ఈ జెనరేషన్ కొంతమంది కోడండ్లకు ఇటువంటి పాటలు ఖచ్చితంగా అవసరం.. పాత పాట అయిన ఇప్పుడు సమాయానుసారంగా ముందుకు తీసుకువచ్చారు. ఈ ఉరుకులు పరుగుల జీవితాలను నెట్టుకొస్తున్న తల్లిదండ్రులకు ఇటువంటి బుద్దిగళ్ల మాటలు చెప్పే సమయం లేకపోయినా ఆ లోటు ఈ పాట రూపంలో తీర్చారు 💐💐💐💐 మీ టీమ్ అందరికి అభినందనలు🙏🙏🙏
E song mundhuku thisukocchina varandhariki dhanyavadhalu 🙏🙏 songlo andharu jivinchesaru super super Rama Devi madam ki 🙏🙏🙏 cheppadaniki matalu chaladam ledhu super
ఈ జెనరేషన్ వాళ్ళకి చాలా అవసరం ఈ పాట మీ టీం అందరికి అభినందనలు......అన్న నెర్నలా కిషోర్ అన్న నీకు పెద్ద అభిమానిని అన్న ...మీ నుండి వచ్చే పాటలు వింట ఉంటే వినాలి అనిపిస్తది......🙏🙏🙏🙏🙏
నేర్ణాల కిషోర్ అన్నకు అభినందలు . అన్నగారి కలంనుండి ఇలాంటి పాటలు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పటి తరం వాళ్లకు అవసరం వాటిని కూడా దృశ్య రూపంలో తీసుకు రావాలని కోరుతున్న. ప్రత్యేక అభినందనలు అన్నకు🤝💐💐
నాలాగా ఇంస్టాగ్రామ్ లో వీడియో చూసి వచ్చినవాళ్లు 👍
Ipude chusi ila vacha😂
Me too
Nenu kuda
Me also
Avunu bro
TH-cam shorts chusi vachinavalu enthamandhi😂😂
ఇలాంటి వీడియోస్ యింకా ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను ।। సాంగ్ బాగుంది 😍😍😘😘
ఈ జెనరేషన్ కొంతమంది కోడండ్లకు ఇటువంటి పాటలు ఖచ్చితంగా అవసరం.. పాత పాట అయిన ఇప్పుడు సమాయానుసారంగా ముందుకు తీసుకువచ్చారు. ఈ ఉరుకులు పరుగుల జీవితాలను నెట్టుకొస్తున్న తల్లిదండ్రులకు ఇటువంటి బుద్దిగళ్ల మాటలు చెప్పే సమయం లేకపోయినా ఆ లోటు ఈ పాట రూపంలో తీర్చారు 💐💐💐💐 మీ టీమ్ అందరికి అభినందనలు🙏🙏🙏
Thank u😊👍
Avunu
Pl
No
ఒక్క బిడ్డ ఆవేదన గురించి తెలిపిన సూపర్ సాంగ్..
Song super undi Anna meening kuda chala undi. Rama Devi garu songs chala baga padtharu camera chala clarity ga undi
Chala kalam tharvatha malli nenu ee pata malli kothaga thesaru tq to this channel 👌👌👌
Nice song 💯
👌super song👏10years back song malli ripit chesinadhuku Chala tnks
0
00
అమ్మ పాత్ర చేసిన ఆవిడ చాలా అద్భుతంగా నటించారు..... మీరు సినిమాలలో ప్రయత్నించండి.
సూపర్ సూపర్ వాయిస్
నాగలక్ష్మి యాక్టింగ్ సూపర్ జీవించేస్తున్నవ్ పో 😭😭 ఇద్దరి జోడీ సూపర్ ఉంది డైరెక్షన్ సూపర్ ఎడిటింగ్ మూసిక్ కిర్రక్ 👍👍👍
E Song ventey nijanga epudu vachindhi Super songs 🙏
E song mundhuku thisukocchina varandhariki dhanyavadhalu 🙏🙏 songlo andharu jivinchesaru super super Rama Devi madam ki 🙏🙏🙏 cheppadaniki matalu chaladam ledhu super
Thank u😊👍👍plz share😊👍
@@parshuramnagam6597 yy
Super akka
Chala bagundhi Ela cheppinappude kadha Andaru baguntaru
ఈ జెనరేషన్ వాళ్ళకి చాలా అవసరం ఈ పాట మీ టీం అందరికి అభినందనలు......అన్న
నెర్నలా కిషోర్ అన్న నీకు పెద్ద అభిమానిని అన్న ...మీ నుండి వచ్చే పాటలు వింట ఉంటే వినాలి అనిపిస్తది......🙏🙏🙏🙏🙏
Ramadevi garu Mahalaxmi garu Nagalaxmi garu & Anna Nernala kishore garu adbutham srustincharu
Ee pataku.Great song No words.
ఈ పాట పది ఎండ్ల కింద ఎక్కువ వినేది పాడేది
రమక్క చాలా బాగా పాడింది
నేర్ణల కిషోర్ అన్న నీకు వందనాలు
మీ నుండి ఎన్నో ఇలాంటి పాటలు వచ్చాయి
పాట చాలా బాగుంది పాటను వ్రాసిన వారికి పాడిన వారికి నాయొక్క ధన్యవాదాలు సూపర్
Song is very nice,direction acting super all.singer baga padaru daniki tagga music.
నాకు తెలిసి మన తెలంగాణలో ఈ సాంగ్ బెస్ట్ సాంగ్ అంతా బాగుంటుంది సూపర్ రమాదేవి గారు మీ vise super madam మేరే ఈ సాంగ్ కు ప్రాణం పోశారు
Superrrrrrrrrrr 🎵song superrrrrr
Super. Nagalaxmi gaaru mee acting
Kishor Anna ku
Ramadevi vadine gariki
Kalabhi vandanaalu
Enka mee paatalu ravaali
Super Action Ra sirisilla silaka 🙏🙏👍
అన్న చాలా మంచి ఆలోచన పాత పాటలను కొత్త రూపంలో వెలికితీయడం
Super song chala bagundi andari atthalu atla cheppali chala manchi atthalu dorakadam kuda adrustame
2023 లో వినేవాళ్ళు ఒక్క లైక్ 👍
సూపర్ సాంగ్ 👍👍👍👍👍
Super song e pata vinte chala bagundhi
Super song
Parents ni chudagane aa dhukkam yetluntadho asalu matallo cheppalemu attha mama bartha ee mugguru manchiga chusukunte ye badalu vundavu adapillaku 😭😭😭
పాట వివరణ బాగుంది చాలా చాలా బాగుంది
Tt
nice
P
Nernala kishore annaya u r all songs are superb AND plz explain to picturised to all songs
😊👍👍
సూపర్ సాంగ్ 👌 👌 👌 కొత్తగా పెళ్ళయిన కూతురు కు అత్త వారింట్లో ఎలా వుండాలో తల్లి చక్కగా వివరించారు. అందరూ చాలా బాగా చేశారు 👌👌👌
ఉ
Super anna
Naku e pata chusthi adupu vachimdhe, ma amma kuda naku elani chipthumdhe
Super nagalaxmi akka
సూపర్ యాక్టింగ్ అక్క పాట బాగుంది❤❤👌👌👌👍👍👍💯💯💯😀😀😀
Supar song
సూపర్ 👌👌👌👌👌
కంటి వెంబడి నీరు తెప్పించారు, పాట చాలా బాగుంది,
Simple super asalu hero acting kirrak bro simple ga baga chesav
ఎప్పుడో చిన్నప్పుడు విన్న ఈ పాట మళ్లీ ఇప్పుడు వింటున్న మల్ల ఈ పాటను మా ముందుకు తీసుకు వచ్చినందుకు పాదాభివందనం
Poina patha patalu malli eppudu trending ki vastunte chala happy ga vundhi anna enka ela mareno song's uploaded cheyandi bro all tha best
Thank u😊👍
ఎంత మాధుర్యం --నటన గూడ చాలా బాగున్నది
BB ñ mk osas ugi n😅nhg in
చాలా బాగుంది సూపర్ యాక్టింగ్
E song padina ramakka kee 🥳
నేర్ణాల కిషోర్ అన్నకు అభినందలు . అన్నగారి కలంనుండి ఇలాంటి పాటలు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పటి తరం వాళ్లకు అవసరం వాటిని కూడా దృశ్య రూపంలో తీసుకు రావాలని కోరుతున్న. ప్రత్యేక అభినందనలు అన్నకు🤝💐💐
L
L)
S.avunu good
Yes 👍👍
మ్యూజిక్ 👌👌
కొంచెం పాత టోన్స్ లెక్కనే అనిపిస్తుంది
Bagundi
Nyc music supper acting akka
Super song all the best 👌
Super song anna😭😭😭
Chala rojula tharvatha malli vinna very nice...
Excellent massage 🎉
Seethakka super
Nice Emotional song Akka
సూపర్ యాక్టింగ్
Chala rojula tharuvatha ramadhevi akka gonthu vinna full happy. Mi voice ante chala estam akka.
Akka mi songs ravadam ledu waiting
Naku kuda ramakka voice chala chala estam sister
Sister mi channel lo songs ravadam ledhu endhuku
@@kolipakaanjibabumudhiraj9407 l
@@truckvlogs3656 oo
Oooo
Nayi bidda ante ardam emiti.. nayi ante emiti... Inthaku mundhu .. nayi dora .. annaru.. nayi ante ardam..
నాయి అనగా.. "నాయొక్క" అని అర్థం.
నాయి బిడ్డ అంటే.. "నా కూతురా".. అని.
(తెలంగాణ లో.. దాదాపుగా .. 'బిడ్డ' అంటే.. కూతురుగానే భావిస్తారు. )
Super super vedeo
supar
Nise
Super
Super msg అక్క
Superr
చాలా బాగునంది. 👌👌👌👌
Nernala annagariki🙏🙏🙏🙏🙏
Jai gopal thatha ✊✊
Chalabagundi pata ..
Super amma
👌👌👌👌👌👌👌👍
Good message mother telling to her newly wed daughter to adjust her in laws house . Nice song Mother acting actress class acting .hats off to you maa.
Super akka song❤️❤️❤️❤️😭😭
Excellent song akkaya garu meku danya vadamulu sravan chetla jagtial
🙏🙏🙏👌జీవితం ను నిలబెట్టే సందేశత్మకమైన సాంగ్
Song supar 🙏🏻🙏🏻🙏🏻
Super song singer Rama Devi 🎤🎶✍️🎵🎤🎵🎶✍️🎤👌✍️
video anthagarinteke pampenche mundhu since thesthey bagundedhe
Chala bagundi.
సీత మహ లక్ష్మీ అక్క 👍🙏😭 super 😭😭😭😭
Sitama laxmi not sitamaha laxmi
Superrrrrr meaning song and present everyone want to this song
2006.lo.E.pata.vinnanu
good song very hurtful .... good message
1980s lo vacchindii ee song malli new ga remake chesaru.....chala bagundii🌺
ippudepude poorva vaibavaaniki upiri posthunnadhu dhanyavaadhamu
Thank u😊👍
Good Sri🇮🇳🇮🇳👌👌👌🌷🌷🌷
తల్లి పాత్ర లో జీవించారు మీరు. హాట్సఫ్...
Super super
👌👌👌
Super 😍😍🥰
Super sisters super bowl and sisters
Chala bagundhi song
Awesome...
Super Sangs
అక్క చాలా మంచి మాట్లు చెప్పావు కూతురికి..... నువ్వు అత్త వాళ్ళ ఇంట్లో ఎలా కలిసి మెలసి మెల్లిగావో ని కూతురుకి కూడా అలానే నేర్పించావు........ 🙏🙏.
చాలా బాగుంది పాట
Hai
Super Singer nagalakshmi Akkaiah💐💐💐💐🌹🌹🌹🌹👌👌👌👌🤝🤝🤝
Supr