Nee Swarame Vinna |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ม.ค. 2025

ความคิดเห็น • 582

  • @JoshuaShaik
    @JoshuaShaik  6 หลายเดือนก่อน +599

    LYRICS
    నీ స్వరమే విన్నా - నీ మమతే కన్నా
    ప్రియమైన నా యేసయ్య
    నా చెలిమే నీవై - నీ ప్రేమే నాదై
    నిలిచావు నా నేస్తమా
    స్తుతి ఆలాపన - నీ కోసమే
    ఆరాధనా - నైవేద్యమే
    విశేషమైన బంధమే
    వరాల సంబంధమే
    1. నిన్ను చూడ - నిన్ను చేర
    పరితపించే నా ప్రాణమే
    ఎల్లవేళ - విన్నపాల
    కరుణ చూపే నీ స్నేహమే
    ఎంత ప్రేమ - నిమిషమైన
    వీడిపోనీ సంబంధమే
    సొంతమైన ఆనందమే
    2. ఆశతీర - యేసు నీలో
    పరవసించే - నా ప్రాణము
    ప్రాణనాథా - ఎన్నడైనా
    మరువలేను - నీ త్యాగము
    కానరాదే - ఈ జగాన
    నిన్ను పోలి - ఏ బంధము
    ఆరిపోని - అనుబంధము
    Nee swarame vinnaa - Nee mamathe kannaa
    Priyamaina Naa Yesayya
    Naa chelime neevai - Nee preme naadai
    Nilichaavu naa nesthamaa
    Sthuthi aalaapanaa - nee kosame
    Aaraadhanaa - naivedyame
    Visheshamaina bandhame
    Varaala sambandhame
    1. Ninnu chooda - ninnu chera
    Parithapinche naa praaname
    Yellavela - vinnapaala
    Karuna choope nee snehame
    Yentha prema - nimishamaina
    Veediponi sambandhame
    Sonthamaina aanandame
    2. Aasa theeraa - Yesu neelo
    Paravasinche - naa praanamu
    Praana naadhaa - yennadainaa
    Maruvalenu- nee thyaagamu
    Kaanaraadhe - ee jagaana
    Ninnu poli - ye bandhamu
    Aariponi - anubandhamu

    • @Bujji77777
      @Bujji77777 6 หลายเดือนก่อน +7

    • @Abrahamsararibkakarunamai
      @Abrahamsararibkakarunamai 6 หลายเดือนก่อน +3

      🙏 👌

    • @chinnodurajju2021
      @chinnodurajju2021 6 หลายเดือนก่อน +5

      Joshuva anna one more exxellent song from you....
      Duty వలన 2hrs late అయ్యా ❤❤❤
      Love you అన్నయ్య

    • @BayyaniSampathKumar
      @BayyaniSampathKumar 6 หลายเดือนก่อน +5

      Beautiful Song ❤
      All Glory to God 🙏

    • @moushumimukherjee8704
      @moushumimukherjee8704 6 หลายเดือนก่อน +1

      Thank you 🙏🏻

  • @kadarajababu6481
    @kadarajababu6481 19 วันที่ผ่านมา +2

    God bless you sister 🎉🎉

  • @mariyammav5593
    @mariyammav5593 6 หลายเดือนก่อน +29

    నీ స్వరమే విన్నా - నీ మమతే కన్నా
    ప్రియమైన నా యేసయ్య
    నా చెలిమి నీవై - నీ ప్రేమే నాదై
    నిలిచావు నా నేస్తమా
    స్తుతి ఆలాపన - నీ కోసమే
    ఆరాధన - నైవేద్యమే
    విశేషమైన బంధమే
    వరాల సంబంధమే
    నిన్ను చూడ - నిన్ను చేర
    పరితపించే నా ప్రాణమే
    ఎల్లవేళ - విన్నపాల
    కరోనా చూపే నీ స్నేహమే
    ఎంత ప్రేమ - నిమిషమైన
    వీడిపోని సంబంధమే
    సొంతమైన ఆనందమే
    ఆశ తీర - యేసు నీలో
    పరవశించే - నా ప్రాణము
    ప్రాణనాథ - ఎన్నడైన
    మరువలేను - నీ త్యాగము

  • @HemanthSagarMatta
    @HemanthSagarMatta 18 วันที่ผ่านมา +3

    God bless you

  • @sheelazacharias5011
    @sheelazacharias5011 21 วันที่ผ่านมา +2

    Beautiful song and tooo melodious. Joshua and kamalakar garu thank you both and the entire team for presenting such a beautiful song 👏👏👏👌👌👌🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @AnandKumar-nb4hg
    @AnandKumar-nb4hg 6 หลายเดือนก่อน +23

    ఒకసారి విన్నవెంటనే కంఠస్థమై అతి సుళువుగా నోటినుండి వచ్చేసింది. పాట వినడం అవ్వగానే తన్మయత్వంతో “నీ స్వరమే విన్నా, నీ మమతే కన్నా” పాడేశాను. ఇలాంటి పదాలు, రాగాలు మన దేవునిని అలవోకగా ఆరాధించడానికి సహాయపడతాయి.
    Thank you Bro. Joshua and Bro. Kamlaakar for another wonderful worship song!!!

  • @pujiq8pujiq875
    @pujiq8pujiq875 6 หลายเดือนก่อน +24

    యేసయ్య కే మహిమ కలుగును గాక జాషువా కమలాకర్ బ్రదర్ మిమ్మల్ని దేవుడు దివించును గాక మాకు ఇంత మంచి బ్రదర్స్ ను ఇచ్చినందుకు యేసయ్య కు వేలాది స్తోత్రాలు నా ప్రార్ధన లో జ్ఞాపకం చేసుకోంటాను బ్రదర్ మిమ్మల్ని 🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙌🙌🙌🙌

  • @AnandaAdam-ho6uu
    @AnandaAdam-ho6uu 6 หลายเดือนก่อน +9

    చాలా బాగుంది సాంగ్ baga పాడారు sister God bless you

  • @sagarisuribabu2192
    @sagarisuribabu2192 6 หลายเดือนก่อน +20

    సూపర్ మై సిస్టర్ చాలా బాగా మంచి పాట పాడిన గాడ్ బ్లెస్ యు

  • @palicherlaayyappa9498
    @palicherlaayyappa9498 9 วันที่ผ่านมา +2

    థాంక్యూ సో మచ్ సార్ ❤
    వింటుంటే చాలా ఆనందంగా హాయిగా సాగుతుంది పాట🙏

  • @johnmosesnarikimelli4603
    @johnmosesnarikimelli4603 6 หลายเดือนก่อน +20

    సింగర్స్ మీకు ఎక్కడ దొరుకుతారు అన్నా మీకు అద్భుతంగా పాడారు ఆ సింగర్ జాషువా గారి కలం నుండి మరొక అద్భుతమైన పాట కమలాకర్ సంగీత సారధ్యంలో మరొక ఆణిముత్యం ఎన్నిసార్లు విన్న ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది దేవునికి మహిమ గాడ్ బ్లెస్స్ యు అల్

  • @showryvl7204
    @showryvl7204 6 หลายเดือนก่อน +43

    కమలాకర్ అన్న, జాషువా గారి పాటలు, పాలు,తేనే, ప్రవహించే మాధుర్యంలా , ఉంటుంది. మీకు మీ కుటుంబాలకు జీవం గల దేవుని ఆశీర్వాదాలు నిత్యం ఉండాలని కోరుకుంటున్నాం.❤❤❤🎉🎉🎉🎉

  • @motapothula7
    @motapothula7 6 หลายเดือนก่อน +16

    దేవుని మెల్లని స్వరం లాంటి రచన రాగం సంగీతం జాషువా షేక్ మినిస్ట్రీస్ 😍😍 🙌🙌

  • @h.sunkannah.sunkanna2163
    @h.sunkannah.sunkanna2163 6 หลายเดือนก่อน +9

    దేవునికి స్తుతి మహిమ కలుగును గాక ఆమన్

  • @ponnalaashok8076
    @ponnalaashok8076 3 หลายเดือนก่อน +9

    దేవునికే మహిమ కలుగును గాక.. ఆమేన్

  • @babukodali9909
    @babukodali9909 6 หลายเดือนก่อน +21

    జాషువా గారి నుండి జాలువారిన మరొక ఆణిముత్యం, కమలాకర్ గారి మరువలేని సంగీత కళా ఖండం 💐❤️❤️❤️

  • @JESUSLOVESYOU-s6y
    @JESUSLOVESYOU-s6y 6 หลายเดือนก่อน +15

    నీ స్వరమే వింటూనే ఉన్నా...........................

  • @ImmaniyeluYeripilli
    @ImmaniyeluYeripilli 5 หลายเดือนก่อน +8

    అద్భుతమైన స్వరం

  • @blessingplacetossipudi4060
    @blessingplacetossipudi4060 6 หลายเดือนก่อน +12

    మనసుకు తాకిన చక్కని పాట..

  • @vinoliadasari7868
    @vinoliadasari7868 6 หลายเดือนก่อน +10

    Lyrics are very heart touching..wonderful song. Glory to our LORD JESUS.

  • @jangamsusheela7146
    @jangamsusheela7146 2 หลายเดือนก่อน +6

    Praise the Lord Dear brother in Jesus, l can't explain my feeling in words thank you so much for this song about everlasting love of my Jesus...may god bless you and give you more talent to write many more songs of our precious Jesus.🙏

  • @1803sree
    @1803sree 3 หลายเดือนก่อน +7

    మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ క్లారిటీతో సహోదరి స్వరముతో దేవుడు గొప్పగా ఘనపరచడబడ్డాడు 🙌🙌🙌
    Credit to :లిరిసిస్ట్.

  • @chittibabuthammina_official
    @chittibabuthammina_official 6 หลายเดือนก่อน +106

    ప్రతీ పాట ఒక మంచి Musical mircle ,తేనెలో ముంచి ఆస్వాదిస్తున్నట్టుగా ఉంది సంగీతం, మరియు రచన. క్రైస్తవ sangetaniki మీరు ఒక గొప్ప భహుమానం🥰🥰❤

    • @jcpfministriesongole242
      @jcpfministriesongole242 6 หลายเดือนก่อน +3

      మరో నూతన ఆణిముత్యం...చేరింది... జాషువా షైక్ అన్న & ప్రాణం కమలాకర్ ఆన్న గారి ఆధ్వర్యంలో సంగీత సముద్రం లోకి...

    • @manjula-mq3bs
      @manjula-mq3bs 3 วันที่ผ่านมา

      Praise lord.జాషువా షేక్ గారు & కమలాకర్ గారికి హృదయపూర్వక దన్యా వాదాలు.

  • @Kanasrin7
    @Kanasrin7 6 หลายเดือนก่อน +15

    ఎంత చెప్పిన తక్కువే అన్న, చక్కటి పాట.
    God bless you all abundantly 🙏🏻

  • @GunaDSNR
    @GunaDSNR 6 วันที่ผ่านมา +2

    Wonder full song❤❤❤❤

  • @vizagstevenofficial8800
    @vizagstevenofficial8800 6 หลายเดือนก่อน +6

    ఈ తరంలో దావీదు సార్ మీరు
    దేవుడు మిమ్మల్ని దీవించును గాక ❤❤

  • @chandutelagathoti-wd3xv
    @chandutelagathoti-wd3xv 6 หลายเดือนก่อน +15

    Antha haaegaa undho.e song vintuntee.devudu mimmunu deevinchunu gaaka.amen🙏🙏🙏

  • @Aashritha.0408
    @Aashritha.0408 หลายเดือนก่อน +3

    Great 👌🏻👌🏻👌🏻

  • @sharmz8266
    @sharmz8266 6 หลายเดือนก่อน +10

    Nee swarame vinnaa - Nee mamathe kannaa
    Priyamaina Naa Yesayya
    Naa chelime neevai - Nee preme naadai
    Nilichaavu naa nesthamaa
    Sthuthi aalaapanaa - nee kosame
    Aaraadhanaa - naivedyame
    Visheshamaina bandhame
    Varaala sambandhame …
    1. Ninnu chooda - ninnu chera
    Parithapinche naa praaname
    Yellavela - vinnapaala
    Karuna choope nee snehame
    Yentha prema - nimishamaina
    Veediponi sambandhame
    Sonthamaina aanandame …
    2. Aasa theeraa - Yesu neelo
    Paravasinche - naa praanamu
    Praana naadhaa - yennadainaa
    Maruvalenu- nee thyaagamu
    Kaanaraadhe - ee jagaana
    Ninnu poli - ye bandhamu
    Aariponi - anubandhamu…

  • @avsk999
    @avsk999 6 หลายเดือนก่อน +11

    ఇలాంటి మంచి పాటలు ఆత్మీయంగా నన్ను బలపరుస్తున్నాయి 🙏 దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను

  • @Sampathkumar-if3il
    @Sampathkumar-if3il 2 หลายเดือนก่อน +4

    ఆమేన్ 🛐🙏

  • @kiranbagaji8424
    @kiranbagaji8424 6 หลายเดือนก่อน +14

    మరొక అధ్బుతమైన పాటని రాసిన జాషువా అన్న కి అత్యద్భుతంగ సంగీతాన్ని సమకూర్చిన MUSIC STAR ⭐ కమలకర్ అన్న కి thank you and GOD bless you more you and your family's

  • @venkataratnammajety74
    @venkataratnammajety74 6 หลายเดือนก่อน +55

    🙏✝️🙏🌹🙏🛐🙏 ఈ రోజు ఈ పాట నేర్చుకొని రేపు ప్రేయర్ లో పాడాలి పాట బాగుంది ఇందులో పాల్గొన్న అందరిని దేవుడు దీవించునుగాక praise the lord 🙏✝️🌹🛐🙏

    • @guntapudikishore
      @guntapudikishore 6 หลายเดือนก่อน +5

      నా ఆలోచన కూడా ఇదే

    • @venkataratnammajety74
      @venkataratnammajety74 5 หลายเดือนก่อน +1

      మరో పాట?

    • @gdhepsy
      @gdhepsy 3 หลายเดือนก่อน +1

      👏

    • @venkataratnammajety74
      @venkataratnammajety74 3 หลายเดือนก่อน

      @@gdhepsy 🙏🙏🙏

    • @venkataratnammajety74
      @venkataratnammajety74 3 หลายเดือนก่อน +1

      మీరు రాసిన పాటలు చాలా నేర్చుకున్నాను రోజు పాడుకుంటున్నాను 🙏✝️🌹🛐🙏 దేవునికే మహిమ కలుగునుగాక

  • @Jesusteamworks
    @Jesusteamworks 6 หลายเดือนก่อน +6

    మీరు చేస్తున్న ప్రతి పాట ఒక అద్భుతం.
    అంతేకాక కొత్తవారి ప్రోత్సాహపరంగా నడిపిస్తున్నారు దీనికి హ్యాట్సాఫ్. కమలాకర్ అన్నయ్య మీరు ఒక ఆల్ ముత్యం.. దేవుని చిత్తం అయితే మిమ్మల్ని ఒకసారి కచ్చితంగా కలుస్తాం 🙏🏻

  • @prembg-9
    @prembg-9 3 หลายเดือนก่อน +13

    Nenu repu Sunday church lo e pata paduthanu

  • @Suvarthachindripu
    @Suvarthachindripu 2 หลายเดือนก่อน +2

    God bless you my boy.you have sweet voice.❤

  • @ravib6601
    @ravib6601 5 หลายเดือนก่อน +7

    దేవుడు మిమ్మల్ని నిండుగా మెండుగా దీవించునుగాక

  • @suneelsujji8386
    @suneelsujji8386 3 หลายเดือนก่อน +4

    Me Prayasa vyardham Kadu devudu tappaka devistadu

  • @csichandrlapadu
    @csichandrlapadu 2 หลายเดือนก่อน +6

    Meaningful lyrics 👌

  • @venkataratnammajety74
    @venkataratnammajety74 6 หลายเดือนก่อน +11

    🙏✝️🙏🌹🙏🛐🙏 praise the lord పాట నేర్చుకున్నాను పాడటం వచ్చింది దేవునికే మహిమ కలుగునుగాక ఆమెన్ 🙏✝️🙏🌹🙏🛐🙏

  • @marlasanthi1004
    @marlasanthi1004 2 หลายเดือนก่อน +2

    Wonderful brothers

  • @KocharlaSupriya
    @KocharlaSupriya 6 หลายเดือนก่อน +2

    Voice is soo beautiful siss..... prise the lord 🙏🙏

  • @suryaboddu5872
    @suryaboddu5872 22 วันที่ผ่านมา +2

    Super super super

  • @Nalini-n6h
    @Nalini-n6h 2 หลายเดือนก่อน +4

    Malli malli vinalanipinche song I like song praise the lord 🎉🎉🎉 god bless you

  • @mudugurajakumar8772
    @mudugurajakumar8772 6 หลายเดือนก่อน +6

    Melodious n meaningful song from mesmerising voice of new singer Ankona Mukherjee. Wonderful music editing by Kamalji . Beautiful output Joshua garu.
    Second stanza is really mind-blowing. 🎉🎉🎉❤

  • @jeevaratnamsiddantham2966
    @jeevaratnamsiddantham2966 6 หลายเดือนก่อน +5

    క్రైస్తవ పాటల ప్రభంజనం ❤

  • @IDP.Eco.1
    @IDP.Eco.1 3 หลายเดือนก่อน +9

    ఆ పిల్లలు పాడేటపుడు నా కళ్ళలో కన్నీళ్లు పోర్లినాయి 🙏

  • @prasannasingh8090
    @prasannasingh8090 4 หลายเดือนก่อน +2

    Beautiful singing Ankona👌👌👍👌♥️♥️♥️♥️

  • @SravyaChinthala-xh9ul
    @SravyaChinthala-xh9ul 6 หลายเดือนก่อน +8

    Wonderful song.. heart touching glory to God 🙏

  • @godisourhappiness8002
    @godisourhappiness8002 6 หลายเดือนก่อน +6

    సంగీతం ద్వారా మనుషులను దేవునికి దగ్గర చేసే బాధ్యత మీ పైన ఉంచాడు దేవుడు అని అనిపిస్తుంది అన్న🙏

  • @dasutabla6011
    @dasutabla6011 5 หลายเดือนก่อน +12

    జాషువా అన్నయ్య,మంచి పాటలు అందిస్తున్నారు,,దేవుడు మిమ్ములను,, మీ కుటుంబాలను దేవుడు బహుగా... దీవించును గాక అన్నయ్య........❤❤

  • @naniterlapu9533
    @naniterlapu9533 5 หลายเดือนก่อน +8

    చెవిలో అమృతం పోశారు గా

  • @ElangiJeevan
    @ElangiJeevan 5 หลายเดือนก่อน +5

    ఎలా సాధ్యం ఇంతటి చక్కటి సంగీతం 👏👏👏

  • @dasutabla6011
    @dasutabla6011 5 หลายเดือนก่อน +6

    మీరు, చేసిన ప్రతి పాట,,నా...mobile ring tone గా పెట్టుకుంటున్నాను అన్నయ్య,, tq so much,,అన్నయ్య🎉🎉🎉

  • @GALIMUTIMERINA
    @GALIMUTIMERINA 2 หลายเดือนก่อน +2

    Super song

  • @priscillaranigeorge180
    @priscillaranigeorge180 4 หลายเดือนก่อน +2

    You have special Rewards from God Brother. What wonderful✨song. God Bless you All.

  • @VijayVemula-pr6zs
    @VijayVemula-pr6zs 3 หลายเดือนก่อน +3

    Ayana premani ma andhari gundello ni swaram dwara nimpi mammalni maimaripimpa chesaruuu...thnq u..❤

  • @Revathiavinash007
    @Revathiavinash007 3 หลายเดือนก่อน +6

    Glory to God brother 🙏, really awesome song brother ,God bless u n ur team

  • @olivejessiworld1274
    @olivejessiworld1274 6 หลายเดือนก่อน +2

    God is great sis

  • @NagamaniBai-g8l
    @NagamaniBai-g8l 4 หลายเดือนก่อน +3

    సూపర్ బ్రో నైస్ సాంగ్ గాడ్ విల్ సి యు only❤❤❤

  • @JESUSLOVESYOU-s6y
    @JESUSLOVESYOU-s6y 6 หลายเดือนก่อน +15

    తీయని స్వరాలతో song మళ్ళీ రిపీట్ అయినట్టుగా... ఆ గళమే మళ్ళీ వింటున్నట్టుగా.... రాగం ఒకటే అయినా పాటలు వేరు, singers వేరే అయినా ఒకటే గళం.... 💐💐💐💐💐💐💐💐💐💐👌🙏

  • @kanthiaparna4416
    @kanthiaparna4416 3 หลายเดือนก่อน +3

    All glory to Jesus always ❤️🔥🕊️💯 great song god bless u sister

    • @kanthiaparna4416
      @kanthiaparna4416 3 หลายเดือนก่อน

      Pls contact me I want to sing Jesus songs i have god voice ministries all glory to Jesus always ❤️🔥🕊️

    • @kanthiaparna4416
      @kanthiaparna4416 3 หลายเดือนก่อน

      God gifted voice i will use my voice for god

  • @MajjiSuvarna-fv9fb
    @MajjiSuvarna-fv9fb 3 หลายเดือนก่อน +2

    Nice song sister ❤️❤️

  • @bjtharamel
    @bjtharamel 5 หลายเดือนก่อน +7

    What a song!!! That's all I could say!!! Kudos to Pranam Kamlakhar!!! ❤❤❤

  • @suryate4375
    @suryate4375 5 หลายเดือนก่อน +2

    Praise Lord sir
    Excellent ever one in your team super excited sir about each singing madams and also sir super singing sir, ever instrument excellent sir, and ever word, and meaning mind blowing, super over all, especially madams songs super sir.
    Thank you sir.
    Any wrong comment please forgive me sir.
    Any have I conot explain your worship. Thank once again sir.

  • @tekumudirajakumari7908
    @tekumudirajakumari7908 6 หลายเดือนก่อน +2

    Super voice ❤ Glory to God 🙏 praise God

  • @VaralakshmiBoddu-mp1md
    @VaralakshmiBoddu-mp1md 5 หลายเดือนก่อน +3

    వందనాలు అన్నయ్య గారు. యేసయ్య మిమ్మును దీవించును గాక ఆమేన్.

  • @raviprasadkasi
    @raviprasadkasi 4 หลายเดือนก่อน +2

    Super brother

  • @esuworshipsongs
    @esuworshipsongs 6 หลายเดือนก่อน +4

    The new songs you have made are amazing and people are liking them a lot and really your whole team is creating such a good sound. God bless you 👍

  • @allamsirisha9605
    @allamsirisha9605 6 หลายเดือนก่อน +39

    కానరారే ఈ జగాన యేసయ్య వంటి దేవుడు
    జాషువా షేక్ లాంటి లిరిక్ రైటర్
    కమలాకర్ లాంటి మ్యూజిక్ కంపోజర్

  • @eluzairen3157
    @eluzairen3157 4 หลายเดือนก่อน +2

    Is it the tone or tune that binds heart to the melody! I admire the inputs of all in the creation of the melody. Praise be to God. I pray and trust God would draw multitudes towards Him through the ministry. Thank you brother.

  • @chjemes6985
    @chjemes6985 4 หลายเดือนก่อน +3

    దేవుని నామానికి ఈ పాట ద్వారా మహిమ కలుగును గాక అలాగే పాట పాడిన అన్నయ్య ఇంకా ఇలాంటి పాటలు ఎన్నో పాడాలి అని కోరుకుంటూ praise the lord

  • @anthigariswapna9600
    @anthigariswapna9600 6 หลายเดือนก่อน +4

    Amen... glory to JESUS CHRIST Alone 🙏🙏🙏

  • @jesusraju3032
    @jesusraju3032 4 หลายเดือนก่อน +3

    దేవునికే మహిమ.
    స్వరము,సంగీతం మధురం.

  • @godisourhappiness8002
    @godisourhappiness8002 6 หลายเดือนก่อน +2

    Song Miracle Anna🙏🙏🙏👏👏👏👏👏👏👏

  • @prasannagoli5233
    @prasannagoli5233 3 หลายเดือนก่อน +4

    My heart ❤️❤️❤️❤️❤️ touching song ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @ravikumarrao9795
    @ravikumarrao9795 4 หลายเดือนก่อน +3

    Wow Bengali singer,super God bless you mukharjee garu.✝️

  • @కమ్
    @కమ్ 3 หลายเดือนก่อน +5

    Fantastic song..GOD BLESS YOU

  • @wariorofjesus1063
    @wariorofjesus1063 4 หลายเดือนก่อน +4

    Pranam kamalakar ,joshua shaik both are
    Amazing.......❤

  • @chintalaushapreethi5198
    @chintalaushapreethi5198 5 หลายเดือนก่อน +4

    Mesmerizing voice and lyrics whole the album 🎉🎉🎉

  • @KakiSrinivasaRao
    @KakiSrinivasaRao 2 หลายเดือนก่อน +2

    Good song

  • @divyasridara8347
    @divyasridara8347 4 หลายเดือนก่อน +2

    Praise the lord sister . Glory Glory to God 🙌🙌🙌🙌🙌 daily 10times vintanu.blessed song . what a meaning.god bless you dear sister ❤

  • @rambabukarturi1491
    @rambabukarturi1491 5 หลายเดือนก่อน +4

    What a sweet voice and wonderful lyric and music thanks all of you

  • @akepoguraju6065
    @akepoguraju6065 หลายเดือนก่อน +2

    What a lyrics Voice and music composition sir,amazing, fantastic,no word to explain sir,praise to be god

  • @velpularavikumarpdrl5046
    @velpularavikumarpdrl5046 2 หลายเดือนก่อน +2

    So beautiful songs I love it❤

  • @umakanakam6840
    @umakanakam6840 2 หลายเดือนก่อน +2

    E pata vintunte chala happyga undi .sing a song very clearly and ossam.god bless you akka..nuvvu Inka wonderfull songs padalani korukuntunnanu❤❤

  • @mmsnehalatha2879
    @mmsnehalatha2879 6 หลายเดือนก่อน +7

    Wow super song comforting words to me my soul 💕 thank you New singer nice voice thank you P kamalakar brother music and J Shaik brother lyrics overall thank you very much all glory to our GOD 🙏❣️

  • @SHAMMANI-lt3kq
    @SHAMMANI-lt3kq 4 หลายเดือนก่อน +1

    I don't know your language but this song heart touch and music was superb

  • @TheVara143
    @TheVara143 2 หลายเดือนก่อน +2

    Praise the lord

  • @rajeshtjohn
    @rajeshtjohn 6 หลายเดือนก่อน +1

    Praise the Lord🙏 Brother. One more nice song, thanks to one and all who were involved in this melodious song. God bless you all 🙌

  • @katesunitha4002
    @katesunitha4002 หลายเดือนก่อน +2

    Praise the lord 🙏God bless you మా 🙌

  • @rajimom4110
    @rajimom4110 6 หลายเดือนก่อน +2

    God bless u sister

  • @SUNEELASESHAM-tb8zs
    @SUNEELASESHAM-tb8zs หลายเดือนก่อน +2

    🎉 Wonderful AM.

  • @user-dg7re9pv2d
    @user-dg7re9pv2d 16 วันที่ผ่านมา +2

    🙌🙌🙌♥️🙏👏👏👏👏😍

  • @vrlvaralakshmi180
    @vrlvaralakshmi180 3 หลายเดือนก่อน +2

    nice song praise God 🙏🙏🙏

  • @ranisekhar1550
    @ranisekhar1550 4 หลายเดือนก่อน +2

    Good song bro

  • @neelamjeevan2846
    @neelamjeevan2846 6 หลายเดือนก่อน +5

    Awesome song and music and voice and voices and God bless you. Amen.

  • @thummalajamuna8868
    @thummalajamuna8868 6 หลายเดือนก่อน +2

    Super hit song praise lord God gifts for you

  • @thomasgeorge2341
    @thomasgeorge2341 6 หลายเดือนก่อน +5

    Even I am from kerala, the song is so touching and giving a special feel.

  • @premkallem
    @premkallem 14 วันที่ผ่านมา +2

    🎉❤❤❤