పశువులను పుష్ఠిగా పెంచే పప్పుజాతి గడ్డి స్టైలో స్కాబ్రా| Legume Fodder Sylo Scabra | Karshaka Mitra

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ม.ค. 2022
  • Join this channel to get access to perks:
    / @karshakamitra
    పశువులను పుష్ఠిగా పెంచే పప్పుజాతి గడ్డి స్టైలో స్కాబ్రా| Legume Fodder Sylo Scabra | Karshaka Mitra
    High Proteinaceous Legume Fodder Stylo Scabra - Karshaka Mitra
    పాడి పశువులు జీవాలు, కుందేళ్లు, పందులు వంటి వ్యవసాయ అనుభంధ రంగాలకు అధిక మాంసకృతులు కలిగిన పప్పుజాతి గ్రాసాల అవసరం ఎక్కువ వున్న నేపధ్యంలో విత్తనోత్పత్తి ద్వారా వీటి విస్తరణకు శ్రీకారం చుట్టారు రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ అభ్యుదయ రైతు నాదెండ్ల బ్రహ్మయ్య. దాదాపు 30 రకాల పశుగ్రాసాల వైపు దృష్టి సారించిన ఈయన పప్పుజాతి గ్రాసాల యొక్క ప్రాధాన్యతను రైతులకు తెలియజేసేందుకు కృషిచేస్తున్నారు.
    అనేక పప్పుజాతి గ్రాసాలను సాగుచేస్తున్న బ్రహ్మయ్య పప్పుజాతి గ్రాసాల్లో స్టైలో స్కాబ్రా కూడా అత్యంత విలువైనదని చెబుతున్నారు. 16 శాతం మాంసకృతులు కలిగిన ఈ గడ్డి, ఏడాదికి 35 నుండి 40 టన్నుల దిగుబడినిస్తుందని, వర్షాభావ పరిస్థితులను సమర్థవంగా తట్టుకుని పెరుగుతుందని చెబుతున్నారు. పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
    TH-cam:- / karshakamitra
    FACEBOOK:- / karshakamitratv
    TWITTER:- / karshakamitratv
    TELEGRAM:- t.me/karshakamitratv
  • แนวปฏิบัติและการใช้ชีวิต

ความคิดเห็น • 39