ఎన్నెన్నో ఫోక్ సాంగ్స్ వింటూ ఆనందిస్తాం, వినోదాన్ని ఉల్లాసాన్ని పొందుతాం కానీ ఇలాంటి పాటలు ఎప్పుడో ఒకసారి వస్తాయి, మన జీవితాల్లో మంచిని పంచుతూ,ఒక అవగాహన,ప్రేమ, మనసు మమత కరుణకుకు దారితీస్తూ ఎంతో మంది మార్పుకు నాంది పలకడానికి ఇలాంటి పాటలు సమాజానికి మరియు ప్రతి ఆడబిడ్డకు ఉపయోగ పడుతూ ఉంటాయి.కఠినమైన కొంతమంది మగాళ్ల లో మార్పు కు దోహద పడతాయని భావిస్తూ... ఒరేయ్ మధు నీ మధురమైన గానామృతం తో అత్తగారింట్లో ఆడబిడ్డల ఓర్పు సహనానికి ప్రతీకగా నిలిచే ఈ పాట నువ్వు అందించినందుకు నీకు ధన్యవాదములు మరియు శుభాకాంక్షలు 🥰👍..... మీ భోలే 🙏🏼
ఇంట్టి పనులు ఉంట్టయ్ వంట్టపనులు ఉంట్టయ్ అడుగు పెట్టగానే అన్ని నువ్ అంట్టయ్ చాత గకపాయిన చాపేసి పండ్డదు సత్తువ తెచ్చుకొని సాధించాలి em lyric akka edi asalu mind blowing
ఎంతసేపు చూసినా అత్తగారింట్లో ఆడపిల్ల ఉండాల్సిన పద్ధతిని చెప్తున్నారు కానీ కోడలు దగ్గర అత్తగారు ఎలా ఉండాలి ఎలా ప్రేమించాలి అని ఒక్కపాట రాయవచ్చు కదా. మనకోసం తల్లిదండ్రులని అక్క చెల్లెల్ని అన్నదమ్ములను వదులుకుని వచ్చినాదే . మనకు వండి పెడుతుంది బట్టలు ఉతుకుతుంది,వంశాన్ని అభివృద్ది చేయాలి,వాళ్లని సాకి సంతరించి,అత్త్వరింటికి సాగనంపితే,చివరికి ఆ పిల్ల లకి పుట్టినింటి వారితో ఎక్కువ కలవాడు, అలా ఇలా అని చెప్తారు, వచ్చి వెళ్ళే వాళ్ళకి మర్యాద చేయాలి, ఇంటి పని అంతా చేస్తున్న కష్టం సుఖం ఇంకొకళ్ళకి తెలియకుండా ఇంట్లోనే అన్ని అనుభవిస్తుంది. అలాంటి కోడల్ని అత్త ఎలా చూసుకోవాలో కూడా ఒక పాట రాయండి, పాడండి మధుప్రియ గారు దయచేసి ❤😊
ఆమె’... తల్లిగా లాలిస్తుంది, చెల్లిగా తోడుంటుంది... భార్యగా బాగోగులు చూస్తూ.. దాసిలా పనిచేస్తుంది. కుటుంబ భారాన్ని మోస్తూ... సర్వం త్యాగం చేస్తుంది. అంతటి గొప్ప మహిళకు మనసారా ధన్యవాదాలు. 🙏🙏యత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవతా’’ - స్త్రీ ఎక్కడ గౌరవించబడుతుందో అక్కడ దేవతలు ఉంటారు.
కంచములో ముద్ద... లాంటి సున్నిత మాటలు రాసి పొందుపరిచి పాట కు ప్రాణం పోసి గుండెల్లో దింపారు..❤ గ్రేట్ 20, సంత్సరకాలం ప్రేమ, గారాబం.. అప్పగింతలతో.. కన్నీటి సంద్రం ల బరువెక్కి సాగనంపే ఘట్టం.. ఆడబిడ్డ ❤❤
ఎంతసేపు చూసినా అత్తగారింట్లో ఆడపిల్ల ఉండాల్సిన పద్ధతిని చెప్తున్నారు కానీ కోడలు దగ్గర అత్తగారు ఎలా ఉండాలి ఎలా ప్రేమించాలి మనకోసం మనకోసం తల్లిదండ్రులని అక్క చెల్లెల్ని అన్నదమ్ములను వదులుకుని వచ్చిన మనకు వండి పెడుతుంది బట్టలు ఉతుకుతుంది ఇంటి పని అంతా చేస్తున్న కష్టం సుఖం ఇంకొకళ్ళకి తెలియకుండా ఇంట్లోనే అన్ని అనుభవిస్తుంది అలాంటి కోడల్ని అత్త ఎలా చూసుకోవాలో కూడా ఒక పాట పాడండి మధుప్రియ గారు
Ame Kuda kodal stege nundi achina ammai he kadha athha Kuda vere inti nundi achina ammai he kadha ekkadiki achina tharthava ame athha aendhi next Meru Kuda Anthe kadha Medhi mere ELA anukunte ELA🤲
Naku పెళ్లయ్యి 11 సంవత్సరాలు అవుతుంది మా ఆయన మా అత్తమామలు నన్ను బాగానే చూసుకుంటారు నాకు ఇద్దరు ఆడపిల్లలు చిన్న పిల్లలు ఈ పాట వింటుంటే నా ఆడపిల్లల భవిష్యత్తు నాకు కళ్ళముందు కనిపించింది
ఆడపిల్ల జీవితం నీ నోట వింటుంటే కంటికి తెలువకుండ కన్నీరు వస్తుంది రా మధు.ఆడపిల్ల జననం మొదలు గారాబం ఆ తదుపరి బరువు బాధ్యతలు గురించి నీ నోటి నుండి సెలయేటి ఊటల వస్తుంటే గుండె బరువెక్కుతుంది రా మధు ప్రియ.🎉🎉🎉🎉🎉🎉🎉🎉
అవ్వ అయ్యల మీద అలిగినట్టు నీవు అత్తగారి ఇంటిలో వాళ్ళు వద్దు బిడ్డ అత్తకి ఎదురు నువ్వు చెప్పొద్దు పెట్టావ్ మామ కి ఎదురు నువ్వు మళ్లతోబిడ్డ అది అత్తగారిల్లు బిడ్డ బ్రతుకు కత్తి మేరేసాము బిడ్డ జర యాదిలా జరా జడయాదిలించు కోవె బిడ్డ అడుగుపెడుతున్న తోరిల్లు (2) అత్తమామలు కాదు ఆడు బిడ్డలు ఉంటారు ఆడిబిడ్డలు అంటే అర్థం మొగుడు అంటారు అడిబిడ్డలంటే అర్థం అవడంటారు అప్పుడప్పుడు నిన్ను ఆటబట్టిస్తారే నీకు వాళ్లతో ఫోటో వద్దు పెట్టు ఆడ అవయవాలు ఉండరే బిడ్డ జర యాదిల జర యాదిల జర యాదిల ఉంచుకోవే బిడ్డో అడుగుపెడుతున్నది తోరిల్లు (3) ఇంటి పనులుంటాయి వంట పనులు ఉంటాయి అడుగుపెట్టిన కాడ నుంచి అన్ని నువ్వు అంటే శతకాకపోయినా సాపేసి వండొద్దు సత్తువ తెచ్చుకొని సాధించి తీరాలే నీ ఈడు చిన్నదే బిట్టు నువ్వు నువ్వు నువ్వు ఇట్లేరుకొస్తావే బిడ్డా జర యాదిల బిడ్డ అడుగుపెడుతున్నది అత్తారిల్లు
ఈ పాటను ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలి అనిపిస్తుంది అంత మంచిగా ఉన్న song మధుప్రియ అక్క నోట అన్ని మంచి పాటలు ఉంటాయి ఈ పాట చాలా చాలా బాగుంది superb❤😢song చాలా పెద్ద హిట్ అవ్వాలి బావుంది అక్క
చిన్నగున్నప్పుడు గీ పాట వింటే ఎంత దుఃఖం వచ్చిందో గంతే దుఃఖం మల్లోచింది. మధుప్రియ గారు....ఈ తరంలో ఉన్న అందరి ఆడపిల్లలకు ఈ పాట అర్థం అయితదో లేదా కొట్టిపారేస్తరో గాని....ఇప్పటి తరానికి తెలియాల్సింది.. బంధాలు, వాటి మధ్యలో వచ్చే గొడవలను అదుపు పట్టి కలిసి ఉండాలనేదే గీ మొత్తం పాట సారాంశమని అర్థం చేసుకుంటే చాలు. మీ గాత్రంలో ఈ పాట మాత్రం సూపర్. అప్పటి పాటను అప్పటి కన్న మంచిగా పాడి కళ్లు చెమ్మగిల్లెలాగా చేసిండ్రు అంటే అది ఒట్టి మాట కాదు. మీకు అభినందనలతో ధన్యవాదాలు మధుప్రియ గారు.👌👌🤗💐💐 దైవ కటాక్షసిద్దిరాస్తు. 🤗
❤❤❤❤❤ మధుప్రియా! ఆడపిల్లకు అణకువ ఎంత అవసరమో, మెలకువ (జాగ్రత) కూడా అంతే అవసరం!ఓర్పు ఒక్కటే సరిపోదు మధూ,నేర్పుతో నెగ్గుకొరావాలి. Bend అవ్వాలి. అవసరమైతే , తప్పనిసరి పరిస్థితులల్లో బెండు తీయాలి కూడా! బేలగా,నిస్సహాయతతో కన్నీళ్ల పర్యంతం కాకూడదు ఆడపిల్ల జీవితం. తన జాగ్రత్తలో తాను ఉండగలగాలి! మధూ మీ పాటలు heart touching.❤❤❤❤❤❤❤
నాది ఏపీ .నేను ఒరియా బ్రాహ్మణ .నాకు ఇద్దరు కూతుర్లు .నాకు ఎంత నచ్చిందో మాటలు తో చెప్పలేను . ఇద్దరు పిల్లలకు పాట నీ ఫార్వర్డ్ చేశా .పాట వింటుంటే కళ్ళ వెంబడి నీళ్ళు వచ్చింది . I fell in love with this song . Thanks to the whole team who did the best . May God bless you all .
Super song madhupriya gaaru ee song ki nenu kuda cunect ayyi edishanu ee paata vinte life lu set aipothayi ala undhi superrr thank you God thank you madhupriya gaaru❤❤
Ee song mi pata rupam lo ochina prati thandri tana kuturu ki chepe mata a Every father and daughter may fully connect with this song Very emotional and truthful lyrics too.❤
ప్రతి తల్లి ఈ పాట లో వర్ణించినట్టు వల్ల కూతురి కి మంచి &చెడ్డ లు చెపితే సగం సమస్యలు తిరుతాయి 😮💨 అర్థం చేసుకొనే మనుసు ఆలు మొగలకి ఉంటే ఎన్ని సమస్యలు వచ్చినా సద్దుకొని బ్రతుకుతారు 🙏🙏
Hai madhupriya iam Balu yadav from mahabub nagar.❤I love you madhu❤ ఈ పాట (shots lo చూశాను)పాడేటప్పుడు ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకున్నారు.నీ కంట్లో నీళ్ళు చూసి నేను కూడా ఏడ్చాను.. and నువ్వు పాడిన పాటలలో నాకు బాగా నచ్చిన పాట కొడుకో నా ముద్దు కొడుకా superb ga పాడవు madhu😍😍
ఈ పాట ప్రకారంగా బ్రతికితే ప్రతి ఒక్క ఆడపిల్ల కుటుంబ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. విడాకులు కోర్టు కేసుల గోలే ఉండదు. వినడమే కాదమ్మా అందరమూ అనుసరిద్దాం 🙏
Nice 👍 chala bavundi song appagintala pata vinnanu madhyalo annaru kada neeku emanna ayite maa gunde agi chastamu ani ala cheppataniki kuda naaku evaru leru naaku nene dhiryam cheppu kovali maa amma entaga gurtu vachhindo
Naku ammaledhu Ella chepadaniki avaru leru 😢😢 e song vinnte challa edupostundhi Naku 🥺😭 e song nenu Insta lo chusi full song vinnanu 🙏💔😔🙌👏👏👏👏 madhu priya song super rah 😢
చాలా బాగా అర్ధం ఉంది ఈరోజుల్లో ఇలా మంచి చెప్పే వాళ్ళు ఉండాలి, పెళ్లి చేసుకున్న నెల రోజులకే విడాకులు తీసుకునే రోజులకి వొచ్చేసాము, ఇలా చెపితే కొంచం ఐనా ఎలా ఉండాలో తెలుస్తుంది ఈ కాలం అమ్మాయిలకి
ఈ సాంగ్ చాలా బాగుంది సూపర్బ్ కానీ నాది చిన్న రిక్వెస్ట్ కోడలు అంటే నీ బిడ్డ లాంటిది అత్తో .. అని కోడలు ఆ ఇంటి కోసం చేసే పనుల గురించి కూడా ఒక పాట రాయండి 🙏మేడం
These are not lyrics madam these are the lifelines of a girl these whole song is dedicated to the women's you rocked it madam ❤ Thank you for singing these valuable song @madhuppriya madam
ఇలాంటివి..చిన్న చిన్న విషయాలు తెలియక చల్ల మంది విడిపోతున్నారు పెళ్ళి ఐన్న ప్రతి ఆడ బిడకు అమ్మ చేపవలసిన్నా మాటలు చల్ల చకగా పాట రూపంలో మాకు అందించినందుకు చల్ల చల్ల ధన్యవధములు అక్క
ఈ రోజుల్లో అమ్మాయిలకు నచ్చ చెప్పిన్న కన్నవారి మాటలు ....ఈ పాట లిరిక్స్ ......ఈ రోజుల్లో అమ్మలకి నచ్చే విధంగా ఉన్న ఈ song mind-blowing...... ప్రతీ బిడ్డకి వాళ్ళ అమ్మ చెప్పిన మాటలు ఈ పాట ❤❤❤❤❤❤❤😮😮😮😮
ఆడపిల్ల అంటే మరో అమ్మ అమ్మే సృష్టికి మూలం ఆడపిల్లలను రక్షించుకుందాం అమ్మ ఒడి లో ఆడుకుందాం ఆడపిల్లల ఉనికే లేకపోతే మానవ ఉనికే కనుమరుగవుతుంది.అలాంటి ఆడబిడ్డలను రక్షించుకునే బాధ్యత ఈ సమాజం మీద ఉంది. ఆడపిల్లలే దేశానికి గర్వకారణం... ఆడపిల్ల పుట్టడంతోనే ఆడపిల్లనా అంటారు... కనుమూసితెరిచేలోగా చటుక్కున పెరిగిపోతుంది ...వోణి వేసుకొని నాన్న ముందు నిలబడ్డా ...పెళ్ళిచీరతో ఒడిబియ్యంతో తల్లి తండ్రి పాదాలకు నమస్కరించి కళ్ళమ్మట నీరు పెట్టించి అత్తగారింటికి వెళ్లి "ఆడ" పిల్లగా మారిపోయినా ఎప్పటికైనా మా నాన్న మా అమ్మ బాగుండాలి తోడబుట్టినవాళ్లు క్షేమంగా ఉండాలి అంటూ పుట్టింటి క్షేమాన్ని కోరేది ఆడపిల్లే అది మరువద్దు... ✍️✍️ మనోహర్ తంగిరాల
E show le vaddu antunna.... Song cheppinattu ammayi chesthe godavalu undavu.... Abbayila gurinchi nik em telusu enni kastalu untayoo... Eppatike free free antu society agam chessirru
ఈ పాట ఎంతో మందికి వర్తిస్తుంది ఎంతో మంది బాధపడుతున్నారు అర్థంచేసుకోలేని వాళ్ళతో ఎంత బాధపడుతున్నామో
Yes chaala lifes chusthunnam
Meaningful song for everyone out there to savour and understand. A perfect creation dedicated with perfect vocals , music and lyrics .
ఎన్నెన్నో ఫోక్ సాంగ్స్ వింటూ ఆనందిస్తాం, వినోదాన్ని ఉల్లాసాన్ని పొందుతాం కానీ ఇలాంటి పాటలు ఎప్పుడో ఒకసారి వస్తాయి, మన జీవితాల్లో మంచిని పంచుతూ,ఒక అవగాహన,ప్రేమ, మనసు మమత కరుణకుకు దారితీస్తూ ఎంతో మంది మార్పుకు నాంది పలకడానికి ఇలాంటి పాటలు సమాజానికి మరియు ప్రతి ఆడబిడ్డకు ఉపయోగ పడుతూ ఉంటాయి.కఠినమైన కొంతమంది మగాళ్ల లో మార్పు కు దోహద పడతాయని భావిస్తూ... ఒరేయ్ మధు నీ మధురమైన గానామృతం తో అత్తగారింట్లో ఆడబిడ్డల ఓర్పు సహనానికి ప్రతీకగా నిలిచే ఈ పాట నువ్వు అందించినందుకు నీకు ధన్యవాదములు మరియు శుభాకాంక్షలు 🥰👍..... మీ భోలే 🙏🏼
Thank you anna ❤️
bole anna❤❤❤
Hii bhole anna
Bhole Anna ❤u
Hii anna
Enni rojulu nunchi wait chesamu ee song kosam 😢 full emotional song but true word's ❤ awesome lyrics 👍🏻
Tell me the meaning of lyrics..
😢😢😮😢😢😢😮😮😮😢😢😮
ఒక ఆడబిడ్డ పెళ్లయిన తర్వాత ఉండే కష్టాలు ఒక పాట రూపంలో చూయించిన మధుప్రియ గారికి ధన్యవాదాలు
Ni
పాట వింటున్నంతసేపు నాలాగా ఆడపిల్లలందరికి కళ్ళలో నీళ్ళు వచ్చి ఉంటాయి😢😢😢😢
Aunu nakuda same😢😢
Avnu akka
S
Yes
నమస్కారం అండి..... మీ లా అర్థం చేసుకునే మనస్సు అందరి అమ్మాయి లు ఉంటే బాగుండు
మన ఇండ్లలో అడ బిడ్డలు వున్న వాళ్ళు ఒక లైక్ .... ఇట్స్ ట్రూ ఇందులొ చెప్పిన ప్రతి అక్షరం ❤❤
Yes💯💯
Yes
Yes
@@chandhrashekarbandi8358 yes
గుండెలకు హత్తుకునే ఈ పాటను ఒక్కటికన్న ఎక్కువసార్లు విన్నవాల్లు ఎంతమంది ఉన్నారో ఒక్క లైక్ కొట్టండి.
L😊l😊ll?😊
Nennu 5 times vinna bro
😢😢😢😢
À
Heart touching🎶🎶
E pata manchi hit kavalani entha mandi ankuntunnaru
I am all so thinking it's Big hit
❤❤
E song nimaoori arunodaya kalakarudu y venkanna rasadu
Edhi already hit aina song🎉🎉 chala rojulu tharvatha malli ippudu hart touchable❤
S but Asal e song undani kuda kontha mandiki thelidu
మధు ప్రియా అక్క ఈ పాటకి ప్రాణం పెట్టిపాడారు ఈ కాలంలో ఇలాంటి పాట మీ నోటి నుండి రావడం 🙏
నాలాగా ఎంత మంది ఈ పాటకు కనెక్ట్ అయి ఏడ్చారు......?
😢
Me too
Me
Mee too
Nenu😢😢😢😢😢😢
ఇంట్టి పనులు ఉంట్టయ్ వంట్టపనులు ఉంట్టయ్ అడుగు పెట్టగానే అన్ని నువ్ అంట్టయ్ చాత గకపాయిన చాపేసి పండ్డదు సత్తువ తెచ్చుకొని సాధించాలి em lyric akka edi asalu mind blowing
Yes🥺🥺
@@ALONE_____181avunu kada
8
8
@@ALONE_____181 haaa avnu
మధుప్రియ గారు ప్రతి ఒక్క కుటుంబంలో ఆడపిల్ల తల్లి బాధను మొత్తం నీవు కల కలుపుకొని పాడినట్టుంది ఉంది నాన్న నీ యొక్క పాదాలకు వెయ్యి దండాలు తల్లి 🙏🙏🙏
Su❤
Daily oka 10 times vintunam anna vallu oka like cheyadhi friends 😭😭😭😭😭😭 superb songs life long heart touching lyrics ❤️❤️
Neeku emanna ayyindha biddo memu gundaagi sasthamu bidda😭😭 emanna lyrics aa asalu...heart touching song 👌👏👏😔😔
ఏది ఏమైనా సమాజంలో మనం ఇచ్చే గౌరవం స్త్రీలకు అది ఎంత చెప్పినా తక్కువే
నాకు తొందరలో పెళ్లి అక్క నీ పాటతో ఎలా ఉండాలి అని అర్ధం అయింది tq అక్క ❤️
All the best ra
సాయి చందు ఒరిజినల్ సాంగ్ విను ఇంకా బాగుంటుంది ఈ పాట కేవలం కాపీ మాత్రమే
Chinna all the best ra
ఈ కాలంలో ఎవరూ విని మారుతారు ...అనుకున్న ...కానీ..
మీ కామెంట్ చూశాక హ్యాపీ అని పించింది ..God bless 🙌 you mma..
All the best akka 😢😢😢😢
ప్రతి విషయం పూసగుచ్చినట్టు భలే చెప్పావమ్మా ప్రతి ఒక ఆడపిల్ల గుర్తు పెట్టుకోవాల్సిన సన్నివేశాలు ఇవి చాలా బాగా పాడారు
పెళ్లయిన అమ్మాయిల కష్టాలు ఒక పాట రూపంలో చాలా బాగా చెప్పారు అక్క పెళ్లయిన ప్రతి అమ్మాయి పరిస్థితి ఇలానే ఉంది సాంగ్ చాలా బాగుంది సూపర్ ❤❤
Kani attalaku e pata ardam kaledu. Vallaku ardam ayindi emitante adapillalu elage sahinchu kuntu padi undamani tallulu neripi pampali ani
Ee song Vinna koddhi malli malli vintunna Vallu oka like vesukondi😢❤😢
ఎంతసేపు చూసినా అత్తగారింట్లో ఆడపిల్ల ఉండాల్సిన పద్ధతిని చెప్తున్నారు కానీ కోడలు దగ్గర అత్తగారు ఎలా ఉండాలి ఎలా ప్రేమించాలి అని ఒక్కపాట రాయవచ్చు కదా. మనకోసం తల్లిదండ్రులని అక్క చెల్లెల్ని అన్నదమ్ములను వదులుకుని వచ్చినాదే . మనకు వండి పెడుతుంది బట్టలు ఉతుకుతుంది,వంశాన్ని అభివృద్ది చేయాలి,వాళ్లని సాకి సంతరించి,అత్త్వరింటికి సాగనంపితే,చివరికి ఆ పిల్ల లకి పుట్టినింటి వారితో ఎక్కువ కలవాడు, అలా ఇలా అని చెప్తారు, వచ్చి వెళ్ళే వాళ్ళకి మర్యాద చేయాలి, ఇంటి పని అంతా చేస్తున్న కష్టం సుఖం ఇంకొకళ్ళకి తెలియకుండా ఇంట్లోనే అన్ని అనుభవిస్తుంది. అలాంటి కోడల్ని అత్త ఎలా చూసుకోవాలో కూడా ఒక పాట రాయండి, పాడండి మధుప్రియ గారు దయచేసి ❤😊
This song touched my heart
ఆమె’... తల్లిగా లాలిస్తుంది, చెల్లిగా తోడుంటుంది... భార్యగా బాగోగులు చూస్తూ.. దాసిలా పనిచేస్తుంది. కుటుంబ భారాన్ని మోస్తూ... సర్వం త్యాగం చేస్తుంది. అంతటి గొప్ప మహిళకు మనసారా ధన్యవాదాలు. 🙏🙏యత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవతా’’ - స్త్రీ ఎక్కడ గౌరవించబడుతుందో అక్కడ దేవతలు ఉంటారు.
❤️❤️❤️❤️❤️
👏👏👏
😭😭😭
Super
Super 👏👏
కంచములో ముద్ద... లాంటి సున్నిత మాటలు రాసి పొందుపరిచి పాట కు ప్రాణం పోసి గుండెల్లో దింపారు..❤ గ్రేట్ 20, సంత్సరకాలం ప్రేమ, గారాబం.. అప్పగింతలతో.. కన్నీటి సంద్రం ల బరువెక్కి సాగనంపే ఘట్టం.. ఆడబిడ్డ ❤❤
ఆడపిల్ల మీద ప్రేమ ఉన్నవాళ్లే బాధతో కామెంట్ రాస్తున్నారు లేని వాళ్ళు మాత్రమే హింశీస్తున్నారు ఒక ఆడపిల్లని అమ్మ లా అక్క చేల్లిలా ప్రేమించాలి 😭😭😭😭😭😭😢😢😢
🎉😢
Amma laga chusthunna
Super brother 😢😢😢
మధు ప్రియా చెల్లెమ్మ కు నా మనస్పూర్తిగా అభినందిస్తున్నాను అలాగే నిను కన్న తల్లి తండ్రులు ఎంతో పుణ్యం లభిస్తుంది
❤
ఈ సాంగ్ వింటున్న అంతసేపు కళ్ళ లో నుంచి నీళ్లు వొస్తున్నాయి మీకు అట్లనే అనిపిస్తుంటే ఒక లైక్ చెయ్యండి
ఎంతసేపు చూసినా అత్తగారింట్లో ఆడపిల్ల ఉండాల్సిన పద్ధతిని చెప్తున్నారు కానీ కోడలు దగ్గర అత్తగారు ఎలా ఉండాలి ఎలా ప్రేమించాలి మనకోసం మనకోసం తల్లిదండ్రులని అక్క చెల్లెల్ని అన్నదమ్ములను వదులుకుని వచ్చిన మనకు వండి పెడుతుంది బట్టలు ఉతుకుతుంది ఇంటి పని అంతా చేస్తున్న కష్టం సుఖం ఇంకొకళ్ళకి తెలియకుండా ఇంట్లోనే అన్ని అనుభవిస్తుంది అలాంటి కోడల్ని అత్త ఎలా చూసుకోవాలో కూడా ఒక పాట పాడండి మధుప్రియ గారు
Andhuku cheptharu....Ame atha kadha ....intiki pm kadha antha ina
Aunu ala kuda rayali oka song....
Avunu paadali
Samajam annitlo develop avthundi oka ammai vishayamlo thappa😢ippatiki annitlo technology mundu undi but em laabam...oka ammai atha vaallintiki velletappudu matram enduku navvukuntu vellatledu....entha chaduvkunna job chesina enduku oka ammaiki eee baadalu thappatledu....ammailuga puttadame ma shaapama😢😢lokam maarada iga...ma brathukulu inthena
Ame Kuda kodal stege nundi achina ammai he kadha athha Kuda vere inti nundi achina ammai he kadha ekkadiki achina tharthava ame athha aendhi next Meru Kuda Anthe kadha Medhi mere ELA anukunte ELA🤲
ఒక్క ఆడపిల్ల పెళ్లి తర్వాత ఉండే జీవితాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించారు.....
It's true
Hii...mounika s.edho alaa naku anipinchindhi cheppanu andi
Yes 💯
ఇలాంటి లిరిక్స్ రాయాలంటే ఎంతో అనుభవం ఉండాలి.❤❤ మధుప్రియ గారు ఇలాంటి పాటలు పడాలంటే మీకు మీరే సటు..
E pata eppdudo vachidhi 2010 lo song okna brother
மனதைத் தொடும் பாடல்... என் மகள் பெயரும் மதுதான். அதே பெயர்கொண்ட மகளுக்கு வாழ்த்துக்கள்
Inde song marumagala pathi. Madhu ku arthan teriyadu .yen tamile per vaikale ninge unga piliki. 😊
Andari adapillaki varthistundi e song super madhu..kannillu theppinchau ❤❤
అక్కా నీ పాట ఎన్ని సర్లు విన్నా ఇంకా ఇంకా వినాలనిపిస్తది. ❤❤ ..
ఆడపిల్ల బ్రతుకు అరిటాకు చేధము అత్తగారిలాయె ధీన ధీన గండము 😭😭😭😭😭
correct
Yes...na life 2 yrs stuck avi poyindhi...
@@lavanyalluri7120 🫂
@@lavanyalluri7120 🫂
OK E Song Heart ki touch ainavallu Like cheyyandi ...... 😞
Naku పెళ్లయ్యి 11 సంవత్సరాలు అవుతుంది మా ఆయన మా అత్తమామలు నన్ను బాగానే చూసుకుంటారు నాకు ఇద్దరు ఆడపిల్లలు చిన్న పిల్లలు ఈ పాట వింటుంటే నా ఆడపిల్లల భవిష్యత్తు నాకు కళ్ళముందు కనిపించింది
Supar akka
😢😢😢🔥🔥🔥🔥🔥🔥🔥🙏 సూపర్ హార్ట్ టచ్చింగ్ సాంగ్ ఎక్స్లెంట్ మా
కళ్ళలోల్లో నీళ్ళు తేపించవు అక్క😭 చాలా బాగా పాడారు అక్క 🙏🙏
❤
ఆడపిల్ల జీవితం నీ నోట వింటుంటే కంటికి తెలువకుండ కన్నీరు వస్తుంది రా మధు.ఆడపిల్ల జననం మొదలు గారాబం ఆ తదుపరి బరువు బాధ్యతలు గురించి నీ నోటి నుండి సెలయేటి ఊటల వస్తుంటే గుండె బరువెక్కుతుంది రా మధు ప్రియ.🎉🎉🎉🎉🎉🎉🎉🎉
ప్రతి ఆడపిల్ల కి పెళ్ళి అయిన తరవాత వుండే బాధ కళ్ళకు కట్టినట్లు చూపించారు 😢❤
ఇందులో చెప్పిన ప్రతి మాట నిజం 😢😢నీజ జీవితం లో జరిగింది ఇదే
అవ్వ అయ్యల మీద అలిగినట్టు నీవు అత్తగారి ఇంటిలో వాళ్ళు వద్దు బిడ్డ అత్తకి ఎదురు నువ్వు చెప్పొద్దు పెట్టావ్ మామ కి ఎదురు నువ్వు మళ్లతోబిడ్డ అది అత్తగారిల్లు బిడ్డ బ్రతుకు కత్తి మేరేసాము బిడ్డ జర యాదిలా జరా జడయాదిలించు కోవె బిడ్డ అడుగుపెడుతున్న తోరిల్లు (2) అత్తమామలు కాదు ఆడు బిడ్డలు ఉంటారు ఆడిబిడ్డలు అంటే అర్థం మొగుడు అంటారు అడిబిడ్డలంటే అర్థం అవడంటారు అప్పుడప్పుడు నిన్ను ఆటబట్టిస్తారే నీకు వాళ్లతో ఫోటో వద్దు పెట్టు ఆడ అవయవాలు ఉండరే బిడ్డ జర యాదిల జర యాదిల జర యాదిల ఉంచుకోవే బిడ్డో అడుగుపెడుతున్నది తోరిల్లు (3) ఇంటి పనులుంటాయి వంట పనులు ఉంటాయి అడుగుపెట్టిన కాడ నుంచి అన్ని నువ్వు అంటే శతకాకపోయినా సాపేసి వండొద్దు సత్తువ తెచ్చుకొని సాధించి తీరాలే నీ ఈడు చిన్నదే బిట్టు నువ్వు నువ్వు నువ్వు ఇట్లేరుకొస్తావే బిడ్డా జర యాదిల బిడ్డ అడుగుపెడుతున్నది అత్తారిల్లు
Full lyrics pettandhi
మళ్ళీ ఈ పాటకి ప్రాణం పోసిన మధుప్రియ కి ఒక లైక్ వేసుకోండి ❤
ఈ పాటను ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలి అనిపిస్తుంది అంత మంచిగా ఉన్న song మధుప్రియ అక్క నోట అన్ని మంచి పాటలు ఉంటాయి ఈ పాట చాలా చాలా బాగుంది superb❤😢song చాలా పెద్ద హిట్ అవ్వాలి బావుంది అక్క
చిన్నగున్నప్పుడు గీ పాట వింటే ఎంత దుఃఖం వచ్చిందో గంతే దుఃఖం మల్లోచింది. మధుప్రియ గారు....ఈ తరంలో ఉన్న అందరి ఆడపిల్లలకు ఈ పాట అర్థం అయితదో లేదా కొట్టిపారేస్తరో గాని....ఇప్పటి తరానికి తెలియాల్సింది.. బంధాలు, వాటి మధ్యలో వచ్చే గొడవలను అదుపు పట్టి కలిసి ఉండాలనేదే గీ మొత్తం పాట సారాంశమని అర్థం చేసుకుంటే చాలు. మీ గాత్రంలో ఈ పాట మాత్రం సూపర్. అప్పటి పాటను అప్పటి కన్న మంచిగా పాడి కళ్లు చెమ్మగిల్లెలాగా చేసిండ్రు అంటే అది ఒట్టి మాట కాదు. మీకు అభినందనలతో ధన్యవాదాలు మధుప్రియ గారు.👌👌🤗💐💐
దైవ కటాక్షసిద్దిరాస్తు. 🤗
నా జీవితం గురించి పాడినట్టు ఉంది మధుప్రియ
Govori iti❤😂🎉
😢yes
Nijam cheppav akka . Really it's true in Every Women😢😢
5 times line ga vina ayina inka vinali anipisthundhi 😢😢 pataki pranam posav ga akka😍😍
Pata vintunte kalla lo water vasgunnay
మధుప్రియ అక్క చిన్నప్పుడు పాడిన పాట యాదికోచ్చింది సాంగ్స్ చాల బాగుంది మరికోన్ని సాంగ్స్ చేయాలని కోరుకుంటున్నాను నాహృదయపుర్వ కంగ దన్యవాదలు 🙏🙏🎉💯
మధుప్రియ అక్క నీ ఫోన్ నెంబర్ రిప్లయ్ చెయ్యి అక్క అభీమనం ప్రేమస్ ప్లీజ్ అక్క
మొగుడు అన్నాక మంచి చెడ్డ ఉంటది యేల కు రమ్మని ఏనాడూ అడగొద్దు తగొచిన గానీ ఊగి వచ్చిన గానీ కంచం లో ముద్ద ఎసి కాముషు గా ఉండు
జర్ర యాదినుంచుకోవే బిడ్డో.....
అడుగువెడుతున్నది అత్తోరిల్లు....
జర్రా ఊపిక తెచ్చుకో బిడ్డో...
ఆడ బతకాలి నుండ నురెల్లు...
జర్రా యాధిలా...జర్రా యాధిలా...
జర్ర యాదినుంచుకోవే బిడ్డో.....
అడుగువెడుతున్నది అత్తోరిల్లు....
జర్రా ఊపిక తెచ్చుకో బిడ్డో...
ఆడ బతకాలి నుండ నురెల్లు...
అమ్మ అయ్యల మీద అలిగినట్లు నువ్వు
అత్తగారింటిలో ఆలుగొడ్డు బిడ్డ
అత్తకి ఎదురు నువ్వు చెప్పొద్దు బిడ్డో
మామకి ఎదురు నువ్వు మల్లొద్దు బిడ్డో
అధి అత్తగారిల్లే బిడ్డో
బతుకు కత్తి మీద సాము బిడ్డ
జర్రా యాధిలా...జర్రా యాధిలా...
జర్ర యాదినుంచుకోవే బిడ్డో.....
అడుగువెడుతున్నది అత్తోరిల్లు....
అత్త మామలు కాదు ఆదిబిడ్డలు ఉంటారు
ఆదిబిడ్డలనేటి అర్ధ మొగుదంటారు....
ఆదిబిడ్డలనేటి అర్ధ మొగుదంటారు....
అప్పుడప్పుడు నిన్ను ఆటవట్టిస్తారే....
నీకు వల్లతో పూతొడ్డు బిడ్డో....
ఆడ అవ్వ అయ్యలు వుండరే బిడ్డా....
జర్రా యాధిలా...జర్రా యాధిలా...
జర్ర యాదినుంచుకోవే బిడ్డో.....
అడుగువెడుతున్నది అత్తోరిల్లు....
ఇంటి పనులు ఉంటాయి వంట పనులు ఉంటాయి....
అడుగు వెట్టిన కాంచీ అన్నీ నువ్వు అంటాయి....
చేతగాకపోయిన సాపేసి పండొద్దు...
సత్తువతెచ్చుకుని సాధించి తీరాలి...
నీ ఈడు సిన్నాధీ బిడ్డో....
నువ్వు ఎట్లీదుకొస్తావు బిడ్డా....
జర్రా యాధిలా...జర్రా యాధిలా...
జర్ర యాదినుంచుకోవే బిడ్డో.....
అడుగువెడుతున్నది అత్తోరిల్లు....
మన ఇంటికాదోలే పొద్దెక్కి లేవొద్దు
సీకటిమోకన అకెలి వొకలే
పక్కింటి వల్లతో పంచతిలోద్ధమ్మా
నూరున్న ఆదిధాని వూరంతా అంటారే......
అత్త వద్దన్నా ఇంటికి బిడ్డో
పోయి ముచ్చట్లు పెట్టాకే బిడ్డా..
జర్రా యాధిలా...జర్రా యాధిలా...
జర్ర యాదినుంచుకోవే బిడ్డో.....
అడుగువెడుతున్నది అత్తోరిల్లు....
మొగోడు అన్నంక మంచి సెడ్డ వుంటాది
యెల్లకు రమ్మని ఈనాడు ఆడగొడ్డు
తాగొచ్చినా గానీ వూగొచ్చినా
కంచంలో ముద్దేసి కామోషుగుండు....
తాగి కుక్కోలే వొర్లిన బిడ్డో..
నువ్వు కసరించుకోబోకు బిడ్డా...
జర్రా యాధిలా...జర్రా యాధిలా...
జర్ర యాదినుంచుకోవే బిడ్డో.....
అడుగువెడుతున్నది అత్తోరిల్లు....
మాటి మాటికి నువ్వు పుట్టిల్లు అనబోకు
మేము యాడికి వచ్చిన బెంగాలు బాదవోకు
వత్తే ఇద్దరు కలిసి జంటగా రావలె
కలియయిన గంజి ఐనా కలిగిందే తినాలే..
మీరు పిల్ల పాపలతోని బిడ్డో
కలిసి సల్లంగా బతకలే బిడ్డ
జర్రా యాధిలా...జర్రా యాధిలా...
జర్ర యాదినుంచుకోవే బిడ్డో.....
అడుగువెడుతున్నది అత్తోరిల్లు....
ఆడపిల్ల బ్రతుకు అరిటాకు చందము
అత్తగారిల్లయే ధీన ధీన గండము
కట్న కానుకలంటూ కలచి సంపుతుండ్రు
కనికరం లేకుండ మాడ్చి సంపుతుండ్రు
నీకు ఏమన్నా అయ్యిందా బిడ్డో
మీము గుండాగి సస్తమే బిడ్డ
జర్రా యాధిలా...జర్రా యాధిలా...
జర్ర యాదినుంచుకోవే బిడ్డో.....
అడుగువెడుతున్నది అత్తోరిల్లు....
❤❤❤❤❤ మధుప్రియా! ఆడపిల్లకు అణకువ ఎంత అవసరమో, మెలకువ (జాగ్రత) కూడా అంతే అవసరం!ఓర్పు ఒక్కటే సరిపోదు మధూ,నేర్పుతో నెగ్గుకొరావాలి. Bend అవ్వాలి. అవసరమైతే , తప్పనిసరి పరిస్థితులల్లో బెండు తీయాలి కూడా! బేలగా,నిస్సహాయతతో కన్నీళ్ల పర్యంతం కాకూడదు ఆడపిల్ల జీవితం. తన జాగ్రత్తలో తాను ఉండగలగాలి!
మధూ మీ పాటలు heart touching.❤❤❤❤❤❤❤
Yes 💯
నాది ఏపీ .నేను ఒరియా బ్రాహ్మణ .నాకు ఇద్దరు కూతుర్లు .నాకు ఎంత నచ్చిందో మాటలు తో చెప్పలేను . ఇద్దరు పిల్లలకు పాట నీ ఫార్వర్డ్ చేశా .పాట వింటుంటే కళ్ళ వెంబడి నీళ్ళు వచ్చింది .
I fell in love with this song .
Thanks to the whole team who did the best .
May God bless you all .
Super anna Jai telangana
పాటకు ప్రాణం పోస్తది మధుగారి వాయిస్ ❤❤❤️❤️❤️🙏🙏🙏👌👌🙏🙏👌👌👌🙏🙏👌👌🥰🥰🤩🤩👏👏✊✊💗💗💗💗
Every Girl Connected to this beautiful 😍 Song Really Amazing 😍
No not every girl.
అక్క అత్తగారింట్లో సైలెంట్ గా ఉండకూడదు ఎందుకంటే జీవితాంతంఅక్కడే ఉండాలి కాబట్టే ఒక్కొక్క సారి తిరగబడాల్సి వస్తుంది
అవును
Super song madhupriya gaaru ee song ki nenu kuda cunect ayyi edishanu ee paata vinte life lu set aipothayi ala undhi superrr thank you God thank you madhupriya gaaru❤❤
Ee song mi pata rupam lo ochina prati thandri tana kuturu ki chepe mata a
Every father and daughter may fully connect with this song
Very emotional and truthful lyrics too.❤
👍🙌👫,మళ్లీ ఈ పాటకు ప్రాణం పోసింది మధుప్రియ
చాలా బాగుంది మధుప్రియ....పాటలు పాడినట్టుగా సమాజం లో ఉన్న ఆడపిల్లలు అత్తగారింటికి వెళ్ళేటప్పుడు అనిగి ఉండాలి ,,అణిగి ఉంటే బంధాలు ఎప్పటికీ విడిపోవు...❤
Anigi undali aney mee dhoraney cheptundi meeru em expect chestunnaro mee partner nundi ani pathetic thought. Repu nee bidda ni baga aniginchi pampu baga kapadatadi bandhalani.
Ade oka maid la undali kada thu mi bathukulu cheda oka aadapillani inkepudu ardam cheskuntaro
Super madhu priya garu❤
గుడ్ మార్నింగ్ మధుప్రియ సూపర్ స్టార్ జర యాది ఉంచుకో బిడ్డ అత్తగారింట్లో సాంగ్ సూపర్ స్టార్
ఈ పాటలో వున్నా ప్రతి పదం కొందరు ఆడవాళ్లు అత్తగారి ఇంట్లో అనుభవిస్తున్నారు.
ప్రతి తల్లి ఈ పాట లో వర్ణించినట్టు వల్ల కూతురి కి మంచి &చెడ్డ లు చెపితే సగం సమస్యలు తిరుతాయి 😮💨 అర్థం చేసుకొనే మనుసు ఆలు మొగలకి ఉంటే ఎన్ని సమస్యలు వచ్చినా సద్దుకొని బ్రతుకుతారు 🙏🙏
Adapilla ke kadu adapaduchuku kuda cheppandi make yenduku ee badhalu
Erojullo cheppalsindi maga biddaki thalli cheppali 😂
Thagi velli kottaku next ne bend thestundi ani 😂
Hai madhupriya iam Balu yadav from mahabub nagar.❤I love you madhu❤ ఈ పాట (shots lo చూశాను)పాడేటప్పుడు ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకున్నారు.నీ కంట్లో నీళ్ళు చూసి నేను కూడా ఏడ్చాను.. and నువ్వు పాడిన పాటలలో నాకు బాగా నచ్చిన పాట కొడుకో నా ముద్దు కొడుకా superb ga పాడవు madhu😍😍
ఈ పాట ప్రకారంగా బ్రతికితే ప్రతి ఒక్క ఆడపిల్ల కుటుంబ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. విడాకులు కోర్టు కేసుల గోలే ఉండదు. వినడమే కాదమ్మా అందరమూ అనుసరిద్దాం 🙏
😂 enti thagi vachi kottina 100y kapuram cheyyali anthena
Chala bagundi... Full emotional avayam 😢
సూపర్ అక్కా ఈ సమాజంలో అత్తగారింట్లో అమ్మాయి ఏలా మెలగాలి అని చాలా బాగా చెప్పారు ❤❤
ప్రోమో చూసినదగ్గరనుండి ఎన్నీ సార్లు సర్చ్ చేసానో చాలా సూపర్ 😢 గాడ్ బ్లెస్ యూ మా
చాలా బాగా చెప్పారు పాట రూపం లో కానీ ఈ భూమి మీద ప్రతి ధి దేవుని సృష్టి మనుషుల సృష్టి కాదు బాధ అయినా సంతోషం అయినా భరించాలి ఆడవాళ్ళు అయినా మగవారు అయినా
Ante enti brother ammayilu alantivi anubhavinchalsinde antnara
@@Sravanipages ante adhi thappu aaa leka Mee bhadyatha
Nice 👍 chala bavundi song appagintala pata vinnanu madhyalo annaru kada neeku emanna ayite maa gunde agi chastamu ani ala cheppataniki kuda naaku evaru leru naaku nene dhiryam cheppu kovali maa amma entaga gurtu vachhindo
Superb song edupu vasthundhi vintunte chala manchi ga raasaru song great 👏🏾👏🏾
NikemannA ayyindo biddo
Memu gundagi chastame bidda
Ekkada nijanganey champesavakka👌👌
Naku ammaledhu Ella chepadaniki avaru leru 😢😢 e song vinnte challa edupostundhi Naku 🥺😭 e song nenu Insta lo chusi full song vinnanu 🙏💔😔🙌👏👏👏👏 madhu priya song super rah 😢
Song విన వెంటనే కళ్లలో నీళ్లు తిరిగాయి
చాలా బావుంది
సమాజం లో ఇలాంటి సాంగ్స్ ... తప్పక చూడండి 🎉😢
I can't stop my tears after listening this song .
Really nice song madhupriya garu 🙇🏻♀️
చాలా బాగా అర్ధం ఉంది ఈరోజుల్లో ఇలా మంచి చెప్పే వాళ్ళు ఉండాలి, పెళ్లి చేసుకున్న నెల రోజులకే విడాకులు తీసుకునే రోజులకి వొచ్చేసాము, ఇలా చెపితే కొంచం ఐనా ఎలా ఉండాలో తెలుస్తుంది ఈ కాలం అమ్మాయిలకి
Abbayilu nerchukundedinkuda chala undi induli
Abbay laki em cheppalsina pani ledantara
ఈ తరం కు ఈ పాట చాలా అవసరం మధు ప్రియ గారు సూపర్ ❤❤❤🎉🎉
ఈ సాంగ్ చాలా బాగుంది సూపర్బ్ కానీ నాది చిన్న రిక్వెస్ట్ కోడలు అంటే నీ బిడ్డ లాంటిది అత్తో .. అని కోడలు ఆ ఇంటి కోసం చేసే పనుల గురించి కూడా ఒక పాట రాయండి 🙏మేడం
Avunu same Naku alane cheppalani vundhi
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
❤❤❤
Kaani kodalu bidda yeppatiki kaadhu atthaki
Super Akka e song vinuthe adppu vastundi.... 😔😭
Appreciate to u akka for this song....
These are not lyrics madam these are the lifelines of a girl these whole song is dedicated to the women's you rocked it madam ❤ Thank you for singing these valuable song @madhuppriya madam
Nice song✨❣️madhupriya voice👌👌
పూర్తి వీడియో కోసం వేచి చూస్తాను అక్క నిజంగా పాట ఎంత మధురం గా ఉందీ సూపర్ ప్రతి ఆడపిల్ల వినాల్సిన పాట ఇది 😢😢👌👌❤️❤️👍👍🙏🙏🙎🙎
E pata kosam eno rojulu ga adruchustu unam finally vachesindi
Pata chala adbutham ga undi
Fan of madhupriya akka❤
ఇప్పటి జనరేషన్ కీ అవసరమైన పాట 🎉
Enka parents lo marpu radaa avasaram ayinapudu thaggi undali anthe kani eppudu thggi undi adapilla self respect pogottukovala
Thagi vachi kottina calm ga Annam pettu ani chepthunnaru pata lo eka sachedaka ala thannulu thinala😢
Ammay kuda self ga bathikela support evvali kani okkate intiki vacheste naluguru em antaro ane bayam create cheyyakudadu
Naluguru em antaro ane kada enka chastu bathukuthu unnaru adapillalu.
Madhu akka mee songs naaku chala istam..ilanti patalatho ma manasulalo ma kallallo...neellu chemma gillela chesthav....aa devudu ninnu challaga chudalani manaspoorthiga korukuntunna...
Life lo okkasari aina ninnu kalavalanedhi naa korika akka...neetho raakhi kattinchukovali akka❤
బలే పాడారు, చాలా బాగా చెప్పారు పాట రూపం లో ఆడపిల్ల జీవితం కోసం 👏👏🙏
Super madhupriya e song hit kavali 🎉 god bless you💐🙏💐
ఇలాంటివి..చిన్న చిన్న విషయాలు తెలియక చల్ల మంది విడిపోతున్నారు పెళ్ళి ఐన్న ప్రతి ఆడ బిడకు అమ్మ చేపవలసిన్నా మాటలు చల్ల చకగా పాట రూపంలో మాకు అందించినందుకు చల్ల చల్ల ధన్యవధములు అక్క
ఈ రోజుల్లో అమ్మాయిలకు నచ్చ చెప్పిన్న కన్నవారి మాటలు ....ఈ పాట లిరిక్స్ ......ఈ రోజుల్లో అమ్మలకి నచ్చే విధంగా ఉన్న ఈ song mind-blowing...... ప్రతీ బిడ్డకి వాళ్ళ అమ్మ చెప్పిన మాటలు ఈ పాట ❤❤❤❤❤❤❤😮😮😮😮
🙏 నీకు ఏమన్న అయితే బిడ్డో ...... మేము గుండాగి సస్తాము బిడ్డా 😭😭😭.... 🙏
Pata vinte goosebumps vasthunnay eyes lo water agatle pata vintunte super andi మధు ప్రియ గారు
ఈ పాట వింటుంటే చాలా బాధనిపించింది నాలాగా కూడా మీరు ఏడ్చార ఒక్కసారిగా అన్ని గుర్తు చేశాయి 😢😢
ఆడపిల్ల అంటే మరో అమ్మ
అమ్మే సృష్టికి మూలం
ఆడపిల్లలను రక్షించుకుందాం
అమ్మ ఒడి లో ఆడుకుందాం
ఆడపిల్లల ఉనికే లేకపోతే మానవ ఉనికే కనుమరుగవుతుంది.అలాంటి ఆడబిడ్డలను రక్షించుకునే బాధ్యత ఈ సమాజం మీద ఉంది.
ఆడపిల్లలే దేశానికి గర్వకారణం...
ఆడపిల్ల పుట్టడంతోనే ఆడపిల్లనా అంటారు... కనుమూసితెరిచేలోగా చటుక్కున పెరిగిపోతుంది ...వోణి వేసుకొని నాన్న ముందు నిలబడ్డా ...పెళ్ళిచీరతో ఒడిబియ్యంతో తల్లి తండ్రి పాదాలకు నమస్కరించి కళ్ళమ్మట నీరు పెట్టించి అత్తగారింటికి వెళ్లి "ఆడ" పిల్లగా మారిపోయినా ఎప్పటికైనా మా నాన్న మా అమ్మ బాగుండాలి తోడబుట్టినవాళ్లు క్షేమంగా ఉండాలి అంటూ పుట్టింటి క్షేమాన్ని కోరేది ఆడపిల్లే అది మరువద్దు...
✍️✍️
మనోహర్ తంగిరాల
Sᴜᴘᴇʀ
Superb song akka ❤
Ammayi ki chepinattu abbayi ki kuda cheputhe society lo goduvale vundayi aka
E show le vaddu antunna.... Song cheppinattu ammayi chesthe godavalu undavu.... Abbayila gurinchi nik em telusu enni kastalu untayoo... Eppatike free free antu society agam chessirru
Vine valleke ga chepedhi em Aina evru aina
Society lo agam ayevale avthru .....kastapadthe ne kadha. Sir .....evari viluva valaku undedhi
@@nalgondamahesh3198 😂 thagi vachi kottina bharinchali antav anthena
ఆ దేవుడు ఆశీర్వాదం ఎప్పుడు మీకు ఉండాలి అమ్మ ❤❤❤❤❤
Truth words thank you so much for wonderful song❤
😢😢😢... ఏడవ తప్పదు.. అక్క..ni paata superb emotional song😢
Eppatiki oka 100 times vini unta but aaa first vachina feeling yee eppatiki vastundhi ❤
ఈ జనరేషన్ వాలకి బాగుంది అక్క సాంగ్
Super song Madhu Akka❤
అడుగు పెడుతుంది అత్తగారింట్లోకి అని కాదు నరకం లోకి అని అడుగు పెట్టాలి ఆ ఇంట్లో మంచిగానే ఉంటే అత్తారిల్లు లేకపోతే ఈ నరకం తప్పదు అని బ్రతకాలి