సేవకులారా సువార్తికులారా యేసయ్య కోరుకున్న శ్రామికులారా సేవకులారా సువార్తికులారా మీ మాదిరికై వందనము ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా మా కొరకై నీ ప్రాణం అర్పించితివి నీలో నిలిచి యుండుటే మా భాగ్యము నీ కొరకై జీవించెదము ||సేవకులారా|| మన కంటే ముందుగా వెళ్లిపోయిన వారి కంటే మనము గొప్పవారము కాదు మనము మంచివారము కాదు మనము ఎంత మాత్రము శ్రేష్టులము కాదు దైవాజ్ఞను నెరవేర్చుటకు - మా కోసం బలి అయ్యారు ప్రభు రాజ్యం ప్రకటించుటకు - ప్రాణాలని ఇల విరిచారు మా ఆత్మలు రక్షించుటకు - హత సాక్షులు మీరయ్యారు నీతి కిరీటము పొందుటకు - అర్హులుగా మీరున్నారు ||ఉన్నత|| ఘటాన్ని ఘనంగా కాపాడుకోవాలి మీ శరీరము దేవుని ఆలయమిది మీరు విలువ పెట్టి కొనబడిన వారు సంఘమును కాపాడుటలో - కాపరులుగ మీరున్నారు సువార్తకై పోరాడుటలో - సిద్ధపడిన సైన్యం మీరు మీ ప్రేమను ఎరుగని వారు - అన్యాయముగ మిము చంపారు మీ త్యాగం మేము - ఎన్నటికీ మరచిపోము ||సేవకులారా|| హి గేవ్ హిస్ ఓన్లీ బిగాట్టెన్ సన్, దట్ హుసోఎవర్ బిలీవెత్ ఇన్ హిమ్ షుడ్ నాట్ పెరిష్, బట్ హావ్ ఎవర్లాస్టింగ్ లైఫ్ సువార్తను అందించుటకు - ఎన్నో హింసలు పొందారు ఆకలితో మోకాళ్లూని - సంఘమును పోషించారు మాకు మాదిరి చూపించుటకు - క్రీస్తుని పోలి జీవించారు మీ జత పని వారమే మేము - మీ జాడలో ఇక నిలిచెదము ||ఉన్నత|
Andhariki Maranatha super licars and super track keep it up life long jesus serves and so good tracks set cheyandi Amen Maranatha God bless you all 🙏🙏🙏🙏
సేవకులారా సువార్తికులారా
యేసయ్య కోరుకున్న శ్రామికులారా
సేవకులారా సువార్తికులారా
మీ మాదిరికై వందనము
ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా
మా కొరకై నీ ప్రాణం అర్పించితివి
నీలో నిలిచి యుండుటే మా భాగ్యము
నీ కొరకై జీవించెదము ||సేవకులారా||
మన కంటే ముందుగా వెళ్లిపోయిన వారి కంటే
మనము గొప్పవారము కాదు
మనము మంచివారము కాదు
మనము ఎంత మాత్రము శ్రేష్టులము కాదు
దైవాజ్ఞను నెరవేర్చుటకు - మా కోసం బలి అయ్యారు
ప్రభు రాజ్యం ప్రకటించుటకు - ప్రాణాలని ఇల విరిచారు
మా ఆత్మలు రక్షించుటకు - హత సాక్షులు మీరయ్యారు
నీతి కిరీటము పొందుటకు - అర్హులుగా మీరున్నారు ||ఉన్నత||
ఘటాన్ని ఘనంగా కాపాడుకోవాలి
మీ శరీరము దేవుని ఆలయమిది
మీరు విలువ పెట్టి కొనబడిన వారు
సంఘమును కాపాడుటలో - కాపరులుగ మీరున్నారు
సువార్తకై పోరాడుటలో - సిద్ధపడిన సైన్యం మీరు
మీ ప్రేమను ఎరుగని వారు - అన్యాయముగ మిము చంపారు
మీ త్యాగం మేము - ఎన్నటికీ మరచిపోము ||సేవకులారా||
హి గేవ్ హిస్ ఓన్లీ బిగాట్టెన్ సన్,
దట్ హుసోఎవర్ బిలీవెత్ ఇన్ హిమ్
షుడ్ నాట్ పెరిష్, బట్ హావ్ ఎవర్లాస్టింగ్ లైఫ్
సువార్తను అందించుటకు - ఎన్నో హింసలు పొందారు
ఆకలితో మోకాళ్లూని - సంఘమును పోషించారు
మాకు మాదిరి చూపించుటకు - క్రీస్తుని పోలి జీవించారు
మీ జత పని వారమే మేము - మీ జాడలో ఇక నిలిచెదము ||ఉన్నత|
వంద న
Mahima
Mrg e song tho ne day start avthundhi daily enni sarlu vintanooo very nice lyrics and music is mind blowing ❤
Andhariki Maranatha super licars and super track keep it up life long jesus serves and so good tracks set cheyandi Amen Maranatha God bless you all 🙏🙏🙏🙏
Thanks for track nice good once again thanks God bless you 😇🙂
Naku chala nachindi ee song ❤❤🙏🥰
Sevakulaaraa Suvaarthikulaaraa
Yesayya Korukunna Shraamikulaaraa
Sevakulaaraa Suvaarthikulaaraa
Mee Maadirikai Vandanamu
Unnatha Panikai Mammunu Pilachina Devaa
Maa Korakai Nee Praanam Arpinchithivi
Neelo Nilachi Yundute Maa Bhaagyamu
Nee Korakai Jeevinchedamu ||Sevakulaaraa||
Mana Kante Mundugaa Vellipoyina Vaari Kante
Manamu Goppavaaramu Kaadu
Manamu Manchivaaramu Kaadu
Manamu Entha Maathramu Sreshtulamu Kaadu
Daivaagnanu Neraverchutaku - Maa Kosam Bali Ayyaaru
Prabhu Raajyam Prakatinchutaku - Praanaalani Ila Virichaaru
Maa Aathmalu Rakshinchutaku - Hatha Saakshulu Meerayyaaru
Neethi Kireetamu Pondutaku - Arhulugaa Meerunnaaru ||Unnatha||
Ghataanni Ghanangaa Kaapaadukovaali
Mee Shareeramu Devuni Aalayamidi
Meeru Viluva Petti Konabadina Vaaru
Sanghamunu Kaapaadutalo - Kaaparuluga Meerunnaru
Suvaarthakai Poraadutalo - Siddhapadina Sainyam Meeru
Mee Premanu Erugani Vaaru - Anyaayamuga Mimu Champaaru
Mee Thyaagam Memu - Ennatiki Marachipomu ||Sevakulaaraa||
He gave His only begotten Son,
that whosoever believeth in Him
should not perish, but have everlasting life.
Suvaarthanu Andinchutaku - Enno Himsalu Pondaaru
Aakalitho Mokaallooni - Sanghamunu Poshinchaaru
Maaku Maadiri Choopinchutaku - Kreesthuni Poli Jeevinchaaru
Mee Jatha Pani Vaarame Memu - Mee Jaadalo Ika Nilichedamu ||Unnatha||
👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
Such a melodious track, praise Jesus 🙏🙏🙏
Praise the lord 🙏🙏annayya
Thanks for track 😊
Nice song in track 😍
Nice track and super
Bro please put nee pilupu valana nenu song track with lyrics please 🙏🏻 praise the Lord
చాలా TQ 🤝👍👏👏👏🙏🙌🏻
I love this song ❣️❤
Thank for track ☺️
Praise the Lord anna 🙏
God is Grade 🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤️
Really it's super
Super bro track super
Praise the lord 🙏
really it's super
❤this aong
nice & super track and lyrics 🤩🤩🤩
Thank you brother
Praise the lord....bro
Thanks this is very useful for me
Super track bro
Super track
Praise the Lord🙏
Thank you
Thanks for track brother
Super
Thanks for track
Super ❤
God grage
Iam a Christian
Praise the Lord brother
❤️❤️❤️❤️❤️
Thankyou bro
god bless you 🙌
Thank you......
Super track
Super