KUMMARI O KUMMARI | కుమ్మరి ఓ కుమ్మరి | Telugu Christian Devotional Song | Heavenly Harmonies

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ต.ค. 2024
  • Sing along - • కుమ్మరి ఓ కుమ్మరి || K...
    Lyrics : Late Rev. C.A.J. Prasad Rao (AELC)
    Produced & Presented by : Rajesh Ravuri
    Singer's : Vedala Hema Chandra
    Sireesha Bhagavatula
    Orchestration : Afzal Yusuf (Cochin)
    Flute : Ravi Shankar (Moksha Studios, Hyderabad)
    Tabla : Paul Raj (Hyderabad)
    Sitar : Nandu (Hyderabad)
    Mixed & Mastered by : JayaKrishnan (TAG Studios, Mumbai)
    Video Edit : Suman Dadipogu (Hyderabad)
    This song is from Andhra Zion songs book holding song no. 644 is a very meaningful and famous among all Christian fellowships.
    This song is sung by most of the telugu speaking people across the world. This song mainly talks about how God is protecting us and bringing us out from the trails of our enemies, When we turn towards Him and seek Him, He is our help and refuge, he will deliver us .
    This song mainly talks about the body which is just dust, it is making us to remember that beauty is not important as this body will perish.
    Fear to the Lord who will save your soul.
    కుమ్మరి ఓ కుమ్మరి జగతుత్పత్తిధారీ
    జిగట మన్నైన నా వంక చల్లగ చూడుమయ్యా
    చల్లగ చూడుమయ్యా
    పనికిరాని పాత్రనని - పారవేయకుమా
    పొంగి పొరలు పాత్రగా - నన్ను నింపుమా
    సువార్తలోని పాత్రలన్నీ - శ్రీ యేసుని పొగడుచుండ
    సాక్షిగానుండు పాత్రగజేసి - సత్యముతో నింపుము తండ్రి
    సత్యముతో నింపుము తండ్రి ||కుమ్మరి||
    విలువలేని పాత్రను నేను - కొనువారు లేరెవ్వరు
    వెలలేని నీదు రక్తంబుతో - వెలుగొందు పాత్రగజేసి
    ఆటంకములనుండి తప్పించి నన్ను - ఎల్లప్పుడు కావుమయ్యా
    పగిలియున్న పాత్రను నేను - సరిచేసి వాడుమయ్యా
    సరిచేసి వాడుమయ్యా ||కుమ్మరి||
    లోకాశతో నిండి ఉప్పొంగుచూ - మార్గంబు నే దప్పితిన్
    మనుషేచ్ఛలన్నియు స్థిరమనుచునే - మనశ్శాంతి కోల్పోతిని
    పోగొట్టుకున్న పాత్రయనుచు - పరుగెత్తి నను పట్టితివి
    ప్రాణంబు నాలో ఉన్నప్పుడే - నీ పాదంబుల్ పట్టితిన్
    నీ పాదంబుల్ పట్టితిన్ ||కుమ్మరి||

ความคิดเห็น • 660

  • @rahimtullashaik622
    @rahimtullashaik622 3 หลายเดือนก่อน +42

    హేమచంద్ర శిరీష ఇద్దరికి దేవుడు మేలు చేయుకాక ఆమీన్

  • @christianchildrendance3467
    @christianchildrendance3467 ปีที่แล้ว +800

    పల్లవి:- కుమ్మరి ఓ కుమ్మరి-జగతుత్పతి దారి
    జిగటమన్నైన నా వంక - చల్లగా చుడుమయ్య
    1: పనికిరాని పాత్రణని - పారవేయకుమా
    పొంగి పొరలు పాత్రగా - నన్నునింపుమా
    సువార్త లోనీ పాత్రలన్నీ - శ్రీయేసుని పొగడచుండ
    సాక్షిగా నుండు పాత్రగా జేసీ -సత్యముతో నింపుము తండ్రి
    "కుమ్మరి"
    2:- విలువలేని పాత్రను నేను- కోనువారు లెరెవ్వరు
    వెలలేనినీదు రక్తంబుతో - వెలుగొందు పాత్రగా జేసీ
    ఆటంకముల నుండి - నను తపించి ఎల్లప్పుడూ కాయుమయ
    పగిలివున్న పాత్రను నేను - సరిచేసివాడుమయ
    " కుమ్మరి"
    3 :-లోకాశలతో నిండి ఉప్పొంగుచు -
    మార్గంబునే దప్పితిన్
    మనుస్వెచలన్నియూ స్తిరమనుచునే - మనశ్శాంతి కోల్పోతిని
    పోగొట్టుకొన్న పాత్రయనుచు - పరుగెత్తి నను పట్టితిని
    ప్రానంబు నాలో ఉన్నప్పుడే - నీ పాధంబుల్ పట్టితీన్
    " కుమ్మరి "
    God bless you 🙌 all

    • @lingalabalakrishna6188
      @lingalabalakrishna6188 ปีที่แล้ว +13

      Nice song super 🎉

    • @sunoaursocho9766
      @sunoaursocho9766 ปีที่แล้ว +15

      జగదుత్పత్తి "దారీ కాదు, ధారీ "

    • @davidrajuthanarupu1923
      @davidrajuthanarupu1923 ปีที่แล้ว +4

      ❤😊

    • @sunoaursocho9766
      @sunoaursocho9766 ปีที่แล้ว +17

      జగ దుత్పత్తి "దారీ" కాదురా నాయనా, జగ దుత్పత్తి. "ధారీ" అని రాయాలి, పలకాలి, పాడాలి. చక్కని స్వరాలు, అద్భుత మయిన రికార్డింగ్, వండర్ఫుల్. కానీ ఇదొక్కటే పాడు చేశారు. సరిదిద్దుకోండి.

    • @AttipatlaVenkayamma
      @AttipatlaVenkayamma ปีที่แล้ว +7

      hi Akka Anna super song

  • @naveenkumarjaladi3210
    @naveenkumarjaladi3210 6 หลายเดือนก่อน +16

    మహిమ ఘనత ప్రభావములు దేవునికే కలుగును గాక! దేవుడు మిమ్మల్ని మేలుకై జ్ఞాపకం చేసుకోను గాక! ఆమెన్

  • @ashokpadidam2557
    @ashokpadidam2557 ปีที่แล้ว +126

    పాడుతూ దేవుని స్తుతిస్తున్న వీరిద్దరిని దేవుడు మారుమనస్సు లోనికి నడిపించును గాక ఆమెన్

  • @JDMWORSHIPWORLDChristian-hq2nd
    @JDMWORSHIPWORLDChristian-hq2nd ปีที่แล้ว +86

    దేవ ఈపాట వీళ్ళ హృదయాల్లో కొనియడబడి నిన్ను నమ్ము కోవలయ్య మమ్మును చల్లగా చుడుమయ్య

  • @LoveMemoriess
    @LoveMemoriess ปีที่แล้ว +70

    తప్పిపోయిన నన్ను వేదకి రక్షించిన దేవా.. నీకు స్తోత్రం....
    పగిలిపోయిన పాత్రను... విరిగిపోయినా పాత్ర ను...
    నన్ను తిరిగి నిర్మించినందుకు ,,నిన్ను మనస్ఫూర్తిగా సూతిస్తున్నాను

  • @Br.Hosanna
    @Br.Hosanna ปีที่แล้ว +71

    అన్ని నేను చేసిన తప్పులే కనిపిస్తున్నాయి,అటువంటి వాడినైన నన్ను ఏలాగు ప్రేమించగలుగుతున్నాడో నా యేసు నాకే అర్థము కావటము లేదు.

    • @asqsasqs4546
      @asqsasqs4546 11 หลายเดือนก่อน +1

      Yes bro

    • @rameshvankatsoj203
      @rameshvankatsoj203 8 หลายเดือนก่อน +2

      😅😂😂 అవును నా పరమ తండ్రి కృప యేసు క్రీస్తు దేవుని ప్రేమ ఎంతో మధురము...
      1 John(మొదటి యోహాను) 3:16
      16.ఆయన మన నిమిత్తము తన ప్రాణముపెట్టెను గనుక దీనివలన ప్రేమ యెట్టిదని తెలిసికొనుచున్నాము. మనముకూడ సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్ట బద్ధులమైయున్నాము.

    • @sms8678
      @sms8678 5 หลายเดือนก่อน +1

      ఈ పాట వినడమే కాదు..
      దేవుని చేతిలో పవిత్రికరించ బడి దేవునికి మహిమ కరంగ మన జీవితములు సరిదిద్దు కొని దేవునికి మహిమ కరంగ జీవించుదము గాక.....Amen...

    • @sms8678
      @sms8678 5 หลายเดือนก่อน +1

      Jesus is Coming Soon....
      ఈ పాట వినడమే కాదు..
      దేవుని చేతిలో పవిత్రికరించ బడి దేవునికి మహిమ కరంగ మన జీవితములు సరిదిద్దు కొని దేవునికి మహిమ కరంగ జీవించుదము గాక.....Amen...

  • @SujathaYannabattula-z4c
    @SujathaYannabattula-z4c 2 วันที่ผ่านมา +1

    E pata dwara samastha mahima ganatha na yesukeee chellunu gaka amen ❤

  • @nlkr5781
    @nlkr5781 7 หลายเดือนก่อน +5

    Kruthajnathudni prabhuva , nannu ksaminchu prabuva , paniki raani pathranu thamdri nannu aadarinchavu

  • @apparaochintada1113
    @apparaochintada1113 ปีที่แล้ว +84

    దేవుడు ఏర్పాటు చెయ్యకుండా ఎవ్వరూ పాడ లేరు,అది దేవుని చిత్తం...❤❤❤ ఇది విన్నవారికి పాడిన వారిని దేవుడు తన రాజ్యంలో స్థలము గా ఇచ్చును గాఖ!ఆమేన్.❤❤❤

  • @deborahjesus219
    @deborahjesus219 ปีที่แล้ว +22

    Sister sireesha ki bro Hema chandra ki devudu rakshana kalugacheyunu gaka …amen

  • @budumuribalacharanbalachar3901
    @budumuribalacharanbalachar3901 5 วันที่ผ่านมา +1

    Hemachandra and Sirisha you're talent doing justice to god
    May he showers his blessings on you.
    Glory to god.

  • @babukasigiri700
    @babukasigiri700 28 วันที่ผ่านมา +2

    Prase the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 I will like this song so much go

  • @sajeevamainadevunivakhyamu5733
    @sajeevamainadevunivakhyamu5733 ปีที่แล้ว +105

    ఈ పాటను ఎంతో అద్భుతముగా పాడిన యవ్వనస్థులను ఇద్దరిని కూడా ప్రభువు సందిస్తాడు.... చాలా బాగా పాడినారు మిమ్ములను చేసిన కుమ్మరి మిమ్ములను చల్లగా చూడును గాక...ఆమెన్.....🙏

  • @amulyanamburi7010
    @amulyanamburi7010 17 วันที่ผ่านมา +1

    Chala Adhbuthamaina Song really 🙌🙌🙌🙌🙌🙏 My Favourite song ❤ Jesus 🙌🙌🙌 daily Definitely vinta Devinike Mahima Kalugunu Gagaa

  • @apparaochintada1113
    @apparaochintada1113 7 หลายเดือนก่อน +11

    మీరు ఎందరికో కళ్ళు తెరిపించే మార్గము గా ఈ పాట లో మమ్ముల్ని దేవుడు వాడుకున్నాడు....మీరు పనికొచ్చే క్రొత్త పాత్రలు...మమ్ముల్ని దేవుడూ దేవించును గాఖః ఆమేన్...

  • @akhilac8525
    @akhilac8525 7 หลายเดือนก่อน +15

    Kummari O Kummari Jagathuthpaththidaari
    Jigata Mannaina Naa Vanka
    Challaga Choodumayyaa
    Aaa Aaa Aaa Challaga Choodumayyaa
    Kummari O Kummari Jagathuthpaththidaari
    Jigata Mannaina Naa Vanka
    Challaga Choodumayyaa
    Aaa Aaa Aaa Challaga Choodumayyaa
    Panikiraani Paathranani Paaraveyakumaa
    Pongi Poralu Paathragaa
    Nannu Nimpumaa
    Suvaarthaloni Paathralanni
    Sree Yesuni Pogaduchunda
    Saakshiga Nundu Paathragajesi
    Sathyamutho Nimpumu Thandri
    Aaa Aaa Aaa Sathyamutho
    Nimpumu Thandri
    Kummari O Kummari
    Jagathuthpaththidaari
    Jigata Mannaina Naa Vanka
    Challaga Choodumayyaa
    Aaa Aaa Aaa Challaga Choodumayyaa
    Viluvaleni Paathranu Nenu
    Konuvaaru Lerevvaru
    Velaleni Needu Rakthambutho
    Velugondu Paathragajesi
    Aatankamulanundi Nannu Thappinchi
    Ellappudu Kaavumayyaa
    Pagiliyunna Paathranu Nenu
    Sarichesi Vaadumayyaa
    Aaa Aaa Aaa Sarichesi
    Vaadumayyaa
    Kummari O Kummari
    Jagathuthpaththidaari
    Jigata Mannaina Naa Vanka
    Challaga Choodumayyaa
    Aaa Aaa Aaa Challaga Choodumayyaa
    Lokaashatho Nindi Upponguchoo
    Maargambu Ne Dappithin
    Manushechchalanniyu Sthiramanuchune
    Manashaanthi Kolpothini
    Pogottukunna Pathrayanuchu
    Parugeththi Ninu Pattithi
    Praanambu Naalo Unnappude
    Nee Paadambule Pattithin
    Aaa Aaa Aaa
    Nee Paadambul Pattithin
    Kummari O Kummari
    Jagathuthpaththidaari
    Jigata Mannaina Naa Vanka
    Challaga Choodumayyaa
    Aaa Aaa Aaa Challaga Choodumayyaa
    Kummari O Kummari
    Jagathuthpaththidaari
    Jigata Mannaina Naa Vanka
    Challaga Choodumayyaa
    Aaa Aaa Aaa
    Challaga Choodumayyaa

  • @ruthdena6548
    @ruthdena6548 หลายเดือนก่อน +2

    Beautiful song, beautiful lyrics and sung by beautiful children. Praise the lord. Hallelujah Amen 🙏

  • @aspirantdasu4668
    @aspirantdasu4668 ปีที่แล้ว +12

    Kummari O Kummari Jagathuthpathhidhaari
    Jigata Mannaina Naa Vanka… Challaga Choodumayyaa
    Aa Aa Aaa..! Challagaa Choodumayyaa
    Panikiraani Paathranani Paaraveyakumaa
    Pongi Poralu Paathragaa Nannu Nimpumaa ||2||
    Suvaarthaloni Paathralanni… Sree Yesuni Pogaduchunda
    Saakshiga Nundu Paathragajesi… Sathyamutho Nimpumu Thandri
    Aa Aa Aaa..! Sathyamutho Nimpumu Thandri
    Kummari O Kummari Jagathuthpathhidhaari
    Viluvaleni Paathranu Nenu… Konuvaaru Lerevvaru
    Velaleni Needu Rakthambutho… Velugondhu Paathragajesi ||2||
    Aatankamulanundi Thappinchi Nannu… Ellappudu Kaavumayyaa
    Pagiliyunna Paathranu Nenu… Sarichesi Vaadumayyaa
    Aa Aa Aaa..! Sarichesi Vaadumayyaa
    Kummari O Kummari Jagathuthpathhidhaari

  • @pushparajvalli8983
    @pushparajvalli8983 10 หลายเดือนก่อน +17

    మట్టి తొ చేసిన మనలనీ దేవుడు చల్లగా చూస్తూ ఉంటే, ఈ పాట పాడిన brother,sister అందరి హృదయాలను ఆకట్టు కొనేలా పాడి నందుకు దేవుడు మిమ్ము నూ దీవించునుగక

  • @prasadkaki2159
    @prasadkaki2159 หลายเดือนก่อน +3

    E song devuni goppathanam mariyu ayana Prema gurunchi vellu padutunte heart lo ayananu taluchukuntunnanu

  • @heavenlypsalms048
    @heavenlypsalms048 หลายเดือนก่อน +1

    Very heart touching song .. praise God

  • @instareelvideo
    @instareelvideo 3 หลายเดือนก่อน +3

    Praise The Lord 🙏🙏🙏

  • @rajapoguaseervadamma1990
    @rajapoguaseervadamma1990 6 หลายเดือนก่อน +5

    Thank you shirisha Hemachandra

  • @kumarikumari515
    @kumarikumari515 ปีที่แล้ว +25

    Super song దేవునికి మహిమ కలుగును గాక ❤❤

  • @vijayparimala4851
    @vijayparimala4851 หลายเดือนก่อน +1

    May the Lord visit the singers...may there spiritual eyes be opened and they know the Lord as their personal saviour. God bless the team..... wonderful singing

  • @VasanthaGangaram-pi2qb
    @VasanthaGangaram-pi2qb 3 หลายเดือนก่อน +1

    Glory to Jesus... athmatho prabhuvuni aradhincharu...god bless you brother and sister

  • @prabhukumar1049
    @prabhukumar1049 9 หลายเดือนก่อน +6

    Padina biddalani devudu deevinchugaka.. Ayana rakshana loniki varini techunu gaka.. Amen

  • @krupanandamgummakonda6567
    @krupanandamgummakonda6567 ปีที่แล้ว +47

    చాలా అద్భుతంగా పాడారు ఇద్దరు దేవుడు దీవించును గాక ఆమెన్

  • @JaslineKaur-y4s
    @JaslineKaur-y4s 3 หลายเดือนก่อน +2

    Beautiful song GOD bless you all.

  • @saragondaanand2960
    @saragondaanand2960 5 หลายเดือนก่อน +4

    Superb song excellent singing

  • @rajithabala
    @rajithabala 7 หลายเดือนก่อน +3

    Praise the Lord thank you singer, s

  • @bethapudijohnramesh2258
    @bethapudijohnramesh2258 6 หลายเดือนก่อน +2

    Very nice Song excellent singing by Hema Chandra and lady God bless them

  • @SureshKumar-tv4ws
    @SureshKumar-tv4ws 2 หลายเดือนก่อน +1

    Very beautiful song thanks for a lord

  • @prasannaleelaprathipati652
    @prasannaleelaprathipati652 5 หลายเดือนก่อน +4

    My deceased brother loved this song..we are gonna sing this at the remembrance prayer.

  • @ashajyothi2444
    @ashajyothi2444 5 หลายเดือนก่อน +1

    Super excellent song brother and sister

  • @sms8678
    @sms8678 5 หลายเดือนก่อน +2

    ఈ పాట వినడమే కాదు..
    దేవుని చేతిలో పవిత్రికరించ బడి దేవునికి మహిమ కరంగ మన జీవితములు సరిదిద్దు కొని దేవునికి మహిమ కరంగ జీవించుదము గాక.....Amen...

  • @LalithSagar-c9i
    @LalithSagar-c9i 2 หลายเดือนก่อน +1

    Very nice song heart touching and peaceful feelings 💖💖💖💖💖💖

  • @sunithacharles8865
    @sunithacharles8865 4 หลายเดือนก่อน +3

    Nice editing, how lovingly my Lord made me, He did not wanted to lose me, so gave his life also for me. HATS OFF TO LORD JESUS CHRIST.

  • @sms8678
    @sms8678 5 หลายเดือนก่อน +4

    Praise the Lord.....
    Jesus is Coming Soon....
    ఈ పాట వినడమే కాదు..
    దేవుని చేతిలో పవిత్రికరించ బడి దేవునికి మహిమ కరంగ మన జీవితములు సరిదిద్దు కొని దేవునికి మహిమ కరంగ జీవించుదము గాక.....Amen...

    • @KotaHarita
      @KotaHarita 18 วันที่ผ่านมา

      Super Super ann akka

  • @pandurishi9107
    @pandurishi9107 7 หลายเดือนก่อน +2

    Praise the lord brother and sister

  • @chikurumelliuma5952
    @chikurumelliuma5952 3 หลายเดือนก่อน +1

    PRANAM UNNAPUUDEE NEE PAADAMULU PATTEDAN.... PRABHU VAAAA...

  • @chandusowndharya7896
    @chandusowndharya7896 ปีที่แล้ว +6

    Na chinnatanam nundi naku e pata anta chala estam . Athunathamina devunike mahima amen.

  • @samuelgottam9929
    @samuelgottam9929 6 หลายเดือนก่อน +2

    Super song thanks

  • @BeautitidesNlr
    @BeautitidesNlr 3 หลายเดือนก่อน +2

    Many times I listened this song, there is magic in ur voice
    Brother, when I heared this song goosebumps will come to me. Yes there's no change in our Lord 🙏🙏🙏🙏 thank u brother.

  • @sms8678
    @sms8678 9 หลายเดือนก่อน +3

    Sis Superb ga Padaru...Thank you soo much.....
    Uesaiah Nu Nee Hrudayamu Lo Cherchukoni, Yesaiah Raktham Lo Kaduga Nadi, Yesaiah Nu Nee Sontha Rakshakudiga Angeeka Rinchali......
    Then only Nee Jeavithaniki Viluva....Prabhuku Mahima....

  • @zionjala3324
    @zionjala3324 ปีที่แล้ว +5

    Awesome view of Kummarii the Creator God.(JESUS).

  • @hemanthkumarmaddu4238
    @hemanthkumarmaddu4238 ปีที่แล้ว +8

    Anni sarullu vinaa e pata eppudu kottadi....Praise God sister and brother.God blessed to both of them....

    • @kommumalika24
      @kommumalika24 10 หลายเดือนก่อน +1

      Super song

  • @chandrasekharb35
    @chandrasekharb35 4 หลายเดือนก่อน +2

    సృష్టికర్త అయిన దేవుడు ఈ సృష్టిని కలుగజేసిన విధానాన్ని ఈ పాట వ్రాసిన కవి ఈ పాటలు కళ్ళకు కట్టినట్టు వ్రాశాడు నీ యవ్వనస్తులు ఇద్దరు తమకు దేవుడిచ్చిన స్వరాన్ని బట్టి దేవుని ఘన పరిచిన విధమును బట్టి దేవుని కృప ఈయవ్వన బిడ్డలపై సదాకాలము నిలిచి యుండును గాక

  • @SowmyaEsarapu
    @SowmyaEsarapu 7 หลายเดือนก่อน +3

    Devuniki mahima kalugunu gaaka Amen

  • @bollampallirajakumari2747
    @bollampallirajakumari2747 7 หลายเดือนก่อน +2

    Paata adhbhutham meeru elanti paatalu paadinaduku meeku vandanalu devudu mimmulanu divinchunu gaka

  • @jayannabathini860
    @jayannabathini860 ปีที่แล้ว +3

    PRIASE THE LORD
    Hemachandara BRO& SISTER Sireesha GARIKI VANDANALU

  • @SirishaPidamarthy-c7v
    @SirishaPidamarthy-c7v หลายเดือนก่อน +1

    Praise the lord

  • @enoshpaul6322
    @enoshpaul6322 7 หลายเดือนก่อน +2

    ❤May Almighty God Bless all the crew who worked for this song... And let God give salvation both of u❤

  • @ALONE-BOY-81
    @ALONE-BOY-81 9 หลายเดือนก่อน +2

    Manam vese adugulanu shirapariche devudu goppa devudu ♥️

  • @dixerou
    @dixerou วันที่ผ่านมา +1

    heart touching song sister n brother may God bless you

  • @ganeshsmile9488
    @ganeshsmile9488 ปีที่แล้ว +6

    Amen 🙏 thank you lord Jesus Christ 🙏 heal me lord father 😢 hallelujah 🙏 glory to God Jesus Christ 🙏 amen 🙏 prabhuva nannu ksaminchu thandri dayachesi nannu swastaparuchu yehova in Jesus name amen 🙏

  • @KoppalaKusuma
    @KoppalaKusuma 10 หลายเดือนก่อน +3

    Nijam ga adevati devinike mahima kalugunu gaka papini iena nanu devudu preminchinaduku devuniki nenu aminchi runam tirchalenu amen🙏🙏🙏🙏🙏

  • @VazrammaKusume
    @VazrammaKusume หลายเดือนก่อน +2

    Baga padaru charanam lo bass yettala only tabala ante 👌👌

  • @mahidharv3649
    @mahidharv3649 6 หลายเดือนก่อน +2

    Very Very Excellent brother....well sung.....I literally cried......

  • @VijayaKamatham-q4j
    @VijayaKamatham-q4j 2 หลายเดือนก่อน +1

    Thank you Jesus Amen amen

  • @sylviapaul7753
    @sylviapaul7753 ปีที่แล้ว +4

    Praise the Lord Amen Hallelujah Thank you Jesus

  • @easyscience9764
    @easyscience9764 4 หลายเดือนก่อน +1

    God bless you

  • @sumathi7880
    @sumathi7880 ปีที่แล้ว +2

    We are nothing without GOD

  • @paramjyothiraokotari2019
    @paramjyothiraokotari2019 ปีที่แล้ว +4

    Very very spiritual good song nice music

  • @ashaasintha9710
    @ashaasintha9710 6 หลายเดือนก่อน +2

    Good morning father meru blessed child to rcm church

  • @Narayana.Dubbaku
    @Narayana.Dubbaku ปีที่แล้ว +9

    Really great singing brother and sister
    God Bless You

  • @gracevkumari2165
    @gracevkumari2165 ปีที่แล้ว +6

    God bless both of you praise the Lord

  • @arepogucharan9103
    @arepogucharan9103 ปีที่แล้ว +23

    వందనాలు సార్ చాలా అద్భుతంగా పాడారు సిస్టర్ మీరు ఈ పాట వింటుంటే మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది గద్వాల్ జిల్లా యెహోషువ

  • @Ypushphakumar
    @Ypushphakumar 15 วันที่ผ่านมา +1

    Excellent singing sir and madam.

  • @samuelsanthakumaripillai3373
    @samuelsanthakumaripillai3373 5 หลายเดือนก่อน +1

    God bless you both bro and sis 🙏🙏🙏

  • @suvarthajoseph1168
    @suvarthajoseph1168 11 หลายเดือนก่อน +5

    I like this song praise the Lord super God bless you

  • @prabhakarpuchakayala807
    @prabhakarpuchakayala807 หลายเดือนก่อน +1

    మహిమ ప్రభావములు దేవునికే కలుగును గాక!! ఆమేన్ 👌👏👏👏

  • @gorrenarshaya9542
    @gorrenarshaya9542 ปีที่แล้ว +2

    Chal baga paduthunaru Thankius

  • @Prasanthofficial11
    @Prasanthofficial11 ปีที่แล้ว +5

    God bless you all 🙏👏👍👌⛪️

  • @ThippapuramKanaka
    @ThippapuramKanaka ปีที่แล้ว +3

    Thank you hemachandra and sireesha maa christians kuda intha prayerfulga padaru

  • @Lydiapaul123
    @Lydiapaul123 3 หลายเดือนก่อน +1

    My favourite song

  • @vinaysagar2065
    @vinaysagar2065 11 หลายเดือนก่อน +2

    అవునుప్రభువా విన్నుని అలా vaadukoprabhuvaa

  • @ChristgospelTeam
    @ChristgospelTeam ปีที่แล้ว +5

    Wonderful song... Praise the Lord

  • @chintagadausharani8112
    @chintagadausharani8112 9 หลายเดือนก่อน +4

    O my god, very wonderful song, ede first time vinatam, ennallu yela miss iyyanu🙏🙏👌👌

  • @mamathasandela
    @mamathasandela 9 หลายเดือนก่อน +4

    Meaning full song, God bless u both of u, glory to God amen

  • @SatyavathiGudala-ew8wk
    @SatyavathiGudala-ew8wk 10 หลายเดือนก่อน +3

    సూపర్ గా పాడారు పాట విన్నంత సేపు నా మనసు ఎంతో ఆనందంగా ఉంటుంది

  • @rosehi5physiotherapyclinic957
    @rosehi5physiotherapyclinic957 5 หลายเดือนก่อน +1

    This song written by bro viswasamgaru. Vizag...iam proud to be a nephew of him❤..glory to God ❤

  • @gowsiyasulthana8281
    @gowsiyasulthana8281 26 วันที่ผ่านมา +2

    Chala baga padaru,,,,meku dyvudu apudu thodu ga untaru

  • @nelapudinarasimhamurthy4627
    @nelapudinarasimhamurthy4627 วันที่ผ่านมา +1

    God bless you both of you 🙏

  • @allamprathapreddy1354
    @allamprathapreddy1354 9 หลายเดือนก่อน +4

    హృధ్యంగా ఉంది పాట ...
    క్రిస్మస్ కి పాడటానికి నాకో మంచి సాంగ్ ఇచ్చినందుకు ధన్యవాదాలు ..🎉🎉

  • @sonyk5034
    @sonyk5034 หลายเดือนก่อน +1

    God bless you both of you

  • @Sujana-n3n
    @Sujana-n3n หลายเดือนก่อน +1

    Many times I searched no songs for imitation lyrics thanks for sending me praise the lord

  • @shanthakumariginka5136
    @shanthakumariginka5136 3 หลายเดือนก่อน +1

    God bless you both of you

  • @pavankumarkodali7108
    @pavankumarkodali7108 4 หลายเดือนก่อน +1

    Amen praise the lord Jesus father...

  • @sunderraj6477
    @sunderraj6477 14 วันที่ผ่านมา +1

    Very nice song godblessyou

  • @kompallibharath9656
    @kompallibharath9656 3 หลายเดือนก่อน +1

    Super explanation song, god bless u

  • @KongaRamanamma
    @KongaRamanamma 2 หลายเดือนก่อน +1

    Super song ✝️🙏🙏🙏😘😘😘

  • @ashoknuthakki3574
    @ashoknuthakki3574 7 หลายเดือนก่อน +3

    Praise the Lord 🙏🙏🙏

  • @cheeraramarao8048
    @cheeraramarao8048 4 หลายเดือนก่อน +1

    బ్యూటిఫుల్ సాంగ్ సిస్టర్ god bless

  • @gracechalakanti6143
    @gracechalakanti6143 5 หลายเดือนก่อน +5

    Prais the lord all 🙏 బాగా పడరు

  • @devarajs6547
    @devarajs6547 ปีที่แล้ว +3

    Praise the Lord Amen amen amen amen respected brother thank you so much for the inspirational song be blessed be safe psl 91 prayful wishes devaraj lucydevaraj and children bangalore

  • @kalilakshmi9444
    @kalilakshmi9444 ปีที่แล้ว +4

    Praise the lord Ayyagaru

  • @prasanthikommireddy-js5yj
    @prasanthikommireddy-js5yj ปีที่แล้ว +2

    Wonderful creation by God
    God is great

  • @akupatimuralikrishna4081
    @akupatimuralikrishna4081 2 หลายเดือนก่อน +2

    Praise GOD