Sir namaste Shall we need any legal heir/family member certificate, when the beneficiaries having a “Regd and will “ in their favour. Kindly advise tks&Regards
సర్ మేము నలుగురు అన్నదమ్ములము మా భూమి యొక్క పస్సుబుక్ మా అన్న పేరు మీద ఉన్నది భూమి నలుగురు పంచుకున్నాం మేము ముటిషన్ చేయడానికి వెళ్తే ఫ్యామిలీ సర్టిఫికెట్ అడుగుతున్నారు ఫ్యామిలీ సర్టిఫికెట్ చేయడానికి మా నాన్న గారి డెత్ సర్టిఫికెట్ అడుగుతున్నారు ఆయన చనిపోయి25ఇయర్స్ అవుతున్నది ఫ్యామిలీ సర్టిఫికెట్ లేదు ఇపుడు ఏంచేయాలి
Online lo polam ledu sir rigistation ayite ayindi sir ma daddy chanipoyaru online mro dagare ki velute eppudu online ekinchaledu sir Eppudu process marindi antunaru MRO
Family member certifites issue on the basis old ration cards or election voter list examine by mro then issue on the basis issue family member cetificates it is must to govt issue orders to mros
Sir good morning madhi yemmiganur mandalam kotekal village kurnool distric ma mutataki 5.20 ekara bhoomi undhi ma tataki 2 brother okaru hanumanna 2nd one sanjappa ani 2.60 ekara bhoomini 1985 lo tanakha pettaru migilina bhoomi 2.60 ekarani 1996 lo hanumanna ane pedda kumarudu vere vallaki ammeshadu ayeethe sanjanna ki inka 1B lo kani ROR lo kani entry ledu EC lo matram 40 years transection lo sanjanna 2.60 tanaka pettinattu undhi migatha chota ekkada ledu peru takattu pettina vallaki dabbulu katteshadu agriments kuda return teesukunnadu kakapothe EC lo marchukoledu ippudu 2.60 bhoomi migulu bhoomi ga chupistundhi dani kuda ippudu malli hanumanna valla manumallu idhi madhi ma peru meeda patta cheyamai vro nu adugutunnaru idhi yavariki chenduthundhi aa migulu bhoomi naku salahalu ivandi plz
దయచేసి తెలంగాణ ధరణీ లో ప్రస్తుతం 5వారసత్వ మ్యాడుల్స్ యాడ్ చేశారు ఓఆర్సీ దరఖాస్తు కూడా వొచ్చింది ఎలా నింపాలి ఫ్యామిలీ మెంబర్షిప్ సర్టిఫికెట్ రాకపోయినా ఓఆర్సీ ఇస్తారా
Sir good afternoon D form pattalu online chesukovataniki kavatledhu antunnaru anubhavam lo vundamani antunnaru anthe na wife valla nanna garu chanipoyinaru na wife peru mida mutation cheyinchukovali velthunnam kavatledhu e property varasatwa asthi pls reply me sir
మీరు చాలా చక్కగా వివరిస్తున్నారు కానీ బయట అలా లేదు సార్
Law rules use chey bro
ఆ సర్టిఫికెట్ లేకుండానే మా వాళ్ళు పొలం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.
Very useful, valuable info sir, Regards.
Sir namaste
Shall we need any legal heir/family member certificate, when the beneficiaries having a “Regd and will “ in their favour. Kindly advise tks&Regards
లేటు డెత్ సర్టిఫికెట్ కోసం ఎవర్ని సంప్రదించాలి 1960లో చనిపోయిన వ్యక్తికి లేటు డెత్ సర్టిఫికెట్ ఇస్తారా అసలు ఇస్తే ఎవరిని సంప్రదించాలి
mutation ki ela ekkada apply cheyyali sir
Grampanchayat lo open plots mutation in Telangana elachesukovali after2005 sir.
సర్ మేము నలుగురు అన్నదమ్ములము మా భూమి యొక్క పస్సుబుక్ మా అన్న పేరు మీద ఉన్నది భూమి నలుగురు పంచుకున్నాం మేము ముటిషన్ చేయడానికి వెళ్తే ఫ్యామిలీ సర్టిఫికెట్ అడుగుతున్నారు ఫ్యామిలీ సర్టిఫికెట్ చేయడానికి మా నాన్న గారి డెత్ సర్టిఫికెట్ అడుగుతున్నారు ఆయన చనిపోయి25ఇయర్స్ అవుతున్నది ఫ్యామిలీ సర్టిఫికెట్ లేదు ఇపుడు ఏంచేయాలి
QQQQQQu
8uy7
పంచనామా vro దగ్గర రాయించండి
Late diath applying brother
@@bajibalaji69379
Sir ma attagaru chanipoyaru adi ma ayina ki ravalante am cheyali
Online lo polam ledu sir rigistation ayite ayindi sir ma daddy chanipoyaru online mro dagare ki velute eppudu online ekinchaledu sir Eppudu process marindi antunaru MRO
Sir maa Nana chanipoindu unna bhoomi talli perumedha pattchaypichha abhoomi ni evvarikyna ivvachha a talli kodukukhadani biddaki evvacha
Sir maaku decree favour ga vachhi ten years ayindi. Ippativaraku elanti progress ledu. Memu emi cheyali
Tq
యం ఆర్వో ఓ ఆఫీసులో లంచాలు ఇవ్వకుండా పనులు అవుతాయయా
Family member cerficate mean? Plsss explain.... Agreement (20rs bond) or?
Kadu bro
Sir. Jaganana how pata vasindhi but my mother died father died family certipicket lo 2 member vunamu a patta ela 2 edhariki ela panchukovali
Thank you sir
Sir membar certificate lo 1. Menbarnu theesiveshadu MRO
Family member certifites issue on the basis old ration cards or election voter list examine by mro then issue on the basis issue family member cetificates it is must to govt issue orders to mros
Sir good morning madhi yemmiganur mandalam kotekal village kurnool distric ma mutataki 5.20 ekara bhoomi undhi ma tataki 2 brother okaru hanumanna 2nd one sanjappa ani 2.60 ekara bhoomini 1985 lo tanakha pettaru migilina bhoomi 2.60 ekarani 1996 lo hanumanna ane pedda kumarudu vere vallaki ammeshadu ayeethe sanjanna ki inka 1B lo kani ROR lo kani entry ledu EC lo matram 40 years transection lo sanjanna 2.60 tanaka pettinattu undhi migatha chota ekkada ledu peru takattu pettina vallaki dabbulu katteshadu agriments kuda return teesukunnadu kakapothe EC lo marchukoledu ippudu 2.60 bhoomi migulu bhoomi ga chupistundhi dani kuda ippudu malli hanumanna valla manumallu idhi madhi ma peru meeda patta cheyamai vro nu adugutunnaru idhi yavariki chenduthundhi aa migulu bhoomi naku salahalu ivandi plz
మాకు RDO గారు ఇచ్చిన ORC ఉంది , మేము ఎలా పాసు పుస్తకానికి దారఖాస్తూ చేసు కోవాలి, మది బళ్వాత ఇనాం భూమి, జనగాO జిల్లా
Ma tata death certificate ledu family member certificate vunta chala
మ్యుటేషన్ గురించి వివరాలు ,ఇంత చెక్కగా మరి వీడియోలు చూడలేదు
Sir ma dad ki govt asiend land ichhina 2acres ichharu. ite ma dadi thammulu adgutunnaru ala sir.
సార్ మా అమ్మ నాన్న ఇద్దరు చనపోయారు మా అమ్మ పేరు మీద 1.45 సెంట్స్ ఉన్నది. కావున మేము 3కొడుకులం mro గారుచే మేము online ma పేరు మీద online చేసుకొచు
Andhra lo ippudu meebhumi work avutundha Sir
For family members certificates the authorities demanding money as per their will and wish
దరఖాస్తు చేసుకున్నాము sir collcetr పెండింగ్‌లో ఉంది అని ఒస్తుంది
ఎవరు చేస్తారండి ఎవరూ పట్టించుకోరు
ఫ్యామిలీ మెబెర్స్ సర్టిఫికెట్ 2010 తీసుకున్నాం మళ్లీ కొత్తగా తీసుకోవాలా లాండ్ రిజిస్ట్రేషన్ కి వారసత్వం కి
Is this same process to residential property ?. How to change house tax name & electricity bill name change after parents death.
దయచేసి తెలంగాణ ధరణీ లో ప్రస్తుతం 5వారసత్వ మ్యాడుల్స్ యాడ్ చేశారు ఓఆర్సీ దరఖాస్తు కూడా వొచ్చింది ఎలా నింపాలి ఫ్యామిలీ మెంబర్షిప్ సర్టిఫికెట్ రాకపోయినా ఓఆర్సీ ఇస్తారా
Raghava
డెత్ సర్టిఫికెట్ కావాలంటే పంచాయతీ సెక్రెటరీ ఇస్తారు
సార్ మాభూమి మొటిషన్ చేయించము
మాకు ఆన్లైన్ చేయలేదు సార్
Sir good afternoon D form pattalu online chesukovataniki kavatledhu antunnaru anubhavam lo vundamani antunnaru anthe na wife valla nanna garu chanipoyinaru na wife peru mida mutation cheyinchukovali velthunnam kavatledhu e property varasatwa asthi pls reply me sir
ఇంటి స్థలాలు b ఫామ్ పట్టాలు ఇచ్చి 40 సంవత్సరాలు ఐనవి. 4 తరాలు మారినా అమ్ముకోవడానికి లేదా చెప్పండి
ఫ్యామిలీ మెంబెర్స్ సర్టిఫికేట్. ఎలా తీసుకోవాలి? ఎవరికి కోరాలి?
MRO office anna
Family member cerficate mean? Plsss explain.... Agreement (20rs bond) or?
Same problem here
GO number cheppandi
ccla.ap.gov.in/CCLA/Uploads/Gos/Mutations%20circular.pdf
యే ఒక్క దానేకి reply ఇవ్వలేదు అన్న
Anchor కసక్