ปีที่แล้ว +2

    Jbrc siddantam 👌👌👌👍👍

  • @bandelaswamy4836
    @bandelaswamy4836 3 ปีที่แล้ว +5

    Super vocals ,super tunes,many super. Words ..పాట ఒక పాఠము లా ఉంది నానా... గాడ్ బ్లెస్స్ యు..

  • @rajuramateertham2227
    @rajuramateertham2227 3 ปีที่แล้ว +9

    వందనాలు అక్క (Super song) చాలా బాగుంది

    • @SupremacyofChrist
      @SupremacyofChrist  3 ปีที่แล้ว +1

      ఎంతో కృతజ్ఞతలు 🙏

  • @kocharlarajani680
    @kocharlarajani680 ปีที่แล้ว +1

    Praise the Lord Jesus Christ always Sister vandhanalu Good Singing and Good meaningful song Akka vandhanalu

  • @balannapangi1482
    @balannapangi1482 3 ปีที่แล้ว +5

    Super song sister God bless you.

  • @Vargishmaidi
    @Vargishmaidi 3 ปีที่แล้ว +5

    Wow super song .nice voice Exllent music...God Bless You...

    • @SupremacyofChrist
      @SupremacyofChrist  3 ปีที่แล้ว +1

      Tq

    • @Vargishmaidi
      @Vargishmaidi 3 ปีที่แล้ว

      @@SupremacyofChrist నా కామెంట్ చూసి రిప్లై ఇచ్చినందుకు ధన్యవాదాలు...

  • @msteluguchannel7797
    @msteluguchannel7797 2 ปีที่แล้ว

    Sister మీ వాయిస్ పిచ్ చాలా energetic గా ఉంది, ఇలాంటి వాయిస్ చాలా అరుదుగా ఉంటుంది 👏👏👏

  • @manchalavenkteswrlu4286
    @manchalavenkteswrlu4286 3 ปีที่แล้ว +2

    Super voice akka
    Niki manchit feature vundhi halanki baga paduthunnava akka

  • @chinthalakanakaiah1932
    @chinthalakanakaiah1932 3 ปีที่แล้ว +1

    Tq for this giving beautiful song

  • @kellananinani5656
    @kellananinani5656 3 ปีที่แล้ว +1

    Super wonderful song akka🙏🙏👌👌♥️♥️🎶🎶🎵🎵

  • @rajumendi222
    @rajumendi222 2 ปีที่แล้ว +2

    చాలా బాగుంది,స్త్రీల గురించి బాగా వ్రాసారు. పాడారు వందనములు

  • @srivenibotla1541
    @srivenibotla1541 3 ปีที่แล้ว +13

    Very inspirational song💓 with wonderful lyrics sister..💐💐

  • @RaaphaChildrenClinic
    @RaaphaChildrenClinic 3 ปีที่แล้ว +14

    Wonderful....Biblical feminism is the need of hour....God bless you sister

  • @godsgrace959
    @godsgrace959 3 ปีที่แล้ว +9

    Wonderful song sistr

  • @inspirationalthoughtsandme4982
    @inspirationalthoughtsandme4982 3 ปีที่แล้ว +5

    Vandhanalu 🙏

  • @hepsibahepsiba4480
    @hepsibahepsiba4480 3 ปีที่แล้ว +11

    Nice song sister 👍
    Praise God 🙌🙌🙌

  • @cmaryyesu9856
    @cmaryyesu9856 3 ปีที่แล้ว +6

    Good song and nice singing sister

  • @swarupaboggiti2980
    @swarupaboggiti2980 3 ปีที่แล้ว +4

    👍🙏chalachkaga ardavanthavantham ga rsaue deudu muku chakati gnanam echadu god bless you cheli