ఇంత చక్కటి పాట రాసి,పాడినందుకు నీకు పాదాభివందనాలు..🙏🏻@కోమలి అక్కయ్య గారు ఈ పాట విన్నవారి కళ్ళలో నుండి కన్నీరు రావడం మాత్రం సులభం...😢😢 అందరి హృదయాన్ని కదిలించే నీ గానం...👌🏻❤️😘
😢😢 అక్క ఎవరు వాడేది సాంగ్ ఎవరు రాశారు ఇది రాసిన వారికి పాడిన వారికి ధన్యవాదాలు యాక్టింగ్ చేస్తున్న మీరు ఇప్పుడు ధన్యవాదాలు ఏం ఫీల్ ఉంది మామ సాంగ్ కదా దీనికి కదా లైకు రావాల్సింది . ఒక లైఫ్ జీవితం కొత్తగా పెళ్లైన జంటలకు అంకితం కుటుంబం వారికి ఇదొక సాంగ్ తో కొన్ని జంటలు కొన్ని కుటుంబాలు మారుతాయి అని నేను ఆశిస్తున్నాను నమ్ముతున్నాను కన్నీళ్లు అసలు ఆగట్లేదు ఇంట్లో చెల్లెలు కోడలు ఇద్దరికీ వర్తిస్తుంది కుటుంబ సభ్యులకి ఓపికతో వినండి పల్లెటూరు సాంగ్ లో మీనింగ్స్ సూపర్ అబ్బా 😢😢 సాంగ్స్ ఇంకా తీయండి
ఈ పాట విన్న ప్రతి సారి న చెల్లెళ్ళ జీవితం గుర్తుకు వచ్చి విన్న ప్రతిసారీ ఏడుస్తున్న 😭😭😭 మన ఇంటి ఆడపడుచు కన్నీటి కష్టం పాటరుపలో చూపించారు నికు పాధాబి వందలు😭😭😭😭😭
Super 👌 edi kada mana telangana edi kada mana saahityam, prathi aadapilla ki unna kastame. Ee paata chusi iena aadapillaki atthagari intlo oka value evvandi. Anno aashala tho akka ni chella ni pelli chaesi pampistam. Heart touching lyrics n nice singing 🙏🏽🙏🏽🙏🏽🙏🏽
My sister same problem 😭 bad luck very heart touching songs annaya Hyderabad tax driver shiva super 😭😭😭😭😭 daily use my car song 50 times thanks 👍 annaya
Nizamga last charanam lo starting line vinagane apudu vachindhi Nadhi 3 months back marriage iendhi enthavaraki ma amma vala entlo 5 days kuda nak unchadam ledhu nen ma amma ki vadhili chinapatinunchi lenu epudu untuna missing you Amma 😭
ఈ పాట విన్న ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోండి కొడుకులను కన్నా అని విరావికకు బిడ్డలను కన్నా అని బాధ బాధ పడకు.. మనం మంచంలో పాడపుడు చూసుకునేది బిడ్డ....... అందుకే అన్నారు ఆడబిడ్డ ఉన్న ఇంట్లో దురుష్టలక్ష్మి.. ఉన్నట్లు అని...
ఈ పాట చాలా బాగుంది నిజాగా పాట వింటుంటే కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి నన్ను కూడా మా అమ్మ వాళ్లు అలాగనే చుసుకున్నారు కానీ నా తలరాత బాగా లేక ఆంతగారి ఇంటికాడ కష్టం తప్పలేదు
What an amazing lyrics Literally can't control tears nd those tears are from the bottom of the heart 😢 Concept is so good especially lyrics ❤😢 #singidi rangulu virisinanadu rakhi katta nenu bandhamai vastha ......... kastamu sukhamu kalavaddanadu puruduboyyamani nenu puttintikostha 😇💘
*కాలిమెట్టు ..నుదుట బొట్టు.. తాళిబొట్టు* . ఈ మూడింటి కోసం మూడుముళ్ల బంధాన్ని వేసుకొని .. కన్నవాళ్లను కాదనుకొని . పరిచయం లేని వ్యక్తితో ప్రయాణాన్ని మొదలు పెట్టావు. దూరం ఎంత ఉందో తెలియదు. తీరం ఎలా చేరలో తెలియదు . నడి మధ్యన నావ /పడవ లాంటిది ఈ ప్రయాణం...! ఉరిశిక్ష పడ్డ ఖైదీల. ఊరు దాటాలంటే పర్మిషన్ . ఒకవేళ పెళ్లయిన బెయిల్ మీద వెళ్లినట్లు చె.... జైలులోకి వచ్చినట్లు టైం మీద రావాల్సిందే …... నాకు తెలిసి .....! లక్షలు పోసి ప్రేమించి శిక్షలు అనుభవించే ఏకైక వ్యక్తి ఒక స్త్రీ.మాత్రమే అనుకుంటా..!!
కలిగినోరి ఇంట్లకు నన్నిచ్చినారా😢 👇FULL SONG👇 💖ఉన్న ఇంట్లకు బిడ్డను ఇయ్యాలే. లేని ఇంట్లో నుండి కోడలును తెచ్చుకోవాలి అంటారు. 💖మరి ధనం ఉన్న ఇంట్లో.. గావురాల బిడ్డా పాయిరంగా ఉంటుందా?? పాణం మీదికి వస్తుందా? చూసి SHARE చేయండి
కలిగినోరింటికి నాన్నిచినవ
కంటి రెప్పల వడ్లు దంచుతున్నవా !!2!!
వడ్లు దంచిన పొట్టు శ్రీ పెంక పాలు
ఆత్మ గళ్ళ బిడ్డ అల్లునుల పాలు !!2!!
పుంటి కూర తిన్న నాది పుట్టిల్లు
తవిటి కుడుములు తిన్న తల్లిగారిల్లు!!2!!
తిన్నది తిననిది తన తల్లికే ఎరుక
ఆర్సి కట్టం చెప్పే అత్తకే మెరుక!!2!!
ఆడొల్లే కన్నాని అందేశ పడకు
దూది పరుపులు నీకు కలిగి ఉన్నాయి!!2!!
కొడుకుల్నే కన్నాని కొంత మురువకు
గోడ పునుసులు నీకు పొంచి ఉన్నాయి!!2!!
ఆడొల్లేనే కన్న తల్లి నీళ్ళకెళ్లింది
అమావాస్య సికటి ఆ బాయిమీద!!2!!
కొడుకుల్నే కన్న తల్లి నీళ్ళకెళ్లింది
కోరి వెన్నెల గాసే కోనేరు మీద!!2!!
కోట్ల సిరిమంతమని ఎట్లా నమ్మితివే
కోటి కష్టం నువ్వు ఎట్లా వెడితివే!!2!!
అమ్మ నేను పోతున్న బాధ పడబోకే
పోవంగా నా ఊరు పొలిమేరలు దాటలే!!2!!
అటికళ్ల మీగడ అడుగుతున్నది
ఆత్మ గళ్ళ బిడ్డ మల్లెన్నడస్తావ్!!2!!
సింగిడి రంగుల్లో విరిసిన నాడు
రాఖీ కట్ట నేను బంధమైవస్థ!!2!!
ఆడివమ్మా ఒడి అంత ఉసిన్ననాడు
బతుకమ్మ నేను ఆడ బయిలెళ్లివస్థ!!2!!
కష్టము సుకమ్ము కలపడ్డ నాడు
పురుడు వొయ్యమని పుట్టింటికొస్తా!!2!!
కలిగినోళ్ళ మాట కష్టపెట్టనే బిడ్డ
కలత చెందకే కన్నీరు వెట్టకే!!2!!
పైట కొంగుల వెట్టి పదిలంగా జాత్తివి
పారయోళ్లతో పట్లేన్నో వడితినే!!2!!
కలిగినోళ్ళ కడవలు కడగంగా తెల్లారే
కనకసిరి గట్లళ్ల కల్లెట్ల వొందేనే!!2!!
ఉడుకు ఉడుకు బువ్వ అంటే భయం అన్న బిడ్డ
ఉడుకు ఉడుకు దుబ్బల్ల కాలెట్ల వొందేనే!!2!!
Appudu rasinsvu anna
Super bro
Super
Super bro😊
సాంగ్ download kavadam le
చాలా అర్థం దాగివుంది ఇ పాటలో, గొప్పగా రాశారు, ఇలాంటివి మరెన్నో ఇంకా రాయాలి,all the best..
తెలంగాణ అంటేనే కళలకు పుట్టినిల్లు,
ఆడపిల్ల జీవితం చాలా చక్కగా వివరించారు.
🙏🙏🙏🙏
ఆంధ్రా అంటే ఒక బ్రాండ్ hdrbd లేకుండా ఉంటే 😂😂😂
@@PrasadMedida-y3nto by Dr ne FC by😊😅😮😢🎉😂❤ ko fr lol by Dr
😊
😊😊😊
1 of@@PrasadMedida-y3n
😅.😅😅😅😅😅😅.😅😅....😅.....................mmmmmmmmmmm.......mmmmmmmm.....k 4:14
ఇంత చక్కటి పాట రాసి,పాడినందుకు నీకు పాదాభివందనాలు..🙏🏻@కోమలి అక్కయ్య గారు
ఈ పాట విన్నవారి కళ్ళలో నుండి కన్నీరు రావడం మాత్రం సులభం...😢😢
అందరి హృదయాన్ని కదిలించే నీ గానం...👌🏻❤️😘
Yes
🎉😢❤😮😅😊😂❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@@ksatgoud😊😊😊pp ok😮
Plzzzz Andi ede song part 2 tiyyandi chalaaaa bagundi song Matram vere level 🔥 💕 😭😢
మన కోడల్ని అనే ముందు మనకు ఒక అడిబిడ్డ ఉందని అనుకోవాలి కోడలు కూడా ఒక ఇంటి అడిబిడ్డే అనుకోవాలి❤😊
Ala anukunte samajam lo inni darunalu chudam brother
Ala aite a Kodalu kuda attanu ammala chudali ala chuste atta kuda Kodalu lo biddanu chuskuntundi
అవన్నీ అర్థం అయ్యేలోపే జీవితం -----*-
@@meesalashekar1935 50 yellu unna attha ne Amma kanapudu 20 yelu unna ammayi biddalaga ela pravarthistadhi atha kuda okapati kodalega
😢😢😢
ఉడుకు ఉడుకు బువ్వ అంటే బయం అన్న బిడ్డ ఉడుకు ఉడుకు దుబ్బలో కాలు ఎట్లా పోదేనే 😢😢 heart touch word's ప్రతీ అక్కచెళ్లకు అంకితం ..ఈ song ❤
🙏🙏🙏👌👌👌👌😭😭😭😭😭😭😭
J ij
😢😢😢😢😢😢😢😢
@@MadhaviMadhavi-vq6ezni
@@praveenkoli6723c
ఎవరు అయ్యా ఈ సాంగ్ రాసినోల్లు.... భాష మీద మంచి పట్టు ఉన్న వ్యక్తి... సాహిత్యానికి వందనాలు...
కోమలి
Exallent Exallent ❤❤❤❤❤❤ , E Song 200% Gunde Nundi Vachindi ,Aa Badha Telustundi, Aa Badha Nu Anubhavistene E Lanti Songs Vastai, 🙏🙏🙏🙏 ❤❤❤❤
ఇ పాటలో వాడిన పదాలు చాలా మందికి అర్థం కాదు అర్థం చేసుకున్నవారు చాలా సంతోషం గా ఉంటారు పాట రాసిన వారికి🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
It’s true 😢sister
Yes
Poon í❤❤😊❤
😊😊1
❤నకూ అర్దం కాలేదు
ప్రతి ఒక్క పదం మైండ్ లో తిరుగుతుంది ఇంకా.....చాలా బాగుంది అన్న.. ఇలాంటి పాటలు రాస్తున్నందుకు హృదయపూర్వక అభినందనలు 🙏🙏
కష్టమ్ము సుఖము కలబడ్డ నాడు 😢
పురుడు పొయ్యమని పుట్టింటి కోస్తా
Great words 😢❤
Ante enti sister ardham
మన తెలంగాణ ఆడ బిడ్డల సంతోషం బాధ ఈ పాటలో అద్భుతంగా చూపెట్టారు......ధన్యవాదాలు
పాట వింటున్నతసేపు కళ్ళల్లో నీళ్లు తిరుగుతూనే ఉన్నాయి awesome song
Sss
😢yes last ki bagundhi
Good song
😢😢😢😢😢😢🙏🙏🙏🙏😢😢😢😢😢😢
S
చాలా బాగుంది పాడినవారికి రాసినవారికి ధన్యవాదములు
సూపర్ సాంగ్....ఇలాంటి పాటలు ఇంకా తీయండి👌👌👌👌👌
కష్టం సుఖం కలబడ్డా నాడు పురుడు పోయామని పుట్టింటి కి వస్తా, 👌👌👌👌🙏
పాట వింటుంటే కన్నీళ్ళొస్తున్నాయి సూపర్ గా ఉంది 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ఇంకా కొంచం వుంటే బాగుండేది part 2 కూడా చేయండి పాట చాలా బాగుంది
ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది
చాలా బాగుంది ఈ పాట మీ అందరికి ధన్యవాదములు 💐💐🙏🙏🙏
సాంగ్ చాలా బాగుంది దీనిని పార్ట్ 2 కూడా తీయండి
తప్పకుండా😊
సాంగ్ సూపర్
Yes...
పార్ట్ 2 vachindi bro
@@MANAIRMUSICMOVIES😅😊😅😅😊😊😅😅
😢😢 అక్క ఎవరు వాడేది సాంగ్ ఎవరు రాశారు ఇది రాసిన వారికి పాడిన వారికి ధన్యవాదాలు యాక్టింగ్ చేస్తున్న మీరు ఇప్పుడు ధన్యవాదాలు ఏం ఫీల్ ఉంది మామ సాంగ్ కదా దీనికి కదా లైకు రావాల్సింది . ఒక లైఫ్ జీవితం కొత్తగా పెళ్లైన జంటలకు అంకితం కుటుంబం వారికి ఇదొక సాంగ్ తో కొన్ని జంటలు కొన్ని కుటుంబాలు మారుతాయి అని నేను ఆశిస్తున్నాను నమ్ముతున్నాను కన్నీళ్లు అసలు ఆగట్లేదు ఇంట్లో చెల్లెలు కోడలు ఇద్దరికీ వర్తిస్తుంది కుటుంబ సభ్యులకి ఓపికతో వినండి పల్లెటూరు సాంగ్ లో మీనింగ్స్ సూపర్ అబ్బా 😢😢 సాంగ్స్ ఇంకా తీయండి
Singer & Writer: sarangadariya song fame komali
Un
@@ShivaShiva-xy5pzu2😅
👌👌👌👌👌
Komali akka writer
తల్లి పాత్ర కు న్యాయం చేసినావు అమ్మ. మీ నటన కు 🙏
గిది కదా నా పల్లె తెలంగాణ మాగాణిలో దాగి ఉన్న పదాలు....❤❤❤❤❤❤❤
లిరిక్స్ సూపర్
1@@srinivasdandiga4136
బిడ్డ కష్టం చూసి.. తల్లి ఏడుస్తుంది. తడి కంటి రెప్పలను.. కిందికి మీదికి ఆడిస్తుంది. వడ్లు దంచేటప్పుడు.. రోకలిని కిందికి మీదికి ఆడిచినట్టు. Thank u...మీ.పరశురాం నాగం.
Song meaning motham cheppandi
S
ఏడుపు తెప్పించింది బ్రో సాంగ్
ఇలాంటి పాటలకి నాగలక్ష్మి తప్ప..వేరే వాళ్ళని చూడలేను బాగోదు ❤❤❤
Yes😢😊😊
ఈ పాట విన్న ప్రతి సారి న చెల్లెళ్ళ జీవితం గుర్తుకు వచ్చి విన్న ప్రతిసారీ ఏడుస్తున్న 😭😭😭 మన ఇంటి ఆడపడుచు కన్నీటి కష్టం పాటరుపలో చూపించారు నికు పాధాబి వందలు😭😭😭😭😭
మొట్టమొదటగా పాట రాసిన వారికి.... పాడిన వారికీ 🙏🙏🙏🙏🙏😊 mother acting 👌👌👌👌
మీ వాయిస్ కి మీ పాటలోని అర్ధానికి సెల్యూట్ తెలంగాణలోని జానపదాల్లో ఉన్న భావాన్ని తెలియజేసిన కళాకారులందరికీ పాదాభివందనం
సాంగ్ చాలా బాగుంది ఇది విన్న ప్రతి అమ్మాయి కళ్ళల్లో నీళ్ళు రావల్సిందే అంత బాగుంది
ఎప్పుడు పిచ్చా కుంట్ల ఆంధ్ర సినిమా పాటలు విన్ని బోరుకొట్టినాయ్.తెలంగాణ సాంగ్స్ మంచిగా ఉన్నాయ్. ఈ పాట మంచిగా ఉంది. జై తెలంగాణ జై జై తెలంగాణ ❤❤❤❤🎉🎉🎉🎉
Pichakuntla vallu Telangana la kuda vunnaru
అత్తగారింట్లో మన సిస్టర్స్ మంచిగా ఉంటే బాగనే ఉంటాం కానీ వాళ్ళకి అక్కడ ఏం కష్టం వచ్చినా ముందుగా అన్నా r తమ్ముడూ కీ అధి ఒక నరకం
Avunu broh
Lenivalu ade brother s
Avnu anna na valla ma anna le kadhu Amma vallu anubavisturu
నిజం అన్న నేను నరకం అనుభవించాను అన్న మ బావ వల్ల
🎉 re de de we look ni@@anushayadav1081ok zScdaa🎉dē aaaa Ami waqA n wa ni wqaqqe aaaa a waw aqai 4🎉 ra se ni
కోట్ల సిరిమనతం అని ఎట్లా నమ్మితివే కోటి కష్టం నువ్ ఎట్లా వేదితివే
వర్ణించ మాటలు రావట్లేదు అధ్భుతం 🙏🙏🙏💐👍
ఈ పాట రాసిన వారికి నా పాదాభివందనాలు
ఒక మంచి మిస్సేజ్ అక్క రచన గానం మధురం ఏ బాషలో పాడిన సరే ఆడపిల్ల ఆడపిల్లే
చాలా మంచి పాట ఎన్ని సార్లు విన్న, వినాలనిపిస్తుంది, ఎక్సలెంట్ సాంగ్, కృతజ్ఞతలు వ్రాసినవారికి,
అక్క నేను వసంతను సూపర్ ఉంది అక్క పాట మస్తు నచ్చింది ఫుల్ హ్యాపీ💐💐
Share చేస్తూ Support చెయ్యండి plz🙏💖
@@parshuramnagam6597
Ok👍👍
చాలా అంటే చాలా బాగుంది లవ్ యు అమ్మ ❤❤
Love you amma
పాదాభివందనం తల్లి నీకు 🙏🙏 🌹🌹
ఇవి కదా అసలైన జానపదాలు...
Hatsoff all.
సాంగ్ సూపర్ సూపర్ ఒక పల్లెలో జరిగే ఎలా ఉందో ఇప్పుడు రోజుల్లో అలాగని సార్ సాంగ్ సూపర్ సూపర్ గా ఉంది❤❤❤❤❤
Share చేస్తూ Support చెయ్యండి plz🙏💖
❤
"" కష్టం సుఖం "". కలబడ్డనాడు పురుడు పొయమని పుట్టింటికి వస్తా ఏం lyrics అన్నా 😢😢
కోమలి గారు మీ పాట వింటుంటే మాకు కన్నీళ్లు వచ్చాయి చాలా❤❤❤ ఆనందంగా ఉంది చాలా బాధగా ఉంది
ఈ పాట రాసిన శతకోటి వందనములు 🙏🙏🙏🙏. మంచి రచయిత గా అభివృద్ధి చెందాలని కోరుకుంటు మీ భూదాన్ పోచంపల్లి రైతుని❤❤❤
పాట అద్భుతంగా ఉంది బ్రదర్.... 🤝🤝
👌👌👌👌👌👌👌👌👌సాంగ్
ఎన్ని సార్లు విన్న బుద్ధి తిరుతలే......
ఎవరు రాసారో వారి నా పదమి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Super 👌 edi kada mana telangana edi kada mana saahityam, prathi aadapilla ki unna kastame. Ee paata chusi iena aadapillaki atthagari intlo oka value evvandi. Anno aashala tho akka ni chella ni pelli chaesi pampistam. Heart touching lyrics n nice singing 🙏🏽🙏🏽🙏🏽🙏🏽
ఆ క్క సూపర్ సాంగ్
Lyrics super super 🙏
Jeevitha satyam idhi 🙏
Naku kannilu vachayi😢
😂😂 అక్క సూపర్ సాంగ్ మా చెల్లి గుర్తొచ్చింది అక్క
Lyrics ki🙏🥺❤️🔥 intlo ఆడపిల్ల ఉన్న వలకి అర్థం అవ్తుంది ప్రాణంగా చూసుకునే ఆడపిల్ల నీ ఎట్టికి పెళ్లి చేసి ఇవ్వకుండా అన్ని చుస్కొని ఇవ్వాలి
Lyrics superb, kantloo nunchiii automatic gaa karuthudii neeru Hats off to Komali Akka
Chala bagundhi song oka adapilla jivitham eppatiki kuda elane undhi super ga undhi lirics chala bagundhi
Super song Akka chala bagundi
సాంగ్ చాలా చాలా బాగుంది
ఒక కోడలు జీవితాన్ని మొత్తాన్ని ఐదు నిమిషాల పాటలో చూపించారు అద్భుతం మహా అద్భుతం❤❤❤
చాలా చాలా బాగుంది సాంగ్ ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది
Chaaala baagundhi andi,raasina vaariki paadina vaariki 🙏🙏🙏
ఆడబిడ్డ కొత్త కాపురం సర్దుబాటు కష్ఠాలు కంటికి కటినట్టు చుపిన పాట సూపర్ 💐
Nic3
Athama galla bidda allula pallu .....awesome lines....
ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది❤
నా కష్టం నేను చుసినట్టుంది అమ్మ చూసినాతసేపు కనిళ్లు ఆగలేదు
😢
Om
😅
@@sagargalipelly4636ab goo 0; mukeem I'll hi😮
😊
ఆడదానికి కష్టం సుఖం కలబడే రోజు, *కాన్పు *
🙏
PLZ Share❤
సాంగ్ లో సాహిత్యం చాలా అద్భుతంగా రాసిన వ్యక్తి పరిపరి దండాలు
ఈ సాంగ్ మనసు తో వినాలి అర్థమవుతుంది
❤❤❤
Getting tears, while listening this song.great meaning,girls and women are really great, don't hurt them, give Respect to them.
చాలా బాగుంది కానీ 1.56 నుండి 2.10 వరకు అర్దం కాలేదు
తెలియక చేసిన నా ఇంటి తప్పులకు తలవంచి క్షమాపణ కోరుతున్న 😢ఈ పాట విన్నాక కంటతడి అగుతలేదు..😢
My sister same problem 😭 bad luck very heart touching songs annaya Hyderabad tax driver shiva super 😭😭😭😭😭 daily use my car song 50 times thanks 👍 annaya
🙏🙏🙏👌👌👌♥️
కొంత మంది ఆడ బిడ్డలు అత్తగారి ఇంట్లో పడే బాద ఈ పాటలో అర్థం అయ్యేవిధంగా పాడారు
ఈ సాంగ్ చాలా బాగుంది విన్నంత చెప్పు చాలా ఏడుపు వస్తుంది
Super aka
Nizamga last charanam lo starting line vinagane apudu vachindhi
Nadhi 3 months back marriage iendhi enthavaraki ma amma vala entlo 5 days kuda nak unchadam ledhu nen ma amma ki vadhili chinapatinunchi lenu epudu untuna missing you Amma 😭
Same sister pregnant ayaka opika leka 15days vellina after 4months tarvatha
Andharu adapilla putadam adrustam ani antaru akka kani aa adapilla attarintlo happy ga attavalu chuskuntene asalena adrustam 🙂
Em lyrics Anna mamuluga rayaledu hatsaff 🎉🎉🎉
Super sir song vinte 😢😢😢😢😢 vachindhi
ప్రతి ఇంటి ఆడపిల్ల అత్త మామ చాలా సంతోషంగా చూసుకోవాలి లేకపోతే ఆడపిల్ల బాధలు చాలా ఉంటాయి ఈ పాటను చూస్తే నా లైఫ్ అలా అనిపిస్తుంది అక్క
ఇలాంటి పాటలు ఇంకా ఏనో రాయాలని కోరుకుంటూన్నా
నిజంగా ఏది తనకంటూ ఉండని తనను తాను అర్పించుకుని, తన ఉనికిని కూడా కోల్పోయే ప్రాణి ఏదైనా ఉండి అంటే అది ఆడ జన్మ 😭🙏
Akka pata super
Song is Super lyrics chala bagundhi 👌👌👌❤️
ఈ పాట విన్న ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోండి కొడుకులను కన్నా అని విరావికకు బిడ్డలను కన్నా అని బాధ బాధ పడకు.. మనం మంచంలో పాడపుడు చూసుకునేది బిడ్డ.......
అందుకే అన్నారు ఆడబిడ్డ ఉన్న ఇంట్లో దురుష్టలక్ష్మి.. ఉన్నట్లు అని...
NAGALAXMI NICE ACTING AMA.
🙏🙏🙏🙏🙏 e pata chala bagundhi nijam rasina vallaku 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Rakhi bandham, bathukamma aadadam mariyu purudu poyamani puttintiki ravadam ollu pulakarinchela padaru. Nijanga nee kosam pala meegada, perugu Inka theepi kaburlu nee kosam kachithanga yeduru chusthai. So super song.
😭😭 ఆత్మగల్ల బిడ్డ మల్లన్న నడుస్తా
Naakanta kanniru dharaalai kurisindhi eeee padhakavitha hallikala swararaganubuthilo 😢😢😢😢😢 Mayuri Tunes channel ♥️ wishing u r success ❤❤
ఈ పాట చాలా బాగుంది నిజాగా పాట వింటుంటే కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి నన్ను కూడా మా అమ్మ వాళ్లు అలాగనే చుసుకున్నారు కానీ నా తలరాత బాగా లేక ఆంతగారి ఇంటికాడ కష్టం తప్పలేదు
చూస్తూ చూస్తూ ఉంటే కళ్ళలో నీళ్ళు తిరిగాయి 😢❤❤ మా అమ్మ అక్కలు గుర్తుకు వచ్చారు.
What an amazing lyrics
Literally can't control tears nd those tears are from the bottom of the heart 😢
Concept is so good especially lyrics ❤😢
#singidi rangulu virisinanadu rakhi katta nenu bandhamai vastha ......... kastamu sukhamu kalavaddanadu puruduboyyamani nenu puttintikostha 😇💘
*కాలిమెట్టు ..నుదుట బొట్టు.. తాళిబొట్టు* .
ఈ మూడింటి కోసం మూడుముళ్ల బంధాన్ని వేసుకొని ..
కన్నవాళ్లను కాదనుకొని .
పరిచయం లేని వ్యక్తితో ప్రయాణాన్ని మొదలు పెట్టావు.
దూరం ఎంత ఉందో తెలియదు.
తీరం ఎలా చేరలో తెలియదు .
నడి మధ్యన నావ /పడవ లాంటిది ఈ ప్రయాణం...!
ఉరిశిక్ష పడ్డ ఖైదీల.
ఊరు దాటాలంటే పర్మిషన్ .
ఒకవేళ పెళ్లయిన బెయిల్ మీద వెళ్లినట్లు
చె.... జైలులోకి వచ్చినట్లు టైం మీద రావాల్సిందే …...
నాకు తెలిసి .....!
లక్షలు పోసి ప్రేమించి శిక్షలు అనుభవించే ఏకైక వ్యక్తి ఒక స్త్రీ.మాత్రమే అనుకుంటా..!!
Correct ga chepparu brother
Super song ❤❤❤😭😭😭♥️♥️♥️
❤❤❤❤😂😂❤❤❤
0:09
😊
సింగర్ కోమల సూపర్ స్టార్ సాంగ్ గుడ్ నైట్ థాంక్యూ సింగర్ కోమల దేవి సూపర్ స్టార్ సింగర్ 💚💋👍👍👍👍👍👍👍👍👍
Nice song 😊😊
😂😂😂😂🎉
పాటకు ప్రాణం పోసి ఆ పాటలో ఆడపిల్ల అంతర్యాని ( గోపథనం )తేలిసేలా ఉంది 🙏🙏🙏🙏🙏
చాలా బాగుంది అమ్మ ఎన్ని సార్లు విన్న ఇంకా వినాలనిపిస్తుంది 😢😢❤😢😢
Nijam bro
తెలంగాణ భాష సూపర్
కలిగినోరి ఇంట్లకు నన్నిచ్చినారా😢
👇FULL SONG👇
💖ఉన్న ఇంట్లకు బిడ్డను ఇయ్యాలే. లేని ఇంట్లో నుండి కోడలును తెచ్చుకోవాలి అంటారు.
💖మరి ధనం ఉన్న ఇంట్లో.. గావురాల బిడ్డా పాయిరంగా ఉంటుందా?? పాణం మీదికి వస్తుందా? చూసి SHARE చేయండి
👌👌👌👌👌👌
Kodalu aite chalu panam meedake vastadi... Kodalu kavali anthe