తలవంచకు నేస్తమా || Dr John Wesly Songs ||Official HD Video || Latest Telugu Christian Song 2019

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ส.ค. 2024
  • ప్రతి ఒక్కరు చూడాల్సిన పాట - స్ఫూర్తినిచ్చే పాట
    Song Lyrics:
    పల్లవి: తలవంచకు నేస్తమా తలవంచకు నేస్తమా
    తలవంచకు ఎప్పుడు - తలవంచకు ఎన్నడూ
    స్వార్ధపుటంచున ఊగిసలాడే లొకంలో - కుడి ఎడమలకు బేధం తెలియని లొకంలో
    కన్నులు నెత్తికి వచ్చిన లోకంలో - ప్రేమకు అర్ధం గ్రహించలేని లోకంలో
    నీవు కావాలి ఓ మాదిరి- నీవు ఇవ్వాలి ఓ ప్రేరణ
    నీవు మండాలి ఓ జ్వాలగా- నీవు చేరాలి ఓ గమ్యము…
    1. చీకటిని వెనుకకు త్రోసి - సాగిపోముందుకే
    క్రీస్తు బాటలో పయనిస్తే - ఎదురేమున్నది
    రేపటి భయం నిందల భారం ఇకపై లేవులే
    క్రీస్తును చేరు లోకాన్ని వీడు విజయం నీదేలే (2)
    నీవు కావాలి ఓ మాదిరి- నీవు ఇవ్వాలి ఓ ప్రేరణ
    నీవు మండాలి ఓ జ్వాలగా- నీవు చేరాలి ఓ గమ్యము…
    2. పెకలించు కొండలను- విశ్వాస బాటలొ
    గెలవాలి యుద్ధ రంగంలో- దైవిక బలముతో
    యేసుని కృప నీలోనే ఉంది -సాధించు ప్రగతిని
    మంచిని పెంచు ప్రేమను పంచు నిలిచిపో జగతిలో (2)
    నీవు కావాలి ఓ మాదిరి- నీవు ఇవ్వాలి ఓ ప్రేరణ
    నీవు మండాలి ఓ జ్వాలగా- నీవు చేరాలి ఓ గమ్యము…
    Watch other Inspirational songs from Dr John Wesly:
    Click Here To Watch:
    1. భేదం ఏమి లేదు- • Bhedam Emi Ledhu || B...
    2. నశియించెడి లోకంలో- • Video
    3. సుందరమైన దేహాలెన్నో- • సుందరమైన దేహాలెన్నో | ...
    4. గమ్యం చేరాలని- • గమ్యం చేరాలని || Gamya...
    5. ఎందరికో స్ఫూర్తిని- • ఎందరికో స్ఫూర్తిని|| D...
    6. నన్నాకర్షించిన నీ స్నేహబంధం- • నన్నాకర్షించిన నీ స్నే...
    7. లేవనెత్తు శుద్ధాత్ముడా- • లేవనెత్తు శుద్ధాత్ముడా...
    8. తలవంచకు నేస్తమా- • తలవంచకు నేస్తమా || Dr ...
    9. ప్రకటింతును- • ప్రకటింతును|| Latest T...
    10. ప్రేమలేని లోకమా- • Video
    11. దుర్దినములు రాకముందే- • Video
    12. సజీవ సాక్షులుగా- • Family Song || Dr John...
    13. ఇంతలోనే కనబడి - • ఇంతలోనే కనబడి || హృదయా...
    For more information visit our website: www.johnwesly.com
    Call us: 0091-9000 333 555, 9000 333 777, 9618111888
    Facebook: John Wesly YHT
    Subscribe to our channel for more Bible Videos
    If you would like to support this noble ministry, Our account details are:
    Name: John Wesly International Ministries
    A.C No: 34571768377
    State bank of India
    IFSC Code: SBIN0007954
    Dr. John wesly was born and brought up in a Good Christian family. He accepted Lord Jesus Christ as his personal saviour at the age of fifteen. He recognized that God called him to shine the light of his love, salvation and deliverance into the people's lives so that they can be free to enjoy their God- given inheritance at his age of 19.
    He traveled hundreds of villages and cities with the Gospel of Jesus Christ and won thousands of souls for God already. God took him to more than 40 countries to share His word. His preaching has a unique concept and presentation. He preaches not only in large crusades but also in streets and marketplaces.
    Dr John Wesly is the Pastor of Christ Worship Centre where more than 6000 people worship the Lord Jesus every sunday. He is the founder and Chairman of John Wesly international Ministries, Young Holy Team, Bible Wonders Media Ministries, Gospel Explosion, Divine Wisdom Bible College, Dhanya Charitable Trust, John Wesly Foundation and Shekena Publications. He believes that GOD always uses ordinary people to accomplish extra ordinary tasks.
    He encourages students to study well and he himself set up a good example by completing his Masters degree in mathematics. He completed his Doctorate in theology from Newburgh Theological University, Indiana, USA and was awarded Honorary Doctorates from World renowned universities for his fruitful ministry.
    In the year 2012, He got married to Blessie Selah, a Pastor's daughter who worked with TCS, Denver, USA. She is also committed for the ministry of God. She resigned her Job in US and is serving the Lord full time along with Dr Wesly. God blessed both of them with three daughters Dhanya, Nithya and Prasastha.

ความคิดเห็น • 1.5K

  • @jasperjohn4323
    @jasperjohn4323 3 ปีที่แล้ว +265

    తలవంచకు నేస్తమా తలవంచకు నేస్తమా
    తలవంచకు ఎప్పుడూ తలవంచకు ఎప్పుడూ
    తలవంచకు ఎన్నడూ
    స్వార్ధపుటంచున ఊగిసలాడే లోకంలో
    కుడియెడమలకు భేదం తెలియని లోకంలో
    కన్నులు నెత్తికి వచ్చిన ఈలోకం లో
    ప్రేమకు అర్థం గ్రహించలేని లోకంలో
    నీవుకావాలి ఓ మాదిరి నీవు ఇవ్వాలి ఓ ప్రేరణ
    నీవు మండలి ఓ జ్వాలాగా నీవు చేరాలి ఓ గమ్యము
    1.చీకటిని వెనుకకు త్రోసి సాగిపో ముందుకే
    క్రీస్తు బాటలో పాయనిస్తే ఎదురెమున్నది
    రేపటి భయం నిందల భారం ఇకపై లేదులే
    క్రీస్తు ని చేరు లోకాన్ని వీడు విజయం నీదేలే "2"
    2.పెకిలించు కొండలను విశ్వాస బాటలో
    గెలవాలి యుద్ధరంగంలో దైవిక బలంతో
    యేసు ని కృప నీతోనె ఉంది సాధించు ప్రగతిని
    మంచిని పెంచు ప్రేమను పంచు నిలచిపో జగతిలో "2"

  • @rebekahnancyshalom507
    @rebekahnancyshalom507 19 วันที่ผ่านมา +2

    Thalavanchaku Nesthamaa (2)
    Thalavanchaku Eppudu
    Thalavanchaku Ennadu
    Swaardhaputanchuna Oogisalaade Lokamlo
    Kudi Edamalaku Bedham Theliyani Lokamlo
    Kannulu Netthiki Vachchina Ee Lokamlo
    Premaku Ardham Grahinchaleni Lokamlo
    Neevu Kaavaali O.. Maadiri
    Neevu Ivvaali O.. Prerana
    Neevu Mandaali O.. Jwaalagaa
    Neevu Cheraali O.. Gamyamu ||Thalavanchaku||
    Cheekatini Venukaku Throsi - Saagipo Munduke
    Kreesthu Baatalo Payanisthe - Eduremunnadi
    Repati Bhayam Nindala Bhaaram - Ikapai Levule
    Kreesthuni Cheru Lokaanni Veedu - Vijayam Needele (2) ||Neevu||
    Pekilinchu Kondalanu - Vishwaasa Baatalo
    Gelavaali Yuddha Rangamlo - Daivika Balamtho
    Yesuni Krupa Neethone Undi - Saadhinchu Pragathini
    Manchini Penchu Premanu Panchu - Nilichipo Jagathilo (2) ||Neevu||

  • @manojhosanna6374
    @manojhosanna6374 5 ปีที่แล้ว +61

    ఈ పాట ఎన్ని సార్లు చూసినా నా హృదయంలో గొప్ప ప్రేరణ కలుగుతుంది
    I'm a handicap person

  • @NaniNani-mw6qj
    @NaniNani-mw6qj 5 ปีที่แล้ว +17

    అద్భుతమైనా పాట సార్ నాలాంటి యవ్వనస్తులకు స్ఫూర్తి ఇచ్చి మమ్ములను లేవనేత పాట సార్ యేసు ప్రభువై నిజమైన దేవుడిగా ఈరోజు చూస్తున్నానామ్ ఒప్పుకుంటున్నాము
    Thanku sir
    ￰నేను దేవుని పనిలో మండలి అనుకుంటున్నాను సార్
    ప్లీజ్ పెయిర్ .

  • @Mahendras3797
    @Mahendras3797 6 ปีที่แล้ว +120

    ఈ పాట విన్న ప్రతిసారి ఎంతో స్పూర్తిని నింపుకుంటున్నాము... మీకు మా వందనాలు అన్నా...,.!

  • @babulikes
    @babulikes 4 ปีที่แล้ว +70

    రేపటి భయం నిందలు భారం ఇకపై లేవులే👌👌

  • @motapothula7
    @motapothula7 4 ปีที่แล้ว +108

    ఆత్మకు ధైర్యన్నీ ..ఇచ్చారు అన్నయ్య 😍😍 😍😍 హల్లెలూయ

  • @bathulabalanarayana842
    @bathulabalanarayana842 3 ปีที่แล้ว +20

    దేవుడు అన్ని చోట్ల ఉండలేక నీలాంటి వాళ్ళను సృష్టించాడు అన్నయ్య...నన్ను ఆశీర్వదించి కాపాడు తండ్రి ప్రభువా యేసయ్యా....🙏🙏🙏🙏

    • @ravikiran1262
      @ravikiran1262 3 ปีที่แล้ว +5

      God is omnipresent అన్ని చోట్లా ఉంటాడు

    • @bathulabalanarayana842
      @bathulabalanarayana842 3 ปีที่แล้ว +4

      @@ravikiran1262 𝐲𝐞𝐬 𝐜𝐨𝐫𝐫𝐞𝐜𝐭

    • @prameelakethavath7365
      @prameelakethavath7365 2 ปีที่แล้ว +2

      Anni chotla undu devudu brother

    • @bathulabalanarayana842
      @bathulabalanarayana842 2 ปีที่แล้ว +2

      @@prameelakethavath7365 asal ledu....
      Naku aa nammakam poyindhi

    • @illakoteswararao9517
      @illakoteswararao9517 2 ปีที่แล้ว +2

      వందనాలు🙏🙏🙏 బ్రదర్ దేవుడు సర్వస్రుష్ట‌ని కలిగించినది దేవుడే ఆదికాండము చదవలేదా దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్

  • @illakoteswararao9517
    @illakoteswararao9517 2 ปีที่แล้ว +11

    వందనాలు🙏🙏🙏 అయ్యగారు మీరు ఈ పాట‌ని చాలా అద్బుతంగా పాడారు దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్🙏🙏🙏

  • @satishsannamanda6371
    @satishsannamanda6371 4 ปีที่แล้ว +34

    తలవంచకు నేస్తమా తలవంచకు నేస్తమా
    తలవంచకు ఎప్పుడు - తలవంచకు ఎన్నడూ
    స్వార్ధపుటంచున ఊగిసలాడే లొకంలో - కుడి ఎడమలకు బేధం తెలియని లొకంలో
    కన్నులు నెత్తికి వచ్చిన లోకంలో - ప్రేమకు అర్ధం గ్రహించలేని లోకంలో
    నీవు కావాలి ఓ మాదిరి- నీవు ఇవ్వాలి ఓ ప్రేరణ
    నీవు మండాలి ఓ జ్వాలగా- నీవు చేరాలి ఓ గమ్యము…
    చ 1: చీకటిని వెనుకకు త్రోసి - సాగిపోముందుకే
    క్రీస్తు బాటలో పయనిస్తే - ఎదురేమున్నది
    రేపటి భయం నిందల భారం ఇకపై లేవులే
    క్రీస్తును చేరు లోకాన్ని వీడు విజయం నీదేలే (2)
    నీవు కావాలి ఓ మాదిరి- నీవు ఇవ్వాలి ఓ ప్రేరణ
    నీవు మండాలి ఓ జ్వాలగా- నీవు చేరాలి ఓ గమ్యము…
    చ 2: పెకలించు కొండలను- విశ్వాస బాటలొ
    గెలవాలి యుద్ధ రంగంలో- దైవిక బలముతో
    యేసుని కృప నీలోనే ఉంది -సాధించు ప్రగతిని
    మంచిని పెంచు ప్రేమను పంచు నిలిచిపో జగతిలో (2)
    నీవు కావాలి ఓ మాదిరి- నీవు ఇవ్వాలి ఓ ప్రేరణ
    నీవు మండాలి ఓ జ్వాలగా- నీవు చేరాలి ఓ గమ్యము…

    • @paulpal162
      @paulpal162 3 ปีที่แล้ว

      Super song annaya

  • @kallakondababu4406
    @kallakondababu4406 11 หลายเดือนก่อน +2

    వందనాలు 🙏 అయ్యగారు కొండబాబు పిడుగురాళ్ల

  • @sunphotography378
    @sunphotography378 5 ปีที่แล้ว +70

    Love u jesus తల వంచకుండా చేసే దేవుడు నా యేసు మాత్రమే

  • @jyothikarnati2738
    @jyothikarnati2738 หลายเดือนก่อน

    Amen,i receive in the name of Jesus amen

  • @babuballa4860
    @babuballa4860 7 ปีที่แล้ว +217

    తల ఎలా ఎత్తుకు ఉండాలి అనేది మీరు ఇచ్చినా ఇ పాట ద్వారా విన్నామూ చాల ఆనందిచము

  • @KiranKumar-ml8yh
    @KiranKumar-ml8yh 5 ปีที่แล้ว

    Praise the Lord. Edi vaakaa song chaluu. Viswasam Lo peyraagaadaniikii. naa Viswasam kii tholii meytuu. Yes I will go paakaa to Gayam. 100per. Only Glory to Jesus. Amen. I am kiran kumar from Kuwait. l am loveing God so much. Amen

  • @rayapatiesther3927
    @rayapatiesther3927 4 ปีที่แล้ว +25

    After listening this song I have decided to reach goal in god

  • @thingscreators3479
    @thingscreators3479 6 หลายเดือนก่อน +1

    Praise the lord brother l like so much song and change my life ❤❤

  • @247DR
    @247DR 5 ปีที่แล้ว +2

    క్రైస్తవ య్యవ్వన లోకం కు ఓ మంచి song bro

  • @kolluriankitha1411
    @kolluriankitha1411 5 ปีที่แล้ว +36

    దేవుని కృప మన మీద ఉన్నది

  • @kiranmandhapati549
    @kiranmandhapati549 2 ปีที่แล้ว

    Big Super song john wesley garu praise the lord jesus

  • @RajeshRajesh-qy4nr
    @RajeshRajesh-qy4nr 4 ปีที่แล้ว +21

    God bless our Nation....
    May god bless our india......
    AMEN 🙏

  • @teju1423
    @teju1423 2 ปีที่แล้ว +1

    I love this song forever.........soooooooo nice song.....ee generation ki correct ga set avutundhi bro.johnwesly garu tqs..... God bless u always....and praise the lord

  • @mykatchutaprasad1736
    @mykatchutaprasad1736 4 ปีที่แล้ว +3

    బ్రదర్ ఇటువంటి పాటలు మరైన్నో రచించలాని దేవుని సేవ కార్యక్రమంలో, దేవుని కృప మీకు తోడుగా ఉండును గాక

  • @Baby-st2sd
    @Baby-st2sd 2 ปีที่แล้ว +1

    Praise tha lord Anna Naku bada kaliginapudu me songs Baga vinalanipsatdi god bless u Anna nakosam preyer cheyandi

  • @karunachandrika4360
    @karunachandrika4360 7 ปีที่แล้ว +225

    🦋"యేసుని కృప... నీతోనే ఉంది... సాధించు ప్రగతిని"

  • @shinebujji6445
    @shinebujji6445 3 หลายเดือนก่อน

    Praise the Lord brother
    Every time am earing this song
    Athmaku entagano dyryam anipistundi
    Thank you 🙏🙏🙏🙏

  • @Hemalatha-cl4xz
    @Hemalatha-cl4xz 7 ปีที่แล้ว +57

    After listening to the song I decided to work hard to reach my goal. All the glory goes to our lord. Devune chethilo inka balamuga vadabadalani naa anudinapradana lo tappaka gnapakam chesukuntanu. Thanks for the wonderful composing

  • @mgangabhavani686
    @mgangabhavani686 ปีที่แล้ว +1

    E song vintu vuntee adho cheyali sadhinchaali anipistundhi

  • @mounikakoppula5873
    @mounikakoppula5873 4 ปีที่แล้ว +7

    Super song paster garu voice is nice 🙏🙏✋✋👏👏💕💚💙💕💚💙💕💚💙prayer for my family

  • @prasadsavara2845
    @prasadsavara2845 3 ปีที่แล้ว +1

    Amen

  • @bangarrajupathiwada7290
    @bangarrajupathiwada7290 2 ปีที่แล้ว +6

    great motivational song,,,god bless to all ,, our god jesus saves us

  • @GurralaRani
    @GurralaRani 7 หลายเดือนก่อน

    Thank you so much
    E rojulo bayapadi brathunnavarike chalaaa dhayrani echey song praise the lord

  • @pradeepsg5250
    @pradeepsg5250 ปีที่แล้ว +6

    It's inspiring ourselves❤❤❤Jesus always with people who are belive in him.

  • @answerforyou5461
    @answerforyou5461 3 ปีที่แล้ว +1

    nivu ivvali prerana👌Nivu mandali o jwalaga ✊

  • @manojhosanna6374
    @manojhosanna6374 4 ปีที่แล้ว +6

    ఎన్ని సార్లు చూసినా నాలో స్ఫూర్తి ని నింపుతుంది ఈ పాట ❤❤❤❤😎😎😎😎😎😎Thanks Wesley Anna❤❤❤😍😍😍😍

  • @sumpurnaanu5794
    @sumpurnaanu5794 8 วันที่ผ่านมา

    🙌🙌👏👍prise the lord pastor garu 🙏💐 good song

  • @sujanigollapalli8692
    @sujanigollapalli8692 5 ปีที่แล้ว +17

    Glory to Jesus, Praise the Lord

  • @marygracegrace1407
    @marygracegrace1407 ปีที่แล้ว +1

    E pata Vina prati vakariki aothoo supritini nipuunam prise the lord

  • @godslove8344
    @godslove8344 4 ปีที่แล้ว +20

    Wonderful song. Thankyou for this song 🙏🏻 Strengthened and inspired me so much. Glory for our Father, forever and ever. Amen.

  • @dayajessyflorence3897
    @dayajessyflorence3897 3 ปีที่แล้ว

    Super super super super super super super super super super super super super super super super super super

  • @rajibujji5608
    @rajibujji5608 7 ปีที่แล้ว +16

    Praise the Lord....nice song

  • @mykatchutaprasad1736
    @mykatchutaprasad1736 4 ปีที่แล้ว +2

    దేవుని కృప మీకు ఎప్పుడు తోడుగా ఉంది బ్రదర్..

  • @pradeepsg5250
    @pradeepsg5250 ปีที่แล้ว +3

    Love you Jesus.. Amen 🙏🙏❤❤❤❤

  • @aneshnakka7518
    @aneshnakka7518 3 ปีที่แล้ว +1

    E song vinna prathi sari inspair avthune untunna tq god

  • @danikanumuri4627
    @danikanumuri4627 6 ปีที่แล้ว +8

    A very very good song

  • @praveenpraveenpraveen362
    @praveenpraveenpraveen362 5 ปีที่แล้ว

    Ayyagaru meeku chala vaddanalu ayyagaru meeru ela anno patalu rayali prise the lord

  • @swapnataninki1658
    @swapnataninki1658 7 ปีที่แล้ว +27

    Ann iam coming to the NYC 2017 natho devudu matladadu devuni vakyam dwara nen na jevithanni marchukunnanu praise the Lord hallelujah amen

  • @kalyanikolla9886
    @kalyanikolla9886 5 ปีที่แล้ว

    God is always with us.....pray to god ..god will solve the problems..

  • @shilpasteven5701
    @shilpasteven5701 4 ปีที่แล้ว +4

    Brother wonderfully excellent song very nice praise the Lord 🎼🎵🥁📞🎶🎶🎶tq you bro 👏🏻

  • @baburaogonnuri8206
    @baburaogonnuri8206 5 ปีที่แล้ว

    nenu e song dwara Chala prerepinchabadanu thanks Anna, mi dwara devudu manchi prerana kaligistunadu thanks to God, Jesus is not only my God he's my one and only true lover

  • @victoriamalli2848
    @victoriamalli2848 3 ปีที่แล้ว +3

    All time favorite song and excellent song brother garu and tq🙏🙏🙏🙏

  • @ksarada4247
    @ksarada4247 4 ปีที่แล้ว

    It was very spritual courageous song .sung by wesly garu praise to God.

  • @bangarrajupathiwada7290
    @bangarrajupathiwada7290 2 ปีที่แล้ว +3

    Great song

  • @user-yf1ep8mu3t
    @user-yf1ep8mu3t 5 หลายเดือนก่อน +1

    Praise the lord 🙏

  • @santhireturu1337
    @santhireturu1337 3 ปีที่แล้ว +4

    Excellent song anna... Nijam gaa meeru ee generation ki oka adbhuthamaina maadiri....thank you for these Wonderful songs.... Praise the Lord brother...🙏🙏🙏

  • @mounikabammidi
    @mounikabammidi 5 ปีที่แล้ว +1

    Nenu eppudu niraasa chendhuthunna e song vintunnappudu nalo dhairyam kaluguthundhi anna thank you and glory to god

  • @bjermy1777
    @bjermy1777 6 ปีที่แล้ว +10

    heart touching songs

  • @RDPLOVES
    @RDPLOVES 4 หลายเดือนก่อน

    Praise the lord ✝️✝️✝️👪🙏

  • @eunicesophia5459
    @eunicesophia5459 7 ปีที่แล้ว +11

    This song is sure to be seen many times even by the same viewer like me. Beautiful and motivating... Reminds me of the verse, 'No man that warreth entangleth himself with the affairs of this life, that he may please him who hath chosen him to be a soldier.' 2Tim 2:4.
    Thank you!

  • @sasikumar6054
    @sasikumar6054 4 ปีที่แล้ว +1

    Yesu manaku thoduga unte thalanche paristhiti radhuuu paise the lord

  • @sanjayraj3180
    @sanjayraj3180 4 ปีที่แล้ว +13

    🙏🙏I love this song Anna🙏🙏
    Jesus is my saviour and
    Jesus is my real Hero and all of him.

  • @udaysrinivas6141
    @udaysrinivas6141 4 ปีที่แล้ว

    Jesus is my strength

  • @kumar-bs2uh
    @kumar-bs2uh 4 ปีที่แล้ว +3

    Excellent song I love you Jesus God bless u 🙏🙏🙏

  • @kprathap5464
    @kprathap5464 5 ปีที่แล้ว

    Praise,the,lord,Anna,e,paata, chala,estam,thank,you,anna

  • @aligebhasker6306
    @aligebhasker6306 5 ปีที่แล้ว +3

    I love you Jesus

  • @sobharanidevarapalli3380
    @sobharanidevarapalli3380 6 ปีที่แล้ว

    Ee pata naa sramaloo naakentho adharanaga vundhi thanks jhonwesly garu for editing such a song

  • @nuthakkisureshbabu9240
    @nuthakkisureshbabu9240 6 ปีที่แล้ว +6

    Excellent song

  • @steeva9436
    @steeva9436 3 ปีที่แล้ว

    Vijayam manavaipeee undiii yesayyya

  • @badavathsagar7366
    @badavathsagar7366 5 ปีที่แล้ว +9

    Super song Anna. Great motivation in the name of the JESUS. I will achieve in the name of the JESUS. Glory to JESUS

  • @pooripoornima5155
    @pooripoornima5155 2 ปีที่แล้ว

    Thanke u deva hallelujah🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌god bless u all❤❤👌👌👌👌👌👌👏👏👏👏👏👏👏👏

  • @sudharshankumar8987
    @sudharshankumar8987 4 ปีที่แล้ว +7

    This song shooting bellary fort. 💕💕💕 this is my native place..💕💕

  • @penielkakumanu3279
    @penielkakumanu3279 4 ปีที่แล้ว +2

    Very nice music

  • @sharonsweety3621
    @sharonsweety3621 4 ปีที่แล้ว +4

    Super 👌 Gloryto jesus 👏👏👏👏👏👏 love you dad enta Manche song Anna ku NV eche talent batiii

  • @konkidanielkonkidaniel2267
    @konkidanielkonkidaniel2267 5 ปีที่แล้ว

    Prahlad Anna song super chala bagundi

  • @shamgarshankar3723
    @shamgarshankar3723 7 ปีที่แล้ว +23

    Anna I`m so blessed by this song.Its a true message for the young generation to be like an inspiration

  • @kranthik9077
    @kranthik9077 2 ปีที่แล้ว

    Nijanga ...Ee Lokam ki Ennadu....Eppudu Talavanchaku Nestham

  • @honeygracey1933
    @honeygracey1933 7 ปีที่แล้ว +39

    People really need this kind of songs in this dark age

  • @padmavijay5030
    @padmavijay5030 3 ปีที่แล้ว

    Excellent Song....... I have ever listen

  • @chukkaramchukka8498
    @chukkaramchukka8498 4 ปีที่แล้ว +6

    Nice song...
    Praise the Lord Annayya...

  • @sudhakondipudi3036
    @sudhakondipudi3036 4 ปีที่แล้ว

    Anaya nv ante chala istam anaya devudu echina brothers anaya palu anaya and miru naku chala istam me patalu ante prayar for me anaya

  • @medasivaramakrishna4604
    @medasivaramakrishna4604 4 ปีที่แล้ว +5

    Please God naku pregnancy kavali please pray for me please

  • @chandrakiranmandhapati5115
    @chandrakiranmandhapati5115 2 ปีที่แล้ว

    Praise the lord jesus amen

  • @honeygracey1933
    @honeygracey1933 7 ปีที่แล้ว +5

    Amen it's really nice song

  • @lovelyarthi4211
    @lovelyarthi4211 ปีที่แล้ว +2

    Hallelujah!!!!!!!?
    Glory to God

  • @jashuvavivan8119
    @jashuvavivan8119 5 ปีที่แล้ว +5

    Inspirational songs praise the lord

  • @bhavanibhavani5518
    @bhavanibhavani5518 5 ปีที่แล้ว +1

    Jesus only one real God in the world

  • @karnativarsha2471
    @karnativarsha2471 4 ปีที่แล้ว +10

    It's very heart touching sir....tq for giving this song so nice🙏🙏

  • @7hillsgonu680
    @7hillsgonu680 3 ปีที่แล้ว

    super song Wesley garu 🙏🙏🙏🙏💐💐💐😀😀😀😀

  • @pendemajaykumar1858
    @pendemajaykumar1858 7 ปีที่แล้ว +14

    i like this song

  • @seelamnani9042
    @seelamnani9042 6 หลายเดือนก่อน

    Nice song lyrics annaya garu thank you ❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @bejawadajoshop7620
    @bejawadajoshop7620 2 ปีที่แล้ว +4

    Nice song annaya price the Lord

  • @enoshkumar4298
    @enoshkumar4298 3 ปีที่แล้ว

    Badhalalo unnavariki angavihinulaki adarana kaliginchy pata tnq uncle for singing

  • @jaylaxmilaxmi9299
    @jaylaxmilaxmi9299 7 ปีที่แล้ว +5

    తలవంచకు నేస్తమా తలవంచకు ఎప్పుడూ యేసు కేంద్ర తలవంచుకొని ..
    అందరికీ మరానాత

  • @titangamingff7711
    @titangamingff7711 4 ปีที่แล้ว +3

    Praise the Lord

  • @sasikumar6054
    @sasikumar6054 4 ปีที่แล้ว +1

    Kristhune cheru lokani vidu vijam nidhelee

  • @jaylaxmilaxmi9299
    @jaylaxmilaxmi9299 7 ปีที่แล้ว +6

    ఆదివారం అవును అందరికీ వందనాలు

  • @aneshnakka7518
    @aneshnakka7518 3 ปีที่แล้ว

    God is great jesuse love s me

  • @dasarivenkataramvenkat5795
    @dasarivenkataramvenkat5795 5 ปีที่แล้ว +3

    Nic song John annaya

  • @Mahalakshmi-ed7my
    @Mahalakshmi-ed7my 3 ปีที่แล้ว

    Wonderful ga vundi sir song devunike mahima
    HALLELUJAH

  • @saradaganji5993
    @saradaganji5993 3 ปีที่แล้ว +5

    Praise the lord Anna