DHANAMUNNODIKICHI FULL SONG || NEW EMOTIONAL SONG 2022 ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ม.ค. 2025
  • DHANAMUNNODIKICHI FULL SONG || NEW EMOTIONAL SONG 2022 || SINGERLAVANYA || LATESTFOLKSONGS
    DIRECTION & EDITING : #ASHOKBOGE
    CONCEPT & PRODUCER : KOTA SANDEEP
    TUNE & LYRICS : RAJESH AKUDARI (9989291432)
    SINGERS : LAVANYA , RAJESH AKUDARI
    MUSIC : #GLNAMDEV
    DOP : #SHANKARCHIRRA
    AST DIRECTOR : AKHIL JACK
    CAST : MELODY KING MARAM PRAVEENKUMAR (pappy) ,SOUJI AYAN , SEETHA MAHA LAXMI , NAGARAJU , SANDEEP KOTA
    SOUND : DAYALA RAMESH
    TECHNICAL SUPPORT : #ABHIKODIPELLY ( 9494725719 )
    SPECIAL THANKS TO :
    NAKKA SRIKANTH
    RECHAPELLY VILLAGE JAGTIAL
    #latestfolksongs
    #pappyhero
    #melodysongs
    #mulugutv
    #singerlavanya
    #singerlavanyasongs
    #lavanyafolksongs
    #emotionalsongs
    #emotional_whatsapp_status
    #glnamdevsongs
    #newfolksongs2022
    #allaheallahsong
    #folksongs
    #latestfolksong
    #folksong
    #mulugutvsongs
    #soujanya

ความคิดเห็น • 824

  • @MuluguTv
    @MuluguTv  2 ปีที่แล้ว +168

    ఈ పాటను ఇంతలా ఆదరించిన నా సోదరీ, సోదరులకు నా శతకోటి వందనాలు... ఇంకెంతో కష్టపడి Emotion , entertainment తో మీ ముందుకూ రెండవ భాగం part 2 రాబోతుంది..దయగుణంతో ఆదరిస్తారని... మీ Sandeep Kota

  • @kotarajukumar3032
    @kotarajukumar3032 2 ปีที่แล้ว +13

    సాంగ్ లో చాలా మీనింగ్ ఉంది,
    సాంగ్ లో తప్ప బయట ఇలాంటివి జరగకూడదని కోరుకుంటున్న థాంక్యూ ఆల్

    • @ramu143nri8
      @ramu143nri8 2 ปีที่แล้ว

      Bayata jarigithene ikkada chuparu bro bayata jaragaddhu anukunte sari podhu bro adaina thappu ammaide vuntadi bro appudu ayya vaddhu ante vinakunda chesukunnadi ani patalo kuda vundhi peddha vallani adirinchi mata vinakunda alochincha kunda kamamtho kallu musukoni pothe ilanti pramadhale jaruguthayi broo irojullo asalu premalu levvu broo pisalanu chusi premisthunnaru lekapothe vadi veshalu chusi premisthunnaru kontha mandhi aithe time pass kosam love chesthunnaru inkondharu inkemo kavali chesthunnare thappa pranalu iche antha prema avari dhaggara ledhu okka Amma dhaggara thappa meeru amantaro ee coment chadivi riply ivvu brooo managurinchi ayya alochisthadu antha kanna akkuva amma alochisthundhi broo ...inkokkati nijam chepputhunna broo ee adavallu mosagallane nammutharu manchivallani asale nammaru chinnapatti nundi amma chusukuntundi manani kani aa amma matavinaru vinakunna parvaledhu kanisam ame cheppina dhani gurinchi alochana kuda cheyyaru vade kavali vanne chesukunta anttaru bro devudu kuda alane fhalitham ichadu aa vinani ammaiki Ila jargalasindhe pakka jarajalasindhe broooo

    • @govidgovid8995
      @govidgovid8995 3 หลายเดือนก่อน

      ​@@ramu143nri82:38 you j😊

  • @meesalabanesh4323
    @meesalabanesh4323 2 ปีที่แล้ว +12

    సూపర్ రాజేష్ నువ్వు రాసిన ప్రతి పాట హిట్ అవ్వుతాయి 💐💐 రాగం చాలా బాగుంది

    • @meesalabanesh4323
      @meesalabanesh4323 2 ปีที่แล้ว

      వేలల మల్లన్న దివ్య ఆశీస్సులు ఎల్లవేళ ఉంటాయి

    • @GeethaTunes
      @GeethaTunes 2 ปีที่แล้ว

      @@meesalabanesh4323 tq

  • @manupadusreeramulu106
    @manupadusreeramulu106 2 ปีที่แล้ว +49

    అమ్మాయి అద్భుతంగా నటనలో జీవించింది....సూపర్ పాట....

    • @MuluguTv
      @MuluguTv  2 ปีที่แล้ว +1

      Thanks you ❤️

  • @aniladdilucky4227
    @aniladdilucky4227 2 ปีที่แล้ว +30

    ఆడపిల్ల. కష్టాల. గురుంచి. మంచిగా. చెప్పారు and.. ఈ. జనరేషన్ లో. ఇలా ఉంది. అని. ఈ సమాజానికి. మెసేజ్ నీ ఇచయారు గుడ్ 👌👌👌👌👌

  • @nagarajuvlogs4045
    @nagarajuvlogs4045 2 ปีที่แล้ว +22

    పాట రాసినవారికి థాంక్యూ హీరోయిన్ సూపర్ యాక్టింగ్ ఎక్స్ప్రెషన్ మైండ్ బ్లోయింగ్

  • @sadanandamgurrammudirajgsn2850
    @sadanandamgurrammudirajgsn2850 2 ปีที่แล้ว +2

    Super chala bagundi song good selection. lyric adbhutham

  • @nallanagendraprasad-aap6508
    @nallanagendraprasad-aap6508 2 ปีที่แล้ว +39

    ఇప్పటికీ చాలా సార్లు విన్నాను, అయినా ఇంకా ఇంకా వినాలనిపిస్తంది, అధ్భుతంగా వుంది.

    • @chinnipotti1511
      @chinnipotti1511 2 ปีที่แล้ว +2

      Naku kuda vinali ani anipisuthundhi same nenu kuda ma amma nanna ni kadhu ani love chesi intlo nuchi vachina na life kuda edhy

    • @neelimallikarjuna4601
      @neelimallikarjuna4601 2 ปีที่แล้ว +1

      Anduke pedhavala matavinali.

    • @GeethaTunes
      @GeethaTunes 2 ปีที่แล้ว +1

      Tq

  • @praveenantony2176
    @praveenantony2176 2 ปีที่แล้ว +5

    హీరోయిన్ గారు మీ యాక్టింగ్ చాలా బాగా చేశారు 👌🏼👌🏼👌🏼👍👍👍👍👍👍🤝🤝🤝🙏🏼🙏🏼🙏🏼

  • @swethalamba7184
    @swethalamba7184 2 ปีที่แล้ว +27

    చిన్నప్పటి నుంచి కని పెంచినవాల్ల మాట వినకుండా ఇష్టమైన వాడిని చూసుకొని పెళ్ళి చేసుకుంటారు పెళ్ళి అంటే అటు ఎడు తరాలు ఇటు ఏడు చూసి బిడ్డకు ఎ కష్టం రవద్ధొ అని తల్లీ తండ్రి లు పెళ్ళి చేస్తారు ఆది కాదని ఇష్టం వున్న వాడు ఆస్తీ ఉంది అని గుణం చూడ కుండ పెళ్ళి చేసుకుంటే ఇదే పరిస్థితి వస్తాధి ..... Supar akka elantivi chusi ani ala chesi mosa poyevaru marutharu anukuntunna akka...... elanti song s tho inka picchiga namme valla ni maruvocchu akka supar acting akka

    • @venkateshwarikvenkateshwar7237
      @venkateshwarikvenkateshwar7237 2 ปีที่แล้ว +1

      😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

    • @nagababuguttula
      @nagababuguttula ปีที่แล้ว

      యువర్ ఒపీనియన్ రౌంగ్ నేను లవ్ మ్యారేజ్ చేసుకున్న మా వాళ్ళకి ఇష్టం లేకుండా చేశారు ఇప్పుడు తను నా మీద చూపిస్తున్న ప్రేమ కి వాళ్ళే మారరు నా కన్నా తననే బాగా చూసుకుంటున్నారు మీరు అన్నట్టు అందరు ఒకేలాగా ఉండరు అది తెలుసుకోండి

  • @samalalaxman1564
    @samalalaxman1564 2 ปีที่แล้ว +3

    nice natural ga bagundi.. video and lyrics.. acting also spb

  • @kameraprakash8151
    @kameraprakash8151 2 ปีที่แล้ว +2

    సూపర్ గా ఉంది బెస్ట్ మీనింగ్ బెస్టప్ లక్ తమ్ముడు 👌

  • @kunamallaabhi3890
    @kunamallaabhi3890 2 ปีที่แล้ว +29

    మంచి పాట ఎంచుకున్నారు తమ్ముడు బాబాయ్ అశోక్ ఇలాంటి సాంగ్స్ తీయడం లో మేటి నీకు సాటి లేరు బాబాయ్ 👌👌👌👌శంకరన్న dop 👌👌👌👌అక్కన్న మాదన్న అశోక్ శంకర్ బాబాయ్ లు

  • @anilkommula7480
    @anilkommula7480 2 ปีที่แล้ว +7

    Song chala bhagundhi annaya all the best annaya👌👌

    • @MuluguTv
      @MuluguTv  2 ปีที่แล้ว

      Part 2 Coming Soon చూడగలరు

  • @praveendagam6577
    @praveendagam6577 2 ปีที่แล้ว +10

    Super ra Sandeep elanti songs chala cheyali ani korukuntunnamu 🎉🎊🥇

  • @rasamallarajashekar9780
    @rasamallarajashekar9780 2 ปีที่แล้ว +35

    సూపర్ song anna garu ❤️❤️
    ఇలాంటి సాంగ్స్ ,videos మరెన్నో చేయాలని కోరుకుంటున్నాం
    all the best ur next vide bro🤝🤝🤝

  • @maramrajender7151
    @maramrajender7151 ปีที่แล้ว +4

    పాట చాలా బాగుంది కళాకారులు చాలా బాగా నటించారు సూపర్ ధన్యవాదములు

  • @SDM15031990
    @SDM15031990 2 ปีที่แล้ว +9

    ఆకుదారి రాజేష్ అన్న లిరిక్స్ చాలా బాగున్నాయి. అలాగే మ్యూజిక్, అందరు కూడా బాగా నటించారు...💐👌👏👍🥳🎊🎉💯

  • @nallanagendraprasad-aap6508
    @nallanagendraprasad-aap6508 2 ปีที่แล้ว +23

    రాజేష్ అన్నా అద్భుతః
    తీసిన విధానం అక్ట్ చేసిన నటులు మ్యుజిక్,, లిరిక్స్, బాగున్నాయి

  • @ramreddyvangapally7412
    @ramreddyvangapally7412 2 ปีที่แล้ว +4

    Well done Sandeep chala bagundi natural ga teesav village lo superb, keep it up

  • @pyagabapu3640
    @pyagabapu3640 2 ปีที่แล้ว +7

    Super Rajesh Thammudu.... Excellent act..... Super song 👌👌👌💐💐💐

  • @kachakayalaparsa3601
    @kachakayalaparsa3601 2 ปีที่แล้ว +1

    👌👌👌👌supar

  • @ragamsrinivasamma4273
    @ragamsrinivasamma4273 2 ปีที่แล้ว +3

    Supar song. All tha next👌👌👌👌👌😭😭❤❤❤❤
    E song naku chela nachidi

  • @kvinodhu2145
    @kvinodhu2145 2 ปีที่แล้ว +33

    ఆడపిల్ల కష్టాలు కన్నిలు కళ్ళకు కట్టినట్లు చూపించారు ఈ పాట రాసినా వారికి మరియు పాడిన వారికి నా ధన్యవాదాలు 🙏🙏

  • @kishanravula5868
    @kishanravula5868 2 ปีที่แล้ว +5

    ధనం కన్నా గుణం మిన్న మా మధ్య తర గతి అమ్మఇ గురింఛి ఛాలా చక్కగా పాడవు లావణ్య అక్క ఈ పాట ఎన్ని సార్లు విన్న మల్లి మల్లి వినలని పిస్తుంధి అలాగే ఇ పాట ఇంక కొంఛాం వుంటె ఛాలా బాగుండు 👌👌

    • @MuluguTv
      @MuluguTv  2 ปีที่แล้ว +2

      Part 2 vasthundhi brother 👍

    • @kishanravula5868
      @kishanravula5868 2 ปีที่แล้ว +2

      prat 2 కూడ ఇ పాటలగానే వుండలని కోరుకుంటున్నా

    • @bhavanijangiti6324
      @bhavanijangiti6324 2 ปีที่แล้ว +1

      👌👌👌

  • @rameshgannoju4060
    @rameshgannoju4060 2 ปีที่แล้ว +14

    అమ్మాయి నటన ఎంత చెప్పినా తక్కువే.
    నల్లికుట్లోడు నల్ల మొకపోడు అన్నప్పుడు నటన సూపర్

  • @kingoflife8939
    @kingoflife8939 2 ปีที่แล้ว +203

    ఈ సృష్టిలో జరుగుతున్న ఆడపిల్ల కష్టాల గురించి పాట రూపంలో నా కళ్ళకు కట్టినట్లు చూపించిన మీకు వందనాలు అన్న

    • @godgood2255
      @godgood2255 2 ปีที่แล้ว +8

      Yes

    • @rajubhemarau7611
      @rajubhemarau7611 2 ปีที่แล้ว

      1qq

    • @nagaraju_natural9581
      @nagaraju_natural9581 2 ปีที่แล้ว +5

      సృష్టి లో కాదు అన్న ఎక్కువగా ఈ తెలంగాణ లోనే ఇలా జరుగుతుంది

    • @chinnamodal4920
      @chinnamodal4920 2 ปีที่แล้ว +2

      @@godgood2255 ok

    • @bollidaniel347
      @bollidaniel347 2 ปีที่แล้ว +1

      @@godgood2255 gyp
      9

  • @rameshj1245
    @rameshj1245 2 ปีที่แล้ว +2

    Super songg ..... Song lo baga chepparuuuuu.... Mikuuuu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏..... Anna super chepparuuuuuuuu 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kotabagyalaxmi622
    @kotabagyalaxmi622 2 ปีที่แล้ว +2

    Very good acting 👌👌
    Nice video😍
    Superb 👏👏

  • @gugulothusammaiahnaik93
    @gugulothusammaiahnaik93 2 ปีที่แล้ว +1

    👌👌👌👌Lyrics Super.
    Acting kuda bagundi

  • @ammucreations6494
    @ammucreations6494 2 ปีที่แล้ว +82

    ధనమున్నోడికిచ్చినన్నుపెళ్లిచేస్తే గుంపిచ్చిమాటలతో గుద్దిచంపుతాండు.
    అయ్యా నేనేమిచేతునె
    నాఅవ్వ నేనేడపోదునె
    ఓఅయ్యానేనేమిచేతునె.
    నాఅవ్వనేనేడ పోదునే.
    *గుణముచూడకుండ ధనమును నువ్వుచూసి
    ఆస్థిపాస్థులుచూసి ఆనందపడితివి బిడ్డ నేనేమి చేతునె
    నీకుఇష్టమైనపెళ్లిచేస్తినే !!2!
    ఇల్లుఅకిలిఊడ్చి అలికిముగ్గుపెడితే
    ముగ్గు ఎవడికోసం వేసినవంటాడు....
    పేరుకేమో నన్నుపెండ్లమని అంటాడు
    అడ్డమైన దానితో తిరుగుతుంటాడు....
    నల్లీ కుట్లోడు నల్ల మొకపోడు
    తప్పత్రాగి తైతక్కలాడుతాడు....
    అయ్యా నేనేమిచేతునె
    నా అవ్వనేనేడపోదునే.
    నా బాధలెట్ల ఎల్లదీత్తునె
    నా గోసనెట్ల ఎల్లబోత్తునె.
    అమ్మనాన్నలు నన్ను అరచేతిలోన
    అల్లారుముద్దుగా నన్నుపెంచినారు.
    అన్నతమ్ములునన్ను అనురాగాలతోటి
    కంటికి రెప్పోలే నన్నుచూసేవారు.
    గడియ గడియకు ఎన్నోగండాలు పెడుతాండు
    నన్ను గిచ్చినాతోకయ్యము పెడుతాండు....
    *నాది నాకుతెలుసనంటివే
    నీ బతుకుగిట్ల చేసుకుంటివే.
    నా బిడ్డానేనేమిచేతునె నీకుఇష్టమైన పెళ్లి చేస్తినే.
    అమ్మనాన్నమాట జవదాటినేపొతే
    చెప్పితేవినకుంటే చెడిపాయే నాబ్రతుకు
    గుణము చూడకుండ గుడ్డిగనమ్మితే
    ప్రేమతోఏనాడూ పెట్టడాయేమెతుకు.
    చెప్పలేనిబండభూతులు తిడుతాండు
    అవ్వతోడునన్ను అరిగోసపెడుతాండు...
    ఏ జన్మలో పాపము చేస్తినే ఎవరిఇంటిమీద మన్నుపోస్థినే.
    నా రాతబ్రహ్మ గిట్లరాసెనె
    నా భర్త నాగతిట్ల చేసెనే....🙏

  • @HarishKumar-bp8cu
    @HarishKumar-bp8cu 2 ปีที่แล้ว +4

    Super song 🎵...
    👌👌👌👌

  • @ammucreations6494
    @ammucreations6494 2 ปีที่แล้ว +118

    బుల్లెట్టు బండి తర్వాత మరొక్క హిట్ సాంగ్ తో ముందుకు వచ్చాం..
    ఆదరించి అక్కున చేర్చుకుoటారని భావిస్తున్నాం 🙏

  • @arjunrathod5381
    @arjunrathod5381 2 ปีที่แล้ว +2

    Super rajesh anna🙏🙏🙏🙏

    • @GeethaTunes
      @GeethaTunes 2 ปีที่แล้ว

      Tq bro 🤝🤝🥰

  • @prashanthpittala9489
    @prashanthpittala9489 2 ปีที่แล้ว +1

    Nice song, andharu chala baaga act chesaru

  • @Kalinga-k5s
    @Kalinga-k5s 2 ปีที่แล้ว +9

    సూపర్ సందీప్ ఇలాంటి సాంగ్స్ తో ఇంకా రావాలి

  • @teluguguruswamy6541
    @teluguguruswamy6541 2 ปีที่แล้ว +14

    గుండెల్ని పిండేసే సాంగ్స్ చేశారన్న ....,,👌👌👌

  • @valigondadinesh5132
    @valigondadinesh5132 2 ปีที่แล้ว +6

    Super👌👌👌 song.. Anna😍😍🙏👌👌👌🙏🙏

  • @naveennallamokka6765
    @naveennallamokka6765 2 ปีที่แล้ว +4

    Super song 🎵👏👏👏👏👏👏👍👍👍👍👍👍👍👍🤙

  • @g.bujjibabu190
    @g.bujjibabu190 2 ปีที่แล้ว +10

    Super emotional song

  • @Kalinga-k5s
    @Kalinga-k5s 2 ปีที่แล้ว +27

    మన తెలుగు భాష మన యాస సూపర్

  • @LalithaKumari-x2y
    @LalithaKumari-x2y ปีที่แล้ว +1

    Mi parpamention ki naku kanillu agaledu🎉 superb 👌

    • @MuluguTv
      @MuluguTv  ปีที่แล้ว

      Thank you.

  • @Malyalajyothsna9030
    @Malyalajyothsna9030 2 ปีที่แล้ว +3

    Ashok Anna Mee direction super 🙏🙏

  • @vishnubhukya3529
    @vishnubhukya3529 2 ปีที่แล้ว +1

    Super broh 😘😘

    • @MuluguTv
      @MuluguTv  2 ปีที่แล้ว

      Tq broh part 2 Coming Soon

  • @praveenkumarap980
    @praveenkumarap980 2 ปีที่แล้ว +6

    ఇలాంటి పాటల కోసం వర్షం కోసం రైతన్నలు ఎదురు చూస్తున్నట్లు. మేము ఇన్నాళ్లు ఎదురు chusam ఇంకా ఎన్నో ఇలాంటి పాటల కోసం ఎదురు చూస్తూన్నాము అన్నా....

  • @engilirajanna8644
    @engilirajanna8644 2 ปีที่แล้ว +3

    Very nice song Bro super ❤❤❤

  • @chandrasekhar9102
    @chandrasekhar9102 2 ปีที่แล้ว +1

    అమ్మ నీవు చేసిన యాక్షన్, ఎక్స్ ప్రేషన్ అసలు ఆ పాటకు మాటలలో చెప్పనలివి కాదు. నీ యాక్షన్ మరల మరల చూడాలనిపిస్తుంది. ఆంత బాగా వుందమ్మ. నీ ఏడుపు మొకము నటన సూపర్ గా వుందమ్మ. నీ యాక్షన్ కి 👌👌✌🙏🙏🙏

  • @palnatikrishna1434
    @palnatikrishna1434 2 ปีที่แล้ว +3

    Nice acting raju bro. All the best ❤❤👌👌👌

  • @Salvaji147
    @Salvaji147 2 ปีที่แล้ว +2

    సౌజన్య మాటాలు లేవుర సుపర్ యాక్టింగ్

  • @ranjithdubasi14
    @ranjithdubasi14 2 ปีที่แล้ว +6

    Super song..... All the best..

  • @mamidichintunani9197
    @mamidichintunani9197 2 ปีที่แล้ว +4

    Super song 👌

  • @abs5186
    @abs5186 2 ปีที่แล้ว +1

    1.32 sec nundi 1.35 వరకు
    యాక్టింగ్ సూపర్ సిస్టర్

  • @shankarmedi9000
    @shankarmedi9000 2 ปีที่แล้ว +1

    Super r sowjanya

  • @nethalalenin7900
    @nethalalenin7900 2 ปีที่แล้ว +6

    Nice song super singer super actor s

  • @rameshreddy8799
    @rameshreddy8799 2 ปีที่แล้ว +3

    సూపర్
    సూపర్
    సూపర్
    సూపర్

  • @shobhanyadav9106
    @shobhanyadav9106 2 ปีที่แล้ว +5

    Super Raju anna... Team work is super

  • @santhoshmahendra22
    @santhoshmahendra22 4 หลายเดือนก่อน

    Good song , superb message oriented song 👏👏

  • @sridharthota9352
    @sridharthota9352 2 ปีที่แล้ว +137

    అందుకే ప్రేమ పెళ్లి చేసుకోవద్దు ప్రేమించి మోసపోవద్దు అమ్మ నాన్న చెప్పినట్టు వినాలి సాంగ్ సూపర్ 👌🏿👌🏿🙏

    • @dulam.srinivasgoudsrinivas5115
      @dulam.srinivasgoudsrinivas5115 2 ปีที่แล้ว +4

      సూపర్ సాంగ్

    • @shylushylu9743
      @shylushylu9743 2 ปีที่แล้ว +16

      ప్రేమ పెళ్లి చేసుకుంటే ఎం ఉంది broh అర్ధం చేసుకునే వాడు అవుతే చాలు

    • @alekhyakapalavai9009
      @alekhyakapalavai9009 2 ปีที่แล้ว +17

      Prema Pelli kadu arrange marriage chesukunna valla ke e kastallu love marriage chesukunna vallu happy gaa vuntunnaru

    • @shylushylu9743
      @shylushylu9743 2 ปีที่แล้ว +2

      @@alekhyakapalavai9009 అవును

    • @sridharthota9352
      @sridharthota9352 2 ปีที่แล้ว +1

      @@shylushylu9743 అందరూ అర్థం చేసుకోరు కదా

  • @sowjanyachinthalapati9050
    @sowjanyachinthalapati9050 2 ปีที่แล้ว

    Super sister chalabaga undi me yacting real feel vochindi god bless u sister

  • @vankudothuraja6966
    @vankudothuraja6966 2 ปีที่แล้ว +4

    Super song very Nice👌

  • @m.narasimharao8584
    @m.narasimharao8584 2 ปีที่แล้ว +3

    Nice song👌 brother

  • @rajeshmokka6021
    @rajeshmokka6021 2 ปีที่แล้ว +8

    Keep it up guy's rocking🎸🎶🎶.. Every one..

  • @malle4031
    @malle4031 2 ปีที่แล้ว

    Super mamulaga ladhu ga Super 👌 👍

  • @rameshnallamokka1874
    @rameshnallamokka1874 2 ปีที่แล้ว

    Ma bamardi song super excellent...elanti enno songs teeyali ra... Sandeep

  • @marupakamanjunath6366
    @marupakamanjunath6366 2 ปีที่แล้ว +22

    లావణ్య అక్క వాయిస్ సూపర్ 🎉

  • @eghaswami8563
    @eghaswami8563 2 ปีที่แล้ว +4

    Nice tune & lyrics dop direction acting super

  • @vschannel4977
    @vschannel4977 2 ปีที่แล้ว +15

    Super song anna🥰

  • @prabhakarjangani762
    @prabhakarjangani762 2 ปีที่แล้ว +2

    Supar song 🙏🙏👌👌🙏

  • @gaddamsrikanth6810
    @gaddamsrikanth6810 ปีที่แล้ว

    Exlent supar 👌👌👌👌 song

  • @bodeddulalakshmimanoharred3273
    @bodeddulalakshmimanoharred3273 2 ปีที่แล้ว +2

    సౌజన్య acting సూపర్ సూపర్ సూపర్ 👌👌👌👌.లావణ్య వాయిస్ సూపర్

  • @manganavasolla5463
    @manganavasolla5463 2 ปีที่แล้ว +2

    Super song chala Baga padaru ,👌👌👏👏 Rasina variki ,💐💐🌺🌺

  • @janapadamsrinivasnaredla4465
    @janapadamsrinivasnaredla4465 2 ปีที่แล้ว +1

    Baag unnadi 👍👍👍👍

  • @kowkuntlarathnam9862
    @kowkuntlarathnam9862 2 ปีที่แล้ว +5

    Very nice and good concept keep it up Sandeep

  • @durgamumapathi8530
    @durgamumapathi8530 2 ปีที่แล้ว +5

    సూపర్ సాంగ్ 👌అమ్మాయి యాక్టింగ్ 👌

  • @laddu_creations2320
    @laddu_creations2320 2 ปีที่แล้ว +13

    Super lyrics & Tune Annaiah 👌👌

  • @venkateshgangaveni4612
    @venkateshgangaveni4612 2 ปีที่แล้ว +1

    Chala chala bagundhi so many people’s ki connect aye song awesome

  • @yettampraveen6140
    @yettampraveen6140 2 ปีที่แล้ว +2

    సూపర్ ఉంది సాంగ్😍😍

  • @luckynspt3858
    @luckynspt3858 2 ปีที่แล้ว +2

    Super👌👌

  • @boyanarasappaboyanarasappa3037
    @boyanarasappaboyanarasappa3037 2 ปีที่แล้ว +3

    ఈ జనరేషన్ ఇలాంటి సాంగ్ కావాలి

  • @msurekhasurekhamala7161
    @msurekhasurekhamala7161 2 ปีที่แล้ว +1

    Brother nenu ee song roju ki 3,4time's chusthanu tq very much

    • @MuluguTv
      @MuluguTv  2 ปีที่แล้ว

      Tq.. TQ part 2 coming soon...stay tuned

  • @kotasravankumar7160
    @kotasravankumar7160 2 ปีที่แล้ว +4

    Super mama

  • @avnews5123
    @avnews5123 2 ปีที่แล้ว +2

    Supar supar

  • @nagampetavillage5044
    @nagampetavillage5044 2 ปีที่แล้ว +2

    Wonderful camera department.

  • @nunavathsaikumar7251
    @nunavathsaikumar7251 2 ปีที่แล้ว +4

    Super song❤🤗

  • @sridharbabu4600
    @sridharbabu4600 ปีที่แล้ว

    Heroine baga act chesaru.hatsup total team

  • @ravindherpilli3960
    @ravindherpilli3960 2 ปีที่แล้ว +7

    All the best sister and team members 👍 bagundisongs

  • @tonyfoodtravel3627
    @tonyfoodtravel3627 2 ปีที่แล้ว +10

    Nice video every acter acted well 👍all the best for your future video s❤️

  • @smvideos650
    @smvideos650 2 ปีที่แล้ว +7

    అన్నా పాట చాలా బాగుంది.
    విన్నకొద్ది ఇంకా వినాలనిపిస్తుంది.
    పాట వింటున్నంత సేపు ఆడపిల్ల బాధ కళ్లకు కనబడింది.😭😭
    కానీ నాదొక చిన్న విన్నపం.
    మనమంతా తెలుగు వాళ్ళం కదా
    మరి ఈ పాట కూడా తెలుగు పాట నే కదా
    మరి అలాంటప్పుడు పాట చివర్లో వచ్చే పేర్లు మాత్రం ఇంగ్లీష్ లో ఎందుకు అన్న.
    దయచేసి ఆ చివర్లో వచ్చే పేర్లు కూడా ఇంగ్లీష్ లో కాకుండా తెలుగులోనే వేయాలని నా చిన్న విన్నపం 🙏.
    మన బాషని మనమే గౌరవించకపోతే ఇంకెవరు గౌరవిస్తారు.
    దేశ భాషలందు తెలుగు లెస్స.💪💪
    ఇదొక్కటే కాదు చాలా పాటలు అందరూ అలాగే చేస్తున్నారు..
    మరొక సారి అలా చేయరు అని నా ఆశ🙏

    • @GeethaTunes
      @GeethaTunes 2 ปีที่แล้ว

      Tq అన్న ఇంకోసారి తెలుగులోనే పేర్లు చివర్లో రాపిస్తాము

    • @smvideos650
      @smvideos650 2 ปีที่แล้ว +1

      @@GeethaTunes నా కామెంట్ కు స్పందించినందుకు ధన్యవాదములు అన్న గారు 🙏

  • @guvvaraju7245
    @guvvaraju7245 2 ปีที่แล้ว +6

    పాట రూపంలో చాలా చక్కగా వివరించారు
    కానీ ఆ బాధపడుతున్న ఆడబిడ్డకు ఆ తండ్రికే తెలుసు అ బాధ

  • @parvathavasavi2513
    @parvathavasavi2513 2 ปีที่แล้ว +5

    Last 2 Lins supar...

  • @ganeshudutha8483
    @ganeshudutha8483 2 ปีที่แล้ว +4

    Super super song 🥰😍

    • @gkalpana444
      @gkalpana444 2 ปีที่แล้ว +1

      ఈ సాంగ్స్ బాగుంది సాంగ్స్

  • @gangulabalaraju
    @gangulabalaraju 2 ปีที่แล้ว +3

    Making and screenplay super sandeep...keep rocking

    • @MuluguTv
      @MuluguTv  2 ปีที่แล้ว

      Tq so much sir

  • @sreeumadevidevotional7967
    @sreeumadevidevotional7967 2 ปีที่แล้ว +4

    Super ga chesaru characters andaru kuda. Song kuda chala baga rasaru.👏👏

    • @foreveryoung9156
      @foreveryoung9156 2 ปีที่แล้ว +2

      Song lyrics tune singers voices superb 👌👌🔥🔥

    • @GeethaTunes
      @GeethaTunes 2 ปีที่แล้ว

      Tq🤝🤝🥰

  • @abhishekoffical2687
    @abhishekoffical2687 2 ปีที่แล้ว +2

    Super Anna..👌👌

  • @rgopirgopi9221
    @rgopirgopi9221 ปีที่แล้ว

    Super songs e lanti songs padalani korukunttu god bless you

  • @RamaKrishna-pq8gf
    @RamaKrishna-pq8gf 2 ปีที่แล้ว +2

    Song Chala బాగుంది all the best 👍

  • @barkuntaashok8269
    @barkuntaashok8269 2 ปีที่แล้ว +2

    Super racharu song super

  • @hemanomula9928
    @hemanomula9928 2 ปีที่แล้ว +1

    Super song n meaning

  • @yurajunaikrajunaik1931
    @yurajunaikrajunaik1931 2 ปีที่แล้ว +1

    Wonderful song bro

  • @bandiadilaxmi3518
    @bandiadilaxmi3518 2 ปีที่แล้ว

    I love this soung present Prethi ammayi paristhithi elane undi soung chustunnantha sepu kallalo kanniru aagaledu elanti songs enka cheyandi please vini kontha mandi ayina marutharu 😄 tq u all team