చిన్నప్పుడు..ఆ దేవుడు ఆత్మ పాటల వినిపించేది.. ఇప్పుడైతే ఈ పాట వింటుంటే ఆహా దేవుని మాట ఎన్ని సార్లు పాటల అయిన వినాలనిపిస్తుంది❤❤❤❤❤❤❤❤ ఈ పాట పాడిన నా సహోదరుడుకు నా నిండువంధనములు🙏🙏🙏🙏🙏
Deva Deva Deva Deva Deva Deva Deva Deva Deva Deva neeku vandanamulu neevu yllappudu mathoni vunnau AMEN AMEN AMEN AMEN AMEN AMEN AMEN mimu kuda neethoni untamiya mammulanu kapdu thunnaduku 🙏🙏🙏🙏🙏
PRAISE THE LORD OLD SONG CHALA BAGANUI NEE VOICE CHALA BAGANUI GOOD MUSICIAN I LOVE U THIS SONG SO MUCH JESUS TOUCH MY HEARTS 🙇🤲👏🙏🫶💯👍🛐🙋🪕🎻🌺🤗🪗👋💅🙌🕎🎺🧎💘🤝🎸✝️⛪🥁🥰👌🪘🎤🎹❤️
చిన్నప్పుడు..ఆ దేవుడు ఆత్మ పాటల వినిపించేది..
ఇప్పుడైతే ఈ పాట వింటుంటే ఆహా దేవుని మాట ఎన్ని సార్లు పాటల అయిన వినాలనిపిస్తుంది❤❤❤❤❤❤❤❤
ఈ పాట పాడిన నా సహోదరుడుకు
నా నిండువంధనములు🙏🙏🙏🙏🙏
Praise the lord all glory to only our heavenly father
Love this song and lyrics❤🎉🎉😂❤🎉🎉
Deva Deva Deva Deva Deva Deva Deva Deva Deva Deva neeku vandanamulu neevu yllappudu mathoni vunnau AMEN AMEN AMEN AMEN AMEN AMEN AMEN mimu kuda neethoni untamiya mammulanu kapdu thunnaduku 🙏🙏🙏🙏🙏
PRAISE THE LORD OLD SONG CHALA BAGANUI NEE VOICE CHALA BAGANUI GOOD MUSICIAN I LOVE U THIS SONG SO MUCH JESUS TOUCH MY HEARTS 🙇🤲👏🙏🫶💯👍🛐🙋🪕🎻🌺🤗🪗👋💅🙌🕎🎺🧎💘🤝🎸✝️⛪🥁🥰👌🪘🎤🎹❤️
glory to god
Nice బ్రదర్
Praise the lord
Hallelujah. Praise The Lord. 😀
Amen, Glory to the Lord dear brother 🙌
Chala chala favorite song
Excelling singing bro... Music also excellent , very simple & neat ..
slight correction in the 1st stanza . Naava vale nenunda NOT na naavalo nenunda .... This changes the meaning .
Halleluja
Praise the lord anna
Praise the lord anna
నాదు జీవమాయనే నా సమస్తము
నా సర్వస్వమేసుకే నాదు జీవము
నాదు దైవము - దివి దివ్య తేజము (2) ||నాదు||
కృంగిన వేళ - భంగపడిన వేళ - నా దరికి చేరెను
చుక్కాని లేని - నావ వలె నేనుండ - అద్దరికి చేర్చెను
ఆత్మతో నింపెను - ఆలోచన చెప్పెను (2) ||నాదు||
సాతాను బంధీనై - కుములుచున్న వేళ - విడిపించెను శ్రీ యేసుడు
రక్తమంత కార్చి - ప్రాణాన్ని బలిచేసి - విమోచన దయచేసెను
సాతానుని అణగద్రొక్కన్ - అధికారం బలమిచ్చెను (2) ||నాదు||
కారు మేఘాలెన్నో - క్రమ్మిన వేళ - నీతిసుర్యుడు నడుపును
తూఫానులెన్నో - చెలరేగి లేచిననూ - నడుపును నా జీవిత నావ
త్వరలో ప్రభు దిగివచ్చును - తరలి పోదును ప్రభునితో (2) ||నాదు||
Glory to God Almighty 🙌🙌
One of my favourite '
Number one of my favorite!
Nice brother
Entha madhuranga padaru brother
Track plz brother
Sure dearbrother