Who Will Have The Legal Authority On Dead Person's Assets | Advocate Sunil Kumar | SocialPost Legal

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ก.ย. 2024
  • Who Will Have The Legal Authority On Dead Person's Assets | Advocate Sunil Kumar | SocialPost Legal
    #LegalAdvice #LawTips #SocialPostLegal

ความคิดเห็น • 37

  • @satyanarayanayalla8538
    @satyanarayanayalla8538 2 ปีที่แล้ว +4

    చాలా మందికి తెలియని చాలా ముఖ్యమైన విషయాలు చెప్పారు. ధన్యవాదాలు సార్.

  • @rajenderrajender2228
    @rajenderrajender2228 ปีที่แล้ว +1

    నమస్కారం సార్ ,సార్ మా తాతా గారు అప్పట్లో 2 ఎకరాలు కొన్నారు అధి అప్పట్లో అక్కడి కి దగ్గర్లో గల ఊరి వాళ్ళు మా తాత గారిని బెదిరించి వెళ్ళిపొమ్మని భయపెట్టారు అయిన మా తాత గారు భయపడలేదు అధి వాళ్ళు దృష్టిలో పెట్టుకొని సర్పంచ్ మరియు అక్కడి వారు కలిసి కొందరు నాయకులు ఏకమై మా పొలాన్ని ఇలా అన్నారు అధి చెరువుకు దగ్గరలో ఉంధి అధి అందులో కలిసి పోద్ధి అని అక్కడ కావాలని ఒక కట్ట వేశారు అప్పుడు అలా దాన్ని అలా మాయ మాటలు చెప్పి బెదిరించి లాక్కున్నారు ఇప్పుడు అక్కడ ఆ చెరువు క్యా అయింది మా భూమి కబ్జా చేసి ఇన్నేళ్ళు చేశారు ఇప్పుడు మళ్లీ సర్వే లో మా తాతగారు మా నానమ్మ గారి పేర్లు వచ్చాయి సార్ ఇప్పుడు మేము ఆ మా భూమిని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చా సార్ మళ్ళీ అధి మాకే చెందుతది కథ సార్ .సార్ మీరే మాకు న్యాయం చెప్పండి దానికి గల సలహా చెప్పండి సార్ ఎలా చేయాలి plz సార్ దయచేసి మాకు మీ సాయం కావాలి🙏

  • @vasanthadama8913
    @vasanthadama8913 2 ปีที่แล้ว

    Theliyani Chala manchi vishayalu chepparu sir. Good information. 🙏

  • @yarlagaddanagendrababu553
    @yarlagaddanagendrababu553 2 ปีที่แล้ว +1

    Very good

  • @penkedurgaprasad2195
    @penkedurgaprasad2195 8 หลายเดือนก่อน

    Thanks sir🙏

  • @valluruvenkateswararao1716
    @valluruvenkateswararao1716 ปีที่แล้ว

    Good 👍💯 video 🙏

  • @danduraju8677
    @danduraju8677 ปีที่แล้ว

    Super sir

  • @kishorekumardas5662
    @kishorekumardas5662 ปีที่แล้ว

    You are super sir in explaining 🤔🙏🙏

  • @astroidyt
    @astroidyt 2 ปีที่แล้ว

    Good information 🙏

  • @Manibanjaranews
    @Manibanjaranews ปีที่แล้ว

    సర్ మా తాత అనగా మా అమ్మ వాళ్ళ నాన్న కు కొడుకులు లేరు ముగ్గురు కూతుర్లు మా తాత పేరుమీద 4-19 ఎకరం భూమి ఉండే కొడుకులు లేనందున పెద్దకుతురును ఇంట్లో పెట్టుకున్నారు అంతలో మా తాత చనిపోయినంక ఇంట్లో ఉన్నకుతురుకు 1-35 గుంటల భూమి మరియు మా అమ్మమ్మ కు 2-24 గుంటల భూమి అయింది మళ్ళీ మా అమ్మమ్మ చనిపోయిన తరువాత 1995లో మా అమ్మమ్మ పెరు మీద ఉన్న రెండుఎకరాల ఇరవై నాలుగు గుంటల భూమి కూడా మళ్లీ ఇంట్లో ఉన్న పెద్దకుతూరు పెరు మీద విరాసత్ అయినది ఇప్పుడు 2022 డిసెంబర్ లో పెద్దకుతూరు చనిపోయినది కానీ ఇప్పుడు ఆభూమి మీద చిన్న కూతురు కేసు వేసింది మ తండ్రి భూమి నాకు తెలియకుండా మా పెద్ద అక్క పెరు మీద విరాసత్ ఐనది అది నా తండ్రి ఆస్తి కాబట్టి నాకు కూడా పాలు కావాలని అని ఇప్పుడు ఆ ఆస్తి చిన్న కుతురుకు పాలు పోతుందా లేదా పెద్ద కూతురు వారసులకు పోతుందా

  • @maturugovindu8082
    @maturugovindu8082 ปีที่แล้ว

    Sir good ఎంఫర్ మిసోన్

  • @jeevanbabu2758
    @jeevanbabu2758 ปีที่แล้ว

    Oka thandri Asthi lo 3 bagalu unnai aithe okarki Asthi lo bagam kavali kani migatha iddar rakapothe em cheyali 🙏

  • @wealthyway
    @wealthyway 2 ปีที่แล้ว +2

    ఆస్తులు, అప్పులు రెండూ ఆడపిల్లకు పంచాలా లేక ఆస్తులు మాత్రమే పంచాల ???

    • @srisushamvlogas7372
      @srisushamvlogas7372 ปีที่แล้ว

      Asthi appudu rendu samanga punchali

    • @indrareddy7332
      @indrareddy7332 ปีที่แล้ว

      @@srisushamvlogas7372 బహు భార్యలు కలిగిన వారు తన తాత అస్థి అమ్మే హక్కు ఉందా

  • @baswarajpatlolla4609
    @baswarajpatlolla4609 ปีที่แล้ว

    Good Morning sir
    ఆడపిల్ల కేసు ఎన్ని year లోపల case vaya వచ్చు

  • @gvguru16
    @gvguru16 2 ปีที่แล้ว

    Sir ma tandri oka intini handycap peruna konnadu ataniki job ledu bank loan koraku inkokakodukuni add chesi lone teesukuni lone money ma nannagare kattinadu madyalo handycap tammudu chanipotu perents nu coosukunnaduku sagam vata ani white paper meeda sakshi santakalato vrasukunnaru.kani perents ni sariga choosukoledu ma father partetion dava vesinadu one year gadichina tarvata father chanipoyadu aaillu mottam naadi antunnaru chanipoina tammudiki marriage kaledu aa intilo sagam naku ravalante eamicheyyali father chanipoyadu case kottivesaru.

  • @p.sesagirirao5461
    @p.sesagirirao5461 ปีที่แล้ว

    Please information annexure vus22a1e revenula d records

  • @kcthippaiahthippaiah6353
    @kcthippaiahthippaiah6353 ปีที่แล้ว

    Sir , we are 4 in no in my family.among which Mother and son expired. Father and 3 daughters Ara alive . Both mother and son ( who expired )have immoveable properties on their names.
    How can we share them .?
    Shall Father do it by means of Veelunama as per willingness of all .
    Pl give me the suggestion....

  • @MasthanShaik-vs8md
    @MasthanShaik-vs8md ปีที่แล้ว

    Sir maa thata chanipoyadu maa babai kuda chanipoyadu aasti maa thata Peru medha vundhi maa babai ki pillalu leru maa Nana ki eddaru kuthurlu maa pinni astilo baganiki vastundhi chesi valla volliki pettukuntundhi maa Nana ki 3ekaralu maa pinni ki 3 chesukuntunnaru aasti mathram thatha perumidha vundhi dheniki solution cheppandi please reply sir

  • @lboglap3675
    @lboglap3675 2 ปีที่แล้ว

    Anchor 😍

  • @teluguammayyisuhasini1313
    @teluguammayyisuhasini1313 ปีที่แล้ว

    Anna ma nanna garu polam konaru andhulo valu 9.55 ekaralu rasi icharu ......kani ikad MRO office lo valu niku antha polam endhuku ani 7ekaralaku passbook chesaru anna kani ipudu ma daddy maranicharu ....maku vunna pola alane kavali ante emi cheyali anna valu cheyam antunaru

  • @srinivasreddydeshireddy8371
    @srinivasreddydeshireddy8371 ปีที่แล้ว

    Sir sadha bainama yela register chesukovali. Online lo aply chesukunnamu.

  • @user-ab2cd3ef4
    @user-ab2cd3ef4 ปีที่แล้ว

    పట్టా అయ్యింది 26 years అవుతుంది, ఇంకా adagadaniki అవకాశం vuntundha

  • @Deepthiganeda
    @Deepthiganeda ปีที่แล้ว

    Sir my father and mother divorces
    So my father property is parts and that's time iam 17 years old guriden is my mother my part iam this time 40 years old plz tell me sir how to my property is my

  • @dammuvilasnirmal309
    @dammuvilasnirmal309 ปีที่แล้ว

    ఇంటి పేరు ఎవరి పేరు మీద వస్తే వారికే సంక్ర మిస్తుందా ఆస్థి చెప్పండి ప్లీజ్

  • @reddyrdp4226
    @reddyrdp4226 2 ปีที่แล้ว +3

    E mro lu vro lu police lu lawyer lu andaru dongale dabbu kosam amayakulaki anyamchestaru

  • @budireddysatyanarayana8114
    @budireddysatyanarayana8114 2 ปีที่แล้ว

    Sir, పెంచుకున్న కూతురు కి సమాన వాటా ఉంటుందా?

  • @marriravilic6256
    @marriravilic6256 ปีที่แล้ว

    సార్ మా తాత గారు చనిపోయి 20 సం॥ అవుతుంది. మా తాత గారి భూమి మా తండ్రి పైన భూమి మార్చడం లేదు . ఏం చేయాలి

  • @dammuvilasnirmal309
    @dammuvilasnirmal309 ปีที่แล้ว

    సార్ మా అత్త గారి పేరు మీద ఇంటి పన్ను వస్తుంది. మా అత్తగారే ఇంటి పన్ను చెల్లించేది. మా మిస్సెస్ కి ఆ ఆస్థి సంక్ర మిస్తుందా చెప్పండి ప్లీజ్ 🙏🙏

    • @dammuvilasnirmal309
      @dammuvilasnirmal309 ปีที่แล้ว

      ఇంటి పన్ను ఎవరి పేరు మీద వస్తే వారిదేనా ఆస్థి చెప్పండి

  • @madugulamalleswari-dv9rz
    @madugulamalleswari-dv9rz ปีที่แล้ว

    Uyyh