Puttedu Dukkham FULL SONG | Latest Folk Songs 2023 | Mukkapalli Srinivas | Aadhya Sri Music

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ส.ค. 2024
  • Puttedu Dukkham FULL SONG | Latest Folk Songs 2023 | Mukkapalli Srinivas | Aadhya Sri Music
    #onemediaet #latestfolksongs #telanganafolksongs #PutteduDukhamSong #latestfolksongs #telanganafolksongs
    Lyrics&singer: MukkapallySrinivas
    Singer:Mukkapally Bhargavi (relarefame)
    Music:Praveen kaithoju
    Dop:Hareesh patel
    DI:Adarsh patel
    Direction:parshuram nagam
    Casting:lasya, karthik, srinivas,bhargavi,

ความคิดเห็น • 376

  • @NSmothkur
    @NSmothkur ปีที่แล้ว +186

    అన్న జీవితంలో మొదటిసారి ఏడుపు ఆపుకోవడానికి ఏదైనా టాబ్లెట్ ఉంటే బావుణ్ణు అనిపించింది అన్న నిజంగా మీకు వేల వేల వందనాలు అన్న 🙏🙏లిరిక్స్ రాసినవారికి పాడినవారికి & నాగం పరశురామ్ అన్నగారికి &టీం అందరికి హృదయపూర్వక ధన్యవాదములు 🙏🙏🙏 ఆద్యశ్రీ మ్యూజిక్ 🙏👌👌👌ఇలాంటి పాటలు మరెన్నో మీ ఛానల్ లో రావాలని కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mallikarjunamusicsvideos6582
    @mallikarjunamusicsvideos6582 3 หลายเดือนก่อน +4

    అన్న చాలా బాగుంది అన్న చెల్లి బంధం చాలా బాగా వివరించారు ❤

  • @swapnagarela8824
    @swapnagarela8824 3 หลายเดือนก่อน +3

    చెల్లెలు కి అన్న కడదాకా రక్షణగా ఉంటాడు ( అది అన్న చెల్లెలు బంధం )
    లాస్య నటనకి నాకు ఏడుపు వచ్చేసింది
    👌👌👌👌👌👏👏👏👏👏

  • @badavathmaruthi9774
    @badavathmaruthi9774 ปีที่แล้ว +32

    బాగుంది song. ప్రస్తుతం నడుస్తున్న కాలాన్ని అనుగుణంగా జోడించి పాడుతున్న మీ టీమ్ కి కృతజ్ఞతలు.. ఇలానే మరెన్నో పాటలు రావాలని కోరుకుంటున్నాను.. 🙏💐🤝

  • @katikevenkatesh5135
    @katikevenkatesh5135 2 หลายเดือนก่อน +4

    నీ పాట లు.... గుండె కు హత్తు కోనేలా ఉంటాయి 👌🙏💐

  • @srinivasuluyagalla5570
    @srinivasuluyagalla5570 ปีที่แล้ว +19

    ఈ పాట వింటున్నంత సేపు ఒక పక్క దుఃఖం మరొక పక్క మనల్ని మనం మైమరచి పోతాం సూపర్ గా పాడారు పాటను 🎉🎉🎉

  • @Anitha-oq2qx
    @Anitha-oq2qx 4 หลายเดือนก่อน +3

    Excellent words...anna chala baga padaru ... superb..

  • @yenugulaRaja
    @yenugulaRaja ปีที่แล้ว +14

    పాటతో మనసును కదిలించినవ్వు అన్న....congratulations for great song...

  • @user-qv5fr9cb7r
    @user-qv5fr9cb7r 9 หลายเดือนก่อน +1

    Prema Galla annakemanta cheppudhu...badha cheppi Malli baarametla aidhunu... what a lyrics 🥺🥺

  • @user-id6op2hz8w
    @user-id6op2hz8w 4 หลายเดือนก่อน +2

    సాంగ్ చాలా బాగుంది ఈ తరం లో కూడా అన్న చెల్లెలు ఇలా ఉండాలి అనేలా చూపించారు లాస్య యాక్టింగ్ ఎక్సలెంట్ పాత్రలో జీవించారు 👌👌👌👌👍

  • @Srihan.channel
    @Srihan.channel 11 หลายเดือนก่อน +2

    Nice song bharghavi.akka

  • @bollampallystalinpaul1087
    @bollampallystalinpaul1087 ปีที่แล้ว +2

    Entho ardham unnadhanna e patala chala goppaga varninchinav anna anna selle AA premaa vere anna 🙏🙏🙏🙏🤝🖊️🎶

  • @chennamonibhaskar3890
    @chennamonibhaskar3890 8 วันที่ผ่านมา +4

    Very wonderful song ❤ Hartley hart tacheng song 💐🤝

  • @user-pv1zc5ou6z
    @user-pv1zc5ou6z ปีที่แล้ว +2

    E song chala times vinnanu Kani asalu boring ga ledu super song exlent nake kadu avariki boring Radu e song vinte adbutham asalu sister and brother bonding superb

  • @ponnalabalu1199
    @ponnalabalu1199 11 หลายเดือนก่อน +2

    Mukkapally srinivas bhrgavi &lasya excellent ga biddalara all the best

  • @gajulakranthikumar7383
    @gajulakranthikumar7383 3 หลายเดือนก่อน +3

    అన్న నాకూ చెల్లమ్మ లేదు కానీ నీ పాట వింటుంటే ఏడుపు వచ్చింది అన్న నాకూ ఒక బిడ్డ ఉంది

  • @e.bethaiah.8321
    @e.bethaiah.8321 4 หลายเดือนก่อน +2

    అన్న పాట చాలా బాగుంది చెల్లెలు ఉన్న వారికి ఈ పాట ఏంటో అర్థం అవుతుంది 😢😢🙏🙏🙏

  • @kirtanakirtana7359
    @kirtanakirtana7359 ปีที่แล้ว +4

    సూపర్ హిట్ మ్యూజిక్ ఆధ్యశ్రీ Music channel ధన్యవాదాలు

  • @nagraj9981
    @nagraj9981 ปีที่แล้ว +2

    matalu ravatledu kanniluu vasthunnai song vintunte

  • @shekarmusic4992
    @shekarmusic4992 ปีที่แล้ว +4

    Song chala bagundi song vinte dhukkam vasthundi edi pedda blockbuster avuthadi

  • @adhivasiheeramesramrelarav9491
    @adhivasiheeramesramrelarav9491 ปีที่แล้ว +5

    సుపర్బ్ శ్రీను సార్పంచ్ లిరిక్ బాగారాసినవ్ సూపర్బ్ 👍👍👌👌

  • @sdswmusic8948
    @sdswmusic8948 ปีที่แล้ว +4

    అన్నా లిరిక్ మాత్రం గుండెనూ టచ్ చేసేశారు...all the best

  • @RakeshkumarRakeshkumar-rz8yq
    @RakeshkumarRakeshkumar-rz8yq ปีที่แล้ว +4

    Akka bava e song kosam waiting Fainaly good 👍😊🥰

  • @user-oq9bb3ke4j
    @user-oq9bb3ke4j ปีที่แล้ว +29

    చాలా బాగుంది మీ రచన గానం కన్నీళ్లు వచ్చాయి పాట వింటుంటే సూపర్

  • @venkatbalusupati1647
    @venkatbalusupati1647 ปีที่แล้ว +10

    పాట బాగుంది. ఆడ బిడ్డ‌కు క‌డ వ‌ర‌కు మేము ఉన్నాం అనే భోర‌సా ఇవ్వాల్సిన బాధ్య‌త క‌చ్చితంగా అన్న ..ద‌మ్ముల‌కు ఉండాలే. త‌న రాత బాగా పోతే.. ఇంటికి వ‌స్తే త‌న కాళ్ల‌మీద త‌న నిల‌బ‌డే ధైర్యం ఇచ్చే బాధ్య‌త తండ్రి.. అన్న‌..త‌మ్ముల‌దే. పాట లో సందేశం కూడా అదే. శ్రీ‌నివాస్ అభిన‌యం బావుంది. ఇక హై ఎన‌ర్జీ తో ఎప్పుడు ఫుల్ జోష్ గా ఉండే లాస్య ను .. ఇంత ఎమోష‌న‌ల్ గా చూడ‌టం జ‌రంత కస్ట‌మైంది. ఓవ‌రాల్ గా చెల్లి మీద అన్న ప్రేమ కు అద్దం ప‌ట్టిన ఈ పాట చేసిన అంద‌రీకి అభినంద‌నలు.

    • @aadhyasrimusic
      @aadhyasrimusic  ปีที่แล้ว

      మీయొక్క స్పందన కి కృతజ్ఞతలు

  • @rajukullayappa8051
    @rajukullayappa8051 ปีที่แล้ว +4

    Anna super anna❤❤

  • @allurilaxman9788
    @allurilaxman9788 ปีที่แล้ว +5

    Super song annaa👌👌👌

  • @masamsrinivasmasamsrinivas8763
    @masamsrinivasmasamsrinivas8763 ปีที่แล้ว +5

    full Super nice song 💐💐💐

  • @bhaskarlyricwritter8055
    @bhaskarlyricwritter8055 ปีที่แล้ว +16

    చాలా మంది ఆడ పిల్లల జీవితంలో ఉండే భాధ నీ
    అన్న తమ్ముళ్ళ ప్రేమ నీ కలబోసి చూపించిన ఆధ్య శ్రీ మ్యూజిక్ టీం కి 👍👍👍👍👍✍️👌

  • @devaramulugundela1256
    @devaramulugundela1256 ปีที่แล้ว +5

    అన్ని చెల్లెలు అనుబంధం పై చక్కనైన పాట ❤❤💐💐💐💐💐

  • @sureshpasala8116
    @sureshpasala8116 5 หลายเดือนก่อน +2

    Supper

  • @ganagadhardappu6352
    @ganagadhardappu6352 ปีที่แล้ว +5

    Super

  • @samaletirohith
    @samaletirohith ปีที่แล้ว +4

    Super srinivas anna

  • @mbgghost7588
    @mbgghost7588 ปีที่แล้ว +2

    Buetyful anna

  • @karrollaprashanth5963
    @karrollaprashanth5963 ปีที่แล้ว +7

    ముక్కపల్లి పాటల హారంలో చేరిన మరో ఆణిముత్యం చాలా బాగుందన్న పాట..😊

  • @mukkapallysrilekha1494
    @mukkapallysrilekha1494 ปีที่แล้ว +6

    Super song

  • @nyadagiri7154
    @nyadagiri7154 ปีที่แล้ว +1

    spr.anna

  • @gollapallysanvi3364
    @gollapallysanvi3364 ปีที่แล้ว +2

    BHARGAVI & SRINIVAS THANKS FOR THIS SONG,
    LASYA NICE ACTING AMA.

  • @koppularavindra7721
    @koppularavindra7721 ปีที่แล้ว +1

    Super Bhargavi Akka and Srinu bava

  • @velpulababu-ok6pc
    @velpulababu-ok6pc 8 หลายเดือนก่อน +1

    Super song ❤❤❤❤❤

  • @naveennani7753
    @naveennani7753 ปีที่แล้ว +1

    Anna chellela Bandham❤

  • @RajendarMarupaka
    @RajendarMarupaka ปีที่แล้ว +2

    Super songa 🙏👌👌👌👌

  • @mandameghana9998
    @mandameghana9998 ปีที่แล้ว +1

    Naaku anni naa annayyane ❤❤

  • @DilipDowli
    @DilipDowli 2 วันที่ผ่านมา +1

    Super super songs hit songs 👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👍👍👍👍

  • @rameshheartlocker6974
    @rameshheartlocker6974 ปีที่แล้ว +4

    Chala bagundi anna...❤❤❤❤❤

  • @irkotishekhar772
    @irkotishekhar772 ปีที่แล้ว +6

    👌👌👌👌👌👌👌Songs

  • @vrkgoutham2381
    @vrkgoutham2381 ปีที่แล้ว +2

    Super sir

  • @nareshemb3482
    @nareshemb3482 ปีที่แล้ว +1

    SUPER ANNA🙏

  • @SatheeshAnuguthala
    @SatheeshAnuguthala ปีที่แล้ว +4

    Super singers

  • @rmpieesaraju6908
    @rmpieesaraju6908 ปีที่แล้ว +1

    Exlant song anna

  • @pallapudhavvi1680
    @pallapudhavvi1680 ปีที่แล้ว +2

    సాంగ్ చాలా బాగుంది. ఒక చెల్లి మీద అన్నయ్యకు ఉన్న ప్రేమ,మరియు చెల్లెలు బరువు అనుకోకుండా బాధ్యత తీసుకోవడం. పాట రూపంలో చాలా బాగా చూపించారు భయ్యా ఆల్ ది బెస్ట్ అన్నగారు

  • @rajkumar-yx3gt
    @rajkumar-yx3gt ปีที่แล้ว +2

    అన్న నీకు 🙏🙏🙏

  • @RenukaBaki-yz6dq
    @RenukaBaki-yz6dq ปีที่แล้ว +1

    😢super padavu Anna naku annaya antte chala ishttam kani naku Thammudu unnadu vadini annalaga chusukuntta vadu na pranam

  • @kattigerivishnu4446
    @kattigerivishnu4446 ปีที่แล้ว +3

    సూపర్

  • @indiaindiaindia8965
    @indiaindiaindia8965 10 หลายเดือนก่อน +1

    Supersongd

  • @user-vm2vi7mm4e
    @user-vm2vi7mm4e 3 วันที่ผ่านมา

    Super Srinivas Anna

  • @guttameedishankar9750
    @guttameedishankar9750 ปีที่แล้ว +4

    Excellent Heart touch song

  • @PriyaNani-hk2tp
    @PriyaNani-hk2tp ปีที่แล้ว +1

    Super song....

  • @laxmanbaikadi2867
    @laxmanbaikadi2867 ปีที่แล้ว +4

    👌అన్న

  • @banapuramsangeetha5563
    @banapuramsangeetha5563 ปีที่แล้ว +1

    Super 😍

  • @NarsimhaYadav-mb9fx
    @NarsimhaYadav-mb9fx ปีที่แล้ว +1

    👏👏👏👏👏👌👌👌👌

  • @mamathadommata2600
    @mamathadommata2600 ปีที่แล้ว +1

    Anna chelle akka thammudu dooram kaary 😢❤

  • @navathapathabai777
    @navathapathabai777 ปีที่แล้ว +3

    అన్నా ఏమి రాసినావు అన్నా కన్నీరు ఆగడం లేదన్న ఈ పాట వింటుంటే చనిపోయిన నా అన్నా నాకుంటే నిలాగానే భరోసా ఇచ్చేవాడు కానీ నాకు దూరంగాయ్యడు ఈ పాట వింటుంటే నాకు మా అన్నా వద్దకు పోవాలని ఉంది ఈ పాటకు నాకు మాటలు రావడం లేదు అన్నా చాలా చాలా చాలా చాలా బాగుంది అన్నా ఇలాంటి ఇంకెన్నో పాటలతో జనాల హృదయాలలో మీరు ఉండాలని ఆ god నీ ప్రార్థిస్తుంటాను అన్నా.. 🙏🙏🙏

  • @Rajinikanth-Thadem
    @Rajinikanth-Thadem ปีที่แล้ว +65

    పెళ్లి అయింక అవ్వ గారి ఇంటికీ రాలేక అత్త గారి ఇంటికడా చవలెక బ్రతుకుతున్న
    అక్క - చెల్లెలకీ నా వందనాలు😣😣🙏🙏

  • @venkateshgandam4791
    @venkateshgandam4791 ปีที่แล้ว +1

    Super Anna nice

  • @ramya1254
    @ramya1254 ปีที่แล้ว +1

    Super 🙏👌

  • @gundasrinivassrinivas8141
    @gundasrinivassrinivas8141 ปีที่แล้ว +3

    Super song Anna

  • @PraveenKumar-yi4kl
    @PraveenKumar-yi4kl ปีที่แล้ว +4

    చాలా బాగా పాట రాశారు అన్న,,🙏🙏🙏🙏🙏💯💯💯💯💯

  • @meghanamegha5259
    @meghanamegha5259 ปีที่แล้ว +1

    Song super ragam very very super. Anna chellela bandam elaga unndali father ga na korika

  • @ganeshmudella7043
    @ganeshmudella7043 ปีที่แล้ว +1

    Super song bro

  • @kolarajitha8984
    @kolarajitha8984 10 หลายเดือนก่อน +1

    Song super chala bagundhi

  • @laxman9195
    @laxman9195 ปีที่แล้ว +2

    Nice. Bro ❤

  • @nagraj9981
    @nagraj9981 ปีที่แล้ว +1

    chala bagundi anna song

  • @swamyvollapu3387
    @swamyvollapu3387 ปีที่แล้ว +4

    సూపర్ సాంగ్, సూపర్ వాయిస్ భార్గవి, శ్రీనన్న

  • @user-gi5fh7zc9d
    @user-gi5fh7zc9d 10 หลายเดือนก่อน

    Ee song nenu daily 10 times vintanu sirinivas bhargavi Garu me songs super vuntai

  • @user-nb7cy3ww4w
    @user-nb7cy3ww4w 11 หลายเดือนก่อน +1

    Chala Bagundhi Anna song ....🙏🙏

  • @user-kd9lt7yn2d
    @user-kd9lt7yn2d ปีที่แล้ว +1

    Super 👍

  • @aryadav1598
    @aryadav1598 ปีที่แล้ว +1

    సూపర్ అన్న. యీ పాట హార్ట్ టచ్ చేశింది అన్న. అక్క వైయస్ సూపర్ 🙏🏻🙏🏻🙏🏻

  • @apparaobodapati7012
    @apparaobodapati7012 ปีที่แล้ว +1

    విధిని ఎదిరించి బతుకు
    పోరు చేయాలమ్మ... 👌

  • @SMadhu-dm4bw
    @SMadhu-dm4bw ปีที่แล้ว +1

    ✨🥰 super song anaa 😘

  • @ntr_fan_of_you
    @ntr_fan_of_you ปีที่แล้ว +1

    Super acting amazing excellent 👌👌👌

  • @rudrasrimusic
    @rudrasrimusic ปีที่แล้ว +6

    శీనన్న సూపర్ సాంగ్ చాలా చాలా బాగుంది రచన మీ ఇద్దరి గానం

  • @SrinuSrinu-og1pi
    @SrinuSrinu-og1pi 10 หลายเดือนก่อน +2

    Anna super song❤❤

  • @digambardigambar6507
    @digambardigambar6507 ปีที่แล้ว +5

    చాలా బాగుంది అన్న సాంగ్ అన్న చెల్లెలి అనుబందం జన్మ జన్మల అనుబందం

  • @NirukantiRajinikanth
    @NirukantiRajinikanth ปีที่แล้ว +1

    Sem song anna😢😢😢

  • @rajiedagotti1513
    @rajiedagotti1513 10 หลายเดือนก่อน +1

    Nice song thanks god giving my brother like father 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @laxmankanthula5817
    @laxmankanthula5817 ปีที่แล้ว +2

    చాలా బాగా రాసారు మరియు పాడారు శ్రీను.ఇలాంటి పాటలు ఇంకా రావాలి.మీరు చేసిన వీడియోస్ అన్ని ఏదో ఒక సమస్య పైన అర్థవంతంగా ఉన్నాయి.

  • @RajuEntertainment-tp1gu
    @RajuEntertainment-tp1gu ปีที่แล้ว +3

    3 times chusina antha emotional ga undhi srinu anna👌😍

  • @vaddevmurali7954
    @vaddevmurali7954 ปีที่แล้ว +5

    👌👌👌👌👌👌👍👍👍👍👍❤️💐

  • @gowtham8767
    @gowtham8767 12 วันที่ผ่านมา +2

    Nice song anna

  • @beeramravindarreddy9767
    @beeramravindarreddy9767 ปีที่แล้ว +1

    Chala chala chala bagundhi songs I love song

  • @PalliPALLIMODEL-vl3kz
    @PalliPALLIMODEL-vl3kz 3 หลายเดือนก่อน +2

    E song late ga vinnanu....... But na kosame e song vachinattu undhi kani a devudu ma annaya ni thisukupoyadu... malli janma unte ma Annaya ki Chelli ga ma Amma kadupulone puttinchamani aa devudini korukuntunna i miss you Annaya 😭😭😭😭

  • @chinthalarameshcpi...a.r531
    @chinthalarameshcpi...a.r531 2 หลายเดือนก่อน +4

    ఈ వీడియో చూస్తుంటే నా చెల్లి పడే కష్టం నా కండ్ల ముందు కనపడుతుంది 😢😢😢😢 పుట్టింటికి రా చెల్లెమ్మ ❤❤❤❤

    • @ChellimilaVamshi
      @ChellimilaVamshi 2 หลายเดือนก่อน

      ❤❤❤❤❤❤zvzjgjzj😂😢😮v9hfJmmGnzhajsgsjzhg

    • @ChellimilaVamshi
      @ChellimilaVamshi หลายเดือนก่อน

      😂😢😮😮xcsjhddjjhccj

    • @ChellimilaVamshi
      @ChellimilaVamshi หลายเดือนก่อน

      ❤❤❤❤❤😂😢😮hSgmgjsjjssjgshxjkhdj

    • @ChellimilaVamshi
      @ChellimilaVamshi หลายเดือนก่อน

      ❤❤❤❤❤😂😢😮😮😅vGggnssjhsjhsjhgjjhdjdjsk

  • @aervakamalakarreddy6569
    @aervakamalakarreddy6569 ปีที่แล้ว +1

    Super song mukkapalli srinuvas

  • @yadagirirainipatla
    @yadagirirainipatla ปีที่แล้ว +2

    Anna good song

  • @raythusevaRS
    @raythusevaRS ปีที่แล้ว +1

    Asam song🎤

  • @SidduSiddu-cn9fb
    @SidduSiddu-cn9fb 3 หลายเดือนก่อน +1

    Anna supar

  • @chinthabalu9321
    @chinthabalu9321 10 หลายเดือนก่อน +2

    ఈ సాంగ్ ఎన్ని సార్లు చూశానో గుర్తులేదు.. చాలా నచ్చింది.

  • @mutyalaraghupathy287
    @mutyalaraghupathy287 ปีที่แล้ว +4

    Excellent song......Outstanding Lyrics

  • @Aadhyaworld611
    @Aadhyaworld611 ปีที่แล้ว +3

    నిజంగా ఏడిపించినవు అన్నయ నిజంగా బయట చాలా మంది జీవితాలు ఇలాగే వున్నాయి 😭😭😭😭🙏🙏